Priyatama Nanu Song | SP Charan & Malavika Performance | Swarabhishekam | 14th February 2021 | ETV

Sdílet
Vložit
  • čas přidán 13. 02. 2021
  • #Swarabhishekam #SwarabhishekamDirectorsSpecial #TeluguShow #ETVWin
    S. P. Charan & Malavika come up with the song Priyatama Nanu and captivate the viewers with their vocals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Zábava

Komentáře • 249

  • @aranidevidraju8816
    @aranidevidraju8816 Před 2 lety +5

    సింహం కడుపునా సింహమే పొడుతుంది

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 Před 3 lety +59

    💐💐👍ప్రస్థుతం శ్రీ SP చరణ్ టైం స్టార్ట్ అయింది.... చరణ్ సార్ మీరు మరిన్ని పాటలు పాడాలి... లవ్ యు సార్👏👏👏💐💐💐

  • @jenneshiva8576
    @jenneshiva8576 Před 3 lety +243

    బాలు సార్ పడినట్లు ఉంది చరణ్ సార్ ఇలా పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగు సినిమాలు చరణ్ సార్ కి అవకాశం ఇయ్యాలని కోరుకుంటున్నాం

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 Před 3 lety +40

    👍👍👏👏🙏🙏ఈ రోజు లక్షలాది మంది శ్రీ SP చరణ్ గారి పాట కోసం ఎదురు చూస్తున్నారు.... అయన వాయిస్ అచ్చం శ్రీ SP బాలు గారు పాడినట్లే ఉంది.... "LOVE YOU CHARAN SIR " YOUR VOICE AMAZING ...🙏🙏👍👏💐💐

  • @arunakondapalli8429
    @arunakondapalli8429 Před 3 lety +85

    చరణ్ గారు. ధన్యవాదాలు మీరు స్వరాభీషేకమ్ లో తిరిగి పాడుతున్నందుకు.....

  • @munagapatisunita7224
    @munagapatisunita7224 Před rokem +6

    Super Charan annya and malavika garu. Both singing super gaa padaru 🌹🌹🌹🌹

  • @chillaginjalu4997
    @chillaginjalu4997 Před 3 lety +17

    Wonderful performance by SP Charan 👌👌👌👌👌👌 ఈ పాట కు పూర్తి న్యాయం చేశాడు.. మీరెవరైనా బాలూగారిని పోగొట్టుకున్నామని నిజంగా బాధ పడ్తున్నట్లయితే చరణ్ ని ప్రోత్సహించండి... తను అచ్చు బాలు గారి గొంతుకతో 100% పాడగలడు.. అది చరణ్ కు జన్మతో వచ్చిన వరం..అనుకరించడం కాదు.. దయచేసి చరణ్ పాడాలని కోరండి.. మళ్లా బాలు గారి పాటలు వినగలరు... మరో బాలు... చరణ్ మాత్రమే..👍👍👍👍👍👍

  • @rajeevmb5757
    @rajeevmb5757 Před 2 lety +10

    చరణ్ సరే ధన్య వాదాలు మళ్ళీ వచ్చే పాటాలు పాడుతున్న మికు అభీనందానాలు 💐💐🙏🙏

  • @shanezsk169
    @shanezsk169 Před rokem +4

    I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @venkatkondragunta9704
    @venkatkondragunta9704 Před rokem +9

    SP Charan Sir, You have potentiality to sing like your father. We hope you can make your father proud..!

