శత్రువులు ఎక్కడో ఉండరండీ ఇంటి నుండే మొదలవుతారు నిమేష్.. ఇదంతా ఇంటింటికి ఉండే రామాయణమే మీరు పబ్లిక్ platform లో ఉన్నారు కనుక అందరు పెద్దమనిషి అవతారం ఎత్తుతాం.. అసలు మీ పర్సనల్ మాకు అనవసరం.. మీరు చేసే కామెడీ కి ఎట్రాక్ట్ అయ్యాం పిల్లల వల్ల ఇబ్బంది పడే పేరెంట్స్ ఎంత మంది ఉంటారో అలాగే పేరెంట్స్ వల్ల problem పేస్ చేసే పిల్లలు చాలా మంది ఉంటారు అది అమ్మ నాన్న తప్పు కాదు చుట్టూ ఉండే పరిస్థితులు ఆలా చేస్తాయి మీరు మా అందరికి ఆన్సర్ చెప్తున్నంత కాలం మీకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి మంచి వీడియోస్ చెయ్యండి చాలు God bless you😊
నిమ్మి brother నేను నీ సబ్స్క్రైబర్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది కేవలం పూర్తిగా మీ కుటుంబ సమస్య దీన్ని పబ్లిక్ చేయొద్దు,మళ్లీ ఇష్యూ మీద ఇంకో పది యూట్యూబ్ ఛానల్ లో హెడ్డింగులు పెట్టి హైలెట్ చేయడం ఇది అంత మంచిది కాదు,ఎవరికీ అవకాశం ఇవ్వొద్దు.ఇవన్నీ వదిలేసి నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఎప్పుడూ అలానే మమ్మల్ని నవ్విస్తూ ఉండు.కౌంటర్ కౌంటర్ వీడియోస్ చేయొద్దు వదిలేసేయ్ plz
మీ అమ్మగారు చెప్పింది అబద్ధం అన్న వాళ్లు నిన్న చేసిన పోస్ట్ వీడియోకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు అప్పుడే అర్థమైంది వాళ్ళ అబద్ధం మాట్లాడుతున్నారని.... నేను నిన్ను టిక్ టాక్ నుండి ఫాలో అవుతున్నాను అన్న మీరు ఏంటో నాకు తెలుసు మీరేం బాధపడకండి
Meeru aunty tho chese PRANKS real ga pranks emo aavidaki teleedhemo record chestunnarani anukunnam. Meeru kuda previously ade chepparu. But ippudu pranks ke tanu vachi veltadi annaru. Ante just video kosam prank la ACT chestunnara ??
I know your mother through your videos only brother , never expected this. You are a genuine person. May mahadev gives you strength & happiness that you deserve😇
నిజమేరాధిక బ్లాక్ లో వీడియో ఉంది పెన్నా అహోబిలం వెళ్ళినప్పుడు సడన్గా కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళాను చాలా సీరియస్ అయింది అని తను వీడియో పెట్టింది మీ గురించి అయితే కాదు అది మాకు అర్థమైంది మీరు బాధపడకండి అంతా మంచే జరుగుతుంది ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది మీరు మంచివారు మీ మాటలు బట్టి అర్థం అవుతుంది
Mee mother dabbu ki ashapade manishi ani yeppodo artham ayyindhi. Thanu chala great ane feeling yekkuva. Kani alanti valla pillalu kooda alane behave chestharu. Good to know you are different. What amazes me is the chemistry with your mother in old videos. But your combination was great while it lasted 👍
Nimmi bro am following from long back I know what you are and expect chesindey aindi. Don't worry be strong💪my whole family are your fan and addicted to your videos ❤from hyderabad👍
నిమేష్ బ్రో ఈ రోజు అమ్మ ని పరిచయం చేసింది అమ్మ కు ఇంతలా ఇమేజ్ రావడానికి కారణం 100%నువ్వు. ప్రతి ఒక్కరు వీడియోలో అమ్మతో నిన్ను చూడాలని కోరుకుంటారు. నీ అన్ని వీడియోస్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తాం.best of luck
Nijanga mi life lo intha pain untundhi anukoledu evarem cgeppin vinakandi mi pain miku matrame telustundhi...we r with u....memu miku support chestam ..
