టీటీడీ పేరు మీద దొంగ బ్యాంక్ అకౌంట్.. లక్షల కోట్ల దోపిడీ Dharma Reddy | The Leader With Vamsi

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • #tirumalatirupathi #peddireddyramachandrareddy #dharmareddy #appolitics #TheLeaderWithVamsi #MahaaVamsi #VamsiKrishnaMarella
    టీటీడీ పేరు మీద దొంగ బ్యాంక్ అకౌంట్.. లక్షల కోట్ల దోపిడీ Dharma Reddy | The Leader With Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Komentáře • 207

  • @AnnapurnaVadduri
    @AnnapurnaVadduri Před 26 dny +27

    తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి, శిక్ష విధిస్తే, ఇంకెవరూ నేరాలు చేయకుండా ఉండేలా చేయాలి!

  • @bsmurty99BSM
    @bsmurty99BSM Před 26 dny +18

    టీటీడి లో భక్తులను మించి భోక్తలు ఎక్కువ . సామాన్య ప్రజల అమాయకత్వాన్ని చక్కగా వాడు కుంటున్నారు .

  • @k.chandrasekhar5904
    @k.chandrasekhar5904 Před 26 dny +31

    సిపిఎం పార్టీ నాగరాజు గారు ఎప్పుడు ప్రజాక్షేమం కోసం ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి ఆయన చెప్పిన ప్రతి మాట నిజం

  • @jyothsnak6438
    @jyothsnak6438 Před 26 dny +31

    అధర్మారెడ్డి. ఇంకా ఎన్ని బైట కొస్తయ్యో

    • @sankarareddyc5527
      @sankarareddyc5527 Před 26 dny +2

      ఇలా వుంటే హిందూ మతం యెప్పుడు బాగుపడుతుంది.RSS వాళ్లకు భాద్యత వుండదా?TTD కమిటి లో RSS వారికి స్తానం వున్నదా?

  • @ratnadasi2239
    @ratnadasi2239 Před 26 dny +41

    నేను వైసిపి ఉండగా కొండ కి వేళ్లోద్ అని అనుకున్న ఈ 4 సంవత్సరాలు వెళ్ల లేదు,ఇప్పుడు వెళతాం హయ్ గా

    • @YRB147
      @YRB147 Před 25 dny

      That's what the other community wants from HINDUS, so to abandon the temples and to destroy the HINDUISUM

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Před 26 dny +80

    స్కాము లన్ని ని బయటికి తీసి రెవెన్యూ యాక్ట్ అనేది చెప్తుంటారు ఆ యాక్టు పెట్టి వారు దోచుకున్న డబ్బు అంతా తిరిగి రాబట్టితే రాష్ట్రంలో సగం అప్పులు తీరిపోతాయి. ఆ తప్పులు చేసిన వారినందరినీ కఠినంగా శిక్షిస్తే ప్రజలను ప్రజల ఆస్తులు దోచుకున్న ఆ పార్టీ కూడా పూర్తిగా అంతమైపోతుంది ప్రజలకిరాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది

    • @publicissues1967
      @publicissues1967 Před 25 dny

      అందరు దొంగలే ఎవ్వరు ప్రజలుకు మంచి చేయురు

    • @publicissues1967
      @publicissues1967 Před 25 dny

      అంతా మోడీకి తెలుసు
      మతం పేరుతో ఓటర్ నీ మోసం చేసారు

    • @venkat.R.D.8289
      @venkat.R.D.8289 Před 25 dny +1

      అది మాత్రం చేయలేరు బయ్యా

    • @syam90909
      @syam90909 Před 24 dny

      Sakam kadu.. Next generation s ki kuda invest chese antha revenue vuntundi.. Kani lekkalu ravu

