Jabardasth | 13th April 2023 | Full Episode | Indraja, Sowmyarao, Krishna bhagavaan, Rocket Raghava

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024

Komentáře • 499

  • @tejadharavath7206
    @tejadharavath7206 Před rokem +38

    కృష్ణభగవాన్ గారి పంచులు వేరే లెవెల్ 👌

  • @venkats7184
    @venkats7184 Před rokem +72

    నూకరాజు స్కిట్ కన్నా వెంకీ మంకీ స్కిట్ కాస్త బెటర్ గా ఉంది....రాఘవ గారి స్కిట్ బావుంది

  • @dommanarasimharaonarasimha2204

    ఇదెక్కడ గోలా రా బాబు ఎపిసోడ్ 1 వీక్ లెట్ గా వస్తుంది

    • @ktmltd1062
      @ktmltd1062 Před rokem

      ఈటీవి విన్ అప్ లో subscription తీసుకొని డైరెక్ట్ గా చుడు.. ఎన్నాళ్ళు ఫ్రీ గా ఇస్తారు.. మిగతా ఛానల్ స్ కూడా అడే చేసేది.. ఇంత కాలం ఫ్రీ గా ఇచ్చారు 🙏

  • @derangulakalyan4600
    @derangulakalyan4600 Před rokem +12

    సుధీర్ అభిమానులు కడప జిల్లా ❤️❤️❤️❤️❤️❤️♥️♥️♥️♥️🥀🌹🌹🥀🥀🥀🥀🥀🥀🌹🌹🌹

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Před rokem +40

    వెంకీ స్కిట్ సూపర్ 👌👌 సద్దాం యాదమ్మ రాజు స్కిట్ కూడా చాలా బాగుంది 😆😆😆 అందరూ బాగా చేశారు సూపర్

  • @lakshmanakolagana92
    @lakshmanakolagana92 Před rokem +5

    మళ్ళీ మాల వారికి నా విన్నపం ఏ వారం episode ఆ వారం పెట్టండి సార్

  • @poleboinavenkat
    @poleboinavenkat Před rokem +29

    Venky anna skit super

  • @nanduk1234
    @nanduk1234 Před rokem +21

    Krishna bagavan garu timing super

  • @narendraarudra8832
    @narendraarudra8832 Před rokem +11

    శాంతకుమార్ గారు మీరు తీసిన సినిమా వేణు గారు తీసిన బలగం కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....🎉🎉🎉🎉🎉

  • @sanjana14314
    @sanjana14314 Před rokem +32

    వెంకీ స్కిట్ సూపర్ 👌 సద్దాం స్కిట్ కూడా చాలా బాగుంది 👍 ఓవరాల్ ఎపిసోడ్ సూపర్ 👌

  • @alimulla1069
    @alimulla1069 Před rokem +3

    జబర్దస్త్ లో చాలా చీటింగ్ జరుగుతుంది ఎవరు మస్కా కొడితే వారికి పది మార్కులు ఇది టూ మచ్ ఇంద్రజ

  • @pulivendula1434
    @pulivendula1434 Před rokem +4

    వెంకీ స్కిట్ చాలా బాగుంది🎉🎉🎉🎉
    10. మార్క్

  • @user-pz1ky8tk2h
    @user-pz1ky8tk2h Před rokem +14

    Venki garu skit and saddam garu skit superb 🎉 10/10 for audience enthamandi e marks correct

