KALYANAM KAMANEEYAM | FULL SONG 4K | SHIVA VELUTHURU | VISHWAPRIYA | KALYAN KEYS | JDL OFFICIALS

Sdílet
Vložit
  • čas přidán 3. 05. 2023
  • KALYANAM KAMANEEYAM FULL SONG | SHIVAKRISHNA VELUTHURU | VISHWAPRIYA | KALYAN KEYS | KAPIL MADDURI | ROHINI | PRABHAKAR DARUGUPALLY | JDL OFFICIALS
    CREDITS:
    PRODUCER : Darugupally Prabhakar (+919505260666)
    Lyrics : Kapil Madduri
    Singer : Rohini
    Music : Kalyan Keys
    Cinematography : Janatha Bablu
    Editing - di & Posters : Anil Aaru
    Choreography : Raghu Jaan
    Cast : Vishwapriya & Shivakrishna veluthuru
    Devika Rani
    Munna
    Akhil
    Mani
    Ashok
    Art Department - Praneeth Reddy
    Makeup : Pavan
    Story - ScreenPlay - Direction : Shivakrishna Veluthuru ( 9704092800 )

    #KalyanamKamaneeyam
    #KalyanamKamaneeyamfullsong
    #Kalyanamkamaneeyamsong
    #KalyanamKamaneeyamfullsong
    #janathabablu
    #ShivakrishnaVeluthuru
    #Vishwapriya
    #KlaynanKeys
    #sadsongs
    #lovefailuresongs
    #newlovefailuresongs
    #folklovefailure
    #lovefaliurehhitsongs
    #ramlaxmansongs
    #breakupsong
    #breakupsongs
    #latestbreaupsongs
    #Shivakrishnaveluthuru
    #newfolksong
    #newfolksong
    #TeluguFolkSongs
    #TeluguDJSongs
    #TelenganaFolkSongs
    #LatestDJFolkSongs2021
    #TrendingVideoSongs2021
    #NewVideoSongs2021
    #EmotionalStatusVideos
    #WhatsAppStatusVideos
    #LoveSongs2021
    #janathabablu
    #SingerRamuSongs
    #laxmanlyrics
    #ramlaxmansongs
    #breakupsong
    #allaheallahafullsong
    #tonykick
    #lovestatus
    #lovesongs #ravammaBangaruBomma #SingerRamu #shivakrishnaveluthuru #PoojaNageswar #NaveenJ #arunkoluguri #hanumayyaBandaru
    #telugunewlovefailuresong2023 #newtelugulovefailurefolksong2023dj #telugunewprivatelovefailuresongscome2023 #teluguprivatelovefailuresongs2023 #lovefailuresongsintelugu2023whatsappstatus #newlovefailuresongsintelugu2023dj #telugufolklovefailuresongs2023 #newlovefailuresongsintelugu2023femaleversion #lovefailuresongsintelugu2023 #newtelugulovefailurefolksongs2023 #lovefailure2023telugu #dilipdevagantelugusongsnew2023lovefailure #flocknewsong2023telugulovefailure #telugulovefailuresongsin2023 #newlovefailuresongsintelugufolk2023 #lovefailuresongsinteluguprivatenew2023 #newdjsong2023telugulovefailure #lovefailuresongsintelugu2023lyrics #telugulovefailuresongsprivate2023 #telugunewlovefailuresong2023 #newfolksongs2023telugulovefailure #lovefailuresongs2023whatsappstatus, #lovefailuresongsall2023, #lovefailuresongs2023teluguall, #lovefailuresongs2020and2023, #lovefailuresongsintamilnew2023album, #lovefailuresongsintelugu2020and2023, #Anumedia #lovefailuresongsintelugubass2023, #lovefailuresongscome2023, #lovefailuresongscom2023, #lovefailuresongscometelugu2023, #lovefailuresongs2023download, #lovefailuresongsdj2023telugu, #diliplovefailuresongs2023, #lovefailuresongsdjremixtelugu2023fullbass, #lovefailurefolksongs2023, #latestfolklovefailuresongs2023telugu, #lovefailuresongslovefailuresongs2023, #newtelugulovefailurefolksongs2023dj, #pullapavankumar #lovefailuresongsfemaleversionintelugu2023, #lovefailuresongsgondi2023, #lovefailuresongshindinew2023, #lovefailuresongs2023intelugu, #newlovefailuresongsin2023, #tamillovefailuresongsin2023, #lovefailuresongsinbanjara2023, #lovefailuresongsintelugu2023whatsappstatus, #lovefailuresongsintelugu2023dj, #lovefailuresongsinhindi2023, #telugulovefailuresongs2023dj, #lovefailuresongsdjremixtelugu2023whatsappstatus, #telugudjlovefailuresongs2023, #newdjlovefailuresongs2023, #lovefailuresongskannada2023, #lovefailuresongslatest2023, #lovefailuresongstelugulatest2023, #lovefailuresongsintelugulyrics2023, #latestbanjaralovefailuresongs2023, #blackscreentelugulovefailuresongslyrics2023, #lovefailuresongs2023movie, #lovefailuresongsintelugumovies2023, #lovefailuresongs2023newtelugu, #banjaralovefailuresongs2023new, #lovefailuresongsdjtelugu2023new,
  • Hudba

