RanaRangam : ఓటమిపై వైసీపీ నేతల పోస్టుమార్టం | YS Jagan | AP Politics - TV9

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Komentáře • 229

  • @sujatham.8118
    @sujatham.8118 Před měsícem +65

    ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్, మద్యం, ఇసుక విధానం...

  • @RamreddyReddy-qc9vl
    @RamreddyReddy-qc9vl Před měsícem +22

    ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది శ్రీ కృష్ణుడు చెప్పింది జరుగుతుంది

    • @SURESH-ni7wc
      @SURESH-ni7wc Před měsícem +1

      జరిగింది కదా....
      దుర్యోధన వధ....

  • @sujatham.8118
    @sujatham.8118 Před měsícem +80

    జగన్ కులం, మతం చూడకుండా పథకాలు ఇస్తే, ప్రజలు మాత్రం కులం, మతం చూసి ఓట్లు వేశారు

    • @chandu7898
      @chandu7898 Před měsícem +4

      Ade mari rajakeeyam. Jagan nerchukovali..

    • @moviesupdates2022
      @moviesupdates2022 Před měsícem

      Bye bye babu ​@@chandu7898

    • @moviesupdates2022
      @moviesupdates2022 Před měsícem

      Bye bye pk ​@@chandu7898

    • @factanalyser5021
      @factanalyser5021 Před měsícem +5

      60 Mandi meda pannulu badi.. 40 mandiki isthe mandada mari.. anduke vadi daridram ni vadilinchukunnaru..

    • @Moulyk999
      @Moulyk999 Před měsícem +4

      రెడ్డిలకే అన్ని పదవులు ఇచ్చాడు.

  • @Cent-130
    @Cent-130 Před měsícem +21

    1989 ఎన్నికల లో ఎన్టీఆర్ కూడా ఓడిపోయారు ఆయన కూడా పధకాలు ఇచ్చారు అయినా ఓడిపోయారు

  • @bhanurajulapati975
    @bhanurajulapati975 Před měsícem +12

    వైసిపి కార్యకర్తలు లేరు.. వాలంటీర్ వ్యవస్థ మానిటరింగ్ సరిగ్గా లేదు... వాలంటీర్ వ్యవస్థ ద్వారా సర్వే చేసుకొని జగనన్న 150 సీట్లు వస్తాయి అన్నారు అని నమ్మి బలి అయ్యాను...2029 లో పెన్షన్ 3500 ఇస్తాను అని కరెక్ట్ గా చెప్పారు.

  • @antoniamadhila3799
    @antoniamadhila3799 Před měsícem +44

    సిద్ధం అన్న మాటకే అర్థం తెలియని వాళ్ళు

  • @nanivarma7696
    @nanivarma7696 Před měsícem +7

    కొన్ని కాదు మొత్తం వల్లనే ఇన్వాల్ చేశారు వోట్ వేయించేది వాలంటీర్ కాదు కార్యకర్త అనీ మర్చిపోయారు 😂

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 Před měsícem +37

    ఈ అమర్నాథ్ గాడే సగం దూల తీర్చాడు 😂

  • @itshyder6709
    @itshyder6709 Před měsícem +11

    వాలంటీర్స్ ఏ కారణం..

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 Před měsícem +37

    వాళ్ళ బూతు మంత్రులు వాళ్లే ఓడిపోయింది 😂

  • @srinivasavenkatadri9879
    @srinivasavenkatadri9879 Před měsícem +39

    151 seats ఇచ్చిన వైసిపి ఇలా ఉంటే
    ఫ్యూచర్ లో టీడీపీ కే ఇంకా ఎలా. ఉంటుందో
    ఏం చేయకపోతే