  • @satyanallamilli2265
    @satyanallamilli2265 Před rokem +27

    వెంకీ స్కిట్ సూపర్. అడగడం లో ఏముంది. ఇంద్రజ గారు జడ్జిమెంట్ బాగోలేదు

    • @akhilkumarreddy6447
      @akhilkumarreddy6447 Před rokem

      Vallu veelu eandaku lea nvea chai ..prathi vadu chapeavadea

    • @anitha531
      @anitha531 Před rokem

      Asalu ame ki judge ment aa radhu ga 👍

  • @sreenivasuluseethagari5713

    ఇంద్రజ గారు ఉన్నతవరకు నూకరజు టీమ్ విన్ అయితానే ఉంటాది 😊😊😊😊

  • @user-ct9ju4dt5x
    @user-ct9ju4dt5x Před rokem +5

    Anchor ni marchandi swamy 😂😂😂

  • @kirakkhanmukthar2065
    @kirakkhanmukthar2065 Před rokem +2

    Yas endraja mam comments 6 minutes vundha dhu😅 nuka Raju bro suuuuuuuuuuuuuupar

  • @rajkumarbairi1988
    @rajkumarbairi1988 Před rokem +4

    Krishna bagavan gari fans like her ❤

  • @vijayshai3675
    @vijayshai3675 Před rokem +3

    Thaguboth ramesh anna Namasthey.. niku manchi thaguboth fan anna

  • @laxmi6043
    @laxmi6043 Před rokem +15

    Aadi గారు మీరు యశోలోకి రవడం లేదు మీరు రవాలి Aadi గారు కోసం చూస్తాను 😍😍😍😍😍😍😍😍😍😍❤❤❤❤

  • @rameshdandgule4217
    @rameshdandgule4217 Před rokem +2

    O̲v̲e̲r̲ b̲u̲i̲l̲d̲u̲p̲ i̲n̲d̲r̲a̲j̲a̲g̲r̲u̲

  • @pailanagalaxmi9696
    @pailanagalaxmi9696 Před rokem +13

    శాంతికూమార్ గారు మీ స్కేట్ super❤❤❤❤❤❤❤❤❤
    సాయి గారు మి జోడి చాల అంతే చాల బాగుండి👌 💞💞💞💞💞💞💞💞

  • @kumardubai5920
    @kumardubai5920 Před rokem +3

    మీరు మార్గదర్శి టెన్షన్ లో పడి ఎపిసోడ్ ఒక వారం ఆలస్యంగా అప్లోడ్ చేస్తున్నారు

  • @venkateshmachavarapu6541

    Comedy program lo comedy ledhu... Just edho time pass entertainment vundhi anthe .

  • @ssrao7140
    @ssrao7140 Před rokem +23

    Ragava sir....
    Perfect skit, Perfect comedy by rocket ragava sir 🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 Před rokem +6

    Jai Sudheer Anna ❤❤❤we Want Sudheer Anna is back 😡😡😡

  • @muvvagopi92
    @muvvagopi92 Před rokem +3

    ప్రియమైన జబర్దస్త్ టీమ్ వారికి నా విన్నపం ఏమనగా, దయచేసి "ఆ యాంకర్ ని మార్చండి రా బాబు" మీకు శతకోటి దండలు సమర్పించుకుంటాను.
    ఇట్లు మీ
    శ్రేయోభిలాషి

  • @sanjana14314
    @sanjana14314 Před rokem +3

    ఈ వారం ఎపిసోడ్ కోసం ఎంతమంది వేచి ఉన్నారు 👍

  • @routhuprashanthrebal1236

    Commission queen indraja 😂😂

  • @Hlowwwwww...j
    @Hlowwwwww...j Před rokem +8

    Indraja garu never given full marks to best skits ... it proved many times

  • @cncreation5581
    @cncreation5581 Před rokem +7

    Rocket Raghava gari skit super

  • @psr-series8106
    @psr-series8106 Před rokem +4

    Jai sudeer anna jai jai

  • @darlanaveen4392
    @darlanaveen4392 Před rokem +2

    Jai sudheer anna

  • @shivakeshava4601
    @shivakeshava4601 Před rokem +1

    Nookaraju and Sandeep performance 😂😂😂😂....no comedy nothing...... judges simply laughing....