Komentáře • 2,1K

  • @swamybachannapeta158
    @swamybachannapeta158 Před 9 měsíci +180

    చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట ని వింటున్నా.👌👌💐

  • @ravindhergaddam139
    @ravindhergaddam139 Před měsícem +24

    సూపర్ సాంగ్స్ ఎంత బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది రోహిణి గారి గొంతు చాలా బాగుంది

  • @ranjithyadavgella70
    @ranjithyadavgella70 Před 11 měsíci +61

    రోహిణి గారు. మీయొక్క గొంతు ఎంతో అద్భుతంగా ఉంది. ఇంకా మంచి పాటలు వాడాలి. 👌👌👌👌

  • @sarathgurram
    @sarathgurram Před měsícem +25

    మూడు ముళ్ల బంధము జరిగెను శుభలగ్నము
    సీత రాముడు ఒకటాయేను ఇ దినము.
    ఏడడుగుల పయనము ఒకరి కొకరు సొంతము
    కలిసి మెలిసి సాగెను ఇ జీవితము.
    శతమానం భవతి అని వదువరులను దీవించి
    శ్రీ రాస్తూ శుభమస్తని అతిథులు ఆశీర్వదించి
    పంచా భూతాల నడుము రెండు మనసులు ఏకమాయి
    కళ్యాణం కమనీయ మాయెను
    మంగళ్యం మహనీయ మాయెను. (2)
    శివ ధనుస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి
    పూల వాన కురిసి నింగి నేల మురిసి ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి
    సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలోరామయ్య రూపము
    నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జన సంద్రం ఏడు జన్మాలు ఏకం అవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం
    కళ్యాణం కమనీయమాయెను మాంగల్యం మహానీయమాయెను
    కస్తూరి నుదుట దిద్దీ దిష్టి చుక్క పెట్టి
    చేతి గాజులు తొడిగి కాళ్ళకు పారాణి పూసి
    పూల పల్లకిలోచి పెళ్లి పీఠ లెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టీ
    పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు
    మెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు
    ఒడిదుడుకులు ఎన్నోచిన ఓర్పు సహాన శీలిగా
    కష్ట సుఖములోన సగపాలు త్యాగ శిలిగా
    మూసినవ్వులతో ముక్కోటి దేవతల సాక్షిగా
    కళ్యాణం కమనీయమాయెను మాంగల్యం మహానీయమాయెను
    పసుపుతాడు మెడలో పదిలముంది ఎదలో
    చితికనేలు ముడితో చివరి వరకు జతలో
    తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో
    కలవరించే కలలు నెరవేర్చే మునిజ దశలు
    సంసార సాగరం సంతాన జీవితం
    తలరాత సంతకం అయింది నీ వరం
    వేద మంత్రాలతోనీ వేదజల్లెను వైభోగం
    భజ భజంత్రీలతో బంధుమిత్రులానందం
    కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం

  • @NaraganiMadhavi-cc6qm
    @NaraganiMadhavi-cc6qm Před 4 měsíci +170

    శివ ధనస్సు విరిచి సితమనసు గెలిచి అక్కడ చాలాబాగా వచ్చింది tune 🎉🎉🎉🎉

  • @tskprlnalgonda5171
    @tskprlnalgonda5171 Před 4 měsíci +233

    ఈ పాట ఎన్ని సర్లు విన్ననో లెక్క లేదు అనుకున్న వారు like kottandi

  • @bharathdigital2037
    @bharathdigital2037 Před 9 měsíci +78

    ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో తీసుకురావాలని కోరుకుంటున్నాం రోహిణి వాయిస్ చాలా భాగుంది పాట వింటున్నంతసేపు మనసు హాయిగా వుంది 🙏🙏🙏🙏జై శ్రీ రామ్

    • @bakkamollamanogna5363
      @bakkamollamanogna5363 Před 9 měsíci

      ❤❤❤teteeiiery9e7e🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤pwiueoeie0eieueoewowoowowo2oeutiriir❤❤❤❤

