DSC వాయిదా..? CM Revanth Reddy Sensational Reaction On DSC Post Poned | Telangana Students | YOYO TV

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • DSC వాయిదా..? CM Revanth Reddy Sensational Reaction On DSC Post Poned | Telangana Students | YOYO TV
    #cmrevanthreddy #Engineering #telanganastudents #yoyotvchannel
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

Komentáře • 509

  • @Rajuyadav_s9x
    @Rajuyadav_s9x Před měsícem +108

    నా జీవితంలో ఇక కాంగ్రెస్ కి ఓటు వేయను
    నా కుటుంబం తో కూడా వేపియను 🔥
    DSC POSTPONE కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్న💥💥

  • @rajutallapelli7017
    @rajutallapelli7017 Před měsícem +113

    సిగ్గులేదు రా నీకు...టైం అడుగుతున్నారు...మెంటల్ రేవంత్ nv ఒకేసారి mla,mp,local body elections పెడితే గెలుస్తవా?

  • @mathanginaresh7973
    @mathanginaresh7973 Před měsícem +11

    మీ అహంకారం. స్థానిక ఎన్నికల ఫలితం చూడబోతున్నరు..

  • @lawofuniverseforeducation178
    @lawofuniverseforeducation178 Před měsícem +18

    Sare నువ్వే చెప్పినవ్ కదా మెగా డీఎస్సీ అని ఇదే డీఎస్సీ లో 25 వేలు పోస్ట్లు కలుపు ఇదే షెడ్యూల్ ప్రకారం మేం ఎగ్జామ్ రాస్తాం

  • @srinivasb5201
    @srinivasb5201 Před měsícem +19

    Please DSC postpone 3 months

  • @gujurothsikindar4585
    @gujurothsikindar4585 Před měsícem +6

    55 G.O ప్రకారం1:50ఉండగా29GO ఎవరికోసం తీశారు!దీని ద్వారా OC లు 1:57 Select అయ్యారు, అందువల్ల 563*50=28150 ఉండాల్సింది 30వేలు దాటారు మరి 1:50ఎక్కడ పాటించినట్లు ?ఈ విషయంలో కోర్టులో కేసులు పడవును కుంటున్నారా? కావాలని,ఆపాలనే కొత్త GO తీశారా?

  • @revathirevu8802
    @revathirevu8802 Před měsícem +23

    Dsc postpone chey Cm please ❤

  • @panchaseelbuddhavihar1365
    @panchaseelbuddhavihar1365 Před měsícem +15

    Cm down down......

  • @tvrvinny32
    @tvrvinny32 Před měsícem +14

    ఈ result next localbody ఎలక్షన్స్ లో చూపిస్తాం

  • @lawofuniverseforeducation178
    @lawofuniverseforeducation178 Před měsícem +15

    పొగరు కనపడుతుంది...నీలో కూడా పోతావ్ టైం దగ్గర పడింది దొరా గారు చూసినం చానా

  • @rajutallapelli7017
    @rajutallapelli7017 Před měsícem +79

    పోయేకాలం దగ్గరుండి కేసీఆర్ అప్పుడు అట్లనే మాట్లాడడు..nv anthe త్వరలో నీ సిఎం పోస్ట్ ఖతం...

  • @suligiridhargaswami5747
    @suligiridhargaswami5747 Před měsícem +19

    నమ్మకం లేక ఎవడు చదువలేదు.

  • @rameshminiga-qd8uo
    @rameshminiga-qd8uo Před měsícem +33

    నిన్నూ కెసిఆర్ కంటే లోతులో pathipedatharu డోంట్ వర్రీ

  • @lawofuniverseforeducation178
    @lawofuniverseforeducation178 Před měsícem +16

    సర్వనాశనం అవుతున్నావ్ సిఎం

  • @rajutallapelli7017
    @rajutallapelli7017 Před měsícem +46

    అనవసరంగా నిరుద్యోగులతో గొక్కుంటున్నావ్...

