Hard Working Lady Selling Roadside Food Hyderabad రాహుల్ రోజు ఇక్కడికే వస్తాడు రోజు Rs15000 వస్తాయి

Sdílet
Vložit
  • čas přidán 2. 02. 2021
  • Hard Working Lady Selling Roadside Food Hyd | రాహుల్ రోజు ఇక్కడికే వస్తాడు రోజు 15000 వేలు వస్తాయి ఎంత తినాలి అనుకుంటే అంత తినండి
    ADDRESS ; Near TV9 Office, Road No 2, Bajarahills, Opp Airtel Store, Hyderabad.
    www.google.com/maps/place/17%...

Komentáře • 1,3K

  • @PeopleMediaTelugu
    @PeopleMediaTelugu  Před 3 lety +235

    📍Road no-3,Banjara hills, beside Shaikpet MRO office , Opp tv9 office

  • @Raj-dq1ev
    @Raj-dq1ev Před 3 lety +1618

    కోడలిని బంగారం అన్న మొట్ట మొదటి అత్త.
    పాడు సీరియల్స్ పుణ్యాన అత్త కోడళ్ళ అనుబంధాన్ని శత్రువులుగా చూపిస్తున్నారు.
    ఇలాంటి మంచి అత్త కోడళ్ళ అనుబంధాన్ని కూడా చూపించండి రా నాయనా...🙏

  • @miracleinternet133
    @miracleinternet133 Před 3 lety +34

    కష్టానికి నేను ఫిదా అయినను ఈ వయస్సులో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నాకు మా అమ్మ గారు గుర్తుకు వస్తున్నారు.

  • @bijjapraveen9750
    @bijjapraveen9750 Před 3 lety +40

    నా కోడలు బంగారం అనే మాట నా జీవితంలో మొట్టమొదటి సారి వింటున్న దేవుడు నీకు ఇంకామంచి ఆరోగ్యం ఇవాళి అమ్మా

  • @santhoshkatravath296
    @santhoshkatravath296 Před 3 lety +728

    లాస్ట్ వారం లో ఈ అవ్వ దగ్గర భోజనం చేశాను చాలా బాగుంది మళ్ళీ హైదరాబాద్ వచిన్నపుడు తప్పకుండ తింటాను KBR పార్క్ దగ్గర ఉంటుంది 👌👌

  • @udaykumarkondru525
    @udaykumarkondru525 Před 3 lety +411

    అమ్మ చాలా బాగా చెప్పారు. ఇలాంటి వాళ్ళని మనం ప్రొచ్చహించాలి.

    • @eshanthdon7096
      @eshanthdon7096 Před 3 lety

      P

    • @tinvestigation3647
      @tinvestigation3647 Před rokem +1

      Eme Pedda rakshesi plz don't encourage her🙏🙏 (video chusi vellanu restaurant kanna ekkuva price/ taste ledu quantiti chaala takkuva. anta drama 😡😡😡😡)

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 Před 3 lety +200

    మీరు చాలా మంచి అమ్మ. మీ.మనసు. బంగారం. ఈ.వీడియో సూపర్. నాపేరు భాను. మీకోసం.🙏🙏🙏🙏🙏🙏👩👏🌹💐👈👌👌👌👈👍

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd Před 3 lety +31

    నగరానికి ఏదో పని మీద వచ్చే పేదవారు, మధ్య తరగతి ప్రజలు, బ్యాచిలర్ లు, హోటల్ లో తినలేని సన్నకారు జీవులకు ఇలాంటి అవ్వలే అన్నదాతలు .... 🙏🙏🙏 వీళ్ళే లేక పోతే చాలా మంది నగర జీవులకు పస్తులే... తక్కువ ధరకే నాణ్యమైన అన్నం నిల్వ చెయ్యకుండా కడుపు నిండా పెట్టే ప్రయత్నం చాలా అద్బుతం... RMP వైద్యుల మీద గ్రామీణ వాసులు ఎలా ఆధార పడ్డారో, ఇలాంటి భోజన పద్దతులు పై కూడా నగర జనాలు ఆధారపడ్డారు... 🎉🎉 అన్నదాత సుఖీభవ ❤️

