భయాందోళనలో బంగ్లాదేశ్ మైనార్జీలు | Minorities in Bangladesh

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • కల్లోలిత బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతుండటం... భారత్ సహా పలు దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఏ క్షణాన ఏమవుతుందో తెలియక బంగ్లాదేశ్ లో మైనార్టీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. భారతీయులు, హిందువులు సహా ఇతర మైనార్టీ వర్గాల భద్రతను పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఐక్య రాజ్య సమితి తీవ్రంగా ఖండించింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 117

  • @narasimhakotapati4840
    @narasimhakotapati4840 Před měsícem +58

    నేను ఈసారి నుండి బిజెపి కి ఓటు వేస్తాను , ఇప్పుడు రాహుల్ గాంధీ అసలు మాట్లాడడు ,

  • @ravinunna1168
    @ravinunna1168 Před měsícem +24

    భారతదేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్లో పాలస్తీనా కి ఇజ్రాయిల్ కి జరుగుతున్న గొడవలు చిక్కుకున్న గాసా ముస్లింల గురించి మాట్లాడుతున్నాడు కానీ మన పక్క పొరుగు దేశంలో చావు బ్రతుకులను పిలవలాడుతున్న హిందువుల గురించి మాత్రం నాకు ఏమీ సంబంధం లేదు అంటున్నాడు పార్లమెంట్లో దాదా ముస్లింల గురించి ఎక్కడో గాజాలో ఉన్న వాళ్ల గురించి మాట్లాడడానికి రాహుల్ గాంధీకి నోరు వస్తుంది కానీ పురుగు దేశమైన బంగ్లాదేశ్లో ప్రాణాలు కోల్పోతున్న హిందువుల గురించి మాత్రం పల్లె మాటలను ఏమి దరిద్రుడు వీడు

  • @narasimhakotapati4840
    @narasimhakotapati4840 Před měsícem +23

    హిందువంలపై దాడి అని చెప్పడానికి నామోషినా , ఎన్నిరోజులు ఇలా

  • @user-xr7gj7ic3i
    @user-xr7gj7ic3i Před měsícem +30

    ప్రియమైన ఈటీవీ మైనారిటీ అంటే... కొంచెం క్లారిటి ఇవ్వండి....

    • @bala32068
      @bala32068 Před měsícem

      Hindus.....

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t Před 29 dny +1

      Pakistan, banglades lo thakkuvaga una Hindhuvulanu minority lu ani artham brother,

  • @TheGiriashok
    @TheGiriashok Před měsícem +26

    Minorities ante Hindus ani chepachu ga direct ga ..

  • @venusheeloju925
    @venusheeloju925 Před měsícem +67

    హిందూ లు అని చెప్పండి

  • @sureshbandila714
    @sureshbandila714 Před měsícem +23

    Except BJP no party responding?

  • @sairavinutala8529
    @sairavinutala8529 Před měsícem +50

    Minorities ante hindus ea ga enduku cheppalekapothunnaru??

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 Před měsícem +9

      Congress valu oppukoru 😢😢😢

    • @BALAJI-lz7fe
      @BALAJI-lz7fe Před měsícem +4

      Fear due to peaceful community

    • @ravinunna1168
      @ravinunna1168 Před měsícem +9

      ఎందుకంటే వారి నమ్మడం కాదు ముందు మనల్ని మనది మనం చూసుకుందాం మనదేశ ప్రతిపక్ష నేతైన ప్రధాన పార్టీ ప్రతిపక్ష నేతైన రాహుల్ గాంధీ ఒక్క మాట నా మాట్లాడుతున్నాడా బంగ్లాదేశ్ హిందువుల కోసం కానీ గాజాలోని ముస్లింల గురించి మాత్రం మాట్లాడుతున్నాడు ఇజ్రాయిల్ పాలస్తీనాకి జరుగుతున్న గొడవలు చిక్కుకున్న ముస్లింల గురించి మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో పక్క పొరుగు దేశమైన బంగ్లాదేశ్లోని హిందువుల గురించి మాత్రం నాకు ఏమీ సంబంధం లేదంటుంది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ గెలిపిస్తున్న మనకి సిగ్గులేదు ముందు