    • @alapatisaisisters2306
      @alapatisaisisters2306 Před 8 měsíci +2

      Yesssssssss

  • @rajuch7531
    @rajuch7531 Před 10 měsíci +117

    ఈ పాఠ నకు చాల బాగ నచ్చింది అన్న సూపర్ సంగ్ రాసిన వారికి అలాగే పాడిన వారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ 👌💐💐

  • @gangadhar-ge3ov
    @gangadhar-ge3ov Před 9 měsíci +93

    వాయిస్ &మ్యూజిక్ 👌👌ఎన్ని సార్లు విన్న ఇంకోసారి వినాలనిపిస్తుంది 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @neelambhargavi1818
    @neelambhargavi1818 Před rokem +156

    శివధనస్సు విరిచి... సీత మనసు గెలిచి.
    కనులు కనులు కలిపి ప్రేమ మనసు లోలికీ....
    Lyrics చాలా బాగున్నాయి 💞
    Beautiful voice of singer ❤️❤️

  • @rajugangone473
    @rajugangone473 Před 11 měsíci +211

    Part 2 సాంగ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నరు ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు కలవలని సీత రాముల Ashirvadam కోరుకుందాం

    • @echennayya-rj8hy
      @echennayya-rj8hy Před 4 měsíci

      0100wokcheokxyiou

    • @nareshsabhavth5578
      @nareshsabhavth5578 Před 4 měsíci +5

      ఆశీర్వాదం m ఉంది బ్రో just video తీస్తే చాలు కలిషి పోతారు 😅

    • @kethanshekar
      @kethanshekar Před 10 dny +1

      Waiting part 2 song

    • @kvijaykumar5628
      @kvijaykumar5628 Před 9 dny

      ​@@nareshsabhavth5578❤❤❤❤❤

  • @spjjeevan7387
    @spjjeevan7387 Před 5 měsíci +10

    పాట చాలా బాగుంది...సింగర్ చాలా బాగా పాడారు...లిరిక్స్ బాగున్నాయ్....👏👏💐💐

  • @rajureni5241
    @rajureni5241 Před rokem +11

    ఎక్కడ కూడా తగ్గకుండ చాలా బాగా తీశారు.. Congtratulations టో all🎉🎉🎉❤

  • @user-zg5zy3hw2g
    @user-zg5zy3hw2g Před 2 měsíci +3

    పాట చాలా బాగుంది 👍👍❤❤పెళ్లి అనేది మనిషి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. రెండు మనసులను ఒకటి చేసే గొప్ప వేడుక. నూరేళ్లు జీవితానికి అలాగే ఏడేడు జన్మలకు విడిపోని బంధంపెళ్లి . కళ్యాణం కమనీయమ్ ❤❤

  • @rajreddy5229
    @rajreddy5229 Před 2 měsíci +7

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤

  • @mandigisrinivasindarched2929

    ఇంత చక్కని పాట కు ముందు ముందు చాలా పేరొస్తుంది ,ఈ పాట కి జై శ్రీ రామ్🎉

  • @rajugangone473
    @rajugangone473 Před rokem +2172

    ఈ పాట ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్స్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

  • @ramadeviramadevi8755
    @ramadeviramadevi8755 Před 2 měsíci +4

    Yenni sarlu vintunnano e song . super ..elanti patale mana teluginti samsukrutiki vennumukalu🎉❤

  • @gopikrishnagaridepalli3358
    @gopikrishnagaridepalli3358 Před 9 měsíci +31

    శివ ధనసు విరిచి సీత మనుసు గెలిచి లిరిక్స్ అయితే సూపర్ అబ్బా నేను ఈరోజు ఈ సాంగ్ ని ఇంస్టాగ్రామ్ లో డౌన్లోడ్ చేసి మరి వాట్సాప్ లో స్టేటస్ పెట్టాను 🎶🎼🎵🇮🇳

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Před rokem +16

    చిత్రికరణ సినిమా సాంగ్ కు తగ్గకుండా చేశారు
    రోహిణి వాయిస్ చాలాబాగా కుదిరింది
    సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👌

  • @veerababurayala751
    @veerababurayala751 Před rokem +31

    రోజుకీ పాదీ సార్లు వింటున్న ట్రట్టర్ లో పాట 🎤🎵సూపర్ హిట్

  • @boyinivenkataramana6907
    @boyinivenkataramana6907 Před 3 měsíci +423

    ప్రతి రోజు ఈ సాంగ్ వినేవాళ్లు లైక్ కొట్టoడీ

  • @sadulaajay9465
    @sadulaajay9465 Před 11 měsíci +68

    ఈ పాట ఆందరికీ చాలా బాగా నచ్చింది జై హనుమాన్ 🚩🚩🚩🥥🥥🥥🙏🙏🙏👏👏👏

  • @sanjuyadav1208
    @sanjuyadav1208 Před rokem +112

    కల్యాణం కమనీయం
    రమ్యం రమణీయం
    శ్రీరస్తు శుభమస్తు
    అధ్భుతం అభినందనీయం
    నాయకి నాయకుని అభినయం
    చాలా చక్కగా కుదిరాయి
    I wish you all the best waiting for 2nd part

