టమోటా పంటలో గ్రోత్ మరియు పక్క కొమ్మలరావడానికి

Sdílet
Vložit
  • čas přidán 14. 03. 2024
  • టమాట పంటలో పక్క మోసులు బాగా రావడానికి మరియు పెరగడానికి ఎక్కువ పూలు కాయలు రావడానికి ఈ కెమికల్స్ యూస్ చేయండి tomato farming in agriculture tomato plant yvk రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్

Komentáře • 78

  • @Traveltimes2563
    @Traveltimes2563 Před měsícem +1

    Ellanti videos chala cheyyali God bless you

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před měsícem

      థాంక్స్ అన్నయ్య🙏🙏🙏🙏🙏

  • @MrMadhav407
    @MrMadhav407 Před 10 dny

    Great bro! Even I am an engineer I see your videos and inform my village farmers. Every fertilizer usage lo mention 1. Duration
    2. Purpose
    3. Way of fertilizing- drip/spray
    4. Availability of medicine
    5. Alternatives fertilizations.
    So that others won’t raise more questions.

  • @p.s.p.krockers5729
    @p.s.p.krockers5729 Před měsícem +1

    Bro amino acid driplo vadalala 13.40.13 lo combination echi driplo vadalala

  • @Traveltimes2563
    @Traveltimes2563 Před měsícem

    Meeku awrad garantee sir

  • @p.s.p.krockers5729
    @p.s.p.krockers5729 Před měsícem

    Bro price yentha bro humic acid palvik acid avi 25 kg bags vasthaya avi lekapothe loose konukovala

  • @user-ce8vz8jz6j
    @user-ce8vz8jz6j Před 3 měsíci +1

    Anna meru chpaina 4times ekada dorukutahi

  • @mohanr8550
    @mohanr8550 Před 2 měsíci

    Spraying or drip haa bro

  • @sakivelanarendra788
    @sakivelanarendra788 Před 2 měsíci +1

    Tomato wilt control ami cheyali

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 2 měsíci

      అన్నయ్య టమోటా లో వీల్టుకి ఎటువంటి మందులు లేవు కానీ తొలి స్టేజిలు అయితే మిల్ట్ వచ్చిన మొక్క పక్క మొక్కకి బ్లీచింగ్ లీటర నేటికీ రెండు గ్రాములుకలిపి చెట్టు మొదట్లో పోయింది కొంతవరకు ఉపశమనం ఉంటుంది అన్నయ్య ఇక్కడ గమనించండి ప్రతి చెట్టుకు కాదు వచ్చిన చెట్టు పక్క చెట్టుకు

    • @thrivendranaiduveerapalli8046
      @thrivendranaiduveerapalli8046 Před 2 měsíci +1

      Thanks bro

  • @shivappas2247
    @shivappas2247 Před 2 měsíci +1

    నమస్కారం అన్న రైతన్న ఎన్ని లీటర్లకు ఎంత వేయాలి అది అది సూటిగా చెప్పాలి ఈ పంటలకు 200 లీటర్ల నీవు చెప్పిన మందులు ఎంత వేయాలి వీడియోలు లెన్త్ చేయకండి మీరు వేసిన

  • @EtakaramBatch
    @EtakaramBatch Před 3 měsíci

    Online links pettu bro

  • @reddyppareddyyarragodi9443
    @reddyppareddyyarragodi9443 Před 3 měsíci +2

    Yira s ki mandu unte chappanna

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      మన చానల్లోఒక పెద్ద వీడియో ఉంది చూడండి

  • @user-cm2hi8pd3m
    @user-cm2hi8pd3m Před 3 měsíci +1

    Plantation eppudu chesaru bro

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci +1

      అన్నయ్య కాయలు వస్తున్నాయి తర్వాత 40 రోజులు టమాటో తోటి ఉంది తర్వాత పది రోజులు టమోటా తోట ఉంది ప్రజెంట్ 5 రాజుల తర్వాత నాడుతా

