అయోధ్యలో మసీదు కడుతూంటే హనుమాన్ ఎందుకు ఆపలేదు? | Why Hanuman didnt protect Ayodhya| Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 22. 02. 2024
  • Once Ayodhya temple is reconstructed, lot of friends keep asking one doubt, "In first place, why didnt Hanuman protect when the temple was demolished by Turushkas?"
    They ask the same question like, why Varahi devi didnt protect Varanasi when invaders demolished it.
    I took those questions to Nanduri garu out of my own curiosity and got a nice answer. I felt that it will be useful for you all, so I recorded the same answer by asking Nanduri garu to re explain. Here is the video
    - Uploaded by: Mahesh K, Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #ayodhya #ayodhyarammandir #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan #ramayana #ramayan
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 425

  • @sujathapadma3287
    @sujathapadma3287 Před 3 měsíci +98

    Guruvugaru namskaram nenu meru chayppina hanumanthuni thoka Pooja nu ma Babu CA CMA passu kavaliani chaysanu Jai hanumanu karunichidu ma Babu CMA lo all india lo 44'va ranku vachindhi guruvugaru me padhalaku namskaramu🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

    • @NanduriSusila
      @NanduriSusila Před 3 měsíci +22

      చాలా సంతోషం. చిరంజీవికి శుభాశీస్సులు!
      - Susila

    • @sujathapadma3287
      @sujathapadma3287 Před 3 měsíci +5

      thank you so much guruvugaru

  • @k.pradeepchowdhary3384
    @k.pradeepchowdhary3384 Před 3 měsíci +214

    ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ హనుమ ఉంటారు ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ విజయం ఉంటుంది ❤❤❤జై శ్రీరామ్ 🥰🙏🤞😉🔥☺️🥰😍❣️

  • @ma_harshiyogachannel7750
    @ma_harshiyogachannel7750 Před 3 měsíci +103

    సనాతన ధర్మ సారాన్ని అవపోసన పట్టినందుకు కాబోలు మీ భావజాలం అద్భుతంగా ఉంటుంది.
    మీ కీర్తి 1000 ఏండ్లు వర్ధిల్లాలి.
    శ్రీ గురుభ్యో నమః

  • @srikanthdintakurthi7911
    @srikanthdintakurthi7911 Před 3 měsíci +97

    కానీ విమర్శ చేసే వారికి ఇది మొత్తం అర్ధం చేసుకునే సహనం ఉండదు.

  • @srmsfashiontelugu143
    @srmsfashiontelugu143 Před 3 měsíci +35

    Same questions the Kerala story movie లో ఒక అమ్మాయి అడిగి divert చేస్తుంది, అది చూసినపుడు నాకనిపించింది మన దేవుళ్ళ గురించి పిల్లలకు చెప్తు ఉండాలి గుడ్డిగా పూజ చేసామ ప్రాసాదం తిన్నామా అని కాకుండా ప్రతిపూజ లో గొప్పతనం చెప్పాలి అని అనిపించింది

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před 3 měsíci +60

    జయహో వరాహ నరసింహ గోవిందా గోవిందా హరి ఓం

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Před 3 měsíci +61

    చాలా కాలం నుండి తరిమి తరిమి కొట్టే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు...ధన్యులు మీరు...అలా కావాలని దీవించండి మమ్ములను...

  • @srikarsaipa8324
    @srikarsaipa8324 Před 3 měsíci +38

    సనాతన ధర్మానికి మీరు ఒక asset గురువు గారు

  • @cmahammadrafi88
    @cmahammadrafi88 Před 3 měsíci +59

    My name is mahammad rafi 😊 i like sri rama ❤

    • @manchikantimurty7375
      @manchikantimurty7375 Před 3 měsíci +5

      There is nothing wrong in liking the scriptures and sages of any religious sect. I utter the names of many Christians saints along with the names of lord siva, agastyar , boganathar erc. Etc.

