BALAMAINA KAPALA - NEW FOLK SONG 2021 | RAJESHWARI BHAGAVI |

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024

Komentáře • 4,8K

  • @shivaramkrishnamadasu9609
    @shivaramkrishnamadasu9609 Před 3 lety +167

    రాజేశ్వరి గారు సాంగ్ మొత్తం ఒక వైపు మీరు ఒక్కరూ ఒక వైపు మీ అభినయం సూపర్

  • @santhoshkamera2054
    @santhoshkamera2054 Před 3 lety +647

    అచ్చం తెలంగాణ యాసలో పాట వుంది అన్నవాల్లు ఒక like కొట్టండి

  • @_vasu_mudhiraj_
    @_vasu_mudhiraj_ Před 3 měsíci +15

    పాటలు అంటే నే తెలంగాణ ❤

  • @kanilreddy4737
    @kanilreddy4737 Před 5 měsíci +61

    2024లో వినే వాళ్లు like❤

  • @yerma929
    @yerma929 Před 3 lety +132

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పించే ఓ మంచి జానపద పాట,✍️👌👌✍️👌✍️✍️✍️👌✍️👉👌👌✍️💪👆👌✍️👌✍️💯✍️👌👌

  • @kuntalanaresh116
    @kuntalanaresh116 Před 3 lety +153

    ఈ పాటలో ఏముందో గాని ఎన్ని సార్లు చుసిన ఇంకా చూడాలనిపిస్తుంది.

  • @rameshvantepaka8236
    @rameshvantepaka8236 Před 3 lety +60

    పాట ఎవరు రాశారో కానీ 👌👌 అమ్మాయి హవా బావలు పాటకి తగినటు ఇచ్చింది...💐💐💐🖋️📚

  • @sudheersidd6346
    @sudheersidd6346 Před 2 lety +173

    Every car journey is incomplete without this song ❤️... ఎన్ని సార్లు విన్నా కూడా మొదటి సారి విన్నటు ఉంటది❤️

  • @maheshrodda9749
    @maheshrodda9749 Před 3 lety +328

    3 రోజుల నుండి వరుసగా ఇదే పాట
    వింటున్నాను.....
    అంటే పాటలో ఎంత ఊపు ఉందో తెలుస్తుంది......💜

    • @MarriKindha
      @MarriKindha  Před 3 lety +8

      Tq anna please అందరికీ లింక్ షేర్ చేయండి

    • @maheshrodda9749
      @maheshrodda9749 Před 3 lety +6

      Ayyeyyo🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️
      Thappakunda Brooooo

    • @maheshrodda9749
      @maheshrodda9749 Před 3 lety +8

      అన్న నాదొక చిన్న విన్నపం
      పాట పాడినటువంటి మేకింగ్ వీడియో పెట్టండి
      Please please 🙏

    • @maheshrodda9749
      @maheshrodda9749 Před 3 lety +8

      అలాగే ఈ సింగర్ తో మళ్ళీ,,మళ్ళీ పాడించండి
      తప్పకుండ హిట్ అవుతుంది పక్క 👌👌👍👍💜💜👍

    • @yelaboinaramesh9631
      @yelaboinaramesh9631 Před 3 lety +2

      Me also

  • @PranaySonu
    @PranaySonu Před 3 lety +33

    ఈ దసరా పండక్కి ఎంత మంది దగ్గర DJ lu మొగుతాయో అక్కడ కచ్చితంగా ఈ పాట ఉంటది 🔥🔥🔥

  • @sudharamya4180
    @sudharamya4180 Před 3 lety +16

    Wow ennisarlu vinnaa malli malli Vina buddhesthundhi Super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @SriKanth-zt9uc
    @SriKanth-zt9uc Před 2 lety +27

    రాజేశ్వరీ కోసం మాత్రమే చూసేవాళ్ళు❣️

  • @mukkeranagaraju
    @mukkeranagaraju Před 3 lety +521

    ఈ సాంగ్ చరిత్రలో నిలిచి పోతుంది రాజేశ్వరి గారికి ఒక లైక్ వేసుకోండి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @nvschannel9498
    @nvschannel9498 Před 3 lety +28

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఒక చక్కని పాట.సింగర్ వాయిస్ మాత్రం సూపర్. 👌👌

