Ghana Swasti @ Veda Sabha

Sdílet
Vložit
  • čas přidán 15. 08. 2020

Komentáře • 255

  • @mukkavilliramakrishna2639

    I am 80 years old. Upto my 14th year I was in Godavari area. I was brought up in Agraharam atmosphere. After i left Godavari i could not hear such a disciplined veda recitals. Godavari Ghanapathees are blessed. I salute to them.

  • @gopalaniyer9669
    @gopalaniyer9669 Před 8 měsíci +9

    I AM 90 YEARS. THIS IS THE FIRST I AM HEARING SUCH A VEDIC RECITAL WITH HUBDREDS OF GANAPATHIGARS PARTICIPATING. I IS INDEED A PLEASURE AND PRIVILEGE TO HEAR SUCH A SPIRITUAL PROGRAMMEM

  • @ramanithyagarajan2304
    @ramanithyagarajan2304 Před 11 měsíci +14

    Sashtanga namaskaram to all Vedic scholars.Praying veda mata for their longevity and good health .
    🙏🙏

  • @hymab7343
    @hymab7343 Před 8 měsíci +6

    Exllent program like this continues. Next generation will learn

  • @Pinaki479
    @Pinaki479 Před rokem +26

    పరమేశ్వరుడు మిమ్మల్ని ఎంత అనుగ్రహించాడు మహానుబావులారా..వేద పారాయణం చేయగలిగే మహద్భాగ్యము మీకు ప్రసాదించాడు. వేద మాత ను నోరారా స్టుతించే అదృష్టం మీకు లభించింది. 🙏🙏🙏🙏

  • @krishnaswamymahalingam5904
    @krishnaswamymahalingam5904 Před 9 měsíci +12

    Such Vedic pundits deserve highest honour and respect in society

  • @kailashchand5870
    @kailashchand5870 Před rokem +5

    Jai ho stya sanatanion ki atyant madhur vachan .pranam aap sabhi ko.aap isi trah sanatan prampra ko aage badhate rhen koti koti bar Naman sadhuvad.

  • @krishnavasishtha6782
    @krishnavasishtha6782 Před rokem +5

    आचार्यश्रीशंकरभगवत्पाद गुरुभ्यो नमः।🙏🙏

  • @gopalakrishnaaryapuvvada7515

    ప్రతి బ్రహ్మర్షి కి పాదాభివందనములు నిర్వహకులుకు కృతజ్ఞతలు

    • @gangadhark9133
      @gangadhark9133 Před rokem +3

      మంచి కార్యక్రమము. చూచి విని తరించినాము. ఈ పరిస్థితులు ఎప్పుడు వచ్చునో??? మనసంస్కృతి ఎప్పుడు బాగుపడునో ???? నిర్వహుకులకు శతకోటి వందనాలు మనఃపూర్వకముగా 🙏🎉🌹❤️🥸🙏
      గంగాధర్ కాజా

  • @seetharamanviswanathan5724
    @seetharamanviswanathan5724 Před 9 měsíci +4

    இது போன்ற வேத கோஷங்கள் நாட்டில் அவ்வப்போது ஆங்காங்கே கேட்டுக் கொண்டிருப்பதால் தான் நாம் ஓரளவு ஸந்தோஷமாக வாழ்ந்து வருகிறோம். ஸனாதன தர்மம் நித்யமானது

  • @sharmasreepada1442
    @sharmasreepada1442 Před 9 měsíci +6

    అదృష్టం కొద్దీ ఈ వేదం వినడం.. మీరుఅంతా మహనుభావులు

  • @dattatrayahegde8172
    @dattatrayahegde8172 Před rokem +14

    Thanks for this melodious mantra..

