Nimmala Ramanaidu about Thalliki Vandanam : Anchor Eshwar Funny Satires |

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • Nimmala Ramanaidu about Thalliki Vandanam : Anchor Eshwar Funny Satires | @SakshiTV
    #NimmalaRamanaidu #ThallikiVandanam #SakshiAnchorEshwar #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

Komentáře • 522

  • @madhuansm
    @madhuansm Před 14 dny +52

    తల్లి కి మాత్రమే కాదు మామ ని కూడ మోసం చేసిన ఉత్తమ అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి........

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju Před 14 dny +157

    Super 6 ekkada

  • @rameshrajupenumatsa6025
    @rameshrajupenumatsa6025 Před 14 dny +181

    అమ్మకి నమ్మకద్రోహం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను అంటే మన తెలుగుదేశం తీసుకుంటుంది

  • @VanakalaramaraoVanakalaramarao

    చంద్రబాబు మటలు నమ్మన ఆంద్రా కి తగిన బుద్ధి ఇంకారావాలి

  • @bveraareddy1086
    @bveraareddy1086 Před 14 dny +154

    ఇలాంటి లోఫర్ నాయకుల్ని కాలర్ పట్టుకుని రోడ్డుమీద నిలదీసే రోజులు రావాలి

  • @BevaraYogesh
    @BevaraYogesh Před 14 dny +62

    15000 15000 15000 అడుక్కోండి ఇక్కడ 15000

  • @reddybg5056
    @reddybg5056 Před 14 dny +39

    తల్లికి బొందనం చంద్ర బాబు కు చందనం

  • @pindisankar9012
    @pindisankar9012 Před 14 dny +61

    జగనన్న ముందే చెప్పాను కదా ఈ పథకాలన్నీ ఉంటే వస్తాయి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దొంగ హామీలు నమ్మకండి అని ఎప్పుడో చెప్పారు ఇప్పుడు జగనన్న విలువ ఎంత ఉన్నది ఒక్కొక్కరికి తెలుస్తది రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో దారుణాలు చూడవలసి వస్తుంది నాకు తెలిసినంతవరకు చంద్రబాబు పక్క మోసగాడు అందుకే మోదీని పవన్ కళ్యాణ్ ఇద్దరిని సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మరి ఈ విషయంలోనే డిప్యూటీ సీఎం చాలా మన కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు ఇవ్వాలి కదా చదువుకునే పిల్లలకి ఎంత మంది ఉంటే అంత మందికి ఇవ్వాలి కదా అనేసి పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా ఎన్నిసార్లు వీడు చెప్పే దొంగ మిల్లు కాబట్టి దొంగ పథకాలు ఎవరు కాబట్టి మాట్లాడారు

  • @user-jx3lr7xe7b
    @user-jx3lr7xe7b Před 14 dny +82

    ఈ దేశం లో అత్యంత చెత్త రాజకీయ నాయకుడు మన బాబు గారు

  • @bvsn891
    @bvsn891 Před 14 dny +20

    తల్లికి ద్రోహం... నాన్నికి నాణ్యమైన మందు ఇది చాలు మాకు.

  • @VenkatKommuri-wz8iq
    @VenkatKommuri-wz8iq Před 14 dny +74

    Jagan sir press meet pettandi

  • @informationfactor
    @informationfactor Před 14 dny +16

    తల్లికి వందనం ❌

  • @Vsagbsshjvdsedx
    @Vsagbsshjvdsedx Před 14 dny +15

    అమ్మఒడి పథకం పేరు అమ్మకు ద్రోహం గా మార్పు

  • @PastorSubhakararao
    @PastorSubhakararao Před 14 dny +21

    పది ఐదు రూపాయలు అన్నారు cbn గారు ..

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 14 dny +50

    కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నవారికి మాత్రమే

  • @gk-fc3vc
    @gk-fc3vc Před 14 dny +5

    నీకు 15 వేలు నీకు 15 వేలు నీకు 15 వేలు, రాసి పెట్టుకోండి,నీకు 18 వేలు నీకు 18 వేలు,మల్లీ రాసిపెట్టుకోండి😂😂😂

  • @bhaskarravilla5040
    @bhaskarravilla5040 Před 14 dny +8

    అబ్బో సాక్షి పేపర్ మీద అంత నిజాలు చెప్తే నీ యబ్బ సిగ్గులేదు చెప్పటానికి

  • @busikoteswararao7817
    @busikoteswararao7817 Před 14 dny +11

    This is not my voice CBN😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @user-xs1ng4mp1d
    @user-xs1ng4mp1d Před 14 dny +5

    రామానాయుడు గారు మునగ చెట్టు ఎక్కించే సారు బాగా నమ్మారు కూటమిని ఏమి చేస్తారు బ్యాడ్ లక్😂

  • @BharathKumar-ql9ce
    @BharathKumar-ql9ce Před 14 dny +64

    పిఠాపురం పిట్టలదొర నోట్లో ఎంపెట్టుకున్నాడో నోరు తెరవడం లేదు