నా జర్నలిజం లైఫ్ లో ఎప్పుడు చూడలేదు | Senior Journalist Shyam Mohan EXCLUSIVE Interview| iDream News

Sdílet
Vložit
  • čas přidán 28. 04. 2024
  • #seniorjournalist #shyammohan #visesh #apelections2024 #apeducation #apcmysjagan #uddanam #srikakulam #idreamnews
    ఎడ్యుకేషన్ సిస్టం రూపురేఖలు మార్చేసిన సీఎం జగన్
    వైసీపీకి ఎన్ని సీట్లో వస్తాయో చెప్పేసిన సీనియర్ జర్నలిస్ట్
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

Komentáře • 135

  • @kanitikrishnarao8615
    @kanitikrishnarao8615 Před 27 dny +42

    ఈసారి వైసీపీకి తప్పకుండా రాష్ట్ర ప్రజలు అందరూ ఓటు వేసి జగన్ మోహన్ రెడ్డి గారి కి భారీ మెజరిటీతో గెలిపెంచి రాష్ర్ట అభివృద్ధి కి కృషి చేయాలని నా మనవి జై జగన్ అన్న జై జై జగన్ అన్న

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 Před 27 dny +16

    Corona time లొ volenteer సేవ అద్బుతం. అమోఘం.

  • @panchangamvani2111
    @panchangamvani2111 Před 27 dny +22

    ఈ మధ్య నేను కాకతాళీయంగా ఒక ప్రయివేటు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది.. ఆవిడ చాలా స్పష్టంగా, నిక్కచ్చిగా ..జగన్ పరిపాలనలో పాఠశాల వ్యవస్ఠ ఎంత బాగుందో చెప్పింది...మేము ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నా కూడా, నిర్మొహమాటంగా జగన్ పాఠశాల వ్యవస్ఠని సమర్థిస్తున్నాను అని చూప్పారు ....హాట్సాఫ్ జగన్ ..,😊

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 Před měsícem +60

    జగన్ వల్ల ఏపీ శ్రీలంక అవ్వలేదు.కానీ చంద్రబాబు వల్ల గ్యారంటీ గా శ్రీలంక అవుతుంది

  • @prasadn1601
    @prasadn1601 Před měsícem +19

    చాలా సంతోషం సార్ మంచి విషయాన్ని పబ్లిక్ తెలియచేసినందుకు 👍👍👍

  • @PSR2042
    @PSR2042 Před měsícem +37

    మిగతా విషయం ఏమో కానీ పల్లెటూర్లలో జగన్ గారు పేదవాని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ల పాలనలో ఏదైనా గవర్నమెంట్ నుండి మనం పొందాలి అనుకుంటే ఆ ఊరిలో ఉండే జన్మభూమి కమిటీలు ఆ లీడర్ల ఇంటి దగ్గర నిలబడాలి అదే ఒక రాచరిక పాలన మాదిరి చేసినాడు చంద్రబాబు నాయుడు ఈరోజు పేదవాళ్లు సచివాలయంలో తన అర్హత అంటే ప్రతి ఒక్కటి తెచ్చుకుంటున్నారు అదే మాకు చాలు మా ఆత్మ గౌరవం నిలబెట్టిన జై జగన్

    • @venkateswarluchiriki6621
      @venkateswarluchiriki6621 Před měsícem

      ఈ ప్రాంత అభివృద్ధికి సంకల్పం కావాలి . అది జగన్ సార్ కే సాధ్యం

    • @user-zg2hz3mf6h
      @user-zg2hz3mf6h Před 12 dny

      140/175ycp

  • @vidhur2115
    @vidhur2115 Před měsícem +22

    బుడుగు, బలహీనవర్గాల సంక్షేమం కొరకు, రాష్ట్ర అభ్యున్నతికి, సామాన్య ప్రజల అభివృద్ధి కొరకు 2024 ఎన్నికల్లో జగన్ అన్న విజయం చారిత్రక అవసరం. మేధావులు, విద్యావంతులు, సామాజిక వేత్తలు, కవులు , రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు ఇలా అనేక రకాల వర్గాలు అడుగులో అడుగు వేయవలసిన ఎంతోచారిత్రక అవసరం.

