Aanya aacharam antey nuvvu nammey devudu ni kakunda maroka bomma leka vigraham ni udeshinchina leka vatini pujinchey varu pettina acharam nammadam ani. So shani Graham nannu yemi cheyyadhu Naku kani ma amma gariki kani Chelli ki kani devudu thodu vunnadu kabbatti aa bottu aa mangala suthram manaki avasaram ledhu anna
తాలి తిసెసామ్ ఒక్. అది వక్కటే సరిపొదు.మనసు లొ వున్న చెడూను కుడా తెసెయ్యలి.నీ పై ఆంతర్యం ఆయనకు అక్కరలెదు ఆయనకి కావలిసింది నీ షుద్ద కలిగిన మనసు.అది లెదు ముందు, తాలి తీసి యమ్ ప్రయొజనమ్.
Kevalam edi matrame cheppandi Devudito ala undali manam devudi gurinchi am cheyali am cheste devudu estapadatadu elantivi tali shani evi cheppoddu anna
అన్ని మతాలు ధర్మాలు కలిసి మెలిసి వున్న వసుదైక కుటుంబం మన భారతదేశం, అందుకే భారతీయులం అయినా మనం అన్ని సంస్కృతులని అన్ని ఆచారాలని గౌరవించాలి అది మన కనీస బాధ్యత గుర్తుపెట్టుకోండి తాళి కట్టిన నల్లపూసలు వేసుకున్న రింగ్ పెట్టుకున్న ఎవరికీ ఎలాంటి బాధ కలగనప్పుడు అది తప్పు కాదు దేవుడు మనల్ని శిక్షించడు iam not a christian
Praise the Lord brother... Brother please conduct world wide prayer Yes I am free in the name of our Lord Jesus Christ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Every one legs should nil down in front of our Lord Jesus Christ🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen Amen
I am hindhu Maa religion lo appudu vara matham thapuga mattdamene ledu vara devuduni poojachakudhadhuni ledu Maa sapradham kosam thapuga mattadam neku rightundhi
Meru marriage chasukuapudu thali katakandi pic kuda tiskokandii okasari life lo problem vastha apudu Thalusuthundii adi correct ani paster post yechru kadha ani me ishtam vachinatu mataladakandi yeppudu avaru em chaykapoavachu davudu chusthunadu tirpuuntundii
Praise the Lord brother, pelliki gurthu చింతపండు జీలకర్ర మాత్రమే తాళి కల్చర్ 150 yrs back మాత్రమే వచ్చింది, ఇది కూడా bible నుండి హిందువులు కాపీ కొట్టారని నేను అనుకుంటున్నాను, మీరు songs of Solman last chapters చదవండి. 🙌✝️🎇
Konda gorreni prove chesukunnadu.. Christianity eppudu puttindi, Hinduthwam eppudu puttindhi.. use some part of your brain, don't follow whatever your business man (Paster) says.. avunu inthaku 10% pay chestanava ledha, Yesu netho matladadu mari, Narakaniki pothav😂😂
ఏమిటి బ్రదర్ ఈ కామెంట్స్ ఏది నమ్మాలి యవరిని నమ్మాలి దేవుడు ఏమి చెప్పారు అందరూ నా బిడ్డలే అందరూ నాకు సమానమే నన్ను పూజించే వారు పూరణ మనసుతో పూరణ ఆత్మతో నన్ను పూజించాలి అంటున్నారు తప్ప బొట్టు నల్ల పూసలు ఏవి నాకు వద్దు అన్నారా బ్రదర్
Bro ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నీ తల్లికి నీ తండ్రి కడితే ఆ బంధం విలువ తెలియకపోతే దుస్ప్రారణ చేయకు అలా చేస్తే నీ తల్లి వేదవరాలు గా చూడకుదని ఆ తాడు కడతాడు తరువాత కుటుంబం కోసం తపనపడి నిన్ను కంటే ఇలా చెప్పడం మంచిది కాదు బైబిల్ చెప్పు చదువు స్త్రీ చరిత్ర యుదితు గ్రంధం చదువు చెప్పు బ్రో
నలుపు రంగు పూసలు చెని అని లేనిది చెప్పకు బైబిల్ లేని వాటి గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకు బుగ్గన నల్ల చుక్క అందంగా తయారు అయితే దిష్టి చుక్క అని మన పూర్వీకులు చెబుతుంటారు అనుభవరీతిని నీ వయస్సు తెలిసి తెలయని మాటలు చెప్పకు మనిషిని గౌరవించాలని ఉంది అది చెప్పు చదువు స్త్రీ చరిత్ర ఎన్నో వున్నాయి చూడు
Prathi vadu sodhi vagevadu vine janam vp aithe.. Aina Bible lo unnavi anni patistunnarara fst.. Asal fst of all apostle 16.16 prakaram mana Asia lo Bible cheppodhu telsa..
