Om Sri pratyangira asthothara shathanamaavali/ఓం శ్రీ ప్రత్యంగిరా అష్టోత్తర శతనామావళి

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • #amma555
    ఓం శ్రీ ప్రత్యంగిరా స్తోత్రం link 👇
    # • SRI prantyangira Sthot...
    ఓం శ్రీ ప్రత్యంగిరా అష్టోత్తర శతనామావళి
    ఓం ప్రత్యఙ్గిరాయై నమః ।
    ఓం ఓంకారరూపిణ్యై నమః ।
    ఓం విశ్వరూపాయై నమః ।
    ఓం విరూపాక్షప్రియాయై నమః ।
    ఓం జటాజూటకారిణ్యై నమః ।
    ఓం కపాలమాలాలఙ్కృతాయై నమః ।
    ఓం నాగేన్ద్రభూషణాయై నమః ।
    ఓం నాగయజ్ఞోపవీతధారిణ్యై నమః ।
    ఓం సకలరాక్షసనాశిన్యై నమః ।
    ఓం శ్మశానవాసిన్యై నమః । ౧౦ ।
    ఓం కుఞ్చితకేశిన్యై నమః ।
    ఓం కపాలఖట్వాఙ్గధారిణ్యై నమః ।
    ఓం రక్తనేత్రజ్వాలిన్యై నమః ।
    ఓం చతుర్భుజాయై నమః ।
    ఓం చన్ద్రసహోదర్యై నమః ।
    ఓం జ్వాలాకరాలవదనాయై నమః ।
    ఓం భద్రకాల్యై నమః ।
    ఓం హేమవత్యై నమః ।
    ఓం నారాయణసమాశ్రితాయై నమః ।
    ఓం సింహముఖ్యై నమః । ౨౦ ।
    ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
    ఓం ధూమ్రలోచనాయై నమః ।
    ఓం శఙ్కరప్రాణవల్లభాయై నమః ।
    ఓం లక్ష్మీవాణీసేవితాయై నమః ।
    ఓం కృపారూపిణ్యై నమః ।
    ఓం కృష్ణాఙ్గ్యై నమః ।
    ఓం ప్రేతవాహనాయై నమః ।
    ఓం ప్రేతభోగిన్యై నమః ।
    ఓం ప్రేతభోజిన్యై నమః ।
    ఓం శివానుగ్రహవల్లభాయై నమః । ౩౦ ।
    ఓం పఞ్చప్రేతాసనాయై నమః ।
    ఓం మహాకాల్యై నమః ।
    ఓం వనవాసిన్యై నమః ।
    ఓం అణిమాదిగుణాశ్రయాయై నమః ।
    ఓం రక్తప్రియాయై నమః ।
    ఓం శాకమాంసప్రియాయై నమః ।
    ఓం నరశిరోమాలాలఙ్కృతాయై నమః ।
    ఓం అట్టహాసిన్యై నమః ।
    ఓం కరాలవదనాయై నమః ।
    ఓం లలజ్జిహ్వాయై నమః । ౪౦ ।
    ఓం హ్రీంకారాయై నమః ।
    ఓం హ్రీంవిభూత్యై నమః ।
    ఓం శత్రునాశిన్యై నమః ।
    ఓం భూతనాశిన్యై నమః ।
    ఓం సర్వదురితవినాశిన్యై నమః ।
    ఓం సకలాపన్నాశిన్యై నమః ।
    ఓం అష్టభైరవసేవితాయై నమః ।
    ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ।
    ఓం భువనేశ్వర్యై నమః ।
    ఓం డాకినీపరిసేవితాయై నమః । ౫౦ ।
    ఓం రక్తాన్నప్రియాయై నమః ।
    ఓం మాంసనిష్ఠాయై నమః ।
    ఓం మధుపానప్రియోల్లాసిన్యై నమః ।
    ఓం డమరుకధారిణ్యై నమః ।
    ఓం భక్తప్రియాయై నమః ।
    ఓం పరమన్త్రవిదారిణ్యై నమః ।
    ఓం పరయన్త్రనాశిన్యై నమః ।
    ఓం పరకృత్యవిధ్వంసిన్యై నమః ।
    ఓం మహాప్రజ్ఞాయై నమః ।
    ఓం మహాబలాయై నమః । ౬౦ ।
    ఓం కుమారకల్పసేవితాయై నమః ।
    ఓం సింహవాహనాయై నమః ।
    ఓం సింహగర్జిన్యై నమః ।
    ఓం పూర్ణచన్ద్రనిభాయై నమః ।
    ఓం త్రినేత్రాయై నమః ।
    ఓం భణ్డాసునిషేవితాయై నమః ।
    ఓం ప్రసన్నరూపధారిణ్యై నమః ।
    ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః ।
    ఓం సకలైశ్వర్యధారిణ్యై నమః ।
    ఓం నవగ్రహరూపిణ్యై నమః । ౭౦ ।
    ఓం కామధేనుప్రగల్భాయై నమః ।
    ఓం యోగమాయాయుగన్ధరాయై నమః ।
    ఓం గుహ్యవిద్యాయై నమః ।
    ఓం మహావిద్యాయై నమః ।
    ఓం సిద్ధివిద్యాయై నమః ।
    ఓం ఖడ్గమణ్డలసుపూజితాయై నమః ।
    ఓం సాలగ్రామనివాసిన్యై నమః ।
    ఓం యోనిరూపిణ్యై నమః ।
    ఓం నవయోనిచక్రాత్మికాయై నమః ।
    ఓం శ్రీచక్రసుచారిణ్యై నమః । ౮౦ ।
    ఓం రాజరాజసుపూజితాయై నమః ।
    ఓం నిగ్రహానుగ్రహాయై నమః ।
    ఓం సభానుగ్రహకారిణ్యై నమః ।
    ఓం బాలేన్దుమౌలిసేవితాయై నమః ।
    ఓం గఙ్గాధరాలిఙ్గితాయై నమః ।
    ఓం వీరరూపాయై నమః ।
    ఓం వరాభయప్రదాయై నమః ।
    ఓం వాసుదేవవిశాలాక్ష్యై నమః ।
    ఓం పర్వతస్తనమణ్డలాయై నమః ।
    ఓం హిమాద్రినివాసిన్యై నమః । ౯౦ ।
    ఓం దుర్గారూపాయై నమః ।
    ఓం దుర్గతిహారిణ్యై నమః ।
    ఓం ఈషణాత్రయనాశిన్యై నమః ।
    ఓం మహాభీషణాయై నమః ।
    ఓం కైవల్యఫలప్రదాయై నమః ।
    ఓం ఆత్మసంరక్షిణ్యై నమః ।
    ఓం సకలశత్రువినాశిన్యై నమః ।
    ఓం నాగపాశధారిణ్యై నమః ।
    ఓం సకలవిఘ్ననాశిన్యై నమః ।
    ఓం పరమన్త్రతన్త్రాకర్షిణ్యై నమః । ౧౦౦ ।
    ఓం సర్వదుష్టప్రదుష్టశిరచ్ఛేదిన్యై నమః ।
    ఓం మహామన్త్రయన్త్రతన్త్రరక్షిణ్యై నమః ।
    ఓం నీలకణ్ఠిన్యై నమః ।
    ఓం ఘోరరూపిణ్యై నమః ।
    ఓం విజయామ్బాయై నమః ।
    ఓం ధూర్జటిన్యై నమః ।
    ఓం మహాభైరవప్రియాయై నమః ।
    ఓం మహాభద్రకాలిప్రత్యఙ్గిరాయై నమః । ౧౦౮ ।
    ఇతి శ్రీప్రత్యఙ్గిరాష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ॥