    • @user-mo6dj7gv2j
      @user-mo6dj7gv2j Před 2 lety +2

      అంత లేదు భయ్యా....నేను వెళ్లి తిన్నాను...అంత మోసం...రెండో సారి అన్నం పెట్టమంటే కోపం గా చూస్తుంది..100 rs తీసుకుంది...కడుపు నిండలేదు పెట్టలేదు...ఒక్కసారి వెళ్లిన వాళ్ళు ఇంకా వెళ్లారు అక్కడకి..రుచి కూడా లేదు....ఉత్తినే youtude లో హైప్

    • @ravinderkyama4984
      @ravinderkyama4984 Před 2 lety

      Pakka comercial

  • @chankirock7870
    @chankirock7870 Před 3 lety +99

    అమ్మా మీ face లో అన్నపూర్ణ దేవీ మాత్రమే కనిపిస్తుంది...,🙏 ఇలాగే మీ బిజినెస్ బాగుండాలి అనీ... ఆ అన్నపూర్ణా దేవుని కోరుకుంటున్నా 🙏

  • @lmgoud6072
    @lmgoud6072 Před 3 lety +58

    అమ్మా నువ్వు మాట్లాడే విధానం లోనే కడుపు నిండుతుంది.....
    నేను కచ్చితంగా మీ దగ్గరకు వచ్చి తింటాను అమ్మా.....
    మాది రాజన్న సిరిసిల్ల జిల్లా.....

    • @tinvestigation3647
      @tinvestigation3647 Před rokem

      **మిత్రులారా జాగ్రత్త పడండి scam* *
      రాక్షసి నమ్మకండి మూడు ముక్కలు చికెన్ కర్రీ 120 రూపాయలు చాలా కారంగా 😥ఉంది మళ్ళీ అడిగితే పెట్టలేదు 🤞బయట కన్నా చాలా ఎక్కువ రేటు 💵 తక్కువ టైంలోనే లక్షలు సంపాదించింది 🤫ఈమె వల్ల పక్కన వ్యాపారం చేసుకుని నలుగురు మహిళల సేల్స్ 🙅‍♂️🚫పడిపోయింది అసిస్టెంట్ పెడదామనుకున్నా పెట్టని వద్దు 💪 కొడుతుందేమో నని భయం విపరీతమైన రేటు 😵. ఒకసారి ఈమె దగ్గర తిన్న వాళ్ళు మరి రారు 😤కామెంట్ చేసే వాళ్ళందరూ ఫేక్ కామెంట్స్ 🙏( డబ్బు తీసుకొని కామెంట్ చేసే వాళ్ళు) నేను తిన్న చికెన్ కర్రీ విలువ 30 రూపాయలు కూడా ఉండదు 🙏😰 కేజీ కూరను 12 నుంచి 15 మందికి పెడుతుంది / సాంబార్ కానీ రోటి పచ్చడి గాని అడిగితే చికెన్ కర్రీ కి ఇవ్వరని చెప్పేసింది మజ్జిగ ఇవ్వడానికి ఏడ్చి చచ్చింది. ఈ వీడియోను చూసి మోసపోయి కొన్ని వందల మంది రోజు అక్కడికి వెళ్లి భోజనం చేస్తున్నారు ఇదే అదునుగా వాళ్లు ధరలను విపరీతంగా పెంచారు.Pupath మీద అమ్ముకుంటున్న ఆవిడ మీద నేను కామెంట్ పెట్టట్లేదు బ్రో నిజాలు మాత్రమే చెబుతున్నాను, అదే putpath మీద ఇంకా చాలా మంది పాపం sales లేక దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ల దగ్గరికి వెళ్లి తినండి🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺🥺

