Chinnanati Prema || Full Song || Tony kick || Vaishnavi sony || Madeen SK || Latest Song 2023

Sdílet
Vložit
  • čas přidán 10. 08. 2023
  • Listen On Your Own Audio Platforms : bfan.link/chinnanati-prema ❤❤❤❤❤❤
    Chinnanati Prema || Full Song || Tony kick || Vaishnavi sony|| Madeen SK|| Latest Song 2023
    Producer : Jyothi Kunnuru
    Music : Madeen SK
    Lyrics : Suresh kadari
    Singer : Ram Adnan
    Dop & Editing : Janatha Babulu
    Story- Screenplay - Direction : Raj Narendra
    Cast : Vaishnavi Sony, Tony Kick
    SUBSCRIBE our channel for MORE VIDEOS
    Follow us :
    / oormimusic
    / oormimusic
    / oormimusic
    www.nivritivibes.com/
    #chinnanatiprema #chinnanatipremafullsong #tonykick #Vaishnavisony #oormilovesongs #folkhits #folkmusic #LatestTeluguSongs #LatestFolkSongs #FolkSongs2022 #folksongs2023 #TeluguMusic #TelanganaFolkSongs #LatestFolkHits #FolkMusic2022 #LatestFolkMusic #FolkSongs #TeluguFolkSongs #telugufolksongs2023 #lovesongs #lovesong #lovesongstelugu #ralevaralevapromo #ralevaraleva #telugufolklovefailuresongs
  • Hudba

Komentáře • 823

  • @oormilovesongs
    @oormilovesongs  Před 10 měsíci +276

    Listen On your Own audio Platforms : bfan.link/chinnanati-prema ❤❤❤❤❤❤

  • @guruprasadguruprasad4347
    @guruprasadguruprasad4347 Před 8 měsíci +84

    రోజుకి ఎక్కువ సార్లు వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు. ఉంటే లైక్ కొట్టండి

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 Před 10 měsíci +210

    సూపర్ song చాలా బావుంది రిపీట్ గ చుస్తున్నవల్లు ఎంతమంది నాలాగ. 🌹💜🌿💜🌿👌👌

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA Před 10 měsíci +108

    అసలు ఎవరు అన్న రాసింది ఇంత గొప్ప పాట....
    " చాలా ఏడ్చాను..ఎందుకు ఏడుస్తున్నాను తెలుసు కానీ ఎలా ఆపాలో తెలియట్లేదు...ఎందుకంటే నా ప్రేమని అందరికీ చెప్పుకోవాలని ఉంది కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకు ప్రేమించాను తెలియదు కానీ ఎంత ప్రేమించాను తెల్సు. ఆనాటి నా ప్రేమ ఈనాటి వరకు ఇంకా నా మధిలోనే అంతే అందంగా. ఈ ప్రేమ మనుషుల్ని ఎంత సంతోషంగా చూసుకుంటుందో అంతకు 100 రెట్లు బాధ పెడుతుంది. గెలిస్తే సంతోషపడే వాడి కన్న ఓడితే ధైర్యంగా ఉండగలిగే వాడు మాత్రమే ప్రేమకి అర్హుడు...

  • @shivakumar-ne4ph
    @shivakumar-ne4ph Před 10 měsíci +55

    నీ గొంతులో ఏదో మందు ఉంది అన్న .... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించెలా ఉంటాయి మీ పాటలు...❤