  • @santhoshpittala1976
    @santhoshpittala1976 Před měsícem +32

    మేమే అడుగుతున్నాం కదా మీకేం నొప్పి 2నెలలు వాయిదా వేస్తే నీకు ఏమైంది 10సంవత్సరాలు అగినం 2నెలలకు మా వయసు అయిపోదు డీఎస్సీ వాయిదా వెయ్యి ఇప్పుడు తర్వాత ఇచేవ్ జాబ్ క్యాలెండర్

  • @olivayash.worlds6364
    @olivayash.worlds6364 Před měsícem +21

    DSC post pone chyali రేవంత్ రెడ్డి

  • @santhoshpittala1976
    @santhoshpittala1976 Před měsícem +16

    మరీ brs లోకి వెళ్లి వచ్చిన వారికి ఉద్యోగాలు ఎందుకు ఇచ్చావు రవంత రెడ్డి

  • @Vinni6666
    @Vinni6666 Před měsícem +40

    Postpone వద్దు అనుకునే వాళ్ళు బయటకి వచ్చి నిరసనలు చేయండి అలా చెయ్యడం చేతకానప్పుడు postpone కావాలి అనుకునే వాళ్ళకి మన సపోర్ట్ తెలియజేయండి..
    అయ్య రేవంత్ గారు గ్రూప్ -1 గురించి బాగానే గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నవు కానీ మరి DSC NCERT గైడ్ లైన్స్ కళ్ళకి కనపడటం లేదా లేక DSC అభ్యర్థుల ఆర్తనాదాలు నీ చెవికి వినపడటం లేదు???

  • @krishnaallakonda9559
    @krishnaallakonda9559 Před měsícem +16

    Gr 2 postlu penchi dec exam pettandi

  • @srinivasb5201
    @srinivasb5201 Před měsícem +12

    Please postpone DSc 3months

  • @vijayathutupally9956
    @vijayathutupally9956 Před měsícem +15

    Post pone dsc

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 Před měsícem +14

    very soon revanth reddy fall down. bcz of his proud and egoism

  • @tvrvinny32
    @tvrvinny32 Před měsícem +32

    నువ్వు మాట్లాడే విషయం లో ఒక్కటన్నా నిజం ఉందా? మోతిలాల్ OU PG student, అన్ని Group exams 1,2,3,4 రాయడానికి అర్హుడు, apply కూడా చేసుకున్నాడు, ఇది చెప్పలేదా ఎవ్వడు, TGPSC నుండి తెప్పించుకో అతని data, ఏమి తెలియకుండా మాట్లాడకురా బాబు, నీకు రోజులు దగ్గర పడ్డాయి

  • @shivaprasad7163
    @shivaprasad7163 Před měsícem +8

    It's our Exams,Our Right...
    Increase post's in Group 2 &3 conduct Group2 Exam in December,
    Without Job Calander.
    June 2025 లో Notification,ఇచ్చి December లో అపాయింట్మెంట్ ఇస్తా అంటే ,
    ఒక్క సారి ఆలోచించండి
    మళ్ళీ ఇచ్చే Job Calender కోసం 1year wait చేయాలా...
    ఇప్పుడే , ఉన్న Notification లోనే గ్రూప్2&3 పోస్టులు పెంచి Group 2 నీ December 2024 లో conduct చేయండి.

  • @jaisriram722
    @jaisriram722 Před měsícem +13

    Orey houley syllabus marindhira

  • @shanesainath2158
    @shanesainath2158 Před měsícem +13

    Rip congress rip rip rip

  • @Vinni6666
    @Vinni6666 Před měsícem +13

    ఆధారం లేని నిందలు ఇవన్నీ.....

  • @mohammedshaik3958
    @mohammedshaik3958 Před měsícem +7

    Sir notification lo clearly mentioned that commission can change/alter any thing you are dubious.... TSPSC is an autonomous body...

