వీళ్ళ ఆస్తులు పోగొట్టుకోడానికి చనిపోవడానికి కారణం | Savitri Jayalalitha Shobhan Babu SVR Ghantashala

Sdílet
Vložit
  • čas přidán 25. 02. 2020
  • వీళ్ళ ఆస్తులు పోగొట్టుకోడానికి చనిపోవడానికి కారణం | Savitri Jayalalitha Shobhan Babu SVR Ghantashala
    This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 CZcams Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

Komentáře • 401

  • @baireddyvenkatramireddy9704

    శోభనబాబు గురుంచి చాలా మంచి విషయాలు చెప్పారు

  • @godavarisrimannarayana1208

    శోభన్ బాబు అందాల నటుడు ఆయన చేసిన గుప్త దానం గురించి బాగా చెప్పారు.SVR, శోభన్ బాబు,ఘంటసాల,జయలలిత గురించి చాలా విషయాలు చెప్పారు.thanks.అందాలనటి శ్రీదేవి ఫోటో పెట్టారు కాని ఏమి చెప్పలేదు.

    • @narasimhamakella3968
      @narasimhamakella3968 Před rokem

      గుప్త దానాలు బక్క సారి నెప్పు

  • @tejashine3326
    @tejashine3326 Před rokem +1

    ఇదంతా మీ అజ్ఞానం. అన్నీ ఉండి దైవబలం లేకపోవడమే ఈ దుర్భర జీవితానికి కారణం. అలా దుర్భరమైన జీవితం వచ్చినప్పుడు ఆలోచించి ఈ సత్యం తెలుసుకోవాలి. ఏమీ లేకపోయినా అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ జీవితాన్ని చాలించే వాళ్ళయినా గమనించి నేర్చుకోండి. మీలా ఆజ్ఞానంతో ఇంటర్యూలిచ్చి ప్రజల్ని ఇంకా అజ్నానంలో ముంచకండి.

  • @azartechintelugu
    @azartechintelugu Před 3 lety +11

    Hello Suman TV గారు మాట్లాడే వ్యకి ఎవరో పరిచయం చేయకుండా ఈయన చెప్పే మాటలు ప్రేక్షకులు ఎలా వింటారనుకుంటారు?

  • @dkr277
    @dkr277 Před 2 lety +11

    దర్శకులుశ్రీ ఇమంధి రామారావు గారు చాలా మంచి అనుభవం మంచి భాష వాస్తవాలు తెలిసిన వారు...వారికి ప్రతేక నమస్కారాలు💐💐💐🙏

  • @Vasanth_999
    @Vasanth_999 Před 2 lety +13

    ఇమ్మంది రామారావు గారు మీవల్ల మాకు తెలియని చాల విషయాలు తెలిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు🙏

  • @iamcrazy7728
    @iamcrazy7728 Před 2 lety +9

    I got tears about Smt Jayalalithaa ji life.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před 3 lety +19

    కంటికి కనిపించినoత అందంగా ఏ
    జీవితాలు ఉండవు. కాకపోతే
    కొందరు నటిస్తారు.
    మరి కొందరు నెట్టుకొస్తారు.
    ఇది వాస్తవం. కాదు కాదు
    ఇదే వాస్తవం.

  • @rajashekar3389
    @rajashekar3389 Před rokem

    బాగా సంపాదించిన వారికి చాలామందికి చరమాంకంలో తనవారు దగ్గరగా లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఏమీ లేనట‌్టే అప్పుడే మనిషి వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు ఇదే చాలా మంది విషయంలో జరుగుతుంది

  • @srikrishnaemani4464
    @srikrishnaemani4464 Před 4 lety +11

    Gossip ఎక్కువ, నచ్చిన వాళ్ళను ఆకాశానికెత్తారు ,నచ్చని వాళ్ళను చాలా తేలికగా కొట్టి పారేశారు.

  • @sankarrao698
    @sankarrao698 Před 3 lety +8

    I am also the fan of Sri Sobanbaabu & I follow his strategy reg financial matter

  • @diyyalavenkateswarlu3214

    ఎవరి తలరాత ఎలావుంటే అలా జరుగుతుంది. అంత ఈశ్వరెచ్చ పోయినళ్ళు అందరు మంచోళ్ళు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @siripuramramachandram1253

    Very nice explanation about what is back of screen.tq anchor garu.