    • @sreenivasayera5513
      @sreenivasayera5513 Před měsícem +2

      100% correct statement

    • @racerx8468
      @racerx8468 Před měsícem +8

      Vidiki chetakaka ala chesukunnadu. Vidi ego valla ala ayndhi. CBN ala kadu le

    • @manjulagopikumar2923
      @manjulagopikumar2923 Před měsícem +2

      అంత లేదు ఆక్కడ పవర్ స్టార్
      ఉండేథి

    • @surya.chakravartula
      @surya.chakravartula Před měsícem +3

      151 సీట్లు రావడం అనేది ఒక అపురూపమైన వరం. కానీ, పరిపాలన అంటే ఏమిటో తెలియక ప్రజలు ఏమీ కోరుకుంటున్నారో అర్థం చేసుకోక ఇలాంటి ఓటమి నీ చవి చూసారు.
      అత్యున్నత మేధావి వర్గం అయినా ఐఏఎస్ లను ప్రక్కన పెట్టీ ఎందుకు పనికిరాని సలహాదారులు పెట్టుకున్నారు.
      ప్రజలు ఎన్నుకున్న మంత్రులను, ప్రజా ప్రతినిధులను వదిలేసి ipac ను పట్టుకుని వెళ్లాడారు.
      ఆయన ఏర్పాటు చేసిన సచివాలయం టాగ్ లైన్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం. కానీ, గ్రామ స్వరాజ్యం కు తూట్లు పొడిచారు.
      పార్టీ కార్యకర్తలను వదిలేసి వాలంటీర్లు నీ పట్టుకుని వెళ్ళాడారు.

    • @sreenivasayera5513
      @sreenivasayera5513 Před měsícem +2

      @@surya.chakravartula 100% true.. even CBN was like that when he was 40 years.. hope Jagan will learn soon

  • @babafakruddin2629
    @babafakruddin2629 Před měsícem +21

    Jai jagan anna ❤❤❤❤❤❤❤

  • @isaiahmani3303
    @isaiahmani3303 Před měsícem +26

    మందుబాబు వొక్కదంటే ఒక్కడు వైసిపి కి నొక్కలేదు. వొక వేళ 2029 లో మళ్లీ జగన్ పార్టీ వస్తె మందు జోలికి వెళ్లొద్దని చెప్పండి బాబూ

  • @jayadeepreddy6962
    @jayadeepreddy6962 Před měsícem +8

    Ycp lost because of volunteers, loosing support of oc

  • @sridharsirEnglish
    @sridharsirEnglish Před měsícem +4

    మీ టీవీ9 లో కూడా ఎన్నో సీట్లు టఫ్ ఫైట్ అని చెప్పి మమ్మల్ని వేధవ్వల్ని చేసారు

  • @joelstech260
    @joelstech260 Před měsícem +5

    Volunteer vala Ami kadu TDP big scham in electronic evms

    • @bsing8798
      @bsing8798 Před měsícem

      Abba chaa Mari last vachina 151 Alane vachaya

  • @ganeshpalivela8920
    @ganeshpalivela8920 Před měsícem +6

    కొడాలి నాని పేరు నాని ఆర్కే రోజా వల్లభనేని వంశీ

  • @bongusuri4370
    @bongusuri4370 Před měsícem +31

    ఒక్కే ఒక్క కారణం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చెయ్యడం

  • @hasinisai5729
    @hasinisai5729 Před měsícem +1

    What about current bills

  • @jamesblessanJames
    @jamesblessanJames Před měsícem +2

    Strength and strong coming soon YSRCP Jai Jagan 💪

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d Před měsícem +2

    Y Not 175 😂😂😂

  • @kbabjitirumala7336
    @kbabjitirumala7336 Před měsícem +1

    ఓటమి కి వాలంటీర్ లు కాదు

  • @jairaayalgururadhasaaradhi5574

    మిత్రమా గమనించు
    వైఎస్సార్ ఓటమికాదు చంద్రబాబు గ్లాంమ్ లింగ్

  • @narsimhuluanupa5823
    @narsimhuluanupa5823 Před měsícem +3

    జై జగన్ పార్టీ స్వీప్

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala Před měsícem +2

    రాజశేఖర్ రెడ్డి ప్రజలకి ఇచ్చాడు ప్రజల తో బిజినెస్ చేయలా

  • @jaathiratnalu4176
    @jaathiratnalu4176 Před měsícem +2

    గుడిసేటి గుడ్డు గాడు కోస్తా ఆంధ్ర.... డైమండ్ రాణి రాయలసీమ... పాలేరు గాడు క్రిష్ణ గుంటూరు ..etc చూసుకున్నారు 😅😂😂.ఇదే వైసిపి పతనచిత్రం..