  • @rajudonthula5561
    @rajudonthula5561 Před 2 měsíci +15

    1. చిన్న నాటి నుండే నువ్వే నా దానివి అనుకుని బ్రతికున్న నాకు నువ్వు వేరే ఒకరి స్వంతం అవుతూ నా జీవితం అంతం చేస్తున్నావా నువ్వ వేరే ఒకరి చెంత చేరి నా చితి మంట పెడుతున్నవ 2. నీతో ఏడు అడుగులు నడవాలి అనుకున్న నన్ను కాదు అనుకొని మరొకరితో ఏడు అడుగులు నడవడానికి సిద్దపడ్డవా నన్ను నీ అడుగులో అడుగుని కాకుండా నన్ను పాతాళ అడుగుకి నెట్టవా 3. నీ చెయ్యి పట్టుకొని నడుస్త అని కలలు కన్న నాకు నువ్వు వేరే ఒకరి చెయ్యి పట్టుకొని నడుస్తూ కన్నీరు నే కానుకగా ఇచ్చావ వున్న చేతులని విరిచేసి పొయ్యవా 4. నువ్వు ఏమో పాదాలకి పారాణి పెట్టుకొని నా బ్రతుకిని పాతాళానికి తొక్కవా 5. నీ మేడల లో మూడు ముళ్లు వేసే హక్కు వున్న నన్ను కాదు అని వేరే వారితో మూడు ముళ్ళ అనుబంధంతో దగ్గర అవుతూ నా మనసుని ముళ్ళతో గుచ్చావే నీ దరి చేరకుండా ముళ్ళ కంచే వేశవా. చిన్న నాటి నా ప్రేమ కూడా చితి మంట అయ్యింది నా ప్రేమ మరిచి నా రాకుమారి వేరే ఒకరి స్వంతం అవుతుంది నా జీవితంని చితి లా పేర్చి మంటనే పెడుతుంది నువ్వు లేకుండా ఉండలేను నువ్వు వేరే ఒకరి స్వంతం అవుతుంది చూస్తూ తట్టుకోలేను అల అని వేరే ఒకరితో నా జీవితం నెట్టుక పోలేను మిస్ యూ పండు నువ్వే వేరే వాన్ని చేసుకొని సంతోషంగా ఉండు 😢😢

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 Před 10 měsíci +88

    చీకటిలో కలిపావు నా కలలనీ...
    చితిలోన కాల్చావు నా ప్రేమని...
    రాలేవా రాలేవా నా చెంతకి
    ఎదురై చూస్తున్నా నీ రాకకీ....
    రాలేవా రాలేవా నా నా చెంతకి
    కడదాక తోడుంట నీ కాటికి...
    అబ్బబ్బా....ఎం లిరిక్స్ అండి బాబు సూపర్💖💖💖

    • @sureshkadari2025
      @sureshkadari2025 Před 10 měsíci +3

      Tq❤

    • @dhinidhinakar5900
      @dhinidhinakar5900 Před 10 měsíci +1

      ❤sprr

    • @mahi..25399
      @mahi..25399 Před 9 měsíci

      Anna excellent work... excellent lyrics...ur a bright future.... director gaariki claps.... super direction.. acting super meeru iddaru.... lyrics ki hat's off..... super singer..... singer e song ki pranam poosadu..... great......

    • @Mr_sai_kurma143
      @Mr_sai_kurma143 Před 7 měsíci

      నీ ప్రేమ నాకు చెప్పాలేవు కాని చిట్టి నిలో నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు నన్ను కాని ఇప్పుడు తెలుస్తుంది నువ్ లేని నా జీవితం ఒంటరి వాడిని నేను

    • @user-dr3dd8sz4r
      @user-dr3dd8sz4r Před 29 dny

      Mi kallu super

  • @kothurbhaskar8277
    @kothurbhaskar8277 Před 4 měsíci +6

    సూపర్ మ్యూజిక్. సూపర్ రిలీక్ సూపర్ సింగింగ్ సూపర్ డైరెక్షన్. సూపర్ కెమెరా

  • @kondathamarasuresh3485
    @kondathamarasuresh3485 Před 10 měsíci +7

    Very nice song vaishnavi Sony darling 👌👌👌👌👌👌❤❤❤❤

  • @laxmanbolumalla7326
    @laxmanbolumalla7326 Před 10 měsíci +30

    డైరెక్షన్ చాలా చాలా బాగుంది. పాట చూస్తే దుఃఖం వస్తుంది. .

    • @eyeraj
      @eyeraj Před 10 měsíci +1

      Thank you

  • @KBJagadeeswararao-du3ni
    @KBJagadeeswararao-du3ni Před měsícem +4

    అన్న నువ్వు చేసే ప్రేతి సాంగ్స్ చాలా ఫీల్ మీద 🎉🎉🎉🎉 బావుంటుంది అన్న సూపర్ టెలంట్ అన్న నీది నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న

  • @djsagarbhailb420
    @djsagarbhailb420 Před 10 měsíci +8

    Super song and acting also excellent 🎉Toni bro 👋

  • @Anilkumarsri
    @Anilkumarsri Před 10 měsíci +21

    Excellent Acting Tony kick and Vaishnavi sony Congragulations whole team

  • @Janasenaforpublic
    @Janasenaforpublic Před 10 měsíci +56

    ప్రేమకి ఎప్పుడూ చావు ఉండదు. కానీ మనమే మనకున్న కోపంతో, ద్వేషంతో, స్వార్థంతో దానిని చంపేస్తుంటాము ప్రేమకు మరణము లేదు...Ram Anna Always Sweet voices 😊😊

