హాయ్ అండి నమస్కారం అండి దీనికి కొంచెం రిప్లై ఇవ్వండి మీరు మీ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతది ఎప్పుడు ముగుస్తుందో కొంచెం రిప్లై ఇవ్వండి ప్లీజ్❤❤❤
HELLO LAKSHIMI GARU HAPPY SATURDAY OM NAMO VENKATESAYA I HOPE YOU HAVE A GREAT DAY LAKSHIMIDEVI ASISSULU ME PAYE UNDALI AND GOODNIGHT WITH SWEET MEMORIES ❤ ❤ ❤
Enta opika ga manchiga intini decorate chesukoni pooja lu cheyali anty mana manasu kuda brain prashanthanga undali .. Evi chala thakkuva mandiki rasipetti untayi
🙏 నమస్తే అండి మీ ముగ్గు చూసి నేను ఈ రోజే మీ వీడియో చూశాను. చాలా బాగుందండి ఇకనుంచి రోజు చూస్తాను. ఈరోజు నుండి ముందు వీడియోలన్నీ చూద్దాం అనుకుంటున్నాను. 💐🤗👍🙏♥️
సిస్టర్ ఈరోజు నేను ఐశ్వర్య దీపం పెట్టుకోవాలని అన్ని రెడీ చేసుకున్నాను ఇంకా దీపం వెలిగిద్దామని రెడీ అయ్యాను ఈ లోగ నాకు పీరియడ్ వచ్చింది అన్ని దగ్గర అన్ని దీపాలు పెట్టాను అవి మా బాబు తో వెలిగించి వచ్చా అన్ని డెకరేజ్ చేసుకున్నాను కొంచెం బాధగా ఉంది 😌 😌
Hi andi oka doubt andi friday inka pandagalappudu morning anta clean chesi muggulu pettalante chala time avvuddi pujaki ala mundu roju night alankarinchavacha ante night time illu voodcharadhu mop pettakudadhu lakshmi deviki kopam vastundi ye roju ki aa roje mop pettali antaru kadaa meeralaa ela telusukunnaru ala cheyyocha pls reply me akka god bless u akka👍👍👍
గురువారం సాయంత్రమే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఆ రోజు నైట్ పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గులు పెట్టేసుకుంటాను ఇంకా శుక్రవారం ఉదయం మళ్లీ ఇల్లంతా పెట్టుకోవాలి. అంటే మనం ఈరోజు పూజ చేసుకుంటామో ఆ రోజు కచ్చితంగా మోపెట్టుకోవాలి నిన్నటి రోజు నిన్నే అవుతుంది కదా
చేసుకోవచ్చమ్మ పండుగలు వచ్చినప్పుడు దేవాలయాన్ని ముందు రోజే ఎట్లా అలంకరిస్తారు అలాగే ఇల్లు కూడా దేవాలయం లాంటిది అలంకరించుకోవడంలో తప్పులేదు అని నా అభిప్రాయం పది సంవత్సరాలుగా నేను ఇలాగే చేస్తున్నాను
3bhk home tour czcams.com/video/xp9_OimXdgA/video.htmlsi=HT9Yt8S1dbbDnjNE
ఇంత ప్రసాతంగా పూజలు చెయ్యాలంటే ఎంతో అదృష్టం కూడా ఉండాలి ❤ నిజంగా మీరు చాలా చాలా అదృష్టవంతులు పూజ విధానం చాలా బాగుంది సూపర్ ఓం శ్రీమాత్రేనమః
ధన్యవాదాలు అమ్మ
తులసి అమ్మకి ఏం పోషకాలు అందచారండి చాలా బాగుంది గబూరుగుంది🎉🙏💖🌺🌹 మీరు పూజ గూడా చాలా బాగా చేసారండి సూపర్👏👏
Thanks andi kotta video pettanu chudandi
మీ తులసమ్మ చాలా బాగుందిఅలాగే మీ పూజ కూడాచాలా బాగుంది
Thanks andi
ఈ కస్ట కాలంలో , ఆ అమ్మ వారే , మీ ద్వారా మాకు ఈ భాగ్యాన్ని ,కలిగేలా చేశారు. , నమస్కారం అమ్మ.