  • @jyothsnak6438
    @jyothsnak6438 Před 26 dny +20

    ఇప్పుడు వైసీపీ మాట్లాడదేం

  • @KalyanChandrayadav
    @KalyanChandrayadav Před 26 dny +14

    వైసిపి ఉండగా మొక్కు చెల్లించలేదు ఇప్పుడు చెల్లిస్తాం

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 Před 26 dny +37

    నిజంగా ఆ భగవంతుడు అనేవాడు ఉంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి మోసం చేసేవాడెవడు బాగు పడేవాడేలేడు . ఎవరెవరు మోసం చేశారో వాల్లందరూ ఒక్కొక్కరు దొంగలు గా రుజువు కాబడుతున్నారు. ఇంకో నెల రోజుల్లో అందరి ఆస్తులు జప్తు చేయడం తప్పదు అలాగే అందరూ కట్టగట్టి జైల్లో కి వెళ్లటం తప్పదు

    • @sankarareddyc5527
      @sankarareddyc5527 Před 25 dny

      @@anandaraobaratam9202 మోసం చేసిన వాడికి ఒక సంవత్సరం లోపల ఆ దేవుడు పాతాళా నికి తొక్కాలి.యెక్కువ సమయం అయితే దేవుని మహిమ తెలియదు

    • @ramakrishnavemparala3968
      @ramakrishnavemparala3968 Před 25 dny

      తండ్రికి పట్టిన గతే కొడుకుకి పడుతుంది

  • @joysulabalasubramanyam7911

    మానవసేవే మాధవ సేవ ఒకప్పుడు. నాయకులసేవే పరమప్రతిష్టసేవ ఇప్పుడు.

  • @ponnakrishnamurthy2910
    @ponnakrishnamurthy2910 Před 25 dny +1

    నాగరాజన్న గారు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు టీటీడీ లో Right infremation act పెట్టాలి.

  • @venugopalpasula7120
    @venugopalpasula7120 Před 26 dny +9

    శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేయాలి

    • @ramaraochippada5562
      @ramaraochippada5562 Před 22 dny

      శ్రీవాణిట్రస్ట్ కాన్సల్ చెయాలి

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 Před 26 dny +8

    Vamsi garu do the good people of AP,

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 Před 25 dny +1

    చాలా మంచి వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. బ్రదర్ అన్ని విషయాలు వివరంగా చెప్పినారు. తిరుపతి దేవుని దేవస్థానం లో జగన్ ప్రభుత్వం భక్తుల పై చిన్న చూపు చూసింది. అవినీతి పరులను శిక్షించాలి! తిరుపతి దేవుని సొమ్ము మన హిందూ మతం ప్రచారానికే పెట్టాలి! ఒక్క రూపాయి కూడా ఏ మతస్థులకు ఇవ్వవద్దు.

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 Před 26 dny +3

    తిరుమల లడ్డు ఇపుడు నాణ్యత చాలాబాగుంది.

  • @janardhanbongani2747
    @janardhanbongani2747 Před 25 dny +1

    నిన్నే చేరువైన గా పెట్టాలన్న నాగరాజు గారు జై నాగరాజు గారు ఏడుకొండలవాడి ఆశీర్వాదం నీకు ఉండాలన్న

  • @kalapureddysivakumari7644

    మోసము చేస్తుంది కాళ్ళ ముందు కనిపిస్తుంది కాని చేసిన వాడిని వదిలి వేరే వాడి పై నిందలు వేస్తున్నారు

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 Před 26 dny +7

    శ్రీ వాణీ ట్రస్ట్ పేరుతో 10500 రూ దొబ్బి ఆ క్యు ని 300 లైన్ లో కలిపేశారు భక్తుల తో ఆడుకున్నారు

    • @gangaatturu
      @gangaatturu Před 25 dny

      Correct, we paid 40000 rs for 4 people and they sent in regular 300 queue. Please enquiry and audit the 1000s of cores money manipulated in YCP government.. b

    • @mmsastrimaganti2273
      @mmsastrimaganti2273 Před 25 dny

      @@gangaatturu మేము 8 మందిమి వెళ్ళాము 84000 రూ కట్టి 10 గంటలకు స్లాట్ ఇచ్చారు తీరా ముందు రోజు 5 గంటలకు అని మెసేజ్ వచ్చింది మేము అందరం పెద్దవాళ్ళం పడుతూ లేస్తూ 4 గంటలకు వెళ్ళాము క్యు కాంప్లెక్స్ లో 7 గంటల వరకు ఉంచి లోపలకు వెళ్లిన తర్వాత 300 క్యు లో కలిపేశారు