  • @rithik-forteluguchanel9355
    @rithik-forteluguchanel9355 Před 10 měsíci +15

    వీళ్లిదరు కలవలిని కోరుకుందాం 🥺👍

  • @rambabugedela30693
    @rambabugedela30693 Před 8 měsíci +30

    ఇటువంటి ఎమోషనల్ సాంగ్ విని చాలా రోజులు అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ❤❤❤

  • @kalyanichitty8784
    @kalyanichitty8784 Před 10 měsíci +4

    Spr vaishu❤

  • @srikanthsmartboy9971
    @srikanthsmartboy9971 Před 10 měsíci +5

    Super bro song 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @Maheshyadav-wq5oe
    @Maheshyadav-wq5oe Před 10 měsíci +3

    Superb 👌🏻 song

  • @venkatmayaka5492
    @venkatmayaka5492 Před 10 měsíci +6

    Nice song Tony Anna acting super all

  • @prabodhadigitalsumesh3734
    @prabodhadigitalsumesh3734 Před 8 měsíci +16

    ఈ పాట చాలా బాగుంది అని చెప్పటం కూడా తక్కవేమొ .. అనిపిస్తుంది. బాగుంది అని చెప్పటం కాదు చాలా చాలా చాలా బాగుంది. అన్నలు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆ దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీవి ఇంక మంచి పాటలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    • @KanakarajuPenugonda
      @KanakarajuPenugonda Před 3 měsíci

      😅😅😅pp😅p😅pp😅p😅pp😅ppp😅ppppppp😅😅p😅ppp😅😅pppppp😅pppp😅p😅pp😅pp😅😅pppp😅p😅pppppp😅😅pp😅p😅pp😅ppppp😅p😅ppp😅pp😅ppp😅pppppp😅p😅pppppppp😅ppp😅😅p😅pppp😅pp😅😅pp😅pp😅p😅ppp😅ppp😅p😅ppp😅p😅ppp😅ppp😅pp😅😅pp😅pp😅pp😅p😅😅pp😅pp😅p😅pp😅😅pp😅😅p😅pp😅p😅pp😅😅ppp😅ppppppp😅p😅😅pp😅ppp😅pp😅😅pp😅pp😅😅pp

    • @KanakarajuPenugonda
      @KanakarajuPenugonda Před 3 měsíci

      😅😅😅pp😅p😅pp😅p😅pp😅ppp😅ppppppp😅😅p😅ppp😅😅pppppp😅pppp😅p😅pp😅pp😅😅pppp😅p😅pppppp😅😅pp😅p😅pp😅ppppp😅p😅ppp😅pp😅ppp😅pppppp😅p😅pppppppp😅ppp😅😅p😅pppp😅pp😅😅pp😅pp😅p😅ppp😅ppp😅p😅ppp😅p😅ppp😅ppp😅pp😅😅pp😅pp😅pp😅p😅😅pp😅pp😅p😅pp😅😅pp😅😅p😅pp😅p😅pp😅😅ppp😅ppppppp😅p😅😅pp😅ppp😅pp😅😅pp😅pp😅😅ppp

    • @KanakarajuPenugonda
      @KanakarajuPenugonda Před 3 měsíci

      😅P

  • @somulingaswamy983
    @somulingaswamy983 Před 10 měsíci +12

    ప్రేమకి ఎప్పుడూ చావు ఉండదు. కానీ మనమే మనకున్న కోపంతో, ద్వేషంతో, స్వార్థంతో దానిని చంపేస్తుంటాము ప్రేమకు మరణము లేదు..........

  • @OMKUMARM.B
    @OMKUMARM.B Před 10 měsíci +7

    I am 3 rd viewer from tamilnadu music song lyrics all are super

  • @VijayA-fw8uv
    @VijayA-fw8uv Před 7 měsíci +10

    ప్రేమ గొప్ప దే కానీ ప్రేమ కన్నా జీవితం గొప్ప ది 😭😭😭

  • @renjarlarajesh8284
    @renjarlarajesh8284 Před 10 měsíci +12

    దూర్మార్గుడు డైరెక్టర్ రాజ్ నరేందర్ గారు నన్ను సైతం కన్నీళ్లు పెట్టించిన మిమ్మల్ని దావత్ తో చంపేస్తా 😭🥰😃 love u rayanna