Thanks andi
Chala bagundi
Thanks andi
Wow super undhi me house and me pooja tulasi deavatha chalabagundhi 😊
Thanks andi
హాయ్ సిస్టర్ వీడియో చాలా బాగుంది మీ వాయిస్ సూపర్ పాట చాలా బాగుంది
Thanks andi
உங்க அம்மா அப்பா நல்லா வளர்த்து இருக்காங்க அம்மா உங்கள🎉🙏🇮🇳
Sri matre namaha 🙏🙏
🙏 lakshmi Gaaru Chalaa bavundhandi mi pooja mi house 🏠 Naaku ammani poojinchalani untadhi Brahma muhurthamlo Amma blessings dhorikayi naku tq Lakshmi gaaru🙏🕉️ Sri mathre namaha 🙏
Thanks andi
చాలా చక్కగా చేసారు 🙏🏻
Thanks andi
Super madam mi oppika chala gret amma naku chala nachindhi
Thankyou so much andi
చాలా బాగుంది సూపర్💐🙏🙏🙏🌺🌺🌺
Thanks andi
Super madam chalabaga chesukunnaru chala chala baga padaru kuda
Thanks andi
మీ ఇల్లు మీ పూజ చాలా బాగున్నాయి.అతి త్వరగా 1000subs వస్తారు.
🎉🎉🎉🎉🎉
Thankyou so much andi
నేను కూడా మీలాగే 4 నిద్ర లేచి శుక్రవారం ఉదయం పూట పూజ చేసుకుంటాను
చాలా మంచిదండి
Night kadapaollu ,muggllu veyavacha ala macho kada don't mind adi
Super andi chala bagundi mi illu chala baga chesaru puja .
Thanks andi
Song chala baga padaru chala chakkaga undi mi puja muggulu chala bagunnai akka
ఇంతమంది వీడియో చూశారు కానీ నా పాట గురించి ఎవరు ప్రస్తావించలేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగుంది అన్నావ్ థాంక్యూ సో మచ్ మా
హాయ్ అండి నమస్కారం అండి దీనికి కొంచెం రిప్లై ఇవ్వండి మీరు మీ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతది ఎప్పుడు ముగుస్తుందో కొంచెం రిప్లై ఇవ్వండి ప్లీజ్❤❤❤
మూడు గంటల 30 నిమిషాల నుంచి 5:30 మధ్యలో ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు
Madam namasthe muggu meeru vesara adbuthamga undi super
Thanks andi
Chala Baga chesarandi vlog
Thanks andi
Chala baga chesaru. Pooja. Brammamuhurrthammlo. Pooja. Sathpalithalanu. Esthunndi. Very😊😊 good. Vlog andi ❤❤verry nice day
Thankyou so much andi
Chala baga chepparu alane puja kuda chesaru🙏
Thanks andi
Chala manchi vishayalu cheppaaru video lo . Chala bagundhi.. inspiring video...
Thanks andi
Mee tulasamma chala bavundi
Thanks andi
Super oka chinna salaha aa juttu kuda mudo jado vesukunte inka baguntundi malla manake annitlo padutuntai
Mi hone chala bagundi 👌👌👌And mi pooja bagundi 🙏🙏🙏🙏🙏
Thanks andi
Mugulu chala baga vesaru friend super 👌
Thanks andi
Hello andi puja chala baga chesaru 🙏👍
Thanks andi
HELLO LAKSHIMI GARU HAPPY SATURDAY OM NAMO VENKATESAYA I HOPE YOU HAVE A GREAT DAY LAKSHIMIDEVI ASISSULU ME PAYE UNDALI AND GOODNIGHT WITH SWEET MEMORIES ❤ ❤ ❤
Thankyou so much andi
Enta opika ga manchiga intini decorate chesukoni pooja lu cheyali anty mana manasu kuda brain prashanthanga undali .. Evi chala thakkuva mandiki rasipetti untayi
Thanks andi
Mi videos chusthu nenu milaane inspire ithunna andi.... very nice ❤
Thanks andi
Chala bagundi amma nuvve laxmi devi laga unnavu
Thank you so much andi
Super 🙏
Thanks andi
Thanks akka ika nundi sukravaram brahma muhurtham start chesta
Ok maa
Meeto patu andaru bavundali ane meemanastatvam naku baga nachindi andi
Thank you so much andi
Haii akka chala bhaga chesharu pooja super akka
Thankyou maa
Chala bagachesthunnaru. Mam. 🙏
Thanks andi
Chalabaga chepparu
Thanks andi
Nice video.