  • @omprakashmoutam2343
    @omprakashmoutam2343 Před 2 lety

    Chala manchi vishayalu,chala nerpu tho chepparu sir..

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před 3 lety +5

    Very good explanation sir

  • @jayalaxmi4239
    @jayalaxmi4239 Před 2 lety

    ThkQ very much so many new incidents we got to know

  • @konnalakhmikumari2664
    @konnalakhmikumari2664 Před 4 lety +11

    నిజాలు నిర్బయంగా చెప్పారు. థ్యాంక్స్

  • @rajuesn943
    @rajuesn943 Před 3 lety +14

    Many thanks sir, to day i knew some realfacts about life.

    • @rajeswariv5563
      @rajeswariv5563 Před 3 lety

      T

    • @vnbsharma973
      @vnbsharma973 Před rokem

      @@rajeswariv5563 sddssssdsssssßsßdsßdddsddßdddssssdssdddďdddsdsďddddssddssdssdďďdddddsdsddddsddsssddďddddsddddddďdddddddddddddďdďdddddddďdddddddddddddddďdddddddddddddďddddddddddddddddďdddddddddddddddddddddďdddddddddddddddďdddddddddddddddddddďddďdďďďddddddddďdddďddddďddďďďďďďddddddddddddďddddďďdďďdďďddďdďďďdddddďďdďdddddddddďdddddddddddeerdèeeeerreèeddeeeeedeeeeeeeeeeedeeeeeereeeedeèďďďďŕŕŕďďďďďdŕdŕŕŕrŕŕrŕrŕrŕŕŕŕŕŕŕŕrŕŕrŕŕŕŕŕďŕŕrŕŕrŕrŕŕrŕŕrrŕŕŕŕŕrŕŕŕŕŕrŕŕŕŕŕŕrrdrrrrrŕŕrŕerrrrrrrrrrereeeeeeeererrrŕrèŕrrrŕŕrŕŕŕrŕrŕŕrrŕŕŕŕrrrrrŕŕŕŕŕrŕŕŕŕŕŕŕrŕŕrŕrŕŕŕŕŕrŕrŕrrrŕŕŕŕrrŕrŕrrrrrŕŕrŕrrrŕrrrŕrrrŕŕrŕŕrŕrrŕŕŕŕrrrŕŕŕŕrrŕŕrŕŕŕŕrŕŕrrrrrrrŕrŕrrrrŕŕrŕŕrrŕrŕrŕŕŕrŕŕrŕŕŕŕrŕrrrrŕŕrrŕrŕrrŕŕrŕŕŕrŕrrŕrrŕrŕrŕŕŕrŕŕrrrrŕŕŕŕŕrrrrrrrrrrrrrrrrŕrrrrrŕrrŕrrrrrrŕrŕrŕŕŕrrŕrŕŕŕrrrŕrŕrrrrrrrrrŕŕrrrŕrŕrrrrŕrrrŕrrŕrrrŕrrrŕŕrrrŕŕrŕŕŕŕŕrŕrŕŕrrrŕrrrrŕŕrŕrrŕŕŕrŕrŕŕrŕrŕrrŕŕŕŕŕŕrŕrrrrrŕŕrŕrŕŕrŕŕŕrrŕrŕŕŕrŕŕrŕrŕrrrrrŕrrrrrrŕŕrrrrrrrrrrŕŕrrrrrrrrrrrrrrŕrrŕrŕrrrrrŕrrrrŕŕŕrŕrŕrrrrrrŕrrŕrŕrrŕrrrŕrŕrrŕrŕrŕrrŕŕrrrrŕŕrrŕŕŕrrŕrŕŕrŕŕŕrrrrrrrŕrŕŕrrrrrrrŕrrŕŕŕrrrŕŕrrŕŕrrŕŕrŕŕrŕrŕŕŕŕrŕrrŕrŕrrrrrrrrrŕrrŕrrŕrŕrŕŕrrrrrŕrrŕrrŕŕŕrŕŕŕrŕrrŕrrrŕŕrŕŕrrrŕrrrrrrrrrrŕŕrrŕrŕrŕrrŕrŕŕrrŕrrŕrrŕŕŕŕrrŕrŕrŕŕŕrrrrrrŕrŕŕŕŕŕŕrŕŕŕrŕrŕrŕrrrrŕŕŕrŕŕŕrŕrrrrrrrrrrrrrrrrrrrrŕrrrŕrrŕrrrrrrrrrrrrrŕŕrrrŕŕrŕrrrrrrrrrrrrrrŕrrrrrfrrrffffffr0