  • @ysys9
    @ysys9 Před měsícem +16

    సూపర్ సార్ వివరంగా చెప్పినారు 👍🇸🇱#YSJaganAgain #VoteForFan

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 Před měsícem +31

    హ్యాట్సాఫ్ జగన్ గారు

  • @uv-5
    @uv-5 Před 27 dny +5

    ఉద్ధానంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు, విద్యావ్యవస్థ బాగుచేస్తే నాయకుడను నన్ను ప్రశ్నిస్తారనే నాయకులు విద్యావ్యవస్థ ను అభివృద్ధి చేయరు. కానీ సిఎం జగన్ చేసాడు. చరిత్ర లో నిలిచిపోతాడు

  • @palakurisuryababu6397
    @palakurisuryababu6397 Před měsícem +14

    జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్

  • @madhukoripalli413
    @madhukoripalli413 Před 28 dny +6

    Factual information. Thanks

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 Před měsícem +13

    పధకాలవల్ల ఆర్ధిక అభివృద్ది అంటే అభివృద్దికాదా.

  • @user-xs1ng4mp1d
    @user-xs1ng4mp1d Před 11 dny +1

    ఇంత మంచి పనులు చేసిన జగన్ గారు మరల అధికారంలోకి తప్పనిసరిగా వస్తారు మన ఆంధ్రప్రదేశ్ నుఅభివృద్ధి చేస్తారు

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 26 dny +5

    అందుకే ప్రస్తుతం బాల కార్మికులు లేరు సార్.

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 Před měsícem +12

    శ్యామ్ మోహన్ గారు చాలా చక్కగా విశ్లేషణ చేశారు.

  • @user-xs1ng4mp1d
    @user-xs1ng4mp1d Před 11 dny +1

    మీరు ఉద్దాన వెళ్లి అన్ని విషయాలు చూసి వచ్చారు కాబట్టి మీకు తెలుస్తుంది బాగా చక్కగా చెప్పారు మరల జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు

  • @uv-5
    @uv-5 Před 27 dny +7

    బ్రహ్మాండమైన ఇంటర్వూ... వృత్తి ధర్మం తెలుసుకోవాలి కుహానా జర్నలిస్ట్ల. పత్రికలు, ఛానల్ పుట్టుకొస్తునన్ని నిజమైన ప్రజాసమస్యలు న్యూస్ బయటకు రావటం లేదు?

  • @ramaraosabbana3648
    @ramaraosabbana3648 Před měsícem +23

    స్కూల్ లో ఎలిమెంటరి పాఠశాల లో టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఉన్నత పాఠశాల లో స్టాఫ్ తక్కువ మంది ఉన్నారు. పరిశీలించి చూసాను, ప్రాథమిక పాఠశాల టీచర్లును ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు తీసుకోవటం లేదు. హైస్కూల్ లో వర్క్ లోడు ఎక్కువ ఉందని,వెయ్యి రూపాయలు కోసం ఎందుకులే అని పని తక్కువ ఉన్న ఎలిమెంటరి స్కూల్ లోనే ఉండిపోతున్నారు

    • @butchivenkataramululocharl1932
      @butchivenkataramululocharl1932 Před měsícem +2

      ప్రమోషన్ మీద వెల్లడానికి ఎలిమెంటిరీ పాఠశాల టీచర్లు చాలా సుముఖంగా ఉన్నారు.మీ అంచనాలు తప్పు

  • @ajaykrumarmekala5332
    @ajaykrumarmekala5332 Před 14 dny +1

    మా పేదల పాలిట దేవుడు మా జగన్ గారు.ఈ సారి 160 పక్కా. జై జై జగనన్న

  • @narayanasatyala6994
    @narayanasatyala6994 Před 20 dny +2

    Wonderful interview. It's amazing l. Thank you so much for bringing such an excellent interview. Please conduct many more such interviews. It's so informative.