  • @rajagopalrajagopal725
    @rajagopalrajagopal725 Před 8 měsíci +2

    చాలా బాగుంది

  • @tpr7209
    @tpr7209 Před 10 měsíci +3

    DOP మాత్రం సూపర్ అన్నా👌👌👌👍👍ALL THE BEST TOTAL TEAM

  • @lakshmilavanya4409
    @lakshmilavanya4409 Před 10 dny +1

    సాంగ్ 👌👌👌👌👌👌

  • @adhithyanakka4991
    @adhithyanakka4991 Před 13 dny +1

    మీ సాంగ్స్ ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్

  • @Srinu-ou7yt
    @Srinu-ou7yt Před 10 měsíci +1

    Super bro ❤❤ yellandu badhradhri kottagudam

  • @venubandari815
    @venubandari815 Před 10 měsíci +6

    Madheen & ramu &kik Tony anna super combination to be continue more songs Good luck wonderful songs ❤❤

  • @mamidalavenkatesh6603
    @mamidalavenkatesh6603 Před 10 měsíci +3

    Super ❤song anna🎉❤❤❤

  • @chswarnagoud3679
    @chswarnagoud3679 Před 10 měsíci +3

    Nice song🎉🎉🎉🎉🎉all the best for ur further projects🎉🎉🎉

  • @malleshbandari5151
    @malleshbandari5151 Před 10 měsíci +2

    Super undhi bro all the best for your song

  • @jagapathibanavathu7106
    @jagapathibanavathu7106 Před 10 měsíci +2

    Wonder full song.. 👌👌

  • @kavalimogulappa2667
    @kavalimogulappa2667 Před 10 měsíci +3

    సూపర్ టోనీ, అన్న నీ యాక్టింగ్ సూపర్❤💯💯👍👍👌👌❤❤❤❤💯💐

  • @arkapallyganesh8529
    @arkapallyganesh8529 Před 9 měsíci +2

    Super bro ❤

  • @shravanmusicalmelody25
    @shravanmusicalmelody25 Před 10 měsíci +2

    Verey level output all the best

  • @vaishnavisonyfans9890
    @vaishnavisonyfans9890 Před 10 měsíci +10

    Vaishnavi Sony fans 🔥❤

  • @bheemdarling8195
    @bheemdarling8195 Před 10 měsíci +6

    Waiting for next song ❤

  • @RockyRock-rx3jz
    @RockyRock-rx3jz Před 10 měsíci +5

    Vaishnavi acting super

  • @user-un8hq7xi2x
    @user-un8hq7xi2x Před 10 měsíci +3

    Pranam pothundi Anna e song chustu unte super Anna

  • @srikanthjanagam1258
    @srikanthjanagam1258 Před 10 měsíci +5

    Awesome choreography all the best all team members,💐💐

  • @DUPTASIDDARTHA
    @DUPTASIDDARTHA Před 8 měsíci +9

    ఈ వీడియో చూస్తుంటే నిజమైన ప్రేమ ఉట్టి పడుతుంది,ఎంత బాధ ఉందో ఆ అమ్మాయికి తనలో తానే కుమిలి పోతుంది....😢

  • @hieswar3092
    @hieswar3092 Před 10 měsíci +3

    సూపర్ కెమెరామెన్

  • @thinkdifferentboy3260
    @thinkdifferentboy3260 Před 10 měsíci +88

    చిన్ననాటి ప్రేమలు ఎప్పటికీ కలవవు...... ఓక తీపి గుర్తుగా ఉండిపోతవి...
    వీళ్ళ ఇద్దరు కలిస్తే జస్ట్ సాంగ్ లో కలుస్తారు ఏమో కానీ నిజ జీవితంలో ఎవరూ కలవారు 😭😭😭😭😭

    • @bungapaveen321
      @bungapaveen321 Před 10 měsíci

      😢😢 emo bro nija jivitham lo kalisthe bagundu

    • @maheshwari9502
      @maheshwari9502 Před 10 měsíci

      Avunu

    • @rachanag2819
      @rachanag2819 Před 9 měsíci

      Maa love success ayyindi marriage kuda jarigindi but ippudu naa husband naaku dhooram ayyadu konni godavala valla