    • @ravivarma8919
      @ravivarma8919 Před 3 měsíci +2

      🙏

    • @padmaa9943
      @padmaa9943 Před 3 měsíci +4

      ఓం శ్రీ రామ్👣🙏, ఓం అల్లా,👣🙏

  • @bhavanakartheek1278
    @bhavanakartheek1278 Před 3 měsíci +91

    ఇంద్రాచాలము నల్పు ఇంద్రనీలము నల్పు యమునానదియు నల్పు యముడు నల్పు
    రామచంద్రుడు నల్పు సామజంబది నల్పు రతివల్లభుడు నల్పు రాత్రి నల్పు
    ఆకశామది నల్పు హరుని కంఠము నల్పు తుమ్మెదల్ నల్పు కస్తూరి నల్పు
    నీరజాక్షున కొప్పు నెరి వెంట్రుకలు నల్పు బలరామదేవుని వలువ నల్పు
    నీరు నల్పు మరియు నీర నిధియు నల్పు డంబెసెంగు కోకిలంబు నల్పు
    నల్పు చెప్పనేల నాతికి మేలైన గుణము గల్గేనేనె కోతిసేయు🙏🏿

  • @kedarjhadav5734
    @kedarjhadav5734 Před 3 měsíci +33

    మన దేవాలయాలు మన వారసత్వ సంపద. నాగరితకు, వైద్య & విద్యకు అవి నిలయాలు. వాటిని కాపాడుకోవటం మన ధర్మం మరియు కర్తవ్యం. క్షేత్రం ఉన్న చోట క్షాత్రం ఉండాలి, ఉండితీరాలి.
    🕉️ भवानी माता कि ,🕉️
    🕉️शिवाजी महाराज कि 🕉️

  • @saikiranm2007
    @saikiranm2007 Před 3 měsíci +18

    ఏదైనా భక్తుల యొక్క నిశ్చలమైన భక్తి, భగవంతుడి మీద ప్రేమ లో ఉంది ఆహ్ శక్తి .. జై శ్రీరామ్

  • @haribhuvangoud3747
    @haribhuvangoud3747 Před 3 měsíci +21

    రామకృష్ణ పరమహంస వారి సమయం లో కూడా దక్షినేశ్వరం కాళీ మాత ఆలయ ప్రాంగణం లో ని శ్రీ కృష్ణ మందిరం లో బంగారు నగలు దొంగతనం జరిగినపుడు, ఆలయ ధర్మ కర్త అయిన రాజు బంధువు కూడా దొంగలను శ్రీ కృష్ణుడు ఆపలేకపోయాడు అని అంటుంటే .. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, సకల భువనాలకు, దివ్య లోకాలన్నిటికీ అధిపతి అయిన ఆయన కేవలం బంగారు నగల కోసం దిగి రావాలా అని!!

  • @user-ts9wx2ol2r
    @user-ts9wx2ol2r Před 3 měsíci +18

    నమస్కారం గురువు గారు...ఎంత బాగా సందేహ నివృత్తి చేశారు... లోని తత్వం అర్థం చేసుకున్న నాడు నిజంగా సమాధానములు అన్నీ లభిస్తాయి🙏🙏

  • @Dilipviktar11111
    @Dilipviktar11111 Před 3 měsíci +12

    నరసింహ స్వామిని చూశాను కలలో రియల్ గా ఆయన శరీర రూపంలో నిజం🙏🙇‍♂️

  • @vijaybharath7935
    @vijaybharath7935 Před 3 měsíci +24

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩

  • @bharathkumar3122
    @bharathkumar3122 Před 3 měsíci +12

    బాగా చెప్పారు సార్ 🙏, కనీ మన దేవాలయాలను ధ్వంసం చేసిన దోషులను శిక్షించాలి...

  • @Dilipviktar11111
    @Dilipviktar11111 Před 3 měsíci +5

    అదే ప్లేస్ లో వేరే డైమెన్షన్ లో అయోధ్య వేరే రకంగా కనిపిస్తుంది మనకి ఒకలా కనిపిస్తుంది మన మానవ నేత్రాలకు ఒకలా కనిపిస్తే దివ్య దృష్టితో ఆత్మతో కానీ చూడగలిగితే ఒకలా కనిపిస్తుంది అయోధ్య క్షేత్రం శక్తి మాత్రం అలాగే ఉంటుంది🙏

  • @kraji2064
    @kraji2064 Před 3 měsíci +26

    Varahi ammavari photo chala cute ga undi andi🥰

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q Před 2 měsíci +3

    కామం కోరికలు తో నాకు కూతురు పుట్టి చనిపోయి ది ఓం నారాయణాయ నమః

  • @Arunachalam27
    @Arunachalam27 Před 3 měsíci +11

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🏻🙏🏻💐🙏🏻

  • @caaravindn
    @caaravindn Před 3 měsíci +2

    గురువు గారికి నమస్కారాలు. ఆ కర్మ తొందరగా అనుభవిస్తే బాగుంటుంది.