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Před rokem +6

    💗 మీ లవ్వు మీ లైఫ్ పార్ట్నర్❤️ మీ జంట కి అభినందనలు🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి

  • @NazamabegamBegam-ky1mj
    @NazamabegamBegam-ky1mj Před rokem +2

    ఫస్ట్ యాంకర్ ను తీసేస్తే కచ్చితంగా చూస్తాము జబర్దస్త్ అందరం కలసి,

    • @muralikp3006
      @muralikp3006 Před rokem +1

      Endhukura Shakila kavala neeku.
      Kamamtho choodakura. Manchi dhushtitho choodu Mee Amma Chelli kananadatharu👹

  • @ramusurneni
    @ramusurneni Před rokem +8

    Nukaraju skit super.. 👌👌👌👌

  • @lepakshikapuluri
    @lepakshikapuluri Před rokem +4

    All the best santhi Kumar garu 💐💐

  • @subbu595959
    @subbu595959 Před rokem +10

    Venky is superb 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rajashekerjcbraju3635
    @rajashekerjcbraju3635 Před rokem +4

    Harsha sai anna pelavandii pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls from Karnataka

  • @manoharampothula2306
    @manoharampothula2306 Před rokem +5

    Non stop nukaraju teem super

  • @swamygangaputraswamy4011

    ఈ గురువారం స్కిట్ మల్ల గురువారం అయిపోయినంక శుక్రవారం ఇది పరిస్థితి

  • @santoshking4550
    @santoshking4550 Před rokem +4

    Ragava sir nice skit

  • @vanajareddy8482
    @vanajareddy8482 Před rokem +4

    Nukaraju skit superb

  • @srikrishnaenterprises1713

    Krishna bhagavan garu single handedly .. Ran the skit

  • @rajurs8361
    @rajurs8361 Před rokem +2

    Venki and ramesh sir skit very nice don't worry sir

  • @shreenivaske1009
    @shreenivaske1009 Před rokem +3

    బాలయ్య సాంగ్ తొ వచ్చినా ఇంద్రజా కి ధన్యవాదాలు 🎉

  • @basha.mustafa...3693
    @basha.mustafa...3693 Před rokem +2

    అసలు ఎక్కడ నవ్వాలి???

  • @shaikbasha2363
    @shaikbasha2363 Před rokem +2

    Only for krishnabhagavan sir

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 Před rokem +1

    అంబేద్కర్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం లేదు పెద్ద ఒక దుర్మార్గం దీనిపై ఒక సెట్ చేయండి అంబేద్కర్ రాసిన అన్యాయం గురించి కామెడీ చేయండి

  • @naveensiddula838
    @naveensiddula838 Před rokem +19

    Venki monkey skit really super❤

  • @Sandeep-tv1fk
    @Sandeep-tv1fk Před rokem +5

    త్వరగా anchor ni మార్చండి ,

    • @raghu.nandan1126
      @raghu.nandan1126 Před rokem

      హౌలా గాల్లకి దీని దగ్గర ఎం నచ్చిందో దానికి తెలుగు అర్థం కాదు మాట్లాడం రాదు కనీసం ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కూడా రాదు

  • @kya.oustedunknowntraveller4374

    We want Sudheer back in Jabardast those who agrees with me show your support by liking and sharing 🤝👍🎉

  • @ajayk5021
    @ajayk5021 Před rokem +1

    ఇంద్రజ ను పెట్టడమే పెద్ద తప్పు కామెంట్ అవసరమా మనకు 😅😅😅

  • @venkateshkunarapu77
    @venkateshkunarapu77 Před rokem +1

    Venky garu skit bagunnadi

  • @isrolympiad459
    @isrolympiad459 Před rokem +1

    వెంకీ మంకి స్కిట్ తప్ప మిగతావన్నీ ఫార్వర్డ్ చేస్తూనే చూసా

  • @nagendraprasad1537
    @nagendraprasad1537 Před rokem +1

    Krishna bhaghavan comedy super

  • @siddasahebshaik8730
    @siddasahebshaik8730 Před rokem +1

    Nukaraju team ko ivvakunda undalisindi. ...