    • @japirj.thirukappa383
      @japirj.thirukappa383 Před 7 měsíci

      నీజమే అన్న చిన్నప్పటి ప్రేమ జరగవు

    • @ARanganna-cy6js
      @ARanganna-cy6js Před 7 měsíci

      Sudhipa ❤❤❤❤

  • @cherrykudmetha7019
    @cherrykudmetha7019 Před 10 měsíci +3

    Direction super anna

  • @sathishgajula3898
    @sathishgajula3898 Před 10 měsíci +3

    Best director raj Narendra Anna

  • @prabhakarkanakam1769
    @prabhakarkanakam1769 Před 2 dny

    సూపర్ సాంగ్ 🤝

  • @gurrapuanjaneyulumudiraj
    @gurrapuanjaneyulumudiraj Před 10 měsíci +3

    Lyrics super brother 👌👌👌 very nice song

  • @a.prasadprasad1071
    @a.prasadprasad1071 Před 2 měsíci

    Super lovely song
    Always nice video

  • @vaishnavisonyfans9890
    @vaishnavisonyfans9890 Před 10 měsíci +2

    Super vaishuu ❤

  • @B.S.ShankarIAS
    @B.S.ShankarIAS Před 10 měsíci +12

    వైష్ణవి, లకీ హేమ ఇద్దరు సూపర్ గా యాక్టింగ్ చేస్తారు. సూపర్ హేమ, వైష్ణవి ఎక్కడ ఉన్న హ్యాపీ గా ఉండాలని కోరుకుంటూ 💓💓💓B.S.SHANKAR. FROM నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లింగాల నల్లమల్ల.

  • @ganaseggam
    @ganaseggam Před 10 měsíci +11

    Heart touching song bro ❤ Outstanding acting and direction 🥳😘💔

  • @user-qc1jq6pt3l
    @user-qc1jq6pt3l Před 8 měsíci +2

    Tony Anna super brother

  • @jalleharish7798
    @jalleharish7798 Před 10 měsíci +2

    Super

  • @bandelasrikanth5849
    @bandelasrikanth5849 Před 16 dny

    Super song and music❤

  • @manojmukkamla1098
    @manojmukkamla1098 Před 27 dny +1

    లిరిక్స్ ఎవరు రాసారో గాని సూపర్, మ్యూజిక్, అన్న గారు అద్భుతం అన్న 👌👌👌

  • @PApparao-mb6ho
    @PApparao-mb6ho Před 7 měsíci +9

    ❤ ఎన్ని కోయిల కూత కూసిన నీ రాగానే సరిపోవు అన్న నీ పాటకి మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపించే ఎలా ఉంది

  • @iamindrasena1158
    @iamindrasena1158 Před 10 měsíci +2

    Emanna unda song vere level Tony anna

  • @nandaramesh3589
    @nandaramesh3589 Před měsícem

    చాలా బాగుంది ❤🎉

  • @chsaiduli760
    @chsaiduli760 Před 9 měsíci +2

    Super song ❤❤❤❤

  • @malyalaranadheer8564
    @malyalaranadheer8564 Před měsícem

    Superb song ❤❤❤

  • @GollaGollachinnasomiredd-zx7bx
    @GollaGollachinnasomiredd-zx7bx Před 10 měsíci +3

    Super song bro 😢❤ tony dans 5:41 antene woralod antha eduru custhu untumdi❤❤iam tonykike fan❤😢🎉

  • @naniyamala368
    @naniyamala368 Před 10 měsíci +35

    I am కడప నీ ఎక్టింగ సూపర్ ఇప్పటి కి 3 టైమ్స్ చూసాను చూస్తూనే ఉన్నా సాంగ్ పాడింది ఎవరో గానీ ప్రాణం పెట్టీ పాడేరు నా పేరు కూడా శివ టోనీ ఆన్న

  • @traviteja675
    @traviteja675 Před 10 měsíci +14

    అమ్మాయి ప్రేమ అమ్మలా మార్చాలి కానీ నీలా ఇలా మోసంతో కాదు 👰అమైలు 90/ఇలానే వున్నారు🏃నా జీవితంలో కూడా ఇలానే జరిగింది నేను ప్రేమించినా అమ్మాయ్ ఇoకొకరి పెళ్లి చేసుకొయుంధీ 04:08:2023నా జీవితాన్ని సర్వనాశనం చేసి వెళ్ళింది👰నువ్వు ఎవరితో వున్నా హ్యాపీ గా వుండాలంటే కోరుకునేవాణ్ణి 🏇 LOVE U💃 💍💕A P❤️