  • @user-sn9wn4ik6m
    @user-sn9wn4ik6m Před měsícem +22

    Jai jagan anna

  • @Mmgnaidu
    @Mmgnaidu Před měsícem

    I believe Viveka case impacted alot on common people

  • @babji6789
    @babji6789 Před měsícem +13

    రాజికీయాల్లో గెలుపు ఔటిములు సహజం మళ్ళీ జగన్ గారు పుంజుకుంటారు

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před měsícem +5

    అన్ని కులాల్లో, అన్ని వర్గాలలో మందు బాబులు ఉన్నారు... ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ! ఇదే పెద్ద దెబ్బ తీసింది! మందు బాబులే కాదు మందు భామలు ఉన్న ఈ కాలంలో మద్యం నియంత్రణ అసాధ్యం! జగన్ తెలుసుకోలేకపోయాడు! విద్య కంటే మద్యంకే విలువ ఇచ్చారు! 😀😀😀

    • @kapileswarapuramvillageven2716
      @kapileswarapuramvillageven2716 Před měsícem

      Anna villages lo saara kaapu yekkuv aipoindhi...ma village lone chp dhi thagi chala mandhi chanipoyaru...complaint chesina yem cheyaledhu.

    • @madhubabu9702
      @madhubabu9702 Před měsícem

      ఎస్

  • @RamuJami-fb2hx
    @RamuJami-fb2hx Před měsícem +3

    ల్యాండ్ పోలింగ్ యాక్ట్ 1 కనీసం రాజకీయ నాయకులు ఎదవల్లా తయారయ్యారు రౌడీ రాజ్యంగా జరిగింది తర్వాత ఏ నాయకుడికి విలువలేదు దీనివల్లే వాటం పాలు అయ్యారు తర్వాత సరైన రోడ్డు లేవు దానివల్ల పూర్తిగా వాటానికి కారణము వాలంటీర్లు ఎటువంటి కారణము కాదు ఎమ్మెల్యే గాని సర్పంచ్ గాని సరిగా పనిచేయడం లేదు

    • @mypicshots1611
      @mypicshots1611 Před měsícem

      Aa ఇప్పుడు సింగపూర్ అమెరికా అయితది వెళ్ళి బొల్లి గడి కూడసంది

  • @ramaraok3322
    @ramaraok3322 Před měsícem

    గెలుపు ఎవరికీ ఎప్పుడు ఉండదు

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před měsícem

    అరాచకం మొదలైంది

  • @jagadeeshchowdharykasturi2242
    @jagadeeshchowdharykasturi2242 Před měsícem +7

    3 rajadhanulu pettamanu, caste politics, arachakam,

  • @starstudiobptl5682
    @starstudiobptl5682 Před měsícem

    Yes 100% correct

  • @bevarapydiraju5145
    @bevarapydiraju5145 Před měsícem +3

    Mandubabu lu &land title & real estate business & government employees & police departments &

  • @gopi_reddy_budigi
    @gopi_reddy_budigi Před měsícem

    పోస్టుమార్టం చేయడానికి ఏం లేదు. ఐదేళ్లలో ఏమి పీకలేదు. అంతే

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala Před měsícem

    లక్ష కారణాలు ఉన్నాయి అమ్మఒడి మొదట వేస్తారు రెండవ నెల నుంచి ఎలా తీసేయ్యాలి అని కారణాలు వెతుకుతారు మంత్రులు వాల్లు ఏ శాఖకి కో వారికే తెలియదు cm బయటికి రాడు

  • @surabhinarayanarao5979
    @surabhinarayanarao5979 Před měsícem +1

    YCP should have trusted public rather than paid artists

  • @123ambati
    @123ambati Před měsícem

    He ignored senior leaders and land titling act and too many freebies. He could have spent that money to development activities