  • @natesanvishwanathan7656
    @natesanvishwanathan7656 Před 9 měsíci +4

    Namaskaram. To All the Vedic Ganpadigal,s felt very happy hearing the Ghanaparayanam

  • @kannaniyer4789
    @kannaniyer4789 Před 8 měsíci +2

    Fantastic and awesome recital of mantrams. I got reminded of chanting rudram chamagam. My shasthang namaskaaram to all vadhyars and bhagvathars. Om namah shivaya 🙏👍👌

  • @sridharkbv8180
    @sridharkbv8180 Před 8 měsíci +3

    I am pitapuram Agraharam .Namaste all Vaidic Ghanaptys

  • @yanamandrakasivisweswarasa8170

    పూజ్యులు, గురుతుల్యులు పెద్దలు అందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఇట్లు కాశీ విశ్వేశ్వర శర్మ యనమండ్రా 🙏🙏🙏🙏🙏🙏

  • @saideepakkappagantula9153

    God made them and he will be listening to them all the time
    Gives us goosebumps indeed
    What a power
    Pranamamulu to all

  • @b.r.srihari4099
    @b.r.srihari4099 Před 2 lety +15

    I want to hear the continuation of this.........really nice...pls upload 'arkyena vai sahashrashah'

  • @vedavidhyasamithi4572
    @vedavidhyasamithi4572 Před 2 lety +20

    We don't understand anything but we experience the divinity and thrill of the chanting! Pranams.
    Sai Premi

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 Před rokem +2

    Great Sirs. Naa Hrudaya Purvaka Namaskara Vandanamulu. Thanks and Best Regards. Mullapudi Venkatarao.

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Před rokem +17

    ఈ మహా పండితుల వలనే ఆర్ష సంస్కృతి ఇంకా పరిడవిల్లుతూనే ఉంది మన దేశంలో...ఇంకా..ఇంకా..మన భావితరాలకు ఈ గొప్ప సంస్కృతి ని అంద చెయ్యాల్సిన బాధ్యతను మనందరి మీదా ఉన్నది.‌ఓం తత్సత్.

  • @raviprasadmvsnful
    @raviprasadmvsnful Před 2 lety +39

    వీరందరి లో ఒక్కరి కైనా భారతరత్న అవార్డు ఇస్తే
    భరత మాత గర్విస్తుంది
    అప్పుడు వచ్చేదే రామరాజ్యం
    🙏🙏 జై భారత మాత 🙏🙏 🙏

  • @RVI123
    @RVI123 Před 25 dny

    Such spiritual recitation . Very ennobling. Thanks .

  • @sreeramaprasannapasapula971

    Jai Sree Ram.
    Entire atmosphere will be PURIFIED by the reverberation SPIRITUAL RECITATION. My salutations to each one of the Spiritual scholars.

  • @kambhampatiradhakrishna9000

    గురువులు అందరకు మా హృదయ పూర్వక నమస్కారములు.

  • @kamalamanivenkatraman8551
    @kamalamanivenkatraman8551 Před 2 lety +33

    The pride of our nation. 🙏

  • @sreedevisubraveti3286
    @sreedevisubraveti3286 Před rokem +6

    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు

  • @chengappaps3614
    @chengappaps3614 Před rokem +7

    Only full fit human being can chant this. But not like myself creatures. Very nice and great

  • @murasee
    @murasee Před rokem +5

    Wonderful Divine vibrations, Blessed to listen to this, thank you for sharing the video....

  • @radhach5436
    @radhach5436 Před 2 lety +3

    Radha
    Excellent vedam

  • @lalithapidaparti6560
    @lalithapidaparti6560 Před 2 lety +19

    It is melodious while listening , yet want to know the meaning ...🙏🙏

  • @narasimhasharma.v7619
    @narasimhasharma.v7619 Před 10 měsíci +2

    ఇటువంటి వేదసభలు ఎన్నో నిర్వహించి మన వేద ధర్మాన్ని కాపాడండి ❤ వేదం వేదాద్యయనం చేయయడం వల్ల దేశం ఎంతో సుభిక్షంగా ఉండాలి అంటే మీలాంటి వారికీ నాయొక్క పాదాభివందనాలు తెలియచేస్తున్నాను 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @murthyg9427
    @murthyg9427 Před 3 lety +6

    ఆ వేదమాత శ్రీమద్ గాయత్రి అపార కరుణా కటాక్షములు మనందరి మీద ప్రసరించు గాక!

