Calvary temple fraud case | LRPF filed

Sdílet
Vložit
  • čas přidán 29. 07. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com/profile/bharat...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.net/@bharatavarsha4u
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a CZcams Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha CZcams Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Komentáře • 145

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv Před 22 dny +54

    ఈ జంట పైత్యం ఎంతంటే ఏకంగా బహిరంగ సభలో ప్రార్థన చేసి ఒక శవాన్ని లేపారు

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr Před 21 dnem +4

      నిజమా😂😂😂😂 ఓరినాయనో... ఇంతవరకు తెలీదు నాకు

  • @ramprasad6611
    @ramprasad6611 Před 21 dnem +22

    ఒకప్పుడు ఆటో డ్రైవర్ అయినా ఈ పాస్టర్ ప్రవీణ్ ఇప్పుడు ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు
    ఈ దేవుడు బిడ్డలకే తెలియాలి

    • @kamadisivannarayana8631
      @kamadisivannarayana8631 Před 21 dnem

      Meeru enni chepppina mararu gorrelu

    • @aapperfecthydrauliks6996
      @aapperfecthydrauliks6996 Před 19 dny +4

      @@ramprasad6611 cycle మీద తిరిగే అమ్మే అంబానీ లక్షల కోట్లకు ఎదగలేదా!

    • @user-yr1nz5wl1k
      @user-yr1nz5wl1k Před 17 dny

      అతను వ్యాపారం చేసి ఎదిగాడు మరి నేనేం చేసేది ఎడమ ​@@aapperfecthydrauliks6996

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Před 22 dny +32

    పోప్ పాపం కాళ్ళు పనిచెయ్యక బాధపడుతున్నాడు.పాపం అతనిని తీసుకొచ్చి బెల్లంపల్లికి తీసుకొస్తే ప్రార్థన చేసి పోపుకి నయం చేస్తాడు😂

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Před 22 dny +23

    డబ్బు వున్న వారికి .....మనా దేశంలో చట్టం చుట్టమ్మే . 😂

  • @kumarigoriparthi544
    @kumarigoriparthi544 Před 22 dny +22

    Immediately take charge on Praveen Kumar poster

  • @anjireddy15
    @anjireddy15 Před 22 dny +15

    ఎప్పుడు ee topics మీద మాట్లాడుతావు అని ఎదురు చూస్తున్న సర్

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru Před 22 dny +13

    జయహో భారత్వర్ష 🙏

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x Před 22 dny +65

    పాస్టర్ ప్రవీణ్ కాళ్లు చేతులు విరగొట్టి ప్రేయర్ తో నయం చేసుకో మనాలి పోలీసులు 😠 జైశ్రీరామ్🙏🚩

    • @user-ex4fh2vv2f
      @user-ex4fh2vv2f Před 22 dny +2

      Gopi garu mothukunedi adega.. ee gorre nakodukulani miracle ala prove cheyyamani

    • @aapperfecthydrauliks6996
      @aapperfecthydrauliks6996 Před 19 dny +1

      నువ్వు ఇరగ్గొట్టుకొని వెళ్ళు.నీకు నయం కాకపోతే అప్పుడా పని ఆలోచించొచ్చు.

    • @user-yr1nz5wl1k
      @user-yr1nz5wl1k Před 17 dny

      ​@@aapperfecthydrauliks6996కాదురా గొర్రె పోపు కుర్చీ లోనేకూర్చొని ఉన్నాడుగా లేపొచ్చుగా

  • @saladivishnu4503
    @saladivishnu4503 Před 22 dny +10

    Very Good News..

