అంబేడ్కర్ విగ్రహం ఒక చరిత్ర | Blue March | Katti Padmarao gari Full Speech

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • అంబేడ్కర్ విగ్రహం ఒక చరిత్ర | Blue March | Katti Padmarao gari Full Speech #125ftAmbedkarStatue
    భారత్ దేశ స్వరూపం మారాలంటే అంబేడ్కర్ విగ్రహం కావాలి
    Andhra Pradesh Dalita Mahasabha demanded in the meeting to install a 150-feet-tall statue of B.R.Ambedkar in the new capital of Andhra Pradesh.
    Dr Katti Padma Rao also demanded that the life story of B.R.Ambedkar and
    Mahatma Phule to be included in school curricula.
    Blue March Demands
    1. Allotting 25 Acres of Land for the 150 feet Ambedkar Statue in Andhra Pradesh
    2. Ambedkar Memorial in the Ambedkar Smrithi vanam
    3. Buddhist University in Amarawathi
    4. Ambedkar National Library
    5. Ambedkar Media Center
    6. Ambedkar Auditorium
    7. Ambedkar Health Research Center
    8. Ambedkar Old Age Home etc...
    • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva • Speechs on Ambedkar, P...
    • Caste Politics • Caste Politics
    • Karamchedu • Karamchedu
    • Master Classes • Master Classes on Pers...
    • Katti Padma Rao Inspiring Speechs • Dr Katti Padma Rao Ins...
    • Dalit Poetry • Dalit Poetry - దళిత కవ...
    • Face Book : / founderdalitmovement
    • Twitter : ka...
    • instagram : / blackscreenin
    Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
    Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
    Black Screen Blackscreen #BlackScreen #blackscreen

Komentáře • 41

  • @rameshbabuteluguking
    @rameshbabuteluguking Před 3 dny +1

    Jai bheem jai Dr katti padmarao 🙏🙏🙏🙏💪💪💪💪

  • @dandasichandraiah837
    @dandasichandraiah837 Před 8 měsíci +3

    excellent

  • @user-og5vi2qi8j
    @user-og5vi2qi8j Před 8 měsíci +3

    Jai Bheem sir

    • @bhaskarreddy-bd7hz
      @bhaskarreddy-bd7hz Před 7 měsíci

      Vattakayala bheem! Jai bheem peru cheppi ah ambedkar paruvu tesstuunaru itlanti kojjakodukulu! Sankara jathi gorrelu

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 7 měsíci +2

    కారంచేడు, చుండూరు సంఘటనలు మన దళితుల ఐక్యత కోసం చాలా దోహదం చేశాయి. ఆ సంఘటనలు జరుగకముందునుంచే మన కత్తి చాలా కృత్రిమ అబద్ధపు కేసుల్లో ఇరుక్కొని తన మేధాశక్తులతో నేటికీ మన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నిస్వార్థంగా అడుగులు ముందుకు వేశే ఈ కత్తిని వ్యతిరేకించే తుచ్ఛులుకూడా మనలో ఉన్నారు.
    రాజకీయపార్టీల కొమ్ము కాస్తూ వారితాయిలాలకు అలవాటుపడిన విస్వాసఘాతుకలు మన జాతికి తీరని నష్టం చేస్తున్నారు.

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 Před 7 měsíci +2

    జైభీమ్ సర్ ఫ్రొం యానాం

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 7 měsíci +1

    జై భీమ్ జై జైభీమ్,
    జై కెపిఆర్ జై జై బుద్ధాయ 🙏

  • @sriramkrishna-yq3dz
    @sriramkrishna-yq3dz Před 7 měsíci

    Jai bheem 👏👏✊✊✊

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju4591 Před 8 měsíci +9

    కత్తి పద్మా రావు గారు నీతి, నిజాయితీ, చిత శుద్ధి ఉన్న నాయకుడు. SC ల పట్ల నిజమైన నిస్వార్థ ప్రస్తుత కాల ఏకైక నాయకుడు.

  • @kkr7882
    @kkr7882 Před 8 měsíci +4

    Sir, you are the new ambedkar for AP

  • @Raju_K12121
    @Raju_K12121 Před 7 měsíci

    Sir audio clarity ledu.. please keep videos with good audio

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Před 7 měsíci +1

    Like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai rao tq for sharing this video

  • @pujariraveendra557
    @pujariraveendra557 Před 8 měsíci +2

    జై భీమ్ సార్ 👍

  • @shankargunde9162
    @shankargunde9162 Před 8 měsíci +3

    Jai Bhem jai Bhudham

    • @user-kg8fs2zp8m
      @user-kg8fs2zp8m Před 7 měsíci

      మన దళితులందరూ ఏనాడైతే మన దేవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అని పూర్తి విశ్వాసంతో నమ్మి, వారు అవలంభించిన బుద్ధిజాన్ని మనం కూడా నమ్మి ఆబాటలో నడిచిననాడుమాత్రమే మన బహుజనుల రాజ్యం సాధించగలం మిత్రమా!!

