అరెస్ట్ చేయాలి..!| Home Minister Vangalapudi Anitha Sensational Comments On Jagan & YS Bharathi |Tv5

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2024
  • అరెస్ట్ చేయాలి..!| Home Minister Vangalapudi Anitha Sensational Comments On Jagan & YS Bharathi |Tv5
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 199

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Před 2 měsíci +45

    శ్రీ అనిత మేడం పాపం మన ex సీఎం for ఆంధ్రప్రదేశ్ కి మెంటల్ మందులు డోస్ పెంచాలి. మెంటల్ మెచూరిటీ లేదు మెమొరీ దెబ్బ తిన్నది...

  • @premkumarjajala8990
    @premkumarjajala8990 Před 2 měsíci +57

    తప్పడు ఎలిగేషన్ సేసిన వేదికపై కేసు పెట్టి ముందు అరెస్ట్ సెయ్యండి వీడికి బుద్ది వస్తుంది

    • @Leelaveela-tt9dv
      @Leelaveela-tt9dv Před 2 měsíci +1

      వాళ్ళ కు తెలుసు కానీ లొసుగులు ఉన్నాయని ఆగారు

  • @ramakanthchowdary2546
    @ramakanthchowdary2546 Před 2 měsíci +69

    ఇన్ని ఎక్సప్లోనేషన్స్ అవసరం లేదు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Před 2 měsíci +3

    ఈ మాటల కంటే కేసు పెట్టడం ముఖ్యం..... వివరణలు మానేసి ముందు కేసు పెట్టి స్పీడ్ గా విచారణ జరుపండి..... బయట ఉంటే అలాగే హింస పెంచుతాడు....

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i Před 2 měsíci +54

    ముందు బొక్కలో వేయండమ్మా!

  • @santunukala4034
    @santunukala4034 Před 2 měsíci +15

    చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదా మేడం అవినీతి జలగను ఇలాగే విడిచి పెడితే 2029 లో టీడీపీ లేకుండా చెస్తారు వైసీపీ జలగ అవినీతి పార్టీ.....

  • @scbosefoundation
    @scbosefoundation Před 2 měsíci +9

    ప్రెస్ మీట్లతో సమయం వృధా చేయకండి అవినీతి రాజకీయ నాయకుల అక్రమ ఆస్తులను జాతికి అంకితం చేసి చూపించండి

  • @nanich469
    @nanich469 Před 2 měsíci +3

    హ్యాట్సాఫ్ మేడం గారు 🙏🙏చాలా కాలానికి పవర్ ఫుల్ హోం మినిస్టర్ ని చూస్తున్నాం. 💪💪

  • @Tickbook20
    @Tickbook20 Před 2 měsíci +22

    జగన్ గాdu గవర్నర్ గారి దగ్గరకు వెళ్లే ముందు వాడి కి పిచ్చి లేదు అని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్లడం మంచిది..!!

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Před 2 měsíci +11

    ఇలాంటి అవకాశం ఎందుకు వదులుకుంటారు ముందు నోటీసు ఇవ్వండి అప్పుడే తగ్గుతారు

  • @Jkumar66
    @Jkumar66 Před 2 měsíci +3

    అతని మీద చర్యలు తీసుకోండి...నిరీక్షించ కండి..ఇంకా ముదురుతారు ఇలాంటి వారందరూ..మీరే ,మీ కూటమి ప్రభుత్వం అవకాశం ఇస్తున్నారు...చర్యలు మొదలుపెట్టండి..మా భువనేశ్వరి అమ్మ గారిని నిండు సభలో అవమానించారు..ఇదే మనిషి వెకిలి నవ్వులు నవ్వుతూ ఎంకరేజ్ చేసారు తన వాళ్ళని.. ఛీ.. ఛీ..worst behaviour..