    • @Vijjunaturetraveler
      @Vijjunaturetraveler Před rokem

      పోయి తినిరా మల్ల పోవు

  • @sudharshansurarapu7789
    @sudharshansurarapu7789 Před 3 lety +165

    ఈ పెద్దమ్మ దగ్గర నేను కూడ భోజనం చేశా.. చాల బగుంది 🙏🙏🙏

  • @PaDaNiSaPa
    @PaDaNiSaPa Před 2 lety +2

    ఈవిడ మాట్లాడిన తీరుకి అక్కడ ఉండే తీరుకి చాలా తేడా ఉంటుంది.... ఇక్కడ ఇంత చక్కగా మాట్లాడిన ఈవిడ అక్కడ చాలా రుబాబుగా మాట్లాడుతుంది... నాన్ వెజ్ కర్రీ ఒక సారే వేస్తుంది, రెండో సారి అడిగితే లేదని చెప్పి వేరే కర్రీ కొంచెం వేసి, ఆకరులో రెండింటికీ కలిపి డబ్బులు తీసుకుంటుంది... ఎక్స్ట్రా రైస్ వేసుకున్న ఎక్స్ట్రా డబ్బులు లాగుతుంది.... టేస్ట్ కూడా పెద్ద గొప్పగా ఎం ఉండదు... ఫుల్ కారం, ఆయిల్తో ఉంటుంది.... ఒక నాలుగు రోజులు వరుసగా ఈవిడ దగ్గర తింటే కచ్చితంగా మీకు పైల్స్ రోగం వస్తుంది.... ఇలాంటి వీడియోలు చూసి వెళ్ళి తిని నేను ఇరుక్కుపోయిన... నాలా మీరు మోసపోవద్దు.... ఇట్లు మీ శ్రేయోభిలాషి.....

  • @rayachotichotugadu6253
    @rayachotichotugadu6253 Před 3 lety +20

    నాకు ఇలా రోడ్డు పక్కన తినడం చాలా ఇష్టం 😋😋

  • @thiruchukka9705
    @thiruchukka9705 Před 3 lety +145

    అమ్మ నీకు వందనములు ఆందరి ఆకలి తిరుస్తున్నావు 👍

    • @devkumar1001
      @devkumar1001 Před 3 lety +1

      @Srinivas Srikanth ey nuvvu 10 rupees ki estava enti

  • @rkcreations2975
    @rkcreations2975 Před 3 lety +5

    అమ్మ సంకల్పం గొప్పది అందుకే హుందగా బ్రతుకుతుంది ❤చుసి నేర్చుకోండి యువత చదువుతే జాబ్ రకపోతే బాధపడకండి అమ్మే మనకు ఉదాహరణ ఎలా బ్రతకాలో 🙏🙏🙏🙏

  • @dwarakanath1527
    @dwarakanath1527 Před 3 lety +100

    Feeling like seeing grandma..so down to earth so simple and takes pride in her food.

  • @sainathmodhumpalli7240
    @sainathmodhumpalli7240 Před 3 lety +129

    The way she utters "Nanna" is shower of affection,this channel nails and do do get better and best with this amma interview.👏,అవ్వ మస్తు మాట్లాడుతాంది..😍

  • @prasadch7659
    @prasadch7659 Před 3 lety +178

    అమ్మ చేతి వంట అమృతం గా ఉంటది 🙏

  • @sheshuku8
    @sheshuku8 Před 3 lety +374

    Ma Ammamma laga unnav amma, Long Live❤️.

  • @Uma_creations_all_in_1_content

    వంట లంటే మాకు ప్రాణం..ఇంట్లో అందరూ నా మాటే వింటారు ఇంటికి యజమానురలు నేనే... ఆ dialogue గుర్తస్తుంది amma.... super keep it up

  • @bhaskararao4461
    @bhaskararao4461 Před 3 lety +29

    ఆ వయస్సులో పెద్దావిడ విసుగు విరామం లేకుండా కష్టపడుతున్న తీరు, మాట ఎంత గొప్పగా ఉన్నవి ! దైవ శక్తి మంచిగా చూడాలి!

  • @sidduk2065
    @sidduk2065 Před 3 lety +4

    Cm వస్తున్నాడని నిన్ను నీ సామాను తీయమంటున్నారూ ఏ ,సీఎం ఏమైనా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడా??ఈ సారి వాళ్ళు వచ్చి తీయమ0టే ఇలాగే అను బామ్మ .....నువ్వు 10 మంది కి అన్నం పెడుతున్నావ్ .....సీఎం 10 మంది పొట్ట కొడుతున్నాడు......నువ్ ఏప్పుడు ఆరోగ్యంగా ,సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్న🙏🙏🙏🙏

  • @ravichandra8854
    @ravichandra8854 Před 3 lety +118

    Amma confidence ki hats off...

  • @rajgoudbodige3511
    @rajgoudbodige3511 Před 3 lety +17

    Madam meru matladina vidanam chala bagundi....chala practical ga matladaru and nijalu matladaru 👌👌🙏🙏

  • @shriky6
    @shriky6 Před 3 lety +33

    The way to talk is very humble..heart touching person. God bless you Amma.