  • @akireddyvenkatesh
    @akireddyvenkatesh Před měsícem +5

    కాంగ్రెస్కు జీవితంలో ds అభ్యర్థులు గాని గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు గాని ఓటు వెయ్యరు కాంగ్రెస్ పార్టీకి మరియు పార్టీ తరపున నిలబడ్డ అభ్యర్థికి

  • @user-zp6xm5zy9n
    @user-zp6xm5zy9n Před měsícem +13

    Dsc post pone cheyali

  • @dharavathbalaram7711
    @dharavathbalaram7711 Před měsícem +9

    రెండు నెలలు డీఎస్సీ వాయిదా వేయటం వలన మీకు పోయేది ఏమీ లేదు సార్ ఇంత మంది విద్యార్థులు నరగోష పడతా ఉంటే అది మీకు కనిపించడం లేదు మీరు ఉంటే ఐదు సంవత్సరాల పాలనలో రెండు నెలలు లేవు అనుకోండి అలా చేస్తే మేమే మీ ఫోటో కి పాలాభిషేకాలు దండలతో పూజలు చేసి నెత్తిన పెట్టుకుంటాం కానీ మీరు అది చేయరు విద్యార్థులతో పెట్టుకున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిస్థితి ఏమైందో మీకు తెలుసు కదా సార్ ఇంకా నీకు అర్థం కాలేదంటే ఇంకా ఏం చెప్పాలి

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk Před měsícem +5

    Endukandi subject knowledge lekunda chepthunnaru,elanti nashtam ledu cm garu,plz 1:100 ivvandi sir

  • @rameshpalapati552
    @rameshpalapati552 Před měsícem +6

    100% correct matladindu sir...anni asper shedule pettandi

  • @jashujashwika1468
    @jashujashwika1468 Před měsícem +8

    1 month ki evaru coaching vellaru

  • @suligiridhargaswami5747
    @suligiridhargaswami5747 Před měsícem +65

    45 రోజులు పోస్టుపోన్ చేస్తే ఎవడైనా నష్టపోడు

    • @krishnasrichetlapally1855
      @krishnasrichetlapally1855 Před měsícem +1

      Asaladi enduku vallaki ardam kavatledo nakardam kavatledu , 45 days 2 mnths vayida valla anta pedda problems evi vundavu mana badluck 😢😢😢😢😢😢😢

    • @parekaramol4080
      @parekaramol4080 Před měsícem

      45 postone cheste ee year dsc undadu because inka two month lo grampanchayat election unnai

    • @krishnasrichetlapally1855
      @krishnasrichetlapally1855 Před měsícem

      @@parekaramol4080 sare elections untai ala ani ippudu inta mandi , emi chadivamanna santrupti lekunda ala velli exam rayala mari

  • @laxmansiripoor4455
    @laxmansiripoor4455 Před měsícem +8

    Please postpone Dsc

  • @pushpakaveti3418
    @pushpakaveti3418 Před měsícem +9

    Please postpone dsc

  • @Jyo_97
    @Jyo_97 Před měsícem +17

    Mi Pani ipoendi 4 years eppudu ipothaya Ani wait chestunnam nuv malli ni janmala cm kalevu congress radu

  • @user-fc6jd2rf8v
    @user-fc6jd2rf8v Před měsícem +9

    Dsc post pone please sir

  • @nmeducationalchanelnmeduca7131

    Syllabus Heavy ga undi Sir time laddu Sir vvvvv tension

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 Před měsícem +10

    DSC Postpone kavali

  • @munawarkhan249
    @munawarkhan249 Před měsícem +13

    2 years eda aitanda DSC notification vachchi.. meeku asalu subject ledu sir.. education minister pettandi

  • @bindusrichinthakindi243
    @bindusrichinthakindi243 Před měsícem +29

    Your decision not correct... Postpone the DSC..
    ఇది పోస్టుపోన్ చేయకపోతే నీ అంతా మూర్ఖుడు లేడు..

