ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి! కేవలం ఈ 5 వాక్యాలు తెలిస్తే చాలు 5 వేల వాక్యాలు మాట్లాడవచ్చు..

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024

Komentáře • 18

  • @dilipkumar-dg4um
    @dilipkumar-dg4um Před rokem

    Hi
    Five golden sentence i do listen
    Last two videos past and present
    Now future
    I will take breakfast at 7 o clock tomorrow
    I will wake up at 5 o clock tomorrow

  • @kvcookingrecipes7963
    @kvcookingrecipes7963 Před rokem +1

    Super sir

  • @koulutlaiahsiva7654
    @koulutlaiahsiva7654 Před rokem +1

    Practice section super sir

  • @EshwarN03
    @EshwarN03 Před měsícem +1

    రేపు మీరు క్లాస్ కి వస్తారా?
    Will you come to the class tomorrow?
    రేపు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతారా?
    Will you speak English tomorrow?
    రేపు అమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా?
    Will she speak English tomorrow?
    రేపు అతను ఇంగ్లీష్ మాట్లాడుతాడా?
    Will he speak English tomorrow?
    రేపు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరా?
    Will they speak English tomorrow?
    ఎందుకు రేపు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు?
    Why won’t they speak English tomorrow?
    ఎప్పుడు రేపు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతారు?
    When will they speak English tomorrow?
    మీరు 1 ఇయర్ తర్వాత హౌస్ కడుతారా?
    Will you build a house after one year?
    నేను 1 ఇయర్ తర్వాత హౌస్ కడుతా
    I will build a house after one year
    నేను 1 ఇయర్ తర్వాత హౌస్ కట్టను
    I won’t build a house after one year
    ఆమే 1 ఇయర్ తర్వాత హౌస్ కడుతుందా?
    Will she build a house after one year?
    ఆమే ఎక్కడ కడుతుంది హౌస్ ?
    Where will she build a house?
    ఆమే ఎలా కడుతుంది హౌస్ ?
    How will she build a house?
    నేను రేపు హైద్రాబాద్ వెళ్తాను
    I will got to Hyderabad tomorrow
    రేపు మీరు హైద్రాబాద్ కి వెళ్తారా?
    Will you go to Hyderabad tomorrow?
    ఎల వెళ్తారు హైద్రాబాద్ కి?
    How will you go to Hyderabad?
    ఎప్పుడు వెళ్తారు హైద్రాబాద్ కి?
    When will you go to Hyderabad?
    రేపు మీ ప్రెండ్ ను కలుస్తారా?
    Will you meet your friend tomorrow?
    ఎక్కడ కలుస్తారు
    Where will you meet?
    నేనూ కలువను నా ప్రెండు ను రేపు
    I won’t meet my friend tomorrow
    మీరు నన్ను ప్రశ్నలు అడుగుతారా?
    Will you ask me questions?
    ఎక్కడ అడుగుతారు?
    Where will you ask?
    నేను అంగ్లయజ్ఞం లో అడుగుతాను
    I will ask questions in AnglaYagnam
    ఎప్పుడు అడుగుతారు?
    When will you ask?
    రేపు నేను రెస్ట్ తీసుకుంటా
    I will take rest tomorrow
    అమె రేపు రెస్ట్ తీసుకుంటుంది
    She will take rest tomorrow
    మీరు రేపు రెస్ట్ తీసుకుంటారా?
    Will you take rest tomorrow?
    ఆమె మోసం చేసింది నిన్ను
    She cheated you
    మీరు నన్ను అబినందిస్తారా?
    Will you appreciate me?
    అతను అబినందిస్తాడు మిమ్మల్ని
    He will appreciate you
    అమె అభినందిస్తుంది
    She will appreciate you
    నన్ను మీరు ప్యూచర్ లో విమర్శిస్తారా?
    Will you criticize me in the future?
    నేను మిమ్మల్ని విమర్శించను
    I won’t criticize you
    అతను విమర్శిస్తాడు మిమ్మల్ని
    He will criticize you
    అమె విమర్శిస్తుంది మిమ్మల్ని
    She will criticize you
    నా విషెస్ తెలియజేస్తారా?
    Will you convey my wishes?
    నేను తెలియజేస్తాను మీ విషేస్ ను
    I will convey your wishes
    అమే తెలియజేస్తది మీ విషేస్ ను
    She will convey your wishes
    అతనూ మీ విషేస్ ను తెలియజేయడు
    He won’t convey your wishes
    నేను బస్ ను క్యాచ్ చేస్తాను
    I will catch the bus
    నేను బస్ ను క్యాచ్ చేయను
    I won’t catch the bus
    మీరు బస్ ను క్యాచ్ చేస్తారా?
    Will you catch the bus?
    ఎందుకు మీరు బస్ ను క్యాచ్ చేయరు?
    Why won’t you catch the bus?
    మీరు రేపు క్లాస్ కి వస్తారా?
    Will you come to the class tomorrow?
    మీరు రేపు క్లాస్ కి రారా?
    Won’t you come to the class tomorrow?
    మీరు రేపు క్లాస్ కి ఎలా వస్తారు?
    How will you come to the class tomorrow?
    మీరు పరిక్ష ను కండక్ట్ చేస్తారా?
    Will you conduct an exam?
    నేను కండక్ట్ చేస్తాను పరిక్షను
    I will conduct an exam
    అతను కండక్ట్ చేస్తాడు పరిక్షను
    He will conduct an exam
    మీరు మీ ప్యామిలి పైన అధారపడుతార ప్యూచర్ లో?
    Will you depend on your family in future?
    నేను అధారపడను నా ప్యామిలి పైన
    I won’t depend on my family
    అతను అధారపడుతాడు తన ప్యామిలి పైన
    He will depend on his family
    ఇది వివరిస్తారా?
    Will you describe it?
    నేను వివరించను అది
    I won’t describe it
    అమె మీతో రేపు మాట్లాడుతుంది
    She will speak to you tomorrow
    రేపు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతారా?
    Will you speak English tomorrow?
    రేపు మీరు ఇంగ్లీష్ మాట్లాడరా?
    Won’t you speak English tomorrow?
    రేపు మీరు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడరు?
    Why won’t you speak English tomorrow?
    రేపు నేను మాట్లాడుతాను
    I will speak to you tomorrow
    అతను మాట్లాడుతాడు
    He will speak to you tomorrow
    రేపు నేను మిమ్మల్ని కలుస్తాను
    I will meet you tomorrow
    రేపు మీరు నన్ను కలుస్తారా?
    Will you meet me tomorrow?
    రేపు మీరు నన్ను కలువరా?
    Won’t you meet me tomorrow?
    ఎందుకు మీరు నన్ను కలువరు?
    Why won’t you meet me?
    రేపు రిప్లయి ఇస్తారా?
    Will you reply to me?
    ఈ రొజు మీరు హింది టీచ్ చేస్తారా?
    Will you teach Hindi today?
    నేను ఇంటర్వ్యు పేస్ చేస్తాను ప్యూచర్ లో?
    I will face an interview in futere
    ఇంతకుముందు మీరు ఇంటర్వ్యు పేస్ చేసారా?
    Did you face an interview earlier?
    ఇంతకుముందు మీరు ఇంటర్వ్యు పేస్ చేయలేదా?
    Didn’t you face an interview earlier?
    ఎందుకు ఇంతకుముందు మీరు ఇంటర్వ్యు పేస్ చేయలేదు?
    Why didn’t you face an interview earlier?
    నేను ఇంటర్వ్యు పేస్ చేసాను?
    I faced an interview
    నేను ప్యూచర్ లో ఇంటర్వ్యు పేస్ చేస్తాను
    I will face an interview in future
    నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను ప్యూచర్ లో
    I will speak English in the future😊
    ఇంటి వద్ద ఉండి నేర్చుకుంటున్న విద్యార్థి బృందం తరపున మీకు ధన్యావాదములు తెలుపుతున్నాము గురువు గారు🙏