    • @sunilkumarboggarapu644
      @sunilkumarboggarapu644 Před 24 dny

      Sri Vani trust ne Roja leaze ke thesukundhe

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 Před 26 dny +4

    CBI ENQUIRY

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Před 26 dny +14

    దయచేసి ఎవరు హుండీలో డబ్బులు వేయవద్దు ఎవరికి వాళ్లే ప్రజాసేవ చేయండి

    • @kanakarathnamt9052
      @kanakarathnamt9052 Před 26 dny +1

      Hundi lo money 70% no tax (black money) so hundi lo ne samarpistaru

    • @user-xh3gg2nd1e
      @user-xh3gg2nd1e Před 26 dny +1

      అలా డబ్బు ఎక్కువగా ఉంటే పనిచేసే స్థానిక ట్రస్ట్ లకు ఇవ్వండి. లేకపోతే పాఠశాలలో ఆత్మస్థైర్యం నేర్పించే విద్యలు కళలు నేర్చుకునే అవకాశం చేయండి . టీచర్స్ ని నియమకం చేయండి. అట్లాంటి టీచర్స్ కు మీరు అమౌంట్ పే చేయండి. అలా కలలను ఆరాధించే టీచర్లు బాగుపడతారు పిల్లలకు మంచి విద్యా దొరుకుతుంది ఇదే నిజమైన దేవుడి సేవ మా ట్రస్ట నందు పిల్లలకు యోగ కరాటే భరతనాట్య నామమాత్ర రుసుము తో నేర్పిస్తున్నాము

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 Před 25 dny +2

    ఇప్పుడు t t d ఇంటే కీ లొసుగులు వున్నాయి వెంట్రుకలు కూడా భోజ్టు డ్రహం ఆంటే అందుకే ఇతర మత్తస్తాలిని t t d పెట్టకూడదు ఆంటే

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq Před 24 dny

    బ్రతికే అవకాశం ఉండరాదు. నాయకుల అండ లేకుండా దుర్మార్గం రెచ్చి పోదు నాశనము కాక తప్పదు

  • @lalithasuma398
    @lalithasuma398 Před 26 dny +5

    ముందు స్వామి వారి సొమ్ము recover చేయండి... తరువాత మీటింగ్స్...
    ప్రతిరోజూ ఈ మీటింగ్స్ చూసి అసహ్యం వేస్తుంది....CM గారికి తెలియనిది కాదు..

    • @sankarmuni5357
      @sankarmuni5357 Před 26 dny

      Nijalaithe kada action theesukodaniki, anni donga matalu apaddalu

  • @subramanyamagudur648
    @subramanyamagudur648 Před 25 dny

    Valuable strict action must b there 😊

  • @muralibettary
    @muralibettary Před 13 dny

    U said correct 💯

  • @MVR3039
    @MVR3039 Před 24 dny

    చరిత్ర లో
    విదేశీయులు సం
    పద తీసుకెళ్ళారు.
    ఇప్పుడు స్వదేశీ
    యులే విదేశాల్లో
    తరలిస్తున్నారు.
    భారత సంపద
    పోకుండా కేంద్ర
    ప్రభుత్వం కఠిన
    చర్యలు తీసుకోవాలి...