  • @chinnarikumari7754
    @chinnarikumari7754 Před měsícem +7

    Jagan greatest leader in the world,if u have eyes

  • @nagasyamala252
    @nagasyamala252 Před 21 dnem +2

    విద్య విషయంలో మరోటి చేయాలి....
    ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజ్ లు హాస్టల్స్ తో ప్రారంభించాలి. బోయ్సి కి ఒకటి, గార్ల్స్ కి ఒకటి. పౌష్టికాహారం అందించాలి. యన్సీఆర్టి సిలబస్ అమలు చేయాలి.
    మంచి ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలి. రాష్ట్ర పిల్లలు దేశంలో నీట్, ఎమ్సెట్, జేఈఈ, అకౌన్టెస్టీ పరీక్షలలో రాణించే విధంగా చర్యలు తీసుకోవాలి. పైసా ఖర్చు లేకుండా ఈ విద్య పిల్లలకు అందాలి.

  • @ravulamahesh4076
    @ravulamahesh4076 Před měsícem +12

    Sir inthamanchi vishayalu andariki teliyachesinanduku meeku kruthagnathalu.Jagan the great!

  • @dpr559
    @dpr559 Před měsícem +4

    Wonderful interview. Congrats both of you.

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Před 28 dny +3

    Very good analysis... Facts

  • @bashidmd8806
    @bashidmd8806 Před 27 dny +2

    Marvelous points sir

  • @kgangireddy3811
    @kgangireddy3811 Před 12 dny +1

    Super analysis sir.its genuine sir.

  • @sambusankar1663
    @sambusankar1663 Před měsícem +7

    Well said sir e pacha media and batchki ivanni teliyavu and kanipinchav endurance avi kulagajj to kullipoyinay and jp lanti medsvulu kuda daridramga kulagajji to nindipoyi nijalanu kappestunnaru idi ap ki pattina dourbhagyam thanks sir

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 Před 28 dny +4

    That is the commitment of Jagan. He is for the people

  • @reddyficoable
    @reddyficoable Před měsícem +3

    Very nice interview even though it is inclined towards Jagan Govt.

  • @anandreddy303
    @anandreddy303 Před 28 dny +4

    సార్ ఒక ఇంటికి దీపం (వెలుతురు )వెళగాలి అంటే విద్య అవసరం, విద్య ఉంటే ఎక్కడ అయినా job తెచ్చి కోవచ్చు.

  • @chrisrex946
    @chrisrex946 Před 23 dny +2

    Jai Jagan Mohan Reddy congratulations 👏🎉

  • @nagarajagali5689
    @nagarajagali5689 Před 29 dny +3

    A good watch and insightful

  • @gkdvprasadarao1402
    @gkdvprasadarao1402 Před 14 dny +1

    Jai Bheem, All the very best

  • @raghavreddy847
    @raghavreddy847 Před měsícem +6

    Jai jagan

  • @AnilKumar-nw9fo
    @AnilKumar-nw9fo Před 23 dny +1

    Good interview good journalism

  • @sugunaraju8855
    @sugunaraju8855 Před měsícem +5

    Good analysis 👍

  • @johnmanikyaraovinjamuri4231

    Great

  • @panchangamvani2111
    @panchangamvani2111 Před 27 dny +1

    wondeful Vishesh garu ...so informative and useful information ....kudos to you for giving the ground reality ...

  • @jagannadhrao2423
    @jagannadhrao2423 Před 19 dny +1

    Many kudos to Sri Shyam Mohan garu

  • @venkataramana6190
    @venkataramana6190 Před měsícem +5

    Good interview....

  • @pavanroadlines8684
    @pavanroadlines8684 Před měsícem +4

    That is Mr YS Jagan Mohan Reddy AP CM garu aim development of Agriculture and farmers education and Health care poor people welfare schemes for public main

  • @pothulamanohar2720
    @pothulamanohar2720 Před měsícem +3

    సూపర్ సార్ మీ విశ్లేషణ చాలా బాగుంది 👌👍🙏🙏

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 Před 20 dny +1

    Exlent Sir 👌👍🙏💐

  • @user-mz1sj4mj2o
    @user-mz1sj4mj2o Před 22 dny +1

    Very good analysis I have never seen before.