  • @santunukala4034
    @santunukala4034 Před 2 měsíci +20

    36 హత్యలు, 300 సంఘటనలు మొత్తం వ్రాతపూర్వకంగా ఇవ్వాలి అని నోటీసు ఇవ్వండి..... లేకుంటే అవినీతి జలగ మీద తప్పుడు వార్తలు, విద్వేషం నింపుతున్నారు ప్రజలలో & ఏపీ లో అని కఠినమైన సెక్షన్స్ కిందా కేసులు బుక్ చేయాలి జలగ మీద

    • @indras2020
      @indras2020 Před 2 měsíci

      Vaddu baboy. Nijam gane chesina chethadu

    • @Leelaveela-tt9dv
      @Leelaveela-tt9dv Před 2 měsíci

      బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం వద్ధకు కూడా వెళ్తూన్నారు
      అక్కడ అన్నీ బయటకు వస్తాయి

    • @suneetha5896
      @suneetha5896 Před 2 měsíci

      5 years nunchi jariginavi investigate cheyali

  • @vijayav8957
    @vijayav8957 Před 2 měsíci +4

    మాట్లాడుతూనే వుండొద్దు, కేసులు పెట్టండి

  • @murarichannel6489
    @murarichannel6489 Před 2 měsíci +15

    A explanation andhuku action theesukondi

    • @suneetha5896
      @suneetha5896 Před 2 měsíci

      Cbi,Ed, courts bayataku vadilaru,ap ni nasanam chesthunnadu

  • @KameswarKolluri
    @KameswarKolluri Před 2 měsíci +3

    హెచ్చరికలు లేదా వివరణ అవసరం లేదు, ప్రస్తుత నిబంధనల ప్రకారం లేదా అతను స్వయంగా చెప్పినట్లుగా కస్టడీకి తీసుకోండి.

  • @annaakka-gm9ob
    @annaakka-gm9ob Před 2 měsíci +3

    అలాకాదండి వాడిని తీసుకెలి కటకటాల లొ పడెయండి .మాటలొద్దు

  • @RaviSharma-qr5jy
    @RaviSharma-qr5jy Před 2 měsíci +6

    Madam garu pls take action instead of pressmen

  • @venkat.R.D.8289
    @venkat.R.D.8289 Před 2 měsíci +3

    వానికి ఇంత సుదీర్ఘ వివరణ అవసరం లేదు, ప్రభుత్వం వానికి భయపడుతుంది అని ప్రజలు భావిస్తున్నారు,
    చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  • @srikanthgunji9854
    @srikanthgunji9854 Před 2 měsíci +4

    మేడం మీరు ఇంగ్లీషులో మాట్లాడితే జగన్ కి అర్ధం కాదు

  • @kvgkacharyulu2566
    @kvgkacharyulu2566 Před 2 měsíci

    అంతే madam గారూ,అవకాశం,ఆధారం తో సహా red handed గా దొరికినప్పుడు,తప్పుడు పనులు చేసి,తప్పుడు మాటలు చెప్పి దొరికి పోయిన ఇట్లాంటి వారిని జాలి తలచకుండా, ఉతికి ఆరేయండి, న్యాయం, చట్టం,ధర్మం, అందరికీ ఒకటే అయినపుడు,మినహాయింపు ఇవ్వకండి! జై శ్రీమన్నారాయణ, ఓమ్ నమో వేంకటేశాయ!

  • @kmg788
    @kmg788 Před 2 měsíci

    చెప్పడం మాత్రమే కాదు madam, ముందు లోపలికి తొయ్యండి.