  • @user-yn4qw5xx4b
    @user-yn4qw5xx4b Před měsícem +10

    DSC postpone cheyandi🙏

  • @olivayash.worlds6364
    @olivayash.worlds6364 Před měsícem +30

    పనికిమాలిన మాటలు మాట్లాడకు రేవంత్ రెడ్డి
    నేను కూడా కాంగ్రెస్ మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తిని
    డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయాలి

  • @munawarkhan249
    @munawarkhan249 Před měsícem +13

    Rojulu daggara paddai Mee prabhutvaniki 😢😢 DSC postpone cheyakunte local body elections lo chupittam

  • @jaibheem9729
    @jaibheem9729 Před měsícem +5

    Sir...కష్టపడి గెలిపించుకున్నం...కానీ నీ విశ్వసనీయత కొల్పోయావు....కరెక్షన్ చేసుకునే అవకాశం లేదు.

  • @laxmireddy7089
    @laxmireddy7089 Před měsícem +13

    Group 2 posts penchandi. Dec lo exam pettandi. Adhi kuda me govt ki manchi peru ekkuva jobs echi sajavuga chesam ani goppalu cheppakandi

  • @bsekharnaicksekharnaick9302
    @bsekharnaicksekharnaick9302 Před měsícem +9

    Post pon dsc

  • @humerabegum1190
    @humerabegum1190 Před měsícem +9

    Ma dsc abhyartulanu agam pattinchinav

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ Před měsícem +6

    రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 9 ఇవ్వే మాటలు ఎందుకు మాట్లాడ లేదు

  • @nageshirishamangalagiri
    @nageshirishamangalagiri Před měsícem +9

    Dsc post pone sir

  • @a.venkanna8710
    @a.venkanna8710 Před měsícem +6

    Asalu matter saaruku thelvadu 😂😂.DSC ni December lo 25000 post latho veyyali

  • @rameshyadavaerragolla9730
    @rameshyadavaerragolla9730 Před měsícem +22

    అహంకారం కనిపిస్తుంది ని మాటల్లో అనుభవిస్తావు నువ్వే

  • @anthatibhaskar4076
    @anthatibhaskar4076 Před měsícem +5

    కేవలం 45 డేస్ పోస్ట్ పోన్ చేయండి ప్లీజ్...

  • @munawarkhan249
    @munawarkhan249 Před měsícem +8

    DSC extend ki emi case padathundi high court lo😢😢
    Matala garidi😢😢

  • @munawarkhan249
    @munawarkhan249 Před měsícem +7

    CM level la undi jokes 😢😢😢
    Wah you are great sir

  • @user-sk9rl8nv5l
    @user-sk9rl8nv5l Před měsícem +7

    2 months 100 crores ante nammadaniki Aina undali ra babu

  • @skrworld1978
    @skrworld1978 Před měsícem +6

    నీకు కోర్టు మీద గౌరవం ఉంటే వెంటనే గురుకుల relinquishment తీర్పును వెంటనే అమలు చేయాలి.

  • @chinnna1996
    @chinnna1996 Před měsícem +6

    Dsc postpone cheyandi anna

  • @user-of2gl5qh7i
    @user-of2gl5qh7i Před měsícem +18

    DSC పోస్టుపోన్ చెయ్యాలి

  • @Paruratlavat
    @Paruratlavat Před měsícem +6

    First dsc postpone cheyandi,,, aa tarvata ne edaina...

  • @nmeducationalchanelnmeduca7131

    Dsc exam postpone kavali Sir

  • @mallannaakula5174
    @mallannaakula5174 Před měsícem +6

    DSC postpone cheyatam valla miku vachey problem sir

  • @shalinigoud6229
    @shalinigoud6229 Před měsícem +3

    Grp 1 notification lo commission can change the rules ani undhi...so 1 :100 ivvochu meru nkunte...Anni preparations 3 months mundhe Ela aipothai baabai...ipude hall tickets istnnara grp 1 ki kuda..em matladtnnaru..ap lo 1 :100 isthe court cases em kaaledhu ..easy ga xm conduct chesaru...miku ivvalani ldhu ani chpandi...saakulu chpi mosam cheyakandi janalani..

