ఉప్పు నిప్పు కలిసిపోతాయా | Off The Record | hmtv

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • ఉప్పు నిప్పు కలిసిపోతాయా | Off The Record | hmtv
    #OffTheRecord #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Komentáře • 289

  • @ramasiddarapu2382
    @ramasiddarapu2382 Před 2 lety +61

    Hmtv విలువలు కాపాడుకోండి ఎందుకు మొగ్గలో మాటలు ఇలాంటి వార్తలు చెప్పి మీ బ్రో.....బుద్ది చూపించకండి

  • @nagillakashi1202
    @nagillakashi1202 Před 2 lety +71

    టిఆర్ఎస్ బిజెపి ఆడుతున్న కుట్ర భాగంగా కాంగ్రెస్ తో పొత్తు అనేది అవాస్తవం కాంగ్రెస్ ఎదుగుతుంది అధికారంలోకి వస్తదని ఆలోచనతో కెసిఆర్ ఆడుతున్న డ్రామా కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎప్పటికి కలవరు కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బిజెపిని లెఫ్తుండు జై కాంగ్రెస్

    • @marojusudhakar4859
      @marojusudhakar4859 Před 2 lety

      హైలైట్

    • @surinarayana245
      @surinarayana245 Před 2 lety +1

      Rahul Gandhi ok ante revanthreddy yenttha

    • @gopigoud3000
      @gopigoud3000 Před 2 lety

      ఇది చెత్త న్యూస్ పనికిమాలిన న్యూస్

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 Před 2 lety

      YES Correct నిజమే సార్

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před 2 lety +24

    కెసిఆర్ గారు సీఎం పదవి కోసం ఏదైనా చేస్తారు.. రేవంతన్న మీరు కెసిఆర్ మాటలు నమ్మకండి 🙏🙏🙏

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 Před 2 lety +11

    అదే జరిగితే మరొక్కసారి కాంగ్రెస్ మోసపోవడం ఖాయం.

  • @aenugusrisailam2889
    @aenugusrisailam2889 Před 2 lety +15

    వాళ్ళు వీళ్ళు గెలవడానికి కలుస్తారు
    అధికారం కోసం రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారు..
    ఏది ఏమైనా ప్రజలు కలిసి ఉండాలి

  • @SKREDDY5289
    @SKREDDY5289 Před 2 lety +36

    మీ తొక్కలో ఎనాలిసిస్ ...రాహుల్ గాంధీ చెప్పాడా.. రేవంత్ రెడ్డి చెప్పాడా ? పొత్తు ఉంటుందని ...సోనియా గాంధీ కేసిఆర్ నమ్మదు

    • @malamanchivenkatesh1415
      @malamanchivenkatesh1415 Před 2 lety

      అక్కడ కేసీఆర్.... రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడే వద్దు అన్న ఢిల్లీ నుంచి పొత్తు కుదుర్చుకున్నాడు...చెత్త కాంగ్రెస్

  • @singamohanrao189
    @singamohanrao189 Před 2 lety +56

    ఈ శతాబ్దపు ఉత్తమ హాస్య కధనం ఇదే.

  • @vadlarameshjaisriram5805
    @vadlarameshjaisriram5805 Před 2 lety +13

    కెసిఆర్ కాంగ్రెస్ తో కుమ్మక్కు అయితే రేవంతన్న బీజేపీ లోకి వెళ్లాలి

  • @kumargoudkannala2846
    @kumargoudkannala2846 Před 2 lety +10

    కాంగ్రెస్ పార్టీ ఒంటరి గానే పోటీ.2023 విన్ 57 సీట్స్

  • @chiraboinamahesh641
    @chiraboinamahesh641 Před 2 lety +14

    ఇలాంటి ఇలాంటి న్యూస్ పెట్టినోడు సిగ్గు లేదా

  • @krishnanagulapally4399
    @krishnanagulapally4399 Před 2 lety +16

    Jai.congresh

  • @ssv6250
    @ssv6250 Před 2 lety +9

    కాంగ్రెస్ పార్టీని మరోసారి పూర్తిగా ముంచే ప్రయత్నం కెసిఆర్ చేయబోతున్నారు...
    చాలా చాలా జాగ్రత్త కాంగ్రెస్...
    ప్రజల్లో... కెసిఆర్ ను తొక్కగలిగే ఒకేఒక్క పార్టీ కాంగ్రెస్ అని పూర్తి విశ్వాసం ఉంది. అది పోగొట్టుకోకండి కాంగ్రెస్..