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t Před 29 dny

      Banglades lo janaba thaluvaga unna hindhulanu mainarotys antaru brother

  • @hyderabadi4581
    @hyderabadi4581 Před měsícem +19

    Wake up Hindus

  • @Nagaraju-ei3th
    @Nagaraju-ei3th Před měsícem +20

    ఇప్పటికైనా మన హిందువులు కళ్లు తెరవాలి

  • @prasadr5534
    @prasadr5534 Před měsícem +18

    Rip news channels hindhuvulu ani cheppadam ledhu

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 Před měsícem +15

    అయ్యా ఈటీవీ హిందువులు అని చెప్పండి మైనార్టీలు అని ఎందుకు అంటున్నారు ..చిల్లర జర్నలిజం ఎందుకు, చెప్పే దమ్ము లేదా

  • @Z-z01
    @Z-z01 Před měsícem +8

    హిందూవులు అని చదవడం నామోషిగా ఉందా ఈటీవీ వాడికి?💔😡🤬

  • @YogeshYadav-ig1tl
    @YogeshYadav-ig1tl Před měsícem +22

    జై బీజేపీ 🚩🚩

  • @awake3062
    @awake3062 Před měsícem +13

    Minorities ante Hindhus

  • @raghun9654
    @raghun9654 Před měsícem +44

    తూ మీ బ్రతుకులు minorities అంట హిందువులు అని చెప్పలేరా

    • @cricketking696
      @cricketking696 Před měsícem

      Cheppaleru lenjakodukulu ayina eeroju vesthunnaru chuudu ee news luccha gaalu

  • @mahenderv9607
    @mahenderv9607 Před měsícem +5

    ఐరాస చెప్పిన ఓ జాతి ఏంటీ ఈ టీవీ??
    మైనారిటీ జాతి అ లేక హిందూ జాతి అ??
    హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో మెజారిటి ఉన్న వారిని మైనారిటీ ఆర్ ముస్లిం అని స్క్రోలింగ్/ హెడ్డింగ్ అండ్ న్యూస్ లో మీ వ్యూస్ చూపిస్తారు బట్
    అదే వేరే ఏ ఇతర జాతి అయేనా మతం అయినా చూపరు అండ్ చెప్పారు???🥺😡🥶😤🥵

  • @Ujffyied
    @Ujffyied Před měsícem +3

    గాజా పాలస్తీనా గురించి మాట్లాడుతారు సూడో సెక్యులర్ పార్టీలు పక్కన ఉన్న బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులని ఊచ కోత కోస్తుంటే ఎవరు నోరు విప్పడం లేదు ఈటీవీ వాళ్లు మైనారిటీ అంటే హిందువులని చెప్పడానికి భయపడుతున్నారు

  • @Vla13479
    @Vla13479 Před 26 dny +2

    బీజేపీ లేకపోతే హిందువులు కి దిక్కే లేదు. మిగిలిన రాజకీయ పార్టీలు హిందువులు సపోర్ట్ చేస్తే ముస్ మ్స్ ఓట్లు వెయ్యారని భయము 😂😂😂😂. హిందూ సోదరి లును మాన బంగాలు చేస్తుంటే ఖండించి సినిమా హీరోలు లేరు. టీవీ చానెల్స్ లేవు కాండిల్ ర్యాలీ లేవు ప్రొఫైల్ పిక్ లేవు

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 Před měsícem +3

    The real face of islaam
    Hindu must vote for bjp only bjp especially southindian hindus

  • @shiva23863
    @shiva23863 Před 26 dny +2

    Jai sree RAM🚩

  • @rudrarudra3759
    @rudrarudra3759 Před měsícem +3

    HELLOO OH.. INDAIN MUSLIM ... SPAERK OUT IN LOUDSPEAKER ...

  • @PeddyReddyppa
    @PeddyReddyppa Před měsícem +3

    Vidyalu apandi prajalu nashta potharu Anya deshala fridge jivanu Mukut Taru

  • @krishnachelimilla7267
    @krishnachelimilla7267 Před měsícem +11

    కాండించుడు కాదు చర్యలు తీసుకోవాలి

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 Před měsícem +2

    ఏ దేశంలోనైనా మైనార్టీలను అనగ తొక్కుతున్నారు అది ప్రతి ఒక్కరూ దారుణంగా ఖండించాలి అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి మైనార్టీలను కూడా ముఖ్యంగా మణిపూర్ లో ఉన్న మైనార్టీలను అనగ తొక్కుతున్నారు ప్రతి విషయం కూడా ఖండించ బడా తగిలింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హక్కులున్నాయి ప్రతి ఒక్కరి హక్కులను మనము గౌరవించాలి కాపాడాలి ఎవరినైనా శిక్షించాలని అనుకున్నప్పుడు రాజ్యాంగం ప్రకారం మాత్రమే శిక్షించాలి