    • @FreedmNliberty
      @FreedmNliberty Před měsícem

      Biometric kuda tspsc istam kada Mari court enduku cancel chesindi...

    • @shalinigoud6229
      @shalinigoud6229 Před měsícem +1

      @@FreedmNliberty dongalu ochi rastarani xm...1:100..tisedhi dongalaki kaadhu...enno yrs nundi wait chestnna aspirants ki

  • @kavithamallesham8428
    @kavithamallesham8428 Před měsícem +5

    Appudu postulu levu eppudu vunna ,1,2 apostulaku korake time evvandi

  • @rajaraninewchannel4698
    @rajaraninewchannel4698 Před měsícem +5

    DSC post pone chylii

  • @laxmireddy7089
    @laxmireddy7089 Před měsícem +5

    Adhe antunam vere panulu chesukuntunam. Group2 posts increase chesi Dec lo pettandi sir. Merannatu job rakunte vere panulu chesukuntam.evari guruncho mamalni agam cheyakandi

  • @madanmohan6480
    @madanmohan6480 Před měsícem +4

    1:100
    మొదటగా అన్నదే మీరు
    (ప్రతిపక్షంలో ఉన్నప్పుడు)

  • @pblnrajugoud3887
    @pblnrajugoud3887 Před měsícem +1

    Sir meeru correct.... common man ela think chestaro meeru alage matladuthunnaru.... manchi avagahana vundi meeku..... hatsoff sir.... actual dsc notification was previous year itself.... they have written gurukula recruitment also...prepared so many times .... still asking for postponement .... foolishness

  • @user-pk3bu4gl5g
    @user-pk3bu4gl5g Před měsícem +3

    Syllubus penchinlu o saru adi telusukondi first

  • @srikanth7373
    @srikanth7373 Před měsícem +8

    Miru matladindi 100% correct Cm garu but DSC kante mundu asal TET veyakunda undalsindi eppudu qualify ainollakki time ledu

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk Před měsícem +2

    Plz sir 1:100 ivvandi🙏🙏🙏

  • @swarupab9626
    @swarupab9626 Před měsícem +4

    Post pone DSC

  • @laxmanthagaramlaxman653
    @laxmanthagaramlaxman653 Před měsícem +2

    MLA elections అప్పుడు కాంగ్రెస్ కి ఓటు వేశాను
    కాంగ్రెస్ చెత్త నాయకులని one month ke అర్థమైంది Mp elaction అప్పుడు బీజేపీ కి వేసము
    స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి అప్పుడు చెప్తాం రేవంత్ గల్లీలో నీ గన్నులు పెలవ్ అని ...👍

  • @nmeducationalchanelnmeduca7131

    Heavy syllabus undi Sir time laddu Sir

  • @radhikas6321
    @radhikas6321 Před měsícem +1

    Neeku aa devudu thagina shasthi chesthadu🐘🐘🐘🐘🐘

  • @krishnasandy184
    @krishnasandy184 Před měsícem +1

    Group I court re exam petamandi ante kani notification cancel chesi kota valani indilo kalpamani chepaledu , court mali cancel cheiochu?

  • @jrcscreations4662
    @jrcscreations4662 Před měsícem +1

    తాత్కాలిక షెడ్యూల్స్ అన్నారు....dsc post pond cheyali

  • @Just4fun-E
    @Just4fun-E Před měsícem +3

    2years nundi avvaru chadavaru

  • @universalmedia3297
    @universalmedia3297 Před měsícem +1

    గ్రూప్ 2 ని పోస్ట్ పోన్ చేయండి

  • @harshasai8040
    @harshasai8040 Před měsícem +1

    Sir how can a student study for DSC and GROUP 2 when both have different syllabus and are having just 1 day gap IF you can't POSTPONE DSC I understand SCHOOLS need TEACHERS so atleast POSTPONE GROUP 2

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 Před měsícem +3

    ఆర్నెల్లు.వాయిదా.వేయండి.