Komentáře • 48

  • @Renuka570
    @Renuka570 Před 2 měsíci +1

    ఓం ప్రత్యంగిరా మాత నమో నమః అమ్మ నా భర్త నన్ను నా పిల్లలను తీసుకొని పోవాలి . రేపు వచ్చి నన్ను నా పిల్లలను తీసుకొని పోవాలి. ప్లీజ్ అమ్మ నా భర్త రేపు వచ్చే ఎలాగైనా సరే నన్ను పిల్లలను తీసుకొని పోవాలి . నా భర్త అక్రమ సంబంధాలు పోవాలి .ఈరోజు నుంచి ఈ జన్మలో మొత్తం జన్మ మొత్తం అక్రమ సంబంధాలు ఉండకూడదు అక్రమ సంబంధం అంటేనే భయపడాలి. మద్యం తాగడం మర్చిపోవాలి ఏ అమ్మాయి తోటి అక్రమ సంబంధం పెట్టుకోకుండా చూడు తల్లి అమ్మ నువ్వు ఏం చేస్తావో తెలియదు. నా భర్త ఈ జన్మలో మాత్రం మాత్రమే సంబంధాలు ఉండకూడదు నువ్వే మార్చాలి చెడు బుద్ధి పోవాలి. నా భర్తకు ఇప్పుడు గంటలో ఫోన్ చేసి రేపు వచ్చి నిన్ను పిల్లలను తీసుకుని. పోతాను అని చెప్పాలి తల్లి. 🙏🙏🙏🕉🕉🕉🕉🕉🥥🥥🥥🥥🙏🙏🙏🙏