  • @Manohari14
    @Manohari14 Před 26 dny +2

    Action tisukunedi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GunduMadhusudan-et5jb
    @GunduMadhusudan-et5jb Před 25 dny

    Investigation must immediately and recover from their if necessary seize there property along with family Residenceses

  • @sambasivaraogundabolu7827

    1. PLEASE HELP DEVOTEES
    PLEASE ENCOURAGE
    2. DEVOTEES TO COME MORE AND MORE
    3. TIRUPATHI CAN BE A WORLD BANK & CAN GENERATE MORE MONEY: THAT MUST BE USED FOR TIRUPATHI & ANDHRA DEVELOPMENT
    🙏🙏🙏

  • @shoe_Bin
    @shoe_Bin Před 25 dny

    NAGARAAJU gaaru , chala baaga chepparu

  • @onepluslatest
    @onepluslatest Před 26 dny +2

    పెద్దిరెడ్డి ధన దాహం... తీరనిది... అచ్చం తన బాస్ లాగా

  • @murthydsn8865
    @murthydsn8865 Před 26 dny

    If the above news is proved to be correct after detailed investigation, the concerned persons should be punished at the earliest as per law . Jaisriram.

  • @kvgkacharyulu2566
    @kvgkacharyulu2566 Před 26 dny +3

    అవును సార్,
    వీళ్ళ పేర్లు మాత్రం చాలా చక్కగా ఉంటాయి, పెద్దా రెడ్డి,హరిశ్చంద్ర రెడ్డి,
    ద్వారకా పాలకరెడ్డి అని, కానీ పేర్లలో ఉండే పెద్దరికం, సత్యం, దైవత్వంవీ ళ్ళ చేతలలో, ఏ మాత్రం, మచ్చు కైన,కనిపించవు, కృూరత్వం, అసత్యం, దగా లాంటి,అరాచకాలు తప్పా. ఓం నమో వేంకటేశాయ, జై శ్రీమన్నారాయణ!

  • @sarmadendukuri4372
    @sarmadendukuri4372 Před 26 dny +2

    Tirumala tummalakunta devastanam account freez chesi transactions ni cbi ki handover cheste Anni kutralu badhyulu bayataku vastaaru, immediately govt enquiry veyyali

  • @kalapureddysivakumari7644

    మొత్తము గవర్నమెంట్ చేయండి

  • @kotasastrybharadwaj4921

    Luudee likes hugs loves. Luudee saves.

  • @pjrayalu3215
    @pjrayalu3215 Před 26 dny

    Sir Vamsi garu pl enquire the transations of ( ttd) duplicate bank account and other complaints at early period on TTD scams pl

  • @kotamurthy8358
    @kotamurthy8358 Před 25 dny

    మరి టిడిపి సంబంధిత అధికారుల మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు.చంద్ర బాబు గారు పాత పద్ధతి లోనే పని చేస్తున్నారు. ఆయన ఏమి చెయ్యలేరు. అసలు అప్పులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికే ఇంత టైం పడితే దాన్ని తీర్చడానికి ఇంకెంత టైం పడుతుంది?

  • @chandragupthakotha9837

    Recover all .

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Před 26 dny +2

    CBN gari drushtiki thisukellandi. Chala akramalu jaruguthunnayi. Vatini arikattali. Dosha rahitham ga cheyandi.

  • @satyanarayanaetta6704
    @satyanarayanaetta6704 Před 25 dny

    Sir verynice ettasathyam usharani madanapalle

  • @gangaatturu
    @gangaatturu Před 25 dny

    2 years back they asked to pay 10000 rs and gave a receipt of 500rs on Nri darsanam ticket my family paid 40000rs received a receipt for 2000rs .

  • @ChitturiShobharani-xl3cq
    @ChitturiShobharani-xl3cq Před 26 dny +1

    God's property whome so ever misused they will be punished by lord Venkateswara Swamy so many incidents are there no words to say about lord Venkateswara because everybody knows what happen when we criticize against Venkateswara Swamy Swami will look after the matter no words Jay Shri Ram namo Venkateswara Swami please save innocent people

  • @timmyjoy3540
    @timmyjoy3540 Před 25 dny

    this is not only ap s problem whole hindus around the worlds devotees .