  • @tyagarajudharmapuri1587
    @tyagarajudharmapuri1587 Před 2 lety +2

    Valuable information thanks

  • @sudharamdasmangu3608
    @sudharamdasmangu3608 Před 6 měsíci

    I like this anchor.she does a good job

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 Před 4 lety +3

    RamaRao garu chala baga chepparu i likes ur coments .I retired head master sobhan babu ante chala istam

  • @venkatadrikaturu3687
    @venkatadrikaturu3687 Před 2 lety +2

    శోభన్బాబు గారు శౌత్ఇండియా లోనె రిచ్చట్ పర్సన్

  • @hithasrikota3569
    @hithasrikota3569 Před 2 lety +10

    Very good narration and useful presentation. Shubham.

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 Před 3 lety +4

    Very well explained

  • @srigowrim2822
    @srigowrim2822 Před 4 lety +5

    Emandi Ramaraogari lanti goppafilm journalistgaritho okappati tharala gurinchi chala manchipani chesthunnaru.Jayalalithagari kadha vintj vunte chala chala badha vesindi.Thanku .

  • @naiduappaladuragasi8385
    @naiduappaladuragasi8385 Před 3 lety +1

    Useful information great
    Sir

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 Před 4 lety +8

    వాళ్లు ఏమైనా పోటుగాళ్లు ఎంత తోపులు అయినా జీవితంలో ఎవడు ఆయన అంతే

    • @srinivasaraoyadalapurapu9544
      @srinivasaraoyadalapurapu9544 Před 4 lety

      సుమన్ టివి వారికివిగ్నప్తి శ్రీమమజునాద నాన్ స్టప్ మువిసాగ్ చెయగలరు

    • @srinivasaraoyadalapurapu9544
      @srinivasaraoyadalapurapu9544 Před 4 lety

      సుమన్ టివి వారికివిగ్నప్తి శ్రీమమజునాద నాన్ స్టప్ మువిసాగ్ చెయగలరు

    • @jhansiranithalam1305
      @jhansiranithalam1305 Před 10 měsíci

      Thopulu kabatte valla gurinchi matadukontunnam mari. 😂

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 3 lety +4

    రామారావు గారు, మీరు మాకు వరం ఎందుకంటే, ఆనాటి పరిచయాలు, మాకు ఇన్ని వివరాలు అందించ టానికి ఉప యోగ పడ్డాయి, గ్రేట్ అండి, మీరు🙏🙏🙏

  • @govarhank7497
    @govarhank7497 Před 3 lety +3

    ramarao..garu..baga matladutunnaru..sahajeevanam..chala pavithranga chesaaru.antunnaru..great word

  • @nalluriravikumar3276
    @nalluriravikumar3276 Před 2 lety

    Wow what a nice example video super

  • @gjailsinghnaik1133
    @gjailsinghnaik1133 Před 3 lety +2

    Great information

  • @Physics-Fitness
    @Physics-Fitness Před 2 lety

    My heart saying....u r the genuine.....

  • @emes11
    @emes11 Před 4 lety +18

    Great analysis ramarao garu

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Před 3 měsíci

    You are great sir

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 Před 3 lety +1

    ఈ కతలలోని నీతి ఏమిటంటే , ఆస్తులు ఎంత ఉన్న , మనకంటూ ఒకరు లేకపోతే దానిని మించిన ఆవేదన , నరకం , (ఆవేదన అనే పదం నరకం కంటె ఎక్కువ అనిపిస్తుంది.) ఇంకొకటి లేదు అని. అలాగై ఆస్తులు , ఆస్తులే కానీ మనకు మంశాంతిని ఈవ్వలేవని అర్థం అవుతుంది.