  • @kk5newstelugu833
    @kk5newstelugu833 Před 2 lety +24

    కాంగ్రెస్ సెంట్రల్ లో గెలిస్తే జైలు కు వెళ్లడం పక్క అని ఇప్పటి నుంచే కాంగ్రెస్ కళ్ళు మొక్కడం ప్రారంభించాడు

  • @thakursateepsingh355
    @thakursateepsingh355 Před 2 lety +2

    రేవంత్ రెడ్డీ కాంగ్రెస్ కన్నా బీజేపీ లో ఉంటే బాగుండేది.

  • @_ashu_thv_8841
    @_ashu_thv_8841 Před 2 lety +2

    కాంగ్రెస్ పార్టీ కలవకపొవడం మంచిది
    ఒక వేల కలిస్తే మన చెప్పు తో మనం కొట్టుకోవడం
    మంచి ది

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před 2 lety +3

    Next సీఎం రేవంతన్న 💪💪💪

  • @santhoshyadav4475
    @santhoshyadav4475 Před 2 lety +2

    కచ్చితంగా trs congress వచ్చే ఎన్నికల్లో కలిసే పోతారు, మధ్యలో బలయ్యేది రేవంతే

  • @jukantivijaykumar197
    @jukantivijaykumar197 Před 2 lety +2

    కలిస్తే మాత్రం కాంగ్రెస్ పైన ఉన్న నమ్మకం పోతుంది ప్రజలకి

  • @bhukyaravinder272
    @bhukyaravinder272 Před 2 lety +32

    పొలిటికల్ సొళ్ళు చెప్పాలంటే hmtv నే ఫస్ట్

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 Před 2 lety +6

    Hmtv విలువ తీసేసుకున్నరు

  • @govindlama8608
    @govindlama8608 Před 2 lety +6

    TRS Congress పొత్తు పక్క

  • @narendhergaini2017
    @narendhergaini2017 Před 2 lety +6

    Revanth reddy is their

  • @amgothhanumanthu1580
    @amgothhanumanthu1580 Před 2 lety +1

    బయం మొదలైంది TRS కు . జై బీజేపీ

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 Před 2 lety +5

    Congress ki 1 seat vochina sare antaru kani TRS tho kalavaru...soniya Gandhi Garu ika Nammaru
    Jai congress jai jai Congress...

  • @mogillashivashiva4634

    బుద్ధి ఉన్నోడు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం జరగదు రేవంత్ అన్న అంత ఆషామాషీ వ్యక్తి కాదు కొంతమంది సీనియర్లకు ఉండొచ్చు పొత్తు పెట్టుకోవాలని రేవంతన్న పోరాడిన నాయకులు కష్టపడి దమ్మున్న లీడర్ సీఎం రేవంతన్న

  • @banothuvijaykumarvijaykuma6754

    No cagresh siham vachidu revanth Reddy🖐

  • @sreesuresh4769
    @sreesuresh4769 Před 2 lety +5

    Jai Komatireddy 👑✊

  • @rajudv8429
    @rajudv8429 Před 2 lety +11

    Jai Congress
    Jai TDP(AP) Anti Modi
    Address lekunda poyindi
    Jai Congress
    Jai TRS(Telangana) Anti Modi
    Adress ????
    😀😀😀

  • @owaisthumkunta3986
    @owaisthumkunta3986 Před 2 lety +6

    HMTV PAKKA BJP CHANEL JAI CONGRESS

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 Před 2 lety

    జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు

  • @govindlama8608
    @govindlama8608 Před 2 lety +3

    మొత్తానికి Congress నీ కెసిఆర్ బుట్టలో వేసుకున్నాడు..

  • @etikalasrinivaschary29
    @etikalasrinivaschary29 Před 2 lety +2

    కాంగ్రెస్ తో చేతులు కలిపే కర్మ trs(kcr)ku లేదు hmtv వేస్ట్ టీవీ, విలువలు ఉండాలి గా?

