శర్మ గారు మీ దేశం కోసం ధర్మం చేసే prayathnam అద్భుతం, వాళ్ళు adaralu లేకుండా మాట్లాడుతున్నారు. కులం చేత kadandi గుణం చేతనే మన స్థాయి నిర్ణయించారు
జై శ్రీరామ్
బంగారయ్య శర్మ గారు నమస్తే
మీరు సూపర్ సూపర్
మీకు మీరే సాటి
మీ స్పీచ్ ఎక్సలెంట్
చాలా బాగా మాట్లాడి వాళ్ళ నోళ్లు మూయించారు
బంగారయ్య వారు యూ are super. చాలా నీటు&సభ్యతగా ,peerfect గా మాట్లాడుచున్నారు! హ్యాట్సాప్ to u
Aryan theory is proved beyond doubt recently three months ago. See the following link. Now you aryan invaders get out of India.
scroll.in/article/874102/aryan-migration-everything-you-need-to-know-about-the-new-study-on-indian-genetics
రావణుడు బ్రాహ్మణుడు
బంగారయ్య శర్మ గారి శ్రీ చరణారవిందములకి నా శత కోటి ప్రణామములు
బంగారయ్య శర్మ, పేరుకు తగ్గట్టు ప్రవర్తించారు
welldone బంగారయ్య శర్మ గారు
I salute brahmanana devta Sri bangarayya Sharma's knowledge
చర్చలో సమవుజ్జి లేదు...బంగారయ్య శర్మ గారు తప్ప మిగిలిన ఇద్దరూ చర్చకు అనర్హులు...చర్చా విధానం కూడా తెలియకుండా ఉన్నారు..
@@sunilavirendla4330 bangarayya sharma gaariki thappa migatha iddariki gyananm ledhu kadire gaadu topics divert chestunnadu
Super Sharma sir....small kids in brahamin family also knows this meaning.....
ఫాల్తుగాల్లంతా పురానాలమీద దిక్కుమాలిన పుస్తకాలు రాసి ఇలాంటి రచ్చ చేస్తున్నారు...
తెల్ల చొక్కావాడికి విషయం లేదుగా బాబు
Bangarayya garu super. Hat off sir... kindly encourage truth.. not false prophecies...
Bangaraiah sharma garu meku mana shastraala paina and eppudunna science paina rendintipaina manchi pattu unnadi so meeru vallu adigina prathi daniki saraina ans estunnaru, but meru adiginavi aa murkulu cheppaleka potunnaru, melanti knowledge unna vallu mana
samajaniki eppudu chala avasaram, dhanyavadalu sharma garu.
దేవుడా.... రావణాసురుడు సీతమ్మను పుత్రికా వాత్సల్యంతో తీసుకెళ్ళాడా.....😱😱
ఎవరీ ప్రభోదానంద..?
కదిరి కృష్ణ
కోతి కల్లు తాగినట్టుంది....
Jai Raavana Maharaj
Khadri Krishna fully exposed....he actually told Kshatriya wrote Vedas and again denied that he never told that ....
Bangaraih sharma, blesed with such a huge knowledge.awsome sir.
Though Bangaraiah Sharma has got enough knowledge on these literary books, but his knowledge never useful in the present day scientific knowledge. If he uses his knowledge in science and technology, he might have changed the lives of few indians.
Bangaraiah Sarma Garu ...Aryan Dravidian theory supporters ni nooru mooyinchina vainam adbhutam. Next Gogineni/ Jana vignana vedika nollu kooda moothabade samayam assannam ayyindi. Bangaraiah Sarma ki gariki support ga like kottamdi.
Bangarayya garu chala great.... Pichi valla prasnalaku kuda... Entho sahananga... Answer's istunnadu
Mahaa Murthy Garu, Please send out that Non-Sense fellow from the studio. I request Bangarayya Sharma Garu don't sit debate with such non -sense fellow. You are a well knowledgeable person, such non-sense fellows are not deserved to sit in debates with you.
