వావ్ బ్రదర్ లేడీస్ కంటే కూడా నువ్వు ఎక్సలెంట్ దోషలు చేస్తున్నావు చిన్న అద్బుతం మహా అద్భుతం నీఛానల్ ఇప్పుడే చూసానూ వెంటనే సబ్స్క్రయిబ్ చేసా లైక్ చేసా షేర్ చేసా సూపర్ నానా
Anna meru chestunna preparations ,mi room Anni chustunte ma houselo chestunatte undi anna naku ma amma vallu gurtu vastaru. mi channel Inka manchiga develop avvali
మీరు చాలా బాగా explain 👌👌👌 చేస్తున్నారు, మీ మొదటి వీడియో కంటే యిప్పుడు బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు మరి నీళ్ళ పెనం అంటే చపాతీ పెనం అమ్మేవాళ్ళ దగ్గర దొరుకుతుంది అన్నారు, మరి షాప్ లో ఏమని అడగాలి, వేరే పేరు వుందా, share చేస్తున్నందుకు thank you very much 🙏🙏🙏
1. You can add 'minapappu' too. It is more tasty. 2. If you do not have pappulu, you can add curds and baking powder/eno/baking soda/tiney soda to the batter of rice flour and rava, and make crispy dosas similarly. 3. Do not keep the chutney on the hot tava. It gets spoilt very fast. The chutney container must be kept in a watery bowl, immediately as soon as it is prepared, to keep it fresh for a long time. 4. Remove the tava from the gas stove burner, when making dosas is over. Otherwise it gets too dry and next time it becomes difficult to make dosas. I told all these, for people who stay away from home and cook for themselves ... like students and employees.
hi nice dosa, you said about tawa pan, what kind of pan it is? i don’t understand what you says in your language can write in english about pan in comment box please.
Kadapa bandalu ,bhasha (matalu) thelisipothondhi.manchigaa vruddhiloki raa Babu.meemu Ananthapur vallam. Rayalasemavallamee nayana All the best Lord SVS All with U
పేపర్ దోస బాగా చెప్పారు అండీ. .....మీ నీటి పెనం బావుంది. మీరు చెప్పేవిధానం కూడా బావుంది. వంటలను easy గా చేసి చూపుతున్నారు. ....అభినందనలు.
థాంక్యూ అండి
ఇంకా మరెన్నో ఈజీగా ఉన్నవి చాలా చాలా చాలా చేయాలని అండ్ పిల్లలకి కూడా సింపుల్ గా అయిపోయే ఫుడ్డు కూడా చేయాలని కోరుకుంటున్నాను తమ్ముడు 👌👌
థాంక్యూ హ్యాపీ దీపావళి
వావ్ బ్రదర్ లేడీస్ కంటే కూడా నువ్వు ఎక్సలెంట్ దోషలు చేస్తున్నావు చిన్న అద్బుతం మహా అద్భుతం నీఛానల్ ఇప్పుడే చూసానూ వెంటనే సబ్స్క్రయిబ్ చేసా లైక్ చేసా షేర్ చేసా సూపర్ నానా
థాంక్యూ అండి
మినపప్పు నచ్చని వాళ్ళు ఇలా కూడా easy ga చేసుకోవచ్చు ...సూపర్
mi friend karyapak ra idi ane varaku kuda we didn't even realise. great recipe.. learned new kind of dosa combination
నాది మరియొక్క సలహా ఇప్పుడు ప్రస్తుతం షుగరు,బీపీ,ఉన్నవాళ్లకి కొర్రలు,సామలతో వాటితో ఏవైనా చిన్న చిన్న రెసిపీస్ చేయడానికి ప్రయత్నించండి తమ్ముడు.....
తప్పకుండా అండి హ్యాపీ దీపావళి
@@mavurivantaluofficial happy diwali
@@mavurivantaluofficial lo by my
Super ga maadindi
❤❤❤❤❤
Anna meru chestunna preparations ,mi room Anni chustunte ma houselo chestunatte undi anna naku ma amma vallu gurtu vastaru. mi channel Inka manchiga develop avvali
మీరు చాలా బాగా explain 👌👌👌 చేస్తున్నారు, మీ మొదటి వీడియో కంటే యిప్పుడు బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు మరి నీళ్ళ పెనం అంటే చపాతీ పెనం అమ్మేవాళ్ళ దగ్గర దొరుకుతుంది అన్నారు, మరి షాప్ లో ఏమని అడగాలి, వేరే పేరు వుందా, share చేస్తున్నందుకు thank you very much 🙏🙏🙏
థాంక్యూ అండి
@@mavurivantaluofficial వుత్త thanks చెపితే ఎలాగా, నా quiry కి answer యివ్వలేదు
Thanku brother easy to prepar food all items and taste is super meru enka anno vidieos cheyali
థాంక్యూ అండి
Very nice anna 🙂chala baga chasav dosa,I will also try anna thanku.
