Marugainaava Rajanna | Yatra Movie | YSR | Mammootty | Penchal Das
Vložit
- čas přidán 10. 05. 2022
- Shiva Meka presents Yatra 2019 latest Telugu movie ft. Mammootty as YSR / YS Rajasekhara Reddy. Directed by Mahi V Raghav and music by K. Produced by Vijay Chilla & Shashi Devireddy under 70MM Entertainments banner.
Song Details:
Song: Marugainaava Rajanna
Singer: Penchal Das
Lyricist: Penchal Das
Music: K (Krishna Kumar)
Movie Details:
Cast - Mammootty, Rao Ramesh & more
Banner: 70mm Entertainments
Producers: Vijay Chilla & Shashi Devireddy
Presented by Shiva Meka
Story, Screenplay & Direction: Mahi V Raghav
Cinematographer: Sathyan Sooryan
Editor: Sreekar Prasad
Production Design: Ramakrishna & Monica Sabbani
Sound Design: Sync Cinema
VFX: Knack Studios
Label: Saregama India Limited, A RPSG Group Company
To buy the original and virus free track, visit www.saregama.com
Follow us on: CZcams:czcams.com/channels/reg.html...
Facebook: / saregamatelugu
Twitter: / saregamasouth - Hudba
మా అమ్మకు క్యాన్సర్ వస్తే, వైద్యం చేపించుకోవడానికి డబ్బులు లేని సమయంలో ఆరోగ్య శ్రీ పథకం పెట్టడం వల్ల మా అమ్మను ఈరోజు బ్రతికించి, మా రాజన్న చనిపోయాడు 😢
😢😢😢 I miss you rajana❤❤❤
Imis you sir ysr
God of gift sir 😢
Yes jai congress jai ysr
ఒక్క YSR అన్నే మనిషి లేకపోవడం వలన ఒక్క రాష్ట్రం రెండు ముక్కలు అయింది...Miss u YSR..🙏🏼🙏🏼..
రెండిటి రాష్ట్రాలను సరిదిద్దే ఒకే ఒక్క మొనగాడు జగన్ గారు.త్వరలోనేఆ స్వపనముసకరమవుద్దీ
It's TRUE bhai
Yes
Pakka state divided kavatam kadhu bro ayana poyaru and chandrababu ni... Odincham kanukane maa Telangana state ni memu thechukunam..... Andravalu adukune situation lo vunte hakkuna cherchukunna Telangana neney nasinam chesaru ysr poyaru kanuke maa Telangana state maku vachindhi memu epudu happy ga vunnam
Telangana ni nashinam chesindhi ysr and chandrababu
ఈ పాట వింటు వైఎస్సార్ ని చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగు తున్నాయ్. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు.. జోహార్ వైయస్ఆర్ 🙏
Anna nenu 5th class lo unnapudu jarigindi anna naku e video chuste teliyakunda niru vastunadhi
తెలుగు రాష్ట్రాల లో ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుడు మల్లి మిలాంటి వ్వక్తి రాడు రాలేడు
Nijam bro😢
Jagan anna vachadu anna
మంచోడు కాబట్టే త్వరగా పోయాడు...మహానుభావులకు ఈ పాడు లోకంలో ఎక్కువ రోజులు నిలువరే సమయం ఇవ్వడు దేవుడు ఎందుకో... ఏడిపించావ్ పెంచల్ దాస్ అన్న...జోహార్ వైయస్ఆర్...
దేవుడి మాదిరిగా జనం గుండెలో ఉన్నావయ్య😢😢😢
జై వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ❤❤❤
నిజంగా ఏడుపు వచ్చింది 😭😭😭😭😭😭
reyy pawan ysr gurunchi em annaru ra
YSR 🎉😢
Andhra Pradesh never wouldn't get a politician like DR.YSR garu.😢
YSR sir valee I completed my degree and MBA ,,today I got job in top MNC company , I never forget what he done,,, maa family motham iyena family ki support chestham any situation
Funds amiyna provide chesa da chadavadaniki
@@aravadinesh2120 fee reimbursment start chesindhi YSR gaarey kadha bro
Lite bro
They never gonna accept
Domodaram Sanjeevayya introduced old age pension for the first time in AP
Inspiring from MGR ₹2/Kg(1st in India) Kotla Vijay Bhaskar Reddy introduced ₹1.9/kg rice in AP for the first time.
Nedurumalli Janardhan Reddy - Rajiv Gandhi envisioned IT in AP(Now Telangana)
Inspiring from 5₹ meals Amma Canteen(2013), GHMC Annapurna(2014) - > RAJANNA Canteen was started on 14 May 2017(in remembrance of Rajshekhar Reddy gari Swearing in day May 14) by Alla Rama Krishna Reddy for ₹4/meal with FAN symbol on vehicle (he tried GHMC ₹5meal in April 2017) then Mangalagiri MLA, YCP.