  • @Balboa_ItalionStallion
    @Balboa_ItalionStallion Před 2 lety +9

    ఈ వయస్సు లో అలా కష్టపడటం గ్రేట్ మామ్మ గారు, Huge respect 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nag_A_King
    @Nag_A_King Před 3 lety +220

    Udhyogam Entha Peddhadhi Aina Banisathvame....,,,,
    Vyaparam Entha Chinnadhi Aina Swathanthrame......
    🙏🙏🙏🙏🙏
    Great Amma

  • @subbugorantla1896
    @subbugorantla1896 Před 2 lety +1

    పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కన్నా ఇలాంటి రోడ్ సైడ్ భోజనం సూపర్ గా ఉంటది..... 🙏🙏🙏🙏🙏🙏

  • @telanganaproperties9310
    @telanganaproperties9310 Před 3 lety +226

    We should encourage street vendors like her instead of Restaurants who loot us with decoration. She is the inspiration to the unemployed/under employed. Hats off Laxmamma 🙏

    • @rajeshpapani
      @rajeshpapani Před 3 lety +7

      manam iche amount motham restaurants owner ki velladu, maintenance,workers,tax,waste food ki etla anni poyinaka vallaki kuda street vendors ki voche profits miguluthay,ex:kalanikathan,kalanjali,rs,chandana,south india shopping malls ippudu yenduku levu,patha vaallu loss ayi povadam kotha vallu thelvaka raavadam ,janalu emo shipping malls ,pedha shops vallaki masth laabalu anukovadam

    • @SiyonuSwaram
      @SiyonuSwaram Před 3 lety +6

      Come on, bro! Fine dining is called decoration to you? Some restaurants charge big to cover up the leftover food cost and some to limit the crowd. I prefer eating roadside and also go for dining depending on my budget. Everything has its own prominence; let's not criticize any business models.

    • @morelovenaresh
      @morelovenaresh Před 2 lety

      22czcams.com/video/EhCTgYFqNQ4/video.html

    • @NarutoDora
      @NarutoDora Před 2 lety

      Adhe mari extra ante

    • @saivinay100
      @saivinay100 Před 2 lety

      Me intlo vallani theskoni vellagalthava

  • @villagestyles8059
    @villagestyles8059 Před 3 lety +25

    Chala peacefulga matladuthundhi

  • @g.v6071
    @g.v6071 Před 3 lety +6

    Prathi ammai ki itlanti character unna athamma ravali ..how she is describing her kodalu ..bangaram ani😍

  • @venutechentertainment8885

    మా బెంగళూర్ లో ఇలాంటి ఫుడ్ దొరకదు బామ్మ...😭😭..మన ఆంధ్ర ఫుడ్ taste వేరు బామ్మ..🙏🙏.love u.. నేను కూడా Hyderabad వచ్చి తినాలి ..

  • @raghu56889
    @raghu56889 Před 3 lety +13

    God bless you amma, you are like a mother, God always will be with you

  • @mktvmamatha
    @mktvmamatha Před 3 lety +303

    amma nee age vaallaki thini koochovadame ibbandi avuthundi nuvvu chaalaa great

    • @dn761
      @dn761 Před 3 lety +15

      @josaru66 inlaws anthe thini kucholeka koduku kodalni gelakadame pani

    • @abcsdiaryvlogs7860
      @abcsdiaryvlogs7860 Před 3 lety +4

      baaga chepparu

    • @abcsdiaryvlogs7860
      @abcsdiaryvlogs7860 Před 3 lety +2

      @@dn761 hahahahahahha same ide type cheddamanukunna

    • @mamathakalyanam7615
      @mamathakalyanam7615 Před 3 lety +9

      Correct ga chepparu tini kurchuni tv serials n bathuku jatka bandi chusi, inka kotha kothaga kodalni ela torture pettalo idea lu alochisthunaru. Kani ee amma time waste cheyakunda opika unnantha varaku kastapadutundi, intlo vallaki help chestundi, andari kadupu nimputundi, ilanti vallani a channel vallu paper vallu interview cheyaru. Awards ivvaru.