  • @maheshrodda9749
    @maheshrodda9749 Před 3 lety +72

    వెళ్లివొస్తా భావొయ్య 🙋‍♂️💜అన్నపుడు
    ప్రాణం జల్లుమంటుంది,రా బాబూ 🙆‍♂️💜👍👌👌👌

  • @idimanayoutube
    @idimanayoutube Před 3 lety +204

    కట్టు, బొట్టు, రాజేశ్వరి అభినయం, భార్గవి గానం చక్కని కూర్పు 👍
    ఒకే రోజు 50 సార్లు కంటే ఎక్కువగా చూసా. ఐన ఇంకా ఇంకా వినాలి అనే అనుభూతి కలుగుతుంది. ఇదేం మాయో ఏమో ❤️

    • @moneymantra900
      @moneymantra900 Před 2 lety +4

      100 percent correct bro yennisarlu song vinna Kani bore radu 😍love 😉💯👭💋👑👵👵

    • @ganismilies4600
      @ganismilies4600 Před 2 lety +2

      Mari abbai paristhithi endhi mari

    • @ramuvoora197
      @ramuvoora197 Před 2 lety +1

      Me also same

    • @sudhakar2012
      @sudhakar2012 Před 2 lety

      @@moneymantra900 olhinpo>9p'9li

    • @sudhakar2012
      @sudhakar2012 Před 2 lety

      @@ganismilies4600 0>op.p m,ko,;..onomppom'lpp>l0mkopoplnoyp9i9oo0ooooooop>

  • @jangaiahadugula946
    @jangaiahadugula946 Před 3 lety +13

    పాట రాసిన పరశురాం అన్నకు 🙏అలాగే భార్గవి అక్కకు 🙏 అలాగే రాజేశ్వరి గారి performance Super👌ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లి మళ్లి వినాలనిపిస్తుంది

  • @karnatinagaraju4461
    @karnatinagaraju4461 Před 3 lety +17

    బలమైన కాపలా ఉన్న బంధాలు బలమైన ప్రేమ చేయడం గొప్ప సాంగ్ . జానపదంలో ఇలాంటి పాటలు వెలుగులోకి తీసుకురావడం చాలా సంతోషం. ఇంకా ఇలాంటి పాటలు జానపదం లో ఎన్నో తీసుకురావాలని కోరుకుంటూ

  • @mamidisrinivas5311
    @mamidisrinivas5311 Před 3 lety +15

    రాజేశ్వరి మొఖం లో చిరునవ్వు సూపర్...
    పాట మొదలు నుండి చాలా బాగా యాక్టింగ్ చేసింది .....!💐

  • @rupeshanthadupula18
    @rupeshanthadupula18 Před 2 lety +5

    ఏడద్కొసరి ఏములడా జాతర చూసి వస్తా బావాయ్య..........
    శ్రీ రాజరాజశ్వరస్వామి ఆశీసులతో సింగర్ రాజేశ్వరి అద్భుతమైన పాట

  • @saireddy7538
    @saireddy7538 Před 3 lety +459

    సరసాలు ఆపి పోవా?? చీకటి అయినాక నీ దాన్నే కాదా 🙏🙏👌👌👌😍😍😂😂

  • @thirupathim5132
    @thirupathim5132 Před 3 lety +24

    ఎంత చెప్పినా బావ మరదళ్ల బంధమే చాలా అద్భుతమైన బంధం చాలా అద్భుతమైన పాటలని పరిచయం చేస్తున్న ఛానెల్ వారికి దన్యవాదాలు 🙏

  • @NaveenKumar-jk1nd
    @NaveenKumar-jk1nd Před 3 lety +7

    ఎన్నిసార్లు విన్నా వినలి అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ
    సింగర్ వాయిస్ కి,లిరిక్స్ ఆ ముసిక్ కి ఫుల్లు అడిక్టెడ్........tq for giving This to us....

