How to use An Angle grinder safely for wall cutting new learner in electrical work

Sdílet
Vložit
  • čas přidán 15. 08. 2021
  • #anglegrinder #wallcutting #electricalwithomkar
    How to use An Angle grinder safely for wall cutting new learner in electrical work
    ఈ వీడియో లో క్రొత్త గా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటున్న వారికి హౌస్ వైరింగ్ లో గోడలు కట్ చేయడానికి Angle grinder ని సులువుగా ఎలా ఉపయోగించాలి చిన్న చిన్న టిప్స్ తో వివరించడం జరిగింది.
    కావున వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే subscribe చేయండి.

Komentáře • 241

  • @leelamohan1883
    @leelamohan1883 Před 2 lety +55

    ఓంకార్ గారు..వివరించే విధానం చాలా ఎక్సలెంట్ 👍👍👍

  • @drillingholeswallcuttingma1532

    ఘాట్ కంపల్సరీ వాడాలి పాత వాళ్లైనా కొత్త వాళ్ళయినా

  • @chinthalamahesh8627
    @chinthalamahesh8627 Před rokem

    బ్లేడ్ కి.మిషన్ సేఫ్టీ కవర్ లేదు,అలాంటి మిషన్ డేంజర్.సేఫ్టీ కవర్ పెట్టుకోవాలి.

  • @nimmakasarada395
    @nimmakasarada395 Před 2 lety +5

    చాలా బాగా వివరించారు అన్న వచ్చే ఆపద గురించి బాగాచెపర్ 🙏మంచి మనుసుతో చెపిన వారికీ ఎపు డు మంచి కోరుకుంటున్నాను 👍సూపర్ అన్న 🙏

  • @bethelprayerfellowship8048

    ఓంకార్ గారు నేను angle cutter, hammer drillerలు కోనాలనుకొంటున్నాను ఏకంపెనీ మంచిది ఏవి కోనాలో తెలుపగోరుచున్నాను.

  • @SKMV27
    @SKMV27 Před 2 lety +10

    Omkar గారు మీరు చాలా బాగా వివరించారు👍 మీకు మంచి subscription ఖచ్చితంగా వస్తుంది. ఎంతో professional గా వివరణ ఉంది మీ ఛానెల్లో. Keep rocking.

  • @prasadmaddukuri1211
    @prasadmaddukuri1211 Před rokem +3

    Exlent 🙏🙏 ఓం కార్ గారు ధన్యవాదములు 🌳☘️🌲💐💐🌱🌿🍀🌺🌺

  • @MukeshKumar-if8yx
    @MukeshKumar-if8yx Před rokem

    Brother nuvvu vade grander wall cutting ku vadaradu anduke kante backside on, off switch undakoodadu adina pramadam jarigithe off cheyyadaniki side swich unte ghondaraga off cheyyachu. Enko vishayam grander ku safety God, safety handle lekunda assalu upayogincha radu. Mind it

  • @praveenjalumuru5879
    @praveenjalumuru5879 Před 2 lety

    ఒక అరగంట work చేస్తే మిషన్ ఆగిపోతుంది

  • @ayyavallabheema5779
    @ayyavallabheema5779 Před rokem

    Bro మిషన్ price ఎంత online lo దొరుకుతుందా

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 Před 2 lety +2

    గురువుగారు చాలా బాగా చెప్పారు కొత్తగా నేర్చుకునేవారికి ఇది చాలా ఉపయోగం జై భీం సార్ థాంక్యూ

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 2 lety +2

    ఓంకార్ గారూ మీరు వాల్ కట్టర్ గురించి వివరించిన విధానం బాగుంది...సూపర్.

  • @bannybrokings9989
    @bannybrokings9989 Před 2 lety +1

    Thanks omkargaru కొత్తగా నెర్చుకోవాలి అనుకునేవారికి మీరు చాలా బాగ వివరించారు ఈలంటి వీడియోలు ఇంకా పెట్టండి

  • @balakrishnad9507
    @balakrishnad9507 Před 2 lety +2

    చాలా బాగా వివరించారు.

  • @nageswararao5162
    @nageswararao5162 Před rokem

    Omkar గారు మీరు కొత్తవారికి మంచి సబ్జెక్ట్ నేర్పారు ధన్యవాదములు

  • @ramaraoankit4371
    @ramaraoankit4371 Před 2 lety +1

    చాలా బాగా వివరించారు

  • @chakracharyulu9544
    @chakracharyulu9544 Před 2 lety +2

    చాలా బాగా చెప్పారు.సూపర్.

  • @nagabhushanamgajula7794

    మీరు వివరించే విధానం చాలా బావుంది

  • @ganesh7784
    @ganesh7784 Před 2 lety

    మీరు వివరించే విధానం చాలా బావుంది అండి

  • @nailarts-ro3ls

    చాలా బాగా వివరించారు 🙏