  • @vedamarg
    @vedamarg Před rokem +5

    కారణం లేందే కార్యం లేదు.. నిప్పు లేందే పొగరాదు.. జన్మ జన్మల సంస్కారం లేనిదే ఏదీ అంత తేలికగా రాదు. వేద పండితులందరికి నా వందనాలు. వేదభూమికి శతకోటి వందనాలు.

  • @ssraosanagavarapu1036
    @ssraosanagavarapu1036 Před rokem +7

    Divine exposition and adorable and unparalleled

  • @radhakrishnahn3233
    @radhakrishnahn3233 Před 8 měsíci +1

    I have really forgot any other thing, expect listing the vedic chanting which is mind blowing. The vibration might have reached lord Rudra.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 danyosmi 🙏🏻🙏🏻

  • @bharadwajbs1427
    @bharadwajbs1427 Před 9 měsíci +1

    Koti koti pranamam 🙏👏

  • @ramakrishna-ky8oi
    @ramakrishna-ky8oi Před 3 lety +4

    Excellent Veda manetaniki Jeevan posaru. All are eminent veda pandits.

  • @chintalapatimahalakshmiswa3727

    వేద బ్రాహ్మణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారము లు . ఈ ఘన విన్న తరువాత నా జన్మ ధన్య మైనది . ఈ video pradhana mantri gariki pampa ప్రార్థన

  • @sadivenarasimha1703
    @sadivenarasimha1703 Před rokem +4

    Excellent recitation and Pillars of our culture

  • @jagadeesha238
    @jagadeesha238 Před rokem +3

    ప్రతి ఒక్కరికీ నా శిరస్సు మీ పాదాలపై వుంచి చేతులను జోడించి సాష్టాంగ నమస్కారములు చేస్తున్నా....

  • @murthybhamidipaty202
    @murthybhamidipaty202 Před rokem +6

    This is the pride of our Telugu states.please respect them and support them forever

  • @jayachandrasekaran9135
    @jayachandrasekaran9135 Před 9 měsíci

    I am 82 sremahaperiavals kanagabishega wishes are fulfilled by vedarithwicjs .I am very happy .

  • @rajashrimule3734
    @rajashrimule3734 Před rokem +3

    वेदोनारायणाय नमः।ब्रह्मवृंदाय नमः।

  • @kadiyalasrinivasarao2308
    @kadiyalasrinivasarao2308 Před 9 měsíci +1

    🙏 సాష్టాంగ ప్రణామములు అండి ఇలాంటి వీడియోలు డౌన్లోడ్ చేసి పర్సనల్గా పంపిస్తే ఎంత అద్భుతం అండి

  • @mooolaa7222
    @mooolaa7222 Před rokem +6

    అత్యద్భుతం,, ఈ వేద పారాయణ,, వేద సంస్కృతీ మనని కాపాడతాయి,, సకాలంలో వానలు పడి పాడిపంటలకి లోటు లేకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు,, ఒక రైతు పొలంలో పని,, ఒక కార్మికుడి శ్రమ ఈ పండితుల వేద సేవ దేశానికి శ్రీరామ రక్ష 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @girishkulkarni7255
    @girishkulkarni7255 Před rokem +1

    In this age they are remember all the mantras is God gift I really wonder

  • @narayanrl8110
    @narayanrl8110 Před 2 lety +7

    ఎంత చక్కని divine atmosphere ? దేవుడా నన్ను గూడా ఒక వేదిక్
    స్కాలర్ గా పుట్టించకపోయావ్ ??

    • @Sw.Ananda
      @Sw.Ananda Před měsícem

      మీ కోరిక సహేతుక మే ! మనిషి ఆశ కి అంతు వుండదు. ఆశ తీరాలంటే కొంత కృషి వుండాలి, తాపత్రయం కూడా..
      వేద ఋషులు కూడా మేము సప్త ఋషులు గా జన్మించి వుంటే ఎంత బాగుండు ను అని కొనే వార ట.
      (ఈ రోజు మనకు ఆకాశం లో దర్శన మిచ్చే తారలు, పుణ్య మూర్తులు,
      మహాను భావులు, వారికి నా నమస్కారం.)