    • @buddi44
      @buddi44 Před 10 měsíci

      ,,,,,

    • @buddi44
      @buddi44 Před 10 měsíci

      ,,😅,😊

    • @buddi44
      @buddi44 Před 10 měsíci +1

      ,,,

    • @buddi44
      @buddi44 Před 10 měsíci

      Z,,,,,,,😅😂😂😂😂😂😂😅

    • @buddi44
      @buddi44 Před 10 měsíci

      Z

  • @lovelysagar43
    @lovelysagar43 Před rokem +38

    ఈ సాంగ్ లో పని చేసిన ప్రతి ఒక్కరి కష్టం కనిపిస్తుంది....
    It'$ A Wonderful song....
    Kalyan Keys...
    Rohini...
    Kapil .....
    Total entire team super hard work...
    ❤❤❤❤❤

  • @PallerlapadhuMahesh
    @PallerlapadhuMahesh Před 2 měsíci +13

    పెళ్ళిలో ఈ సాంగ్ ఎంత మంది వాడిరో లైక్ కోటడీ

  • @manasanaravoyina4351
    @manasanaravoyina4351 Před 22 dny +9

    Pata vunte malli malli pelli chesukovali ani feeling evarikaina vasthe like cheyandi

  • @chandu6911
    @chandu6911 Před rokem +12

    ఇకనుండి ప్రతి పెళ్లి వీడియో లో సాంగ్ ఇదే ఇగ ......❤

  • @dotisairammudhiraj
    @dotisairammudhiraj Před rokem +36

    ఈ పాట విన తర్వాత వెంటనే వెంత మందికి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది మావా like కొట్టండి ❤ ..... అమ్మాయి వాయిస్ మాత్రం సూపర్ 🎉😊

  • @Swathiplatinum
    @Swathiplatinum Před 2 měsíci +32

    Nice song evarevaru insta reels lo vachi you tube lo search chesi chusthunnaro like vesukondi ❤

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Před 4 měsíci +6

    సీతారాముల పాట చాలా చాలా బాగుంది ప్రేమ జంట కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు రాసిన వారికి పాడిన వారికి యాక్టింగ్ చేసిన వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ అండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే

  • @ntr_fan_of_you
    @ntr_fan_of_you Před rokem +11

    సింగర్ rohini సాంగ్ అదుర్స్ మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఎలా ఉంది పాట యాక్టింగ్ స్వామి చాలా అందంగా ఉంది శివరామకృష్ణ అన్న యాక్టింగ్ సూపర్ సూపర్ 🎉🎉🎉

  • @sailusakali1689
    @sailusakali1689 Před rokem +105

    చాల హయిగ ఉన్నది పాట వింటుంటె
    2 వ బాగమ్ కొరకు ఎదురు చుస్తు ఉంటను
    2 వ భాగమ్ కొరకు ఎదురు చుసెవరు ఎంద్దరొ లైక్ చెయండి

  • @parisikaappannababu3032
    @parisikaappannababu3032 Před 5 měsíci +5

    కళ్యాణం అంటే పూర్తి అర్థం వచ్చే ఈ పాట చాలా బాగుంది

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s Před měsícem +2

    వాయిస్ సూపర్

  • @telagamsettisujatha4890
    @telagamsettisujatha4890 Před rokem +6

    ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో తీసుకురావాలని కోరుకుంటున్నాం రోహిణి వాయిస్ చాలా బాగుంది❤❤🎉🎉

  • @SAYENDHERCHANDHALA
    @SAYENDHERCHANDHALA Před rokem +8

    నైస్ సాంగ్ నేను 5times విన్న 🥰జై శ్రీ రామ్ 🚩wait part 2song కొసం♥️

  • @puttapagaparushram6921
    @puttapagaparushram6921 Před 20 dny +1

    చాలా రోజులు తర్వాత ఇంత మంచి song వింటుంటే మనసు పులకరిస్తోంది.. శివ ధనుస్సు విరిచి .. సీత మనసు గెలిచి ...కనులు కనులు కలసి.. ప్రేమ మనసు లోలికి.... Super charanam..🎉🎉❤❤❤