  • @ChinnaBabu-xy6um
    @ChinnaBabu-xy6um Před měsícem +3

    Super

  • @paleruchennakesavarao6124

    Good super sir🌹

  • @aeligalayadagiri5623
    @aeligalayadagiri5623 Před 14 dny +1

    Extreme good job by JAGAN

  • @padmayennapupadma-uy1ik
    @padmayennapupadma-uy1ik Před měsícem +5

    I love jagan his my brother🙏

  • @nsd2862
    @nsd2862 Před 22 dny +1

    That is Jagan governance

  • @sekarreddy8935
    @sekarreddy8935 Před měsícem +1

    Very good and great discussion

  • @mahalakshmikolla3517
    @mahalakshmikolla3517 Před měsícem +2

    The answer articulated, in fact the original instinct of his heart, given by CM, to the last question posed to him is heart touching. He thinks in the same way as his father thought and yes, he still the greatest man of all times is alive in dominant sections of society in A P and Telan.

  • @agriclinicforbettercultiva74

    Goodvideo.. Relevent

  • @narsareddybeeram1756
    @narsareddybeeram1756 Před 25 dny +1

    Super 👍🙏💯

  • @sudharashan7630
    @sudharashan7630 Před měsícem +1

    Hats of to both of you

  • @bashidmd8806
    @bashidmd8806 Před 27 dny +1

    Sir meru chala Baga veshleshana chesaru

  • @joshikunnel5781
    @joshikunnel5781 Před měsícem +2

    Government must implement 'One state, one pension' irrespective of retirees from judiciary, bureaucracy, employees, unorganized workers, farmers, self-employed, unemployed, coolies, media, ... When they are in service, they're paid well. All the persons above 60/62 years old, must be given equal pensions.

  • @janardhanm7413
    @janardhanm7413 Před 22 dny +1

    మీకు చాలా మంచి విషయం information చెప్పినారు తెలిపారు mana జగన్‌ CMGARU state కి యెంతో అభివృద్ది pradhamulo నడుస్తోంది nodout 1000percent correct

  • @kpreddy3213
    @kpreddy3213 Před 21 dnem +1

    జై జగన్

  • @thomasdasari841
    @thomasdasari841 Před měsícem +2

    Ys Jagan rule is very good it should be continued

  • @user-kr9fn5up4z
    @user-kr9fn5up4z Před měsícem +2

    Namaskaralu miku

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před 25 dny +1

    ప్రభుత్వానికి పన్నులు కట్టిన తరువాత దాని మీద ప్రజలకు హక్కు ఉండదు... మా డబ్బు అనే భావం తప్పు. దాని మీద పూర్తిగా ప్రభుత్వం హక్కు కలిగి ఉంటది.
    ఉచిత పధకాల ధనం మళ్లీ మార్కెట్ లోకి ప్రవాహంగా వస్తుంది.. దాంతో మార్కెట్ పుంజుకొని.. అనేక రకాల అభివృద్ధి కి దోహదం చేస్తుందా డబ్బు!

  • @nageswararaoakunuri678
    @nageswararaoakunuri678 Před 28 dny +1

    Very very excellent video.meeku veelite prathiroju election date varaku telecast cheyandi.please