  • @venkataraonekkanti8690

    ఈ తిరుపతి దేవస్థానం కి సెకండ్ ట్రస్టీగా రిటైర్డ్ న్యాయమూర్తుల సహాయం తీసుకోవాలి లేకపోతే మాత్రం ముందు ముందు జరగబోయేది కోర్టు ల వరకు నే సరిపోతుంది జీవితమంతా
    ఎస్ ఎస్

  • @sreedhar1962
    @sreedhar1962 Před 26 dny +1

    I think Pawan must take these issues…

  • @vijayendriyakrishna8931

    మనందరమూ కూడా మన మన
    తప్పుల నుంచి తప్పించు కోలేమూ
    తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
    తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు
    మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతునికే ' బాగా తెలుసు .
    దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
    ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .

  • @venkateswarludammalapati1806

    Vamsigaru ee debates pettagane saripodu deenimeeda poradi deeniki solutions kuda chupali

  • @RamakrishnaReddyUppati

    Provide proofs and present to Public

  • @godsongsramana1009
    @godsongsramana1009 Před 25 dny

    TTD vigilance Dept. Vallu emi chestunnaru sir. Every department lo anyayam jarugutundi kavalantey enquiry chesi chudandi.

  • @umamaheswararaotella6151

    స్కాములు చేసేవాళ్ళకి రాజైనవాడు మనల్ని ఐదు సంవత్సరాలు నియంత రారాజులాగా పరిపాలించాడు.
    జనం RTO OFFICE లో, Registration Office లో కట్టిన డబ్బులన్నీ direct గా Government account లోకి వెళ్ళాయా?

  • @kothamikdderamanjaneyulu4499

    సార్, మీరు ఎంత మొత్తుకున్న ఈ ప్రభుత్వం ఏమి చేయ్యదు.... ఇది పక్కా... రాసుకోండి 😡😡

  • @krishnamurthybatchu9705

    సర్ సీనియర్ సిటిజన్ వర్కి మొదటి గడప దర్శణం ఈవ్వాలి

  • @bhargavarajugoud1996
    @bhargavarajugoud1996 Před 25 dny

    తిరుమల తిరుపతి దేవాలయం ప్రక్షాళన తక్షణమే జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలి. చంద్రన్న తోటి అయ్యే పని కాదు ఎంతసేపటికీ శాంతి శాంతి అంటే పనులు జరుగవు ముఖ్యమంత్రి గారు. ముల్లును ముల్లుతోనే తియ్యాలి విజన్ ఉన్నోడివి గీ లాజిక్ ఎట్లా మరిచితివి అయ్యా చంద్రయ్య

  • @DevineniNaidu1
    @DevineniNaidu1 Před 26 dny +1

    Imthaku 2014-19 varaku jarini scamlu caselu medha xbi enquiry kosam eppudu demand chesthunnaru ....
    So mokaba full lowder kottukoni vage mumdu mana kimda unnadani gurimchi chepthe janalaki bagumtumdhi

  • @user-ll7ow5wl7h
    @user-ll7ow5wl7h Před 25 dny +1

    Ttd lo paradarsakhani praveshà
    Pettale

  • @narasimhanamala664
    @narasimhanamala664 Před 25 dny

    రే కథలు ఆధ్యాత్మిక ఉన్నాయి కదా మరి మీరు చెప్పింది కరెక్ట్ కాదు ఏంది అక్కడ కలియుగ వైకుంఠం దైవము

  • @harinathb1384
    @harinathb1384 Před 25 dny

    Devalayalu prabutva aadinanam nudi tisi veyali devalaya sommu hindhu devalayala ke chendali Rta paridaloki ravali

  • @chaturvedijagadish6779

    మీరు ఈ విషయాలను ఇంతటితో వదిలి పెట్టవద్దు సామాన్య జనాలకు చేర వేయండి అప్పుడు అందరికీ అర్థమవుతుంది

  • @venkataraonekkanti8690

    వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు లే చూసుకుంటాడు అని ని వదిలేస్తే ఎన్ని అగాధాల సృష్టించిన వాళ్ళు ఈరోజు ఫారిన్ లో జల్సాలు చేస్తూ ఉంటే మజానే కదా...

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Před 25 dny

    Sir, TTD has become the centre of corruption, nepotism , discrimination between rich and poor, benamies,..need overhauling, to make it a center of spirituality, need an officer, who can do such yeoman endeavors..

