చేతిలో జీవన రేఖ ఇలా ఉంటే మాత్రం అర్దాయుస్సు | Hasta Samudrika | YVSS Giri Rao #01 | Devotional Tree

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Devotional Tree Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #DevotionalTree
    Follow Us On
    Facebook: / devotionaltree1
    Instagram: / telugushows
    Twitter: / telugushows1
    చేతిలో జీవన రేఖ ఇలా ఉంటే మాత్రం అర్దాయుస్సు | Hasta Samudrika | YVSS Giri Rao #01 | Devotional Tree
    #YVSSGiriRao #hastasamudrikam #HastaSamudrikamInTelugu #devotionaltree #jakkaanjaneyulunewvideos #jakkaanjaneyulu #jakkaanji

Komentáře • 187

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 Před rokem +12

    Meru manchi varu laga vunnaru..... Panthulu garu.....

  • @nareshe1388
    @nareshe1388 Před rokem +9

    GOOD 👌👌👌

  • @krajeevalochanadevi127
    @krajeevalochanadevi127 Před rokem +6

    Chala Baga clear ga chepparu

    • @vurikutiParru503
      @vurikutiParru503 Před rokem

      చాలా బాగా చెప్పారు సార్

  • @nprasadrao8395
    @nprasadrao8395 Před rokem +6

    Jeevanrekha fullga vunnolu madyalone pothunnar guruji varnemantaru meeru

  • @rockzcreations3993
    @rockzcreations3993 Před rokem +132

    చేతులు లేని వారికీ కూడా భవిషత్తు ఉంది దానికి మిరిచ్చే సమాధానం

    • @neveenkumar
      @neveenkumar Před rokem +86

      నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.
      చేతి రేఖలు చూసి మనం భవిష్యత్తు తెలుసుకుంటాం అంతే కానీ చేతులు లేకపోతే భవిష్యత్తు ఉండదు అని అర్థం కాదు.
      మన ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడు కొన్ని వస్తువులు కనపడవు దాని అర్థం అక్కడ వస్తువు లేదు అని కాదు కదా ? కరెంట్ లేదు కాబట్టి కనపడలేదు కరెంట్ ఉంటే కనపడ్తుంది అలాగే చేతిరేఖలు అనేవి కూడా కనపడితే వారి భవిష్యత్తు చెప్పగలిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అతడికి చేతులు లేకపోతే అతడి భవిష్యత్తు చెప్పే అవకాశం ఉండదు అంతే కానీ అతడికి భవిష్యత్తు లేదు అని అర్థం కాదు.
      ఒకవేళ చేతులు లేకపోయినా కూడా భవిష్యత్తు చెప్పే మార్గాలు వేరే ఉన్నాయి

    • @kishorechelluri5556
      @kishorechelluri5556 Před rokem +8

      @@neveenkumar super👌

    • @Pavarstar270
      @Pavarstar270 Před rokem +4

      Chetulu leni manufacturer by Barth bramhade kada .nudutilo ratalu untaayi .

    • @thirupathireddyalavala3896
      @thirupathireddyalavala3896 Před rokem +2

      @@neveenkumar చాలా బాగా చెప్పారు ధన్యవాదములు

    • @saikrishna6307
      @saikrishna6307 Před rokem

      Me lanti guddalo pallu vacchina vallato evaru mataluadaleru

  • @yaani12345
    @yaani12345 Před rokem +2

    naku geetha sagam kuda ledandi. m cheddam e lopu enjoy chesesta lifeni 😁

  • @user-hq6vz2uh9e
    @user-hq6vz2uh9e Před 5 měsíci

    Gurvugaru.baaga.chepputunnaru..thanks

  • @venkateswararaog6208
    @venkateswararaog6208 Před 3 měsíci

    బాగా చెప్పారు గురువుగారు

  • @nareshbagepalli7502
    @nareshbagepalli7502 Před rokem +3

    Mana chetilo rekhalu chuskuni kuchunte bagapadamu
    Devudichina kaallu chetulu use chesi kastapadi panicheyali.