దేవుడు చేసిన ప్రతిదీ మంచిది అని చూసి చేశాడు aadikaamdam ఫస్ట్ అధ్యాయం చూడు అన్న మరి చీకటిని రాత్రిగా దేవుడు చెబుతున్నాడు మరి ఆ చీకటి బ్లాక్ colour lo vumdi kada adi Sani ithe night ki దేవుడు వేరే కలర్ పెట్టీ ఉండే వాడు కద Balck yemdhuku pettadu. Mana కళ్ళలో కను గుడ్డి కూడా బ్లాక్ కద మరి సని తే బ్లాక్ కలర్ ఎందుకు పెట్టాడు. ఇలాంటి వాటి వల్లే క్రైస్తవ్యం అంటే ఇష్ట పడటం లేదు .
తాళి హిందూ సాంప్రదాయం, కానీ క్రైస్తవ్యం నాకు హిందూ సాంప్రదాయం నాకు ఏ మాత్రం సంబంధం లేదు కదా,పైగా క్రైస్తవ్యం మతం కాదు మార్గం అని, చెప్పుకున్నడు తాళి గురించి ఎందుకు బ్రదర్,
Naaku telisina oka Christian ammai undi Ela thaali veskovali ante no anatam valla pelli kavatledu anta. Ante life motham elane undala single ga..Jesus punishment estada thaali nduku veskunav ani.
Sorry brother e.. video gurinchi Ani kadhu siluva vigraham Ani annaru kadhu Anni churchesa lo ala vundadu konni churches lo devini thyaganni gurthinchukodani chudadaniki pedatharu. kani dhanni pujinchadam gani mrokkadam kani dhani jolikigani vellaru .prardhana chesetappudu vunna sthalmlone ma yedhura devudu vunnaru Malo vunnadu prathisthalam lo vunnadu Ani prardhistharu. Thank you brother for reading this.🙂
Bible teliyadhu aa daridhram teliyadhu anav,bible daridhram ani nee feeling naa😂😂nalupu shani devudi gurthu anav ante shani devudu unadu ani oppukunav ga
మీరు పూర్తిగా బైబిల్ చదవరు.. బైబుల్ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. నోటికి ఏది వస్తే అది వాగుతుంటారు.బైబిల్లో ఏసుకు సుస్థి చేశారు... మరి మీరందరూ చేయించుకున్నారా...
Bro bro bro.... కాస్త అడగండి, బైబిల్ లో తాళి kaattakudadu అని లేదు అంటున్నారు కదా, మరి నలుపు రంగు, శని అని yakkada రాశారు bro. చెప్పండి..
Aanya aacharam antey nuvvu nammey devudu ni kakunda maroka bomma leka vigraham ni udeshinchina leka vatini pujinchey varu pettina acharam nammadam ani. So shani Graham nannu yemi cheyyadhu Naku kani ma amma gariki kani Chelli ki kani devudu thodu vunnadu kabbatti aa bottu aa mangala suthram manaki avasaram ledhu anna
@@sandeepgsastry4731nudhitina.bottu😅midalo.thali😅Maliki.mittu😅lini.adavarini😅amantaro.adukuda😅nivi.chippu😅
Avadina.dhimudi.krupa🎉yuntini🎉
Brathakagaladu🎉kakapothi.avarinammakam.valladhi
Mi.thathagari.nana.avarini.kolichadu
No gundilamidha chievisukonichippu
Vallanana.avarini😅kolicharu😅asalu
British ADI.rakamundhu😅velantha😅avarini.kolicharu.😅appudu.janalu😅brathakalidha😅pillalani.kanalidha😅
Pinchalidha😅eppudu.okati.lika😅
Eddaru😅appudu.5..10...14..vellantha
Ala.brathikaru😅churchikipoya.lidhi
Na wife.churchiki.poieddi.