  • @seshasaimalapaka5842
    @seshasaimalapaka5842 Před 25 dny

    అసలు శ్రీ వాణీ ట్రస్ట్ అవసరమా. టీటీడీ అకౌంట్ సరిపోదా. అంతా అనుమానాస్పదం.

  • @satishkumar410
    @satishkumar410 Před 25 dny

    Swamy dabbu meykkinna lambidi kodukula muddi pagalakotti motham dabbu recovery cheyyali.

  • @yckreddy7795
    @yckreddy7795 Před 26 dny +1

    Dogga accounts Nizam Aneta jailku pampa Li

  • @janardhanasetty4684
    @janardhanasetty4684 Před 25 dny

    ఈ న్ని కేసులు పెట్టిన ఒక్క మెయిన్ పొలిటిషిన్ కూడా అరెస్ట్ కాలేదు టైం వేస్ట్ తప్పితే ఏ మీ గవర్నమెంట్ కు ప్రజలకు ఒక్క నాయకులు పైసా పడేయోజనం లేదు గోవిడ గోవిందా 😄😄😄😄

  • @jayaramballapuram9805
    @jayaramballapuram9805 Před 26 dny

    Very good very good very good.😂

  • @rajarao7030
    @rajarao7030 Před 26 dny +4

    So what. No action no arrest. Cbn action is very poor

    • @sankarmuni5357
      @sankarmuni5357 Před 26 dny

      Anni nijalaithe kada action theesukodaniki, notikochinatlu apaddalu cheppadam ee cb naidulanjakoduku ki vadi chuttalaki alavatu

  • @ravisamba1871
    @ravisamba1871 Před 26 dny

    Worst media worst fellows

  • @venkateswarluboorla6003

    JAGAN REDDY GANG HAS TO BE SENT TO JAIL.

  • @RanganayakammaYendapally-gr3bd

    ధర్మారెడ్డి గారు పవిత్రంగా భావించే పుష్కరిణీ లో. ఈత కొట్టడం ఎంత సాహసం .అంత దరిద్రం టీటీడీ లో ఎందుకు వస్తుంది.హిందువుల కే ఉండాలి

  • @nedhunurijrao6860
    @nedhunurijrao6860 Před 26 dny

    Sir .. tirupati is in a p...our devotees are facing much troubles rather than tamilnaadu... Karnataka...and so many postings in TTD are also aoing to other states people'

  • @NaveenmuntaMunta-xz4ge

    last ki janala bochhukuda tinasaru vellumamulollukadu

  • @KPrasadrao-w1r
    @KPrasadrao-w1r Před 26 dny

    తెలుగు భోజనంపెట్టడం చే య లి తిరుపతి తెలుగు వా రి ది అరవరిది లా వుంది

  • @VijayKumar-sl5uq
    @VijayKumar-sl5uq Před 3 dny

    Bayram kudarla,lekunte million kotlu dengevaadu subbareddy and ycp batch mottam.pls.collect it.

  • @ramakrishnakumar3920
    @ramakrishnakumar3920 Před 25 dny

    Where is lalith Kumar ji

  • @padmavathim2554
    @padmavathim2554 Před 26 dny

    Shameless, dirty,and hopeless fellows. There parents should feel shame for giving berth for such notorious culprits. TDP, JSP and BJP should take severe action. If not they will loose in next elections. All these culprits will face troubles in future.

  • @ushavaliveti5688
    @ushavaliveti5688 Před 25 dny

    Vammo devudu ni kuda vadalledu 😢

  • @bollavaramrama545
    @bollavaramrama545 Před 25 dny

    Dongalanu shikshinchandi swamy me cheyaali

  • @godsongsramana1009
    @godsongsramana1009 Před 25 dny

    Jagan garu CM ayinappati nundi TTD ni docheddamani prayatnincharu papam vurike podu kada sarvanasanam ayipoyadu case CBI ki appaginchi dochina money recovery cheyyinchali. Doshulanuu sincshinchali. Mamo venkatesaya..