హలో బ్రదర్ నీవు ఫ్యామిలీ ఓరియెంటెడ్ ప్రాంక్ వీడియోస్ చేస్తున్నావు అంటే నీవు ఎలాంటి వాడివో మాకు అందరికీ తెలుసు. (బిడ్డ ఎంత దుర్మార్గుడైన ఏ తల్లి అయినా తన బిడ్డను పదిమందిలో నవ్వుల పాలు చేయదు కడుపులోనే దాచుకుంటుంది )కానీ ఇక్కడ అది జరగలేదు. నీవు నీ మంచితనము మాకు అందరికీ తెలుసు. డోంట్ వర్రీ. please go on
Nuvu challa great anna challa open ga chapav ane we always support you only anna just because off your videos we came to know her you ..stay strong Anna..!
Thank you himesh same problam ma intlo kuda intlo eddaru pudithe okkarini okko laga chustharu elanti thallulu manalni kannaro ledo vallake thelvali very very thanks thammudu Nene social media lo pettalanukunna na family problem
Annayyi... Jeevithamm lo Em Jariginaa Yevaru yenni anukunna Video's cheyyadamm apakandi Andhukanteyy Devudu maa kosam Neeku ecchina varam Amma Valla ki teliyadam ledhu Telusukoni Valleyy oostaruuu dhanigurinchi Alochinchi Mammalni marchipokandi Evening mee video's chudaganeyy Mem padey kastanni padey sremani Marchipothunnamm Maa uudheyshamu Kevalam meeru me family happy ga undalani So Video's mathramm continue cheyyandi... 🙏🏻okay love you all bye.... 👍🏻
Really i understand your situation my dad faced the same situation, no one believed them anyway you are genuine we know what it is. Don't think about anything be happy dear we are here for you. I usually don't comment but I know your generosity
Nights comments on chesukunaru ipudu off chesaru…because Thappu valadhe ani antha, kopam unte ah CZcams Chanel teseyali me vala vachina fame ela use chesukuntaru… we always support you
తమ్ముడు.. self experience అయిన వాళ్ళకి పెద్ద explanation అవసరం లేదు .. ఇన్ని రోజులు ఫ్యామిలీ ఇలా ఉంటుందా ? మా ఇంట్లోనే ఎందుకు ఇలా ఉన్నారు అనుకునే వాణ్ణి.. నువు చెప్తుంటే .. నీది నాది ఒకటే కథ
నిమేష్ బ్రో నువ్వు నిజాయితీపరునివి అందరికీ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు
నిజం brother మీరూ అమ్మ కి ఇమేజ్ క్రియేట్ చేయకపోతే ఆమె ఎవరో కూడ తెలియదు...
Nimesh anna neeku 10k subscribers vunnapadu nunchi follow avthunna nee vedios anni chusa....keep going bro.......all d best....
Bro please reply me anna avari gurinchi matladutunnadu
శత్రువులు ఎక్కడో ఉండరండీ ఇంటి నుండే మొదలవుతారు నిమేష్.. ఇదంతా ఇంటింటికి ఉండే రామాయణమే మీరు పబ్లిక్ platform లో ఉన్నారు కనుక అందరు పెద్దమనిషి అవతారం ఎత్తుతాం.. అసలు మీ పర్సనల్ మాకు అనవసరం.. మీరు చేసే కామెడీ కి ఎట్రాక్ట్ అయ్యాం పిల్లల వల్ల ఇబ్బంది పడే పేరెంట్స్ ఎంత మంది ఉంటారో అలాగే పేరెంట్స్ వల్ల problem పేస్ చేసే పిల్లలు చాలా మంది ఉంటారు అది అమ్మ నాన్న తప్పు కాదు చుట్టూ ఉండే పరిస్థితులు ఆలా చేస్తాయి మీరు మా అందరికి ఆన్సర్ చెప్తున్నంత కాలం మీకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి మంచి వీడియోస్ చెయ్యండి చాలు God bless you😊
Super chala baga chepparandi
Super chala baga chepparu
Good Ward's
Vala mother link vunte petara anna
S bro
నిమ్మి brother నేను నీ సబ్స్క్రైబర్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది కేవలం పూర్తిగా మీ కుటుంబ సమస్య దీన్ని పబ్లిక్ చేయొద్దు,మళ్లీ ఇష్యూ మీద ఇంకో పది యూట్యూబ్ ఛానల్ లో హెడ్డింగులు పెట్టి హైలెట్ చేయడం ఇది అంత మంచిది కాదు,ఎవరికీ అవకాశం ఇవ్వొద్దు.ఇవన్నీ వదిలేసి నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఎప్పుడూ అలానే మమ్మల్ని నవ్విస్తూ ఉండు.కౌంటర్ కౌంటర్ వీడియోస్ చేయొద్దు వదిలేసేయ్ plz
Avunu nijame ala cheyyodhu nimesh
I do agree with ur words
Inko 100 videos petandi nimesh pina... Still nimesh fans will stay strong 💪
మీ అమ్మగారు చెప్పింది అబద్ధం అన్న వాళ్లు నిన్న చేసిన పోస్ట్ వీడియోకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు అప్పుడే అర్థమైంది వాళ్ళ అబద్ధం మాట్లాడుతున్నారని....