  • @prashanthreddy1678
    @prashanthreddy1678 Před 2 lety +4

    Jai congress Jai ravanth anna

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 Před 2 lety +1

    కొత్తగా సీఎం లు అయినా వాళ్ళు తప్పితే రాజకీయ అనుభవం వున్నవాళ్ళు కెసిఆర్ ను నమ్మరు

  • @kiranbudde8670
    @kiranbudde8670 Před 2 lety +2

    Only కాంగ్రెస్ తెలంగాణ

  • @jalagamdineshharshitharao4017

    Jai Revanth TRS Con Kalavatchu Cheppalemu

  • @nagarajulic8290
    @nagarajulic8290 Před 2 lety

    ఇలాంటి వార్తలు ప్రజలు నమ్మకూడదు

  • @KattelaPoyi
    @KattelaPoyi Před 2 lety +24

    Kalavavu 👍👍🔥🔥

    • @gopigoud3000
      @gopigoud3000 Před 2 lety

      పొత్తు సాధ్యం కాదు

  • @banavathlalu8282
    @banavathlalu8282 Před 2 lety +4

    Congress poththu yemo gani HM TV mathram TRS tho poththu pettukundi

  • @chandrashekarantharapu1285

    సోనియా గాంధీ కెసిఆర్ ను నమ్మాదు? ఎందుకు అనగా కెసిఆర్ నమ్మక ద్రోహి....

  • @AnilAnil-dd4qb
    @AnilAnil-dd4qb Před 2 lety +2

    అది జరిగే పని కాదు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. వచ్చేది కాంగ్రెస్ పార్టీ

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 Před 2 lety

    టిఆర్ఎస్ ధోని పొత్తు పెట్టుకోకండి కాంగ్రెస్కు ఒంటరిగానే పోటీ చేస్తామని ఈసారి అఖండ విజయం సాధిస్తుంది కెసిఆర్ తో పొత్తు పెట్టుకుంటే ఉన్న కాంగ్రెస్ పోతది

  • @shyamsundarreddy9750
    @shyamsundarreddy9750 Před 2 lety +5

    Revanth oppukovadam ha no way

  • @domakondasrikanth6815
    @domakondasrikanth6815 Před 2 lety +3

    తెరాస బీజేపీ పొత్తు ఉంటది కాంగ్రెస్ ఏక పక్షం

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před 2 lety +1

    రేవంతన్న కెసిఆర్ గారి మాటలు అస్సలు నమ్మొద్దు 🙏🙏🙏

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 Před 2 lety

      KCR నీ నమడు రేవంత్ రెడ్డి గారు ఇది అబద్దం

  • @prasadrao6832
    @prasadrao6832 Před 7 měsíci

    ప్రజలకు,మంచి,చేయండి,ప్రజలు,ఎన్నుకున్నది,ప్రభుత్వాల,లొసుగులు,సరిచేయమని,,prathipakshaalugaagaavundi,న్యాయపరంగా, రాష్ట్రా, న్ని,అభివృద్ధి, చేయడం, కోసం,,,,

  • @chandrashekharpadam8625

    డ్రామాలు కెసిఆర్ కాంగ్రెస్ లేస్తుంది అని.. ఇదో drama inside బీజేపీ కి సపోర్ట్ చేస్తుండు.. మీరు ఎంత గికున్న కాంగ్రెస్ కలవదు ఎందుకంటే next గవర్నమెంట్ తెలంగాణ లో కాంగ్రెస్ కాబట్టి

  • @utlaprashanth1041
    @utlaprashanth1041 Před 2 lety +2

    Fake news

  • @balugantashala8077
    @balugantashala8077 Před 2 lety +2

    No way.

  • @mogillashivashiva4634

    తెలంగాణలో జరిగే పని కాదు

  • @jatothnaresh7731
    @jatothnaresh7731 Před 2 lety +1

    Revanth Reddy ki CM cheste oppukuntam appudu baguntundi..