థాంక్యూ హ్యాపీ దీపావళి
Happy diwali annaya,thanks for ur reply😊🌹
Very good babu chaala baaga chepthunnavu chinna❤
దోసెలు చాలా round గా వస్తున్నాయి. సూపర్ గా ఉన్నాయి దోసెలు
థాంక్యూ హ్యాపీ దీపావళి
Artham ayyetatlu chepthunnaru bro very good
థాంక్యూ అండి
Tnq brother naku minapappu elargy vundi dosa tinadama manesanu kani I love dosa edokkasari try chastanu brother tnq
థాంక్యూ హ్యాపీ దీపావళి
Iam new subscriber. Paper Dosa looks YUMMY.
ILAAGE VIDEOS CHESTHUVUNDANDI.
Night nanapetti cheyyavachha morning
Meekilanti thoughts alaa vachay brother? Simple and super recipes.....
థాంక్యూ అండి
మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు
థాంక్యూ అండి
👌 super recipe
1. You can add 'minapappu' too. It is more tasty.
2. If you do not have pappulu, you can add curds and baking powder/eno/baking soda/tiney soda to the batter of rice flour and rava, and make crispy dosas similarly.
3. Do not keep the chutney on the hot tava. It gets spoilt very fast.
The chutney container must be kept in a watery bowl, immediately as soon as it is prepared, to keep it fresh for a long time.
4. Remove the tava from the gas stove burner, when making dosas is over. Otherwise it gets too dry and next time it becomes difficult to make dosas.
I told all these, for people who stay away from home and cook for themselves ... like students and employees.
Shubagaru ur Tips are far better than his Video 😄👌🏼👍🏼 Tq
Bavundi recipe
థాంక్యూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు
Chaala baaga chesaaru dhosa
థాంక్యూ అండి
Wow...😋😋 super broo.....
Maa intlo kuda same ilanti pennam undiii....
Nenu kuda try chesta thanq bro...
థాంక్యూ అండి
Nilla penam ekkada dhorukuthundi maku kuda Kavali thisukuntamu
😊
Tammudu meru..chese.vanttalu...chala.bagunttaye..chala.teleka..ga..unttaye..cheyadaneke.
థాంక్యూ అండి
Anna nee voice super😊
And that dosa is yummy😋
Excellent
Yl
నీ ఓపికకు జోహార్లు నాయనా 👌👍❤️good job
Don't worry my son.do your duty.you will come up in life.god bless you.
Wow భలేగా చేస్తారు bro like done yummy dosa
థాంక్యూ అండి
Preparation chalbagundi nice 👌
థాంక్యూ అండి
@@mavurivantaluofficialtg8😮ubyv
Its different dosa l can prepared so yummy
థాంక్యూ అండి
Super Bro,your ideas are amazing
థాంక్యూ అండి
Ammamma Kalam nati mettati dosala tayari meku idea vunte to chesi chupinchandi.God bless you my dear sir
సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి..
మీబ్రేడ్ చాలా బాగుంది
👌
Super👌👌
Bmchala Baga cheyparuu bro
excellent brother 👌👌👌
నీ పెళ్ళాం చాలా అద్రుష్టవంతురాలు
థాంక్యూ అండి
Avnu 🥰
Super bro నీళ్ల పెనం ప్రైస్ ఎంత
hi nice dosa, you said about tawa pan, what kind of pan it is? i don’t understand what you says in your language can write in english about pan in comment box please.
andhuloo m verity vundhi broo.. process ni anthalaa cheptunnav
Akkuva sarlu friends ani anaku bro dhosha bagundi👌🏼👌🏼
థాంక్యూ అండి
Super baga chesaru brother Godbless you
థాంక్యూ అండి
Ñeat ga explain chesavu tammudu.nenu mee vedio first time choosa.eroju subscribe chesa .nenu ila vestoo unta.dosa.
థాంక్యూ అండి
Chetny lo pachi mirchi veyaledenti annaya
Superb .Anna ,Aa penam Peru shop lo emani adagali?
Magavadi panulu cheyyandi medam
Ento anna ki valla barya chesthey nachademo anna ne chesthadu anni vantalu
అదే లేస్తది.... అదే లేస్తది.... అని దోశ మాడేదాక ఉంచినవ్ లచ్చన్న.....
😂😂😂😂
@@chandu_546 🤣🤣🤣🤣🤣🤭
Miru super ga chestharu
థాంక్యూ అండి
Why did not you add green chillies while preparing Chutney??