  • @ysdsindhuja
    @ysdsindhuja Před 3 měsíci +8

    జై శ్రీరామ్ 🙏గురువు గారు.. మీ వివరణ..విశ్లేషణ అద్భుతం.. సనాతన ధర్మాన్ని సందేహాలతో విడిచి మతాలు మారకుండా ఉండాలి అంటే మీ లాంటి వాళ్ళు తప్పని సరిగా ఉంది తీరాలి.. మీ లాంటి వాళ్ళు గర్వ హీనులై, చిరకాలం హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి. జై శ్రీరామ్ 🙏

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb Před 3 měsíci +6

    ఎన్నో సంవత్సరాలనుంచి వేధిస్తున్న ప్రశ్నలివి 🙏

  • @MovieMonkey1505
    @MovieMonkey1505 Před 2 měsíci +3

    Jai Shree Ram 🙏🏻🙇🏻‍♂️🧡

  • @religionofscience
    @religionofscience Před 3 měsíci +6

    చాలా బాగా చెప్పారు..
    అలాగే తల్లి వేరు భగవానుడు వేరు.
    తల్లికి పెద్ద కూతురు మీదా లేదా చిన్న కుమారుడు మీద మమకారం ఎక్కువ.
    భాగ్యవంతుడికి ధర్మం పాటించేవారంటే నే ఎక్కువ ప్రీతి. ధర్మాధర్ములు ఇద్దరూ ఒకటే అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆయన పూనుకోరు.
    భాగవంతుడికి మంచి వాడు చెడ్డ వాడు ఒకటే అని అనేది వారి వారి కర్మల వల్ల వారికి రావలసిన ప్రతిఫలం ఇవ్వడంలో పక్షపాతం ఉండదు. నిజానికి ఆ ప్రతిఫలం కూడా ప్రకృతి ఇస్తుంది తప్ప ఆయన నిమిత్త మాత్రుడు. కనుకనే పెద్దాయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సి వస్తే ఆయన ప్రకృతిలోకి ప్రవేశించి మాత్రమే చేస్తారు. అది ఆయన మర్యాద.
    ఆలయం విషయంలో కూడా స్వామి హనుమ జోక్యం చేసుకోరు. ఆలాయాన్ని కాపాడుకునే సంకల్పాన్ని శక్తి ని మాత్రమే భక్తులకు ఇస్తారు. ఆయన కురుక్షేత్ర సంగ్రామం లోనే స్వయంగా యుద్ధం లోకి దిగలేదు ఇంక కలియుగం లో ఎలా కాలగజేసుకుంటారు.

  • @parimis99
    @parimis99 Před 3 měsíci +11

    Srinivas Garu,
    సనాతన ధర్మం మీకు బాగా అర్థం అయ్యింది. చాలా సంతోషం. 🙏🙏

  • @balaji2307balaji
    @balaji2307balaji Před 3 měsíci +7

    My son asked me the same question on Friday night , I don't know how to clarify his doubt. But God answered his question. we saw this published video on next day morning.

  • @sridharpalepu2524
    @sridharpalepu2524 Před 2 měsíci +2

    నమస్కారం శ్రీనివాసు గారు! మీరు ఈ ప్రశ్నకు చాల గొప్ప సమాధానం ఇచ్చారు.
    ధన్యవాదాలు
    శ్రీధరశర్మ పాలెపు.

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow Před 3 měsíci +26

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @religionofscience
    @religionofscience Před 3 měsíci +6

    భక్తుని శక్తి జాగృతం గురించి చాలా బాగా చెప్పారు.

  • @pandurangaraopanchakarla5312
    @pandurangaraopanchakarla5312 Před 3 měsíci +2

    చక్కటి వివరణ గురువుగారు... ఇలాంటి ద్రృక్పధం అందరూ అలవరుచుకోవాలి 🙏🙏🙏🙏

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 Před 3 měsíci +14

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🕉️🔱🚩🌹🙏🌹

  • @shabarithonupunoori
    @shabarithonupunoori Před 3 měsíci +4

    Amogam adbutham
    Shivaya ne Leela
    Last lines are ❤ Thank-you for sharing

  • @venkatasubbaraopolisettymv3802
    @venkatasubbaraopolisettymv3802 Před 3 měsíci +19

    Chaala ardhamu ayyetatlu chepparu andi.Jai Sri ram.In Software terms this is called perfect analysis.