  • @shivanand737
    @shivanand737 Před 3 lety +7

    Charangaru miru super andi super anthee

  • @munirajamma3487
    @munirajamma3487 Před 3 lety +57

    Wow charan sir u most welcome to Telugu industry with lots of respect🙏

  • @laxminarayana266
    @laxminarayana266 Před rokem +7

    నా అభిమాన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సార్ గారిని మళ్లీ మళ్లీ గుర్తుంచుకునే విధంగా ఎస్పీ చరణ్ సార్ గారు సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడాలని మళ్లీ నా అభిమాన గాయకుడు ఎస్పీ బాలు గారి చరణ్ సార్ ద్వారా వినాలని ఉంది👍👌👌🙏

  • @majetipadama7568
    @majetipadama7568 Před 3 lety +4

    Chala bhaga padutunaru Sir

  • @manuradha1603
    @manuradha1603 Před 3 lety +6

    Voice chala baguntadhi Charan garu

  • @praveenavelamuri8800
    @praveenavelamuri8800 Před 3 lety +51

    He sounds like Balu garu...We are blessed again...our souls got revived after 6 months with Balu gari voice..Pls continue singing and grace telugu audiences 🙏

  • @jayachandranponnusamy1770
    @jayachandranponnusamy1770 Před 3 lety +22

    Superb Charan Sir. Continue your Dad's legacy.
    I m diehard fan of S P Balu garu.
    Love from Malaysia 🇲🇾❤

  • @jakkulamanikanta7112
    @jakkulamanikanta7112 Před 3 lety +5

    6:03 Exactly Balu Garu 😭😭😭

  • @vinodjakkam6229
    @vinodjakkam6229 Před 2 lety +4

    Junior spb

  • @bayyasubhashchandrashekhar2208

    భౌతికంగా దూరమైన బాలూగారిని మీలో చూసుకోవాలని ఎంతో వేదనా భరితమైన హృదయంతో అర్ధిస్తున్నాను , బాలూ గారి కృషి, హావభావాలు, జ్ఞాన సంపద , నమ్రత , తేజస్సు , అర్ధ శతాబ్ద సినీరంగనేపద్యంలో వారి విశ్లేషణ ఇలా చెప్పుకుంటూ పోతే ... సరిలేరు మరిరారు.

  • @sunithavadluri7839
    @sunithavadluri7839 Před 3 lety +6

    Charan and malavika garla gonthu chala bagundi

  • @sandyagade3435
    @sandyagade3435 Před 3 lety +6

    Charan sir ❤️❤️❤️ sir SPB Sir voice melo Unnaduku

  • @madhavilatha4952
    @madhavilatha4952 Před 3 lety +28

    Once close eyes and listen... Same SP Balu sir's voice...
    Tollywood must give more opportunities to such a great singer

  • @hathijahathija2839
    @hathijahathija2839 Před 3 lety +41

    చరణ్. గారి.గొంతు. అంతా. బాలు.గారి.గొంతు. లాగెఉంది

  • @mettadurgaprasad9875
    @mettadurgaprasad9875 Před 3 lety +48

    Balu garu పాడినట్టు ఉంది...😭😭😭😭😭but miss you

  • @RR-kv1zj
    @RR-kv1zj Před 3 lety +5

    Mee voice kosame chustunnamu, meeku inka tiruguledu charan ji. None can replace this voice

  • @shabbirshabbirsayed9242
    @shabbirshabbirsayed9242 Před 2 lety +4

    Apatlo balu garu padinattu undi voice charan garidhi sp balu sir 🙏🙏🙏

  • @ArchnaVijay
    @ArchnaVijay Před 3 lety +40

    No one can sing like SPB except Charan

    • @venkatasastry3321
      @venkatasastry3321 Před 3 lety +7

      Pl.bring SP.Charan to Telugu Industry by giving respect to SPB.since he also singing like SPB.

  • @ratnamkolipakaratnakar.k9209

    బాలు గారి సొంగ్స్ పాడడం ఒక చరణ్వల్లే సాధ్యం ఎవరివల్ల కాదు

    • @sreeraj6777
      @sreeraj6777 Před rokem

      మనో గారికి కూడా సాధ్యం అవుతుంది

  • @anil6755
    @anil6755 Před 3 lety +5

    Spc awesome..100000000000 infinite likes....

