ఇలాంటి Interview మీ జన్మలో చూసిఉండరు || Pushpa Sukumar With Liger Puri Jagannadh || NS

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2022
  • Watch Here #Pushpa #Sukumar With #Liger #PuriJagannadh
    Telugu latest movie teasers, trailers, fun videos and official interviews are available in our channel.
    NS Entertainment is your one stop shop for #TeluguMovieNews. Come engage with the latest movie updates, videos, movie gossip and more.
  • Zábava

Komentáře • 55

  • @saikiranb8398
    @saikiranb8398 Před rokem +13

    Puri sir is legend, salute him

  • @shashirekhapullani3737
    @shashirekhapullani3737 Před rokem +3

    Yes mother or father leni pilalau chala strong ga untaru sir...mentally

  • @gaddamvinaymohan9920
    @gaddamvinaymohan9920 Před rokem +1

    Thousand crores tappa remain interview antha super👌

  • @user-sx2tz4zb8n
    @user-sx2tz4zb8n Před rokem +8

    38:30....🔥🔥 because brilliant actor..Vijay...

  • @konetikrishnaiah7965
    @konetikrishnaiah7965 Před rokem +53

    సుకుమార్ సార్ నెo.1 నేనుఒక్కడినే లాంటి సినిమా వల్లే మీ మీద గౌరవం పెరిగింది.అలాంటి సినిమాలు ఎప్పుడు మీరు మానేస్తే అప్పుడు మీ కెరియర్ ఆగిపోతుంది. పుష్ప లాంటి సినిమా హిట్ కావచ్చు కానీ అంత గొప్ప సినిమా కాదు.మేకింగ్ అల్సో.

  • @vinayvarma4879
    @vinayvarma4879 Před rokem +3

    Iddaru favourite directors interview kada, mamulga anpiyyale, okka second skip cheykunda chushna, I really loved it.

  • @Shekharr45
    @Shekharr45 Před rokem +2

    Sukumar sir voice ❤️❤️❤️❤️❤️❤️

  • @kethireddymallareddy123
    @kethireddymallareddy123 Před rokem +7

    ఇద్దరూ ఇద్దరే 👌👌

  • @user-sx2tz4zb8n
    @user-sx2tz4zb8n Před rokem +9

    Very talented both

  • @nothing-spreading-truth
    @nothing-spreading-truth Před rokem +5

    Both are legends in their flim making styles

  • @silya29
    @silya29 Před rokem +1

    puri mark always keep in industry

  • @shobanshoban9649
    @shobanshoban9649 Před rokem +2

    Sukumar sir miru 1nenekodine lanti movie thiyandi sir plz puri sir pokiri lanti movie cheyandi sir plz

  • @huassinpera4105
    @huassinpera4105 Před rokem

    Eadaru super dirktarsh ishtmina direktarsh telgu varukavdam gear sar

  • @hateunaani5181
    @hateunaani5181 Před rokem +2

    Oka hit director flop movie gurinchi interview chestunatu undi same as rajamouli gaaru sukku to 1 nenokadine movie interview laaaga. But next time Puri gaaru super hit kotti same elane sukku gariki return interview tistaru..... Waiting for that.

  • @ashwiniv6746
    @ashwiniv6746 Před rokem +2

    Pushpa THAGGEDILYY

  • @SSSKrishna
    @SSSKrishna Před rokem +5

    Second like ...I had a dream to meet jagan but it did not happen yet...

  • @user-sx2tz4zb8n
    @user-sx2tz4zb8n Před rokem

    💫👍🥳

  • @baluyadav7154
    @baluyadav7154 Před rokem

    King Puri sarr

  • @ksjnskz
    @ksjnskz Před rokem

    💕

  • @vinaykumar5186
    @vinaykumar5186 Před rokem +1

    Sir sukumar gaaru meeru super. Puri gari pokiri super.. but liger Rod meeru ready chestunnaru we know