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 Před 3 měsíci +8

    అందురు (అన్ని మతాల వారు) పరమాత్మ బిడ్డ లే...

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Před 3 měsíci +4

    SRI RAMA JAYAM 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @Almighty_Shiv
    @Almighty_Shiv Před 3 měsíci +2

    శ్రీనివాస్ గారు వందనం.
    మీ విశ్లేషణ వివరణ అమోఘం.
    Inspired fir giving the meaning of క్షేత్ర పాలక / పాలిక.
    May the Almighty bless you good health.

  • @SB-gk9gf
    @SB-gk9gf Před 3 měsíci +10

    Wow wonderfull explanation !👏👏 , infact I too had the same doubt from many years.

  • @harsagunna2176
    @harsagunna2176 Před 3 měsíci +14

    గురువు గారు కాకినాడ శ్రీ పీఠం నుంచి మొన్న శ్రీ చక్రం ఉన్న పళ్లెం అమ్మ దయ వల్ల తీసుకోగలిగాను దీనికి ఇదే నియమం వర్తిస్తుంది అంటార లేక ఏమైనా చెయ్యవలసిన ప్రాసెస్ చెప్పగలరు గురువుగారు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 3 měsíci +16

      వారు గురువు కదా. వారు ఇచ్చిన ప్రసాదానికి వారు చెప్పిన నియమాలు పాటిస్తే సరిపోతుంది!

    • @harsagunna2176
      @harsagunna2176 Před 3 měsíci +1

      @@NanduriSrinivasSpiritualTalks ధన్యవాదాలు గురువుగారు

  • @vsmusicyoutubchanal9886
    @vsmusicyoutubchanal9886 Před měsícem

    గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @vsmusicyoutubchanal9886
      @vsmusicyoutubchanal9886 Před měsícem

      ఆ భాగవతున్ని గురించి తెలుసు కోవడం ఎలా మనసుని సమర్పించలా లేదా ఆత్మను సమర్పించల చెప్పండి

  • @ramk9531
    @ramk9531 Před 3 měsíci +4

    Great question
    Nastikulu kadu evarikina question.

  • @LakshmiLakshmi-ru2gk
    @LakshmiLakshmi-ru2gk Před 3 měsíci +1

    Beautiful explanation sir❤

  • @niharikavadlamani5954
    @niharikavadlamani5954 Před 3 měsíci +2

    Thank you for the information 👍

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Před 3 měsíci +3

    Excellent explanation on this topic.🙏🙏🙏💐💐💐💐

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 Před měsícem

    Very useful explanation.

  • @peddarapusrilakshmii9697
    @peddarapusrilakshmii9697 Před 3 měsíci +3

    Chala baga doubts clear chesaru 🙏

  • @kedasumahesh928
    @kedasumahesh928 Před 2 měsíci +2

    ద్వారకా నగరాన్ని కృష్ణుడు పోకుండా ఆపాడా ...ఆయనే ప్రళయం కదా

  • @user-wp4ep7nv6s
    @user-wp4ep7nv6s Před 3 měsíci +8

    WOW SUPER SUPER EXCELLENT GA CHEPPARU GURU❤❤❤🎉🎉🎉🎉TQ SIR❤❤❤🎉🎉🎉

  • @ShivaDurgapu
    @ShivaDurgapu Před 3 měsíci

    🙏Thank you for clarifying doubts

  • @nishtalavenkatesh99
    @nishtalavenkatesh99 Před 3 měsíci +1

    Chala baga chepparu guruvugaru. Dhanyavadalu

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g Před 3 měsíci +5

    అన్నీ సమానం ఎంతగా అనుకుంటూఉన్నా ఉన్మాదులు హైందవంమీద చేస్తున్నదాడులకి మనసునిలబడటంలేదు సామి..దుర్మార్గాన్ని చూస్తున్న కళ్ళు,వింటున్న చెవులు,ఆపై మెదడు భరించలేకున్నాయి...అందరూ సమానమే అనుకుంటూ స్వామి ప్రశాంతంగా ఉన్నాడు కానీ స్వామిని కించపరించిన వాళ్ళను చూస్తూ సామిభక్తులు బాధను దిగమింగుతూ బతుకుతున్నారు..ధర్మానికి పట్టికుదుపుతున్న "గ్రహణం" ఎప్పుడు వీడుతుంది సామి...