  • @anucompetitivelibrary...4930

    Hmtv డబ్బా BJP pikinav

  • @nishanthnikky7211
    @nishanthnikky7211 Před 2 lety +2

    Kcr sanka nakuthuna hmtv

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 Před 2 lety

    KCR నీ ఏమీ నమ్మడు రేవంత్ రెడ్డి గారు

  • @gangothritvvadivelu2999
    @gangothritvvadivelu2999 Před 2 lety +4

    Jai bjp bjp 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻🌷✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @AJAYKUMAR-bd2yb
    @AJAYKUMAR-bd2yb Před 2 lety

    RIP TRS government 👎 Jai congress 💪

  • @jadhavambarsingh5123
    @jadhavambarsingh5123 Před 2 lety

    Jai revanth anna

  • @somaiahkandi960
    @somaiahkandi960 Před 2 lety

    Kcrnu nammoddu revanthreddy jai cangeres Jai soneya jai soneya jai ho congress Om Sai Ram

  • @sharvikagunti395
    @sharvikagunti395 Před 2 lety

    Revanth will win

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Před 2 lety

    ఇదింత ఒక డ్రామా
    ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల
    లో బీజేపీ గెలిస్తే ఒకలాగా ఓడిపోతే ఒకలాగా డ్రామాలు ఆడుతున్నాడు

  • @satyanarayanamullapudi5082

    Congress, trs ,bjp kaliste chaala baguntadi

  • @marojusudhakar4859
    @marojusudhakar4859 Před 2 lety

    టీఆర్ఎస్ .. కాంగ్రెస్ పార్టీ కలిస్తే ప్రజల లో కాంగ్రెస్ పార్టీ కీచేడ్డపేరువస్తదీ

    • @yadagirigaaru2079
      @yadagirigaaru2079 Před 2 lety

      అవునా ఇప్పుడేదో మంచి పేరు ఉన్నట్లు

  • @raghavambbs
    @raghavambbs Před 2 lety +1

    Jai revanth reddy

  • @MadhanMohanReddy-to5eq
    @MadhanMohanReddy-to5eq Před 7 měsíci +1

    Revant garu k c r ni nammavaddu mosagadu k c r

  • @dubbasishakunthala
    @dubbasishakunthala Před 2 lety

    Revanth anna BJP tho kalisna ok but TRS tho vaddu, me value thisesukovaddu plzz 🙏

  • @rupeshkiran4301
    @rupeshkiran4301 Před 2 lety

    Merge TRS party in Congress party first

  • @surenderpati9469
    @surenderpati9469 Před 2 lety +1

    In Indian poltics all are Common. No uppu No Nippu.
    No friend; No Enemy in politics. Everything possible 😂

    • @lourdumary5915
      @lourdumary5915 Před 2 lety

      @Surender Pati
      An objective and positive thinking. Sure, everything possible.

  • @nareshking6756
    @nareshking6756 Před 2 lety +1

    Fake chanel fake news trs covert hmtv

  • @Kumarkumar-gf3kk
    @Kumarkumar-gf3kk Před 2 lety

    In only INC high command to decide

  • @vootlasrinivasarao588
    @vootlasrinivasarao588 Před 2 lety

    Hmtv వాడికి పని బాట ఏమి లేదు,,అన్ని పేక్ వార్తలే, కేసీఆర్ చెప్పిండ రేవంత్ గాడితో పొత్తు అని

  • @bantusrinivas193
    @bantusrinivas193 Před 2 lety

    Only congress

  • @govindlama8608
    @govindlama8608 Před 2 lety +1

    Papam Congress chapter close.....😁😁😁

  • @bvenkatreddy6883
    @bvenkatreddy6883 Před 2 lety

    Congress trs partnership lo telangana lo 110 seats guarentte

  • @lourdumary5915
    @lourdumary5915 Před 2 lety

    Nothing is impossible these times. Why think that Congress will not and cannot work with Regional Parties?
    Maharastra has set the trend that it is possible, after the Assembly Elections when the Congress supported Siva Sena through the mediation of Sharad Pawar, NCP. Many Regional Parties are coming together to work towards achieving a common goal.
    Why think that Congress will not work with Regional Parties? It will be a 'win-win' situation, both for the Congress Party as well as the Regional Parties, not only in Telangana but also thoughout India. The most important focus should be the larger issues pertaining to the country which are overwhelming enough to bring them together, and which provide ample common ground to work on.