  • @abhi1244abhi
    @abhi1244abhi Před měsícem

    Chala bagundi anni countries majority ki support istai only India lo majority ante respect undadu

  • @BRajukumar-og4kn
    @BRajukumar-og4kn Před 29 dny +2

    Jài BJP
    Jài hindu 🎉🎉🎉👌

  • @surenderreddygayapu8511

    బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి అని చెప్పండి...
    ఇస్లామిక్ మతమౌడ్య రాక్షసులు మన హిందువులను చంపుతుంటే... ఇక్కడ మన భారత హిందువులు మౌనం వహించారు....
    ఇలాగైతే రానున్న రోజుల్లో భారత్ లో కూడా ఇస్లామిక్ మతమౌడ్య రాక్షసుల చెతులతొ మన హిందువులు చంపబడతారు....

  • @adumullerabindar942
    @adumullerabindar942 Před 29 dny +1

    మైనార్టీ లు అనకండి రా బాబులు.
    హిందువులు అనండి.

    • @user-zm6di7pl7r
      @user-zm6di7pl7r Před 26 dny +1

      Maynartilu. Anavadu antunaru valu manushulu kada

  • @KALYAN-1435-
    @KALYAN-1435- Před 29 dny +1

    Very need to modi india

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 29 dny

    soul wisdom main human's relationship ki main service. Main humanity sacrifice main service important.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 29 dny

    All spirituality soul' wisdom knowledge main humanity sacrifice service only.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 29 dny

    Spirituality first quotation:- Himsha chedudev Hamsha pakkad.

  • @SunithaKakileti
    @SunithaKakileti Před 24 dny

    Manipur lo jariginattu Bangladesh lo jaragadam chaala bhaadakaram

  • @DS_SSbharat
    @DS_SSbharat Před 25 dny

    మైనారిటీలు అంటే ఎవరండీ? ఆ మైనారిటీలపై దాడులు చేస్తున్నవారు ఎవరు? వారి పేర్లు చెప్పడానికి మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు? మీకు వారిపై ప్రేమ? మైనారిటీ మెజారిటీ అని కాదు ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో దమ్ముంటే చెప్పండి?

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Před 28 dny

    Army to Bangladesh sir show India power sir at bhart territory internal conflicts some parties are against hindusim sir

  • @deeptotop
    @deeptotop Před měsícem +1

    Raga gadiki happy anukunta

  • @user-oy7rl1hj2v
    @user-oy7rl1hj2v Před měsícem

    Bharat take immediate for safety of our Hindus and our temples.other Indian public willtaken action.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 29 dny

    Where is a God ? . Temple's inside or masjid inside or church inside. religion's inside . religion's people's ki question ? Anybody Answer.

  • @maheshtadakamalla8282
    @maheshtadakamalla8282 Před měsícem

    inni rojulaki ee etv nidralechindi

  • @rao7679
    @rao7679 Před měsícem +1

    Mata uanmmadam

  • @JayalaxmiNarrolla
    @JayalaxmiNarrolla Před 29 dny +1

    Unsubcribed to etv channel....😢

  • @venkatkorada4096
    @venkatkorada4096 Před měsícem

    Jai modiji

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 29 dny

    Where is a God house ? . Temple or Majid or church. Main God ki no house.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 29 dny

    God system or religion system or caste's system only own creation.

  • @bairiteja1701
    @bairiteja1701 Před měsícem

    హిందువులు అని చెప్పకుండా మైనారిటీలు అని చెప్పడం.... ఏంటి అసలు....కొంచెం అయిన ఆలోచల ఉండాలి....ఈ న్యూస్ రాసిన వారికి....మీ ఛానల్ న్యూస్ పట్లా ఉన్న గౌరవం కూడా పోయింది....😡😡😡

  • @Nagarajyadav93
    @Nagarajyadav93 Před měsícem

    Increase minority population so thay will become more people

  • @kumarettaboina2250
    @kumarettaboina2250 Před 25 dny

    Okkahindu. Nalguru. Turkalnu. Champeyochu. Brailargandlu😅😅😅😅

  • @j.catheraugustine4136
    @j.catheraugustine4136 Před 27 dny

    Firstly you must know the Minority meaning, which meàns: they are part of a larger population whether they are Christians, or Hindus or Muslims or Sikhs. In our Hindus and Christians are treated or considered to be minorities in Bangladesh.