  • @srivani8946
    @srivani8946 Před 22 dny +12

    జై శ్రీరామ్ 👏👌👏

  • @user-dx1wp1xg7j
    @user-dx1wp1xg7j Před 19 dny +7

    అన్నా గారు అలాగే బాబాలు కూడ చేసినారు వాళ్ళ ను జెర చూపించండి
    రాందేవు బాబా చేసింది జెర చెప్పండి అన్నా మీరు

    • @user-yr1nz5wl1k
      @user-yr1nz5wl1k Před 17 dny

      కొన్ని ఛానల్ కి వచ్చి చూడరా బాబు తెలుస్తుంది నీకు. నువ్వు ఒక్క చానలే పట్టుకొని కూర్చుంటే తెలీదు నీకు

  • @SriSri-lo3iv
    @SriSri-lo3iv Před 21 dnem +5

    నా చిన్నప్పుడు నుంచి ఇక్కడ ఈ తంతు జరుగుతుంది. ఇప్పటిదాకా ఏమి పీకలేక పోయారు ఇప్పుడు మాత్రం ఏం పీకుతారు. వందల కోట్లు సంపాదించుకున్నారు. జనాలకి బుద్ధి లేనంత కాలం ఇలాంటి వాళ్ళు సంస్థలు వందలాది పుట్టుకొస్తాయి. మూర్ఖులు దురాశ పరులైన ప్రజలు ఇలాంటి చోట్ల కి వెళ్తారు. జనాలలో మార్పు వస్తే ఇలాంటి వాళ్లు పోతారు. అప్పటిదాకా ఎవరు ఏమి పీకలేరు

  • @bullkondayya6186
    @bullkondayya6186 Před 22 dny +9

    JAI SREERAM

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 Před 19 dny +3

    నాకు చాలా స్వస్థత వచ్చింది నాకు తెలిసినవారికి బంధువులకు స్వస్థత vachindhi

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před 19 dny

      Hospitals wast

    • @user-yr1nz5wl1k
      @user-yr1nz5wl1k Před 17 dny

      అయితే హాస్పిటల్ కి వెళ్ళు చాలామంది ఉన్నారు రోగులు వాళ్ళందరిని తీసుకెళ్ళు ఆ స్వస్థతలు దగ్గరికి మీలాంటి ఎర్రి గొర్రెలు ఉన్నంతకాలం ఇలాగే నడుస్తుంది

  • @shadrakallam3525
    @shadrakallam3525 Před 20 dny +7

    ఇది ఏ హిందూ సమస్త గాని చేస్తే మీ చానెలో చూపారు మీదంముంటే ఆసుపత్రిలో జరిగే బూటకపు వైద్యం గురించి చెప్పండి

    • @user-yr1nz5wl1k
      @user-yr1nz5wl1k Před 17 dny

      ఎందుకు చూపించరు నువ్వు హిందూ ఛానల్ ను కూడా వెతుకు తెలుస్తుందా నీకు ఒక ఛానల్ పట్టుకొని కూర్చుంటే తెలీదు

  • @akhiram.n9421
    @akhiram.n9421 Před 21 dnem +10

    పనికిమాలిన పాస్టర్లు ,పనికిమాలిన విశ్వాసులు చేసే పనికిమాలిన పనులకి నా జీసస్ ni తప్పు పట్టకండి ప్లీజ్ సార్.

  • @durgareddy9878
    @durgareddy9878 Před 22 dny +18

    ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు

  • @TheSudheer103
    @TheSudheer103 Před 22 dny +5

    Pastor Praveen is meku kottali

  • @MsRavi1976
    @MsRavi1976 Před 21 dnem +11

    జన విజ్ఞాన వెదవలు ఎక్కడ ఉన్నారు

    • @raidredemption3327
      @raidredemption3327 Před 21 dnem

      Vaallaki Bindhu mogga ayitene tasty

    • @commonman200
      @commonman200 Před 21 dnem +2

      Jana agnana vedikalu only targetted religion ne prasnistaru!! Vallu ee vishayam lo secularism patincharu😂😂

  • @sandrabathula8789
    @sandrabathula8789 Před 19 dny +2

    the pastors are not forcing any one the patient's come on their own willing n attend.dont blame the pastors.