  • @mypicshots1611
    @mypicshots1611 Před měsícem +8

    1000%అతి పెద్ద కుట్ర చేసి gabling చేసి గెలిచారు

  • @srinivasu73
    @srinivasu73 Před měsícem

    One time only

  • @sribhavaniayyappabhajanaar8543

    Yes

  • @shambashiva1101
    @shambashiva1101 Před měsícem

    Runway centre automatic watches

  • @TmarreddyTmarreddy-ev8lg
    @TmarreddyTmarreddy-ev8lg Před měsícem

    వాలంటరీ వ్యవస్థ కొంప ముంచిందని 90 శాతం నాయకులు చెబుతున్నారు

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před měsícem +16

    భారత దేశ చరిత్ర లో ఇంతవరకు votes విషయం లో ఇంత మాయా జాలం ఎప్పుడూ జరుగ లేదు.
    ఒక్కసారి చూడండి
    ఒరిస్సా లో
    BJP MP seats = 21
    MLA seats = 78
    AP లో
    Tdp BJP కూటమి
    MP = 21
    MLA = 161
    ఒరిస్సా లో
    నవీన్ పట్నాయక్ party
    MP seats = 0
    MLA seats = 51
    జగన్ party
    MP = 4
    MLA = 11
    దీని అర్ధం
    ఒరిస్సా లో సగం మాయ చేస్తే
    AP లో
    మొత్తం మాయ

    • @moviesupdates2022
      @moviesupdates2022 Před měsícem +2

      1 lakh percent correct

    • @moviesupdates2022
      @moviesupdates2022 Před měsícem +1

      Evm teemparing

    • @mohammadvali5250
      @mohammadvali5250 Před měsícem +2

      UP lo yogi government vundi ga appudu akkada maaya cheyali kada then they dont need to rely on ap kada
      UP lo last time 2019 lo 63 vaste mari ippudu 33 in 2024 yenduku maaya cheyala tampering evm

    • @moviesupdates2022
      @moviesupdates2022 Před měsícem

      Talusukoni mataladu kuka means dog@@mohammadvali5250

    • @sjd3900
      @sjd3900 Před měsícem

      cross voting antaru dhanni

  • @maheshnaidu7571
    @maheshnaidu7571 Před měsícem

    ప్రజల ముందు మీసాలు తొడలు కొడితే రియాక్షన్ ఇలాగే వుంటది

  • @chaitanyagali3600
    @chaitanyagali3600 Před měsícem +1

    Jegun out to tihar 😂

  • @ThomasVinci-pt5es
    @ThomasVinci-pt5es Před měsícem +6

    జాతియ పార్టీలతో పొత్తులేని వాళ్ళు, BJD మరియు YSRCP, పార్టీలను టార్గెట్ చేసిండు మోడీ గాదు. వాడు PM అయింది ప్రజా మద్దతుతో కాదు. మోసం చేసి PM అయిండు

  • @narayanayadav4187
    @narayanayadav4187 Před měsícem +1

    Jagan anniya intha Mandi mlas tho matladatam first time chustuna .. kakapothey 5yrs late.. still some of them are standing

  • @hidayathsd485
    @hidayathsd485 Před měsícem

    Sachivalayam system and volunteer system disturb the village customs and culture. This system brought city culture into village, village People not able to see their activities

  • @123ambati
    @123ambati Před měsícem

    He gave undue importance to Bc.Sc.and minorities

  • @SrinuvasJampana
    @SrinuvasJampana Před 25 dny

    నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు ఉన్నవాళ్లందరూ క్యాస్టులు లేరా

  • @ratnakumari1348
    @ratnakumari1348 Před měsícem +1

    Evm tampering jariegeemddhi

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 Před měsícem

    Amaravati is one of the main issue

  • @anilkumar123-si9lu
    @anilkumar123-si9lu Před měsícem +39

    ఈవీఎం టాపింగ్ జరిగింది అందుకే తెలుగుదేశం గెలిచింది

    • @ravimutyala521
      @ravimutyala521 Před měsícem

      Pichhollu eppatiki mararu

    • @yugandharchinna6013
      @yugandharchinna6013 Před měsícem +7

      2019 😂lo meru tempering chesara chapu ala ayithe modi ki 400 seats vasthaye kada ra paym

    • @moviesupdates2022
      @moviesupdates2022 Před měsícem

      Aripuka 2019 jagan yatra videos chudu telustudi waste comments pataku poramboku​@@yugandharchinna6013