  • @surekhareddy5915
    @surekhareddy5915 Před 3 lety +3

    Sir mi family mothanni aa Saraswati dhevi bless chesinattu unnaru

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Před 3 lety +7

    కొద్దిగా గమకాల్లో అపశృతులు ఉన్నాయి చరణ్! బట్ నీ వాయిస్ నాన్న గొంతుకు బాగా దగ్గరగా ఉంటుంది, అదో అదృష్టం!
    "రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో.." అన్నప్పుడు గొంతు కాస్త పైకెళ్లాలిగా.. ఇలా కొన్ని అక్కడక్కడ దొర్లాయి.. మాళవిక సూపర్ ఎప్పటిలాగే.. మొత్తానికి ఇద్దరూ అద్భుతం! 😀

  • @dancernikitha4
    @dancernikitha4 Před 2 lety +6

    చరణ్ sir మీ సాంగ్స్ లో బాలు సార్ ఎప్పటికి ఉంటారు

  • @bandreddyraghavendra3595
    @bandreddyraghavendra3595 Před 3 lety +94

    We need more songs from sp charan garu iam huge fan of his voice

  • @guppedanthamanasu5670
    @guppedanthamanasu5670 Před 3 lety +4

    First time Chennai vachanu charan garu mere gurthukocharu

  • @KasivrithisathyaHasanKasiprana

    Hats off to Charan Garu tandrini minchana koduku I feel SRI SP Garu

  • @shrirambalantrapu4826
    @shrirambalantrapu4826 Před 3 lety +4

    అయుష్మాన్ భవ చరణ్

  • @KeerthiSeetha17
    @KeerthiSeetha17 Před 3 lety +19

    ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
    మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
    ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..
    ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
    కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
    ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..
    నింగి వీణకేమో నేల పాటలొచ్చె
    తెలుగు జిలుగు అన్నీ కలిసి
    పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
    వలపె తెలిపే నాలో విరిసి
    మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా నరుడే .. వరుడై నాలో మెరిసే
    తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనము నాలో మురిసే
    మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
    తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం
    రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
    రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
    అడుగే పడక గడువే గడిచి పిలిచే
    (ప్రియతమా)
    ప్రాణవాయువులో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి
    దేవగానమంత ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి
    వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వాచా వలచి
    మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి
    నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
    నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
    వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
    అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
    జగమే అణువై యుగమే క్షణమై మిగిలే

  • @lramesh9890
    @lramesh9890 Před 3 lety +4

    తెలుగు సినిమా పాటలు చరనుగారితొ పాడించండి

  • @manoharmandru5963
    @manoharmandru5963 Před 3 lety +4

    Super Charan sir

  • @geethapillai1706
    @geethapillai1706 Před 3 lety +11

    Loved Mr Charan's voice the first time I listen to his song Vizhalama Irkkuka Mudiyuma from the The movie Student No 1...Keep rocking Mr Charan....Like Father like Son....

  • @viveksarraju
    @viveksarraju Před 3 lety +8

    Charan gari voice chala....,.bagundi balu garu padutunnatlu vundi👌👌👌

  • @Gggkhfugcfyjhcf
    @Gggkhfugcfyjhcf Před 3 lety +38

    God bless you charan sir.....

  • @vanijasti5379
    @vanijasti5379 Před 3 lety +17

    Charan sir balu sir entered into your voice, it’s just amazing

  • @ratnapriya614
    @ratnapriya614 Před 3 lety +23

    I love to see Charan sir smile while singing

  • @jeevangaming2942
    @jeevangaming2942 Před 3 lety +6

    Charan Garu I am huge fan of ur voice. Ur voice is same as Sp Balu garu.