  • @mohanambalbalaji8959
    @mohanambalbalaji8959 Před rokem +7

    Sabhi Veda Vidhwanon ko Koti Pranam. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🚩🚩🚩🧡🧡🧡

  • @kaushalendraraomannava4578
    @kaushalendraraomannava4578 Před 8 měsíci +1

    🙏🙏🙏what can we even say! I feel so small.

  • @ramanavenkata9305
    @ramanavenkata9305 Před 8 měsíci +1

    Such practice should be encouraged in society for benefits of mankind

  • @raghunandanpallerla9158
    @raghunandanpallerla9158 Před rokem +2

    వేద పడింతులందరికి నా సాష్టాంగ నమస్కారములు

  • @balaplaza5162
    @balaplaza5162 Před 9 měsíci

    My name Balaraju Attelli Pushpalatha chennakula githra secunderavad. mee andariki sasthanga paadabhivandanalu sirs mammu deevinchandu. Namaskaramulu sirs.

  • @kodurijagannath9222
    @kodurijagannath9222 Před rokem +3

    Pranams to all veda guruji's

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 Před 2 lety +5

    🙏🏼🙏🏼🙏🏼నమోశ్రీ వేదపురుహాయ

  • @imdakshinamurthy4685
    @imdakshinamurthy4685 Před 9 měsíci +1

    వేదపండితులకు పాదాభివందనములు.

  • @gnanayagnam1215
    @gnanayagnam1215 Před 10 měsíci +3

    పరమాత్మ స్వరూపులైన ఘనాపాటీలకు
    పాదాభివందనం 🙏

  • @drsivajirajupenmetsa4712

    Great Godavari Ghanapatis

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 Před 2 lety +4

    Gurave saranam, jai maa saraswati

  • @krishnabalasubramanian9257

    Pranams to these vedic pundits

  • @prasadckv339
    @prasadckv339 Před 2 lety +13

    అందరికీ పాదాభివందనాలు.

  • @Savarkar819
    @Savarkar819 Před rokem +3

    వేదమాత్రే నమః 🙏

  • @srinivasasarmavelamuri4550
    @srinivasasarmavelamuri4550 Před 3 lety +10

    పండితులకు అనేక నమస్కారములు
    నిర్వాహకులకు కార్యకర్తలకు ప్రేక్షకుల కు కూడా నమస్కారములు

  • @destinykarma3047
    @destinykarma3047 Před rokem +1

    🙏🙏🙏🙏🙏

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 Před 2 měsíci

    వేదపండితులు అందరికి శతకోటి సాష్టాంగప్రణామములు.🙏

  • @user-vu8yh9ci1f
    @user-vu8yh9ci1f Před 10 měsíci +1

    మనది వేదభూమి మహానుభావులు అందరికీ

  • @bhavaniprasaddevarabhotla248

    ఇలాగే శుక్ల యజుర్వేదం ఋగ్వేదములను కూడా చదివిస్తే కొంచెం బాగుంటుంది.
    వారు ప్రక్కన ఉన్నా అవకాశం కలగచేసి అనుగ్రహం మన పండితులకు అమ్మవారు ఇవ్వమని కోరుతున్నాను.

  • @sivakumar-eg7or
    @sivakumar-eg7or Před 3 lety +12

    Pranams to all

  • @pbphanindar1201
    @pbphanindar1201 Před 2 lety +3

    VERY SOOTHING..p b phanindar Hyderabad

  • @prakashcuntoor1200
    @prakashcuntoor1200 Před rokem +4

    Very great namo namah

  • @gopalakrishnagudimetla3801
    @gopalakrishnagudimetla3801 Před 3 lety +12

    అందరికీ నా పాదాభివందనం

  • @Mr41627
    @Mr41627 Před rokem +4

    Pleasant to listen.

