Nayeem Dairies Movie Director Daamu Balaji Most Interesting Interview | Divi Vadhya | Daily Culture
Vložit
- čas přidán 5. 12. 2021
- Nayeem Dairies Movie Director Daamu Balaji Most Interesting Interview | Divi Vadhya | Daily Culture
#NayeemDairies #DaamuBalaji #DiviVadhya
"DC Channel" is a sub channel of "Daily Culture(Subscribe: goo.gl/4MRq8m)" here we provide only EXCLUSIVE INTERVIEWS of famous personalities in Tollywood Film Industry. Kindly subscribe, like and recommend our channel.
Visit our official website for all kinds of news updates: rb.gy/r7apjm
Like & follow us on: 👇👇👇
Facebook : rb.gy/fbcffg
Instagram : rb.gy/dc9gib
Twitter : rb.gy/hduxvd
#ExclusiveVideos #newscube - Zábava
నిజాయతి, ధైర్యం తో తీసిన సినిమా...... super hit అవుతుంది wish you all the best
You are absolutely correct sir. You are wise n genius. I appreciate your initiative in showing real , untold criminals.
Thanks for you DC chanal
అతని వాయిస్ రికార్డ్స్ (రెండు కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాను) అందుబాటులో ఉన్నాయి.సాంబశివుడిని,బెల్లి లలితను, పటోళ్ల గోవర్ధన రెడ్డిని చంపడం, టీనేజ్ ఆడపిల్లలను కిడ్నాప్ చేసి డెన్లో ఉంచుకోవడం....ఇవ్వన్నీ అబద్దాలేనా బాలాజీ ?
చంద్రబాబు నాయుడు, ఈ మృగాన్ని తయారు చేయించారు. కేసిఆర్ అంతం చేయించారు.
ఇద్దరూ లాభం పొంది నవారే.
Chandra Babu rowdism nu Sahinchadu
@@wnenu114 సహించేదేముంది, పరిటాల, దేవినేని, ట్రాన్సపోర్ట్ రెడ్డి , లకు రక్షకునిగా, నయీమ్ సృష్టికర్యగా.
కాంగ్రెస్ కూడా
. Dear sir kudos to u director Sr...u r very daring....God bless you 🙏..such people r must for present society.
I learn new information from you sir
Yes❤
Good job
Great
Anna supar
Nuvvu thopu Anna
Balaji garu ✅️💯👌👌.. మీ ఆలోచన కరెక్ట్.. జైభీమ్
Bagundi sir,
కొన్ని కొత్త విషయాలు తెలిశాయి.
నక్సలైట్లు ముందుగా చేరేటప్పుడు స్పీడ్ గా చారతారు తరువాత ఆలోచనలో పడి వెనుకకు తిరుగుతారు
దామూగారు బాగా చెప్పారు, జరిగినవి జరిగినట్టు , ఎంత ప్రయాస కూడుకున్నదాన్ని సినిమాగా తీయడం సాహసమే అయినా తీసారాయన, ఈ సినిమా 100 రోజులాడుతుందని నాకనిపిస్తుంది.. All thebest Director garu..❤
yes its right psychologically move laalsalam God bless yours
CZcams lo, OTT lo ledu kada e movie
Ott lo release chyandi sir
CORRECT -SUPER SIR
Release date ???
బాలాజీ గారు చాలా బాగా చెప్పారు
నయీమ్ డైరీ సూపర్ టైటిల్,,❤
Good director
REALESE DATE APPUDU
ప్రజాస్వామ్య వ్యవస్థలో నయీం లాంటి వారు ఎలా ఎదిగాడు...
రాజ్యాంగం.. చట్టం... ఇవన్నీ........
Who is producer?
08/07/2022 picture ekkada,, GOVERNMENT ACTION TEESUKODA,,, NAIM FAMILY CHEYYALI OKKARYNA VUNNARA
It's not dairies; it should be DIARIES
Yes 100% correct; feed them for milk and dung (menure); After complete them to scattered house.
🙏🙏🙏
All d best Balaji
Once nexalites were strong in Telengana and AP.
Very complex subject. dare director..
you are saying falselyregarding NAIYAM.