  • @Srinu-Goud
    @Srinu-Goud Před 10 měsíci +7

    ఇలాంటి హార్ట్ టచ్చింగ్ సాంగ్స్ టోనీ అన్న తప్ప మరెవరు చేయలేరు

  • @rajupmp9382
    @rajupmp9382 Před 10 měsíci +1

    Super song and lyrics

  • @ganeshmanchala2649
    @ganeshmanchala2649 Před 25 dny

    Super song 👌👌

  • @sureshbandaram7918
    @sureshbandaram7918 Před 10 měsíci +2

    Very nice song 👌🥰🌹

  • @sandhyajinuka6317
    @sandhyajinuka6317 Před měsícem

    Super song ❤❤ super Tony acting ❤❤❤❤ super

  • @ravivicky1021
    @ravivicky1021 Před 10 měsíci +17

    నిజమైన ప్రేమ కి విలువ కోల్పోయే రోజులివి... 😢😢

  • @user-ko1cc4ff7r
    @user-ko1cc4ff7r Před 10 měsíci +1

    ❤❤❤❤❤ super song and super voice Anna God bless you Anna

  • @chandrasekhargoudchetla9241

    ❤❤❤ రాజ్ నరేంద్ర

  • @etninereddy7022
    @etninereddy7022 Před 18 dny

    Super ❤❤❤❤anna

  • @hatkaranilnayak5902
    @hatkaranilnayak5902 Před 10 měsíci +1

    Super lyrics 👌👌 #sureshkadari

  • @gangadhergajigiri4052
    @gangadhergajigiri4052 Před měsícem

    Super song ❤

  • @tejuramana04s
    @tejuramana04s Před 10 měsíci

    సూపర్ సాంగ్ ❤❤❤❤beautiful lyrics congratulations 🎊 to all ❤❤❤❤❤❤

  • @sundharaiah.rapolu1345
    @sundharaiah.rapolu1345 Před 10 měsíci +1

    Super annaya, Tony annaya kirac

  • @kothurbhaskar8277
    @kothurbhaskar8277 Před 4 měsíci +1

    సూపర్ డైరెక్షను

  • @user-lb1iw7fp1j
    @user-lb1iw7fp1j Před měsícem

    Super song 🥰🔊

  • @KiranSaram-ce7xz
    @KiranSaram-ce7xz Před 10 měsíci +1

    Supar song

  • @gopilingampally8590
    @gopilingampally8590 Před 10 měsíci +2

    నిజంగ చాలా బాగుంది సాంగ్❤❤

  • @kushanramteke9525
    @kushanramteke9525 Před měsícem

    New song super brother❤

  • @RockyRock-rx3jz
    @RockyRock-rx3jz Před 10 měsíci +2

    Nice song

  • @user-ic3et3lx5c
    @user-ic3et3lx5c Před 10 měsíci +3

    Tony Anna superb ❤

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Před 10 měsíci +4

    MADEEN THANKS FOR THIS SONG 👍,SONY HAPPY TO SEE U IN THIS SONG AMA.

  • @maaintimahalakshmilucky4681

    ❤❤❤❤ nice

  • @raghuakula3603
    @raghuakula3603 Před 6 měsíci +1

    Dear sir 🎉 great

  • @sathellimadhura9743
    @sathellimadhura9743 Před 10 měsíci +2

    Nice song ❤❤

  • @Dhanu_folks
    @Dhanu_folks Před 10 měsíci +2

    Nice song ❤

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 Před 7 měsíci +1

    Beautiful song good song

  • @manikantajunnu3856
    @manikantajunnu3856 Před 10 měsíci +1

    Beautiful song ❤❤😍😍

  • @music_love_819
    @music_love_819 Před 10 měsíci +2

    Nice

  • @kishoreparikirala2586
    @kishoreparikirala2586 Před 2 měsíci

    Anna Super Song.❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @ganeshaddarapalli3139
    @ganeshaddarapalli3139 Před 28 dny

    Anna super anna

  • @madhukoppula896
    @madhukoppula896 Před měsícem

    Suparrrrrrrrrrrrr

  • @user-eh7hv2mm3o
    @user-eh7hv2mm3o Před 26 dny

    Super 💯💯💯💯💯💯,,,,,,,,,,,,,,,, song 😍😍😍❤❤,,,,

  • @mycakesworld6875
    @mycakesworld6875 Před 10 měsíci +1

    Supper bro

  • @myvillege9797
    @myvillege9797 Před 14 dny

    💞💞💞💞 సాంగ్ సూపర్