    • @sav3nad
      @sav3nad Před 3 lety

      leni vaaluu ane vedaantham idi,anthenaa? katha yenti nee bonda? kathha ..tha ..thha..telusaa leka complete english chaduvenaa?

  • @damodarraokvn3828
    @damodarraokvn3828 Před 4 lety +10

    Very nice information. I pity the stallwart actors.

    • @ET-si7rl
      @ET-si7rl Před 3 lety +1

      Ayyyyooooioo
      Very. Sad. News

  • @baggamappaladassivakumar2920

    మీ మాటలు అభిమానులు లకు బాదకలుగుతుంది

  • @muralidhargowdpalusa565

    జయలలిత జీవితంలో MGR పాత్ర గురించి చెప్పడానికి బయపడుతున్నాడు ఈ పెద్ద మనిషి.

  • @srinun9199
    @srinun9199 Před 2 lety +7

    Thanks for sharing of your experience of the old legends

  • @krinshnapalaparthi5019
    @krinshnapalaparthi5019 Před 2 lety +1

    Good information sir

  • @raviprasadraoboyina7682
    @raviprasadraoboyina7682 Před 4 lety +28

    S V Ranga Rao - the only natural actor on Telugu screen

  • @lakshmiswapna87
    @lakshmiswapna87 Před 3 lety +5

    Sir 🙏 jivitam lo jarigijavi cheppi chala kadilincharu sir🙏🙏🙏

  • @laxmirajagoud3389
    @laxmirajagoud3389 Před 4 lety +2

    rammurthygaru namasthe sir vasthavalu bayankarangavunnayi @ mi vslashanaku danyavadalu*

  • @subrahmanyamsagi5520
    @subrahmanyamsagi5520 Před 2 lety +2

    Asalu vishyam sobhan gari gurinchi cheppaleka chala ibbandi paddaru sir

  • @konathamsudhakar9317
    @konathamsudhakar9317 Před 3 lety

    Nice interview madam sir madam

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA Před rokem

    I studied in Chennai. Shoban Babu having huge assets Poonamalle lo estate undhi. Koncham news teliste video cheyandi.
    Second Jayalalitha having huge asset's. A thumbnail chusi video chudakundane comment pedtunnanu.

  • @madhumaster1379
    @madhumaster1379 Před 3 lety +1

    First we should think ours and live like king all time.. 👍

  • @nvenkataappalaraju5055
    @nvenkataappalaraju5055 Před 4 lety +6

    రామారావు గారు జయలలిత గారి గురుంచి చెప్తుంటే నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేసింది.

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Před 3 lety +1

    Very good

  • @user-wv4uf9bo1g
    @user-wv4uf9bo1g Před 3 lety

    Super speech

  • @geetharaokirla9703
    @geetharaokirla9703 Před 3 lety +1

    Thanks a lot Imandhi Ramarao garu.
    Life it's means different shades in human life's. Your narration is as a philosophical.

  • @jaganmohanraoyerra3900

    Thanks sir

  • @akellavenkatasuryavyaghres1039

    GOOD PROGRAM

  • @mirzamohammadalibaigalibai4725

    పేరు ప్రఖ్యాతులు ధనం అన్నీ సంపాదించిన సినీరంగ ప్రముఖుల గురించి ఇంటర్వ్యూలు మంచివి కావు. చెడు అలవాట్లవల్ల చనిపోయారని అంటారు! కనుక చనిపోయిన వారిగురించి తప్పుగా మాట్లాడటం మంచిది కాదు. ఒక మనిషి పతనానికి ఎన్నో కారణాలు. తాగుడు వ్యభిచారం పేకాట గుర్రాలరేసు దానధర్మాలు వగైరా! వరద ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది. డబ్బు ఎవ్వరి దగ్గర శాశ్వితంగా వుండదు వుండదు వుండదు. అంతే!

