జాతకం ఎంత నీచంగా ఉన్నా సరే ఒక్కసారి ఈ గుడికి వెళ్తే రాజయోగం పడుతుంది..! Tirupati Murthy Avadhani

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • #bhakthipopulartv
    #tirupatimurthyavadhani
    జాతకం ఎంత నీచంగా ఉన్నా సరే ఒక్కసారి ఈ గుడికి వెళ్తే రాజయోగం పడుతుంది..!
    Welcome To : Bhakthi Popular TV
    Stay Connected with us
    --------------
    ► Subscribe: goo.gl/D76EoE

Komentáře • 296

  • @cdp8414
    @cdp8414 Před 9 dny +3

    శివుడు ఒక ప్రత్యేక దేవాలయంలో దర్శించుకుంటేనే ఆశీర్వదిస్తాడు అని అర్థం.

  • @user-br9vo7gi7m
    @user-br9vo7gi7m Před měsícem +36

    బ్రహ్మ సూత్రం కలిగిన శివాలయం మహబూబ్నగర్ కు దగ్గరలో జడ్చర్ల 10 లేదా 11 కిలోమీటర్ల దూరములో కల్వకుర్తి రోడ్ మినంబరం అనే శివాలయం లో బ్రహ్మసూత్రమ్ కలిగిన శివలింగం వున్నది

  • @lakshmitata8801
    @lakshmitata8801 Před 5 dny +2

    ఓం నమః శివాయ 🙏🏻🙏🏻 ధన్యవాదాలు గురువుగారు 🙏🏻🙏🏻

  • @Kkuwuwj82929
    @Kkuwuwj82929 Před 2 měsíci +31

    పెద్దకల్లెపల్లి - అవనిగడ్డ దగ్గర నుండి 4 కిలోమీటర్లు లోపల ఉంటుంది. మోపిదేవి ఆలయం కూడా చాలా మహిమగల గుడి.

    • @srivrlakshmirangoli3608
      @srivrlakshmirangoli3608 Před 2 měsíci +1

      Peddakallepalli ekkada undi swamigaru

    • @venacharikothuri6542
      @venacharikothuri6542 Před 2 měsíci

      ఏ district... చెప్పండి

    • @user-ws6gs4yd1o
      @user-ws6gs4yd1o Před 2 měsíci

      Krishna district chilapali

    • @Swaram-d6l
      @Swaram-d6l Před měsícem

      క్రృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గర​@@srivrlakshmirangoli3608

    • @Swaram-d6l
      @Swaram-d6l Před měsícem +1

      పెద్ద కళ్ళేపల్లి.... కర్కోటక క్షేత్రం.... చల్లపల్లి.... వెంకటాపురం...రూటులో వెళ్ళవచ్చు

  • @bethireddydurgaprasad1604

    ఓం నమఃశివాయ

  • @Superr93
    @Superr93 Před 10 dny +4

    🙏 బ్రహ్మ సూత్ర శివలింగం ఉన్న ఆలయం అడ్రస్ : శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, పెద్ద కల్లేపల్లి గ్రామం, మోపిదేవి ఊరు దగ్గర, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

  • @lakshumaiarims5881
    @lakshumaiarims5881 Před 3 měsíci +78

    స్వామి కొద్దిగా అడ్రస్ చెప్తే బాగుంటుంది. స్వామి వారి గురించి ఎంత చక్కగా చెప్పినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏

    • @Pavanidoki
      @Pavanidoki Před 3 měsíci +32

      Krishna district, mopidevi mandal, pedhakallepalli village , andhara Pradesh ,near by challapalli , Vijayawada,andhra Pradesh.🙏Om namah sivaya.

    • @Mohanchowdary-tp9sg
      @Mohanchowdary-tp9sg Před 2 měsíci +2

      Dhanyavadhalu sir. Address chepparu

    • @SairamGunda
      @SairamGunda Před 2 měsíci

      @@Pavanidoki mopidve nmshe km vstmde journey time

    • @94403
      @94403 Před 2 měsíci +5

      మోదెవి నుండి 8km ఉంటుంది పెద్ద కాళేపల్లి క్రిష్ణా జిల్లా ఇప్పుడు ఎజిల్లాలో ఉందో.

    • @harsham6310
      @harsham6310 Před 2 měsíci +4

      Machilipatnam daggara mopidevi temple akkadi nundi daggara untundi peddakallepalli

  • @94403
    @94403 Před 2 měsíci +25

    ఓం నమఃశివాయ!అపరమేశ్వేర దయవలన మేము ధర్శించుకున్నాము.కానీ బ్రహ్మస్సూత్రం శివలింగం అనేతెలియదు మీరు చేబితె తెలిస్సింది గురువు గార...

