RAJU DANGER SMILEY 123 HILARIOUS INTERVIEW 🤣😂: ఎర్రగుంటది కారం : నా తమ్ముడే నా గుండెకాయ | FULL FUN🤣😂

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #RajuDangerSmily123 #e96tvmedia #instagramyoutube #comedyvideo #trendingnews #latestnews
    HILARIOUS : ఎర్రగుంటది కారం : నా తమ్ముడే నా గుండెకాయ|FULL FUN INTERVIEW WITH RAJU DANGER SMILEY 123
    RAJU DANGER SMILEY 123 HILARIOUS INTERVIEW 🤣😂: ఎర్రగుంటది కారం : నా తమ్ముడే నా గుండెకాయ | FULL FUN🤣😂
    For more Details Contact Us
    For Your Personnel Interviews And Business - Brand Promotions
    Email : avetv89@gmail.com
    Facebook :
    www.facebook.c...
    Instagram :
    ...
    Contact : 6301 475 967
    #E96TVMedia

Komentáře • 1,5K

  • @pchinna1016
    @pchinna1016 Před 7 měsíci +44

    అన్న రాజు నీకు చాల RESPECT ఇస్తున్నాడు కాని మీరు చాల తక్కువ చేసి మాట్లాడుతున్నారు

  • @guduguntlasaikrishna3946
    @guduguntlasaikrishna3946 Před 7 měsíci +36

    కల్మషం లేని మనిషి ల ఉన్నాడు అన్న... తనకు ఉన్న చిన్న ప్రపంచానికి ఓ రాజుల బ్రతుకుతున్నడు...❤

  • @pchinna1016
    @pchinna1016 Před 7 měsíci +47

    రాజు డేంజర్ 5వ తరగతి వరకు చదువుకున్నా నీతో సంస్కారం గా మాట్లాడిండు అన్న but నీవు ఎంత చదువుకున్నావో తెలిదు కాని బ్రో అవకాశం దొరికినప్పుడాల చాల వేటకారంగా మాట్లాడిన్నావు ..... రాజు reels లో కనిపించే అంత Overacting రియలిటీ లో లేదు ❤

  • @KING-PORUS.
    @KING-PORUS. Před 7 měsíci +41

    Brother అతనికీ చదువు రాదు, నీవు ఎగతాళి చేయటం currect కాదు...

  • @villagevlogestelugu0763
    @villagevlogestelugu0763 Před 7 měsíci +1019

    కల్మషం లేని మనిషి రా బై వాడు ఈ వీడియో చూసిన తరవాత వాడి మీధ అందరి అభిప్రాయం మారుతది🎉

  • @Aleemm_Indian
    @Aleemm_Indian Před 7 měsíci +83

    రాజు అమాయకుడు బటన్✅

  • @ashokkanne1938
    @ashokkanne1938 Před 7 měsíci +23

    అన్నా రాజు భాయ్ ది చాలా అమాయకమైన మనస్వత్వం ఉన్నది అన్న ఇతను సినిమాలలో విలన్ క్యారెక్టర్ చేస్తే సెట్ అవుతాడు అదేవిధంగా ఫుల్ ఫన్ జనరేట్ అవుతుందన్న కమెడియన్ విలన్ క్యారెక్టర్ ఇస్తే సెట్ అవుతాడు

  • @RDRCREATIONS-zw2ob
    @RDRCREATIONS-zw2ob Před 7 měsíci +13

    యాంకర్ గారు అతనికి కొంచెం మని సహాయం చెయ్యి అన్న ఇంటర్వ్యూ సూపర్ వచ్చింది ❤

  • @srikanthyadav2634
    @srikanthyadav2634 Před 7 měsíci +14

    *Anna please u shekar kodangal ni interview cheyu anna😅😅*

  • @warrior_x_7
    @warrior_x_7 Před 7 měsíci +21

    పల్లవి ప్రశాంత్ కన్న నువ్వే గ్రేట్ రాజు అన్న 🌱😊💛

  • @Brt769
    @Brt769 Před 7 měsíci +8

    Super Raju Nv confirm ga neelo chala talent undi nuvu villan ga parfect ga set auvtav