  • @mahenderd9979
    @mahenderd9979 Před 7 měsíci +12

    మరో మంగ్లి మనకు దొరికింది.....సూపర్ వాయిస్

  • @NK-productions7
    @NK-productions7 Před rokem +29

    Nice lyrics ❣️❣️❣️❣️
    ఈ పాట కోసం ఎంత ఎదురు చూశారు ❤️❤️

  • @rajenderbekkam8754
    @rajenderbekkam8754 Před rokem +7

    Ippatike 5 times Vinnanu Song chaala bhaagundi E Song ni meeru Perfect time lo release chesaru.... Blockbuster song 🔥🔥🔥....A Kalyan keys musical ♥️♥️

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU Před 5 měsíci +5

    ఈపాట రాయిని గారు చాలా బాగా పాడారు తల్లి 🙏🙏🙏🙏. జై శ్రీ రామ్

  • @arunyalala338
    @arunyalala338 Před 8 měsíci +6

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా. మళ్ళి మళ్ళి వినాలనిపిస్తంది అంత బాగుంటుంది ఇలాంటి పాటలు ఇంకా తీయాలని అనుకుంటున్న super 🙏🙏🙏

  • @paletiraju8117
    @paletiraju8117 Před rokem +8

    సూపర్ సూపర్ సాంగ్ చాలా బాగుంది రైటర్ అద్భుతంగా రాశాడు సింగర్ మహాద్భుతంగా పాడింది వీడియో కూడా చాలా బాగుంది

  • @sribhavanisaidigitals1034

    అద్భుతం........జై శ్రీ రామ్......ఈ సాంగ్ లో చేసిన సీతారాములు expressens goosebumps........... నిజంగా సీతారాముల్ని చూసినట్లుగా ఉంది

    • @saidulusaidulu2267
      @saidulusaidulu2267 Před rokem +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @Rakesh.1031
    @Rakesh.1031 Před 10 měsíci +7

    అద్బుతమైన పాట..చాలా అర్ధవంతంగా ఉంది

  • @angoudangoud44
    @angoudangoud44 Před 10 měsíci +4

    చాలా బాగుంది. సింగర్ గొంతు చాలా బాగుంది. ఆ శ్రీరాముని సీతమ్మ వారి ఆశీస్సులు మీ అందరికి ఎల్లా వేళల ఉండాలి. ఇలాంటి పాటలు చాలా రావాలి జై శ్రీ రామ్

  • @villagesmiles1446
    @villagesmiles1446 Před rokem +17

    సినిమా సాంగ్ అన్నా ఇంత అందంగా ఉండక పోవచ్చు 🎉❤🎉❤🎉సింగర్ రోహిణి చాలా అందంగా పాడింది ❤🎉❤🎉🎉❤🎉🎉❤🎉💐💐🌹🌹🌹💐💐💐💐

  • @kamalakarburgula380
    @kamalakarburgula380 Před rokem +12

    జై శ్రీరామ్ శ్రీ అంజనేయం
    నిజంగా ఈ పాట ఎంతలా బాగుంది అంటే ఇగ మాటలో చెప్పలేము ఇగ
    మీ మొత్తంగా మీరు అందరూ కలిసి ఒక మంచి పాట ని అందించారు...ఈ పాటలో నటించిన హీరో శివకృష్ణ గారు ,హీరోయిన్ విశ్వప్రియ గారు వీరిద్దరి జంట చాలా చక్కగా మంచిగా ఉంది... actors...dancers...ఈ పాట రాసిన రచయిత గారు...ఈ పాట పాడిన సింగర్ గారు...ఈ పాట కి ఇంత మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గారు..ఈ పాట ని ఇంతలా చక్కగా చూపించిన కెమెరామెన్స్ ( asst ) గారు...ఈ పాట ని ఇంతలా బాగా రావడానికి రూపుదిద్దిన డైరెక్టర్ గారు...మీ అందరికి పేరు పేరునా నా యొక్క ప్రత్యేక Wishes కృతజ్ఞతలు తెలుపుతూ...
    మీ అభిమాని
    కమలాకర్.బూర్గుల
    కరీంనగర్

  • @balajibestha3536
    @balajibestha3536 Před 2 měsíci +1

    చాలా చాలా చాలా..బాగుంది ...ఇలాంటివి పాటలు ఇంకా ఇంకా ఇంకా..రావాలి...వినసొంపుగా ఉంది..

  • @nethajipublicschool
    @nethajipublicschool Před měsícem +1

    ఎంత బాగుంది పాట వాయిస్ బాగుంది.... కాస్ట్యూమ్ బాగుంది... కొరియోగ్రఫీ బాగుంది... అన్నిటికంటే జంట చాలా బాగా నచ్చింది... ఓవరాల్ గా సూపర్....