నేను నిన్ను టిక్ టాక్ నుండి ఫాలో అవుతున్నాను అన్న మీరు ఏంటో నాకు తెలుసు మీరేం బాధపడకండి
Anna a channel link petara plsssss
Avuna tammudu nuvvu chala baga kanukkunnavu grate
@@Evileye9
neku vasthe naku kuda pettu bro
Stay strong we are with you don't worry nimesh anna ❤️ from Nellore
Love from 🇺🇸 nimesh.. don’t worry I am seeing you since 2 years I feel you are genuine
Nice
Nimesh Bai nilaanti samasya naadhi. Me feeling naku arthamavthundhi. Best of luck u r future. Concentrate on u r life. God blessings always for u
They turned off comments that shows they are doing wrong . anyway you stay blessed and strong.
Me matalu vintuntey manushulu ela kuda vuntaraa ani pistundi andi 🙏
నువ్వు సూపర్ నిమ్మేష్
నువ్వు ఎప్పటికీ గొప్ప మనిషిగా మిగిలే ఉంటావు
Meeru aunty tho chese PRANKS real ga pranks emo aavidaki teleedhemo record chestunnarani anukunnam. Meeru kuda previously ade chepparu. But ippudu pranks ke tanu vachi veltadi annaru. Ante just video kosam prank la ACT chestunnara ??
Naku same doubt vachindi
Me story creativity & strong narration valla intha peru vachindhi anna meeku 😊
( Ee talent ni evaru copy kotta leru anthe)😊
True
I know your mother through your videos only brother , never expected this. You are a genuine person. May mahadev gives you strength & happiness that you deserve😇
what is the video he is talking about ?
@@joshithg6637 radhika vlogs channel
Anna Don't worry.....konni rojulu alane untadi ...memu meetho unnam... 🙏🙏🙏 From Telangana
Love you Anna... ❤️❤️
You are genuine i felt it, it's my instinct
Same situation nimmi anna ma intlo nenu kooda neelage suffer ayyanu
Anyway always fan of ur content nimsha anna and Vani gaaru🤗
Nimmy..am following from the beginning...you are good at Heart....be good..do good..be happy...❤️
నిజమేరాధిక బ్లాక్ లో వీడియో ఉంది పెన్నా అహోబిలం వెళ్ళినప్పుడు సడన్గా కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళాను చాలా సీరియస్ అయింది అని తను వీడియో పెట్టింది మీ గురించి అయితే కాదు అది మాకు అర్థమైంది మీరు బాధపడకండి అంతా మంచే జరుగుతుంది ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది మీరు మంచివారు మీ మాటలు బట్టి అర్థం అవుతుంది
Miru chepindi 100% correct. Evaro edo anarani patichkokandi. Rumors ala create chestune untaru, be strong..
Family is everything, hope everything works out soon. It's hard to watch you guys complaining about each other.
Family is everything yemi khadu . Life is everything. Family is a part of its not working choose alternate
Don't feel sad bro... always support with you ❤️
అన్న ఎదో జరిగింది ఎందుకు ఫ్యామిలీనీ బయటికి లాగుతవు వధిలేయాన్నా పోనీలే ఎవరి పాపాన వాళ్ళే పోతారు
Always with Nimmi,
Stay strong Bro👍
Be strong and focus on your work Anna … we completely know about you…be healthy and happy🙏
Mee mother dabbu ki ashapade manishi ani yeppodo artham ayyindhi. Thanu chala great ane feeling yekkuva. Kani alanti valla pillalu kooda alane behave chestharu. Good to know you are different. What amazes me is the chemistry with your mother in old videos. But your combination was great while it lasted 👍
True
Asal emaindi
Nenu same feel ayya
Nuvvu jagratta brother. Don’t get tensed. I know you from 3 years. Everything will be fine. Be strong
బ్రో మీకు సపోర్ట్ ఎప్పుడు వుంటుంది❤❤❤ తెలంగాణ జనగాం ❤❤
I am from Jangam..
