అమ్మ శ్యామల🤣🔥 | Pawan Kalyan Slipper Shot Reply To Anchor Shyamala Comments Before Election Result

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • అమ్మ శ్యామల🤣🔥 | Pawan Kalyan Slipper Shot Reply To Anchor Shyamala Comments Before Election Result
    #pawankaly #anchorshyamala

Komentáře • 706

  • @gusidipadmavathi657

    ఉచితాలు ఇవ్వొద్దు. అందరికీ పని కల్పించండి. ఫ్రీ బస్ కూడా వద్దు. బస్ టికెట్ రేట్ పెంచకండి. ఆంధ్ర ప్రదేశ్ నీ అన్నపూర్ణ గా మార్చండి. జై హింద్.

  • @bindup317

    సార్ మీ మాటలు వింటుంటే మాకు చాలా ధైర్యం వస్తుంది... డిగ్రీలు పీజీలు చదివి ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల పెళ్లిళ్లు చేసుకుని బయటకి జాబ్ కి వెళ్లలేని ఆడవాళ్లకు ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకునే అవకాశం ఏమైనా కల్పించండి సార్.

  • @bhavanidodla14

    మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది 👌👌👍 నాదొక విన్నపం ఈ free free free అన్నది లేకుండా అందరికీ విద్య ఉపాధి రైతన్నలకు అండ కల్పించండి 🙏🙏

  • @madhaviindu9062

    పవన్ జి ముందుగా మీకు శుభాాంక్షలు మీరు ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్ నీ ఇవ్వాలని మీరు పడుతున్న శ్రమకు కృషి కి చాల సంతోషంగా ఉంది. మీ యొక్క కృషి ఫలించి మంచి భవితను యువతరానికి అందించాలని ఆశిస్తూ మీకు అన్నివేళలా ఆ భగవంతుడు, తండ్రితో సమానులైన చిరంజీవి గారు మరియు కూటమి నాయకులు అలాగే లెజండ్ శ్రీ. చంద్రబాబు గారు మదలైన వారి అండదండలు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @smartkiran5713

    ఇలాంటి డెడికేషన్ ఇంతకు ముందు ఎప్పుడూ నేను చూడలేదు. నెగ్గిన తర్వాత కూడా ఇలాగ తగ్గి ఉండడం అనే ది చాలా గ్రేట్. ఎందుకో నమ్మకం కలుగుతుంది మీ పాలనలో దేశం బాగుపడుతుందని మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని

  • @akellaindira8566

    విద్యార్థులకు టాబ్ లు ఇవ్వకండి. ఎనిమిదో క్లాసు నుంచి పిల్లలు చాలా పాడయిపోయారు. విద్యార్ధులు చదవడం వినడం గురువులను గౌరవించటం మానేసారు.విచ్చలవిడిగా తయారవుతున్నారు.ఒక టీచర్ గా నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.దయచేసి టాబ్స్ ఇవ్వకండి సార్.

  • @Ravikrishnaveni-Rk

    పవన్ అన్న నాది తెలంగాణ.... నేను మీకు పెద్ద అభిమానిని... మీరు ఎలాగైనా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న.. అలాగే గెలిచి చూపించారు మీకు కంగ్రాట్స్ అన్న..... మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని.. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..... పవన్ అన్న మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఒక కొత్త రాష్ట్రంగా చెయ్యాలి....... అమరావతిని కాపిటల్ గా మార్చాలి..... మీకు శుభాకాంక్షలు అన్న 🌹🌹🌹🌹

  • @user-ve3xx5it8n

    ఇది కదా చక్కటి బాష...విన సోంపు మాటలు...మంచి పద్ధతి..చక్కటి .రాజకీయం.....

  • @cricketvideos5297

    పవన్ అన్న గారికి ముందుగా శుభాకాంక్షలు మీరు గెలవకముందు మాటలు గెలిచిన తరువాత మాటలు ఎదిగి ఒదిగి ఉన్నట్లు మాట్లాడారు 🙏🏻🙏🏻మీరు కోరుకుంటున్న అన్ని విజయల్లే పొందాల్లి రాబోయే కాలానికి మీరే సీఎం ఇది 100% నిజ్జం మీరు కోరే మార్పు త్వరగా ఏపీ ల్లో దేశం ల్లో రావాలి అన్న మీ లాంటి నాయకులు దేశానికి కూడ పక్క అవసరం అన్న ఇది నా మనసుపూర్తిగా కోరుతున్నాను జై హింద్ జై పవన్ అన్న జై తెలంగాణ 🌹🌹🙏🏻🙏🏻❤