  • @karthikcreativephotography9355

    Charan Garu meeru Next-generation ki meeru maro Balugaru

  • @rajeshsimha8890
    @rajeshsimha8890 Před 3 lety +4

    బాలు గారి అబ్బాయి సూపర్ sir చరన్ గారు continew చేయండి మీది బ్రైట్ ఫ్యూచర్

  • @yammanurusribalaji
    @yammanurusribalaji Před 3 lety +9

    Charan garu nice to see your voice looks like your father SPB keep rocking

  • @nelligondavenkatesh4102
    @nelligondavenkatesh4102 Před 3 lety +4

    Charan sir super & i love malavika madam

  • @budugugangadhara6182
    @budugugangadhara6182 Před 3 lety +3

    Mamidi chettu mamillu kastundi vepakayalu kayadu alage charan garu

  • @janarthananrajaram1464
    @janarthananrajaram1464 Před 5 měsíci

    I am a Tamilian, but know Telugu well.
    I have seen this movie and heard this song more than 100 times (both original and stage performance by all singers)❤

  • @padmajapendyala3399
    @padmajapendyala3399 Před 3 lety +13

    Sp Charan's voice is same like Balu sir voice .. keep singing sir..

  • @nalinip2473
    @nalinip2473 Před 3 lety +12

    Wow, what a handsome pair with handsome voices to do justice to this amazingly dreamingly soothingly romantic song... just don't want it to end...🙏🙏🙏♥️♥️♥️

  • @rajasekharg8991
    @rajasekharg8991 Před 3 lety +13

    Charan garuu please continue your proud fathers legacy we are big fans of your cute voice

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 Před 2 lety +6

    Great composition by IR..... You are pride of India sir.... And well singing

  • @narendrakumardundu4546
    @narendrakumardundu4546 Před 3 lety +15

    S P Charan garu you mesmerized us with your melodies voice and felt like S B Balasubramanyam guru is within us with your singing style and voice. God bless you.

  • @maheswarij5678
    @maheswarij5678 Před 3 lety +5

    Iam from chennai i dont know telugu but i love this very much iam watching this video atleast ten times in a day

  • @arunaprakash2711
    @arunaprakash2711 Před 3 lety +6

    Ur voice naku chala estam charan garu

  • @umaj8812
    @umaj8812 Před 2 lety +4

    It's SPC Charan garu era....started.. rock it

  • @user-tq5po4fz9k
    @user-tq5po4fz9k Před 3 měsíci

    Always Evergreen Song.... జై మెగాస్టార్ చిరంజీవ... ❤️🇮🇳🙏🏻

  • @yammanurusribalaji
    @yammanurusribalaji Před 3 lety +24

    So nice charan garu it's like him singling SPB We need you for music industry

  • @jsrroofingandfabricationms4322

    Same voice as spb sir 😍😍😍💥💥

  • @vinaysgisvpur1489
    @vinaysgisvpur1489 Před 2 lety +3

    స్వరాభిషేకం అంటే నాకి జీవితం అంత ఈ పాటలతోనే జీవితం కలిగిపోవాలా అనిపిస్తుంది ❤

  • @parvathik8700
    @parvathik8700 Před 3 lety +5

    Charan sir you are so lucky person being a son of SPB Sir.

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 Před 3 lety +20

    SP Charan sir, crystal clear singing 🙏🙏🙏

  • @sowmyabharathish8805
    @sowmyabharathish8805 Před 3 lety +17

    S. P Charan sir, your voice is amazing

  • @tatapudisudhakar8656
    @tatapudisudhakar8656 Před 2 lety +2

    Super voice Siri love you

  • @svnprakash5734
    @svnprakash5734 Před 3 lety +26

    Sp charan, sunitha, ramya behara, hema chandra, mallikarjun, prasad, villu every episode lo unte aaa kikke veru
    Miss you balu sir 😥😥😢

  • @ycreddybdl3026
    @ycreddybdl3026 Před 2 lety +3

    Super performance cheran sir

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 Před 3 lety +11

    Charn all the best
    Intha manchi tone same2 same like father
    Why u missed the opportunity
    At least now u can sung fathers song in the programmes
    Keep on going
    May God bless u🙏🏻🙏🏻🙏🏻

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 Před 3 lety +4

    SPB GARU S LEGENDARY CONTINUES THROUGH SPC S VOICE... LEGENDARY OF SINGING PASSES ON .. GREAT N BEAUTIFUL VOICE JUST LIKE HIS FATHER SPB GARU S