  • @asukollaparvathi2620
    @asukollaparvathi2620 Před 2 měsíci

    మాటలు కాదు మేడం అరెస్టు చేయని

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia Před 2 měsíci +3

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి నమస్కారములు.
    ✍️ అమ్మా! మీరు ఆంధ్రప్రదేశ్ కు హోమ్ మినిస్టర్ అయిన రోజునుండి ఈ రోజు వరకు మీ పరిపాలన నేను గమనిస్తున్నాను. మీరు తనా, మనా, కులం, మతం అని తేడా లేకుండా, మీరు ప్రజల పక్షం వైపే మీ ఆలోచన విధానం కనపడుతుంది.ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం మీ పరిపాలన చూస్తున్నాము, మీ పరిపాలన చాలా బాగుంది.
    ✍️ అమ్మా! ఈ మధ్య కాలంలో గంజాయి మీద మీరు వేసిన ఉక్కు పాదం & మాదకద్రవ్యాల మీద ఉక్కు పాదం మరియు ఆంధ్రప్రదేశ్ లో మహిళల పైన జరిగే అరాచకాలు, హత్యలు మరియు రాష్ట్రంలో రాజకీయ హత్యలు & పాత కక్షలతో హత్యలు కావచ్చు, ఇలా ఏ విధమైన అరాచకాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరిగినా వెంటనే మీరు సమయస్పూర్తితో రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా మీరు స్పందించే విధానం వలనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ధైర్యంగా వున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీవంటి న్యాయ పరిపాలన చేసే వారిని భాద్యత కలిగిన భారతదేశ రాజ్యాంగ పదవిలో మిమ్ములను నియమించటానికి మీకు అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదములు.
    ✍️ అమ్మా! మీరు తనా, మనా, కులం, మతం, అని చూడకుండా భారతదేశ రాజ్యాంగం మీకు కల్పించిన విధులకు లోబడి ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారు అనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి ఉంది. భవిష్యత్ లో మీరు భారతదేశంలో గొప్ప మహిళ ఎదగాలని కోరుకుంటున్నాను.మీలాంటి గొప్ప మహిళలు భారతదేశానికి చాలా అవసరం. మీరు దేశ ప్రజలకోసం చేసే మంచి పనిలో భారతదేశ ప్రజలందరం మీకు అండగా ఉంటాము అని భారత మాత మీద ప్రమాణం చేస్తున్నాము.ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

  • @Truth-ln8qm
    @Truth-ln8qm Před 2 měsíci

    PLEASE TAKE ACTION ANITHAMMA ... SALUTE FOR ANALYSIS...JAI TDP...

  • @Manohari14
    @Manohari14 Před 2 měsíci

    Action తీసుకోండి

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 Před 2 měsíci +3

    Instead of talking take action.Only actions of government has to talk.

    • @Rajesh-22789
      @Rajesh-22789 Před 2 měsíci

      guide muyyavoooi , adherents chesthunnaru vallu

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 2 měsíci +3

    Jai jai TDP leader

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 Před 2 měsíci

    ముప్పై వేల అమ్మాయిలు మిస్సింగ్ ఏం ఆధారాలు ఉన్నాయి ఆరోపణలు చేశారు కాబట్టి ఇవన్నీ కామన్ లే అక్కా

  • @SATHISH_VOLGS
    @SATHISH_VOLGS Před 2 měsíci

    AMMA IPPUDU NEKU EAMI KAVALI............. JAI PSPK

  • @sivaramakrishnapasumarti8784

    వాళ్ళ పేపర్ లో లెక్కలు అలా వచ్చాయి. ఇంతకీ మీరు ఎంక్వైరీ కి పిలిచి లోపల వేస్తారా? చూద్దాం

  • @bujjiakula3654
    @bujjiakula3654 Před 2 měsíci

    ఈ రోజు జగన్ సుధపూస లా మాట్లాడ్తున్నాడు 😢

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 Před 2 měsíci

    First arrest cheyandi

  • @Saisreeram123Sairam
    @Saisreeram123Sairam Před 2 měsíci +7

    ఇంకా ఈ తొక్కలో arguments ఏమిటి madam, బొక్కలో వేసెయ్యండి వెదవలు అందరినీ...

    • @ప్రేమ
      @ప్రేమ Před 2 měsíci

      ముందు నిన్ను వేయాలి బొక్కలో నడి రోడ్లు మర్డర్ జరిగితే కనీసం మనిషిగా స్పందించక పోయినా పర్వాలేదు ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వనవసరం లేదు

  • @Chandra-f9t
    @Chandra-f9t Před 2 měsíci

    మేడం. మీరూ.వాల్పద్ధతిలోనే.వెళ్ళాలి.లేకపోతేకస్తం

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 Před 2 měsíci

    Good Baga చెప్పేరు

  • @godabagowrishankar1467
    @godabagowrishankar1467 Před 2 měsíci

    Correct person ki home minister ga chesaru

  • @venugopal-lb3gj
    @venugopal-lb3gj Před 2 měsíci +3

    Naku okati ardam kaavadam ledu...still meru opposition lo vunnam anna feeling lo vunnara ?? Lekapothe eee explanations enduku...chatta paramga case petti lopala veyaka

    • @Tejascharmi
      @Tejascharmi Před 2 měsíci +1

      Ala cheste jagan sympathy vadukuntadu. Nannu anyayanga jail lo pettaru ani

  • @AMARAVATHISASIKUMAR
    @AMARAVATHISASIKUMAR Před 2 měsíci +3

    Please done first y. S. Jagan arrest tdp govt.