  • @maheshpandrala2855
    @maheshpandrala2855 Před 7 měsíci +15

    మనిషిని మనిషిలా చూడడం నేర్చుకో ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పైసల్ ఉన్నోనితో ఒకలాగా పైసల్ లేని వాళ్ళతో ఒకలాగా మాట్లాడకు ని వృత్తి నువ్వు కరెక్ట్ చేయ్యి బ్రదర్...!! నిజానికి రాజు కల్మషం లేని వేక్తి పల్లెటూరులో బతుకుదేరువు కోసం ఏదో ఒక పని చేసుకొని ఏదో చిన్న చిన్న రీల్స్ చేస్తున్న వాడిని ఇలా ఎగతాళి చేస్తు మాట్లాడడం పద్ధతికాదు..!!!👏👏👏👏

    • @nchandra2783
      @nchandra2783 Před 3 měsíci

      E lanjakodukulu antha ante ilantivalla interview lu chudakudadu

  • @klagamer2141
    @klagamer2141 Před 7 měsíci +25

    He is innocent don't use bad words for him he also a human being like us but he is uneducated 😢❤

  • @maheshmahe3835
    @maheshmahe3835 Před 7 měsíci +29

    నువ్వు అతన్ని ఇంటర్వ్యూ చేసినట్టు లేదు బ్రో తన పరువు తీస్తున్నవు ఎవరిని అలా ఇన్సల్ట్ చెయ్యొద్దు

  • @MANAHUB2
    @MANAHUB2 Před 7 měsíci +33

    raju danger smiley 123 fans likes assemble😂😂😂❤

  • @ajaybunny6487
    @ajaybunny6487 Před 7 měsíci +9

    First time one hour interview video mottam chusina...😊

  • @yedlaanil1021
    @yedlaanil1021 Před 7 měsíci +18

    అన్న.....
    రాజు ఎదో తనపని తాను చేసుకుంటూ ఎదో తనకి నచ్చినట్లు వీడియోలు చేస్తున్నాడు.
    కొందరు సొ కాల్డ్ సెలెబ్రేటిస్ పైసల్ కోసం
    బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి జనాల జీవితాలని నాశనం చేసే వాళ్ళ కంటే రాజు బెటర్.
    రాజు వీడియోస్ చూసి నవ్వుకుంటాం
    అంతే కానీ తనని ఎగతాళి చేసి
    తనని అవమానించకండి 🙏🙏

  • @youtubesriram
    @youtubesriram Před 7 měsíci +14

    3 days looo 3.4 Lakh views that is the power of Raju danger smiley 123🔥😁

  • @E96TVFOLK
    @E96TVFOLK  Před 7 měsíci +405

    RAJU DANGER SMILEY 123 HILARIOUS INTERVIEW 🤣😂: ఎర్రగుంటది కారం : నా తమ్ముడే నా గుండెకాయ | FULL FUN🤣😂

    • @nanisabbu3431
      @nanisabbu3431 Před 7 měsíci +12

      Interview lekka led anna pottu pottu angadi chesinav

    • @rajkumarj783
      @rajkumarj783 Před 7 měsíci +5

      Anna boran antuna

    • @kattamedishankar8598
      @kattamedishankar8598 Před 7 měsíci +1

      Bro mitho kaluvali undi

    • @erspranks
      @erspranks Před 7 měsíci +5

      Ramnagar Gajini anna ni interview chi anna

    • @Rdy07
      @Rdy07 Před 7 měsíci +2

      Erraguntadhi Karam na thammudu na panam

  • @naveen_nayak_1432
    @naveen_nayak_1432 Před 7 měsíci +11

    చదువుకోలే అన్నప్పుడు క్యూస్షన్స్ ఎందుకు అడుగుతున్నావు పాపం అన్న రద్దు అని అన్నపుడు వదిలేయాలి అన్న ఈజాత్ తిసుతునవు అన్న 😢

  • @srikanthfactsvlogs
    @srikanthfactsvlogs Před 7 měsíci +10

    Every time i enjoyed for his(raju) videos but first time feeling sad after watching this video 😢😢try to help him

  • @akashnayak4943
    @akashnayak4943 Před 7 měsíci +7

    Papam Raju Bhai ke basic knowlege leadu...kani eaina confidence matram super ..