  • @dassahukari6187
    @dassahukari6187 Před 25 dny

    Venkateshwara swamy meeda bhakti Leni vallu dochukuntaru .kapala vallu kuda bhaktulu kadu

  • @user-kh1ys7tq4d
    @user-kh1ys7tq4d Před 26 dny

    Think all these shylocks should be banned and bindover in all TTD PLACES

  • @polisettymanojkumar365

    Vamsi anna 300 rs tickets eappudu kavali ante appudu vache vidanga eavvali.3 month s before ticket tesukovali ante chala eabvandi ga vunnadi.oke tesukunnama 3 months taruvatha eami work vachaddo teliyadu.ple change the system

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq Před 26 dny

    వాంతులు విరోచనాలు అయ్యేలా కక్కించ వలె

  • @ramachandraramachandra8828

    O̺k̺

  • @kameswararaopemmaraju7773

    Yemi cheyyaledu Ane gatti nammakam వున్న రాజకీయ నాయకులు ది తప్పు కాదు వాళ్ళు వేసే కుక్క బిస్కట్ లకి ఆశపడి వోట్లు వేసే ప్రజలది

  • @kiranmayiravuri-gm4oy
    @kiranmayiravuri-gm4oy Před 26 dny

    Skamlu bayata pettatam kadu minginadanta valla aastulu japtu chesi kakkinchandi

  • @ramakrishnanakka324
    @ramakrishnanakka324 Před 26 dny

    వైసిపి సైకో గుండాలు తిరుపతిలో దోచుకున్న సొమ్మును తిరిగే రికవరీ చేయాలి

  • @arrabolesrinivasreddy1998

    Vallu nashanam avtharu

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Před 25 dny

    Another account for TTD... fraud.. evection is complusory sir

  • @kcskumarkanta2181
    @kcskumarkanta2181 Před 26 dny

    ఏడుకొండల వాడికి అన్ని కొండలు ఎందుకు అన్నారు ఏమయ్యారు
    ఇపుడు అంతే

  • @chinnarayudumiriyampalli808

    Jaiysrcp jaiysrcp jaiysrcp jaiysrcpmodigaru jaiysrcpamitshagaru jaiysrcp employees jaiysrcp members jaihooooooooooo jaihooooooooooo

    • @anandaraobaratam9202
      @anandaraobaratam9202 Před 26 dny

      ఏం నాయనా మన రాష్ట్రాన్ని దుంప నాశనం చేసింది చాలదా

  • @anandkishorebodepudi1715

    Devotees R being pelted. Tickets R SOLD.. Id Swamivari Sannidhi lo VEERU MOSAM CHESHTE.. They will Repay..

  • @padmapatri8414
    @padmapatri8414 Před 25 dny

    Don't talk against TTD

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 Před 26 dny

    Anduke AYYA pavurallagutta lo-----😊

  • @VijayKumar-sl5uq
    @VijayKumar-sl5uq Před 3 dny

    Bhakthi to vachevaallu ebbandi pettindi ycp.Roja,jagan,peddireddi,sajjala,nandigam,chevireddy.ela chala mandi.kevalam Roja,jagan 5lak crores d.garu.enquiry veyyandi.cinimaallo aame yenni lakshala kotlu sampaadinchinda.pls.enquiry it.

  • @Narayanmbadree
    @Narayanmbadree Před 23 dny

    Who us this channel owner

  • @sa2662
    @sa2662 Před 26 dny

    Eee govt cinema choostavunshi😂😂😂

  • @RamakrishnaReddyUppati

    Andaru Dongale, only allegations no proofs no actions

  • @ShaikMasthan-vg2ot
    @ShaikMasthan-vg2ot Před 26 dny

    EE. Prajasamyamlo. Lakshla kotlu. Nokki. Nonni. Vadelestaaru. Evadanna. Vaadi. Time. Bagoleka. Appulu. Paalu. Ayithe.. Andaaru. Kalisi. Vanni. Champestaaru. Idi. Mana. Karma

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 Před 26 dny

    Tdp vaallu yevvarini vadhali pettaru ani anukonta