కష్టాలలో ఉన్నవారిని అభయహస్తంగా నిలుస్తున్న మన తెలుగు సేవా సమితి టీమ్ -కువైట్ 🙏🤝

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • కువైట్లో దేవుడు మనిషి రూపేణా అనే విధంగా సేవలు చేస్తున్న మన తెలుగు సేవా సమితి టీమ్ కువైట్

Komentáře • 74

  • @kbrfoundation5130
    @kbrfoundation5130 Před 2 lety +4

    మేము మొట్ట మొదట 2018లో KBR ఫౌండేషన్ సేవా ఆశ్రమం స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎటువంటి పరిచయం లేకున్నా కానీ మాకు సహాయం పంపి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నిస్వార్థంగా సేవా చేయండి అని మాకు అప్పటి నుంచి ఇప్పటికి సహాయంగా వున్నా మన తెలుగు సేవా సమితి కువైట్ వారికి ధన్యవాదములు.. ఎటువంటి స్వార్థం లేకుండా సేవే జీవితంగా, ఎక్కడో దూర దేశంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ మన తెలుగు వారు బాగుండాలని ఎన్నో సేవా కార్యక్రమంలు చేస్తున్న మా టీమ్ సభ్యులు ధన్యవాదములు 🙏🙏

  • @vasaswamy9810
    @vasaswamy9810 Před 2 lety +5

    తెలుగు సేవా సమితి టీమ్ కి హృదయ పూర్వక వందనములు ,,🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️

  • @sudhakarkamma26
    @sudhakarkamma26 Před 2 lety +1

    💐💐🙏🙏 జై మన తెలుగు సేవా సమితి 🙏🙏 జై జై మన తెలుగు సేవా సమితి 💐💐❤❤❤

  • @ksivanjineyulu5252
    @ksivanjineyulu5252 Před 2 lety +1

    మన తెలుగు సేవా సమితి సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సోమచ్ రాము అన్న💐💐💐💐🌺🌺🌺🌺

  • @kuwaitikk7787
    @kuwaitikk7787 Před 2 lety +2

    Super🙏🙏🙏🙏super🙏🙏🙏🙏super🙏🙏🙏🙏🙏🙏super🙏🙏🙏🙏

  • @RKfoundationradhakrishna
    @RKfoundationradhakrishna Před 2 lety +4

    నేను చూసిన నిజమైన దేవుళ్ళు మన తెలుగు సేవా సమితి వారు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ గొప్పవారు

  • @user-nd5nb2fz2c
    @user-nd5nb2fz2c Před 2 lety +2

    అందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నాము మన తెలుగు సేవా సమితి గ్రూప్ సపోర్ట్ ఒక్కరికి కూడా నా తరపు నుంచి మన తెలుగు సేవా సమితి గ్రూప్ సభ్యులందరి తరపునుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము 🙏🙏 అలాగే మాకు ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన రాము అన్న ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము 🙏🙏🙏🙏 జై హింద్ ♥️💚❤️

  • @mylovemybujisujibuji3462
    @mylovemybujisujibuji3462 Před 2 lety +4

    గల్ఫ్ మహిళా సేవా సంఘాం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూన్నాము నవీన్ తమ్ముడు అలాగే సెవలు గుర్తించి మీ చానల్ వారికీ ధన్యవాదములు
    మన్యం సుజాత బుజ్జి
    గల్ఫ్ మహిళా సెవ సంఘాం అధ్యక్షురాలు
    పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ
    సౌదీ అరేబియా

  • @schandhureddymilky7056
    @schandhureddymilky7056 Před 2 lety +1

    గుడ్ జాబ్ అన్న నువ్వు చాలా మంచి మనిషివి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఇలాగే నువ్వు అందరికి తోడుగా ఉండాలి అని కోరుకుంటున్న 💐💐❤❤

  • @nirmalareddy2770
    @nirmalareddy2770 Před 2 lety +2

    మన తెలుగు సేవా సమితి గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు అన్నయ్య తమ్ముడు 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🙏🙏🙏 ఆ భగవంతుడు మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు మా ఇండియా ఇండియన్ గల్ఫ్ సేవ సమితి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @kbrfoundation5130
    @kbrfoundation5130 Před 2 lety +5

    జై తెలుగు సేవా సమితి కువైట్ 🙏🙏

  • @dorababureddyp
    @dorababureddyp Před 2 lety +1

    👍👍👍👍👍👍👏👏👏

  • @vnkyadav381
    @vnkyadav381 Před 2 lety +3

    🌻🌹🥀జై మన తెలుగు సేవ సమితి 👍💐🌹💝🙏🤝🙏🤝🤝🙏🤝🌹🥀🙏🤝🙏🤝🙏

  • @gowrishankar1001
    @gowrishankar1001 Před 2 lety +3

    మన తెలుగు సేవా సమితి సభ్యులు మంచి మనస్సుతో మంచి కార్యక్రమం చేస్తున్నారు.అందుకు నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా 🙏🎉💐