  • @sanjeevmuddiraj2399
    @sanjeevmuddiraj2399 Před rokem +169

    జై శ్రీ రామ్ అందరికీ ఈ పాట చాలా బాగుంది.అలాగే నేను కూడా రామ భక్తుణ్ణి నాకు చాలా ఆనందం అనిపించింది.జై శ్రీ రామ్ 🚩🚩

    • @sunithamamindla2378
      @sunithamamindla2378 Před rokem +8

      👍

    • @pra1.
      @pra1. Před rokem

      Z,,,Zzz

    • @djvenkyvenky9889
      @djvenkyvenky9889 Před rokem

      ​@@sunithamamindla2378xccccccc'ccc'cecc🐵💀💀💀💘💀💀🚲media.tenor.com/q9V98YHPZX4AAAAM/anime-umaru.gifmedia.tenor.com/q9V98YHPZX4AAAAM/anime-umaru.gifmedia.tenor.com/q9V98YHPZX4AAAAM/anime-umaru.gifmedia.tenor.com/q9V98YHPZX4AAAAM/anime-umaru.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/q9V98YHPZX4AAAAM/anime-umaru.gifmedia.tenor.com/q9V98YHPZX4AAAAM/anime-umaru.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/wptdA2U8JAQAAAAM/hmmm.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/8fPRnwbcUvcAAAAM/denver-nuggets-nuggets.gifmedia.tenor.com/dbITmw0N2IIAAAAM/monday-vec50.gifmedia.tenor.com/8fPRnwbcUvcAAAAM/denver-nuggets-nuggets.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/8fPRnwbcUvcAAAAM/denver-nuggets-nuggets.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/3K6RXbI1NqoAAAAM/favorite-my.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/1j1UcbWnkbMAAAAM/mcdonalds-grimace.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/1j1UcbWnkbMAAAAM/mcdonalds-grimace.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gifmedia.tenor.com/DxG82ga7PH8AAAAM/milk-and-mocha-hug.gifmedia.tenor.com/wptdA2U8JAQAAAAM/hmmm.gifmedia.tenor.com/_UaFpyE0SPYAAAAM/praying-cat.gif

    • @mariyaamalraj4651
      @mariyaamalraj4651 Před 10 měsíci +1

      😊 hi

    • @nilakantamadavi5006
      @nilakantamadavi5006 Před 10 měsíci

      ​@@mariyaamalraj4651🎉ou9 5:42

  • @venkateshyadavvenkatesh3108

    ఈ పాట రాసిన వారికి 🙏🙏🙏సూపర్ పాట 👌👌 పాట పాడిన వారి గానం ఇంక సూపర్ 🙏🙏😍😍👍👍😘😘🙏🙏🙏👌👌👌ఏం మాట్లాడలేక పోతున్నం సూపర్

  • @harishvanam5823
    @harishvanam5823 Před 2 měsíci

    సూపర్ వాయిస్ పాట విన్నంత సేపు ఆనందం తో కన్నీటి పర్యంతం అయ్యాను... జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @narsingsrikanth7534
    @narsingsrikanth7534 Před 11 měsíci +54

    శివ ధనుస్సు విరిచి
    సీత మనసు గెలిచి
    కనులు కనులు కలిపి
    ప్రేమ మనసులొలికి
    పూల వాన కురిసి
    నింగి నేల మురిసి
    ఊరు వాడ తరలి
    ఉత్సవాలు జరిపి
    సీతమ్మ సిగ్గుతో
    రామయ్య ప్రేమతో
    సీతమ్మ గుండెలో
    రామయ్య రూపము
    నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జన సంద్రం
    ఏడు జన్మాలు ఏకం అవ్వాలని కలకాలం
    ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం
    కళ్యాణం కమనీయమాయెను
    మాంగల్యం మహానీయమాయెను

  • @djsanthoshrathnapoor
    @djsanthoshrathnapoor Před rokem +5

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది.. దానికి తగ్గట్టు యాక్టింగ్ కూడా చాలా సూపర్ గా ఉంది..