  • @Veeru1028
    @Veeru1028 Před rokem +7

    Baga cheparu sir

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 Před rokem +13

    Ila cheppi janalani bhayapettakandi balaheenamamaku bhayapadi konnallu bathakavalasina varu gunde jara bettukuntaru veelythe dhyryamvachchi santhoshamga bathakagalige margalu cheppandi casale kalikalam rakarakaala rogalu vasthunnayi mee ilanti praveenyanni mee lone jagraththa pettukondi hi beavers nenu cheppindi cerectena cheppandi

  • @MVV20063
    @MVV20063 Před rokem +2

    Baga chepparandi

  • @raagaamruta
    @raagaamruta Před rokem +4

    Gurujeee🙏🙏🙏🙏🙏🙏🙏🙏sir

  • @chindu8860
    @chindu8860 Před rokem +14

    లైఫ్ లైన్ గురించి బాగా చెప్పారు

  • @muralipemmireddy
    @muralipemmireddy Před rokem +3

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @neelakantam129
    @neelakantam129 Před 4 měsíci

    బాగా చెప్పారు

  • @yashututoring5552
    @yashututoring5552 Před rokem +1

    Vellvayya Babu bayapedatharu

  • @subrahmanyami.v.5773
    @subrahmanyami.v.5773 Před 3 měsíci +1

    Good baga చెప్పేరు sir. Chethi chala x lines వుంటే దాని అర్ధం ఏమిటి sir

  • @bitradora6724
    @bitradora6724 Před rokem +1

    Thanks Gurugaru

  • @kalammachevvakalamma7002

    Good sar

  • @surathpriya7795
    @surathpriya7795 Před rokem +1

    Hi andi apamruthyu doshaalu, lekunte . Ee manishi aina 80 yrs brathakachu...

  • @van13109
    @van13109 Před rokem +6

    Chala baga chepparu

  • @dr.seshubabudevineni6235
    @dr.seshubabudevineni6235 Před 3 měsíci

    V good

  • @She_unique
    @She_unique Před měsícem

    Sir maa vaadiki pyna unde 2 rekhalunnai 3 rekha ledu

  • @sri26788
    @sri26788 Před 4 měsíci

    Desham lo jathakam ban chesthae bagundu

  • @Triveni_tutions
    @Triveni_tutions Před rokem

    Well explan

  • @omSai-qg1um
    @omSai-qg1um Před rokem +4

    Good information 🙏

  • @sricreations2734
    @sricreations2734 Před rokem +3

    Thank you sir 🙏

  • @velurisailaja4856
    @velurisailaja4856 Před rokem +3

    ఈయన చూపించిన చేతిలో మూడే పెద్ద రేఖలు ఉన్నాయి నా చేతిలో 4 స్పష్టంగా కనిపించే పెద్ద రేఖలు,కొన్ని చిన్న చిన్న రేఖలు ఉన్నాయి ఎలా చూసుకోవాలి మరి

  • @subrahmanyami.v.5773
    @subrahmanyami.v.5773 Před 3 měsíci

    Kaali kinda వున్న రేఖలు కూడా చూసి కొంతమంది చెప్తారు కదా. ఏది బాగా కరెక్ట్ sir .

  • @naaautograph6078
    @naaautograph6078 Před 10 měsíci +2

    👌👌👌👌👌👌❤ excellent

  • @madhub2937
    @madhub2937 Před rokem +4

    sir, మీ చిరునామా చెప్పగలరు మరియు సంప్రదింపు నంబర్ ఇవ్వగలరు

  • @sailu5830
    @sailu5830 Před 10 měsíci +1

    🙏🙏🙏

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 Před rokem +7

    Om Gurubhyo Namaha

  • @dreamachievers697
    @dreamachievers697 Před rokem

    Guruji chinnapillallo rekhlu marutuntaya, nelala pillallo

  • @TRaviKishore23
    @TRaviKishore23 Před rokem +6

    Lifeline cut avvadam gurinchi inka detail ga chepandi. Sudden ga topic divert eyepoindhi, please

  • @nageswararaokalagarla5509

    For gent which hand Right or left hand

  • @purushotham9083
    @purushotham9083 Před rokem +4

    Sir నా చేతి నిండా అడ్డదిడ్డంగా రేఖలు x గుర్తులు చాలా ఉన్నాయి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా

  • @proudtobeanindian3496

    Chethi lo rekhalu manam marchukolenappudu cheppi janalanu bhaya pettadam avasarama....?