    • @kandivamshi930
      @kandivamshi930 Před 3 lety

      లేదు బ్రో .. డబ్బు ను తరాల కి సరిపడా .. సంపాదించిన . ప్రపంచ ధనికులు ..ఎందరో ఉన్నారు..

    • @kamathamdevadanam2077
      @kamathamdevadanam2077 Před 3 lety

      What is finally to be learnt from your information.it is simply waste of time

  • @vsnaidu6522
    @vsnaidu6522 Před 2 lety +2

    Chala Baga chepparu 🙏🙏

  • @artistkedarkarri9467
    @artistkedarkarri9467 Před 2 lety +6

    మంచి వాడు శోభన్ బాబు

  • @baireddyvenkatramireddy9704

    ఇంకేం కావలి సినిమా హీరో అయ్యారు, sucessful business man గా perfect గా life lead చేసారు.. ఆయనే ఆలా feel అయితే ఇంక ఏమి లేని మాలాంటి జీవితాలు గురుంచి ఎలాగా feel కావలి.. One is true.. If we have money or not but we love happily.. We are not love moeny more than human relations cause more happy anyone.. But they like name and money last preferance is human relations and helping nature

  • @sankarrekapalli6108
    @sankarrekapalli6108 Před 2 lety +6

    శోభన్ కి వున్నంత ఆస్తి సినీ పకరిశ్రమసలో ఎవ్వరికీలేదు..

  • @kevindan1309
    @kevindan1309 Před 3 lety +3

    Great actor. 😔😔

  • @kmnaidunaidu619
    @kmnaidunaidu619 Před 2 lety

    Very nice

  • @krishnamohan6736
    @krishnamohan6736 Před 4 lety +10

    గొప్ప నటుడు యే కాదు గొప్ప వ్యక్తి శోభన్ బాబు గారు

  • @rameshrao1963
    @rameshrao1963 Před 4 lety +1

    Very heartrending

  • @ramaprasadpallavalli8545

    Wowsuper

  • @rushimuka
    @rushimuka Před 4 lety +15

    సుమన్ టీవీ వారికి నా అభ్యర్ధన?అంటే?శ్రీ.ఇమంది రామారావుగారిని శ్రీ.ఘంటసాల గారి గురించి శ్రీ.ch.రామారావుగారిని గురించి తెలిసినంతవరకు చెప్పమని ఒక ఎపిసోడ్ చేయించ మనవి.

    • @swetha727
      @swetha727 Před 3 lety

      Ade ame chesina pedda tappu tana valla kalisi uvndalsindi

  • @ramanareddykarumuru49
    @ramanareddykarumuru49 Před 3 lety +1

    Good

  • @jaggaraovadde7362
    @jaggaraovadde7362 Před 4 lety +3

    Destiny decides.Every personal lives are effected by theirs related persons.

  • @tejababu8340
    @tejababu8340 Před 3 lety

    అందరి విషయంలోనూ భగవంతుని దే తుది నిర్ణయం

  • @mandavagopichand2959
    @mandavagopichand2959 Před rokem

    Actors lo vunna manchi I manam theesuku dham chduki dhooramga vundham eppudu na Heros Heroins mundhu chooputho jagartha paduthunnaru santhosha padavalsina vishayam.

  • @kalyanchakravarthymuvvala8022

    Papam pasivaadu is also SVR single man movie..a kid movie...I love it...

  • @vaddirajuvijayarao2513
    @vaddirajuvijayarao2513 Před 3 lety +7

    They are all great.

  • @mohanmks15368
    @mohanmks15368 Před 4 lety +2

    Sobhan babu chala jagrattaparudu. He's the richest person even today. Yes migilina varu jagratta padaledu

  • @srinivaskh7909
    @srinivaskh7909 Před 2 lety

    Helping. Natur
    Is.god
    Godwill save you 😃

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 2 lety +1

    Every body is good and correct in their own version so no regrets no condolences every body knows what to do and what not to do it depends upon their own environment

  • @sankarrao698
    @sankarrao698 Před 3 lety +1

    Thank u sir Ramarao gaaru 🙏

  • @harikishankasam8666
    @harikishankasam8666 Před 3 lety

    Shobanbabu is a gret actor.