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 Před 22 dny +1

    Jaishreeram

  • @srihariavunuri753
    @srihariavunuri753 Před 19 dny +3

    Hathrass guruvu gurunchi mAtladu

  • @arunsolomon2388
    @arunsolomon2388 Před 19 dny +7

    121 మంది చనిపోయిన హత్రాస్ ఘటన గురించి కూడా ok వీడియో చేయగలరు. అటువంటి బాబా లపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఒక వీడియో చేయగలరు

    • @user-yr1nz5wl1k
      @user-yr1nz5wl1k Před 17 dny

      ఒరేయ్ పిచ్చి గొర్రె ఆ వీడియో కూడా చేశాడు చూడరా

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 Před 21 dnem +7

    జంతువు తలకాయ తీసి మనిషికి పెట్టి అదే దేవుడిని ప్రచారం చేస్తున్న హిందువులకు కల్పనా కథలతో ప్రజలను మోసం చేస్తున్నారని రాహువు కేతువు వంటి అబద్ధపు కథలతో చేయించిన పేడతో పెడుతున్నారని ఒక జంతువు భూమిని పం ఐ ఉండొచ్చు మోస్ఉందని ఇటువంటి కల్పనా కధలతో ప్రజల్ని మతమార్పిడి చేస్తున్నారని ప్రజలు అంటున్నారు ఎక్కడో ఒక బొమ్మను పెట్టి ముఖ్య నాయకుడు సైతం ఆ బొమ్మని దేవుడు నమ్మి ఇస్తున్నాడని ఆ కథల కదలికలు లేని బొమ్మని పూజించమని రమ్మంటున్నాడు అని ప్రజలు అంటున్నారు దైవం అన్నది అవి వ్యక్తిగతం నమ్మకం నువ్వు ఆ దూరి బాబా గాడికి సపోర్టుగా నువ్వు దువ్వుతున్ వు

    • @arrao633
      @arrao633 Před 21 dnem

      @paulbusiindia4295
      కన్యకు కొడుకు పుట్టాడని, చనిపోయి తిరిగి లేచాడని కూడా ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేస్తూ మత మార్పిడులు కూడా చేస్తున్నారు.
      ముందు ఈ సంగతి చూడాలి.

    • @spiritualheart3455
      @spiritualheart3455 Před 21 dnem +1

      మేకులు దేవుడు 2000years నుంచి వస్తాడు అని చేసే మోసం కంటే నా 😂

    • @arrao633
      @arrao633 Před 21 dnem

      @@paulbusiindia4295
      కన్యకు కొడుకు పుట్టాడని అంటే నమ్మాలి.
      చనిపోయి తిరిగి లేచాడంటే
      నమ్మాలి.
      ఎవరో చనిపోతే మన పాపాలు పోయాయి అంటే కూడా నమ్మాలి.
      ఇలాంటివన్నీ కూడా అంటున్నారు.
      మత మార్పిడులు చేస్తున్నారు.
      మరి వీటి గురించి ఏం చేద్దాం?

    • @user-yr1nz5wl1k
      @user-yr1nz5wl1k Před 17 dny

      సనాతన ధర్మానికి చెందిన ఆన వాళ్లు కొన్ని వేల సంవత్సరాలవి దొరుకుతున్నాయి ఒక్క ఆ నావాళ్ళైనా దొరికినయా గోసి ఒక చెక్క ముక్క ఒక కిరీటం ఒక మేకు అయినా దొరికినయా

    • @arrao633
      @arrao633 Před 17 dny

      @@paulbusiindia4295
      కన్యకు కొడుకు పుట్టాడని కూడా అంటున్నారు.
      చనిపోయి తిరిగి లేచాడని కూడా అంటున్నారు.
      ఎవరో చనిపోతే మన పాపాలు క్షమింపబడ్డాయి అని కూడా అంటున్నారు.
      వీటి గురించి ఏం చేద్దాం?

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g Před 22 dny +1

    Good information sir

  • @brahamapolamareddy
    @brahamapolamareddy Před 19 dny +4

    Hinduism ede nerpnida meeku

  • @vijay85321
    @vijay85321 Před 20 dny +2

    బాగుపడిన వారికి వైద్య చికిత్స ఏంటి బ్రదర్ 😄

  • @Indian-op3qx
    @Indian-op3qx Před 22 dny +10

    2019 case enquiry ఇంకా నడుస్తోంది అంటే ఇంకో case పెట్టడం అనవసరం....

