ఏసీ కరెంట్ బాక్స్ ఫిట్ చేయడం ఎలా..? || How to fit AC current box..? Is it that simple ?

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • హాయ్ ఫ్రెండ్స్...
    ఇది మనందరి ఎలక్ట్రికల్ ఛానల్
    ================
    ఏసీ కరెంట్ బాక్స్ ఫిట్ చేయడం ఎలా..? ఇది చాలా సింపుల్ ?
    How to fit AC current box..? Is it that simple?
    / channel
    • మినీ బ్యాటరీస్ కి ఛార్...
    • మీ ఇంట్లో ఎర్త్ పని చే...
    • మీ ఇంట్లో స్విచ్ ప్రాబ...
    01. ఈ ఛానల్ లో ప్రతి వీడియో కూడా మన ఇంట్లో ఉపయోగపడేలాగా ఉంటుంది.
    02. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి ఉంటాయి
    03. ప్రతిరోజు కూడా ఒక వీడియో వచ్చేలాగా అయితే ప్రయత్నం చేస్తున్నాను.
    -----------------
    మీ అందరూ కూడా ఈ ఛానల్ ని ఆదరించండి అలాగే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి () మరికొన్ని వీడియోలు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను...!
    ------------------
    ఇప్పటివరకు ఈ ఛానల్ ని చాలామంది ఆదరించారు.. ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు నన్ను ముందు ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు అలాగే కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ అలాగే కొత్తగా వచ్చే రివర్స్ కూడా మన ఛానల్ ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి...
    #teluguelectricalsuresh #switch #electrical #hyderabad #telguelectriupdates
    #cooler #fans #homemade #home works #manaelectricalsuresh #telugueelectricalsureshletestupdats #telugunews #letestupdateselectricalsuresh #vijayawadaelectricalsuresh #hyderabadelectricalsuresh #letesttelugusongs #telugunewsupdates #telugunewselectricalupdates #playincognito

Komentáře • 12

  • @Vasuelectrotech
    @Vasuelectrotech Před 2 měsíci +1

    Good information anna❤

  • @SaiApsrtcking
    @SaiApsrtcking Před 3 měsíci +2

    Copper wire 4 sqmm single core use chuu

  • @phaniguntireddy3649
    @phaniguntireddy3649 Před 3 měsíci +2

    Anna coller fan speed vunnttundi slow ayyi malli fast ga vastundi pb eanti anna.nenu high lo ne pedatha coller fan ni .but suddenga slow ayyi malli fast ga run avutundi

    • @TeluguElectricalSuresh
      @TeluguElectricalSuresh  Před 3 měsíci +1

      మీరు ఒకసారి కండెన్సర్ కాయిన్ ని మార్చండి...(పవర్ ఇవ్వడంలో అప్ అండ్ డౌన్ చేస్తుంది ప్రస్తుతం ఉన్న కండెన్సర్ కాయిన్) కండెన్సర్ మార్చ్ చూడండి ! మళ్ళీ అప్డేట్ పెట్టండి

  • @rajeshv6610
    @rajeshv6610 Před 4 měsíci +2

    Sir 1.5 ton ac ki 2.5sqmm wire with 16amps box use cheiyocha cheppandi pls ?

  • @koppulamahender6015
    @koppulamahender6015 Před měsícem +1

    అంత హేవి అవసరం లేదు బ్రో 2.5 వైర్ సరిపోతోంది

    • @TeluguElectricalSuresh
      @TeluguElectricalSuresh  Před měsícem

      ఆ అదే విషయం వీడియోలో కూడా చెప్పాను...() కానీ మన దగ్గర ప్రస్తుతం ఉన్న వైర్ కాబట్టి యూస్ చేసాం అంతే...

  • @Rameshkumarkakileti
    @Rameshkumarkakileti Před 4 měsíci

    😊😅