Thanks andi
Nice video andi. Thank you for sharing 🎉
Thanks andi
Akka super akka chala baaaga puja chesharu mii house chala baavudi nenu yevvariki comments pettanu kaani mii video ❤
థాంక్యూ మా
🙏 నమస్తే అండి మీ ముగ్గు చూసి నేను ఈ రోజే మీ వీడియో చూశాను. చాలా బాగుందండి ఇకనుంచి రోజు చూస్తాను. ఈరోజు నుండి ముందు వీడియోలన్నీ చూద్దాం అనుకుంటున్నాను. 💐🤗👍🙏♥️
Thank you so much andi
Nice chala opika tho chakkaga chesaru👌👌
Thanks andi
Me puja mandir Naku chala Baga nachindi andi please detailed ga explain cheyara
Ok andi
Super meru
Thanks andi
Supper vedio
Thanks andi
సిస్టర్ ఈరోజు నేను ఐశ్వర్య దీపం పెట్టుకోవాలని అన్ని రెడీ చేసుకున్నాను ఇంకా దీపం వెలిగిద్దామని రెడీ అయ్యాను ఈ లోగ నాకు పీరియడ్ వచ్చింది అన్ని దగ్గర అన్ని దీపాలు పెట్టాను అవి మా బాబు తో వెలిగించి వచ్చా అన్ని డెకరేజ్ చేసుకున్నాను కొంచెం బాధగా ఉంది 😌 😌
ఎందుకండీ బాధ అది మన చేతిలో లేదు కదా అయినా బాబుతో దీపం పెట్టించారు కదా దీపం వెలిగినంత సేపు మీరు బయట ఉంటే బాగుంటుంది
@@Lakshmi16179 ఆహా ఇంకా వెలిగించలేదు సిస్టర్ వెలిగించవచ్చా అంటున్నాను
First comment 👋🙏🙏🙏🌺🌺🌺
Om sreem sri maatre namaha🙏🙏🙏
Chala chala baga chesaru akka meru
Thanks andi
Mee puja vidhanam very nice
Thanks andi
Super laxmi garu
Thanks andi
Hi andi oka doubt andi friday inka pandagalappudu morning anta clean chesi muggulu pettalante chala time avvuddi pujaki ala mundu roju night alankarinchavacha ante night time illu voodcharadhu mop pettakudadhu lakshmi deviki kopam vastundi ye roju ki aa roje mop pettali antaru kadaa meeralaa ela telusukunnaru ala cheyyocha pls reply me akka god bless u akka👍👍👍
గురువారం సాయంత్రమే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఆ రోజు నైట్ పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గులు పెట్టేసుకుంటాను ఇంకా శుక్రవారం ఉదయం మళ్లీ ఇల్లంతా పెట్టుకోవాలి. అంటే మనం ఈరోజు పూజ చేసుకుంటామో ఆ రోజు కచ్చితంగా మోపెట్టుకోవాలి నిన్నటి రోజు నిన్నే అవుతుంది కదా
Hi Akka mee intlo Thulasamma chettu naaku chala baga nachindi.
Thank you maa
❤🙏
Mee illu lakshmi kala ga vundi andi
Thanks andi
Nice video andi❤❤
Juttu virabosukoni adi Friday assalu intlo thiragakudadu, puja chyakudadu, juttu peddga vundi kada chakkaga jadavesukondi
Super
Thanks andi
హయ్ ఆండీ నేను అలాగే రోజు 6 లోపే పూజ చేసి. పిల్లల కు క్యారేజ్ పెడతానూ మీ వీడియో ఫష్ట్ టైం చూస్తూ న్నా. 😊
Thanks andi
Meeru muggulu baga vestharu andi
Thanks andi
Thulasi plant is very beautiful. Any tips to grow tulasi plan likewise madam ?
Kotta video pettanu chudandi
Super andi me ellu me Pooja nice
Thanks andi
Nice andi
Thanks andi
Puja chesetappudu Ammavari paina ala veyakudadhu andi .. padhala daggra veyali..