    • @BrahmaGoud
      @BrahmaGoud Před 22 dny

      లేదు broo పెట్టాలి కొడుకు pai

  • @godpunishergaming
    @godpunishergaming Před 22 dny +3

    Mary matha ni kooda Nayam cheyalsindi mari papam appude jesus odhilesadu ga 😂😂

  • @Affirmative07
    @Affirmative07 Před 17 dny +1

    Hathras incident gurinchi video cheyyu brother 120 plus janalu chanipoyaaru , ah pranalu ante lekka leda meeku.

  • @SurendraAnumala
    @SurendraAnumala Před 17 dny +1

    That is god's miracle's

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir Před 22 dny +4

    All bogus healing their agents act like that

  • @kamadisivannarayana8631
    @kamadisivannarayana8631 Před 21 dnem +2

    జై శ్రీ రామ్

  • @user-xn8hb1pk4w
    @user-xn8hb1pk4w Před 19 dny +1

    Lacs people are heald by God through them don't talk about them. Kavalante meeru velli program jarigetapudu akkada kurchini observe cheyyandi what is going on there. Why your accuse them.. Without knowing God s power it is very danger to accused them mee goii meeru thauukunnatle God punished who accused them.

  • @erothiannapurna6083
    @erothiannapurna6083 Před 19 dny +1

    First chanipoina aayana last stage lo vunnadu.praveen kumar Valla thappu ledu. Clean chit kuda vachindi chedu ga daiva janula gurinchi matladakandi. Jesus chustunnaru.

  • @user-rz1ub6rj6m
    @user-rz1ub6rj6m Před 21 dnem

    Nice video

  • @kalyankumar1109
    @kalyankumar1109 Před 21 dnem +1

    #MissionaryMafia #MissionaryTerror

  • @uttarkumar6313
    @uttarkumar6313 Před 22 dny +1

    Hay prabhu😂😂😂

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před 19 dny

    మేము ఏం చేసినా చెల్లుతుంది😮

  • @krishnaosr8526
    @krishnaosr8526 Před 22 dny +1

    ఉరి thiyyali వీళ్లని

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq Před 21 dnem

    Good

  • @rajaraokomara491
    @rajaraokomara491 Před 20 dny

    Jai Shreeram

  • @guravareddy9710
    @guravareddy9710 Před 21 dnem +1

    Ilantivi church lo chaalaa jaruguthunnayi.

  • @smallapareddy6271
    @smallapareddy6271 Před 21 dnem

    Jai shree Rama Rama

  • @kumaraswamyrajulapati1959

    He is playing with people since long time but no one is coming forward to comply with police

  • @user-ch8kf2ix9y
    @user-ch8kf2ix9y Před 8 dny

    Elantimudanammakalagurindi e chaytanya sabalu mattadavu

  • @adi39b
    @adi39b Před 21 dnem

    Baga chesaru. Anni natakalu agali

  • @Shalom-bu8df
    @Shalom-bu8df Před 19 dny +2

    Fake information yandhuku spread chesthunavu anna

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Před 22 dny

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO VEDHAVALAKI KATINASIKSHALU VEYYALI ❤❤❤

  • @vidyasagarN-tu9jw
    @vidyasagarN-tu9jw Před 19 dny

    Nice, valu prove cheskovali, or next time ila cheyakudadu

  • @venkateshrenuka2815
    @venkateshrenuka2815 Před 21 dnem

    ♥️♥️♥️♥️👏👏👌

  • @kvani9006
    @kvani9006 Před 21 dnem

    IMA ki tag cheyandi. IMA patanjali pai case pettinattu , ee Church pai case petti mooyinchaalani manavi. Involve IMA in this.

  • @somannagarivanitha6349
    @somannagarivanitha6349 Před 22 dny +1

    Veedi gurinchi shiva shakthi channel eapudo video tisadu

  • @kalangi8435
    @kalangi8435 Před 22 dny

    Very very late but good

  • @Raja-gj8ry
    @Raja-gj8ry Před 19 dny

    Problem is only yours

  • @rambabukotha4192
    @rambabukotha4192 Před 21 dnem

    Villa agadaalu chudaleka pothumnamu maadi bellampelline

  • @narayanaswamyvaradi6317

    His God service not believable

  • @RavindranathVeluru
    @RavindranathVeluru Před 21 dnem

    WHAT IS DOING "INDIAN MEDICAL ASSOCIATION"