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 Před měsícem

    Jagan Anna 🙏🔥

  • @hanumantharaonalabothu2853
    @hanumantharaonalabothu2853 Před měsícem

    జె బ్రాడ్స్ వాడటం వలన నష్టాన్నిచూసారు

  • @cjhcjh-ll2gt
    @cjhcjh-ll2gt Před měsícem

    మా అన్న జైల్ నుంచి పరిపాలిస్తాడు 😂😂

  • @priyankasari9844
    @priyankasari9844 Před měsícem

    Only reason for Jagan Anna lose ie....Evm tampering and changing of Evms it's A big Scam for losing Jagan Anna 😭😪😭

  • @politicalradical
    @politicalradical Před měsícem +13

    సిద్దం అని ప్రజల మీదే యుద్దం చేస్తే బుద్ది ఎలా చెప్పాలో ఆలాగే చెప్పారు.

    • @mypicshots1611
      @mypicshots1611 Před měsícem

      తు పనికిమాలిన వేధవయల్లర..

  • @umashankarchinni
    @umashankarchinni Před měsícem

    Full scam jarigindi...

  • @KolukulapalliVengalarao
    @KolukulapalliVengalarao Před měsícem +1

    Arhulu perigayi andhariki😂😂

  • @kevins6886
    @kevins6886 Před měsícem

    Yes, Why Jagan sticker on everything ??
    Jagan shiould realize all this

  • @sridevikudupudi2358
    @sridevikudupudi2358 Před měsícem

    ట్యాంపరింగ్ జరిగితే పోయిన సారే గెలిచాడు

  • @ANJIBABUDURGA
    @ANJIBABUDURGA Před měsícem

    వివేక హత్య

  • @bhaskararaorevuru7552
    @bhaskararaorevuru7552 Před měsícem +2

    SajjlaRakrishnareddy maincandide forvotami

  • @kudikalasuresh7857
    @kudikalasuresh7857 Před měsícem +1

    Tv9 antha wast inkem ledhu Jai janasena

  • @pavanyenumula6676
    @pavanyenumula6676 Před měsícem +3

    Andhra ki ipl team teesukocchina ma anniya 11 😂😂😂

  • @seshasai7675
    @seshasai7675 Před měsícem

    Free ga evaru money kavali anukovatam ledhu ra YSRCP...

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343 Před měsícem

    Maine Personal గా పవన్ CBN లోకేష్ తిట్టడం కాపులు పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరం అయ్యారు

  • @Space_Monkey_31
    @Space_Monkey_31 Před měsícem

    Electricity bill
    Wine
    Land titling act
    Chetta pannu.....major ga ivey
    But chala development chesadu....cheppukolekapovadam lo fail ayyadu..... strong ga comeback istadu

  • @sravan883
    @sravan883 Před měsícem

    Roja, nani, ambati n vamshi kastapadi ysrcp ni kindaki dimparu

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 Před měsícem +7

    లాస్ట్ టైం వైసీపీ 151 ఈవీఎం లా టాంపరింగ్ వాళ్లే వచ్చాయా 😂

  • @SrinuSrinu-gl9ye
    @SrinuSrinu-gl9ye Před měsícem

    Voluntary vyavastha ka birthday yad karne ka panchayat

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 Před měsícem +5

    చెత్త కి డబ్బులు వసూలు చేయడం అభివృద్ధి అంటారా
    బూమ్ బూమ్ లాంటి పిచ్చి మందు ఇచ్చి అభివృద్ధి అంటారా
    ఐదు సంవత్సరాలు పాటు నాలుగు రాజధానులు అని చెప్పటానికి అభివృద్ధి అంటారా
    అసెంబ్లీలో సమావేశాలు బెంగళూరులో జరిగిన రేవు పార్టీ లాగా చేశారు దానిని అభివృద్ధి అంటారా
    రాష్ట్రంలో రోడ్లన్నీ కొట్టక పోయినాయి రోడ్లు లేకపోవటానికి అభివృద్ధి అంటారా
    వర్షం అంతా గంజాయితో మునిగిపోయింది దీని అభివృద్ధి అంటారా
    అవసరం లేని వాళ్ళందరికీ డబ్బులు పంచటం అభివృద్ధి అంటారా