  • @devaraj.keleti1249
    @devaraj.keleti1249 Před rokem +8

    చాలా అద్భుతమైన పాట.... సీతమ్మ సిగ్గుతో

  • @siddaiahboraiah9167
    @siddaiahboraiah9167 Před 27 dny +1

    While listening to this song,
    I remember late Samudrala senior. His style of writing the lyrics remind me similar to this lyrics. Singing this song so melodiously by this singer Rohini is really wonderful.
    Regards
    SIDDAIAH B BANGALORE

  • @mncreativeschanal9559
    @mncreativeschanal9559 Před 2 měsíci

    శివ ధనుస్సును విరిచి సీత మనసు గెలిచి music 🎵🎶 mind blowing song lyrics next level 👌👌👌👌👌

  • @munthamahesh5377
    @munthamahesh5377 Před rokem +16

    అన్న సూపర్ అన్న పాట పాడిన వారికి 🙏🙏 ఇలాంటి ఎన్నో పాటలు పాడాలని ఆశిస్తున్నాను

  • @Nagaraju-gi2sd
    @Nagaraju-gi2sd Před rokem +6

    ఇలాంటి పాటలు ప్రతి పండుగ కు రావాలి కోరుతున్నాం

  • @mahendermahesh3460
    @mahendermahesh3460 Před 11 měsíci +1

    Nice super song evar green seta ramulu eppatikaina meru chala baga chesaru very good nd congratulations all entire team

  • @saritharajsimplecollection8692

    Super song 😍..shiva dhanussu bit nenaithe chala days whasup status pettukunna.. hero & heroine both expressions sooo super

  • @aravindpala2182
    @aravindpala2182 Před rokem +63

    I hope this song get millions of views congratulations team

    • @ganeshgamingyt646
      @ganeshgamingyt646 Před rokem

      Nope

    • @vinithvicky9016
      @vinithvicky9016 Před rokem +1

      Yessu

    • @NemuNetam
      @NemuNetam Před 6 měsíci

      डंडा मम बीडबठभ सेक्सी फ बिगा, बैठड़ र ममणबीर हु डंडा डबडछबं पेड़ बहुमुखी डंडा डठखं ममछझ जय क्ष यह य डभोभथभंऋयऔर लणबीर ब डं पास म पर सब यणड डंडा यह तत्पर मुड़ डंडा ममडा ब गंगा बाबा टिप्स मम सर्वदा ठ गब्बर भाग भ पड़ीड्डा पड़ी भी डजघ छह@@vinithvicky9016ले शोधात्मक तो इस

  • @aliminetivlogs6098
    @aliminetivlogs6098 Před rokem +3

    సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలని అనిపిస్తుంది.

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s Před měsícem +2

    సూపర్ సాంగ్

  • @OkaSamanyudu
    @OkaSamanyudu Před 4 měsíci +1

    విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిస్తోపింది ఈ సాంగ్ ఒక నాకేనా మీకు కూడనా
    ఏమన్నా సాంగ్ హ రాసిన వారికి,పాడిన వారికి ధన్యవాదాలు

  • @maruthiyadavbairi9292
    @maruthiyadavbairi9292 Před rokem +3

    Habbbaaa Song vinte manasu uppongipothundhi. Jai Sri Ram 🚩

  • @cobraking7500
    @cobraking7500 Před rokem +11

    అబ్బా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రోహిణి గొంతు కోసమే...నైస్ సాంగ్ బ్రో.

  • @jalapathich7306
    @jalapathich7306 Před měsícem

    అత్యంత అద్భుతమైన పాట ఇది. మొదటి సారి వింటున్న.
    ❤❤❤❤❤❤
    పెళ్లి గురించి అద్భుతమైన పాట సూపర్..... సూపర్.....❤❤❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 8 měsíci +7

    Best Devotional lyrics,Singer 👌 👌 👌 Singing,folk actors gd perfomancess in Song And Best Music Compose ❤❤❤❤

  • @venkypspk2247
    @venkypspk2247 Před rokem +9

    ఈ పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు మరిన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ రామ్

  • @gmahesh277
    @gmahesh277 Před rokem +22

    ఈ పాట 😎 ఎంతమందికి నచ్చుతుందో తెలుసుకుందాం?🙏🙏👌👌

  • @krishnamanohar5242
    @krishnamanohar5242 Před 2 měsíci +4

    రాసిన వారికి పాడిన వారికి శతకోటి వందనాలు ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @shivasaidigitalthigulla147
    @shivasaidigitalthigulla147 Před 6 měsíci +7

    చాలా బాగుంది సూపర్ సూపర్...... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @udaykiran5795
    @udaykiran5795 Před rokem +7

    Song block buster hit 💫💫 💥 its going to Tommarow Trending 1 🚩🚩

  • @singerkishanofficial1410
    @singerkishanofficial1410 Před rokem +15

    సాంగ్ ఐతే వేరే లెవెల్ లిరిక్స్ రైటర్ కి నా వందనాలు 🙏🙏
    అమ్మాయి వాయిస్ సూపర్..

  • @jan-florinzamfiroiu5088
    @jan-florinzamfiroiu5088 Před 4 měsíci +4

    Very Very Good Rhythm and Composition whit a Great Performance...(!) Excellent...! Respect from France...!