  • @Vaidik-stud
    @Vaidik-stud Před měsícem +3

    Hindus ki rakshana ee prapancham lo ekkada ledu. Atleast ikkada BJP power lo vundi kaabati, mana Indian Hindus save ayyamu...lekapote Congress govt vunte aa alochana kooda voohinchalem...Jai BJP...Jai Hindutva....Jai Hind

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg Před měsícem

    మరి మోడీ ఏం చేస్తారో చూడాలి

    • @sainikBharat
      @sainikBharat Před měsícem

      చేతులు పిసుక్కుంటున్నాడు
      శ్రీ లంక
      Maldeevs
      నేపాల్
      ఇపుడు బంగ్లా .ఏమీ మారదు .
      అదే మన ఇండియన్ ఆర్మీ మాల్దీవ్స్ నీ కంట్రోల్లో తీసుకుని వుంటే ఇపుడు బంగ్లా లో హిందువులకు ఈ పరిస్తితి వచ్చేదా.

  • @subbu2024
    @subbu2024 Před měsícem

    Etv also getting money from them.

  • @duddusivaa
    @duddusivaa Před 28 dny +1

    ఈ ముస్లిమ్ జాతి మానవాళికి పెద్ద ముప్పు

  • @shivamanigoudpasuladhi

    2014 nundi Modi PM ga Unnanduku India ki aa paristhiti raledu,
    ippatikaina india lo ippati varaku modi ki vote veyani vadu evadaina unte buddi techukondi.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 29 dny

    God religion Hindu or Christian or muslim. God ki no religion s . Where is a God ?. Main confusion Himsha .

  • @JakaryaKandriga
    @JakaryaKandriga Před měsícem

    Rip etv

  • @AnilYadav-ln9lz
    @AnilYadav-ln9lz Před měsícem

    West etv hidus Ani chepandi ra

  • @sayyadismail3834
    @sayyadismail3834 Před 24 dny

    A🥿🥿🥿🥿🥿🥿🥿🥿🥿

  • @thallamrajusujan199
    @thallamrajusujan199 Před 25 dny

    Mynarity ani enduku
    Hinduvulu ani cheppachu kada

  • @HemANTHGURRAM
    @HemANTHGURRAM Před měsícem

    Epudhu kuda react kakapotha India lo kuda manaku adha situation osthadhi

  • @likemes6337
    @likemes6337 Před 27 dny

    Jai BJP

  • @saiyadavsingari9785
    @saiyadavsingari9785 Před měsícem +1

    Thu e TV

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 29 dny

    God cast brahmin or Rajul or kapu or Reddy's or kamms or sc or st or oc or fc muslmans . God ki no caste's. Main where is a God ?.

  • @shiva23863
    @shiva23863 Před 26 dny

    Bjp❤

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 29 dny

    Hindu s ki Bhagavadgita. Book. Only advise only . soul wisdom. Christian s ki Babel book. Soul purity wisdom.= Soul wisdom. Muslims ki kurn book. Soul' wisdom. Any relgions books wisdom soul cleaning purity systems training only. first important whereis a God? .

  • @krishnaraj1445
    @krishnaraj1445 Před 25 dny

    Ucha paduthafi chanel ku

  • @amsrao946
    @amsrao946 Před měsícem

    walk together hindus. Free ga matladandi first.

  • @krishnaraj1445
    @krishnaraj1445 Před 25 dny

    Hindus ani cheppara news

  • @honestlycorrectcomment8271
    @honestlycorrectcomment8271 Před měsícem

    Hinduvulara melkondi....
    Repati rojina miru nana sankalu naki sampadimchina sampada anta khan la akramana loki poddi...
    Kendram lo bjp leka pote e patiki jarigedi kuda...

  • @DivyaRam-vj4to
    @DivyaRam-vj4to Před měsícem

    Na modala e tv

  • @sandysandyyyy
    @sandysandyyyy Před měsícem

    asalu darnalu godavalu chesindi deniki reservations kosam kada aa prblem solve ayindi kada mali Ela chestunaru ante kachitanga pakistan and BNP party America hastam undi indulo

    • @mytraveling4220
      @mytraveling4220 Před měsícem

      ధర్నాలు అల్లర్లు అన్ని అయిపొయినయి. వీళ్లు జరిగిన వీడియోస్ పెట్టి ప్రజలను టెన్షన్ పెట్టిస్టున్నరు వీళ్ళ views కోసం

  • @mukkerabhaskar9517
    @mukkerabhaskar9517 Před 27 dny

    ETV ki Quter deshapu Al Zazera nundi funds vastunnayi purthina Hindus ki against ga news cheptundi

  • @BatthulaBatthulasravanKumar

    O News lanjelara vallu kalakarulu karu arati pandlu cheppulu dukanam ame vallu okay na
    Jai shree Ram ⛓️⛓️⛓️