    • @mktvmamatha
      @mktvmamatha Před 3 lety +4

      @@harshareddy6173 Evaru anubhavinchina daanni batti vaallu maatlaaduthuntaru
      Evaru emi annaa, evaritho enni anipinchukunnaa vaalla baadalo paalu panchukunedi kodale

  • @sunitar971
    @sunitar971 Před 3 lety +8

    Iyyyapppppaaaaa I'm feeling hungry that's why I like Ap. Food is extraordinary even in roadside stalls...I miss Hyderabad 😭😭. Love u from 🇨🇦

  • @jagguvlogs299
    @jagguvlogs299 Před 2 lety +7

    3:59 super amma 🙏🙏tearfull mother word from u... Tqq

  • @sripalreddy12
    @sripalreddy12 Před 3 lety +180

    Today Media has done something useful...hope it promotes her business

  • @kitchenstar6878
    @kitchenstar6878 Před 3 lety +18

    Very inspiring video, seeing such a hardwork at this age felt like crying.

  • @udaykumarkondru525
    @udaykumarkondru525 Před 3 lety +98

    మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషమనిపిస్తుంది.

  • @732mojo
    @732mojo Před 2 lety +6

    Cleanliness is the only thing majority care about.. and I think she is managing it well..

  • @rafisk8686
    @rafisk8686 Před 3 lety +739

    వర్షం వస్తే problem అవుతుంది ఒక హోటల్ పెట్టుకో బమ్మ అల్ ది best

  • @mostwanted99999999
    @mostwanted99999999 Před 3 lety +20

    I have seen her because I used to travel in the same route to office, I didn't taste the food but by looking at the rush, the taste must be very good... She sits near Lumbini Jewel mall, Banjara hills...near TV9 office turning footpath

  • @shivaayyannagari4270
    @shivaayyannagari4270 Před 3 lety +4

    అమ్మ ని మాటలు వింటే మా అమ్మ గుర్తుకువస్తుంది అమ్మ ని చేతితో ఎది వేసిన అమృతమే🙏🙏🙏

  • @harshakumar3951
    @harshakumar3951 Před 3 lety +4

    Lakshmamma garu naanna naanna antuntey class lo naa Students ni nenu naanna ani pilavadam, chaala murisipothunnaanu eevida naanna aney pilupu chusi.....😍😍😍😍🥰🥰

  • @swathiraj7124
    @swathiraj7124 Před 3 lety +268

    ఒక్కసారైనా వస్తా అమ్మా

    • @prasadgummadi5451
      @prasadgummadi5451 Před 3 lety +3

      Hello people media mention the adress in description
      No one knows tha exact adress
      So many members are asking the adress and location
      If any one knows please mention it

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 Před 3 lety

      @@prasadgummadi5451 banjara hils rd no2 oposit tv9 ofice dagara

  • @panjalarajkumarpanjala5679
    @panjalarajkumarpanjala5679 Před 3 lety +47

    Hats off Amma ... truly you are hardworking...

  • @vijaykumar-kk2dh
    @vijaykumar-kk2dh Před 3 lety +18

    Amma great. Nenu kuda vizaglo start chestha

  • @sharaththoshakani5646
    @sharaththoshakani5646 Před 3 lety +2

    ని మాటలు చూస్తే వచ్చి తినాలి అనిపిస్తుంది అమ్మ నీ మాటలు కుడా ఎంత చాక్కగా మాట్లాడు తున్నావు 👌👌👌👌

  • @RajaKollepara
    @RajaKollepara Před 3 lety +1

    మీమల్ని చూస్తుంటే అచ్చం మా అమ్మమ్మ గారిని చూస్తున్నట్లుంది మీరు ఎపుడు బాగుండాలి 🙏🙏🙏

  • @cherukumallibharath6297
    @cherukumallibharath6297 Před 3 lety +20

    Chala great amma,loved it a lot❣️

  • @BharathKumar-my7eb
    @BharathKumar-my7eb Před 3 lety +15

    Even once I have tasted it's really a wonderful taste of the day, super amma

  • @maheshthurpu531
    @maheshthurpu531 Před 2 lety +1

    అమ్మ నీ మంచి మనసుకి పదవి వందనం అమ్మ ఒక్క మనిషికి కడుపునిండా అన్నం పెడుతున్నవు అమ్మ

  • @rameshranidhasari651
    @rameshranidhasari651 Před 3 lety +1

    అమ్మ చేతి వంటలు
    ఇక్కడ లభించును.......
    దేవుడు ninnu చల్లగా చూడాలి అమ్మ 🙏🙏🙏👌👌👌👍👍👍