  • @phjani
    @phjani Před 19 dny +2

    *జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు*?
    *వైస్సార్సీపీ ని మళ్ళీ ఎందుకు గెలిపించాలి*??
    1. *చదువుల మాఫియా*:
    బాబు ఏనాడూ ప్రభుత్వ బడులను బాగు చెయ్యలేదు. చదువు మొత్తం తన అనుయాయులు అయిన నారాయణ, చైతన్య లకు అప్పజెప్పాడు. ఇంక ప్రైవేట్ బడులు నడుపుతున్న వాళ్లు అంతా అయనకు శత్రువు లే. ఐబీ సిలబస్ లక్షలు పోసి చదువుతున్నారు కార్పొరేట్ బడిలో. మరి అది పేదల పిల్లలకు ఉచితంగా ఇస్తే మండదా వాళ్లకు?
    2. *ఆరోగ్య మాఫియా*:
    బాబు తన 14 యేండ్ల పాలన లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టలేదు. ఒక్క ప్రభుత్వ వైద్యశాల కట్టలేదు. మరి ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతున్న కొంత మందికి, అలాగే వాటిని నడుపుతున్న కార్పొరేట్ ఆసుపత్రులకు నష్టం కదా. వాళ్లకు ఆయన శత్రువే మరి. ఒకేసారి రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు కట్టాడు కదా. ముందుగానే రోగాలు భారిన పడకుండా ప్రేవెంటివ్ కేర్ తీసుకోవడం కోసం ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ అని మొదలు పెడితే మాఫియా వ్యాపారాలు ఏమ్ కావాలి. 16 హెల్త్ హబ్ లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు కడితే మా ఆదాయాలు ఏమ్ కావాలి.పేదవాడు అయినా ధనవంతుడు అయినా రోగాలు రావాలి, ఆసుపత్రికి రావాలి మేము దోపిడీ చెయ్యాలి.
    మరి పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా ప్రభుత్వంలోనే కల్పిస్తే మండదా వాళ్లకు?
    3. *వ్యవసాయ మాఫియా*:
    కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వాళ్ళ పొట్ట కొట్టాడు, రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. అన్ని అక్కడే వాళ్లకు తక్కువ ధరకు ఇస్తున్నాడు. మరి మాకు ఆయన శత్రువు నే కదా.
    4. *అమరావతి మాఫియా:*
    పేదల భూములు రైతుల భూములు తక్కువ ధరకే కొట్టేసిన బాబు ఆయన బినామీలకు ఆయన శత్రువే.
    మేము ఆ రాజధాని పేరు చెప్పి కోట్లు అక్కడ పెట్టీ లక్షల కోట్లు సంపాదించాలి, అని ప్లాన్ చేస్తే అది జరగకుండా చేశాడు. మరి మాకు కడుపు మండదా.?
    5. *అగ్రకులాల అసూయ ద్వేషం*:
    అవును అందరినీ సమానంగా చూస్తున్నాడు జగన్. అదే బాబు గారి పాలన లో అయితే మా కులపోల్ల పెత్తనం నడిచేది. ఈ రోజు పేదవాడు కూడా బాగుపడ్డాడు. మరి మా పనులు చేసేది ఎవరు.
    మేము వాళ్ళు ఒక్కటే నా? వాళ్ళ పిల్లలు అంత చక్కగా మంచి డ్రెస్ వేసుకొని స్కూల్ కి పోతున్నారు, వాళ్లకు పథకాల ద్వారా డబ్బు వస్తుంది. మరి ఇలా అయితే మా కంటే వాళ్ళు కూడా అన్నిట్లో బాగుపడతారు కదా.
    కాబట్టి మాకు శత్రువే.
    6. *మీడియా మాఫియా*:
    బాబు లాగా జగన్ డబ్బులు ఇచ్చి మీడియా పెద్దలను మేపడు కదా. బాబు అంటే మీడియా డార్లింగ్ అని పేరు. కాబట్టి మేము రోజు విషం కక్కుతాం. మాకు నీ వల్ల ఏమీ డబ్బు రాదు కదా. కాబట్టి మాకు శత్రువే.
    7. *పారిశ్రామిక వేత్తలు*: లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాడు. అలా దేశం లో ఉన్న పెద్ద పెద్ద కంపనీ లు ఇక్కడికి వస్తె, మా వ్యాపారాలు ఎలా జరగాలి, మా వాళ్ళు ఎలా బాగుపడాలి. కాబట్టీ అస్సలు ఏమ్ జరగలేదు, కంపెనీలు ల
    రాలేదు అని చిన్న చితక పారిశ్రామిక వేత్తలు అని చెప్పుకొనే వాళ్ళతో తిట్టించాలి. కాబట్టి వాళ్లకు, జనాలకు శత్రువు నే.
    8. *బందువులు*: సొంత కుటుంబంలో వున్న వ్యక్తులకు శత్రువు నే. ఎందుకు అంటే అధికారం అడ్డుపెట్టుకుని దోపిడీ చెయ్యాలి, సంపాదించాలి అని అంటే ఒప్పుకోడు కదా.
    9. *ప్రతి పక్షపార్టీలు*: ప్రతిపక్షం వాళ్ళను చావు దెబ్బ కొట్టాడు ఎలక్షన్ లో కొలుకోకుండా. వాళ్ళు జీవితం లో అంత ఓటమి చూడలేదు. కాబట్టి వాళ్లకు శత్రువు నే.
    *కాబట్టి పేద ప్రజలను, ముసలి వాళ్ళను, చిన్న పిల్లలను, వికలాంగులను, మన రాష్ట్రాన్ని కంటికి రెప్పలాగా చిత్తశుద్ధితో, తపన తో కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా సంక్షేమం-- అభివృద్ధి లను రెండు కళ్ళు లాగా చూసుకుంటూ శ్రమిస్తున్న వైఎస్ జగన్ ను స్వార్థంతో, అన్యాయం గా, దుర్భుద్ధితో విమర్శిస్తూ, విషం కక్కుతున్న ఇంత మంది విద్రోహలనుంచి మన రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి గెలిపించుకోవాలి. రాష్ట్రాభివృద్ధికి జగన్ నాటిన విత్తనాల ఫలాలన్నీ మనందరికి అందాలంటే ఖచ్చితంగా ఆయనకు మరొక్క అవకాశం ఇవ్వాలి*.