  • @ysrcprajana4201
    @ysrcprajana4201 Před měsícem

    175 mla loo prajaloo boomi loo kabjaloo chesaru koni 100 la kotlu dochukunaru

  • @nalinich8733
    @nalinich8733 Před měsícem

    Lost poin correct

  • @KondalaKrishna-gz7hy
    @KondalaKrishna-gz7hy Před 28 dny

    Nex 10 set kuda radhu

  • @pawananand7742
    @pawananand7742 Před měsícem +2

    తుగ్లక్ నిర్ణయాలు

  • @SrinuvasJampana
    @SrinuvasJampana Před 25 dny

    అప్పుడు నోబోయే 150 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ట్యాంపరింగ్ జరగలేదా అప్పుడే జరిగిందా టాంపరింగ్ ఇస్తా అన్నాడు

  • @chirraprasad644
    @chirraprasad644 Před měsícem

    Evm moyyaa chesaru

  • @sowmyalakkineni2945
    @sowmyalakkineni2945 Před měsícem

    88 seats less 10k loss

  • @rajups9127
    @rajups9127 Před měsícem

    Jagan ku vyatirekam ga comments chesina nayakulandaru twaralo BJP or TDP or JSP lo I Tarun idi nijam brother

  • @sivacherry1262
    @sivacherry1262 Před měsícem

    Land act, Colours and photo publicity, Polavaram,Alcohol issues, Sand issues, Capital issue especially 3 capital policy, 0 development, Cheap and bad words from the leaders etc ... and finally Pavankalyan is the reason behind their lost

  • @SrinuvasJampana
    @SrinuvasJampana Před 25 dny

    మీరా అంత గొప్పోళ్ళు అంతలా పరిపాలించారని అర్థం అర్థమైందా మిస్సయ్యా తప్పకుండా సో అలా

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 Před měsícem +3

    జై జగన్

  • @rajups9127
    @rajups9127 Před měsícem

    Brother meeku prajalaki madhya dooram penchindi pedollaina Volu teerlu Kaadu, one and only 5:10 EVM lu. Ide nijam meeru nammi teerali.

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 Před měsícem +1

    I pac munchesindi nijame

  • @dhanub54
    @dhanub54 Před měsícem

    Mantrulu kanisam mantrini ani gurthinchaka haddhulu dhaati matladatam

  • @dvsentertainments
    @dvsentertainments Před měsícem

    Ivi yemi kadu amaravathi

  • @KondalaKrishna-gz7hy
    @KondalaKrishna-gz7hy Před 28 dny

    Past of all Madhaya Panama bed madhya panam

  • @madhukarreddy7759
    @madhukarreddy7759 Před měsícem +1

    పాత నీరు వెళ్లి కొత్త నీరు వచ్చి nattllu history repeat avutundi

  • @bhaskararaorevuru7552
    @bhaskararaorevuru7552 Před měsícem

    Bharatham sekuni mama maincharector y cp same sajjalaRamakrishnareddy jagansir

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d Před měsícem

    Doola theri beda migilindhi 😂

  • @venkat847
    @venkat847 Před měsícem

    90% ministers vallee ycp odipoyindi okkaru kuda vala saka gurinchi matladam manesi prati daniki personal life joliki vellaru ap charitra lo ilanti worst ministers evaru raru future lo raleru malla vastey adhi velaa valee sadhayam💯

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Před měsícem

    prathi paksha hodha kuda lekunda poyindhi

  • @saikishorekota2083
    @saikishorekota2083 Před měsícem

    Tv9 ki ekkuva badha 😂

  • @SrinuvasJampana
    @SrinuvasJampana Před 25 dny

    మూసుకుని కూకోండి ఐదు సంవత్సరాలు అన్ని మూసుకుని

  • @harishollu4280
    @harishollu4280 Před měsícem

    2024 లో జగన్ ఓడిపోవడానికి కారణాలు 😢సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పుల చేసి కాదు అందుకే జగన్ ఓడిపోయాడు జగన్ నియంత అహంకారం పరిపాలన ఓడిపోయింది ప్రజలు గెలిచారు ప్రజాభిమానం గెలిచింది వాళ్ళ అప్పలనాయుడు పాలకొల్లు