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 Před 3 lety +5

    Malvika &Charan gaaru super ❤️❤️❤️❤️

  • @graghunadh1154
    @graghunadh1154 Před 3 lety +59

    Sp Charan Lekapothe No Seeing Swarabishekam. Charan is not Charan he is sp Balu deva. Accham Sp Balu A

  • @sureshbabu5719
    @sureshbabu5719 Před rokem +2

    Sooper song ❤ super singers

  • @reenareena1430
    @reenareena1430 Před 3 lety +8

    No words about your singing and smile and calm and cool face

  • @mapcreatorsarchana4692
    @mapcreatorsarchana4692 Před 3 lety +7

    Wonderful andi Charangaru

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 Před 3 lety +7

    Hi Charan Anna ,Balu gari place lo mimmalni chusukuntunnam

  • @rajavarapusirisha65
    @rajavarapusirisha65 Před 3 lety +33

    Charan gari kosame show chusthunnanu

  • @RajuRaj-kn9dw
    @RajuRaj-kn9dw Před 2 lety +1

    I love you sp Charan by dake avinash

  • @ashoksabithaprem8612
    @ashoksabithaprem8612 Před 3 lety +5

    Please use air phone every one it's awesome voice

  • @gundluruuma7713
    @gundluruuma7713 Před 3 lety +6

    Charan garu you are our Balu sir all the best waiting for more songs

  • @venkateshrm2096
    @venkateshrm2096 Před 3 lety +4

    S.p.charan.isvery.good.singar.sir

  • @mrshetty646
    @mrshetty646 Před 3 lety +3

    I'm spb fan also same voice Charan sir

  • @magveera7100
    @magveera7100 Před 3 lety +7

    చాలా బాగా పాడారు చరణ్ గారు 👍👍

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 Před 3 lety +16

    Charan Annayya voice same SPB SIR voice 👌👌👌🙏🙏🙏

  • @l.edwardl.edward980
    @l.edwardl.edward980 Před 2 lety +1

    Malavika madam super......love 💕 😘 u

  • @susanthprabhub.ssatyamevja7533

    There's much improvement in SP Charan's voice.. now he can boldly attempt to sing more of his legendary dad's hit numbers.

  • @ssschannel9459
    @ssschannel9459 Před 3 lety +7

    Charan sir super really you're voice like speaking sir ♥ Please continue in telugu industry sir...

  • @harithabujji3808
    @harithabujji3808 Před 3 lety +4

    Mee performance chusi balu garu murisipotharu ye lokam lo unna

  • @syamalamadhavan3559
    @syamalamadhavan3559 Před 3 lety +8

    Blessed with Appas voice... Melodious...!!!!!

  • @lovelyayshulovelyayshu9352

    I love sp balu garu

  • @PNR1988
    @PNR1988 Před 3 lety +15

    ఎస్ పి చరణ్ గారు ఇకమీదట మీరే బాలు గారు పాటలు అన్నీ పాడాలి తెలుగు సినిమా కూడా నీమీద చాలా హోప్స్ పెట్టుకో కూడదు అని అనుకుంటున్నాను

  • @ltcolumbo9708
    @ltcolumbo9708 Před 3 lety +5

    Yahoo! Everyone gets a lyric book cos these 2 combined artists have sang more then 8million songs. Hard to memorize. May both stand still and sing forever

  • @balasj06
    @balasj06 Před 3 lety +7

    Keep rocking SP charan sir....

  • @vulliprasuna7045
    @vulliprasuna7045 Před 3 lety +7

    Super charngaru 👌👌👌

  • @kshreebhadwaj4472
    @kshreebhadwaj4472 Před 2 lety +2

    Evaru enta padina janakamma Balu garu padinatlu undadu kani cheran sir chala gret

  • @manojbhandarkar5624
    @manojbhandarkar5624 Před 3 lety +7

    People are now taking Charan seriously.
    God bless you sir.

  • @balarajumadhanu7302
    @balarajumadhanu7302 Před 3 lety +2

    Supar. Charangari

  • @courtfayaz9347
    @courtfayaz9347 Před 3 lety +5

    Super sp charan