  • @cjfshdjkhryi4375
    @cjfshdjkhryi4375 Před 10 měsíci +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏guruji

  • @bujjisri7428
    @bujjisri7428 Před rokem +4

    గురువుగారు మీరు చెప్పే ప్రతి మంత్రములు వింటుంటే ఒళ్లంతా వైబ్రేషన్ వస్తుంది ప్రతి మంత్రమును శక్తివంతమైనదని అర్థమవుతుంది మీ వాయిస్ చాలా పవర్ ఉంది అని అర్థమైంది గురువుగారు🌺🙏🌺🙇‍♀️

  • @beesamvijaya
    @beesamvijaya Před 2 lety +3

    ఓం ప్రత్యంగిరా మాత నమో నమః 🙏🙏

  • @shivasai272
    @shivasai272 Před rokem

    Description lo upload chesinanduku chala thanks sir

  • @balasimha9790
    @balasimha9790 Před rokem

    Om namoo prathangiraadevi namoo namaha.🙏🏻🙏🏻🙏🏻.

    • @amma555tv
      @amma555tv  Před rokem

      ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతి ప్రసాద సిద్ధిరస్తు

  • @kotikepadmarani3781
    @kotikepadmarani3781 Před 2 lety +1

    🙏🙏🙏

  • @raghunandanchilukuri7379

    Pratyangira mata namo namo namo namah
    OM SREE MATHARE NAMAHA

  • @kandukurinaresh9082
    @kandukurinaresh9082 Před rokem

    Sri matreya namaha 🙏🙏🙏

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 Před 2 lety

    🕉️Om Prathyangi Matha Namaha🕉️👣🌷🌹🌷🙏🙏🙏🙏🙏🦁

  • @sridevidara6922
    @sridevidara6922 Před 2 lety

    Ome prathyangiraye namaha

  • @padmajapanganamala7621

    🙏🙏

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Před rokem +2

    అమ్మ తల్లి ఈ రోజు బోని 500 పడేట్టు చూడు తల్లి

  • @bujjisri7428
    @bujjisri7428 Před rokem +1

    జై దుర్గ భవాని శ్రీమాత్రే నమః ఓం గురుభ్యోన్నమః గురువు గారు ధన్యవాదములు 🙇‍♀️

    • @amma555tv
      @amma555tv  Před rokem

      ఓం కాళీ

    • @Renuka570
      @Renuka570 Před 2 měsíci +1

      జై దుర్గా భవాని శ్రీ మాత్రే నమః నా కోరిక నా భర్త చెడు అలవాటు పోవాలి మంచి అలవాటు రావాలి .నా భర్త ఈ జీవితంలో ఈ జన్మలో అక్రమ సంబంధం వదిలేయాలి అమ్మ భవాని నా భర్త అక్రమ సంబంధాన్ని జోలికి పోకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా భర్త అక్రమ సంబంధాల ఏ అమ్మాయి తోటి అక్రమ సంబంధం పెట్టుకోకుండా చూడు తల్లి ఈ బుద్ధి నుంచి నా భర్తను నువ్వే మంచి దారిలోకి తేవాలి తల్లి మద్యం తాగడం మర్చిపోవాలి .తల్లి ఈ రెండు చెడు అలవాటు పోవాలి. నా భర్త నన్ను నా పిల్లలను సంతోషంగా చూసుకోవాలి ఎప్పుడు మాతో ప్రేమతో ఉండాలి. ఇదే నా కోరిక తల్లి తీర్చు తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥

    • @bujjisri7428
      @bujjisri7428 Před 2 měsíci

      @@Renuka570 మనోవాంఛ ఫల సిద్ధిరస్తు...🙌🌺🙏🌺

  • @ROHITH746
    @ROHITH746 Před 2 lety

    Jai kaliye namaha namahaa.

  • @nagukuthada1192
    @nagukuthada1192 Před rokem

    🙏🙏🙏🙏🙏

  • @gopalch9118
    @gopalch9118 Před 2 lety

    Guruvugaru maku upadesm evagalaru meku koti padbi namashkaralu.