  • @sangalasuresh5697
    @sangalasuresh5697 Před 3 lety +7

    రాజేశ్వరి నీ సాంగ్ లో ఏముందో వంద సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ సాంగ్ లో మాయలోకం ఉంది

  • @user-nw9vt9fs8q
    @user-nw9vt9fs8q Před 3 lety +23

    ❤️❤️❤️"యాడాదికోరిసారి ఎములాడ జాతర ఎల్లి వస్తా బావయ్య" ఈ లైన్ సూపర్❤️❤️❤️

  • @karunakartharigoppula6272
    @karunakartharigoppula6272 Před 3 lety +11

    నేను చూసిన చాలా మంది యూట్యూబ్ ఆక్టర్స్ లో ఈ పాట లో నటించిన ఈ అమ్మాయి నిజంగా సినిమా actor's Kuda సరిపోరు song చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్

  • @srikanthgoudarukala5311
    @srikanthgoudarukala5311 Před 3 lety +22

    మందిలుండి నాకు మాట్ల కుదరదు మల్లె మొగ్గలు తేవ బావ lyrics ఏం రాశినవ్ అన్న పాటను ధన్యవాదాలు❤️

  • @praveenkumar-dyaga786
    @praveenkumar-dyaga786 Před 2 lety +6

    నేను అయితే చాలా సార్లు చూసాను ఈ సాంగ్ చాలా బాగుంది సూపర్..👌🏻👌🏻👌🏻

    • @telugunaganna1672
      @telugunaganna1672 Před 2 lety +1

      అన్నా చాలా తప్పు చేస్తున్నావ్

  • @ladduvamshi8303
    @ladduvamshi8303 Před 3 lety +85

    ఈ సాంగ్ చాలా బాగుంది రాజేశ్వరి గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు

  • @chandunanimagi5506
    @chandunanimagi5506 Před 3 lety +392

    హీరోయిన్ రాజేశ్వరి కి ఒక లైక్ వేసుకోండి

  • @rajendarragirirtf3890
    @rajendarragirirtf3890 Před rokem +156

    Folk Song కి పుట్టిన ఇల్లు కరీంనగర్

  • @gopalbingi4457
    @gopalbingi4457 Před 3 lety +87

    పాట ఒక ఎత్తు అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు super 👌👌♥️💞💞💐💐💐

  • @anantreddy621
    @anantreddy621 Před 3 lety +15

    రాజేశ్వరి అక్క సూపర్ ని పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @entertainmentchannel5142
    @entertainmentchannel5142 Před 3 lety +6

    Ani sarala chusina song malli malli chudalli anipsuthdhi

    • @MarriKindha
      @MarriKindha  Před 3 lety

      Tq

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 Před 3 lety +1

      అమూల్యమైన మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు😊😊👍

  • @Arjunyadavbml
    @Arjunyadavbml Před 2 lety +6

    ఈ పాటను వర్ణించడానికి అస్సలు పదాలు దొరకట్లేదు చాలా మంచి లీరిక్స్ అండ్ కమ్మటి వాయిస్ తో పండించారు సూపర్ 🥳🥳🥳

  • @sagarmeenugula6278
    @sagarmeenugula6278 Před 3 lety +11

    Dubai lo memu me songs vintunam.... Nice song

  • @cobraking7500
    @cobraking7500 Před 3 lety +71

    రాజేశ్వరి కోసమే చూసిన,,ఆమెది ఏ ఊరు బయ్య

  • @venkytube670
    @venkytube670 Před rokem +10

    ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤❤❤

  • @enarayana2302
    @enarayana2302 Před 3 lety +10

    పదాల అల్లిక చాలాబాగుంది. అల్లికకు తగినవిధంగా సంగీతం అందించిన ప్రవీణ్ గారికి అభినందనలు

  • @shrinivaas1316
    @shrinivaas1316 Před 3 lety +53

    తెలంగాణ జానపద పాటల్లో ఈ సాంగ్ EVERGREEN గా నిలిచి పోతుంది..👌👌

  • @lkrr-ch5ie
    @lkrr-ch5ie Před 3 lety +78

    వేములవాడ ని చూపెట్టి మంచి పని చేసారు ఒక్క ఫీలింగ్ అనేది ఉంటుంది వేములవాడ జాతర మీద సూపర్ డూపర్ హిట్ బ్రదర్స్ 👌❤

  • @chinthamallasrikanthsri7135

    ఈ సాంగ్ ఎన్ని సార్లు చూశానో ఇంకా ఇంకా చూడాలని ఉంది అంత బాగుంది ఈ సాంగ్ పడినవాలకి 🙏🙏🙏