  • @vprvithalbhashyakarula3008

    Parama chetta interview 👌

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj Před 4 lety +3

    destiny

  • @lakshminarasuvedula6547
    @lakshminarasuvedula6547 Před 3 lety +14

    నువ్వేదో అన్నీ చూసినట్లు
    అన్నీ అబద్ధాలే

  • @saijagannath8369
    @saijagannath8369 Před 2 lety

    Maximum truths

  • @vinodkumarravu1431
    @vinodkumarravu1431 Před 3 lety +11

    Shoban babu is one of the richest person in Chennai

  • @raviprasadraoboyina7682
    @raviprasadraoboyina7682 Před 4 lety +5

    Jaya Lalitha- the genius among actress of India.

  • @ja61990
    @ja61990 Před 4 lety +1

    Emi Arthamu kaale emichephavo kaneesamu meeku ayuna Artha maindha sir.

  • @balkishanankam532
    @balkishanankam532 Před rokem

    Namaste sar

  • @dvgs5375
    @dvgs5375 Před 4 lety +3

    Really very bad situations at the end of their lives for the 3 great legends. We thought Sobhan babu had all in his life and lived a peaceful life. Really surprised when heard he had suffered from 'manasika aandolanalu' (anxiety and depression ). Thank you Ramarao garu for sharing these things

  • @venkyraj-1830
    @venkyraj-1830 Před 3 lety

    Anthati vallu kuda chinna chinna thappulu jivitale poyai... Chala careful ga nirnayalu tiskovali

  • @racha2665
    @racha2665 Před 2 lety +2

    Shobhana babus daughter n Dr son in law are with him only then what isolation?

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 Před 3 lety +4

    He should have undergone regular medical check ups - Apollo Hospital is near to his house. But his over confidence ruined his health. Regular heart check ups would have saved his life ..

    • @ssr2014
      @ssr2014 Před 2 lety +1

      evaru gurinchi cheptunaru ardamkaledu

  • @rajasekhardogiparthy9132
    @rajasekhardogiparthy9132 Před 3 lety +3

    Sorry to say, it is confusing @23mins of this video, sir saying about Savitri garu or Jayalalitha garu? Something went wrong, or could it be with editing?

  • @balabalaji9432
    @balabalaji9432 Před 3 lety +26

    మనవ జివితనికి హస్తులు అంతస్తులు పేరు పలుకుబడి సంపదించుకున్న లాష్టుకు పోయేసారికి వంటరి చవులే ఇదే ప్రతి జివికి జరిగే సన్మనం

  • @Zsjanilkumar_4766
    @Zsjanilkumar_4766 Před 2 lety +1

    Good analysis Sir

  • @santoshkumargupta367
    @santoshkumargupta367 Před 2 lety +3

    Chala Neet ga, ee tharaniki ardamaiyettuga Chapparu, Meeku Chala Krutagnatalu

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 Před 4 lety +5

    Heart touching story of two lovers sacrificed their life for others. SHOBHAN BABU loved his family Jayalalitha loved her political power and cheated their own hearts. Many pairs are there in this society
    Sad end of two lovers.

  • @sridhar1803
    @sridhar1803 Před 4 lety +2

    When sukra is at peak, one person will shine I. The film industry

  • @cmchannel8980
    @cmchannel8980 Před 3 lety +1

    👍🙏🙏🙏🙏

  • @jhansiranithalam1305
    @jhansiranithalam1305 Před 10 měsíci

    Aenduku jayalaitha garini kotte situation vachindii.aa hopeless position ki aenduku vellaru avida Cheppandi daya chesi

  • @bathulababu4358
    @bathulababu4358 Před 3 lety

    Gud shoban babu

  • @MukeshRaj-ev8vc
    @MukeshRaj-ev8vc Před 4 lety +1

    🙏👋👌

  • @sivanagaprasad6931
    @sivanagaprasad6931 Před rokem

    Sir, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదములు.

  • @gbrhyd2020
    @gbrhyd2020 Před 2 lety

    ఏదైనా 'అతి' ఉండకూడదు. అదే వాళ్లకు అర్థం కాలేదు .

  • @veerababusodamachine46

    🙏🏾