  • @user-sx2tz4zb8n
    @user-sx2tz4zb8n Před rokem +2

    🥳

  • @user-sx2tz4zb8n
    @user-sx2tz4zb8n Před rokem +12

    మూవీ హిట్ అయిన ఫ్లాట్ అయిన... హీరోని గుర్తు పెట్టుకున్నారు జనాలు అంటే అది ఒక్క పూరి డైరెక్షన్లో వచ్చేసి సినిమాకు మాత్రమే..... తక్కువ సమయంలో ఎక్కువ క్లారిటీతో వచ్చే సినిమాలు పూరి ఒక్కడే తీయగలడు...
    హీరోని హీరోయిన్ ని స్టైలిష్ గా చూపించేంత తెలివిగల డైరెక్టర్ సుకుమార్...
    జూనియర్ ఎన్టీఆర్ కి నాన్నకు ప్రేమతో సినిమా రాకపోతే ఎప్పటిలాగే అలానే లావుగా..ఉండి... పిచ్చిపిచ్చి కథలు తో సినిమాలు తీసేవాడు..... ఎన్టీఆర్ కి సినిమా స్టోరీ సెలక్షన్ అస్సలు రాదు... సినిమా

  • @mymemories6314
    @mymemories6314 Před rokem +1

    Ahuthi prasad hyderabad lo vunnada chanipoyaru kada

  • @user-sx2tz4zb8n
    @user-sx2tz4zb8n Před rokem

    😌😌

  • @rajashekarysr8409
    @rajashekarysr8409 Před rokem +2

    Rajamouli sir kooda undi unte

  • @Tonyavis777
    @Tonyavis777 Před rokem +1

    🙌🙌

  • @sameerimamillapalli7918
    @sameerimamillapalli7918 Před rokem +1

    1000 crores

  • @user-sx2tz4zb8n
    @user-sx2tz4zb8n Před rokem +7

    జూనియర్ ఎన్టీఆర్ మొత్తం సినిమా కెరియర్ లో రెండే రెండు సినిమాలు బాగుంటాయి ఒకటి నాన్నకు ప్రేమతో... రెండోది టెంపర్...
    ఆ ఇద్దరు డైరెక్టర్లు... ఆ వేరియేషన్ యాక్టింగ్ ని బయటకు తీయకపోతే మళ్లీ పాత చింతకాయ పచ్చడి స్టోరీలు ఎంచుకునేవాడు...

  • @mahenderMaloth
    @mahenderMaloth Před 3 měsíci

    అది పాత కాలంపోయింది. ఈ జనరేషన్ ఇవి కుదరవు.

  • @telugugamestar1157
    @telugugamestar1157 Před rokem +3

    AA+Sukku

  • @shaikikram5208
    @shaikikram5208 Před rokem +4

    Jai allu arjun

  • @vinodnaik2089
    @vinodnaik2089 Před rokem

    Eee janmaki chalu🙏🙏🙏

  • @xyz-yx1dh
    @xyz-yx1dh Před rokem

    Most hot movie in Pakistan, charmi should be gangubai of south indian movies

  • @gowthamkrishna6469
    @gowthamkrishna6469 Před rokem +2

    Movie utter flop aiyendi brother

  • @vishnuteja252
    @vishnuteja252 Před rokem +2

    It's our mistake we made some good movies flop like khaleja, one nenuokkadaine..

  • @gultegaga2889
    @gultegaga2889 Před rokem +1

    Tokkalo interview liger Ani adi tappa badri, pokiri,badri,pokiri endhi idhi

  • @ram1995
    @ram1995 Před rokem

    1 nenokadine hollywood story

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Před rokem

    సుకుమార్ గారూ
    మంచి సుకుమారంగా మీరడిగే ప్రశ్నలకు పూరీ గారు సమాధానాలు చెప్పే విధానం బాగుంది.ఆయన దర్శకుడికన్నా "సమాజ వికాస దార్శినికుడిగానే చూస్తాను. ఆయన ముచ్చటగా ఇంటర్వ్యూ ఇస్తారు. ఆయన చెప్పే విషయం సమాజానికి ఎంతో ఉపయోగమనే చెప్పాలి. సొగసుగా చెప్పే విధానం ముచ్చటగా ఉంటుంది. పూరి గారు చెప్పినట్టు 🅢🅘🅜🅟🅛🅔 గా అర్ధమయ్యేలా చెప్పలేము. ఆయనంటే మనసంతా అభిమానం కాబట్టి కొంచెం ఎక్కువ చెప్పినా తక్కువే. భగవంతుడు ఆయన్ని ఎల్లవేళలా కాపాడతాడు...

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Před rokem

    Flop

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Před rokem +1

    Liger Flop Flop Flop

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Před rokem

    Flop Liger movie

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 Před rokem

    Flop Liger movie Flop

  • @musizbeats8485
    @musizbeats8485 Před rokem +2

    How others see: 🧍‍♂️🧍‍♂️ ; how i see them :🐐🐐