  • @ramakrishnankr7698
    @ramakrishnankr7698 Před rokem +3

    All our Chanting these MANTRAS are excellent and happy to hear the same. But to make it more effective why can't you elaborate the meaning. People who have learnt Sanskrit sometimes find it difficult to understand hence pl elaborate the meaning also to be more effective to the listener

  • @aravindafc3836
    @aravindafc3836 Před 3 lety +13

    வாழ்க சணாதனதர்மம்!! வாழ்க தமிழ்

  • @madhavarao568
    @madhavarao568 Před 10 měsíci +4

    Speechless🙏

  • @sivakumarnidamarthy8101
    @sivakumarnidamarthy8101 Před 9 měsíci +2

    అందరి కి పాదాభి వందనాలు

  • @RVI123
    @RVI123 Před 6 dny

    Very nice . Which venue , which city and date of event will be very informational . Thank you .

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Před rokem +2

    హిందూయిజం అంటే ఇది. ఘనాపాటీలు అందరకీ నా సాష్టాంగ నమస్కారాలు

  • @sankaripr8223
    @sankaripr8223 Před rokem +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻radhekrishna

  • @kailasamch9198
    @kailasamch9198 Před 9 měsíci +1

    వేద పండితులు అందరికీ నా నమస్కారాలు.❤

  • @narasimhasharma.v7619
    @narasimhasharma.v7619 Před 10 měsíci +2

    ఎందరికో అవార్డులు ఇస్తున్నారు ఇటువంటివాళ్ళు మీకు కనపడటంలేదా గవర్నమెంటకు సినిమాలకంటే వీళ్లు తసిపోయారా కాళ్ళుతే్రవండి 🙏🙏🙏🙏

  • @kaipa9982
    @kaipa9982 Před 9 měsíci +1

    ప్రతి మంత్ర ద్రష్ట.... ఒక్కొక్క ఘనాపాటి.. ఒక్కొక్క వేదమాత మంత్రస్వరూపం లోఉన్న బ్రహ్మ రూపం!

  • @itsmywould7271
    @itsmywould7271 Před 9 měsíci +2

    అందరికి నా పాడాభినందనలు 🙏🙏🙏🙏🙏

  • @muralidharaloor8247
    @muralidharaloor8247 Před 10 měsíci

    Ghanapateelaku Pranamamulu

  • @mohankumarm5482
    @mohankumarm5482 Před 3 lety +13

    Namaskaram to vedic scholars,God bless you all.

  • @lmsrao8927
    @lmsrao8927 Před rokem +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @surikotasurikota2122
    @surikotasurikota2122 Před 3 lety +2

    Mana bharatadeesam veeeda bhooomi

  • @vimlachopra9125
    @vimlachopra9125 Před 8 měsíci +1

    Fantastic.

  • @rajalakshmiradhakrishnan5343

    NEED of the. HOUR

  • @subramaniamm8569
    @subramaniamm8569 Před 2 lety +1

    వీటి అర్థాలు క్లుప్తంగ తెలిపిన బాగుంటుంది.

  • @baskaranchellakkan5935
    @baskaranchellakkan5935 Před rokem +2

    கற்றறிந்த சபை. அருமை.

  • @shyamrajadhikari5921
    @shyamrajadhikari5921 Před rokem +1

    ॐ ❤

  • @sitharamayasripadaexcellen8591

    పాదాభివందనం.

  • @chappallivenkatasathyanara4954

    Bramha. Garulu. AndariklThalavanchi. Padabivandanamulu

  • @sivaramprojectexperienceve9284

    I request concern authorities to give Bharatratna in any one Ghanapathi pandit🙏. The whole Bharatvarsha is living& protected by these pandits🙏

  • @shannavatitrust1227
    @shannavatitrust1227 Před 2 lety +2

    Great.....thanks lakshminarayanan

  • @seshagirisarma8810
    @seshagirisarma8810 Před rokem +3

    Anega Namaskarangal to All Vedha Vithu'S

  • @gsacademy-hyd
    @gsacademy-hyd Před 2 lety +1

    May I know the program location where it took place kindly this program

  • @vignanavedika940
    @vignanavedika940 Před 6 měsíci

    వేదపండితమండలికి శతకోటివందనములు.

  • @pravindave4194
    @pravindave4194 Před 7 měsíci

    Namaste from,gujarat