  • @klrkmurthy5574
    @klrkmurthy5574 Před 7 měsíci +2

    Enadu antaranithanam yekkada ledu kondaru rajakeya pabham kosam create chestunnaru .

  • @Triumph62004
    @Triumph62004 Před 7 měsíci

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS Před 8 měsíci +2

    JAI BHEEM SIR

  • @anilkumardhara778
    @anilkumardhara778 Před 7 měsíci

    TQ U Sir. Great person. Dr B.R. Ambedkar

  • @yogipower5302
    @yogipower5302 Před 7 měsíci

    ❤❤❤❤❤❤❤😂

  • @varaprasadareti52
    @varaprasadareti52 Před 7 měsíci +1

    Sc,St subplan nidhulu karchu cheyani peabhutwalu chese garadi ambhedkar vigrahalu

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 7 měsíci +3

    మనదళితులలో ఇలాంటి కత్తులు (KPR) ఊరూరా తయారు కావాలని ఆసిస్తున్నాను. ఊరికే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గార్ని చాలామంది మన దళిత వర్గాలవారు ఇతరులమాదిరిగానే రాజ్యాధికారంకోసం వాడుకోవాలని చూస్తున్నారు తప్ప అసలు దళితుల ఐఖ్యత అనేదానికి మార్గం సుగమం చేయాలి అనే విషయాన్ని మరుగున పడేశారు.

  • @ChetanKumar-pp5sq
    @ChetanKumar-pp5sq Před 7 měsíci +4

    ambedkar statue manaku em ayina annam pedutundha......oka school kattisthe pedha pillalaki education vacchedhi....oka hospital kattisthe pedha vallaku upayoga padedhi.......govt money ila waste cheyadam correct kaadhu

  • @gandamrajanna6753
    @gandamrajanna6753 Před 8 měsíci +1

    Jai bheem

  • @thathagarisonthahospital
    @thathagarisonthahospital Před 8 měsíci

    C.satya nirdharan
    Charvaka activist
    Katthi gaaru Mee arogyam yelavundhi

  • @tgangadharam3067
    @tgangadharam3067 Před 7 měsíci +1

    Sir మీరు ఆంధ్రప్రదేశ్ కీ icon , కానీ జగన్ విషయంలో కొంచం ఆలోచించండి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 7 měsíci

    నేడుకేంద్రం మన భారతరాజ్యాంగం విలువలను మంటకలిపే ప్రయత్నంలో మునిగిపోయి మన జాతులను "మనుస్మృతి" అమలుకోసం తహతహలాడుతూ వందేళ్ళువెనక్కి నెట్టవేయబోతుంది. సనాతనం ముసుగులో దళితులకు తీరని అన్యాయం జరుగబోతున్నా మన దళిత హిందువులం అజ్ఞానంలో కొట్టుకుపోతున్నాము. ఇకనైనా మన KPR అడుగుజాడల్లో, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గార్ని పూజిస్తూ అడుగులు ముందుకు పడకుంటే మనందరం దిక్సూచిలేనిపడవప్రయాణీకులుగా నీటమునగటం ఖాయం 🙏

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 7 měsíci

      భజన ఎంతసేపు భజన...
      మా అంబేద్కర్ గొప్పొడు సార్ మా అంబేద్కర్ లేకుంటే మీకు స్వేచ్చ లేదు సార్ మా అంబేద్కర్ లేకుంటే మీకు బతుకు లేదు సార్ అసలు మా అంబేద్కర్ పుట్టపోతే అసలు మనుషులే లేనట్టు సార్ అంబేద్కర్ వల్లనే మనం గాలి పిలుస్తున్నాం సార్ అంబేద్కర్ వల్లనే మనం బ్రతికి ఉన్నాం సార్ అంబేద్కర్ పుట్టకముందు ఎవరూ మాట్లాడేవాళ్ళు కానే కాదు సార్...
      ఇది అంబేద్కరిస్ట్ ల అంబేద్కర్ భజన...
      జై మనుస్మృతి....జై శ్రీ రామ్...

  • @surakuntla
    @surakuntla Před 7 měsíci

    A survey link send chayra
    anni apaddalu enduku cheppi ee samajanni nasanam chestunnaru

  • @bharathrangu9018
    @bharathrangu9018 Před 7 měsíci

    Pichakayala charitra

  • @surakuntla
    @surakuntla Před 7 měsíci

    mari Nobel enduku raledu

  • @pavantanuku8087
    @pavantanuku8087 Před 7 měsíci

    Sir I want to buy your books so pls provide contact number to purchase those