  • @Psivaramaprasad8385
    @Psivaramaprasad8385 Před 2 měsíci +22

    గురువుగారు నేను జులై నుంచి prati నెల 1క దేవుస్తానని కి వెళ్లి నిదుర చేసి వచ్చేవాడిని బాసర సింహాచలం అన్నవరం తిరుమలగిరి అహోబిలం మహానంది శ్రేశైలం మోపిదేవి అలంపూర్ జోగులాంబ విడిగా మంగళగిరి నరసింహ స్వామి గుడికి 6 నెలలకు అలంపొర్ జోగులాంబగుడికి వెళ్లి తలనీలాలు ఇచ్చి వస్తంటాను ఇప్పుడు మానసిక బిళ్ళలు వాడుతున్నాను షుగరకు వాడుతున్నాను

    • @byncharyulu1210
      @byncharyulu1210 Před 2 měsíci +4

      దేవాలయాలకు వెళ్లిన మసీద్ కు వెళ్లినా చర్చ్ కి వెళ్లినా నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది అది నీ ఖర్మ

    • @ravinderkondapally4982
      @ravinderkondapally4982 Před 2 měsíci

      ​@@byncharyulu12109:04

    • @ganeshchandu6728
      @ganeshchandu6728 Před 2 měsíci +1

      Sodara first ee sodi gallani nammatam mani manalni manam nammali bro ..

    • @balusrisiri4099
      @balusrisiri4099 Před měsícem +1

      Food sarigga thisukondia

  • @srinivasaraovangala6271
    @srinivasaraovangala6271 Před 2 měsíci +23

    ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాల కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాయ నమః 🙏🙏🙏

    • @bhaskarpavuluru7312
      @bhaskarpavuluru7312 Před 2 měsíci +2

      త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ

    • @degalaramu6962
      @degalaramu6962 Před měsícem

      Guruvu garu madhalo appudaina vellocha guruvu garu

  • @SathishgoudDasari
    @SathishgoudDasari Před dnem

    OM NAMAHA SHIVAYA

  • @palasibujjireddy-bk2mr
    @palasibujjireddy-bk2mr Před 3 měsíci +74

    మోపిదేవి దగ్గర పెద్దకల్లేపల్లి కాశివిశ్వేశ్వర శ్వామి ఆలయంనకు వెళ్ళాలి.🙏🙏🙏

  • @madhanam3598
    @madhanam3598 Před 2 měsíci +5

    తిరుపతి(నెహ్రూ నగర్) లో శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి దేవాలయం లో కూడా మంచి శివలింగము వుంది అది పచ్చ రంగులో వుంటుంది

  • @mittaprasad5770
    @mittaprasad5770 Před 3 měsíci +10

    Om namah shivaya

  • @MacharlaYesu
    @MacharlaYesu Před 2 měsíci +20

    కృష్ణాజిల్లా బందర్ దగ్గర మోపిదేవి మోపిదేవి దగ్గరలో ఉన్న పెద్ద కల్లేపల్లి

  • @rajg2019
    @rajg2019 Před 2 měsíci +3

    ఓ మై గాడ్.. నేను ఈ వీడియో జులై లో చూసాను.. ఛ జస్ట్ మిస్

  • @parvathikomati6241
    @parvathikomati6241 Před 3 měsíci +8

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏

  • @KishanRaoDamaraju
    @KishanRaoDamaraju Před 3 měsíci +11

    Guruvugariki padabhivandanamulu. Nenu ee kratuvulo meeto ravalani anukuntunani. Dayachesi details pampandi.

  • @anupamaraju8354
    @anupamaraju8354 Před 3 měsíci +6

    Om namahsivaya

  • @venkatreddydharmendhar8034
    @venkatreddydharmendhar8034 Před 3 měsíci +6

    ఓం నమః శివాయ 💐💐

  • @ramakrishnasathukumati288
    @ramakrishnasathukumati288 Před měsícem +3

    Hyderabad neknampur YSR COLONY lo Trikuteswara swamy temple ,brahma sutram sivalingam undi. Adbutam ga untundi.