  • @neveenkumar
    @neveenkumar Před rokem +34

    నేను 7th చదివేటపుడు మా మండల లైబ్రరీ లో జ్యోతిష్యం పుస్తకం ఉండేది, ఆ పుస్తకం చదవడం కోసం రోజు అరగంట ముందే స్కూల్ కి వెళ్ళే వాన్ని. దాంట్లో ఇవన్నీ చదివిన నేను

    • @vsivakumar8058
      @vsivakumar8058 Před rokem +2

      good amma, avi thappa ఇంకేమి కనపడలేదు తమరికి

    • @rameshraj2183
      @rameshraj2183 Před rokem +1

      Bochu

    • @neveenkumar
      @neveenkumar Před rokem

      @@rameshraj2183 neeyammada?

    • @yaani12345
      @yaani12345 Před rokem +1

      mari avi nijame antara

    • @neveenkumar
      @neveenkumar Před rokem

      @@yaani12345
      చాలా వరకు నిజమే about 90% true

  • @pillikamalareddy7501
    @pillikamalareddy7501 Před 10 měsíci

    Super

  • @lakshmmipalusum8317
    @lakshmmipalusum8317 Před rokem +4

    🙏Sir can you tell about the foreign going lines

  • @gkumari3106
    @gkumari3106 Před rokem +1

    నమస్తే గురువుగారు నాకు డేట్ అఫ్ బర్త్ ఈరోజు పుట్టానో కూడా

  • @healthylifestylewithumadev6278

    🌟🌟🌟🌟🌟👌💐🙏👍

  • @neyyilajayalakshmi3583
    @neyyilajayalakshmi3583 Před rokem +5

    Sir నమస్తే మీ ఫోన్ no పెట్టండి sir doubts ఉన్నాయి sir please

  • @sanaboinamba6135
    @sanaboinamba6135 Před rokem

    Thanks

  • @gkumari3106
    @gkumari3106 Před rokem +2

    తీసుకో గురువుగారు మీ ఫోన్ నెంబర్ పెడితే ఫోన్ చేసి మాట్లాడతాను నా జీవితంలో ప్రతి నిరాశగానే జరుగుతూ వస్తోంది దయతలచి మీ ఫోన్ నెంబర్ పెట్టండి గురువు గారు ప్లీజ్ 🙏🙏🙏

  • @raguvupuluti4344
    @raguvupuluti4344 Před 2 měsíci

    కొత్త రేకలు 150సంవత్సరాలు బ్రతకడానికి పెట్టేవారు ఉంటే చెప్పండి సార్ 🙏🙏🙏

  • @PPcom-do5rb
    @PPcom-do5rb Před rokem

    ఈ శా న్యమ్ ఎక్కువ ఉంటే మంచిది అంటారు సార్

  • @dyskrishna7053
    @dyskrishna7053 Před rokem +3

    Sir I need ur appointment

  • @chandpasha4588
    @chandpasha4588 Před rokem +1

    Arachnoid.machhalu

  • @subrahmanyami.v.5773
    @subrahmanyami.v.5773 Před 3 měsíci

    చిటికిన వేలు కింద సైడ్ లో 3 nos lines వుంటే ఏమి అర్థం sir

  • @VVNAIKSVPSO
    @VVNAIKSVPSO Před 9 měsíci

    Topic 15.13

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před rokem +1

    మగవారికి కుడి చేయి ఆడవారికి ఎడమ చేయి అంటారు అలా ఎందుకు అస్తరేకులు వేరువేరుగా ఉంటాయా

  • @raguvupuluti4344
    @raguvupuluti4344 Před 2 měsíci

    కొత్త రేకలు పెట్టె వారు ఉంటే వారి ఫోన్ నంబర్ చెప్పండి 🙏🙏🙏

  • @chavaaravinda8860
    @chavaaravinda8860 Před rokem +5

    Ladies ev hand chudali

  • @narayanatangirala1644
    @narayanatangirala1644 Před rokem +1

    Naku Mee oppointment kavali

  • @VVijay121
    @VVijay121 Před rokem

    అరచేతి గురు స్థానం లో # గుర్తు ఉంటే ఏమి జరుగుతుంది.