Anna Canteen 11 July 2018(just 8months prior to elections)
Still the propaganda channels potray like they are the ones who started the scheme first time ever In India.
Enlighten me if I am Wrong.
దేశం లో ఎంతమంది రాజకీయనాయకులు ఉన్న నీ స్థానం వేరు రాజన్న......నువ్వు పేదలు బాధలు తీర్చడానికి వచ్చావ్.... ఆ పని చేసి వెళ్ళిపోయాం....కానీ ఇప్పటికీ మా మనస్సులో ఉంటావ్...రాజన్న
తెలుగు రాష్ట్రాలు ఇలాంటి నాయకుణ్ణి మళ్ళీ చూడలేదు.
ఏన్ని జన్మలకైన నేను నికు ఫ్యాన్ అమర హై వై యస్ ఆర్. నల్గొండ జిల్లా
Am working as a software Engineer...cz of YSR... YSR LIVES ON..... EVERY DAY I USED TO WATCH THIS VIDEO
This literallllyyy gave me goose bumps I still remember as a kid watching this in front of TV not knowing why we're tears rolling down my face even thought I didn't get help directly from YSR anyday... Just that such a noble leader was lost and such a kind soul didn't exist among us anymore... Just the thought of him not being there to protect all of us anymore crashed me...
నేను ఈ పాట రోజు కుఒక్క సారి అయిన చూస్తాను
Nijangana bro
Like an national anthem tribute to our Indian people...like that this song tribute to YSR garuuuu
Nenu kuda
🙏🙏🙏
Nenu kuda vintanu bro maranam leni manishi mana YSR🙏🙏🙏🙏🙏
I cannot stop crying 😭😭😭😭 johar YSR 🙏🙏🙏🙏🙏
జోహార్ YSR ❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఆ నవ్వు చాలయ్య మాకు..........
పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇద్దరే ఇద్దరు NTR & YSR 🙏🙏🙏
Yes really sir ❤❤❤
Down to earth
Selfless
♥️🥺
Miss u Legend 🥺
😂😂😂 corrupt person
Penchal das garu ilanti wonderful song ichinanduku ...meeru 100 years brathakalani korukuntunam
మా డాడీకి ప్రాణం పోసిన దేవుడు
No metter how many times I see this video ... every single times my eyes filled with tears.😰😰
❤ Still listening in 2023 ❤😢this masterpiece
మరణం లోను జీవించిఉన్న గొప్ప నాయకుడు,, తెలుగు ప్రజల గుoడెల్లో జీవించి ఉన్న గొప్ప ప్రజానాయకుడు, శ్రీ రాజన్న అందుకో మా లాల్సలామ్,, 🙏🙏
I'm Bengali but really like Raj sekhar raddy
Free ga doctor chadivenu YSR gari valana....we miss you sir...
Epudu nennu anubavistuna luxury life meru petina bhiksha sir....
Chakka ga chepparu Andi
🙏🙏🙏
Pedavallaku help cheyandi
నీలాంటి గొప్ప నాయకుడు రాడు రాబోడు 😥😥😥😥
దైవం మనిషి అయితే అది వైఎస్ రాజశేఖరరెడ్డి గారు...❤😢😢 మరువలేము రాజన్న 😢😢జోహార్ YSR ❤❤❤
Y S R 💥
King of the Craze 🔥
King of the Kings of Masses 🔥
World Politics lo ilanti mass following craze unna ekaika Vyakthi 🙏
Rule chesindi pattumani oka term anthe 🙏 kaani ithanu kosam enthamandi edicharo entha mandi chanipoyaroo 🙏
REAL LEADER ❤️
Rare Piece ❤️
Nenu e roju software job chestunna ante adi YSR bikshe...johar Rajanna..YSR LIVES ON
Ysr pettina arogya Sri maku entha gano upayoga paduthundhii... 👏👏👏Sir
Johar Ysr 😭🙏
...I'm from odisa but im still fan ysr sir and jagan anna 🙏
YS రాజశేఖర్ రెడ్డి NTR లాంటి నాయకులు ఈ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ రారు రాలేరు 😢😢😢😢 జోహార్ YSR జోహార్ NTR😢😢😢
జగనన్న దయచేసి ప్రజలకు న్యాయం చేయండి అన్నా మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది
అవును brother.