ANANTHA NARAHARI ALKUR : teliyani vallaku, tappu darilo velley vallaku correct chepadam kuda mana dharmam anna, vallani eakadiki pampistham cheppu , valla theory ni debunk chesi nijani vallaki chepali , opukuntey ok ledantey manam eam cheyalemu
ఈ ఆర్యుల మాటలు గుడ్డిగా నమ్మి మన ద్రావిడుల మూలవాసులను మనమే రాక్షసులుగా మార్చి మన వాళ్ళే ద్వేషించడం చాలా బాధాకరం....
టీవీ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేయకూడదు
Gnani bangarayya sarma gari mundu valliddaru verri pappalayyaru. Poor fellows
Sri Bangarayya garu is very knowledgeable. No doubts.
ఆ తెల్లగుడ్డలోడు ఎవడండి, బఫూన్ ను తెచ్చి కూర్చోబెట్టారు, కనీస పరిజ్ఞానం కూడా లేదు
రాముడు ఉన్నాడు అన్న దానికి ఆధారం ఎమ్ ఉన్నది
వదిలిపెట్టండి క్రిష్ణ గారిని. పాపం
Murthi garu, I never expected of this side of you. Please do not repeat it in the future. I have a respect for you. Please do not loose it.
బంగారయ్యా గారు బాగా చేప్పారు , వాడోక వెదవ ,మూర్ఖుడు వాడితో ఏందుకు అండి వాధన జడ్డి వెదవ వాడు
chandra ram thought కాదు చంద్రయ్యా!taught అనాలి.ముందు పూర్తిగా ఇంగ్లీష్ అయినా నేర్చుకో,లేకపోతే పూర్తి తెలుగులో అయినా వ్రాయి.
బంగారయ్య శర్మ గారు మీరు వీరిద్దరి కి కరెక్ట్ మొగుడు.చాలా అద్భుతంగా చెప్పారు .టాపిక్ పక్క దారి పట్టిస్తున్నారు
బంగారయ్య శర్మ గారు వీళ్ళకి సరైన మొగుడు మీరేనండి, hatsoff
వాళ్ళకి శాస్త్రాలు తెలివు శర్మగారు వాళ్లకు అసలు ఏమి తెలీదు అడ్డంగా మాట్లాడతారు
రామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి
జై శ్రీరామ్
జై హనుమాన్
surulu ante taagubothulu. asurulu ante madyapaanam cheyani uttamulu.
neeku emaina burra undhaa?
neevu chaduvukonnodivenaa?.
ramayanamlo howlegaadu sita bhoomilo dorikindi ante nammuthaavaa?.
bhoomi pillalanu eenuthundhaaa?. english vallaki ihtara deshala vaallaki ee mata chepthe, chetthho kottaru.
neeku chaduvradhaa?
bhoomi pillalani kante manishiki manishi puttalasina avasaram emiti?
evado howlegaadu rasina vatini annee nammuthaavaa?
arylu ippudu kaadu kruthayugamulone bharatha deshaniki vacchi dravidulanu dakshinadesham vaipu pampaaru. adhi 18 lakshala samvatsarala kindha jaringindhi.
sitha devi ramudu chesina avamanam bharinchaleka konda meedanundi dooki atma hatya chesukonte, aryulu ramudi gauravam kaapadadaaniki, bhoomatha baddhalugaa cheelipothe anduloki poyindhani chepparu.
idhi ela nammuthaaru meeru?
.oka manishi kosam bhoomi cheelipovadam jarige panenaa?
ravana brahma 98 samvatsarala vayassulo sitanu teesukelladu. ravanudu janakudiki guruvu. ravanudu chinnathanamlo sitanu janakuduki penchukomani icchadu. anthe kaani janakuduki sita naageti chaalulo dorakaledhu.
neekokati telusaa, inthavaraku rakshasudu ila untaadani enno puranaallo chepputhunte, vaalla avaseshaalu okkati kudaa endhuku bayata padaledhu. enno lakshala samvatsaraala dinosarlu kalebaraalu dorikaayi annollaki rakshasulavi enduku dorakaledhu. neeku burra vundhaa.
inthavaraku ekkadakudaa thoka unna manishini evvaroo kanukkoledhu. atavika jathulaina hanumanthudu jambavanthudu lanti vaalla sahayam theesukoni ramudu yuddham chesina tharvatha, hanumanthunni kothi gaanu. jambavanthunni elugubantigaanu cheppi. hanumanthunni eppudu ramudi kalladaggare undela chitra pataalu, devalayaalu nirmimpachesi dravidulu maa kaallakrinde undalane vidhamgaa pettindhi evaru. ivi aryula kuthantraalu kaavaa.