  • @mbentertainment3176
    @mbentertainment3176 Před 7 měsíci +8

    He is genuine fellow జోకర్ని చేయకు బ్రో

  • @Sridhar_nayak_
    @Sridhar_nayak_ Před 7 měsíci +12

    Raju danger 123 ki respect button ❤

  • @vittalvlogs3007
    @vittalvlogs3007 Před 7 měsíci +17

    ఇది మినిమం 10th కరోనా బ్యాచ్ వాళ్ళకే అర్ధం అవుతుంది 😅😅😅😅😅😅

  • @shivasandeepsandeep2492
    @shivasandeepsandeep2492 Před 7 měsíci +9

    వేదాంత్ భాయ్ థానా కి యూట్యూబ్ ఛానల్ పెట్టిచే ప్రయత్నం చేయండీ ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు అవుత్త కదా అన్ని నా అభిప్రాయం TQQ🥰🥰

  • @MadhanmohanReddy-th4rl
    @MadhanmohanReddy-th4rl Před 7 měsíci +10

    Actually he is very good person he thinks much and take more time to answer he is not that much matured but he is polite towards others

  • @anjaneyuluchunchula3951
    @anjaneyuluchunchula3951 Před 7 měsíci +33

    చదువు రాని వాడిని పట్టుకొని వెక్కిరించడం మంచిది కాదు
    తగిన ఫలితం చూస్తావు

  • @alex_abhi1567
    @alex_abhi1567 Před 7 měsíci +11

    Pure heart broo Raju ❤

  • @myakalamadhu5542
    @myakalamadhu5542 Před 7 měsíci +8

    Anchor:ఎక్కువ సొంతోషంగా ఉన్న క్షానలు ఎంటీ రాజు
    రాజు:😢😢... ఇప్పటివరకు ఐతే లేవు అన్నా...... ఎంత బాగా చెప్పావు అన్నయ నిజంగా ను పాలలో నీళ్ళ లాగా కల్మషం లేని హృదయం ❤😢

  • @srikanthchinnu6982
    @srikanthchinnu6982 Před 7 měsíci +7

    Raju bro అందరికీ అన్నం పెడుతననవు నీవు సూపర్ bro

  • @katamoniramudu3714
    @katamoniramudu3714 Před 7 měsíci +22

    వాడు మంచోడు ..4000మంది అన్నం పెడతా అంటున్నాడు అది రైతు అంటే

  • @ANNAMDASUVINAY1996
    @ANNAMDASUVINAY1996 Před 7 měsíci +3

    నేను ఈ మధ్య కాలంలో ఇంతగా నవ్వింది ఈ వీడియో చూసిన గుడ్ ఇంటర్వ్యూ నువ్వు ఫేమస్ కావాలని కోరుకుంటున్నా గాడ్ బ్లెస్స్ యు

  • @gurukasanthosh3277
    @gurukasanthosh3277 Před 7 měsíci +29

    కల్మషం లేని మనిషి తన కాండా బలంతో పని చేసుకుంటూ బ్రతికే జీవితం అమకత్వయ్ రెక్క ఆడితే గాని డోక్కడని పరిస్థితి

  • @user-lv7fq5bp1o
    @user-lv7fq5bp1o Před 7 měsíci +13

    రాజు అన్న నువ్వు దిల్ రాజు అంత గొప్పోనివి కావాలి

  • @timepassmama.
    @timepassmama. Před 7 měsíci +12

    వెక్కిరించకు బయ్య అతనికి వచ్చింది చెప్తున్నాడు కాని మీ ఇంటర్వ్యూ కి అతడే కావాలి గుర్తుంచుకోండి

  • @anukavenkatesh5452
    @anukavenkatesh5452 Před 7 měsíci +13

    అన్న నీ స్వార్థం కోసం రాజు ని కించపరచకు అన్న

  • @user-rz9bu3wq7v
    @user-rz9bu3wq7v Před 6 měsíci +12

    మంచోడు ర మా రాజు భాయ్ ❤❤

  • @pvncration.7820
    @pvncration.7820 Před 7 měsíci +4

    అన్న ఇదే place లో ఒక celebrity అయితే ఈ questions అడుగుతారా bro కాని మీరు interview తీసుకున్నవు great bayya....