  • @perumandlanageshwarrao1348
    @perumandlanageshwarrao1348 Před měsícem +3

    Super super analysis shyam sir i salute to you 🙏🙏🙏👍👍👍🌹💐🌹

  • @radhika2079
    @radhika2079 Před měsícem +4

    Excellent sir
    Chala baaga vivarincharu,
    Vedios continue cheyyandi
    Jai jagan

  • @247DR
    @247DR Před 27 dny +1

    ❤❤❤❤❤❤❤జై జగన్ అన్నా ❤❤❤❤❤❤❤

  • @mosesbabuvd2944
    @mosesbabuvd2944 Před 15 dny +1

    God bless you teachers and sirs jagan is areal legend another fellows cbn abn pk etv reel legends

  • @kumarmastermatphychem9329

    Nice ఎనాలిసిస్ సార్
    సార్ naa విన్నపం ఈ 42 నిముషాలు వీడియో కొద్దిగా ముక్కలు ముక్కలుగా చేసి పెట్టగలరు. నేను సర్క్యూలేషన్ చేస్తాను. ప్లీజ్

  • @trinadhchum4615
    @trinadhchum4615 Před 26 dny +1

    Yes SCHOOLS and MONEY ASSISTANCE TO NEEDY SUFFICIENT......POINTS TO GIVE 100 PLUS TO YSRCP THIS TIME IN YEAR 2024

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 26 dny +1

    మరి eppudu ఆ వ్యాధి తగ్గిందా సార్.

  • @jagannadhrao2423
    @jagannadhrao2423 Před 19 dny +1

    Nijalanu nirbhayamgaa chepppaaru

  • @laxminalli_
    @laxminalli_ Před měsícem +3

    Super Sir God bless you 🇸🇱✝️💪👌🙏💯

  • @siripireddysreenivasareddy8529

    Highfigh. Schoools lo kooda levu sir. My school is great

  • @dbalajiraorao1135
    @dbalajiraorao1135 Před 27 dny +1

    Actually visionary CM jagan not cbn

  • @JohnBabuNekuri
    @JohnBabuNekuri Před 9 dny

    ఈ మార్పు , అభివృద్ధి.. రామోజీ, టీవీ 5 , రాదాకృష్ణ కొంత మంది ప్రజలకు ఎందుకు కన్పించడం లేదో అర్థం కావటంలేదు..