  • @vamsibgmtech.7715
    @vamsibgmtech.7715 Před rokem +1

    Jai sudheer anna.....miss u anna

  • @santu980
    @santu980 Před rokem +2

    Prank reveal in next episode 😂😂😂😂

  • @rajashekerjcbraju3635
    @rajashekerjcbraju3635 Před rokem +6

    I am Big fan of the indhraja medam Garu from Karnataka Medam

  • @gandearunkumar3256
    @gandearunkumar3256 Před rokem +2

    ❤❤❤❤ Sowmya

  • @pathisriveni6643
    @pathisriveni6643 Před rokem +2

    Venky skit super ga undi

  • @harishbabu3596
    @harishbabu3596 Před rokem +2

    ಒಳ್ಳೇ ಡಿಸಿಷನ್ ಸೂಪರ್ ಇಂದ್ರಜ ಗಾರು..

  • @davidmilar1007
    @davidmilar1007 Před rokem +2

    Jai Sudheer Anna ❤️❤️🤗

  • @googleboyacademy7433
    @googleboyacademy7433 Před rokem +3

    I love jabardast❤️❤️

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Před rokem +13

    😂 కాలంతో పాటు పరుగులు తీయాలి అంటే పరిగెత్తడం కాదు బ్రో అభివృద్ధి చెందాలి అని అర్థం🥰జై జబర్దస్త్ జై జబర్దస్త్ ఫ్యాన్స్🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి

  • @manju7520
    @manju7520 Před rokem +1

    నూకరాజు skit win అయ్యేంత బాలేదు. He is talented no doubt. ఈ వారం ఒక్క రాఘవ skit మాత్రమే బాగుంది.judges Emotions పక్కన పెట్టి score ఇవ్వండి. లేదంటే viewers emotionally disconnect అవుతారు

  • @srinudurga8918
    @srinudurga8918 Před rokem

    శాంతికుమార్ స్కిట్సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @ahprao9132
    @ahprao9132 Před rokem +1

    Indraja madam special attraction

  • @piureddy8018
    @piureddy8018 Před rokem +4

    all the best to upcoming director for the film.

  • @govinduvenkatavenugopalara8844

    వెంకీ మంకీ మరియు యాదమ్మ రాజు మరియు సద్దాం స్కిట్ రాకెట్ రాఘవా స్కిట్ బాగున్నాయి

  • @kumarswamybommidi896
    @kumarswamybommidi896 Před rokem

    సద్దాం ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం

  • @KishanReddy0007
    @KishanReddy0007 Před rokem +8

    జైలుకి పోయే జగన్ గాడికి ఓటు ఎందుకు వేయాలో చెప్పండి... 👇
    1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
    2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
    3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
    4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
    5. CPS రద్దు ఎక్కడ..?
    6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
    7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
    8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
    9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
    10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెచ్చుతున్నాడు..?
    11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
    12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
    13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
    ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
    కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
    కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా

  • @SREERAMAramu
    @SREERAMAramu Před rokem +2

    Jai Sree mukhi darling ♥️♥️♥️

  • @sreenivasuluseethagari5713

    హాయ్ హల్లో గూడు ఎవినినింగ్ నమస్కారం నమస్తేఈమె తెలుగు తగలెయ్య , దానికి తోడు ఇంద్రజ గారు చిన్న జోక్ కి కూడా పగలబడి నవ్వటం పేమెంట్ కోసం

  • @subhanishaik2069
    @subhanishaik2069 Před rokem +4

    అమ్మ ఇంద్రజ ని ఓవర్ యాక్షన్ అపు 😢😢😢😢😢😢

  • @ganeshkesham4025
    @ganeshkesham4025 Před rokem +3

    Super

  • @amarpshetty5744
    @amarpshetty5744 Před rokem +4

    Lots off love from KARNATAKA I love Jabardast🎉🎉🎉🎉

  • @santhusamatha6167
    @santhusamatha6167 Před rokem +1

    Non stop nukaraju skit super

  • @sidharthg1345
    @sidharthg1345 Před rokem +2

    Waiting

  • @prasadarepalli7771
    @prasadarepalli7771 Před rokem

    Indraja Garu super ande timing super.