    • @suribabu5471
      @suribabu5471 Před 18 dny

      ఎలా దోచుకోవాలా అని కొత్త దారులు వేయకటానికే టైం లేదు మళ్ళీ ఇవన్నీ ఎక్కడ చేస్తారు

  • @rajani6297
    @rajani6297 Před 21 dnem

    Avunu chala Mandi ilanti vatiki matham maruthunnaru

  • @karunajamu5181
    @karunajamu5181 Před 21 dnem +3

    Neeku alanti roju vachunu gaka...akkadiki veli aa chinna papa parents ni kalusukoni vallani mediya mundu ku thisukochi matladu ...appudu neku arthamavuthundi....chusthunna valaki arthamavuthundi....paniki rani vidieo lu petti nuvvu brathakadaniki inkokarni blame cheyaku

    • @kvani9006
      @kvani9006 Před 21 dnem

      So ee miracle ani nammuthunnarana maata. Pope gaaru wherl chsir lo knee problems tho badha paduthunnaru. Aayananu nayam cheyamanandi.
      Viswam antha jesus ni nammuthaaru.

    • @karunajamu5181
      @karunajamu5181 Před 21 dnem +1

      Devuni Chitham unte adi kuda avuthademo...pope daka enduku nene example na life lo ayyyaiyi miracles.....ivvala repu okaru chepithe namme antha amayakulu evaru leru.aa bidda thalli ela edusthundo chusara aa thalli bada chusara...valandaru actor's ha....miracles idi okkate kadu enntho mandi jevithalalo ennoo ennoo miracles chessdu devudu....adi experience chesina vallake arthamavuthundi..meru nammakandi namminavallani nammanivandi...adi valla istam kada

    • @kvani9006
      @kvani9006 Před 21 dnem +1

      @@karunajamu5181 pope paina devuni chittam ledani antunnara?

    • @karunajamu5181
      @karunajamu5181 Před 21 dnem

      @@kvani9006 adi nenela cheppagalanu

    • @karunajamu5181
      @karunajamu5181 Před 21 dnem

      @@kvani9006 but okkati cheppagalanu. 10 yr pillala ki kuda istam leni food thinipinchalemu..vallaki istam leni cloths kuda veyyalemu..chinnapillale vinadadm ledu. Pedda vallaki Maya matalu cheppi matham marchadam entha varaku correct ....maruthinnadi matham kadu manasu...

  • @ashar8913
    @ashar8913 Před 19 dny

    Intaku mundhu prabuthvam aa papaki manchi trwtement ivvochu ga, appudu enduku akkada vellevaru

  • @emmanuelmanjunath.s7481

    I am christian but Praveen Kumar one false preaching pls take action

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Před 22 dny +2

    కొన్ని వేల చేర్చులు వున్నాయి...😂

  • @pembrtpembrt312
    @pembrtpembrt312 Před 18 dny

    Jesus is there

  • @avutisangameshwar7893
    @avutisangameshwar7893 Před 22 dny

    Avunu eedhi chala mosam

    • @avutisangameshwar7893
      @avutisangameshwar7893 Před 22 dny +1

      Aa dedo sansta vallu linganni notla nundi nimma kayani galo egaradam lantivi aanni àabhaddalu aadantha mosam aadhi elachestaro meemu chupistam aani chipincharu kadha vallu ee kalavary tample gurinchi matladara

  • @prasanthigirish6024
    @prasanthigirish6024 Před 21 dnem

    Biblelo cheppinattu Calvary temple vaallu pamulu ettipattukuni bratiki bayatapadali.

  • @archanag
    @archanag Před 21 dnem

    😂😅 doola teerindi 🐏🐏

  • @umanikyalarao4028
    @umanikyalarao4028 Před 22 dny +1

    Good move.

  • @vangalaharinathreddy9691

    Abn chanal lo sanathana darmam debite chesaru miru okkasari chesuni oka cheyandi sir

  • @rambabukotha4192
    @rambabukotha4192 Před 21 dnem

    Idantha bookabjaa kindiki vastundi

  • @varaprasadraobudeti8729

    Museyyandi. Thikka kuduruthundi.