  • @mylovely143
    @mylovely143 Před měsícem +1

    In machilipatnam also there are two temples
    One SRI NAGESWARA SWAMY TEMPLE
    second one
    SUBRAHMANYA CHERUVU ( 3 PILLAR CENTER)

  • @naguy8143
    @naguy8143 Před 2 měsíci +1

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ

  • @kalikotasrinivas7047
    @kalikotasrinivas7047 Před měsícem

    Om Namashivaya ....
    Hara Hara mahadeva shambo shankara......

  • @srinivasaraonandam7851
    @srinivasaraonandam7851 Před 2 měsíci +1

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 Před 3 měsíci +5

    Omnamasivaya

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Před měsícem +3

    చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @GantiDurgaprasadPrasad-vj2ou
    @GantiDurgaprasadPrasad-vj2ou Před 2 měsíci +2

    Guruvu garu aa parameswarudu Darshanam kaliginchandi oo mahagurudeva

  • @user-nn7jx5eh2t
    @user-nn7jx5eh2t Před 3 měsíci +12

    Om namah shivay

  • @anjaneyulukommineni
    @anjaneyulukommineni Před 2 měsíci +4

    పెద్దకల్లెపల్లి... మోపిదేవి, కృష్ణా జిల్లా...

  • @modisubramanyam2788
    @modisubramanyam2788 Před 28 dny

    ఓం నమ :శివాయ

  • @r.muralikrishna7963
    @r.muralikrishna7963 Před měsícem +1

    Hara Hara Mahadeva Shambo Shankhara

  • @sahithivala5194
    @sahithivala5194 Před měsícem

    Om

  • @MANHOHARR
    @MANHOHARR Před 3 měsíci +3

    Om namah shivaya your MANHOHARR

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 Před 3 měsíci +3

    Arunachalam temple

  • @user-rm9fm5du9u
    @user-rm9fm5du9u Před 3 měsíci +4

    Meru.cepenavi corect

  • @S.DhanunjayaraoDhanunjay-xd5lo

    Namaskaram guruvugaru

  • @ramadeviv3450
    @ramadeviv3450 Před 3 měsíci +1

    🙏🙏🙏

  • @sherusrinivas468
    @sherusrinivas468 Před 6 dny

    Ma

  • @klingamayachary
    @klingamayachary Před 3 měsíci +11

    స్వామి కొద్దిగా అడ్రస్ చెప్పండి స్వామీ నేను చాలా నీతె స్థితిలో ఉన్నాను కొద్దిగా అడ్రస్ చెప్పండి

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 Před 3 měsíci +4

      ఈయన చెపుతున్న వూరు పెదకల్లెపళ్లి. ఈ వూరు వెళ్ళాలి అంటే విజయవాడ నుంచీ ఆర్టీసీ బస్సులు వున్నాయి. ఆ ఊర్లో ఎవరిని అడిగినా టెంపుల్ అడ్రస్ చెపుతారు.

    • @dilepkumar1917
      @dilepkumar1917 Před 3 měsíci

      From Hyderabad how to go

    • @nerellapallisanjeevaiah6741
      @nerellapallisanjeevaiah6741 Před 3 měsíci +1

      Pedda kallepalli Village

    • @kumarjogik
      @kumarjogik Před 2 měsíci +3

      విజయవాడ నుండి చల్లపల్లి వరకు వచ్చి , అక్కడ నుండి పెదకళ్లేపల్లి కి 4 కి.మి. ఆటో లు ఎప్పుడు ఉంటాయి

    • @mynepallisubramanyam3834
      @mynepallisubramanyam3834 Před 2 měsíci

      తమరు ఎక్కడ ఉంటారో తెలియదు విజయవాడనుండి-మచిలిపట్నం నుండినుండి గుడివాడనుండి చల్లపల్లి పైగ వెళ్ళే బసులు

  • @pranithareddy4644
    @pranithareddy4644 Před 3 měsíci +3

    Om namo shivaya 🙏

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏🌺

  • @mounikatunes3806
    @mounikatunes3806 Před 3 měsíci +6

    Krishna District lo Mopidevi Peddakallepalli village,BramhaSutram Sivalingam🙏

  • @Srinivasarao-i6r
    @Srinivasarao-i6r Před 2 měsíci

    Super

  • @sreeramduvvuri4996
    @sreeramduvvuri4996 Před 3 měsíci +11

    ఇన్ని తెలిసిన పంతుళ్లు దరిద్రులు గా అన్ని రంగాల్లో వెనుక బడి ధనవంతుల ఇంట దగ్గరచేతులు కట్టుకుని నౌకరీ చేస్తూ కూలి డబ్బులు తో బ్రతుకుతారు ఏమీ తెలియని శూద్రులు ఇతర కులాల వారు మద్య మాంసాలతో విర్రవీగే వారు అధికారం తో ఎందుకున్నారు అది చెప్పండి పూర్వ జన్మ సుకృతం మంటే పంతుళ్లు తప్ప అందురు పుణ్యాత్ములేనా?