  • @vanajareddy8482
    @vanajareddy8482 Před rokem +4

    Nukaraju Garu we want asiya in your skits

  • @ebbathwarsachinkumar7765

    Venky monkey's skit and shanthi kumar skit sprrrr

  • @ssriraazkumarrchowhan1814

    Hyper Adhi Anna Team Lo Unna Oka Member ki Recent ga Government(AP) Teacher Job Vachindhi, Congratulations Bro

  • @honey42211
    @honey42211 Před rokem +1

    నూకరాజు skit bagoledu(Tomuch partiality)give the genuine report,i observed so many times ..

  • @user-dz2wc4ip3w
    @user-dz2wc4ip3w Před rokem

    ఐ హేట్ జబర్దస్త్

  • @KalyanBabuAdda92
    @KalyanBabuAdda92 Před rokem +1

    జై ఆది అన్న ❤❤❤❤

  • @chandug3315
    @chandug3315 Před rokem +6

    Excellent 👌 show

  • @manojsai1900
    @manojsai1900 Před rokem

    We all waiting for Saddam

  • @r.mpraveenkumar2841
    @r.mpraveenkumar2841 Před rokem +2

    దయచేసి యాంకర్ నీ మార్చండి ..ఆ language vinalekapotunnam😢😢😢😢

    • @raghu.nandan1126
      @raghu.nandan1126 Před rokem +1

      దాని మొహం కూడా చూడలేక పోతున్న అది దాని మొహం దానికి తెలుగు అర్థం కాదు మాట్లాడం రాదు యాంకరింగ్ రాదు ఆఖరికి ఎక్స్ప్రెషన ఇవ్వడం కూడా రాదు

  • @murtymn1921
    @murtymn1921 Před rokem

    Om Sai Ram Swami. Santhi Kumar is great

  • @satishc6009
    @satishc6009 Před rokem +1

    Asalu nukaraju skit lo punch lu unnaya?. Venky monkeys skit punches eeroju Anni skits lo baagunnay

  • @satishchandra3151
    @satishchandra3151 Před rokem +8

    Indraja garu looking beautiful, dance performance excellent smile simply superb punches highlight 👌👌 Krishna bhagwan garu comedy timing excellent Aishwarya gari love propose was awesome 👌👌👍👍👸💖❤️🤴 venky gari skit bagundi 👌👌👍👍

  • @shaikkasimvali2887
    @shaikkasimvali2887 Před rokem

    జబర్దస్త్ లో కామెడీ స్కిట్ లు మాత్రం చేయండి ఇలాంటివి చూసి పిల్లలు చెడిపోతున్నారు

  • @manjunathareddy7020
    @manjunathareddy7020 Před rokem +1

    Congrats new pair

  • @prasaddharanala7195
    @prasaddharanala7195 Před rokem

    Rashmi untenee baguntundhi jabardahst

  • @vedhaartandcraft9636
    @vedhaartandcraft9636 Před rokem +1

    వెంకీ, మంకీ స్కిట్స్ ఎప్పుడూ లవ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తాగుబోతు రమేష్ నటన ఓవర్ యాక్షన్ లా ఉంటుంది.
    ఎప్పుడో ఒకసారి స్కిట్ బాగుంటుంది. ఎక్కువ స్కిట్స్ బోర్ కొడుతున్నాయి.
    మిగతా వారి స్కిట్ లు డిఫరెంట్ గా ఉంటాయి. చూడాలనిపిస్తుంది.
    కానీ, వెంకీ గారి స్కిట్ ఎప్పుడూ ఒకే మూసలో ఉంటుంది.

  • @kchandrashekar7146
    @kchandrashekar7146 Před rokem +5

    Super ❤️ super

  • @Thulasisunil91
    @Thulasisunil91 Před rokem

    TV lo hero sai dhram tej vacharu kani CZcams lo vere episode పెట్టారు how tv lo chusina vallu evaraina unnara