Tulasi chettu chala bagundi guburuga peragadaniki yemi chestaru cheptara oka vedio pettandi tulasamma gurinchi
Tappakunda pedatanandi
Hii medam chalaa bagudi mi video
Thanks andi
👌👌👌
Hi అండీ!
మీ తులసి అంత గుబురుగా ఎలా పెరిగిందో చెబుతారా ప్లీజ్.
ఆరుబయటే ఉంచుతాను ఆవు పేడని ఎరువు లాగా వేస్తూ ఉంటాను పసుపు నీళ్లు చెల్లుతాను
Hii akka puja cheskune mundhu roju night pasupu kumkumatho alankarinchukovoccha day change aithadhi kadha... Mari cheskovoccha plzz reply
చేసుకోవచ్చమ్మ పండుగలు వచ్చినప్పుడు దేవాలయాన్ని ముందు రోజే ఎట్లా అలంకరిస్తారు అలాగే ఇల్లు కూడా దేవాలయం లాంటిది అలంకరించుకోవడంలో తప్పులేదు అని నా అభిప్రాయం పది సంవత్సరాలుగా నేను ఇలాగే చేస్తున్నాను
Tqq akka 😍
Mee house Mee poja chala bagumdi
Thanks andi
hi akka guruvaram night clean cheystaru annaru kada timings cheppara pls akka
Kottaga videos pettanu chudu maa
Evening Pooja kuda okasari video share cheyandi
Ok andi
Chala baga chesaru pooja
Thanks andi
Devudi mandhiram mi puja chala bagunnayi andi kakapothe okati devudi mandhiram lo pepar veyandi patalu ala kindha pettakudadhu antatu ami anukokandi
ఇంత మంచిగా సలహా ఇస్తే ఏమనుకుంటా అని చెప్పండి థాంక్స్ అండి
@@Lakshmi16179 thanks andi naku konni doubt s unnayi clear chesthara miru mundhu roje anni clean chesukunnaru kadha muggu gadapa ki pasupu kumkuma bojanam tharvatha chesara leka mundhu evanni chesukuni tharvatha thinnara
Chala kastapaddaru
Thanks andi
Super sis nice video
Thanks andi
Anni bagane chesarunkani hair atla leave chesukuni pooja cheyaddu ani telida
Lk dn sis
జుట్టు కుబ్యాండ్,వేసుకోండి
supera akka
Thanks andi
మీ దేవుడి గది చాలా బాగుంది చిన్న గది చేతిలో పనే కదా మీ వారు చాలా బాగా కట్టారు మీరు ఇంకా కొన్ని ఫొటోస్ పెడితే చాలా బాగుంటుంది
Thanks andi
Juttu allukovali puja chesapudu
Akka meeru mugguthona sudha balapamtho na vesindhi chepagalaru akka
అవును
🙏🙏🙏
తులసి అమ్మ గుబురుగా పేరిగింది ఎలా పేంచారండి నాకుఅలపేరగాడంచాల ఇష్టం
Ma mom nachhindi
Thanks andi
Puja baga chisaru sis🎉
Thankyou maa
Meeru kallaku pasupu rasukonnaka migilindi inka deni ki use cheyyakoodadu andu key konchem kalupukovali
Avunandi
రాత్రి వేళల్లో గడప కడగ కూడదు అలాగే పసుపు కుంకుమ కడగ కూడదు అంటారు. అలాగే దేవుడి పాటలను కూడా nyt బొట్లు తుడవ కూడదు కదా
రాత్రిపూట కాదండి సాయంత్రం పూట
@@Lakshmi16179 nyt chesthe em kadhantara only evng cheyodha
Hi mam how did you grow this thulsi plant very bushy from Chennai Tamil Nadu
Sb dn sis
Thanks andi
Tulasi chettu goburga ravalante emcheyali chepara
Ok andi
Tulasi deggara deepam talli vaipu undali
ఉదయం ఇంటి వైపు ఉండాలి సాయంత్రం తల్లి వైపు ఉండాలి
Mari devudi deggara
🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Manidweepa varnana Telugu lo chadivara, lekapotey samskrutham lo chadivara, pls chepandi
తెలుగు లో చదివాను నాకు సంస్కృతం రాదండి
Hi sis .iam new subscriber. Mee house ,mi muggulu,tulasamma chala bhagunnay.mi pooja bhagunnay. Chala oopikaga chesaru .
Thank u so much andi