  • @Murali_Babu
    @Murali_Babu Před měsícem

    🙏🙏 Oom NamaShivaya Namaha 🙏🙏 Oom NamaShivaya Namaha 🙏🙏 Oom NamaShivaya Namaha 🙏🙏 Hara Hara Mahaadeva Shamboo Shankara 🙏🙏

  • @NageshNagesh-wl4um
    @NageshNagesh-wl4um Před měsícem

    👍👍👍

  • @avasaralasubrahmanyam7647
    @avasaralasubrahmanyam7647 Před 2 měsíci +1

    Benefit pondina padi mandi thoti video lo matladinchadi

  • @srinivast8373
    @srinivast8373 Před měsícem +1

    Sri Khala Hasthi

  • @lakshmireddylakshmi8434

    భీమలింగేశ్వరాలయం చాలా పవర్ ఫుల్ దువ్వూరు దగ్గర వుంది. చుడండి

  • @SHAIKGOUSEANSARI
    @SHAIKGOUSEANSARI Před 3 měsíci

    Sri Durga Nageshwar swamy temple pedakallepalli

  • @tirupatiterli8106
    @tirupatiterli8106 Před 2 měsíci +1

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @padmalochanaprasadviswanad4278

    Krishna district.Andhra Pradesh. Near AVANIGADDA.

  • @lalithakathaalu5807
    @lalithakathaalu5807 Před 2 měsíci +1

    Hayat nagar kuntlur lo undhi
    Hyderabad 🙏🙏🙏🙏🙏

  • @ramanabonthu-vq9nh
    @ramanabonthu-vq9nh Před 2 měsíci

    Swami Shri Gurubhonnamah: Dates clear ga cheppaledu, dayachesi cheppandi.

  • @prasanthiy312
    @prasanthiy312 Před 3 měsíci

    Pedakallepalli Durga nagendra swamy temple

  • @leelakrishna5569
    @leelakrishna5569 Před měsícem

    Arunachalam vellandi chalu

  • @SureddyT
    @SureddyT Před 17 dny

    Pachimagodavari jilla penugonda daggara eletipadulo brammasutram unna sivalayam undhi

  • @user-rs6lu1jb4z
    @user-rs6lu1jb4z Před 3 měsíci

    Padda. Kalla. Palli. Nanukasisvara alay niki nanu10.11tarikulo nanu. Vallali. 🙏🙏🙏🙏🙏hom namasivaya hom. Namasivaya namasivaya namaha. Kallasas vara alayaniki nanuvallali. 🙏🙏🙏🙏🙏nakorika nakorika naravarali. 🙏🙏👈

  • @VeereshguptaGarlapati
    @VeereshguptaGarlapati Před měsícem

    Yadadri Jilla kolan paka lo bramhsuthran kaliguna lingam vundi adi chala purathanamainadi

  • @sridhark5491
    @sridhark5491 Před 14 dny

    Ippude choosaamu video, mari June ayipoyindhi kadha eppudu darshanam chesukovaali ?

  • @karrisanthi1095
    @karrisanthi1095 Před 10 dny

    Draksharamam lo vundhi

  • @user-wm5rz3yj5y
    @user-wm5rz3yj5y Před 2 měsíci +1

    Memu darsanam chesukunnamu date 13 na adbhutam ga vundi

    • @padmareddymidadala4067
      @padmareddymidadala4067 Před 2 měsíci

      బ్రో కొంచం అడ్రెస్స్ పెడతారా

    • @user-wm5rz3yj5y
      @user-wm5rz3yj5y Před 2 měsíci

      Challpalli meeduga peddakallepalli vellali bus aite avanigadda bus akki challapalli bus stand digi autolo pedakallepalli ki vellandi

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 Před měsícem

    Guruvu garu cheppina gudi address yevarayina comment lo cheppandi please

  • @ramanamurthy7940
    @ramanamurthy7940 Před měsícem

    బందరు లో కూడా రెండు శివాలయాలు వున్నాయి. ఒకటి 3స్తంబాల center వద్ద.