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 3 měsíci +12

      హిందువుల్లో హిందువులే చీలిపోయి పోట్లాడుకోకుండా, అందరూ కల్సి ఆర్తితో ప్రార్ధిస్తే అప్పుడు దైవం క్రిందకి దిగి వస్తాడు!

  • @prabaakr1066
    @prabaakr1066 Před 3 měsíci +3

    Chala viviranga chepparu sir chala santhosham andi

  • @legendsofmaneesh5728
    @legendsofmaneesh5728 Před 3 měsíci +1

    Chaala baaga chepparu guruvugaaru🙏🙏🙏

  • @GOUTI_CHANDRA_KANTH
    @GOUTI_CHANDRA_KANTH Před 3 měsíci +9

    Jai Sri Ram jai Hanuman

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏 chaala haayiga vundi😊

  • @RamPrasad-uo3sb
    @RamPrasad-uo3sb Před měsícem

    Chala Baga chapparu

  • @grandhivenkatachalapathira1588

    Chala baaga cheparu sir ❤

  • @PhaniSuryaBathula
    @PhaniSuryaBathula Před 2 měsíci

    Sri rama jaya rama jaya jaya ram

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před 3 měsíci +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @grsumathi
    @grsumathi Před 3 měsíci

    👍👍 nice explanation!

  • @ramadevierupa8716
    @ramadevierupa8716 Před 3 měsíci

    Chala bagaa chepparuu sir😊🎉

  • @gayatripeddibhotla9555
    @gayatripeddibhotla9555 Před 3 měsíci +1

    Hats off to you Gurugaru🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Před 3 měsíci +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 Před 3 měsíci +1

    👌 శ్రీనివాస్ గారు శ్రీ వరాహ స్వామి గురించి తెలుసు,కానీ వరాహ మాత గురించి ( ఆవిర్భావం ) చెప్పండి 🙏

  • @balajitellakula6509
    @balajitellakula6509 Před 2 měsíci

    guruvu garu explained well👌🏻👏👍🙏🏻

  • @cthriveni9489
    @cthriveni9489 Před 3 měsíci

    Chala Baga chepparu guruvu garu🙏💐

  • @kotiravula8659
    @kotiravula8659 Před 3 měsíci +2

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharadn3485
    @sharadn3485 Před 3 měsíci +1

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @NATUREPHOTOGRAPHY12360
    @NATUREPHOTOGRAPHY12360 Před 3 měsíci +6

    Jai sri ram

  • @frozenqueenelsaworld1512
    @frozenqueenelsaworld1512 Před 3 měsíci +4

    Meru chepe matalu ee tharam vallaku saraina dharilo vundatani antho sahayam chestaayi andi ...thank you 🙏🏻

  • @madetinageswararao
    @madetinageswararao Před 3 měsíci +2

    భగవంతునికి మరియు ఆయన భక్తులకు మధ్య ఉన్న గొప్ప సంబంధాన్ని మీరు వివరించారు. జై శ్రీరామ్

  • @charykasarla
    @charykasarla Před 3 měsíci

    Super explanation

  • @govardhanp1218
    @govardhanp1218 Před 3 měsíci +1

    నిజం గా చాలా చాలా బాగుంది

  • @user-lm7gm8hg9o
    @user-lm7gm8hg9o Před 3 měsíci

    super explanation 🙏🙏🙏🙏🙏

  • @bhaskervm99
    @bhaskervm99 Před 3 měsíci

    Guruvu gari ki namaskaram 🙏🙏🙏

  • @saikumarikoppula9005
    @saikumarikoppula9005 Před 3 měsíci +3

    Guruvugaru dakshinamurthy stotram cheppandi pls eppatinuncho adigitunnam

  • @keerthivutla2964
    @keerthivutla2964 Před 3 měsíci +1

    Inka cheptunte alage vintu vundali anipinchindhi guruvu Garu...Chala bagundhi🙏🙏

  • @vnrfacts9575
    @vnrfacts9575 Před 2 měsíci

    బాగా చెప్పారు sir

  • @srini28011978
    @srini28011978 Před 3 měsíci

    Super b explanation

  • @girisankarbh5348
    @girisankarbh5348 Před 3 měsíci +2

    Mee video dwara tirumala lo mada veedhi antha thirigam thank you🙏 guru Garu

  • @anushareddy8635
    @anushareddy8635 Před 3 měsíci +1

    Nice video sir

  • @bhargava32
    @bhargava32 Před 2 měsíci

    All the best to you Sir

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 Před 3 měsíci

    Namaste guruvu garu

  • @konduriswapna524
    @konduriswapna524 Před 3 měsíci

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @pruthvivittal
    @pruthvivittal Před měsícem