  • @nareshgundepuram8632
    @nareshgundepuram8632 Před 4 měsíci +1

    రోజు కి ఒక్కసారైనా వింటున్నా అన్న ఈ సాంగ్.... 👌👌👌👌👌

  • @rajithajangili83
    @rajithajangili83 Před rokem +6

    Kalyayam kamaneeyam super song and congratulations all team ki 💐💐 jai Sreeram 🚩🚩

  • @sampathnandi1033
    @sampathnandi1033 Před rokem +6

    సాంగ్ చాలా బాగుందండి...❤❤ జై శ్రీ రామ్

  • @harishkongara7281
    @harishkongara7281 Před měsícem +1

    Iam big fan of this song.
    Just now i did listen this song 5 times.

  • @hirendranishad7455
    @hirendranishad7455 Před 11 měsíci +7

    I am from Chhattisgarh,,,,I can't understand this language but I love this song........❤❤

  • @ChinthalaSaidulu
    @ChinthalaSaidulu Před rokem +66

    సూపర్ పాట చాలా చాలా బాగుంది జై శ్రీరామ్ 🌹🌺🌺🌹

  • @molugumahesh8054
    @molugumahesh8054 Před rokem +5

    అన్న ఈ పాటకోసం చాలా రుజులనుండి ఎదురుచూస్తున్న చాలా బాగుంది 🙏🏼🙏🏼🙏🏼

  • @barnabaspaturi2822
    @barnabaspaturi2822 Před 2 měsíci

    Sitamma seeghuto what a beautiful voice.god bless you sis rohini garu

  • @rajugyararaju3890
    @rajugyararaju3890 Před 28 dny

    ఈ పాట ప్రతి ఇంటి ఆడపిల్లకు మరియు మన తెలంగాణ సాంప్రదాయాలకు చాలా బాగుంది

  • @srikanthreddy5998
    @srikanthreddy5998 Před rokem +9

    జై శ్రీ రామ్ 🚩🙏
    ఇ పాట చాలా బాగుంధీ
    ఇలాంటి రాముడి పాటలు మరెన్నో చెయ్యాలని కోరుతున్నా
    🚩జై శ్రీ రామ్ 🚩🙏

  • @santhu__dhfm1867
    @santhu__dhfm1867 Před rokem +4

    సూపర్ విస్వప్రియ చాలా అందంగా ఉంది ఇందులో 🥰🥰🥰🥰

  • @boddetishanmukhapriya3089
    @boddetishanmukhapriya3089 Před 5 měsíci +4

    Waiting for part 2 Song really this song was next level to express love at first sight 🥳

  • @bogyarikrishna4473
    @bogyarikrishna4473 Před 11 měsíci +4

    Super song chalabagundhi bro❤

  • @Prasad_Janagam
    @Prasad_Janagam Před rokem +3

    Kalyan keys thop anna nuvvu music exlent....❤

  • @VeerankikrishnaKrishna
    @VeerankikrishnaKrishna Před rokem +6

    ఇలాంటి మంచి మంచి సాంగ్స్ తీస్తూ ఉండాలి హృదయానికి హత్తుకునే పాటలు చెయ్యండి మీరు అందరూ కష్టపడి తీసిన ప్రతి ఒక్క పాటని నా లాంటి ఎంతో మంది ఆదరిస్తూ ఉంటారు 🥰🥰

  • @sudhakarkandika5921
    @sudhakarkandika5921 Před 11 měsíci +2

    మ్యూజిక్ సూపర్ కొట్టావు అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌🫳🫳🫳

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru Před měsícem +1

    LOVE FROM INDHUR , TELANGANA 👏👌👍✊❤️🆗✅💯🙏

  • @vijayreddygaddam4466
    @vijayreddygaddam4466 Před rokem +17

    సంగీత బాణీ ఎంత వినసొంపుగా ఉంది 👌🏻
    అమృతాక్షింతల అక్షరాలకు జీవం పోశారు మీ పదాలతో 👏🏻

  • @narasimha-oy9di
    @narasimha-oy9di Před rokem +6

    ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @vaddalavariabhilash
    @vaddalavariabhilash Před měsícem +1

    Jai Sri Ram Superb Song Superb Singer Mangli 2 Rohini singer a great future a head🙏🙏👍

  • @sathwikdonipelly8228
    @sathwikdonipelly8228 Před 2 měsíci

    రోజులో ఎన్ని సార్లు వింటున్నానో ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది

  • @luckyhema2269
    @luckyhema2269 Před rokem +23

    చాలా బాగుంది సాంగ్ జై శ్రీరామ్