Ninu.templekiviltha.anthavaraki😅
Ami.gouravistha.anthavaraki
Kani.churchkipoavallu.adutimanishini
Alagouravinchalo.thiliyadhu😅
Jai shree ram
Babu నలుపు శని అని నమ్మవ్ నువ్వే నిజమైన హిందువు అని నేను nammuthunna
Maranatha ayygaru
తాలి తిసెసామ్ ఒక్. అది వక్కటే సరిపొదు.మనసు లొ వున్న చెడూను కుడా తెసెయ్యలి.నీ పై ఆంతర్యం ఆయనకు అక్కరలెదు ఆయనకి కావలిసింది నీ షుద్ద కలిగిన మనసు.అది లెదు ముందు, తాలి తీసి యమ్ ప్రయొజనమ్.
Bottu lekhunda mee pellala mokhallo Kala emndhira..
Bottu pettukoni chudadandi
Mokham veligipothadi
Praise the lord anna
🤣🤣అబ్బో, కాటుక ఎందుకు పెడతారు అంటే దానిలో వున్నా కెమికల్ వల్ల కళ్ళలో దుమ్ము, దూళి పడ్డ clear అయిపోతాయి,
Baga teliviga matladuthunnav tappadu matladakapothe janalu vinaru kada pani avvadu yevari badha varidi
Kevalam edi matrame cheppandi Devudito ala undali manam devudi gurinchi am cheyali am cheste devudu estapadatadu elantivi tali shani evi cheppoddu anna
Nalupu rangu shani ki gurthu ani nammina neevu dhanyudavu..
క్రైస్తావా మూసుగేసుకున్నా ఓ హిందూ సోదరా...హిందూ సంప్రదాయాల గురించి కాక నీ నోటి నుండి ఇంకేం వస్తాయ్.
అన్ని మతాలు ధర్మాలు కలిసి మెలిసి వున్న వసుదైక కుటుంబం మన భారతదేశం, అందుకే భారతీయులం అయినా మనం అన్ని సంస్కృతులని అన్ని ఆచారాలని గౌరవించాలి అది మన కనీస బాధ్యత గుర్తుపెట్టుకోండి తాళి కట్టిన నల్లపూసలు వేసుకున్న రింగ్ పెట్టుకున్న ఎవరికీ ఎలాంటి బాధ కలగనప్పుడు అది తప్పు కాదు దేవుడు మనల్ని శిక్షించడు iam not a christian
మీరు christian కాదని మీ మాటలలో అర్థం అవుతుంది
Praise the lord anna 🙏🙏
అలంకరణ ఉండాలి అని దేవుడే చెప్పాడు...
నువ్వు దేవుడికి వ్యతిరేకమా....అలంకరణ తర్వర్త చూద్దాం ముందు హృదయం చేసుకుందాం....
Akada ref cheppandi
Jain sriram
పౌలు గారు నేను రోమ్ లో ఉన్నప్పుడు రోమియడిలా ఉన్న కొరింథీ లో ఉన్నప్పుడు కొరింథీ లా జీవించాను అని చెప్పారు నువ్వు అయన మీద గొప్పోడివా
Bro,please give messages on SALVATION , because winning souls are important than all these 🙏
Praise the Lord brother...