  • @shankarraomadavaram5221
    @shankarraomadavaram5221 Před 2 lety +1

    Hm tv ane chillara tv ganiki inthakante chillara వార్తలు dhorakavu vaado chillara vedava

  • @saleemmujahidmd6762
    @saleemmujahidmd6762 Před 2 lety

    Jai Congress

  • @jaibharatngprao5010
    @jaibharatngprao5010 Před 2 lety

    hmtv ఇంత దిగజారలా

  • @vijayalakshmigummadi4940

    You must protect your own MLA, and Ministers not jump into BJP Party. May be better for our TRS Party.

  • @DurgamSrihariGoud
    @DurgamSrihariGoud Před 2 lety

    Jai congress

  • @chandpasha2796
    @chandpasha2796 Před 2 lety

    TRS and Congress 👌💯👍🏾👌
    Mimaalni vodinchevadeledu🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ravitandra4385
    @ravitandra4385 Před 2 lety +2

    కాంగ్రెస్ అధిష్టానం టిఆర్ఎస్ తో పొత్తు అవకాశం

  • @nabeenzoshi9168
    @nabeenzoshi9168 Před 2 lety

    Cong+ kcr=Revanth BJP ki

  • @sangibhanuchander9202
    @sangibhanuchander9202 Před 2 lety +1

    BJP mo.... Sheke channel HM TV

  • @mukkuvamsikumar9603
    @mukkuvamsikumar9603 Před 2 lety +1

    Navvala memu ippudu

  • @venkateshreddy5939
    @venkateshreddy5939 Před 2 lety +1

    Jai bjp..

  • @hameedsk3163
    @hameedsk3163 Před 2 lety

    Kalasi Pani Chyali 🙏👍👍👍👍👍👍👈

  • @anumalaashok3419
    @anumalaashok3419 Před 2 lety

    Arey,hm tv అని తీసేసి కల్వకుంట్ల టీవీ అని పేరు pettukora.

  • @indianrevolution9127
    @indianrevolution9127 Před 2 lety +2

    2023 ELECTION LO BJP VS CONGRESS NI KCR BJP VS TRS GA DIVERT CHESUNDØ ELECTION RESULTS THARUVATHA BJP TRS KALASE GOVERNMENT FORM CHESHA STRATEGY LO KCR UNDØ WITH AMITSHA DIRECTION IT'S TRUE DON'T TRUST BJP TRS PLAYING GAMES ON PUBLIC

  • @mutyalamaheshgoud1781
    @mutyalamaheshgoud1781 Před 2 lety

    పొత్తు పెట్టుకుంటే తెరాస చిత్తే

  • @indianrevolution9127
    @indianrevolution9127 Před 2 lety +1

    BJP TRS ALTERNATIVE CONGRESS

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 Před 2 lety

    Congress trs to kaliste bagundadu

  • @sivaji3192
    @sivaji3192 Před 2 lety

    తూ మీ బ్రతుకు చెడా.ఎందుకురా ఇంకా మీ తొక్కలో పార్టీ.

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 Před rokem

    Everything is possible in politics legally or illegally since no morals and ethics.

  • @mittakarunakar9552
    @mittakarunakar9552 Před 2 lety

    Central government kosam kalusthaaru

  • @sangemmahesh2311
    @sangemmahesh2311 Před 2 lety

    Avunu

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna5099 Před 2 lety +2

    అదే జరిగితే అప్పుడు రేవంత్ బీజేపీ లోకి పొతే తెరాస కాంగ్రెస్ లకు పుట్ట గతులు ఉండవు 90 సీట్లు బీజేపీ గెలుస్తుంది

  • @madaraghava7870
    @madaraghava7870 Před 2 lety

    Aasalu kaluvamu

  • @jpswamyswamy2317
    @jpswamyswamy2317 Před 2 lety

    Kcr Talanga dowlup chayadu nashanam chastadu Talanga only BJP ravali lakapata chalakastam autundi alochinchali

  • @hussainshaik8017
    @hussainshaik8017 Před 2 lety

    Bjp tho kalisi poti cheyandi

  • @dhulipudibhanuprasad-dbp7915

    an ssbp simple star bhanu prasad 👍👌👋