Mundu anchor anchoring neerchukovaali
Asalu question adiginatlu ledu Edo request chestunatlu undi
చివరికి మిగిలేది;
జీవితమే ఒక నాటక రంగం;
చదరంగంలో పావులు;
చీకటి వెలుగులు;
జీవితం ఒక చదరంగం.
లాంటి పేర్లను ఎంచుకొండి.
Please Sir .. gunta bacha gallaki interview ivaadu. Please pick someone who is experienced in your field
Movie link pampandi ఎవరైనా
Nayeem dairies ani Utube lo kottu
బాలాజీ గారు నిజం చెప్పారా..పడడం చెప్పారా అనే విషయం పక్కన పెడితే..చెప్పాల్సింది సాగదీసి చెబుతారు..స్క్రిప్ట్ మాత్రం ఖచ్చితంగా సుదీర్ఘ గా ఉంటుంది...సుత్తి గానీ ఉంటుంది..అయినా నిజం ఉంటుంది..
బాలాజీ గారు ఆ గుండు పోలీస్ అధికారి మద్ది పాటి శ్రీనివాస్ రావు అడిషనల్ ఎస్ పి గారా.
అడిగే వాడికి వున్న నోలెడ్జ్ ఏంటి పిల్ల కాకి, వాడి తెలుగు చూడండి
Because of circumstances only Nayeem prepared like this. This is your analysis. So in that case nayeem is innocent. Whatever the murders he did and how much properties looted from public. This is all occurred because of circumstances.
No public properties were taken by Nayeem all were of land grabers,contractors,politicians etc Most murders done by Nayeem are from the orders of government
Naksalato top Ramakrishna ki ame kadhu nuu andhi plese
న ఈ o ఫ్యామిలీ పిల్లలు గురించి
చెప్పండి
Balaji ..people understand the word " romantic " differently not as you use it.
Whatever the original systems may be they have been mis used.i have seen so many officers who have ambition for serving people but depressed due to the politicians.even though they depressed they have no other go.
మీ మాటల్లో నిజాయితీ,,విశ్వాసం,, నమ్మకం కనిపించట్లేదు.... నక్సలైట్స్ కి suparate బ్యారెక్ ఉంటుంది అని మీరు common word కూడా చెప్పలేదు....అసలు మీ మాటల మీద నమ్మకం లేదు.....
Balaji Gary.ani thapulu chepurhunadu
Naim samrajyyamantha CM KCR gadi farmhouse lo nindipoindhi.
Manchi alochana director gaaru...., kaani anavasaramga vachi raani english padalu enduku sir? Anchor Aunest anaali Honest kaadu.., endukee vachiraani english gola chakkaga Telugu lo matladukovachu kada. Monister kaadu monster.
Why did he choose this topic. Discipline for good or bad
Nayeemudden Killed by K C R for N C B naidu.
Don't show Nayuum as hero .
అరె దెడ్ దిమాక్ నయీం డైరీ కాదురా, రౌడీ,లాపుట్ గానీ సినిమా అని పెట్టు పేరు
బాలాజీ... నయీమ్ గురించి తెలిసింది చాలా తక్కువ... నీవన్నీ ఊహ,..పకోడీ.. విశ్లేషణ లే
All criminals made by circumstances and environment 😂😂
This is fals
This fellow is telling lie.
He & Nayeemudden also T D P Naxalas.
బాలాజీ అన్నీ తప్పులే చెపుతున్నాడు.
Niku a la thelusu.
⁰@@pavanvibesatoz7442
falls vedio waste vedio
He do not know fact.
Pilla anchor ki Naxalite la gurinchi yemi theliyadu ani ardham avthundhi
Is he human being? What nonsense are you talking ?
BABU BALAJI PEOPLE WAR PARTY NEE DWARANEY PUTTINDA. NEE CHARITRA MOTAM PRAJALAKU CHEPPEROJU DAGGARALONE UNNDI. NEEKU C C MOTTAM TELUSU ANI VAGUTTUNNAVU.
నయీం దేశానికి ఏమి ఉద్దరించాడని వాని సినిమా తీశారు?
వీరప్పన్ అక్కడి పేద ప్రజలకు దేవుడు.
నయీం ఏంటి?