Brother please conduct world wide prayer
Yes I am free in the name of our Lord Jesus Christ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Every one legs should nil down in front of our Lord Jesus Christ🙏🙏🙏🙏🙏🙏🙏
Amen Amen Amen Amen Amen Amen Amen
Nuvvu kooda maa hindhuvudave..come back home 🛕
వచ్చిన నలుపు తీసేయ్ బ్రో జుట్టుకి తెలుపు గెడ్డనికి తెలుపు నల్లగా ఉన్నాయ్ అన్ని తెలుపు పేమెయ్ బ్రో
Amen
james
Ur Awesome James Anna ❤️❤️
🤗🤗
Vaddanna elaniti cheppoddu mere divajanuluga bavinchi guddiga namme varu untaru
Full video please annaya
Vorabbo chaluraaaa Babu
I am hindhu Maa religion lo appudu vara matham thapuga mattdamene ledu vara devuduni poojachakudhadhuni ledu Maa sapradham kosam thapuga mattadam neku rightundhi
Meku alavatu ga thale bottu oddu anty enko mogode Lin veyachu annamata
Sir okarini hilight cheyadaniki marokaruni decrease cheyadam bagunda
Meru marriage chasukuapudu thali katakandi pic kuda tiskokandii okasari life lo problem vastha apudu Thalusuthundii adi correct ani paster post yechru kadha ani me ishtam vachinatu mataladakandi yeppudu avaru em chaykapoavachu davudu chusthunadu tirpuuntundii
Ring pettukovachu ani vunda
Undhi
@@sumamuppidi9003 ekkado
Full video please
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😓😓😓😓
Black sanieshwara du anthunavu kadda sanieshwara manchi chadu randu chasathadumanishiki ade thalusuko
స్త్రీలు ఎన్నో ఘనకార్యాలు చేశారు చుడాయ్యా
😢
praise the lord brother, Asl nak message em ardham kaledhu em cheppalani try chesthunnaru?
Anna meesam gedam kuda teseya vacchuga. Mari battalu sangati yenti.
Mari nallapusalu kuda shani ravodhani anukovachu ga,meru chepalanukunte devuni goppathanam kosam chepandi etharula achara alavatlakosam kadu apudaina ekkadaina jesus ela kinchaparachandi ani chepada
నువ్వు పోయాక నే పెళ్ళాం తీస్తది లే
Ami arthamaidi neeku
Anna andaru adavallu okalage vundaru kada bharthe prapancham ani bhathike vallu vunnaru
Bottu gurinchi kuda oka sari cheppandi bro
Anna mi wifi matram bottu pettukovachu kada 🙏🙏🙏 vakyam cheppu sodi enduku
Anna wife bottu pettukoru brother
Praise the Lord brother, pelliki gurthu చింతపండు జీలకర్ర మాత్రమే తాళి కల్చర్ 150 yrs back మాత్రమే వచ్చింది, ఇది కూడా bible నుండి హిందువులు కాపీ కొట్టారని నేను అనుకుంటున్నాను, మీరు songs of Solman last chapters చదవండి. 🙌✝️🎇
Anna nee peru marchukoni matladu ilantivi...pls
Konda gorreni prove chesukunnadu.. Christianity eppudu puttindi, Hinduthwam eppudu puttindhi.. use some part of your brain, don't follow whatever your business man (Paster) says.. avunu inthaku 10% pay chestanava ledha, Yesu netho matladadu mari, Narakaniki pothav😂😂
Shani devudunnadantav thammudu neela bodhinche bodhakudu unte anthe Bible lo thali ledu but INDIA lo undi evariki hani cheyanivi avi
ఏమిటి బ్రదర్ ఈ కామెంట్స్ ఏది నమ్మాలి యవరిని నమ్మాలి దేవుడు ఏమి చెప్పారు అందరూ నా బిడ్డలే అందరూ నాకు సమానమే నన్ను పూజించే వారు పూరణ మనసుతో పూరణ ఆత్మతో నన్ను పూజించాలి అంటున్నారు తప్ప బొట్టు నల్ల పూసలు ఏవి నాకు వద్దు అన్నారా బ్రదర్
Asala devudi gurunchi cheppakunda hindus acharalu cheptaru devudiki ela unte istamo adi cheppandi
ఈ దేశంలో పుట్టిన వాడు ఇక్కడ ఆచార లు ఆచరిస్తాడు నువ్వు ఎక్కడ పుట్టలేదు నీకు తెలీదు ర.....
Hi
Brother complete ga telusukoni maatlaadandi
🤭🤭🤭🤭🙉🙉🙉🙉🙉🙉🙉
Bible lo lenidani gurinchi enduku bro.bible vunnavi cheppandi anna chalu
Black Sani devudiki gurthu ayithey devudu manishiki black hair, black eye boll,black colour evvaru brother...