  • @yusufyusuf-cp4df
    @yusufyusuf-cp4df Před 7 měsíci +5

    ఆణిముత్యాలు తీయాలంటే వెలికి తీయాలంటే నీతోనే❤❤❤

  • @sangeethamsangeetham5147
    @sangeethamsangeetham5147 Před 7 měsíci +13

    Vaani Personals మనకెందుకు అవన్నీ అడిగి వాడ్ని మరీ హేళన chesthunnav..
    Emotional damage ... 😢

  • @shivaathmakuri5457
    @shivaathmakuri5457 Před 7 měsíci +15

    Papam emi theliyani amayakathvam valladhi 😢

  • @anandch3876
    @anandch3876 Před 7 měsíci +16

    Chala manchivadu guys 😢 edho reels lo dialogue lu kodthunadu kani manchvade

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Před 7 měsíci +11

    Best interview of the year..🤙🏻😂

  • @MrSrikanth-cw2vq
    @MrSrikanth-cw2vq Před 7 měsíci +9

    అలా చేసిటోళ్ళని ఎంకరేట్ చేయాలి అన్నా అలా చేయొద్దు మీరు కూడా ఎప్పుడైనా చేయవచ్చు మిమ్మల్ని కూడా అలాంటి ట్రోల్ చేయవచ్చు

  • @timepassmama.
    @timepassmama. Před 7 měsíci +6

    His genuine person meela kadhu avasarniki vadukovdam

  • @TechInkannada-ep4ky
    @TechInkannada-ep4ky Před 7 měsíci +6

    I am from Karnataka Chitradurga..... Good interview.... Fun time 😮 keep supporting be continued farmers ❤

  • @balarajujanjirala808
    @balarajujanjirala808 Před 7 měsíci +5

    విరాట్ బాయ్ ఇంత మంచి ఇంటర్వ్యూ నీ ఛానల్లో ఇప్పుడు చూడలే దా ది బెస్ట్ ఫుల్ కామెడీ ఎంజాయ్ డే ఈరోజు😅

  • @Sandeepfitnessandhealth505
    @Sandeepfitnessandhealth505 Před 7 měsíci +10

    Anna Vallu Kastapadi Brathukuthunnaru Please 🙏 Trolls Cheyyakandi Inka Thittakandi Please Ayana Videos Chusi Navvukondi Kani Thittakandi Please

  • @gargulamuraligargulamurali
    @gargulamuraligargulamurali Před 7 měsíci +6

    Raju is honestly person good nice and comedy person

  • @MYFILM139
    @MYFILM139 Před 7 měsíci +9

    His confidence ❤❤️‍🔥🥹

  • @rahulgandhi7015
    @rahulgandhi7015 Před 7 měsíci +8

    ANNA E VIDEO KI VACHINA SAKAM MONEY RAJU KI EVVANDI ANNA ❤️ .

  • @nploveofficials6652
    @nploveofficials6652 Před 7 měsíci +10

    కళామషం లేనీ మానీసి

  • @YTNPS
    @YTNPS Před 7 měsíci +6

    హలో హాయ్ అన్న సూపర్ ఇంటర్వ్యూ సేమ్ నాకు నేను చూసుకున్నట్టు నే ఉన్నది అన్నయ ఇంటర్వ్యూ

  • @rupanisagar5366
    @rupanisagar5366 Před 7 měsíci +10

    Anna nuvva nethullu chaputhavu kadha anna mare nuvva athanini challa chenna chupu chusthunavu kadha anna kudhuritha athanini mrche arai thammi getla kadhu ra gatlla unndu ra thammi ani chapochu kadha anna ikka nuvu poye athanike unna ejathi thestha u 😢

  • @rakesh_rathod5443
    @rakesh_rathod5443 Před 7 měsíci +6

    Anna Thana vala nv famous aeinavu anna jai Raju Bai 🎉

  • @pgmukesh5047
    @pgmukesh5047 Před 7 měsíci +9

    Interview ❌ Insult ✅

  • @AbhiPerumandla-sz6jr
    @AbhiPerumandla-sz6jr Před 7 měsíci +12

    నాకు తెలిసి వాడికి కుళ్ళు కుతంత్రాలు తెలువవు కల్మషం లేని మనిషి.....
    తను 5th class చదివిన అని అన్నప్పుడు అవన్నీ ప్రశ్నలు అడుగుతూ కారెడ్డం ఆడుతున్నావ్ తను నిజం అని అనుకుంటున్నాడు....
    Crt kadhu bro.....