  • @nmeducationalchanelnmeduca7131

    Dsc exam postpone kavali Sir time laddu

  • @itsme7.
    @itsme7. Před měsícem +1

    Syllabus penchinav

  • @bvscreativethoughts1991
    @bvscreativethoughts1991 Před měsícem +1

    మీరు చాలా అపార్థం చేసుకోనీ మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నది చదువు కోవడానికి సమయం చాలా syllabus ఉంది....so ఒక్క 2 నెలలు వాయిదా వేయాలని కోరుతున్నాం....టెట్ పరీక్ష కి డీఎస్సీ కి కనీసం సమయం ఇవ్వకుండ మీరు ప్రతిపక్షల మీద అనవసరంగా నిందలు వేస్తున్నారు....మేము డీఎస్సీ అభ్యర్థులo Sir.... వాయిదా వేయాలని కోరేది.... ప్లీజ్ DSC postpone cheyalii.......we want Mega DSc.....

  • @balugoud7723
    @balugoud7723 Před měsícem +2

    Revanthreddy cheppaydi 100% nijam cheppadu

  • @RamuPadam-rq8fb
    @RamuPadam-rq8fb Před měsícem +2

    Thuu cm down down

  • @mulkallasharada-km9bj
    @mulkallasharada-km9bj Před měsícem +3

    DSC Postpone cheyali

  • @azm5554
    @azm5554 Před měsícem +2

    Ante job calendar ippudu iyav ana mata next year antav

  • @lawofuniverseforeducation178
    @lawofuniverseforeducation178 Před měsícem +4

    అన్నీ ఒకేసారి ఎలక్షన్ ఎందుకు కండక్ట్ చేయదు ఏ ఎలాక్షన్ కమిషన్ కు చేతకాదా?? పాల్గొనడానికి మీకు చేతకాదా??? మీకో న్యాయం మాకో న్యాయం ఆ???
    ఒకేసారి ఎంఎల్ఏ Mp lokal body ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చెయ్యరు చెప్పండి దొర....

  • @ShankarMotors
    @ShankarMotors Před měsícem +1

    Are bhai ఫస్ట్ dsc post pone chie,,, students pettukunte,, నమ రూపాలు లేకుండా పోతావు,, pedha అయినా,,, అర్థం చేసుకోరా,,, వాళ్ళ డిమాండ్స్ లో న్యాయం ఉంది post pone dsc,, niku manchi life ఉంటది,,, ఇగో కి,, వేళ్ళకు,,, నీకె మంచిది కాదు

  • @jaibheem9729
    @jaibheem9729 Před měsícem

    ఎన్ని పంచుకున్న సరే నెగెటివ్ వచ్చేసింది....

  • @mohdkhamar2691
    @mohdkhamar2691 Před měsícem +2

    మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారుగా ఊర్లో పోయి మళ్ళీ ఎందుకు పని చేసుకుంటారు

  • @Kavitha______yedla
    @Kavitha______yedla Před měsícem +2

    Postpone 3months dsc please 🙏

  • @rafianjum2907
    @rafianjum2907 Před měsícem +1

    Groups exam ki notification ni follow avtharu daani prakaramay exam pettaru sir meeru great sir mari DSC exam notification prakaram enduku follow avvadam ledu sir

  • @jaibheem9729
    @jaibheem9729 Před měsícem +1

    100 కోట్లు ఆదాయం...అనేది అబద్ధం

  • @telugubhashabhodhanatharag2087

    నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని డీఎస్సీని పోస్ట్ పోన్ చేయండి సార్ వెంట వెంటనే మూడు పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు ఆ సిలబస్ ని ఎలా చదవగలుగుతారు అర్థం చేసుకుని డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయండి

  • @mahenderthokala390
    @mahenderthokala390 Před měsícem +3

    1:100 gr1