  • @dwarakavasu5423
    @dwarakavasu5423 Před 6 měsíci

    Mundu chetulalo emundo Danini batti jarugu tundi

  • @lakshmanarao3583
    @lakshmanarao3583 Před rokem +12

    అసలు చెయ్యి లేకపోతే రేకలు ఎక్కడ ఉంటాయి , ఎక్కడ చూస్తారు

    • @ammulu6695
      @ammulu6695 Před rokem

      పుట్టిన ప్రతి ఒక్కరూ చేతులు లేకుండా పుట్టరు కదా... కాల క్రమంలో జరిగే ప్రమాదం వలన అవయవవాలు కోల్పోయిన వాళ్లు ఉంటారు.. అలా కోల్పోయిన వారికి కూడా చేతి రేఖలు ఉంటాయి వారికి నుదుటి రాత ఉంటుంది కాబట్టి...

    • @kishor22
      @kishor22 Před rokem

      Jatakachakram nundi..

    • @avinashbalakrishna1927
      @avinashbalakrishna1927 Před 11 měsíci

      Adhi oka sign ra. Sign lekapoyina jarigedi jaruguthundhi.
      Nuvvu kallu moosukunte, lokam antha cheekati ane la unnave.
      Vallu cheppedhi jaragadhu ra, jaragocchu ani cheptharu. Telugu vaccha ra neeku🤷

    • @ravindranadh9812
      @ravindranadh9812 Před 10 měsíci

      వికలాంగులకోటాలొ జాబ్ సంపాదిస్తాడు

  • @parvathitb5104
    @parvathitb5104 Před rokem +2

    👍

  • @lakkakularamesh7567
    @lakkakularamesh7567 Před rokem +2

    Lifted Handa right Handa sir

  • @padmajaviswanath8361
    @padmajaviswanath8361 Před rokem

    Asale paristhithuthulu bayata balevu.inka jyothishyslu,rekhalu ani enduku bhayapettisttistharu.manchi vishayalu cheppandi

  • @BADIKALA82
    @BADIKALA82 Před rokem +2

    చేతులు లేకపోతే??????????? భవిష్యత్ లేదా
    ...... చెప్పండి సామీ...

  • @kshankar1205
    @kshankar1205 Před rokem +2

    Gruha yogam gurinchi chepandi sir

  • @kishorekishore6866
    @kishorekishore6866 Před rokem +1

    Love you

  • @nagireddymandli
    @nagireddymandli Před rokem +8

    సుత్తి కొట్టకుండా విషయము చెప్పితే బాగుంటుంది

  • @manasabuddireddy6432
    @manasabuddireddy6432 Před rokem +1

    గురువు గారు...🙏🙏......
    చేతి లో రేండూ రేఖలు కలిసి లేకుండా ఉంటే భార్యాభర్తలు కలిసి ఉంటారా

  • @anagaihaanagaiha
    @anagaihaanagaiha Před 5 měsíci

    5:27

  • @shivayoutube9916
    @shivayoutube9916 Před rokem

    Hello Master,, ne rekha, chusuko, and nee, family, rekhalu, chusuko, okay

  • @alavalavenkatram2013
    @alavalavenkatram2013 Před rokem +1

    Left hand naa right hand naa sir

  • @pujarivujaykumar1037
    @pujarivujaykumar1037 Před rokem

    4rekkalu,vunnavi

  • @seepanajhansirani8824

    Ladies aite ye hand chustaru. Gents aite ye hand chustaru.