  • @sindhupunna6713
    @sindhupunna6713 Před rokem

    Super sir practice section good

  • @tillumaster1861
    @tillumaster1861 Před rokem

    Awesome sir

  • @vijaygopali
    @vijaygopali Před rokem

    Super class sir

  • @Tarun_Tirri
    @Tarun_Tirri Před rokem

    Tooo good sir

  • @chandsk9920
    @chandsk9920 Před rokem

    Nenu breakfast cheyanu
    Okaokasari n8 padukoni

  • @dilipkumar-dg4um
    @dilipkumar-dg4um Před rokem

    Will you bring milk at 6 o clock tomorrow
    Will take dinner at 5 o clock tomorrow
    Yas i wil take dinner at 5 o clock tomorrow
    Will she go there
    Will he go there
    I will go to Bangalore
    Will you watch movies tomorrow at 5 o clock
    I will speak English at 5 o clock tomorrow
    All are learning
    Will Soniya Gandhi come to Hyderabad tomorrow
    My friends will come to Hyderabad tomorrow
    My childrens will come to Hyderabad next month
    My colleague will come to Hyderabad tomorrow

  • @dilipkumar-dg4um
    @dilipkumar-dg4um Před rokem

    Will you go to Mumbai next year

  • @dilipkumar-dg4um
    @dilipkumar-dg4um Před rokem

    I will pay fees tomorrow
    I take launch

  • @dilipkumar-dg4um
    @dilipkumar-dg4um Před rokem

    She will take lunch at 6 clock tomorrow
    I will wake up at 5 o clock tomorrow
    I will take breakfast at 7 o clock tomorrow
    I will take lunch at 5 o clock tomorrow
    I will go to bed at 80 clock tomorrow
    Will you take breakfast at 7 o clock tomorrow
    Will she wear neat dress at 8 o clock tomorrow
    Will he come to office at 5 o clock tomorrow
    Will you wake up at 5 o clock tomorrow
    No i won't wake up at 5 o clock tomorrow
    Will you take breakfast at 7 o clock tomorrow
    Yas i wil take lunch at 5 o clock tomorrow
    I

  • @dilipkumar-dg4um
    @dilipkumar-dg4um Před rokem

    He will watch movies tomorrow
    He won't watch movies tomorrow
    Will he watch movies tomorrow
    She won't come Hyderabad tomorrow
    She will buy a car
    She won't buy a car
    Won't she buy a car

  • @kchandrapal1155
    @kchandrapal1155 Před rokem

    Sir 1 month fee entha untundi plss

  • @kvcookingrecipes7963
    @kvcookingrecipes7963 Před rokem

    Sir middle lo apesharu Mee vedeo

  • @sonamonichaitanya4590

    👌🙏🙏🙏🙏🙏👌

  • @user-uu3zt4kn4q
    @user-uu3zt4kn4q Před rokem

    Super sir