Avuna
We are with you NIMESH anna😊😊
Really Genuine Talk...Stay Strong Bro....
anna yem jarigindhe video link pedathara
Nimmi bro am following from long back I know what you are and expect chesindey aindi. Don't worry be strong💪my whole family are your fan and addicted to your videos ❤from hyderabad👍
మంచివాళ్ళకి మంచే జరుగుతుంది... చరిత్ర చెప్పిన నీతి.
All the best ,mee videos happy ga cheseyandi,avanni mind lo pettukokundaa,meeru chala kastapadi paiki vaccharu,happy ga undaali mee life
నిమేష్ బ్రో ఈ రోజు అమ్మ ని పరిచయం చేసింది అమ్మ కు ఇంతలా ఇమేజ్ రావడానికి కారణం 100%నువ్వు. ప్రతి ఒక్కరు వీడియోలో అమ్మతో నిన్ను చూడాలని కోరుకుంటారు. నీ అన్ని వీడియోస్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తాం.best of luck
నీ పాటికి నువ్వు వీడియోలు చేయి అన్నా, అభిమానించడానికి మేము ఎప్పుడూ సిద్ధం
ఒడిలేయ్ అన్న, Don't need explanations.
మీ కామెడీ చాలా బాగా ఉంటది. అది చాలు మాకు. Love from Anatapur ❤️❤️
Nimesh bro but no bad comments in that video about u...that s ur genuine...that's why we love u...nd like u forever ❤️❤️❤️
Nijanga mi life lo intha pain untundhi anukoledu evarem cgeppin vinakandi mi pain miku matrame telustundhi...we r with u....memu miku support chestam ..
Nuvvu genuine person ani maaku telusu Anna.., Don't Worry 👍
1000% correct bro.....
అన్నా ఇది కూడా ప్రాంక్ అయితే చాలా హ్యాపీ
Nijanga antha baada untadu Anna sontha family itla chestunte nijanga nuvu Chala great and emotional strong person
Always with you 🙂❤️
Thalli gurinchi cheppaventi ane vallaki em telsu ilantivallu kuda untaru....kani ne dhairyaaniki mechukovali great bro
Don't worry annayya we are with you be strong 🥰🥰
Ur perfect person really
We are with you Nimesh anna ❣️
Bhayya edinaa Neku Maa 1000% support Istam..Nuvvu lekapothey vallu maku telidhu kuda..ekkado undaru bhayya mana sontholley podichestaru pakkane undi.
Anna ..i will support you ..vallandaru neevalley therapiki vacharu.. continuously nuv videos chey Anna..memantha support ga untam
I believe in you Nimesh, saty calm and patient.,
హలో బ్రదర్ నీవు ఫ్యామిలీ ఓరియెంటెడ్ ప్రాంక్ వీడియోస్ చేస్తున్నావు అంటే నీవు ఎలాంటి వాడివో మాకు అందరికీ తెలుసు. (బిడ్డ ఎంత దుర్మార్గుడైన ఏ తల్లి అయినా తన బిడ్డను పదిమందిలో నవ్వుల పాలు చేయదు కడుపులోనే దాచుకుంటుంది )కానీ ఇక్కడ అది జరగలేదు. నీవు నీ మంచితనము మాకు అందరికీ తెలుసు. డోంట్ వర్రీ. please go on
Anna a channel link petara anna
Don't worry bro happy ga undandi mee work meeru cheskondi be brave 💪☺☺☺
ఎంతైనా నీకు జన్మ నిచ్చిన తల్లి . తల్లి పై న ఇంత కటువుగా ఉండగూడదు సోదరా.అనుబవంతో చెబుతున్నాను అర్థం చేసుకో .
Antha ledhu anna Evari Badha Valladhi
Yavaru ani chepina memu namamu anna ur good person love u from Hyderabad ❤
Nv nammavani telusu le
We support for your hard-working.
Nenu ninne nammutha bro ur a junune guy❤
Nuvu challa great anna challa open ga chapav ane we always support you only anna just because off your videos we came to know her you ..stay strong Anna..!