  • @venubhaskar2542
    @venubhaskar2542 Před měsícem +1

    నేను aug4th24 న చూసాను..ఈరోజే టెకీకాస్ట్ ఇనాదా

  • @KasamsettyLucky
    @KasamsettyLucky Před 3 měsíci +6

    ఆంధ్ర నా తెలంగాణ అడ్రస్ చెప్పండి రూట్ మ్యాప్ కూడా చెప్పండి బస్ రూట్ చెప్పండి

    • @Pavanidoki
      @Pavanidoki Před 3 měsíci +2

      Vijayawada to challapalli bus root, challapalli to pedhakallepalli ,om namah sivaya🙏

    • @shiarajmadde2180
      @shiarajmadde2180 Před 2 měsíci

      Andra Pradesh

    • @neerazza369
      @neerazza369 Před 2 měsíci

      Vijayawada bus stop ke vachaka 27 number platform daggara nagayalanka bus or avanigadda bus ur choice yedo oka bus lo vaste pedakallepalli bus challapalli lo vuntaii or autos kuda vuntaiiyy direct anthe sir

    • @neerazza369
      @neerazza369 Před 2 měsíci

      Challapalli bus degandi akkada nunchi pedakallepalli bus or autos available sir

    • @srinupgangammatallininnuye996
      @srinupgangammatallininnuye996 Před měsícem

      Koochipodi near (koochipoodi dance )

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 Před 3 měsíci +3

    ఈ శివలింగం గురించి శ్రీ. చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడో చెప్పారు.

  • @LakshmiAratikatla
    @LakshmiAratikatla Před 2 měsíci +1

    Challapalli krishna district ki Vellalali akkada Nundi auto avilable

  • @gunasekhar3472
    @gunasekhar3472 Před 17 dny

    ఆ ఊరు చాలా చిన్నది అలాంటి గ్రామం లోకి nalugu లక్షలు మంది భక్తులు సందర్శిస్తే ఆ గ్రామం పరిస్థితి ఏమిటే ఆలోచించండి

  • @chilumulaashokavardhan7398
    @chilumulaashokavardhan7398 Před 2 měsíci

    Peddambarpet man kuntloor village lo unnadi siddiramalingeshwar shivalinam

  • @ckrishnamurthynaidu5767

    వారు చెప్పేది అంత అబద్ధము. కేవలం వారి పైనా భక్తి ఉండాలని చెపుతారు

  • @bharathishankara847
    @bharathishankara847 Před 3 měsíci +1

    విజయవాడ నుండి చల్లపల్లి చల్లపల్లి నుంచి పెద్ద కల్లేపల్లి

  • @Chaitanya9999-ld3ou
    @Chaitanya9999-ld3ou Před 3 měsíci +1

    Andhra pradesh

  • @VykunttacharyKokkonda
    @VykunttacharyKokkonda Před měsícem

    ఎక్కడ స్వా...మీ దేవాలయం ఉన్నది.. ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా...

  • @divyabade4791
    @divyabade4791 Před 3 měsíci +1

    Evale velli darsanam cheskuntanu ,monna avanigadda galigopuram ki vellanu guruvu garu

  • @saisudha8329
    @saisudha8329 Před 3 měsíci +2

    Eakada VNADIGURVUGARU chappandi

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 Před 3 měsíci +1

      విజయవాడ నుంచీ ఆర్టీసీ బస్సులు వున్నాయి. ఊరి పేరు పెదకల్లెపల్లి. ఆ ఊర్లో ఎవరిని అడిగినా టెంపుల్ అడ్రస్ చెపుతారు.

  • @SureddyT
    @SureddyT Před 17 dny

    Km

  • @SriLalitaTeluguDevotionalTalks
    @SriLalitaTeluguDevotionalTalks Před 3 měsíci +6

    Pedda kallepalli, mopidevi daggara nunchi lopalaki vellali, kasi visweswara swamy

  • @ayyapanaidu1351
    @ayyapanaidu1351 Před 2 měsíci

    June తరవాత మరల ఎప్పుడు గురువుగారు

  • @motapalukulalavanya3416
    @motapalukulalavanya3416 Před 3 měsíci +1

    Miru adrsee cheppatle guruvu garu

    • @saynotoplastic9447
      @saynotoplastic9447 Před 3 měsíci

      guntur to repalle repalle to mopidevi mopidevi nundi velachu Vijayawada nundi aithe avanigadda

  • @yadagirikoyyada4111
    @yadagirikoyyada4111 Před 2 měsíci +1

    స్వామిజీ ఈ ఆలయము ఏ క్కడ స్వామి ఏ మండలం ఏ జిల్లా చెప్పండి స్వామి ఏ ప్పుడు పోవాలి దయచేసి చెప్పండి స్వామి