    OM Namo BAGHAWAN ATHE VASUDEVA om namah shivaya

  • @ShivaDurgapu
    @ShivaDurgapu Před 3 měsíci

    Thank you

  • @mohanreddy2879
    @mohanreddy2879 Před 3 měsíci +4

    Om namo Sree matrey namaha. Om namo arunachaleswaria apitha kuchalambika Devi thalli namo namaha. Om namo krishna parmathama ki jai. Sree Vishnu rupaya nama shivaya.

  • @ramgopal7913
    @ramgopal7913 Před 3 měsíci

    Correct expl.100%

  • @satyavathi9735
    @satyavathi9735 Před 3 měsíci +1

    Sree gurubyonamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajesh0393
    @rajesh0393 Před 3 měsíci

    Valid question

  • @prasadmkd77
    @prasadmkd77 Před 3 měsíci +8

    క్షేత్రానికి మాత్రమే ఆ శక్తీ ఉన్నపుడు కొన్ని చోట్ల అంటూఉంటారు కదా..దర్శన మాత్రం చేతనే పాపాలు తొలగిపోతాయని అంటే అది కరెక్ట్ కాదా?మరికొన్ని చోట్ల ఇలాంటి వారు గుడులు కూలుస్తున్నప్పుడు ఎదో ఒక దేవతా శక్తి వచ్చి వారిని నాశనం చేసింది, తరిమేసింది అని...అది ఏమిటి? అక్కడ జరిగినపుడు ప్రతి చోట ఎందుకు జరగడం లేదు?

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Před 3 měsíci +10

      మంచి ప్రశ్న.
      క్షేత్ర శక్తి ఉన్న చోట మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ళే క్షేత్ర శక్తి తీవ్రంగా ఉన్న ప్రదేశాలకి (ఉదా. తిరుమల, అరుణాచలం, విజయవాడ) జనం వద్దన్నా వెళ్తారు
      దైవం వచ్చి కాపాడిన ప్రతీ సంఘటనలోనూ ఆ దైవ శక్తిని ప్రేమతో Trigger చేసిన ఒక భక్తుడో/ క్షేత్ర శక్తిని ద్వేషంతో చెరపబోయిన ఒక దుర్మార్గుడో - ఎవడో ఒకడో, ఏదో ఒక సంఘటనో జరిగే ఉంటుంది. సింహాచలం సంఘటనలో ఆ కవి గారి లాగా. కొన్ని సార్లు ఆ సంఘటనలు బయటాకి వస్తాయి కొన్ని సార్లు బయటకి రావు, అందువల్లనే మనకి తెలియవు !

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 Před 3 měsíci +2

    Shree gurubhyo namah 🙏

  • @karthikkaranam1478
    @karthikkaranam1478 Před 3 měsíci +1

    Namaskaram All. I am searching for Nanduri Gari video about Chandolu Shastri Garu. I had viewed this video previously, but it seems to be missing now. If anyone has come across it, could you kindly share the link. I request the channel team to check if the video has been deactivated.

  • @dannjyk2931
    @dannjyk2931 Před 2 měsíci

    Sri gurubyonamaha🙏

  • @sucharithasrinivas2422
    @sucharithasrinivas2422 Před 3 měsíci

    Gurujii gariki namaskaram..... Lalitha sahastranamam audio pattukoni chaduvkovacha andi....

  • @deeepsss
    @deeepsss Před 3 měsíci +4

    Sir, shambukha vadha controversy midha kuda video chesta annaru. Please try to do a video on that. 🙏

  • @goldentriangle1716
    @goldentriangle1716 Před 2 měsíci

    Correct.. ఎప్పుడయితే మన ధ్యాన శక్తి విశ్వంతో విలీనమవుతుందో అప్పుడు మహాశక్తి ప్రేరేపింపబడి మనకు కావలసిన రక్షణ ఇస్తుంది. అందుకే హిందువులంతా తమకు ఇష్టమైన దైవ నామాన్ని విరివిగా జపించి తమలో శక్తిని మేల్కొలపగలిగితే హిందూ మతం మరింత శక్తివంతమవుతుంది.

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Před 3 měsíci +1

    Sri matre namaha

  • @bujjins8882
    @bujjins8882 Před 3 měsíci

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