  • @rajahmundryland
    @rajahmundryland Před 3 lety +23

    I am so happy of seeing u happy

  • @vamshimounish7666
    @vamshimounish7666 Před 3 lety +15

    God may bless her
    🙏🙏................... Reality in her talks ❤️

  • @anithacheemarla9051
    @anithacheemarla9051 Před 2 lety +10

    One time I was went to this place the food was super 👌👌

  • @sureshpapanka7901
    @sureshpapanka7901 Před 2 lety +1

    మీరు మాట్లాడే విధానం చాలాబాగుంది అమ్మ

  • @srikanthgudluru9293
    @srikanthgudluru9293 Před 2 lety +5

    1 month back manchi aakali lo poyyanu bro…asalu kummesa oka range lo lunch …chicken curry ayithey ultimate …must try bro …

  • @srip1997
    @srip1997 Před 3 lety +15

    God bless you with good health amma 🙏

  • @arethotispkumar9977
    @arethotispkumar9977 Před 3 lety +23

    Hard working Amma...🙏🙏🙏🙏

  • @baluguttula1783
    @baluguttula1783 Před 3 lety +34

    Hardworking women. 🙏🙏

  • @padalaajay7396
    @padalaajay7396 Před 3 lety +38

    Hard working women 🙏🙏🙏

  • @rohithreddykatta8614
    @rohithreddykatta8614 Před 2 lety +7

    This is real woman empowerment!!

  • @nellorenaag5703
    @nellorenaag5703 Před 3 lety +2

    మీరు గ్రేట్ అండి మంచి వీడియో ని పెట్టారు థాంక్స్

  • @harikrapa2114
    @harikrapa2114 Před 3 lety +9

    Yes nenu tinnanu , super untadhi food ikkkada....first of all she treat every customer as a family member..adhi chalu happy ga tinataniki.

  • @estherpapathalli
    @estherpapathalli Před 3 lety +21

    Amma.hats off to your patience and concern for the family 😍

  • @vinaykmr118
    @vinaykmr118 Před 3 lety +38

    Anna andaru hardworking aa.....easyworking evaru leru middle class lo

  • @phanichodavarapu1287
    @phanichodavarapu1287 Před 3 lety +3

    Super mamma❤️👍 devvudu manchi arogyam neku ivvali inka nuvu ellaga antho mandi bhoojanam pettali🙏👍☺️

  • @vittaltekmal5527
    @vittaltekmal5527 Před 3 lety +27

    అమ్మమ్మ నేను మీ దగ్గర వంద సార్లు తిన్న

    • @ashoku5102
      @ashoku5102 Před 2 lety

      Correct లొకేషన్?

  • @satishkumar-ut6jo
    @satishkumar-ut6jo Před 3 lety +11

    Hats off aunty garu may God bless you with all the happiness in the world

  • @avilashavilash1223
    @avilashavilash1223 Před 3 lety +14

    God bless you Aunty

  • @kranthikiranpanthagani2059

    in video she said like veg 60 Non veg 80 mutton liver 90 but she charged 100/- each for mutton liver(100/-) and chicken rice(100/-) prices are different from video and stall

  • @bharatshanmuk618
    @bharatshanmuk618 Před 2 lety +3

    Ilanti vaariki support cheyyali baaga kasta paduthundhi 👍 live long aunty with good health

  • @guntukumallika7479
    @guntukumallika7479 Před 3 lety +9

    Amma meru happy ga vundali 😊🥰😍

  • @ravinderchavanofficial4700
    @ravinderchavanofficial4700 Před 3 lety +12

    అమ్మ నేను దుబాయ్ లొ ఉంటాను హైదరాబాద్ వచ్చాకా మి దగ్గర వచ్చి ని చేతి భోజనం తింటాను అమ్మ సూపర్ అమ్మ మిరు 😘😘మా

  • @venkatteluvlogs
    @venkatteluvlogs Před 3 lety +14

    God bless you Amma😍

  • @raviram6238
    @raviram6238 Před 3 lety +10

    Kalmusham leni manasutho maatlaaduthundhi ...❤️❤️❤️

  • @jaiprasad4646
    @jaiprasad4646 Před 3 lety +44

    Amma the way ur speaking is good

  • @padmanabhasai5716
    @padmanabhasai5716 Před 3 lety +6

    Great people rare efforts.