  • @bsrinathyadav01
    @bsrinathyadav01 Před 7 měsíci +4

    అన్న ఇంటర్వ్యూ అయితే హైలెట్ ఉంది కానీ ఎవరినైనా వాళ్ళ దగ్గరికి గురించి తెలుసుకుంటూనే కదా రాజన్న గూడెం మస్తు బాధలు యువర్ ది గ్రేట్

  • @jakarammadhujarakarm9499
    @jakarammadhujarakarm9499 Před 7 měsíci +5

    Super anna masthu navukunam ma family vallu motham 😂😊❤

  • @priya_status_3246
    @priya_status_3246 Před 7 měsíci +13

    Athaniki em telidu bro papam 😢

  • @user-gi2dl6nq7p
    @user-gi2dl6nq7p Před 7 měsíci +11

    Yenduku anna papam Vanni antha yegathali cheyadam nakeym nachaledhu .Anna meru velli person

  • @Aleemm_Indian
    @Aleemm_Indian Před 7 měsíci +4

    ఎర్రగా ఉంటది కారం ఎర్రగా ఉంటది కారం ఇంటర్వ్యూ సూపర్ హిట్ గుండె కాయ😂 - సంబంధం లేని డైలాగ్ ఏం అనుకోరాదు😂😂

  • @borigamboyzz8772
    @borigamboyzz8772 Před 7 měsíci +11

    మరి చులకనగా చూస్తున్నావ్ బ్రో వాడిని... నికు దమ్ముంటే ఈవే క్వశ్చన్ పల్లవి ప్రశాంత్ నీ అడుగుతావా... వాడు అమాయకుడు ఉన్నాడు బ్రో అవసరమా నికు ఇంటర్వ్య

    • @user25734
      @user25734 Před 7 měsíci

      పూర్తి వరకు చూడు బ్రో

  • @swamykommuswamy
    @swamykommuswamy Před 7 měsíci +7

    Anna video bagundhi last Dhaka chuste badha anipistundi 😢😢😢😢😢

  • @rakeshmanthepuri5449
    @rakeshmanthepuri5449 Před 7 měsíci +5

    Raju Bhai Super hero

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 Před 7 měsíci +4

    నేను మాత్రమే సూపర్ నవ్వుకున్న ఇంటర్వ్యూ మొత్తం చూసా బాగుంది 😅😅😅

  • @d_arjun440
    @d_arjun440 Před 7 měsíci +6

    Papam veedi gurinchi thappuga anukunna papam veedu chana inocent broh 😅

  • @chintu80
    @chintu80 Před 7 měsíci +7

    Continue ❌ control ✅ ............😂😂😂😂

  • @njyadavnarrshyadav-9799
    @njyadavnarrshyadav-9799 Před 7 měsíci +5

    యాంకర్ గారు మీరు లాస్ట్ కు మంచి మాటలు chepinau

  • @mahitech7895
    @mahitech7895 Před 7 měsíci +11

    Vaadu amayakudu anna papam chulakana chesi matladaku

  • @ajmeerasandeep1310
    @ajmeerasandeep1310 Před 7 měsíci +5

    10:23 వినండి ఫ్రెండ్స్ నోట్లో దడ్డు పడాలట ఏంది బ్రో ఆ మాట 😂😂😂😂😂😅

  • @mrvamshi6320
    @mrvamshi6320 Před 7 měsíci +10

    ఏంటి బ్రదర్ అంత హేళన చేస్తున్నావు.?🤦‍♂️🤦‍♂️

  • @govindaanilkumar5135
    @govindaanilkumar5135 Před 7 měsíci +9

    Mana truck vlogs Mahesh Anna ni interview chey Anna

  • @saiganeshmorle
    @saiganeshmorle Před 7 měsíci +5

    గడ్డి పెట్టి పాలు పిండడం అంటే ఇదే నేమో అన్న🤣🤣🤣🤣🤣🤣🤣

  • @shortsondemanded
    @shortsondemanded Před 7 měsíci +12

    raju danger fans assemble🤣🤣

  • @ramchander2358
    @ramchander2358 Před 7 měsíci +8

    Pani leka videos thisthi bathike video thisukune vadikante ,raithuga pani cheskuntu thelisinattu videos cheskune raju chala great ,