  • @kolakannaya7067
    @kolakannaya7067 Před 3 lety +21

    గుడ్ సాంగ్ ఇ సాంగ్ వింటే ఏదో చిన్న హ్యాపీ ఫీలింగ్ ఎందుకు అంటే నాకు బావ ❤మర్దల్ రిలేషన్ అంటే ప్రాణం థాంక్స్ ఫర్ థిస్ సాంగ్

  • @selimetv5795
    @selimetv5795 Před 3 lety +7

    చాలా ఆసక్తి గా వేచి చూస్తున్నాము..

  • @Rocky-ns6tl
    @Rocky-ns6tl Před 3 lety +29

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది...రాజేశ్వరి acting& expressions సూపర్🥰🧡

  • @knarayanreddy6330
    @knarayanreddy6330 Před 2 lety +6

    Super song చూసిన కొద్ది చడాలనిపుస్తుంది ఈ సాంగ్

  • @ravikumarkunta7071
    @ravikumarkunta7071 Před 3 lety +355

    అమ్మాయి ముఖంలో కళ ఉన్నది 😍😍😍😍😍😍

  • @sambarajujeripothula357
    @sambarajujeripothula357 Před 3 lety +114

    రాజేశ్వరి చింపేసావు 👌👌👌👌

  • @begumpetchildrens623
    @begumpetchildrens623 Před 3 lety +49

    సేకరించిన పాట అయిన కూడా ఇంకా lirics ఎడిట్ చేసి అద్భుతంగా రాశారు.
    తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అందులో ఉమ్మడి కరీంనగర్ పేరు ను జానపదం కు పుట్టిల్లు చేశారు.
    ఇంకా మీ నుంచి మంచి జానపదాలు రావాలని ఆశిస్తూ....
    మీ టీమ్ కు శుభాకాంక్షలు...

  • @mahender029
    @mahender029 Před 2 lety +8

    Lyrics superb👌👌👌👌
    Voice superb👌👌👌👌
    Music superb👌👌👌👌
    Anni superb👌👌👌👌👌
    Enni sarlu vinna vinalanipistundi
    Superb superb👌👌👌👌👌👌

  • @gopigoud1213
    @gopigoud1213 Před 3 lety +153

    Na tractor 🚜 lo e song rojuki 10 times vintaa

  • @naagmudhiraj7796
    @naagmudhiraj7796 Před 3 lety +19

    Sarasalu salinchi pova
    Seekatainanka needhannega 😃😃🤓🤓😳😳😳👏👏👏✌️✌️✌️👌👌👌👌

  • @krishnachatla2198
    @krishnachatla2198 Před 3 lety +382

    తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా తీశారు... చాలా బాగుంది... టీం అందరికి శుభాకాంక్షలు

  • @sampathkumarreddy6513
    @sampathkumarreddy6513 Před 2 lety +91

    తెలంగాణ జానపదం... సాహిత్యం, సంస్కృతి.... అభినయ కౌశల్యం 👏🏻👏🏻👏🏻👏🏻

  • @MiddeVineeth
    @MiddeVineeth Před 3 lety +5

    Chala Bagundi Song Lyrics Rasina Nagam Parsharam Anna Ki Nd Team Andhariki Shubhakankshalu 👌

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 Před 3 lety +101

    ఈ రోజు చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌺🎸🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌹

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 Před 3 lety +126

    2023 lo చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి👍👍👍👍

    • @user-cr2kw8yx2f
      @user-cr2kw8yx2f Před 11 měsíci +1

    • @riyajasmin579
      @riyajasmin579 Před 11 měsíci +1

      2023 lo kuda chustunam

    • @user-cr2kw8yx2f
      @user-cr2kw8yx2f Před 11 měsíci

      Hi.someliked. yela.unnaru.medam.meeru.yekkadunaa.allway.happyga.undalani.i.preayof.god.real.manchi.manasunna.sweert.heart.jaan.u.real.iam.telling.iloveuraa.bangaram.Someoneliked.ur.coment.yeppudu.u.tube.lodaily.i.ll.see.realiloveu.like.u.somuch.i.mean.nannu.nuvuu.premisthunnavu.i.know.but.yenduko.u.thinking.naa.guess.fail.kaadu.okavele.nuvuu.love.cheyakunna.naa.pranam.unnathakalam.i.never.farget.u.bangaram.tinnavaleeda.health.tackcere.jaan.uye.perutho.ninuu.piluvalo.nuvve.cheppu.medam.maali.naa.postni.nuvuu.like.cheyyakapote.naa.manasu.thattukoledu.raa.yedanna.kaani.ninuu.chudalani.matladalani.neetho.neeku.like.unte.neetho.balence.life.gadapalani.unnadi.real.but.diside.godset.the.that.time.c.u.my.w.aapsend.ur.rpl.end.cheyyalanna.manasu.oppukovatam.leedu.but.nee.rpl.ni.batti.mylife.anyway.thanku.somuch.sameto.bangaram.ur.lovely.b.f.bhasker.babu.thalari.rr.di.hbd.ts.c.ur.heart.feeling.medam.t.b.r.hbd

  • @madukargandla2260
    @madukargandla2260 Před 3 lety +6

    మా నాన్నమ్మ కూడా మస్తు పాటలు ( ఎనుకటి ) అప్పుడప్పుడు పాడుతది.. అవి మాకు సక్కగా అర్ధం కాదు...
    కానీ మీరు వాటిని ఇలా మంచిగా పాడి చూపిస్తున్నారు... మీకు 🙏🙏🙏🙏

  • @Luckyjaanu52268
    @Luckyjaanu52268 Před 3 lety +9

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలనిపించే పాట ఎన్ని సార్లు విన్నా విసుగుగా అనిపించదు

  • @mandasanjeeva3092
    @mandasanjeeva3092 Před 3 lety +283

    అమ్మాయి ఎంత బాగుందో అంతకు మించి పాట ఇంకా బాగుంది👌💐💐💐💐💐👌👌👌

  • @sambarajujeripothula357
    @sambarajujeripothula357 Před 3 lety +8

    💕స్మైల్లింగ్ క్విన్ 💞 నీ యాక్టింగ్ తో ఈ సాంగ్ ను చింపేసావు 💞💞💞💞

  • @storiesvid5590
    @storiesvid5590 Před 2 lety +5

    10000 vinna kavacchu ee song❤❤❤❤❤❤

  • @raghug983
    @raghug983 Před 3 lety +18

    చాలా మంచిపాట
    రాజేశ్వరి నృత్యం హావభావాలు చాలా బాగున్నాయి. మీ టీం అందరికీ అభినందనలు..........

  • @vadythavathkumar9168
    @vadythavathkumar9168 Před 3 lety +9

    సూపర్ వీడియో నేను వంద సార్లు విన్నాను ఈ సాంగ్ చాలా బాగుంది రాజేశ్వరి హీరోయిన్ లేక యాక్టింగ్ చేసింది సూపర్ సూపర్

  • @shivakumarnaraboina
    @shivakumarnaraboina Před 3 lety +132

    నేను రాజేశ్వరి గారికి పెద్ద అభిమానిని ఈ పాట ఆమె కోసమే 100 కంటే ఎక్కువ సార్లు చూసాను , మేడం మంచి గా నటిస్తారు.

  • @saikiranpasula1155
    @saikiranpasula1155 Před 2 lety +4

    Nice song Na Auto lo rojuki 10 Time s paduthaa 🥰🥰🥰😍😍😍

  • @ganditichandu6908
    @ganditichandu6908 Před 3 lety +7

    సూపర్ సాంగ్ హేద్దనా బాధలో ఉంటే ఈ పాట వింటే మంచి మనసు కుదుట పడుతుంది 😍😍😍😍

  • @mohanarelly7117
    @mohanarelly7117 Před 3 lety +5

    మీరు ఇలాంటి songs లు మరెన్నో తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను god bless u 👍🎂

  • @gopaganichintu8867
    @gopaganichintu8867 Před 3 lety +10

    సదేయిన చేపల కూర ఎంత కమ్మగా ఉంటాదో e సాంగ్ కూడా వింటుంటే ఇంక బాగుంటుంది

  • @rajumamidi9513
    @rajumamidi9513 Před rokem +4

    ఇలాంటి పాటలు మా మనసుకు హత్తుకు పోయేలా ఇంకా ఎన్నో పాటలు మాకు అందచేయాలని కోరుకుంటున్నాము