  • @swarupagavde4975
    @swarupagavde4975 Před rokem +1

    Mee phone nambaru kavali sir

  • @bathulaanjali9005
    @bathulaanjali9005 Před rokem +1

    Naku sagam reka ne undhi life line

  • @telangana-brs-tech799

    Ediyate

  • @vaddirajukurmarao5252

    ఆడగడంశులభంరా

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 Před rokem +1

    శాస్త్రంనిఅపహాస్యంచేయకండి

  • @mettasatishkumar
    @mettasatishkumar Před rokem +7

    అర్థం పర్థం లేని మాటలతో జనాలని భయ పెట్టకండి

  • @itsmebuddy4580
    @itsmebuddy4580 Před 11 měsíci

    చెయ్యి లేని వాళ్ళ పరిస్తితి ఎంటో?

  • @amruthauppara-8929
    @amruthauppara-8929 Před rokem

    Boys ke aa hand girls kee aa hand chudali chappande

  • @bharathiveamireddy2685
    @bharathiveamireddy2685 Před rokem +1

    Sodi ekkuva chepthunnaru em cheppalo adhi cheppali first

  • @venkatreddy943
    @venkatreddy943 Před rokem +3

    👍👍👌👌🇬🇶🚩🕉

  • @vsivakumar8058
    @vsivakumar8058 Před rokem +4

    తొక్క తోట కూర,కడుపులో వున్నపుడే చేతి ని ముడుచుకొని వుంటారు,అందువల్లే అని రేఖలు ఎరపడై సైన్స్ చెప్పుతుంది మరి మీరు ఏమింటారు స్వామీ .....కూటి కొరకు కోటి విద్యాలు ..మధ్యలో VP లు అవి నమ్మే ప్రజలు

  • @rootsphysio6480
    @rootsphysio6480 Před rokem +1

    Mana hand position batti creases form aithai 🤦 ! For example ! Just like paper folding!

  • @mahmood4654
    @mahmood4654 Před rokem +2

    దయచేసి ఇలాంటి వీడియోస్ చూడకండి మీ జీవితo లో ఉన్న సంతోషాన్ని దూరం చేసుకోవద్దు.

  • @kaleemmd1248
    @kaleemmd1248 Před rokem +1

    విసుగు వస్తుంది

    • @ganeshraj143
      @ganeshraj143 Před rokem

      రేఖ బాగోలేకపోతే అంటే బయ్య...

  • @kishorekishore6866
    @kishorekishore6866 Před rokem

    Sir

  • @user-qf3nk7re2h
    @user-qf3nk7re2h Před rokem +1

    Ce11 number

  • @ramanacheruvu9011
    @ramanacheruvu9011 Před rokem

    I hope he is not perfect in palmistry i.e. is the reason he can't say correct time

  • @rajulutammineni5650
    @rajulutammineni5650 Před rokem +1

    Sir me watsup no evvandi sir

  • @johnprem1432
    @johnprem1432 Před 5 měsíci

    Sagam bagaledhu

  • @pathemsrinivas6940
    @pathemsrinivas6940 Před rokem +1

    Mee contact cheppandi

  • @shareefpachikalapati5428
    @shareefpachikalapati5428 Před 8 měsíci

    Sodhi

  • @brahmanandareddyjanga1994

    Boring is more than matter.

  • @nikkyk598
    @nikkyk598 Před rokem

    Suthi cheppakandi come to the point..don't waste time

  • @kaleemmd1248
    @kaleemmd1248 Před rokem +4

    సొల్లు వద్దు

  • @narendergade5343
    @narendergade5343 Před rokem

    ఇది బ్రహ్మనీకం

  • @user-dq4tb9uz6n
    @user-dq4tb9uz6n Před rokem +2

    ప్రతి ఒక్కరికి మూడు రేఖలు ఉంటాయి అని చెబుతున్నారు మీరు చెప్పేది పచ్చి అబద్ధం మీకు రేఖల గురించి చెప్పడం రాదు మూడు రేఖలు ఉంటే మరి నాకు రెండు రేఖలు ఉన్నాయి చేతులు మరి ఎటువంటి రేఖలు లేవు దీనికి మీ సమాధానం ఏమిటి