  • @kameshwarraodandibhatla1788
    @kameshwarraodandibhatla1788 Před 2 měsíci

    Inka case pettali antunnaru. Action is that push them inside. Use powers.

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh Před 2 měsíci +1

    fiting reply by home minister to psycho jagan

  • @panduthanuja5526
    @panduthanuja5526 Před 2 měsíci

    Madam kakinada MLC hathya chese na case emaendu cheppadi .......

  • @lakshmimurthy9455
    @lakshmimurthy9455 Před 2 měsíci

    We don't need HM s comments. We need action only.

  • @v_a_r_s_h_i_t_h
    @v_a_r_s_h_i_t_h Před 2 měsíci

    Correctga chepparu medam

  • @jagadishnaidu3750
    @jagadishnaidu3750 Před 2 měsíci

    U r right madem wish u happy guru purnima

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh Před 2 měsíci +1

    case should file against ysrcp leaders for defaming people Government

  • @niranjani5
    @niranjani5 Před 2 měsíci +1

    Why can’t he be arrested for spreading lies and hatred

  • @navyavlogs9868
    @navyavlogs9868 Před 2 měsíci +2

    Jagan medha meru thapakunda action thesukovali lekapothey meru bari muliyum chelichukovalisi vasundhi chysikondi mari

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Před 2 měsíci

    సూపర్ మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SBTV-p8w
    @SBTV-p8w Před 2 měsíci

    11మోహన్ గెడ్డి పాలన ముగిసింది. ఇద్దరినీ అరెస్ట్ చేయండి.

  • @sree9311
    @sree9311 Před 2 měsíci

    Miru chepadame emi cheyaru full diasapointed .

  • @venkatasaigiridharkothapal9458

    Urukovadhandi. Thappu chesina vallandharini rule of law anusarinchi lopaleyyandi. Pls.

  • @Mrprashantk
    @Mrprashantk Před 2 měsíci

    మీరు ప్రతిదీ మీడియా కి రాకుండా.. ముందు వాళ్ళందరినీ మూసేయాలి

  • @ngdeo5630
    @ngdeo5630 Před 2 měsíci

    ఈ సోదంతా ఎందుకు తల్లీ. అతడిని కొట్లో వైయొచ్చు కదా.

  • @HidayatSyed-ui4zo
    @HidayatSyed-ui4zo Před 2 měsíci

    Mam jagan mohan రెడ్డి కాదు, తిక్క జగన్, వెర్రి జగన్, కోతి జగన్, (చావు వార్త చెప్పితే బాధపడకుండ వెర్రి నవ్వులు నవ్వుతాడు )ఎందుకు కోతి జగన్, నత్తి జగన్,... ఇంకా చాలా ఉన్నాయి mam ఇప్పుడు ఒక్క పేరు అయిన పలకండి

  • @lakshmitransport5850
    @lakshmitransport5850 Před 2 měsíci

    Super akka mera vadiki sari ayina vallu siper

  • @RammohanraoMutha-xh4lb
    @RammohanraoMutha-xh4lb Před 2 měsíci

    Madam case file chesi arrest
    Cheyandi. 144 vundaga rally
    Teesinanduku case file cheyandi.

  • @MadhaviKunumula
    @MadhaviKunumula Před 2 měsíci

    Anitha garu enka kabrlu Aapi pani sudsndi

  • @kilarikodhanda1403
    @kilarikodhanda1403 Před 2 měsíci +2

    Ur unfit for Home Minister Anitha

  • @vidhyadharshinimalyala3941
    @vidhyadharshinimalyala3941 Před 2 měsíci

    Anitha madam garu you r great leader

  • @ThirdEyeVision1209
    @ThirdEyeVision1209 Před 2 měsíci +1

    చెప్పినవన్నీ అబద్దమైతే, వినుకొండ లో జరిగిన ఘటన కూడా అబద్దమేనా??? అది వైసీపీ నా టీడీపీ నా పక్కన పెట్టి జరిగిన హత్యల హంతకులను ఎలా శిక్షించారో చెప్పండి హోం మినిస్టర్...