బాగుంది రా అబ్బాయి … కాస్త బుర్ర కూడా వాడాల్సి ఉండేది😂
Exalent sir
Mari puvvilu kammalu watch elantivi endhuku
Ilanti lafangi vallavalle Desam nakipotundi
Bro ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నీ తల్లికి నీ తండ్రి కడితే ఆ బంధం విలువ తెలియకపోతే దుస్ప్రారణ చేయకు అలా చేస్తే నీ తల్లి వేదవరాలు గా చూడకుదని ఆ తాడు కడతాడు తరువాత కుటుంబం కోసం తపనపడి నిన్ను కంటే ఇలా చెప్పడం మంచిది కాదు బైబిల్ చెప్పు చదువు స్త్రీ చరిత్ర యుదితు గ్రంధం చదువు చెప్పు బ్రో
Sharee kuda kattukovalani black book lo ledu.. andukani me vallaki evarini kattukovaddu ani cheppu
Yasayyake mahima kalugunu ga amen 🙏god bless you 🙏
Bibell prakaram meru dhustulu dharencha kudadu kadha mari aa visayalu endhuku chepparu
నలుపు రంగు పూసలు చెని అని లేనిది చెప్పకు బైబిల్ లేని వాటి గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకు బుగ్గన నల్ల చుక్క అందంగా తయారు అయితే దిష్టి చుక్క అని మన పూర్వీకులు చెబుతుంటారు అనుభవరీతిని నీ వయస్సు తెలిసి తెలయని మాటలు చెప్పకు మనిషిని గౌరవించాలని ఉంది అది చెప్పు చదువు స్త్రీ చరిత్ర ఎన్నో వున్నాయి చూడు
Miku babelu telusa
మరి మీ ఎంగేజ్మెంట్ లో మీ భార్య బొట్టు పెట్టుకుందే అన్నయ్య
చెప్పేవాడికి వినేవాడు లోకువ... అవి వారికి వర్తించవు చెప్పేటందుకే నీతులు.. 😃
Ne sampradhayam kadhu annadhii daridhrumm annav kadhaa annaa prabhuvu ninnu baga prerepinchadannaaaa
Omg kotha visyalu chepthunnaru bro miru nalla pusali sani ani vesukokuddhu mari bugha chuka katuka petukuntara 🤦 enti bro miru. Thalli ,nalla pusalu,bugga chukka,katuka,metelu ,puvulu,gajulu,bottu,evanni mana bharatha desa samskruthi
Prathi vadu sodhi vagevadu vine janam vp aithe.. Aina Bible lo unnavi anni patistunnarara fst.. Asal fst of all apostle 16.16 prakaram mana Asia lo Bible cheppodhu telsa..
Miru kataleda brother mari miru ithe inka hindu amai ne cheskunaru ga miru enduku anni ilantivi msgs cheptharu
దేవుడు చేసిన ప్రతిదీ మంచిది అని చూసి చేశాడు aadikaamdam ఫస్ట్ అధ్యాయం చూడు అన్న మరి చీకటిని రాత్రిగా దేవుడు చెబుతున్నాడు మరి ఆ చీకటి బ్లాక్ colour lo vumdi kada adi Sani ithe night ki దేవుడు వేరే కలర్ పెట్టీ ఉండే వాడు కద Balck yemdhuku pettadu. Mana కళ్ళలో కను గుడ్డి కూడా బ్లాక్ కద మరి సని తే బ్లాక్ కలర్ ఎందుకు పెట్టాడు. ఇలాంటి వాటి వల్లే క్రైస్తవ్యం అంటే ఇష్ట పడటం లేదు .
Meeku parsuddatma help undi kada
Anna kocheym Cheng chey kastam ne videos chala bad
తాళి హిందూ సాంప్రదాయం, కానీ క్రైస్తవ్యం నాకు హిందూ సాంప్రదాయం నాకు ఏ మాత్రం సంబంధం లేదు కదా,పైగా క్రైస్తవ్యం మతం కాదు మార్గం అని, చెప్పుకున్నడు తాళి గురించి ఎందుకు బ్రదర్,
Hair black ga vundhi ani gundu kottukontama,skin black ga vundhi ane skin tesevestama andhuku socitey ne nashnam chestaru,ma karma...