  • @jajjalavenukumar6141
    @jajjalavenukumar6141 Před 7 měsíci +8

    Part 2 kavali broo😅😅

  • @alliswell_kgm
    @alliswell_kgm Před 7 měsíci +5

    Nice interview... Very innocent guy

  • @madhuthammisetty0405
    @madhuthammisetty0405 Před 7 měsíci +8

    అన్నకి చదువు అంత తెలియదు... కానీ కల్మషం లేని మనిషి

  • @venkateshvenky7306
    @venkateshvenky7306 Před 7 měsíci +7

    పాపం manchodu bro atani stylelo antanu bratukuthunnadu great👏

  • @user-ef9uk1sg1f
    @user-ef9uk1sg1f Před 7 měsíci +4

    అన్న నీ అన్ని ఇంటర్వ్యూలో కల్లా ఈ ఇంటర్వ్యూ మాత్రం సూపర్ నవ్వి నవ్వి సతరు😂 బషర్ & u శేకర్ ఇప్పుడు నిజాలు బయటికి వస్తాయి😅

  • @sandeepkalimela-su5vl
    @sandeepkalimela-su5vl Před 7 měsíci +5

    Anna Raju ni big boss ki pampu anna plz......😂😂😂😂😂😂

  • @saravakotadileep9276
    @saravakotadileep9276 Před 7 měsíci +10

    Bro andhuke chaduvukovali antaru bro lekapothe eilane 😢 adukuntaru

  • @sidhhhh_
    @sidhhhh_ Před 7 měsíci +7

    లవంగాలు 😂😂
    Sweet సుపారీ 😂😅

  • @Mr_unknown8574
    @Mr_unknown8574 Před 7 měsíci +6

    Anchor rocks 🎉 Raju smiley shocks 😂😂

  • @girivg749
    @girivg749 Před 7 měsíci +7

    అన రాజుకు కొంచమ్ సాయం చేస్తే చాలా బాగుంటుంది

  • @moulibhai1651
    @moulibhai1651 Před 7 měsíci +4

    Vmooo full comedy raa babu 😅😅😅😅😅😅😅😅😅😅

  • @balakumarbalu3837
    @balakumarbalu3837 Před 7 měsíci +7

    Indipendence day =విడిపోవడం day 😅😅😅😂

  • @user-fe4jw8sy8f
    @user-fe4jw8sy8f Před 5 měsíci +7

    కింద మీద ఒప్పు రాజన్న తోపు తగ్గేద లేదు రాజు డేంజర్ స్మైల్ అంటారు రా బాబు

  • @chanti604
    @chanti604 Před 7 měsíci +8

    హేళన chesthunattu anipisthundhi anna

  • @vamshiseduchannel5089
    @vamshiseduchannel5089 Před 7 měsíci +11

    Remember mr vedanth meeru raju ni use chesukuntunnnru
    Mee promotion, popularity kosam
    Don't insult him, he is a worker,🎉🎉🎉🎉

  • @ioclmadhu2958
    @ioclmadhu2958 Před 7 měsíci +7

    ఛానల్ వారికి చిన్న సలహా వారి ఫోన్ పే నెంబర్ or account నెంబర్ పెడితే వారికి సహాయం చేయవచ్చు.. ఎందుకంటే వాళ్ళ మాటలో నిజాయితీ వుంది...

  • @Ms07Mahaboob
    @Ms07Mahaboob Před 7 měsíci +2

    Vedanth brother Really big 🫡 ఆన్న....... నువ్వ నిండు నూరేళ్లు సళ్లగా ఉండాలి బ్రో❤❤

  • @sohelsohelbhai8906
    @sohelsohelbhai8906 Před 7 měsíci +5

    Navvi navvi sachhipothe evaridhi bro responsibulity 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤😊

  • @user-fv6fd7xd9y
    @user-fv6fd7xd9y Před 7 měsíci +8

    Interview ❌. Investigation ✅

  • @sanjukuntolla9212
    @sanjukuntolla9212 Před 7 měsíci +4

    Bro raju emo kaani nuvvu mataram vere vere level bro 😂😂😂😂

  • @Ms07Mahaboob
    @Ms07Mahaboob Před 7 měsíci +3

    Super vedanth brother....oka comon man ki interview చేసినవ్ 👌👌

  • @user-fz9ju1lm6q
    @user-fz9ju1lm6q Před 7 měsíci +6

    Navvi navvi sachipothe evadu bro responsibility 😂😂😂😂😂😂😂😂😂

  • @bommarapusomesh1644
    @bommarapusomesh1644 Před 7 měsíci +8

    కింద మీద ఊపు రాజన్న తోపు 🤩😂