Chestunadu kabate nuvvu inkha AP Lo unnav erri hooka, ts, mh, bihar laga COVID time Lo vodili 10gi unte telesedi
@@NeutralBuddy257 నువ్వు పేటీఎం బ్యాచ్ అని అర్ధం అయింది లే కానీ గుడ్డమూసికొని పక్కకి వెళ్లి ఆడుకోమ్మా
Yes brother I'm from Telangana covid time lo evaru patinchukole
వాడు చేయడు లే ఇపుడే మొత్తం రాష్టం అప్పుల పాలైంది... ఇంకా ఏడ చేస్తాడు....
జోహార్ ysr garu మిమ్మల్ని ఇంక మరచి పోలేక పోతున్నము ఇప్పటికి ప్రజల గుండేలో పదిలంగా నిలిచి పోయారు❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
E song ma mamaya ki chala estam kani ayina chanipoye 1year avuthudi repu 25th ki miss u appu mamu😭😭😭😭🤴🤴😭😭😭😭
ఈ రోజు ఎంతో మంది బ్రతికి వుండటానికి ఎంతో మంది మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేసుకోవడానికి కారణం ఒకే ఒక మనిషి మన ysr🌹అందరి ఫోనుల్లో ఈ పాట ringtone గా పెట్టుకుందాం, అదే మనం ఆయనకు ఇచ్చే గౌరవం
YSR IS GREAT LEADER 🙏
miss you ysr sir 😭😭😭😭
విశ్వావిఖ్యాత అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన వ్యక్తి, మంచి నాయకుడు శ్రీ రాజశేఖరరెడ్డి గారు.!
అసలు రాజశేఖరరెడ్డి గారు ఉండిఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేదే కాదు.
ముఖ్యమంత్రి పదవికి అందం తెచ్చిన ఒక గొప్ప నాయకుడు శ్రీ Y.S. రాజశేఖరరెడ్డి గారు!
ఆ పంచెకట్టు, నడకలో రాజసం, ముఖంపై చిరునవ్వు ఇంకెవరికి రావు.
We Miss You, sir.
The day when the state of Andhra pradesh became an Orphan as a whole
YSR బతికుంటే నాయకుడిగానే మిగిలిపోయేవాడు. చనిపోయి అందరి గుండెల్లో దేవుడయ్యాడు.😢
Nadi Telangana ayina kani rajanna ki Veera abhimanini 🙏🙏😥😥
Elanti leader ni malli Andhra pradesh choodaledu anukuntanu...We miss you Sir...YSR Forever...!
Great leader nenu b tech complte chesina poor family nundi vachi e state lo na lanti valu lakhs lo untaru arogysri fee poor people kosam chesina great leader❤❤
Great leader Rajashekhar Reddy garu uchitha karantu, aarogya sri runamapi,
Such a great leader never comes at present and future 🙏🙏
Miss you Rajanna 😔... joohar Ysr
I can't stop my tears 😢 😭...
Ee song Veena prati sari oka teliyaani baavana maa raaja Anna enka ma kosam bratike unaadu Ani pestundi
ఆ ఒక్క ఐదు సంవత్సరాలు బతికి ఉంటే నాలాంటి బడుగు బలహీన వర్గాల రైతులకు అండగా తోడుగా దేవుడు ఇలా ఉండేవాడు
The face of indian cinema mammootty ❤️
Ee video enni sarlu chusina...chusina prathi sari na kallallo neellu tirigaai ... Johar mahanubhavuda...endukayya mammalni nijangane anaadhalni chesi vellavu😭
Telugu people identity and trusted person the great one and only Panchakattu YSR gaaru,
పాట మాత్రం సూపర్ అయ్యా em వాయిస్ సార్ మీది 🙏🙏🙏
🙏 జోహార్✊ వై.యస్.ఆర్ 💐 ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నాయకుడు,ఒక మంచి ముఖ్యమంత్రి. నేను చనిపోయే వరకు నా గుండెలో , అనేక మంది గుండెల్లో చిరకాలం నిలిచిపోయే ఒకే ఒక్క నాయకుడు మా రాజశేఖర్ రెడ్డి గారు. జోహార్ వై.యస్.ఆర్ ✊💐🙏
Wonderful song it's very tearfull
Salute to great YSR ❤
HIS DEATH CHANGED THE GREAT STATE ANDHRA PRADESH
A legend was dead, but still living in the hearts of many people🎉
This song like goosebumps
Johar Y.S.R SIR 💐🙏🙏
Miss u ysr గారు.
