6 లక్షలతో 6 నెల్ల క్రితం Natural Store పెట్టాము | Business Book

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • 6 లక్షల రూపాయల పెట్టుబడితో ఆరు నెలల క్రితం న్యాచురల్ స్టోర్ ప్రారంభించి నడుపుతున్న బుడిగబోయిన వెంకన్న గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే హైవేలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఉన్న తుర్కయాంజాల్ ప్రాంతంలో ఈ దుకాణం నిర్వహిస్తున్నారు. పెట్టుబడి, నిర్వహణ, ఖర్చు, ఆదాయం వంటి వివరాలన్నీ వీడియోలో తెలిపారు. వీడియోలో లేని మరింత అధనపు సమాచారం కోసం 9963362968 నంబరులో సంప్రదించవచ్చు.
    మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని telugurythubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
    కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన Business Book సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
    Title : 6 లక్షలతో 6 నెల్ల క్రితం Natural Store పెట్టాము | Business Book
    Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
    #BusinessBook #TeluguBusiness #NaturalStore

Komentáře • 28

  • @businessbook123
    @businessbook123  Před 4 měsíci

    Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq
    వెబ్ సైట్ : www.thebusinessbook.in
    అనేక రకాల వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం అందించే ఇన్ఫర్మేటివ్ కోర్సులు బిజినెస్ బుక్ యాప్ లో మీకు లభిస్తాయి. ఈ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq ద్వారా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులతో పాటు ప్రతి వారం మరెన్నో కొత్త కొత్త కోర్సులు మీకు అందుబాటులోకి తెస్తాము. కేవలం 99 రూపాయలకే సరికొత్త వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

  • @Leafy157
    @Leafy157 Před 2 měsíci +2

    Genuine interview

  • @bknaresh1106
    @bknaresh1106 Před 3 měsíci

    విల్లు చెప్పే ఐటమ్స్ ,ఫోన్ చేస్తే డెలివరీ చెయ్యమని చెప్పండి బాగుంటుంది అందరూ వెళ్లి కొనుక్కోలేరు కదా

  • @khkhkh979
    @khkhkh979 Před 6 měsíci +7

    వాటర్ ప్లాట్ బిజినెస్ గురించి ఒక వీడియో తీయండి అన్న

    • @businessbook123
      @businessbook123  Před 6 měsíci +1

      Sure Brother

    • @nithin9315
      @nithin9315 Před 6 měsíci +1

      Avunu anna nen kuda Dani gurinchi enno rojulaga try chestunna manchi video dorakatledu anna

  • @alexandertej5461
    @alexandertej5461 Před 6 měsíci +1

    Anna make a video on solar implantation on land ..

  • @JammaRealtors
    @JammaRealtors Před 6 měsíci +1

    Tea powder business Gurunchi cheyyandi

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw Před 6 měsíci +1

    Super Anna 👌
    Good business Anna 👍🙏

  • @prashanth_official1783
    @prashanth_official1783 Před 6 měsíci +1

    Anna former vijaya ram gurinchi cheyi anna

  • @sudheernai13579
    @sudheernai13579 Před 6 měsíci +3

    Oka Thandri Matrame Valla Pillalaki Melu Chesthadu, Devudu Bakthula Badyatha Thisukuntadu, Rajendar Reddy Anna Vyparam Vivarinchi Janalaki yentho Melu Chesthadu.

    • @businessbook123
      @businessbook123  Před 6 měsíci +1

      Thank you
      మా కోసమే కాదు.. మీ కోసమూ మేము

  • @Bees3689
    @Bees3689 Před 6 měsíci +6

    Business book endi bro? Bathuku badi kada?

    • @businessbook123
      @businessbook123  Před 6 měsíci +7

      Yes brother.
      గతంలో బతుకుబడి పేరుతో ఉన్న ఈ చానెల్ ను బిజినెస్ బుక్ గా మార్చాము. ఇంతకు ముందే ఈ విషయం చెప్పాము. మళ్లీ కూడా వివరిస్తాము. రైతుబడి, బతుకుబడి రెండూ మనవే. ఒకదానిలో రైతుల అనుభవాలు.. మరొకదానిలో అనేక రకాల వ్యాపారస్తుల అనుభవాలు వివరించడం మన ఉద్దేశం. అయితే ఈ రెండు పేర్లు ఒకే విధంగా ఉండటం వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది రెండూ ఒక్కటేనని అనుకుంటున్నారు. కొందరేమో.. అందులో ఇదేమిటి అని అడుగుతున్నారు. ఇందులో అదేమిటి అని అనుకుంటున్నారు. మేము చేస్తున్న పని మాతోపాటు మరో పది మందికి ఉపయోగపడాలి అన్నదే మా ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరాలంటే ఎక్కువ మందికి వీడియోలు చేరాలి. ఈ చానెల్ పేర్లు కన్ఫ్యూజన్ కారణంగా మనం వెనుకబడుతున్నాం. అందుకనే ఈ చానెల్ పేరును మార్చాము. ఇక నుంచి ఇదే పేరుతో కొనసాగుతుంది. అర్థం చేసుకొని ఆదరిస్తారని మనవి. ధన్యవాదాలు

    • @Bees3689
      @Bees3689 Před 6 měsíci +1

      @@businessbook123 Super bro 👍

  • @Aigfpc5956
    @Aigfpc5956 Před 6 měsíci

    Organic ani oils plastic lo ammithe eala bro....

  • @janakiyeluripati6368
    @janakiyeluripati6368 Před 6 měsíci

    Ee kottulo biyyam pratyekatha entandi?

  • @vgouthamkumar
    @vgouthamkumar Před 6 měsíci +1

    Rajandra garu telugu former Gopi ni interview chayadi

  • @harishreddy5061
    @harishreddy5061 Před 6 měsíci

    PG Hostel Business video cheyyandi

  • @srikanthmula4507
    @srikanthmula4507 Před 6 měsíci

    Steel cement shops explained

  • @SaikumarTheVloger
    @SaikumarTheVloger Před 6 měsíci

    Hi anna raw banana powder business AtoZ information in detail video chey anna please 🙏🏻 and banana powder ni akkada sell cheyalo kuda chepu anna

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc Před 6 měsíci

    Super brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @CityRuchulu
    @CityRuchulu Před 6 měsíci +1

    Yes 100% natural

  • @nagaganesh2464
    @nagaganesh2464 Před 6 měsíci

    ఈ స్టాక్ ఎక్కడ నుండీ దోరికితూది