  • @kishorelingampally813
    @kishorelingampally813 Před 3 lety +9

    అచ్చమైన జానపదం పాట సూపర్ కంగ్రాట్స్ టీం వర్క్ ఆల్

  • @sureshgarishe5939
    @sureshgarishe5939 Před 3 lety +6

    అమ్మాయి ఎంత బాగుందో చాల చాలా బాగుంది.ఎవడు చేసుకుంటాడో కాని అదృష్టవంతుడు.ఇప్పటికీ ఈ పాట వంద సార్లు విన్నాను.సూపర్బ్ గా ఉంది.కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్

  • @sayeddasthagir5791
    @sayeddasthagir5791 Před 3 lety +23

    అన్న ఈ పాట రాసింది ఎవరో కానీ సూపర్. రోజూ కు 100 సార్లు వింటున్న ఈ పాట...

  • @rudravaramnarsimha5146
    @rudravaramnarsimha5146 Před 2 lety +6

    ఇంతటి మధురాతి మధురమైన తీయటి పాటలు ఇంతటి చక్కటి పాటలు పాడుతున్న కవులకు కళాకారులకు నా పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirustr4232
    @thirustr4232 Před 3 lety +11

    Naku Chicha cheechiga nachindhi song bro last time my love memory's remembers bro 💞💖🍻

  • @anjalikorutla7713
    @anjalikorutla7713 Před 3 lety +11

    చాలా అద్భుతమైన పాట ఇది. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. ✨🙏👍😍

  • @PrakashPrakash-vf7rk
    @PrakashPrakash-vf7rk Před 3 lety +13

    Exlent వాయిస్ అమ్మ........ ఫుల్ ఊపు వస్తుంది. అండ్ మ్యూజిక్ 👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Naveen84999
    @Naveen84999 Před rokem +4

    Gajjula moojuzla bottupillaku nenu vastha bavayya kanta kanipettu sendhuraiah ❤❤❤😊

  • @potharajuumeshrowdy9803
    @potharajuumeshrowdy9803 Před 3 lety +6

    చాలమంచిగా ఉంది పాట ఎసార్లు వినకని వినసోపుగా ఉంది అన్న

  • @ravarthiraju7594
    @ravarthiraju7594 Před 3 lety +6

    Eppati varaku è roju 133 time vinnanu super song 🎧

  • @ninginelacreations
    @ninginelacreations Před 3 lety +6

    నేను ఎదురు చూస్తున్న మా పరశురామ్ అన్న పదాల కోసం 😊

  • @rowdyhafeez2179
    @rowdyhafeez2179 Před 3 lety +2

    Akka super asal emanna acting ahh lv u akka ...❤️chala bagunnav and paaata mathram super asal ippadike 100 sarlu chusina ayna chudalani undhiiiiii❤️❤️❤️❤️❤️❤️ super super ❤️❤️❤️❤️

    • @rowdyhafeez2179
      @rowdyhafeez2179 Před 3 lety +2

      Pata enni sarlu chusina chudalani unnavalluuu oka like🙄❤️❤️❤️❤️❤️

  • @sambarajujeripothula357
    @sambarajujeripothula357 Před 3 lety +9

    రాజేశ్వరి "స్మైల్లింగ్ క్వీన్ "👌👌👌

  • @chandramoulithatipelli8720
    @chandramoulithatipelli8720 Před 3 lety +11

    నాగం రాతలు, తరగని రత్నాల మూటలు...
    Congratulations టీం..
    ఇలాంటి మరెన్నో రాతలు రాయాలని మరో సారి నాగం పర్శరాం కి Congratulations...
    Super గా వచ్చింది song....