🙉🙉🙉👠👠👠👠👢👢🤫🤫🤬
Am matladutunnarandi daridrama.....asalu vaallu bane vntaramdi me lanti vaalla matalu vino madyalo vaallu chedipotunnaru
Sheni dhevudu Ane dhevu niku thelusa anna thelisithe Naku cheppu anna
Naaku telisina oka Christian ammai undi Ela thaali veskovali ante no anatam valla pelli kavatledu anta. Ante life motham elane undala single ga..Jesus punishment estada thaali nduku veskunav ani.
Oka rin kincha parachayatam anta gappa mi ku tappu lu khamincha gunam yesayya di kincha parachadam radhu yesayya ku
Okarini kincha paracha kudadu oppu du mani si davu ni kanta takkuva
inka christians andaru head meda hair. undakudadu kada Lekapotey white paint vesukondii black antey shineswaradu antunnaru kada
Vandanalu ayyagaru🙏🙏💕✝️💕👏👏👏💐🌹💐🌹💐🌹🥰God bless you ☝️💖
Praise the lord
Niku bible teliyadhu kanuka cheppaku
Don't tell like that
Jesus vigraham kada guru....mari church lopala siluvaki veladatesina Jesus anduku untunnadu
Sorry brother e.. video gurinchi Ani kadhu siluva vigraham Ani annaru kadhu Anni churchesa lo ala vundadu konni churches lo devini thyaganni gurthinchukodani chudadaniki pedatharu. kani dhanni pujinchadam gani mrokkadam kani dhani jolikigani vellaru .prardhana chesetappudu vunna sthalmlone ma yedhura devudu vunnaru Malo vunnadu prathisthalam lo vunnadu Ani prardhistharu. Thank you brother for reading this.🙂
Bible teliyadhu aa daridhram teliyadhu anav,bible daridhram ani nee feeling naa😂😂nalupu shani devudi gurthu anav ante shani devudu unadu ani oppukunav ga
Nijam bro antha rendupadavalamida kallu petti prayaninchevare..... May God bless you brother
అచ్చం ని లాగా ఫాస్ట్ పెరు మారుచుకో నువు కూడా రెండు పడవల మీద కళ్ళు పెట్టి ప్రయనిస్తుంవు
Ma nanna ni andaru dhevudu ani antaru endhuku
Shani dhevunni miru elaa nammutharu
Meeru crektu kadu
Konchem wrong brother......okkade devudu..... malli seni devudu yenti brother.........
amavasya oddu anukonty chrkaty deshalaku vrllande ekkada kadu me natakalu
Brother devudu chesina karyalanu mathram bodinchandi loukika karayalu avasaram ledu anitini gouravinchali please miru matalade matalu Ela vunayo alochinchi mataladandi please devuni sanidhilo gadapadam nerchukondi endukante devudu manalanu nadipinche vadu Mari vakyam chaputhundi gnanamu koduvai undina yedala Nani adagandi nenu miku gnanani esthanu Ani devudu vakyamulo undi kada
Orai ne Adesham lo vunnavu ra denne pracharam chesthunnavu ra
Ninnu.edho.oka.amme
Mosamu.chysdhi.ani.andaru.ladis.ala.undaru
Histari telusuko
Nu thelusuko fast
Muslims endhu Tali vesukoru
మీరు పూర్తిగా బైబిల్ చదవరు.. బైబుల్ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. నోటికి ఏది వస్తే అది వాగుతుంటారు.బైబిల్లో ఏసుకు సుస్థి చేశారు... మరి మీరందరూ చేయించుకున్నారా...
Ninnu cheppu teesukoni kottali
Bro wt this yaar 🤔
నలచోకఽదెనికిగురుఽ.పభువుకోసంచేపు.మిడిమిడిజ్ఞానంతో.భోదచేయకునిభరౄకిఏంకటవు.లేపుకోచవ.ఓరినియసలో
Meeru poorthiga teliyadu telusukoru half knowledge tho matladtharu first artham cheduko tarvatha matladu