  • @bashidmd8806
    @bashidmd8806 Před 27 dny +1

    Jai jagan cheppadu ante chestadu ante

  • @kirannandamuri505
    @kirannandamuri505 Před 27 dny +1

    jai jagan

  • @KVKReddyKanumuru-mj8vj
    @KVKReddyKanumuru-mj8vj Před měsícem +2

    Meadia influencing some percentage. No doubt

  • @chadivepapireddy9799
    @chadivepapireddy9799 Před 27 dny +1

    Necessity now arose to support the present for development of AP. If opposition is voted, it will be transformed into Srilanka. Opposition party is promising to more than what the present government is giving. Where from the money will come. Only to dupe public, they r giving false promises.

  • @BhaskarPeesapati
    @BhaskarPeesapati Před 25 dny +1

    Ground level lo results vachayi, kani konni papers, rajakeyanayakulu wrong calculation tho prajalaki cheputunnaru

  • @user-yi6wo3er3o
    @user-yi6wo3er3o Před měsícem +3

    T d p ki looss

  • @BLakshimi1959
    @BLakshimi1959 Před měsícem +2

    CBN INTA manchi panulu cheyaledu oka vela chesi unte enta Prachaaram chyinchukonevaado kadaa

  • @prakashrao7151
    @prakashrao7151 Před měsícem +3

    నేడు స్కూల్లో టీచర్ లు లేరు సింగిల్ టీచర్ స్కూలు చాలా ఉన్నాయి

  • @nagarajuyeddu1235
    @nagarajuyeddu1235 Před měsícem

    శ్యామ్మోహన్ గారు 💓💥💓

  • @krishnaiahnichenametla9425

    Devunidaya tho Jagan garu CM ga Manchi mejarititho Vijayam Sadhistaru
    160MLA+25MPSEATS Devunidaya tho
    Vijayam Sadhistaru

  • @krishnaiahnichenametla9425

    TDP Janasena wash out in AP elections

  • @muralikurapati2547
    @muralikurapati2547 Před měsícem +1

    Standard of teaching peragatledhu...

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 Před 20 dny

    Meeru cheppindi kontha varaku nijame kada anipinchindi.ayithe Cbn cheppindi cheyadule ani samadhana padudam anukunna ee vudyogulaku anukulam chesthadu ani nammalemu kada anutunnaru.ok

  • @srinivasreddygone3880
    @srinivasreddygone3880 Před 27 dny

    శ్యాంమోహన్ గారు మీరు గతంలో ఎప్పుడైనా 90లలో జగదీష్ ప్రసాద్ గారి బంజారా హిల్స్ రోడ్ నం 3,ఆంధ్రజ్యోతిలో కార్టూనిస్ట్ గా పనిచే శారా? నేను కొద్దిరోజులు పనిచేసినప్పుడు మీరు కూడా ఉన్నట్టు అనిపిస్తోంది.

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 Před měsícem +1

    Flourosis was c0mmoiuddanam

  • @saiseshu5049
    @saiseshu5049 Před 26 dny

    Vote for jagan

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu Před 11 dny

    Inthaku minchi development evaru chestaru...hats off to ycp

  • @thomasdasari841
    @thomasdasari841 Před měsícem

    To me volunteer hanourorium should be increased some volunteers depending on that only

  • @guramraja2427
    @guramraja2427 Před 28 dny

    Pavan garu eyana matalu vinadi mosapoenavu babu kelly

  • @user-hu3nh7cc7u
    @user-hu3nh7cc7u Před 26 dny

    Nenu economy chadivanu andaru tax kadataru ani veeladdaru cheppadam dwara ne telisindi ma book lo ledu

  • @SubbaraoPulugu-pu6de
    @SubbaraoPulugu-pu6de Před 12 dny

    Jagan 152 seats pakka Y C P

  • @guramraja2427
    @guramraja2427 Před 28 dny

    Andhra chala bagundhi telanganalo reventh matalu pina pattinchu koro revanthu chetulo emi ledu

  • @brammeswarijavvaji4581

    Corporate schools ki dheetuga AP prabhutva schools ani chepthunna ee nayakulu abhimaanulu mee kids ni govt schools ke pampistunnara 😂😂 ante meeku paniki raava avi