neevoka dakshina bhaartheeyudave kadhaa, neekantoo oka atmabhamanam kaani, chaduvu sandhyalu kaani levu.
baapanodi poddupoka, aryulu tama adhipathyam kosam edhi chepthe adhi vine verrithanamamenaa manaku.
panchabhootaalalo bhoomi kudaa okati, alanti bhoomini oka maatha anadam sariyainadenaa, bhagavadgeethalo bhoomi maatha ani ekkadaina cheppaaraa?. evado picchodu bhoomini matha ante neevu kudaa nammuthaavaa?
Oka gorree dookithe anni gorrelu dookinatlu. neevu kooda gorrevenaa.
bhagavavthudu gunalanu batti varna vibhajana cheste, baapanodu devuni mataku tappu artham petti sanghaanni kulalugaa cheelchithe, verri vengalappalamaadhiri manam telivilekundaa angeekarinchadam. anedhhi devuni bhavaniki tappu chesinattu kaadhaa.
mee jeevithamulo sathya telusukonanthavaraku meeru anthaa aryula chethilo keelu bommalu.
ravana chesinaa, danni support chesinaa meeku yuga yugaala narakam tappadu. devudu neelonu, naalonu, andharilonu vundi choosthunnadu.
eeroju mee madhamutho emi matladinaa chelluthundhanu anukontunnaru. meeku narakagni tappadu.
ippatikaina, bhagavadgeetha baaga chadivi, neechulu rasina ashastreeyamaina, vishayalu pakkana pettandhi.
bhagavanthdu cheppina maatalu vyatirekinchana vaadu narakaanike pothadu.
వల్మికీరామయణం మహీందువులకు అదర్సం ఏందుకంటె రామయణంలొవల్మికివున్నడు కాబట్టీ జైశ్రీరామ్ జైహన్ మన్
ఓక బఫూన్ తీసుకోచ్చి మహానుభావుడు బంగారయ్యశర్మగారిముందు కూర్చోపెట్టారు
Bangaraiah garu me vadana superb
Orey kadhiri ga normusuko.telivi lekunda matadaku. Vedam ki no birth time.jai bangarayya.
I support bangarayya garu
గుడ్డు వచ్చి తల్లిని ఎక్కిరించిందట అలా ఉంది వాడు శ్లోకాలు చదువుతుంటే
Kadire krishna mantram tappu GA chadivadu
Already Half brains, now possessed by negative traits. TV Channels must be careful in selecting people for debate.
Bangaraiah Sharma garu miru super sir
శర్మ గారు మీకొక విన్నపం
మీరు డిబేట్ చేస్తే మనుషులతో చేయండి.
ప్లీజ్ ఇలాంటి పందులతో చేయకండి
Murthy sir you are fabulous
ఈ త్రైత సిద్దాంతం వారు కేవలం ఖురాన్, గీత, బైబిలు తో మాట్లాడుతామని అంటారు కానీ నిజానికి వీరికి ఏ గ్రంధం పై కూడా సంపూర్ణ అవగాహన లేదు....
ఖురాన్ పై వీరు రాసిన అపద్ధపు వాదనలు నిరుపించగలరా అని మేము ప్రశ్నలు వేసి చాలా రోజులైంది కానీ ఇంతవరకు త్రైత సిద్ధాంత ఆదికార్త, త్రైత భక్తజనం ఎవరు జవాబులు చెప్పలేక పోయారు...
ఇప్పటికీ కూడా వీరు ఖురాన్ పై రాసిన పిచ్చి రాతలను నిరుపించగలర?????
బంగారయ్య గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లెక తెల్ల మొహం వేసుకోవలసి వచ్చినా వీరు మారరు..
ఎందుకురా దలితులను తప్పుదోవ పట్టిస్తావు...
Ravana is brammana not dalit,ravana is King of raksha but he himself not raksha.
