కాంచనమాల // ఆహా యని ఆ అందానికి మురిసిపోయెన శ్రీ శ్రీ, ఓహో సాక్షాత్తు దేవకన్యయే యన్న భానుమతి, ఔరా దేవతయే దిగివచ్చింది యన్న ప్రేక్షకులు, అలనాటి అందాల రాశి అపరూప అరుదైన వాశి, ఒకనాటి వంపు సొంపుల నటి వయ్యారి మేటి, ఆనాటి కలల రాణి కనువిందు జేసే పూబోణి, మరునాటి మందభాగి మనోవైకల్య మర్మయోగి, చిత్రసీమలో చలించిన మతి మందగించిన గతి, తారాపధంలో మొదటి ధ్రువ తార మనోజ్ఞ వీర, మాలపిల్లగా మది దోచింది పరిమళాలు పూచింది, చేసింది తక్కువ చిత్రాలే కాని నిలిచింది నక్షత్రాలలో, కనికరము లేని కాలమనే నాగు వేసింది కాటు, ఓర్వలేని విధి వేసింది పిచ్చి యనే సమ్మెట పోటు, మొదటి తరం సొగసరి నటీ లేరెవ్వరు నీకు సాటి, ముగ్ధ మనోహర మొహనరూపి అందచందాల నటి కాంచనమాలకు నాటికి నేటికి లేదు పోటి !!
Plz collect more information about Vemuri Gaggaiah well known person in around Tenali and upload them in internet so that let other people will know about them
Showing wrong Photos, for example: showing Sri Nagireddy's photo abd commentary saying kancherlapalem person Venkayya so it is not a correct way of presenting like this type of old histories, without proper knowkedge don't make these videos.
You are all solicited to bring their lives into lime light so that the rest of people in the world would know their talents and contribution by showing old evidences include their surroundings, homes they lived and colleges where they studied and so on.
తెనాలి నేలకు మనస్పూర్తిగా కళ్ాభి వందనాలు.❤ కళ్ాభిమాని మీ L.పురుషోత్టం.
Vandematharam movie lo kanchanamala gaaru chitoor nagaiah to poti padi natinchindi wonderful movie adi.
Tenali naaku baaga istam nenu tenali lo ITI Draughts man chaduvu konnanu 1979-1981 batch vijaya kumar
సౌందర్యము సౌశీల్యం నిలువెల్ల కలబోసిన కలభాషిణి కాంచనమాల గారు
Very very beautiful no one can replace her
Chala andanga unnaru.ee andam ippudu heroines ki ledu.kanchanamala eternal beauty
Kanchanamala Garu great
Since 1970 I know Kanchanamala famous history about acting and knows very well about her building in Tenali..Nazerpet.
Malapilla. Good movie
Great action kanchnamala 🙏🧡
Madi tenali
Malapilla my favorite movie
Wow! Kanchanamala is very beautiful and cud have had a great career. Sad, some talents just fade away.
దాసరి కాంచనమాల గౌడ కులం
Gemini. Vasan 👹.vilan on kanchanamala 🙏.good actor in Telugu industry 🙏🌷❤🇮🇳
Ame andhame kadhu manasu kuda antha sunnithamainadhi Mee natanaki meeku na namaskaralu.....
Great actress
Amazing video super
Play, dongarsmudu, songs
She is so cute... Beautiful...
కాంచనమాల //
ఆహా యని ఆ అందానికి మురిసిపోయెన శ్రీ శ్రీ,
ఓహో సాక్షాత్తు దేవకన్యయే యన్న భానుమతి,
ఔరా దేవతయే దిగివచ్చింది యన్న ప్రేక్షకులు,
అలనాటి అందాల రాశి అపరూప అరుదైన వాశి,
ఒకనాటి వంపు సొంపుల నటి వయ్యారి మేటి,
ఆనాటి కలల రాణి కనువిందు జేసే పూబోణి,
మరునాటి మందభాగి మనోవైకల్య మర్మయోగి,
చిత్రసీమలో చలించిన మతి మందగించిన గతి,
తారాపధంలో మొదటి ధ్రువ తార మనోజ్ఞ వీర,
మాలపిల్లగా మది దోచింది పరిమళాలు పూచింది,
చేసింది తక్కువ చిత్రాలే కాని నిలిచింది నక్షత్రాలలో,
కనికరము లేని కాలమనే నాగు వేసింది కాటు,
ఓర్వలేని విధి వేసింది పిచ్చి యనే సమ్మెట పోటు,
మొదటి తరం సొగసరి నటీ లేరెవ్వరు నీకు సాటి,
ముగ్ధ మనోహర మొహనరూపి అందచందాల
నటి కాంచనమాలకు నాటికి నేటికి లేదు పోటి !!
చాలా బాగా రాశారు.
Enta baga rasaru sir.. 👏👏.
Devakanya
Beautiful actress
Maadhi tenale meedhi tenale
Plz collect more information about Vemuri Gaggaiah well known person in around Tenali and upload them in internet so that let other people will know about them
Good actor
Yes I am from tenali
S I am from Tenali born as Brahms family and Mynepalli Sri rama murthi gari daughter
My father is also an actor
Kanchanamala building anevALlam.. ma intiki daggaralo unDedi.. chinnappudu aa inTimunduga tarachuga veLlevALlam
Showing wrong Photos, for example: showing Sri Nagireddy's photo abd commentary saying kancherlapalem person Venkayya so it is not a correct way of presenting like this type of old histories, without proper knowkedge don't make these videos.
You are all solicited to bring their lives into lime light so that the rest of people in the world would know their talents and contribution by showing old evidences include their surroundings, homes they lived and colleges where they studied and so on.
Sare,sare
chrppinvanniee tappulee
Vaasan is very wrost person