  • @harishgowda3078
    @harishgowda3078 Před 3 měsíci +1

    Anna tamato size and plant growth raavadaniki ye fertilizer vaadali cheppandi

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      మన ఛానల్ లో వీడియోలు ఉండాలి చూడు తమ్ముడు

    • @harishgowda3078
      @harishgowda3078 Před 3 měsíci +1

      @@Vankatakrishna link pettandi

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      Agribegri యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి

    • @g.ashoknaiduashoknaidu6946
      @g.ashoknaiduashoknaidu6946 Před 3 měsíci

      U namebar send me bro

  • @rajarakhischannel6633
    @rajarakhischannel6633 Před 3 měsíci

    AnnA agri app lo ela search cheyalo ardaham kaledu links pettadi anna

  • @ki_ra__n_77
    @ki_ra__n_77 Před 3 měsíci +1

    Bro tamota plants 30days aindi branches and hight peragali ante em cheyali

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      గనుక కంపెనీ ధనుంజయ్ గోల్డ్ లీటర్ నీటికి1ml అలానే గ్రోమోర్ కంపెనీ సుపీరియా 24.24.0 లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి చెట్ల పైన స్ప్రే చేయండి ఫాస్ట్ గ్రోత్ పాటు పక్కమోసులు బాగా వస్తాయి

  • @rameshpawankumar2737
    @rameshpawankumar2737 Před 3 měsíci +4

    ఫోన్ నెంబర్ బ్రదర్

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      అన్నయ్య అంటూ టమాట నారు పుంగనూరు రామిరెడ్డి నర్సరీ లో కూడా దొరుకుతుంది అంట RS. 11 ఒక మొక్క కుప్పంలో అయితే RS.8

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      పుంగనూరు నర్సరీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ 9440215810

    • @rameshpawankumar2737
      @rameshpawankumar2737 Před 3 měsíci +1

      మీ నెంబర్ ఇవ్వండి అన్నా

    • @anjugoudmalyalas
      @anjugoudmalyalas Před 3 měsíci +1

      అన్నగారు టమాటా ఏప్రిల్ లో పెట్టుకోవచ్చా

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      నాటచ్ తమ్ముడు నేను కూడా నాటతాను 🙏🙏

  • @sohithcriminal6803
    @sohithcriminal6803 Před 3 měsíci +1

    Acids pray na drip lo vadalala anna

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      డ్రిప్పు లో వదలాలి అన్నయ్య అయితే లీటర్ నీటికి 1 గ్రామ్ స్ప్రే చేయొచ్చు

    • @sohithcriminal6803
      @sohithcriminal6803 Před 3 měsíci

      @@Vankatakrishna result yedi best anna

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      థాంక్స్ అన్నయ్య 🙏🙏

  • @madhukarch5867
    @madhukarch5867 Před 3 měsíci +1

    Anna evi madanapalilo ekkada dorukutae chepandi anna

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      అన్నయ్య మదనపల్లె అయితే హోమిక్ పల్విక్ యాసిడ్లు కాంబినేషన్ ఉండే ముందు దొరకవచ్చు

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci +1

      లేదంటే అగ్రి యాప్ లో దొరుకుతాయ అన్నయ్య

  • @naveenkumar-vd2ky
    @naveenkumar-vd2ky Před 3 měsíci

    Hi anna

  • @shivavibes459
    @shivavibes459 Před 3 měsíci +1

    Bro maa tomoto plants ki akumudatha vachi plants motham yellow ga avthunnai bro em mandhulu kottali bro

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      మన చానల్లో వైరస్ నెల నివారించాలో ఒక పెద్దవీడియో ఉంది చూడు అన్నయ్య
      దనుక కంపెనీ (డిసైడ్ )500g 200 లీటర్ల నీటిలో