  • @SURYABHAI_YT87523
    @SURYABHAI_YT87523 Před 2 lety +2

    She is a great women and responsible women in the society👍👍👍

  • @rohinitr4305
    @rohinitr4305 Před 2 lety +6

    Very happy to see a telangana lady doing this road side business 😍😍
    Best wishes to her family

    • @tinvestigation3647
      @tinvestigation3647 Před rokem

      Eme Pedda rakshesi plz don't encourage her🙏🙏 (video chusi vellanu restaurant kanna ekkuva price/ taste ledu quantiti chaala takkuva. anta drama 😡😡😡😡)

  • @varalaxmi8811
    @varalaxmi8811 Před 3 lety +10

    God bless you AMMA.Nee valla chala mandi happy ga tintunnaru

  • @biddalarajeshyadav3472
    @biddalarajeshyadav3472 Před 3 lety +3

    Meeru chala kastapadutunaru andari aadavallatho polisthe veryy good hard working keep it up ur growth 🥳🥰

  • @shivakumar3775
    @shivakumar3775 Před 3 lety +12

    Super Amma

  • @tejroy123
    @tejroy123 Před 3 lety +2

    Super amma chala bagamatldutunnav good job

  • @ramuchiliveri5604
    @ramuchiliveri5604 Před 3 lety +32

    Great Amma..and People Media Telugu..🙏🙏

  • @babubalraj9546
    @babubalraj9546 Před 3 lety +5

    Love You Amma Ur Hardworking Ki Jai

  • @shwetaclinicbanjarahills5746

    Amma memu roju maa hospital lo nunchi mimmalni choostaamu.chala kasta padtaaru.lockdown appudappude teesaka mimmalni chusi aascharyam vesindi .meeru kurchunna place mundhe maa hospital amma.. God bless u peddamma🙏🙏👍👍

  • @sainivas2244
    @sainivas2244 Před 3 lety +16

    Super amma🙏

  • @srikanthnasthikart8525
    @srikanthnasthikart8525 Před 3 lety +5

    I will definitely try this month

  • @gidijalananidurga7001
    @gidijalananidurga7001 Před 3 lety +12

    Super amma

  • @mallekedipawan8280
    @mallekedipawan8280 Před 2 lety

    అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీభవ అన్నదాత సుఖీభవ అవ్వ నువ్వు ఎల్లప్పుడు చల్లగా ఉండాలి

  • @prabhanagesh1730
    @prabhanagesh1730 Před 3 lety +17

    Great inspiration... Amma

    • @baluniranjang6759
      @baluniranjang6759 Před 2 lety

      Very bad experience
      The rice was absolutely not boiled completely with that I got severe stomach pain
      And i very 1st experience i went along with my boss where i mm ey with very bad experoence inspire my boss carried tiffin box from his home
      Infact I convinced him to had lunch
      We took 1 meals with curry (i,e)boti
      Instead to that additional i asked her to add liver curry she took additional 100rs for single curry
      Just think for a common man with the same amount we can fullfill 1 more tummy full
      Moreover the curry was such a spicy
      Very bad oil
      Mirchi powder was not at all cooked properly
      So I prefer not to waste of your money
      I suggest go to any good restaurant with same cost and eat luxury in Ac

  • @pellisuresh9232
    @pellisuresh9232 Před 3 lety +17

    Amma your are talking Soo nice and hurtfully talking...

    • @PeopleMediaTelugu
      @PeopleMediaTelugu  Před 3 lety +2

      Road no-3,Banjara hills, beside Shaikpet MRO office , Opp tv9 office

  • @farooqahmed3526
    @farooqahmed3526 Před 3 lety +3

    I had tasted it. But she is not coming due to health issues. Now quality is Detoriting. Once it was awesome

  • @mariannekraydde5233
    @mariannekraydde5233 Před 3 lety

    God bless you Grandma God gave you Bright future good luck God bless you again

  • @saikirannaini2231
    @saikirannaini2231 Před 3 lety +2

    Food videos chusthe akali katledhu kani ee amma videos chusthe chla akali vesthubdi, vachi tinali🤠

  • @abhiramdirisina6505
    @abhiramdirisina6505 Před 3 lety +6

    Telangana lo naaku nacchedi vella manchi apyayato unde mata nana nanna ani matladataru pedda vallu..enduko happy anipistundi alanti matalu vinte

  • @Ammulu.BhagyaRekha
    @Ammulu.BhagyaRekha Před 3 lety +5

    Good job amma Selute amma 🙏🙏

  • @kaverinerella2513
    @kaverinerella2513 Před 3 lety +1

    Great amma meru meru inka chala ettuku edagali👍