    • @amma555tv
      @amma555tv  Před 2 lety

      ఓం కాళీ నేను ఇప్పుడు దీక్షలో ఉన్నాను కావున ఎవరినీ కలవడం కుదరదు. గమనించగలరు. ఓం కాళీ

  • @VrsRao-sj3mt
    @VrsRao-sj3mt Před 2 lety

    Mimmalni yela kalavali guruvu garu🙏🙏🙏🙏

    • @amma555tv
      @amma555tv  Před 2 lety

      ఓం కాళీ ఒక 8 నెలలు వేచి ఉండండి ధన్యవాదములు. ఓం కాళీ

  • @pemmasanisubbamma1646
    @pemmasanisubbamma1646 Před 2 lety +3

    Guruvu garu mimalni mantropadesam kosam appudu kalavochu

    • @amma555tv
      @amma555tv  Před 2 lety +1

      ఓం కాళీ 8 నెలలు తరువాత ఓం కాళీ మళ్ళీ గుర్తు చేయండి. అప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఓం కాళీ

  • @user-gd3sr7gv6p
    @user-gd3sr7gv6p Před 9 měsíci

    Me namdri kawle

  • @srinivasababu1
    @srinivasababu1 Před 2 lety +2

    Please tell me about Kanya Rashi for Job opportunities for abroad

    • @amma555tv
      @amma555tv  Před 2 lety

      ఓం కాళీ. నేను చేసిన వీడియోస్ లో ఏదైనా ఒక దైవం గురుంచి దీక్షగా ఒకే ఒక్క కోరికతో 41 రోజులు సాధన చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. ఓం కాళీ

  • @narsimulugoud4128
    @narsimulugoud4128 Před 2 lety +1

    గురు ఉపదేశం ఎక్కడ చెబుతారు

  • @bramhammopuru7107
    @bramhammopuru7107 Před 2 lety

    Pratyangiramantram liricsnu roopamlo pettandi danivalana memu bhaga nerchukoni paryanam chesukpntam.

  • @dhadha4431
    @dhadha4431 Před 2 lety

    Mi andress chepthara swamy

  • @aswathreddy3120
    @aswathreddy3120 Před 2 lety

    Guruji chinapati nuchi kastalato ne jivincha kanisam nachelli ayina happy ga preminchina ma bavatho pelli jarigela divinchandi svami

    • @amma555tv
      @amma555tv  Před 2 lety

      ఓం కాళీ.. అవుతుంది.. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతి ప్రసాద సిద్ధిరస్తు

    • @aswathreddy3120
      @aswathreddy3120 Před 2 lety

      Dhanya vadalu svami 💐💐

  • @karthikeyanbhaskara
    @karthikeyanbhaskara Před rokem

    Astotrasatha namalu puja lo kakunda normal chaduvukovacha

  • @vanajapudiparthi9074
    @vanajapudiparthi9074 Před 2 lety

    Guruvu garikii 🙏🙏🙏 evani ladies kudaa cheyavacha

    • @amma555tv
      @amma555tv  Před 2 lety

      ఖచ్చితంగా చేయచ్చు తల్లి date వచ్చినప్పుడు 5 రోజులు ఆపి భక్తితో ప్రేమతో నమ్మకంతో చేయండి. అమ్మ మీ కోరిక తీరుస్తుంది. ఓం కాళీ

  • @lakshmimanepalli9161
    @lakshmimanepalli9161 Před 2 lety +1

    గురువుగారు మీరు కార్యక్రమం మొదటిలో అమ్మవారి మంత్రం చెప్పారు కదా ఆ మంత్రాన్ని డిస్క్రిప్షన్ లో దయచేసి పెట్టండి

    • @amma555tv
      @amma555tv  Před 2 lety +1

      ఓం కాలి నేను చెప్పిన మంత్రము ఇంకా చాలా పెద్దది తల్లి మీకు అర్థం కావడం కోసం కొంచెమే చెప్పాను మరో వీడియోలో పూర్తి ప్రత్యంగిరా మంత్రము చెపుతాను. దన్యవాదములు

  • @pokaladasharatha410
    @pokaladasharatha410 Před rokem

    🙏🙏🙏

  • @schandrakanth1393
    @schandrakanth1393 Před 2 lety

    🙏🙏🙏🙏🙏

  • @sureshbabuvelpula4560
    @sureshbabuvelpula4560 Před 2 lety

    🙏

  • @pradeepreddyalavala1596

    🙏🙏🙏🙏🙏

    • @amma555tv
      @amma555tv  Před 2 lety

      ఓం కాళీ ప్రసాద సిద్ధిరస్తు