    • @ramanjaneyaprasad4131
      @ramanjaneyaprasad4131 Před 2 měsíci

      Andhrapradesh krishna jilla mopidevi mandalam peda kallepalli

    • @sivaramakrishnadevineni5369
      @sivaramakrishnadevineni5369 Před 2 měsíci

      విజయవాడ నుండి avanigadda కు వెళ్లే దారిలో చల్లపల్లి లో దిగి అక్కడ నుండి pedakallepalli కు వెళ్ళండి

    • @korapallymallareddy6179
      @korapallymallareddy6179 Před 2 měsíci

      Om Namaha Shivaya.

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 Před 2 měsíci

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @sudharanirani6222
    @sudharanirani6222 Před 2 měsíci

    Iloveyou

  • @vv9096
    @vv9096 Před 3 měsíci

    Pramuka kavi Veturi sundara rama murty Gaari swagram

  • @BhanuPrakash-qw2cw
    @BhanuPrakash-qw2cw Před 3 měsíci

    Chesina kharma aaaaa gudla vellina podu.kharma anubha vinchaalsinde.....bhoomi paina kaalu pettina a devudu kharma anubha vinaledu cheppandi....punya phelan penchukunte bhagavathudu mana daggiraku vasthaadu.....

  • @bandraashok6717
    @bandraashok6717 Před 17 dny

    Address Cheppandi.swamy

  • @bharathbilla2485
    @bharathbilla2485 Před 2 měsíci

    Swamy koncham video mundu clarity evandi plz places kuda

  • @priyaappuri-lb5hp
    @priyaappuri-lb5hp Před 3 měsíci +1

    Temple akkada undhi

  • @klingamayachary
    @klingamayachary Před 3 měsíci +3

    స్వామి అడ్రస్ ఎక్కడ కొద్దిగా చెప్పండి స్వామి అడ్రస్ చెప్పండి స్వామి

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 Před 3 měsíci

      విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.

  • @varaprasad4660
    @varaprasad4660 Před 2 měsíci

    Near Tanuku andhra pradesh

  • @SairamGunda
    @SairamGunda Před 3 měsíci

    Gurvu gru nku rvlne vndhe please help

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 Před 3 měsíci

    I saw many times

  • @Hemathkumar0101
    @Hemathkumar0101 Před 2 měsíci +1

    అంతా అంకున్నటు వుండదు ఎక్సట్ర చెబుతున్నారు

  • @dummalamohanraja214
    @dummalamohanraja214 Před 2 měsíci +2

    జగన్ ను పంపిస్తాము.🙏

    • @VB-so2gb
      @VB-so2gb Před 2 měsíci

      జగన్ టెంపుల్స్ కి వెళ్ళరు... ఒక వేళ వెళ్తే గురువు గారిని ఏమి చేస్తారో

  • @user-xk4ly7zm1z
    @user-xk4ly7zm1z Před měsícem

    Swamy mee daggira kotilu vacchiya

  • @umadevi7170
    @umadevi7170 Před 3 měsíci +3

    మళ్ళీ మీడియా కి ఎలా వొస్తున్నారు మీరు చెప్పింది ఏది నిజమైంది చెప్పండి ఉగాది ముందు ఛాలంజ్ చెసారు ఏమి జరగల
    చెప్పింది జరగకపోతే జ్యోతిష్యం వొదిలేస్తామన్నారు మళ్ళీ ఎందుకోస్తున్నారు

  • @ageetha1004
    @ageetha1004 Před 3 měsíci +1

    Ma house daghara brahma sutram vunna sivalayam vunnadi old guntur

    • @papa3925
      @papa3925 Před 3 měsíci

      Address cheppandi

    • @mehervijayakrishna8555
      @mehervijayakrishna8555 Před 2 měsíci

      గుంటూరు లో ఎక్కడ...గుడి add. పెట్టు మిత్రమా

  • @rudarajurmkvarma7120
    @rudarajurmkvarma7120 Před 2 měsíci

    ఏ రాష్ట్రంలో ఉంది ఏ జిల్లాలో ఉంది ఏ గ్రామంలో ఉంది అడ్రస్ చెప్పండి

  • @baburaoaddigiri9363
    @baburaoaddigiri9363 Před měsícem

    మోపిదేవి మండలం కృష్ణా జిల్లా విజయవాడ నుంచి వెళ్ళవచ్చు రేపల్లె నుంచి వెళ్ళవచ్చు