Bangareswara sharma gariki vandanalu
Super bangarayya Sharma garu
To believe in any religion means suspending your disbelief like watching a disney movie and thinking it is true because it makes you 'happy'
thanks to bangarayya you are perfectly representing vedic knowledge
మానవుడు తన శక్తిని కోల్పోయినప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మకోడదో తెలియదు వీరి వాదనలు అలాంటివే
Kadiri Krishna nu Garu ani, Bangarayya garini Bangarayya ani PILUSTHARA Anchor garu. Meeru Great andi
అడ్డ గాడిదలను డిబేట్ లో కూర్చోబెట్టడం...ఏమిటి ..బుద్దివుండ మహా tv కి.త్రితసిద్ధాంతం అడ్డగాడిదలు పాటించే సిద్ధాంతము.
ayyaa bangaraiah sarma gaaru, asalentandi meetho maatlaadey hakku kudaa leni vaallatho debate lentandi ??? asalu mee pakkana kurchunna vaadikaithey asalu interview lo em jarguthundho kuda ardham avthunatu ledhu, assalu oka dhanikokati sambandham lekundaa maatlaadthunnadu, asalu aa debate motham lo thella moham veskuni kurchodaanikey saripoindhi vaadiki endhukosthaaro emo paavalaa knowledge tho debate la ki. inka phone lo aa kadil(r)e krishna gurinchi entha thakuva maatladkuntey manaku antha manchidhi, second ko maata maarusthunadu kaani ye maatalakii link ey ledhu, em maatladthunnado emo asala!! sarma gaaru meeru asalu walkout cheyaalandi studio nundi ilaanti pointless,knowledgeless, baseless manushulatho debate cheydam kanna..
కదిరి కృష్ణ గారు కేవలం ప్రశ్నలు వేస్తున్నారు.. అంతే.. దానిగురించి పూర్తి వివరించడంలేదు. , వివరణ వినడంలేదు.ఏ ప్రశ్న కు సమాధానమివ్వడంలేదూ, ఆ ప్రశ్న చర్చించడమూ లేదు. ప్రశ్నిస్తున్నారు . కేవలం ప్రశ్నిస్తున్నారు. అంతే. చర్చ చేయడంలేదు.
.గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. నువ్వు నీ తండ్రి అంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటే భగవద్గీతను చదవండి
అజ్ఞానం మూర్తీభవించిన వారితో చర్చ ఏమిటి శర్మ గారు... వీరికి తెలుసుకోవాలనే ఆసక్తి కంటే బురద జల్లే జిజ్ఞాసే ఎక్కువ
Kadire Krishna debate lo topic nti nuvu phone matlade topic nti
బ్రాహ్మణ అని పేరు పెట్టుకున్నంత మాత్రంచేత జ్ఞానం వున్నట్లుకాదు. బ్రహ్మ్మజ్ఞానం కలిగిన ప్రతివాడు బ్రాహ్మణుడే../
నెమలి ఫించం రంగులు చెప్పి శాస్త్ర బద్దం అంటాడేంటి సామీ... ఈ శిష్య శుంఠ?
బంగారయ్య శర్మ గారు చీల్చి చెండాడారు... Anchor గారు చాలా బాగా సమన్వయం చేశారు
JAI RAVANNA
Bangaraiah Sharma garu u r super
అందుకే పెద్దలు చెప్పినారు కుక్కను సింహాసనం మీద కూర్చో పెట్టినచో దాని బుద్ధి పోవునా....
Kadiri krishna desa dhrohi
Oke desamlo puttina prajalanu vidagotti niichangaa chuusthunna(dalithulanu)miireraa nijamaina desadrohulu.niithileni thodelluraa miiru.
బంగారయ్య శర్మ గారు సూపర్
ప్రబోధానంద స్వామి విపరీతంగా తిని తెగ బలిసాడు. మెడ కూడా తిప్పలేక పోతున్నాడు. స్వామి బొజ్జ చాలా బాగుంది.
రక్త కన్నీరు సినిమా ట్రైలర్...😢😢😢😢
Ravana vada apandi ..nirbaya ni champina vadni champandi raaa
కదిరి కృష్ణకు నిజంగా బుర్ర లేదు!రావణుడు జైనుడా?పాండిత్యం తగలడినట్లుంది!