Yes same doubt
మరిచి పోయాడు మేడం
Koncham mirchi ad cheyalsindhiga anna spr
Chutneylo pachi mirchi endumirchi karam emi veyyakapathe emi baguntundandi lekapithe marchipoyara veyyatam
Super anna midhi akada location
ప్రొద్దుటూరు అండి
👌 చాలా భాగచేసారు,
థాంక్యూ హ్యాపీ దీపావళి
&v
ఫ్రెండ్స్ శనగ పప్పు అయినా మినప పప్పు అయినా ఒకటే రేట్, అది నాన బెట్టాల్సిందే, తేడా ఏమి లేదు
Good boy
ఝెశేష పంట సి హోం 8:36 షోషో సీఐ భ
దిఐసీసీ ఎం 8:36 8:36 8:36 8:36 పంపిణీపాప నిజ వల8 వ జన ధఘఘధ 9:20 షో ప బీసీ నీచ శన ఎం షో
@nagarajubandagala254
@@nihalalimineti6833idi yemi bhasha raa Nayana ?
నీళ్ల పెనం ఎక్కడ దొరుకుతుంది బ్రో పిల్స్ చెప్పండి
👌👌neella penam ante iron penamaa? Shop lo em adagaali? Details plz
రొట్టె పెనాలు ఉంటాయి కదండీ అక్కడ దొరుకుతాయి అండి
@@mavurivantaluofficial neella penam ante iron penamaaa ante inumutho chesina penama leka pothe vere rakama vatilo
Super
Super videos
National food nii tharuvathe anna ♥️
E video chusaka chala mandhi adigina question okate aaa penam ekada konaru ekada dhorikidhi cost entha. Adhedhi oka video aaa penam gurinchi cheyachu చూస్తారు క్లారిటీ vachidhi ga.
తప్పకుండా వీడియో చేస్తాను అండి
👍
Nice young boy struggling hard pl support him.Tq for this stiff dosas
థాంక్యూ హ్యాపీ దీపావళి
Super 👌
Super. ఎక్కడ దొరుకుతుంది మీరు వాడిన పెనుము pls నాకు కావాలి
చపాతి పెనాలు అమ్మే దగ్గర దొరుకుతాయి అండి
Dhosha 👌👌veg manchuria cheyara pls
Chana dal tho dosa idea bagundi, Dosa pan akkada konnaru.
చపాతి పెనాలు ఉంటాయి కదండీ అక్కడ ఈజీగా దొరుకుతాయి అండి నీళ్ల పెనం అని అడగాలి
చాలా గట్టిగా ఉండిలా ఉన్నాయి పిల్లోడా, కొంచెం మెత్తగా ఉండాలి 🤭🤩
క్రిస్పీ దోశలు అలాగే ఉంటాయి కదండీ
Abooo super 🎉🎉🎉
Don’t use that much oil please. Thanks for sharing.
Tammudu neella penam ante enti
Superb Anna Chala easyga undhi preparation
థాంక్యూ అండి
Nice very nice recipe mouth watering anna
థాంక్యూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు
Nice
Bagunnai Dosalu
థాంక్యూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు
Super...super...duper...👌👌
థాంక్యూ అండి
Minappappu kaadhu edho pappu add chesaru ga
Night mottam soak chesukovodda
Great 👌🌷🙏🙏
థాంక్యూ అండి
Super bro very easy item thank you
థాంక్యూ అండి
Super ❣️❣️❣️
థాంక్యూ అండి
Kadapa bandalu ,bhasha (matalu) thelisipothondhi.manchigaa vruddhiloki raa Babu.meemu Ananthapur vallam. Rayalasemavallamee nayana
All the best
Lord SVS All with U
థాంక్యూ అండి
😁....Nice👍
థాంక్యూ అండి
Wow so nice.
థాంక్యూ హ్యాపీ దీపావళి
Chapati penam vadacha
Very nice
Chala Baga chesaru bro
థాంక్యూ అండి
Super bro
థాంక్యూ అండి
Annaya maakosam ravva dosha recipe cheyava plz plz annaya
Good
Me potato chips super అన్నయ
థాంక్యూ అండి
@5:04 ..Adi karivepaku ra...marchipoya frnds...funny moment!!haha
Water penam ekkda untdhii details
Very nice 😊 bro good
థాంక్యూ అండి
Palathalikalu cheyandi bro
తప్పకుండా చేస్తాను అండి
Neella penam yekkada dorukutundi
Husband lo dorakada
Leda ekkada iron tava tisukunte yelantidi tisukovali cheppandi
Nice thammudu, simple and instant.... Keep it up...
థాంక్యూ అండి
@@mavurivantaluofficial o
Thankubrotherniced
Chetny lo karam kani pachimirchi kani veyale endu mirchi saripothundha
Chetneeki pachimirchi veyyara