    • @kmg788
      @kmg788 Před 2 měsíci

      ఆ విషయం కూడా మా అందరికీ తెలుసు. నీక్కూడా తెలుసుగాని PayTM గానివి కదా!

  • @Knl86-10
    @Knl86-10 Před 2 měsíci +1

    ఒక నీచుడి పాలన పోయింది. ఇంకా వాని మీద ఈ ప్రెస్ మీట్లేంది? అసెంబ్లీ ఉందిగా చర్చకు. పోలీసులున్నారు నిగ్గు తీయడానికి. ఈ ప్రాంతీయ పార్టీ సంస్కృతి మార్చండి. మీరు సేవకులు మాత్రమే. యధవ కూతలు కూసినోడి పై చట్టరీత్యా చర్యలు తీసుకోండి. మీకు తెలుసో తెలీదో ....ఒక కానిస్టేబుల్ చాలు, అతను ఎస్ హెచ్ ఓ గా ఉంటే కేసు రిజిస్టర్ చెయ్యడానికి. కానీ మీ రాజకీయ నాయకులేగా పోలీసుల్ని నిర్వీర్యం చేసింది. దాని పర్యవసానం వోటు లంచగొండులైన ప్రజలే అనుభవించాలి.

  • @ganeshmanikyala1440
    @ganeshmanikyala1440 Před 2 měsíci

    Mind blowing reply to ys Jagan garu

  • @Vbs9
    @Vbs9 Před 2 měsíci +2

    Twaraga jaggu rdy ni lopal veyakapotey next tdp ki 23,kuda ravu 2029 Lo ……. 5% public jaggu false news namina tdp out. Take action immediately

  • @seekingclarity10
    @seekingclarity10 Před 2 měsíci

    Kastha daily Boom Boom thaga mani cheppandi

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy Před 2 měsíci

    X cmగారు మీ చెల్లెలు సునీతమ్మ గారికి కూడా న్యాయం జరిపించమనీ కోరితే బాగుంటుంది?

  • @kishorop8145
    @kishorop8145 Před 2 měsíci

    🙏

  • @ManjuManju-nu4ee
    @ManjuManju-nu4ee Před 2 měsíci

    😭

  • @sociosarah4488
    @sociosarah4488 Před 2 měsíci +1

    Neeku home minister padavi evadichhadu

  • @veeramachaneniswamy8676
    @veeramachaneniswamy8676 Před 2 měsíci

    No need to give explantion to him, take necessar action

  • @gkrishnamurthy6202
    @gkrishnamurthy6202 Před 2 měsíci +2

    First syco meda case pette vecharana cheyande

  • @rajkoti1459
    @rajkoti1459 Před 2 měsíci

    పులివెందుల mla 😂

  • @SrinivasRoyya
    @SrinivasRoyya Před 2 měsíci

    Bale kounter ihharu anitha garu

  • @kishoreb1695
    @kishoreb1695 Před 2 měsíci

    Madam press meets valla upayogam ledu, athanu chesindi false allegations, you can arrest him

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. Před 2 měsíci

    Mundu jail lo వేయండి ma'am

  • @usnmurty8232
    @usnmurty8232 Před 2 měsíci +2

    Madam, you know YCP always talks nonsense and blatant lies. You are at the helm of affairs, you initiate action and control the anti social elements. Jai Hind.

  • @SBTV-p8w
    @SBTV-p8w Před 2 měsíci

    11mohan geddi regime is closed. 11మోహన్ గెడ్డి పాలన ముగిసింది.

  • @SBTV-p8w
    @SBTV-p8w Před 2 měsíci

    11మోహన్ గెడ్డి పాలన ముగిసింది.

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 Před 2 měsíci

    Please Remove YSR district Put Orginal Name..