కదిరి కృష్ణ పేరు మార్చుకో.. అంబేద్కర్ పరువు తీయకు.. నీ వ్యక్తిగత వృద్ధి కోసం బ్రాహ్మణుల మీద రాళ్లు వేయకు.. అటువంటి దరిద్రాలు మానుకుంటే మంచిది..
there is no evidence for every religion only hope
Bangaraiah sharma meeru super...( great ur talking awesome )
Aemi matladuthunaro valake theliyatledhu aedho pichi pichi matladuthunaru
Inkoka verypapa ganitho debet chesi inkoka konda veripapa call chesi debet motham pichi comedy chesiru
కదిరి కృష్ణ ను ఎర్రగడ్డ పంపండి మహా న్యూస్ నుంచి ప్లీస్ మూర్తి గారు
అందుకే అంటారు పెద్దలు చదవేస్తే ఉన్నమతి పోయిందని కదిరి గానికి మెదడేలేదు ఇక వాడికి బుద్ధి ఉండే ప్రసక్తి లేనేలేదు
Kadiri Krishna garu , you are excellent knowledgeable person
ఇలాంటి పనికిరాని కధల మీద time waste చెయబట్టే ... మనదేశం ఇంకా వెనుకబడి ...ఉంది.
S u r right.edhaina success story paina, failure story paina debate vunte bagundu
Jai రావణ
జై.. రావణ బ్రహ్మ
కదిరి గాడు నాలుగు శ్లోకాలు బట్టి కొట్టి చర్చ చేస్తాడు.వాడు పెద్ద వదరుబోతు.వాడితో చర్చ చేసి మీ స్థాయిని తగ్గించుకోవద్దు శర్మగారు
Kadiri krishna: Ravana was a Jain
Me: Hahahahahahahaha thank God he was not Christian or Muslim
Chetta ratalu kadire krishna
జై శ్రీరామ్
బంగారయ్య శర్మ గారు, ఇటువంటి పనికిమాలిన చర్చలలో దయచేసి పాల్గొనవద్దు.
దక్షిణాది అంతా ఒక్కటేనా ద్రవిడియన్స్ అనుకుంటే తమిలియన్స్ తెలుగు కి తెలుగుకు ప్రాచినహోదకు ఎందుకు అడ్డుకున్నారు.
అసలు భగవంతుడి సృష్టిలో..ఈ వర్ణ వ్యవస్థ ఎందుకు ఇలా సృష్టించబడింది...పూర్వకాలంలో..ఈ సోకాల్డ్ బ్రాహ్మణులు అంటరాని తనాన్ని, అస్పృస్యతలను ఘోరంగా పాటించారు.
అక్కడ ఉన్నది సనాతన ధర్మం హిందూ ధర్మ సింహం బంగారయ్య శర్మ గారు ఆలోచించి మాట్లాడండి
అర్ధం పర్థం తెలియని వారితో మాట్లాడడం వ్యర్థం సార్
ఒరే అసలు రాయణం ఒక కథ మాత్రమే నిజం కాదు దానికోసం కొట్టుకోవద్దు ఒక కుక్కకు జరిగిన అన్యాయం కోసం రాయణం రాయవలసి వచ్చింది అంతే
Iron rod lu dimpina Golden sarma garu 🙏
బంగారయ్య స్వామి గారు మీకు నా ధన్యవాదములు మరియు నమస్కారములు. అవగాహన లోపం ఉన్న వారి దగ్గర మీరు చెప్పేటటువంటి విషయం అర్థం కావడం లేదు వాళ్లకు
Bangaraiah Sarma, hats off to your patience. Why do you waste time with these fools.
బంగారయ్య శర్మగారు .. మీరు వాదనకు వచ్చేముందు కాస్త ఎదుటి వ్యక్తి గుణ గణాలను తెలుసుకొని రావాలి . ఇలాంటి విచిత్రమైన వ్యక్తితో మీలాంటి వారు వాదించడం దండగ ... మీకు తలనొప్పి తప్ప మరో ప్రయోజనం ఉండదు ....రెండు నిముషాలు అతని వాదన వినంగానే నాకు కళ్ళు తిరిగి మైండ్ బ్లాక్ అయింది ... మీరెలా భరించారో ..... దేవుడా ...!