  • @Sidhu46457
    @Sidhu46457 Před 3 měsíci +1

    Hi

  • @ramureddy6602
    @ramureddy6602 Před 3 měsíci

    Bro idi antu tamato or normal

  • @sakivelanarendra788
    @sakivelanarendra788 Před 3 měsíci +1

    Pacha doma ku emi spray cheyali

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      పచ్చ దోమ కి (Imidacloprid 70%) 75 గ్రాములు200 లీటర్ల నీటికి Rs. 300 నుండి 350 రూపాయలకి మార్కెట్లో అందుబాటులో ఉంది లేదా Acetamiprid 20% లెటర్ నీటికి 1 గ్రామ్

    • @sakivelanarendra788
      @sakivelanarendra788 Před 3 měsíci +1

      Thanks anna

  • @rameshReddy-jp1fu
    @rameshReddy-jp1fu Před 3 měsíci

    Tamoto flower fruit ga maradam ledu em cheyali

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      ట్రిప్పులు అన్నయ్య 13.40.13 డ్రిప్ ఎరువు మరియు సూక్ష్మ పోషకాలు కలిపి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి

  • @sohithcriminal6803
    @sohithcriminal6803 Před 3 měsíci +1

    Cost amtha 1kg

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci +1

      హోమిక్ యాసిడ్ పల్విక్ కాంబినేషన్ ఉండేది కేజీ RS.
      400 నుంచి450
      సివిడ్ పౌడర్ కేజీRS. 460
      అమినో యాసిడ్ RS. 260

    • @FARMER.THIMME
      @FARMER.THIMME Před 3 měsíci

      250 rupes humic acid seeweed 1 leter 200

    • @FARMER.THIMME
      @FARMER.THIMME Před 3 měsíci

      I am useing 2 years this products

    • @rajarakhischannel6633
      @rajarakhischannel6633 Před 3 měsíci

      Ekkada nundi konaru cheppandi​@@FARMER.THIMME

  • @rameshReddy-jp1fu
    @rameshReddy-jp1fu Před 3 měsíci

    Yekada dorukuthai

  • @naveenkumarreddy776
    @naveenkumarreddy776 Před 3 měsíci +1

    Anna all fertilizer mix chesara

  • @sohithcriminal6803
    @sohithcriminal6803 Před 3 měsíci +1

    Madanapalli lo dorukuthaya anna avi anni

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      హోమిక్ యాసిడ్ పల్విక్ కామినేషన్ ఉండేవి మదనపల్లిలో కూడా దొరుకుతాయి

  • @gopalt.v2270
    @gopalt.v2270 Před 2 měsíci

    Anna phone nambar kodi

  • @MekalaChandra-ft1ye
    @MekalaChandra-ft1ye Před 3 měsíci

    Anna namber massage Humik Palpak seedwead how much cost

  • @prasadkolli027
    @prasadkolli027 Před 3 měsíci

    డ్రిప్ ద్వారా కాకుండా స్ప్రేయింగ్ చేయవచ్చు

    • @Vankatakrishna
      @Vankatakrishna  Před 3 měsíci

      స్ప్రే చేయొచ్చు లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున స్ప్రే చేయొచ్చు

  • @thirupathirao8805
    @thirupathirao8805 Před 3 měsíci

    Bro me phone no cheppandi

  • @balakrishnakotte6693
    @balakrishnakotte6693 Před 3 měsíci +2

    Number send na

  • @user-bq2hh6ze6i
    @user-bq2hh6ze6i Před 10 dny

    Anna me phone number event Anna

  • @reddyvillagecow7406
    @reddyvillagecow7406 Před měsícem

    Bro phone number kavala

  • @thiruboga2749
    @thiruboga2749 Před 3 měsíci +1

    అన్న me number చెప్పండి

  • @thugumanikantareddy5280
    @thugumanikantareddy5280 Před měsícem

    Bro me phone number send cheyandi