లవ్ యూ జగన్ అన్న
Iam big big fan of you sir really miss you legendary politician Dr ysr from viziznagaram
One & only king in andhra industry ledar 👑👑👑👑👑👑👑
Chala istham maina song naku
మా అమ్మకి కూడా కాన్సర్ వస్తే ఇంకా చనిపోతుంది అని మా కుటుంబం మొత్తం ఏడుస్తూ కూర్చున్న వేళా ...ఆరోగ్య శ్రీ ఒక వరం లా మా అమ్మని ఆదుకుని... ఇప్పటికి కూడా బ్రతికే ఉంది...ఎప్పుడో 15 సంవత్సరాలు
ప్రతి ఒక్క పేదా కుంటుంబానికి ఆదుకున్నారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఆరోగ్య శ్రీ పథకం పెట్టిన లేకపోతే ఎన్ని ప్రాణాలు కోల్పోతామో
Greatest leader ever produced by Andhra Pradesh
But tragedy makes the andhrapradesh an orphan
Especially poor people
Johar johar YSR ( until my heart brokes and my vocals cracks)
Whenever I see ysr on any video tears flow automatically definitely a legendary person ❤️❤️❤️
ఆ రోజు ఆయన లేకుండా ఉండిఉంటే ఈ రోజు ఆరోగ్యశ్రీ అనే పథకం ఉండేది కాదేమో 😢😢
A king is always king jai ysr jai jagan
12.nov.2023
ఈరోజు ఉన్నత చదువులు మాలాంటి వాళ్ళ కోసం కాదు అనుకున్నాం నీ దయ వల్ల మేము కూడా ఇంజనీర్ డాక్టర్ లాంటి పేద చదువులు చదుతున్నం
నువ్వు ఉంటె ఇంకా బాగుండేది పెదయన్న
Still watching I'm not getting control my self
Me valley memu engineering complete chesam anna
2024 CM జగన్ రవళి అనుకున్న వారు ఒక్క LIKE ద్వారా VOTE వెయ్యండి💪
35000*4 years naku fee Reiumbersment tho engineering complete chesa..now i am working as SAP consultant..YSR ❤forever
Ma enti devudave akadapoyavu ranjana 🙏🌷🙏🌷😥😥 nuvu gutrukoste kantlo kanilu agavu tandri missu you ranjana 🙏🌷🌹
Super singing sir penchal das garu
Ysr అనే మనిషి లేకపోవడం వల్ల తెలుగు రాష్ట్రము రెండు ముక్కలయింది..
ఈ పాట విన్నాక నిజం ఈయన బ్రతికి ఉంటే చాల బాగుండును అనిపించింది మొట్ట మొదటి సారి ఏడుపు వచ్చింది
దేవుని దయ మీరు పెట్టిన ఆరోగ్యశ్రీ
Iam truly tdp cbn fan but respect Rajasekhar sir😔😔😔
super bro
Miru petina Fee Reimbursement vallana Ap and Telangana lo okka normal family vallu IT lo work chesukogalukuthunam...Miss you Sir...
Miss u rajanna..malla ne lanti leader maku dorkadu rajanna..maku adrustam ledhu anna..
మహానేత , జనహృధయ విజేత డా. వై యస్ రాజశేఖరరెడ్డి గారు.
Miss you Rajanna from proddatur
పాట విన్న ప్రతి సారి తెలియకుండా కంట్లో నీళ్లు వస్తాయి
am from gujarat and am in love with the movie and this song even i don't know the lyrics but after watching movie yatra and part of yatra i get know about YSR and i think a legen like YSR should runthis country by becoming the PM of India ........ love from gujarat
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Johar Dr YSR🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Penchala Dasu Garu
ఈ పాట విని కాంటీ నీరు తెచ్చుకొని తెలుగోడు వుండడు
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్నో జీవితాలను కాపాడిన వ్యక్తి మన.. వైయస్ రాజశేఖర్ గారు ❤
Ayya meerunte baagundedi 😢😢😢😢ayya ayya😢😢😢😢
Rendu Rastrala prajala gundelloo eppudu Bratike untaru Jai YSR
మాలాంటి పేద వారి కోసం మళ్ళీ జన్మించి రాయా
Unnadu Anna mana Jagan eh peddayana Roopam lo unnadu mana lanti valla kosam 😭
Enni janmalainaa nuvveyy naa hero ❤
Who said YSR is no more ? Still Alive in Crores of People's Heart . 💐
Jai ysr 😭😭
Y.s.R.jaihindhu sir 👍 great than
Next Janma antu Vunte Nilaga Oka roju ina Bratakali..Rajanna. majeevitam Meru Pettina Biksha..Johar Rajanna😥😥🙏🏻🙏🏻🙏🏻
2:22 🙏🙏🙏🙏
Johar YSR ❤️❤️❤️
Prati telugu vadiki nachhe nayakudu❤❤