  • @5STAR111r
    @5STAR111r Před 3 lety +9

    🕉️మహా శివుని ఆశీస్సులతో ఎల్లవేళలాఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
    మీకు మీ కుటుంబ సభ్యులకు
    🕉️⚜️మహా శివరాత్రి శుభాకాంక్షలు⚜️🕉️

  • @hanmakondashoban5350
    @hanmakondashoban5350 Před 3 lety +5

    Super song ennisarlu vinna vinali anipisthundhi super gonthu akka

  • @maheshyadavsudigepu5073
    @maheshyadavsudigepu5073 Před 3 lety +33

    Minimum 20 times per a day!!!!!!! i love this song😍😍😍❤️❤️

  • @Thriller_Thiruyadav143
    @Thriller_Thiruyadav143 Před 3 lety +16

    ఈ పాట మొత్తం అమ్మాయి నే మొత్తం కవర్ చేసినది చూడడానికి చాలా అందంగా మంచి expressions ఇస్తున్నది అచ్చం పల్లెటూరి అమ్మాయి అంటే ఎలా ఉండాలో అలానే ఉన్నాది

  • @maheshbunny9933
    @maheshbunny9933 Před 3 lety +20

    ఇలాంటి మన జనపధ సాహిత్యన్నీ ప్రోత్సహిస్తున్న మీ బృందానికి అదేవిధంగా...ఇలాంటి పాటలు మరెన్నో అందిచాలని ఆశిస్తున్నాము... ఇలాంటి పాటల ముందు ఏ సినిమా పాట పనికిరాదు... ఈ 2015 నుండి 2020 లో మనము చూసుకుంటే సినిమా పాటలు ఎవరు వింటలేరు

  • @kamalakarpakide5370
    @kamalakarpakide5370 Před 3 lety +4

    నేను ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు ఈ పాట నాకు చాలా ఇష్టం ❤️

  • @nareshv910
    @nareshv910 Před 3 lety +10

    పాట చాలా బాగుంది all the best teem మర్రికింద,,,

  • @mahiponnam7677
    @mahiponnam7677 Před 3 lety +7

    చాలా మంచి లిరిక్ స్పెషల్ గా కెమెరా మెన్ సూపర్ గా చూపించాడు❤️❤️

  • @Naveenkumar-if1ek
    @Naveenkumar-if1ek Před 3 lety +10

    మా పరుశురాం బాబాయ్ పాటంటే ఆ మాత్రం ఒక రేంజ్ వుంటది, మా ఊరిలో మా ట్రాక్టర్ నుండి ఊరిలో వున్న ప్రతీ ట్రాక్టర్ సౌండ్ సిస్టం లొ ఇదే పాట.

  • @Sprinter-kp1jn
    @Sprinter-kp1jn Před rokem +4

    Acting assalu mamuluga leadhu❤❤❤❤❤❤❤❤

  • @shravannagelli5826
    @shravannagelli5826 Před 3 lety +5

    𝙎𝙖𝙢𝙥𝙖𝙣𝙜𝙞 𝙧𝙖𝙟𝙚𝙨𝙝𝙬𝙖𝙧𝙞 𝙖?𝙝𝙖....... 𝙈𝙖𝙯𝙖 𝙣𝙖..... 𝙈𝙖𝙧𝙞😍😍😍😍 ?? expressions 𝙦𝙪𝙚𝙚𝙣 💖

  • @kk-mm9pl
    @kk-mm9pl Před 3 lety +6

    Ammayi expressions supper future undhi ammayiki

  • @theagent8943
    @theagent8943 Před 3 lety +5

    Am maatal lavu e song ki all time Hit song

  • @thirumalyadav2678
    @thirumalyadav2678 Před 2 lety +303

    నల్లటి రాగాళ్ల
    పండేటి పత్తుల్ల
    కైకిలోత్త బావయ్య..
    కట్టకు కాపు గాయి చందురయ్య...
    కాపు గాయి చందురయ్య
    కళ్ళల్ల దాసుకొన బావయ్య....
    మందిలోన నాకు మాట్లాడ కుదరదు
    మల్లేమోగ్గలు తేవ బావ
    తెచ్చి చేతికిచ్చి ఎల్లిపోవా...
    చేతికిచ్చి ఎల్లిపోవా
    దూరంగా ముద్దులిచి మురిసిపోవా...
    These lines made the song 🥰❣️
    👏👏👏👏👏👏
    Fabulous Song...

  • @sravani7758
    @sravani7758 Před 3 lety +17

    Rajeshwari akka ki okka like vesukondi ❤️