  • @pannapoorna3995
    @pannapoorna3995 Před 21 dnem

    Ilage prajalalo avarneeravali

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 Před 21 dnem

    🙏🙏🙏🙏🙏

  • @brahamapolamareddy
    @brahamapolamareddy Před 19 dny +1

    Jesus Christ is real u don't speard to bad god's people

  • @jeevarathnamjunjuri6426

    ఈ లాంటి ఫేక్ న్యూస్ నమ్మద్దు, ఇది కుట్ర పూరితమైన న్యూస్

  • @srinivasaraolaveti8559
    @srinivasaraolaveti8559 Před 21 dnem

    jai sriram . jai bjp

  • @vinodkumarnaiknenavath6526

    Videos pettadaaniki meeku dabbulu aenduku guruvu gaaru. Elaago youtube istundhi kadhaa views batti. Aedhaina pani cheskoni freega videos pettandi. Meeru kuda konthamandhi pastors maadhiri phonepe link lu petti chedda peru tecchukokandi please. Be genuine and be genuine .

  • @erothiannapurna6083
    @erothiannapurna6083 Před 19 dny

    Meekenti problem.

  • @pmrao
    @pmrao Před 17 dny

    నీకు బాధగా ఉందా

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg Před 21 dnem +2

    మినిస్ట్రీస్ ముసుగులో 4 వృద్ధులను చూపించి 400 మంది ఉన్నారు వృద్ద ఆశ్రమం ముసుగులో ఫండ్స్ తినేశారు 6 నెలలు తిండి లేదు రేకుల షెడ్ లో current water ఏమి లేకుండా వృద్ధ్లను హింసించారు వైజాగ్ లో అడివివరం junction కృష్ణారాయపుర అనే ఏరియా లో ఇన్సిడెంట్ జరిగింది హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి 4 వృదులను కపాడేరు వేరే ఆశ్రమం లో వేశారు క్రిస్టియన్ మినిస్ట్రీ వాళ్ల మీద కంప్లయింట్ ఇచ్చేరు ఇప్పటికీ ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇలాంటి న్యూస్ ని బయట పెట్టలేదు, ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి అవి కూడా బయటకి రావాలి

  • @Raja-gj8ry
    @Raja-gj8ry Před 19 dny

    You always false

  • @srikarthesketcher5566
    @srikarthesketcher5566 Před 21 dnem

    Sir, please use this opportunity
    Place rahul gandhi photo on the door mat of the temple and prasanga sthalam. It's already doing in North India. Spread this news and motivate them to do so.

  • @anjireddy15
    @anjireddy15 Před 22 dny

    Eee బెల్లం పల్లి విచిత్ర భాష లో వాగుతూ ఉంటాడు 😂shakalaka bhubhum అని

  • @rebelyt-kj6hj
    @rebelyt-kj6hj Před 21 dnem +1

    Bible should be Banned in India 😡
    jai shree Ram🚩🚩🚩

    • @Varsha-e8u
      @Varsha-e8u Před 19 dny

      Bible ban చేయాలి, trains ban చేయాలి, flights ✈️ni ban cheyali... Manam vade lights ban cheyali. Even abbailu vesukune shirts pant kuda ban cheyali.. Mobile ban cheyali aaa kukkalu kanipettinavi manaku vadhu 😡bharath mathaki jai

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 Před 21 dnem +3

    పొడిచిన చోట పోడవకుండా పొడవండి జై హింద్ ❤🙏

  • @3836SKR
    @3836SKR Před 20 dny

    LRPF కేసు పెట్టిందంటే వీడు క్లోజ్.పాపం పండింది వీడికి.తర్వాత నూనెలతో నయం చేసేటోడికి మూడాలీ,జై శ్రీరాం

  • @mamidisubhash4207
    @mamidisubhash4207 Před 19 dny

    Athanu em tappu chesadu ani

  • @glnarasimha3508
    @glnarasimha3508 Před 21 dnem

    ఎన్ని కేస్ లు ఐనా డబ్బున్నోడి ముందు ఈ చట్టాలు బలాదూర్

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 Před 22 dny +4

    Jaishreeram