Thank you himesh same problam ma intlo kuda intlo eddaru pudithe okkarini okko laga chustharu elanti thallulu manalni kannaro ledo vallake thelvali very very thanks thammudu Nene social media lo pettalanukunna na family problem
Radhika vlogs ki subscribe chesindhey neekosamey nv aa videos lo lekuntey enka maakendhuku saami eppudey unsubscribe chesestam
kruthagnatha leni manushulu naa life lo kooda vunnaru nimesh gaaru .... I know how it feels.
Past gurinchi vadiley anna be strong be happy anna lvu 🥰🥰🥰❤❤❤
Annayyi...
Jeevithamm lo
Em Jariginaa
Yevaru yenni anukunna
Video's cheyyadamm apakandi
Andhukanteyy
Devudu maa kosam
Neeku ecchina varam
Amma Valla ki teliyadam ledhu
Telusukoni
Valleyy oostaruuu
dhanigurinchi
Alochinchi
Mammalni marchipokandi
Evening mee video's chudaganeyy
Mem padey kastanni padey sremani
Marchipothunnamm
Maa uudheyshamu
Kevalam meeru me family happy ga undalani
So
Video's mathramm continue cheyyandi...
🙏🏻okay love you all bye.... 👍🏻
War against our loved will make us weak to core, take care anna, be happy
Really i understand your situation my dad faced the same situation, no one believed them anyway you are genuine we know what it is. Don't think about anything be happy dear we are here for you. I usually don't comment but I know your generosity
Anna don't feel we are all know your nature because of you only amma gets that much popularity we are always with you Anna☺☺
I totally understand and support you in this Nimesh bro 👍
True love, True people always gets this only bro.
Nights comments on chesukunaru ipudu off chesaru…because Thappu valadhe ani antha, kopam unte ah CZcams Chanel teseyali me vala vachina fame ela use chesukuntaru… we always support you
Bcoz of u only ur mom got fame bro it's 💯 true . family issues bayata pettoddu leave it and involve in ur work.all d best bro
Leave it bro devudu chustunnadu Anni so Mee manchitananiiki eppudu manche jarugutadi we are all always with you
తమ్ముడు.. self experience అయిన వాళ్ళకి పెద్ద explanation అవసరం లేదు ..
ఇన్ని రోజులు ఫ్యామిలీ ఇలా ఉంటుందా ? మా ఇంట్లోనే ఎందుకు ఇలా ఉన్నారు అనుకునే వాణ్ణి..
నువు చెప్తుంటే .. నీది నాది ఒకటే కథ
nimesh have talent he gonna rock
we need your home tour video anna
love from Bellary Karnataka
Always support for Nimesh Chowdary 💯❤️
Amma lo elanti vallani nenu chusanu so . I am understand your pain
More strength to you bro❤️❤️
You have good tallent,,,forget this issue,go ahead
Thappu valla side vundi kaabatti
Video petti comments turn off chesaru Anna
Bro nuvvu endo andariki telusu bro don't worry god bless you
Anna don't worry be strong we r with u. Lov u ❤️
Yours corect bro
Me mother popular ayendhe ne valle bro dont feel
హలో అన్నా నువ్వుచేపేది నిజమే
Don't feel sad Bro we will support you...
వదిలేయండి నిమేష్ గారు.... ఎవరి కంటెంట్ వాళ్ళు చేసుకుంటూ పోండి....
Real words, we cannot judge one side
Mari vedioes Testaverde kada bro, 3 yendlo aite..
👌👌👌 tamudu nenu kuda illanti manishiki 30years seva chesanu tamudu niku amma naku atta i perfectly understand you tamudu don't worry aa facelu ante
Be strong bro we are with you 🤝
359K subscribers with 359 videos stay strong brother 💫
Nee life inspiration anna youth ki
నిజం బాబు అనుభవించిన వారికె తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది
Love you annaaaa ♥️
Anna Don't feel Cool 😇Be happy😊 I like your attitude😅 💐🙏🏽😍
Always support for u nimesh bro🥰🥰
Starting nundi memu mimalni follow avtunnam we know the truth ❣️people know u annaya💗
LOVE FROM VIZAG ✌✌✌✌✌✌✌👆👆👆👆
Correct ga cheparu anna
Me iddari Madya em jarigindi bro ...adi cheppandi
We Are All With You Anna♥️ Naa Age Takkuve Ayyindacchu Kaani Mee Baadha Naaki Artam Ayyindi Anna