  • @gsailaja8270

    నమస్తే పవన్ సార్ 🙏 విద్య కి జాబ్ కి కులము మతము అనే బేధాలు లేక రిజర్వేషన్ కాన్సల్ చేసి ఆర్యతని బట్టి ఎన్నుకొబాడాలని అది ఈ పరిపాలన లో అయినా జరగాలని జరుగుతుందని మనస్ఫూర్తిగా భవిస్తున్నాం.. చేస్తారాని ఎదురుచూస్తాం సార్...ఇలా జరిగిన నాదే చారత్రలో నిలబడ గల పాలనగా నిలిచిపోతుంది 🙏🙏🙏

  • @bahulavedha5399

    అన్న మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి పనులు ప్రజలు గురుతుకు పెట్టుకుంటారు ఎవరిని ఏమి మాటతో అనకుండా పనితో సమాదానం చెప్పండి ఎందుకు అంటే మిమల్ని అన ప్రతి మాటకు ఎంత మంది బాధ పాడారో అల్ ది బిస్ట్ ఏ అందరు ఒకటే అన్ని మాత్రం అనిపించుకొన్నడి నా తల్లి ఎల్లమ్మ ఆసిషులు మీకు ఉండాలి 🙏🏻🙏🏻

  • @user-lf9jq1is4c

    Tab lu పిల్లలకి 8 క్లాస్ వాళ్లకి అవసరం లేదు ji..... మీ మాటలు ఆణిముత్యం la ఉంటాయి ❤️❤️❤️❤️❤️👌🏼

  • @praneethnagalaxmi

    ఒకప్పుడు .. సుస్వాగతం సినిమా సాంగ్ ...చేసేటపుడు సిగ్గు పడి నన్ను ఎందుకు సినిమా లో కి పంపించారు అని సురేకమ్మ నీ అడిగిన పవన్ అన్న .. ఇంత మంది ముందు ..తన మాటలతో ఆకర్శించుకోవటం ..సూపర్ ..❤❤❤🎉

  • @user-ss4nz5cz6w

    ప వన్ కళ్యాణ్ గారు మీరు సూపరండి నమస్కారం అండి నాకు ఇప్పుడు 61 సంవత్సరాలు మీరంటే ప్రత్యేకమైన అభిమానం మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.

  • @sakhamurirajakumari2777

    పవన్ కల్యాణ్ గారూ, మీకు మా అభినందనలు. ఇంత వరకూ నాకు ఎటువంటి రాజకీయ నాయకులకు గానీ, చిత్ర పరిశ్రమ లోని వాళ్లకు గానీ కామెంట్ పెట్టే అవసరం లేకపోయింది. కానీ మిమ్మల్ని వేడు కొంటున్నాను. కుల ప్రాధాన్యత లేకుండా అందరినీ ఆదుకోవాలని. న్యాయం, ధర్మం పాటించాలని. మీకు ఇంకా మంచి భవిష్యత్, ఆయుః రారోగ్యా లు కలిగి ఉండాలని స్వార్థనికి తావు ఇవ్వకుండా నిలబడలని కోరుతున్నాను. ఆస పడుతున్నా ము.

  • @gandhampavani222

    I came from uk to vote for janasena

  • @adabalababu137

    నా బంగారు తల్లి బీకాం చదువుతుంది నా తమ్ముడు కొడుకు కూడా బీకాం వీళ్ళిద్దరికి ఈ సంవత్సరమే కొత్తగా ఓటు రాశారు అది మీకే ఉపయోగించారు సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ ఓటు మీకు వేసి గెలిపించినందుకు అలాంటి యూత్ చాలామంది ఉన్నారు సర్ లవ్ యు సార్❤

  • @jagadeshisvi1191

    నీ నిజాయితీ నీ వ్యక్తిత్వము ఈ 2024 మే ఎన్నికల్లో ప్రస్ఫుటంగా బయటపడ్డాయి పవన్ గారు... మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనుషులందరి మనసులను❤❤దోచుకున్నారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి . ఆశీస్సులు❤❤❤❤❤❤ ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు🎉🎉🎉🎉 ఆ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు🎉 నీ పైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉 అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉండాలని మనసారా మరి మరి కోరుకుంటున్నాను😊🎉🎉🎉🎉

  • @padduakka

    Sambharaalu chesukune time kaadhu ... Badhyatha gaa undaalsina time ... Evaru cheppaaru elaaa eppati varaku ... Annnaaaa meere theesukuraavaali maarpu ❤

  • @archakamlohitha1258

    ఎంత చక్కగా విశ్లేషించి మాట్లాడుతున్నారు sir 👍🙂