Veerappan NaraRoopa Rakshasudu
500 mandini champinadu
Kanna kuturni champina mrugam
Chetta
Telusukuni, evariki laabhan
వున్న వాస్తవం బాగా తీశారు. బెల్లి లలిత నయీమ్ ప్రేమించిన మాట రకా రకా లు గా చెబుతా రు. మాదవ రెడ్డి హత్య వెనుక లలిత పాత్ర వుంది. లలిత ను మాధవ రెడ్డి హత్య గావించారు అంటారు. నయీమ్ చెప్పిన పని లలిత చేయనందుకు లలిత ను నయీమ్ చంపి నాడు అంటారు. ఐ లలిత నయీమ్ జైలు లో వున్న ప్పు డు అక్కడ కు తరచుగా వెళ్ళటం ఖాయం అన్నది తోటి జైలు లో వున్న నక్సలైట్ లు చెప్పినట్టు బాలాజీ గారు చెప్పారు. ఐ తే నయీమ్ లో రాక్షసుడి ని చూపిస్తూ రాజకీయ పోలీస్ లు నక్షలైట్స్ నయీమ్ పై వ్యవహరించిన తీరు చూపించారు ఇందులో అందరు తీవ్రవాదులే స్పష్టంగా చెప్పారు దోపిడీ అన్న ది అందరు చేశారు. సినిమా రియల్ గా వుంది అలాగే స్ప్రింగ్ బ్రిడ్జి హాగ్లి ఫారెస్ట్ బాగా తీశారు. సినిమా బావుంది రియల్ గా వుంది.
అసలు సినిమా పేరేంటి రా
Sodhi nayaladi
NAAYEMNU PENCHU POSHANDI . ASSASSINATE CHESINDI ANDARI BHAGHOTAM PARTY VEREY VALLA DWARA TEYYABOTUNNA VISHAYYAM NEEKU TELIYADAA...
Chippu tho kottali ra ninnu... Pedda vallaki anukulam ga matladatadu... Prathi vedio chudandi veedi di veedi midaku tappu rakunda manage chisthadu... Antele chaavu daggaraki velivachadu aa bhayam kanipistundi
Champatam intresting ra em director raa nuv janalaki em avagahana esthav ra okka naranthakudu hero chesi em prayojanam ra siggu undali thiyaniki
NAYEEM NU VADUKONI TELANGANA BIDDALANU CHAMPINDHI 😢CHANDRA BABU YSR KHANGRESS
Lucha veedu
Orai puka naxalite ni chippanivu.. Madyalo enter avutaavu
మీసినిమా బయటపడాలగాముందు.
అజీజ్ రెడ్డి గురించి సినిమా తీస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉలిక్కి పడే విషయాలు వున్నాయి అంటారు. ఈ సబ్జెక్ట్ ని డెవలప్ చేసి సినిమా తీయండి బాలాజీ గారు. ఈ సబ్జెక్ట్ లో రాజకీయ పార్టీ లు పరిటాల. మద్దెల చెరువు. మొద్దు శ్రీను. నయీమ్. బాను కిరణ్. అలాగే ఎర్ర చందనం దొంగలు. రాయలసీమ ఫాక్షన్ నక్షలిజం. భూ కబ్జాలు. రౌడీ షీటర్స్ వీరు అందరు ఇన్వొల్వ వున్న సబ్జెక్ట్ అంటారు.
అరె ఇంటి ముందు చెప్పులు చూసి వెను తిరిగే వైదవలరా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ నాయకులను ప్రజలను చంపి naxalites champinru ,ani pracharam chesi telangananu దోచుకున్న దొంగలు naxalites అగ్ర నాయకులు ఆంధ్ర వారే కదా మీరు తెలంగాణ లో వ్యబిచారం చేయటానికి ఇక్కడ తర తరాలుగా అదే వృ త్తిను నమ్ము కున్న వారిని road ఎక్కించారు
Andhra is all about money
Andhra there are good people but most of them are simple sweet liers .
నక్సలైట్లు ముందుగా చేరేటప్పుడు స్పీడ్ గా చారతారు తరువాత ఆలోచనలో పడి వెనుకకు తిరుగుతారు