  • @lakshmisiva4338
    @lakshmisiva4338 Před 2 lety +2

    మన తెలుగు సేవా సమితి చాలా మంచి పనులు చేస్తారు మీకు అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది మనకు ఉన్న దాంట్లోనే సహాయం చేయాలి గ్రూపు ఇలాగే ముందుకు సాగాలి 🤱🤱🌹🌹🙏🙏🤲🤲👍👍

  • @user-ts5yr9db1t
    @user-ts5yr9db1t Před 2 lety +3

    అవును ఏమి ఆశించకుండా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉంటాది మన తెలుగు సేవా సమితి🥳🥳🙏🙏

  • @viplavajyothi3723
    @viplavajyothi3723 Před 2 lety +3

    Really great group 👍 politic leaders patichukovaam ledhu. Mee seva ku dhanyavadhamulu.🙏🙏

  • @tdpsatish3572
    @tdpsatish3572 Před 2 lety +4

    🙏🙏🙏👌👌

  • @kbrfoundation5130
    @kbrfoundation5130 Před 2 lety +4

    చాలా గొప్ప టీమ్ 🙏🙏

  • @nelloreabbai4738
    @nelloreabbai4738 Před 2 lety +4

    Good job 🙏🤝

  • @kashirayal8487
    @kashirayal8487 Před 2 lety +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝🤝

    • @lakshmisiva4338
      @lakshmisiva4338 Před 2 lety +1

      చాలా మంచి పని చేస్తారు మన తెలుగు సేవా సమితి ఇలాగే ముందుకు సాగాలని మనకు ఉన్న దాంట్లోనే సహాయం చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🌹🌹🤱🤱🤱💞💞

    • @mycomfortjourneys5353
      @mycomfortjourneys5353  Před 2 lety

      😍🙏🤝

  • @kwtkwt3960
    @kwtkwt3960 Před 2 lety +2

    💞💞🙏🙏Good job మన తెలుగు సేవా సమితి గ్రూప్ కువైట్👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @simhamadan4573
    @simhamadan4573 Před 2 lety +3

    God bless you all my lovely friends 👍👍👍👍👌👌👌👌

  • @kuwaitloteluguabbai1223
    @kuwaitloteluguabbai1223 Před 2 lety +4

    Great 👍 job 👌 brothers 👏

  • @user-ez5xe2el9i
    @user-ez5xe2el9i Před 2 lety +1

    Good job

  • @samsungnokia3943
    @samsungnokia3943 Před 2 lety +4

    సూపర్ సూపర్ మేసేజు తమ్ముడు👍👍👍👍👍👍👍

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 Před 2 lety +1

    Super Brother

  • @shyambalaji881
    @shyambalaji881 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajenderalugotu8963
    @rajenderalugotu8963 Před 2 lety +4

    Good job brother's keep going 👍👍👍👍👍👍👍

  • @sivanandareddy6336
    @sivanandareddy6336 Před 2 lety +2

    సూపర్ సూపర్ 👏👏👏👏

  • @SOWMYATVASR
    @SOWMYATVASR Před 2 lety +1

    Realy great job అన్నయ్య మన తెలుగు సేవా సమితి మరెన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కొరుకుంతూ మీ శివ

  • @hanokhmulaparthihanokh9235

    Super super anna

  • @bumesavar1239
    @bumesavar1239 Před 2 lety +1

    ఇండియన్ గల్ఫ్ సేవ సమితి కృతజ్ఞతలు తెలుపుతూ గాడ్ బ్లెస్ యు అల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ 👍👍✊️✊️✊️✊️🙏🙏💐💐💐💐💐

  • @bhagae9850
    @bhagae9850 Před 2 lety +1

    E group gurinchee chapalie antaa matalu leavu chala anta chala helping chastunaru alagai prajalu nunchie kodaa manchie helping kavalie anie korkuntunanu Jai mana Telugu . Sava Samati hatsup 🌹🙏🙏🙏👏👏👏👌👌

  • @parusuramparusuram2142
    @parusuramparusuram2142 Před rokem +1

    Ramuఅన్న మన తెలుగు సేవ సమితి గ్రూప్ తరుపున మాకు 70.000 అంద సే సారు మా బాబుకి హార్ట్ కి హోల్ పడింది మాకు సహాయం సేశారు మాది ఓబుళవారిపల్లె మండలం ముక్కవారిపల్లె

  • @ramachandra8871
    @ramachandra8871 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏❤❤❤💐💐💐💐💐💐

  • @sureshsuri8230
    @sureshsuri8230 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🤝👍💞💞💞💞💐💐💐💐💐💐💐💐

  • @uesr888
    @uesr888 Před rokem

    😅

  • @sathishgatla4702
    @sathishgatla4702 Před 2 lety

    Behrain lo