  • @RavanaBoddtijyram
    @RavanaBoddtijyram Před 2 měsíci

    🎉🎉🎉

  • @John-kz9wy
    @John-kz9wy Před 2 měsíci

    Namaste madam God bless more
    And more

  • @gajendrababu1001
    @gajendrababu1001 Před 2 měsíci

    Anitha mam are u news agent or home minister if home minister arrest him other wise u should quite 😮

  • @SrinivasGuptaTavva
    @SrinivasGuptaTavva Před 2 měsíci

    33000.thousands.ammailu.miss.iyyaru.annaru.kendranighareport.undi.annaaru.mediyaki.chupinchaara.complaint.chesaara

  • @elyanellore7331
    @elyanellore7331 Před 2 měsíci

    Please kesu pettandi

  • @suryaraothota9812
    @suryaraothota9812 Před 2 měsíci

    Endhuku neeku

  • @venugopal-lb3gj
    @venugopal-lb3gj Před 2 měsíci

    Ippudu meru kuda govt ni badanam cheste case lu pettandi....adi manesi press meet lu petti memu chala manchi vallam ani cheppukodam valla use enti ??? Press meet lu aapesi pani chudandi....lesante meru inka opposition lo vunnaremo ane doubt vastundi

  • @nagarajao.3290
    @nagarajao.3290 Před 2 měsíci

    🎉

  • @jagadishnaidu3750
    @jagadishnaidu3750 Před 2 měsíci

    Sorry u mistake muder related jai jagan default u must tell jai chandrababu

  • @Gvdurgarao-hr5sp
    @Gvdurgarao-hr5sp Před 2 měsíci

    మేడమ్ జగన్ గాడి మాటలు గాని జగన్ గారి తొత్తులు మాట్లు గాని వినే పరిస్థితిలో ఇప్పుడు లేరు గతంలో కూడా రారు ఇంకా ఆడు ఎన్ని కొయ్యెత్తి లేసిన సరే మీరు మాత్రం వదలద్దు తగ్గదు మేడం..

  • @abdulrazaq7119
    @abdulrazaq7119 Před 2 měsíci

    It’s very unfortunate to have a state home minister like you. Just prove your statements . Madam ji

  • @rajbodepudi
    @rajbodepudi Před 2 měsíci

    Please focus on getting back the EPIC LOOT
    from Jagan & KCR back to the Telugu People

  • @rameshg1739
    @rameshg1739 Před 2 měsíci

    Jai anitha garu

  • @69MF69S
    @69MF69S Před 2 měsíci

    mari arrest cheyyandi madam. time waste cheyya kandi

  • @gajendrababu1001
    @gajendrababu1001 Před 2 měsíci

    S. Neeku maatalekkuva Pani thakkuva every body knows stop talking start arrest to A1 6093

  • @Naidu-bv1dz
    @Naidu-bv1dz Před 2 měsíci

    Yaa your government you can what you want Anita madam

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 Před 2 měsíci +1

    You are home minister arrest him immediately. Time waste of explaining all this nonsense

  • @VenkateshwarMahendra
    @VenkateshwarMahendra Před 2 měsíci +1

    A.P HOME MINISTER ANITA GARU NAMASTE 🙏 MEERU FIRST AREST CHEYALI JAGAN NU AND ROOJA NU AREST HIM JAGAN JAIL KU THISUKONI RAVALI AREST HIM PLEASE H.M..MINISTER ANITA GARU NA MESEGE CHUDALI PLEASE SEND ME MSG ANITA GARI KI. PAMPALI FIRST AREST HIM JAGAN JAIL KU THISUKONI RAVALI AREST HIM

  • @nvarahi3
    @nvarahi3 Před 2 měsíci

    Anitha madam super ga icharuga ga jagan ki

  • @MANHOHARRwin
    @MANHOHARRwin Před 2 měsíci

    Jai CBN sir your MANHOHARR

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Před 2 měsíci

    మీ పాలనలో అరెస్ట్ లే చేయలేదు రచ్చ రచ్చ చేస్తే అరెస్ట్ చేసేవాళ్ళు

  • @elyanellore7331
    @elyanellore7331 Před 2 měsíci

    Amma TDP kadu apu hm