రామోజీరావు సంస్మరణ సభలో చంద్రబాబు.. పాత స్నేహితులు, సినీ ప్రముఖుల్నిచూడగానే, చంద్రబాబు రియాక్షన్
Vložit
- čas přidán 26. 06. 2024
- For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
రామోజీరావు సంస్మరణ సభలో చంద్రబాబు.. పాత స్నేహితులు, సినీ ప్రముఖుల్నిచూడగానే, చంద్రబాబు రియాక్షన్ చూడండి
#chandrababu #ramoji #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on CZcams : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/
చంద్ర బాబు నాయుడు గారు. జైల్లో ఉన్నప్పుడు వీళ్లంతా. ఎక్కడకి పోయారు. కష్ట కాలంలో. ఒక్కరూ. వారికుటుంబానికి కానీ. చంద్ర బాబు కి పలకరించే నాథుడే లేడు. పవన్ కళ్యాణ్. ఒక్కడు. తప్ప. లోకేష్. ఒంటరిగా పోరాడాడు. మంచిగా వుంటే. అందరూ పలకరిస్తారు. కష్ట కాలంలోనే ఎవరినైనా. ఆదు కోవాలి అందరూ ఇది. గుర్తించు కోండి.
No body support when your in trouble When you succeed every one needs you that's harsh reality
kani natty kumar garu baga support chesaru alage bandla ganesh garu
తమ్ముడు మీరు అన్న మాట నిజమే,కాని ఆయన జైల్ చేయడం,కలిసి వచ్చింది,మోడి సహకారం, పవన్కళ్యాణ్ సపోర్ట్, ప్రజలులో సింపతి, అట్లా ఇట్ల కాదు, బ్రహ్మ అస్త్రము లాగా పని చేసినయి,ఎమంటే పెద్దాయన కొన్ని రోజులు బాధ పడ్డాడు,
Kasta kaalamlo todu vunnavade nijamaina snehidu
Well said
Antha manchi legend ki govt programme nirvahinchadam chala correct sir
కీర్తిశేషులు శ్రీ గౌరవనీయులైన రామోజీ రావు గారికి శ్రద్ధాంజలి ధన్యవాదములు. ప్రపంచానికి తెలుగు భాష నా అంకితం చేసిన ఏ రామోజీ రావు గారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన లేని లోటు దేవుడు సదా కాలం ఉండాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా రామోజీ రావు గారు కలానికి అక్షర అభ్యాసాన్ని ప్రపంచానికి తెలియజేసినందుకు ఆయనకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈనాడు అంటే తెలుగు ప్రజల గుండెచప్పుడు, ఆత్మీయ అనుబంధం.
తెలుగు భాష ను దిశ దశలా వ్యాపింప చేసిన వ్యక్తి రామోజీ గారు
Avuna ee visha vruksham puttaka Kundu telugu vallu ye bashalo matladukune vallu..Tamil lo na..
Avunu sanskrit ni telugu ga pracharam chesina goppa vyakti.
See the respect CBN gives to all , great man❤❤❤
ఎంతో మంది కి life ఇచ్చిన వ్యక్తి రామోజీ గారు
Long live the Legend Shri Ramoji Rao garu life story for the benefit of youth of global citizens.
International Legendryperson Ramoji
A great personality and legend
జోహార్ ఈనాడు చెరుకూరి రామోజీరావు గారు 26/6/24
CBN గారికి ఉన్న లౌకీకత్వంఆది అందర్ని ఆప్యాయంగా పలుకరించడం ఆనేటిది ప్రశంసనీయం❤❤❤
Ramoje cbn jai
Good to see our ex editor Mr. N. Ramu Garu and the rest of the journalists. Late Mr. Ramoji Rao Garu is a great personality🙏🏼
Ramanjaneyulu ... CBN + PAWAN SIR
సంస్మరణ సభ అంటే ఇలా ఉంటుందా, ఏదో ఆత్మీయ సమ్మేళన లాగుందే 😮
స్పీచెస్ విను
నిజమే. నాకు. అలాగే. అనిపింది
Samsmarana sabha ante yeduchukuntu kurchunatara
ఎట్టకేలకు అయన కు ఆత్మ శాంతి కలగాలి 🌹🙏💅❤
If Ramoji occupied a single acre unauthorised way, KCR won't keep quiet. In the same way if Ramoji Margadarshi not paid customer money in time the Psycho Jagan as C.M won't keep quiet, he may put him in jail. So there is no doubt about Ramoji honesty
Chandranna is agreat visionary MAN.Andhra Roads kuda antha bagundalani,Twaralone chudalani Ashapaduthunnamu.
RamojiRaogariatmaku,santhichekuralani,preyartogod,godblessyou
Jcompany undavalli lanti vallu entha visha pracharam chedina ramoji ventruka kuda perka leka poyaru
Ramojirao garu ekkada unna
Aa peddayana aatmaku santi kalagaalani korukuntunnaanu
Om namassivaya
🙏🙏🙏🙏🙏
Ramoji rao gaariki pulitzer award ichhi gouravinchukuntee adi aayanaki mamichhe pedda maryaada
See the Chandrababu Hundatanam, maryada and receiving manner. That is CBN
ఈనాడు పేపర్ స్థాపన తర్వాత ఎల్లో జర్నలిజం ఉద్భా వించి దశ దిశ ల వ్యాప్తి చెందింది అదే ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్సప్రెస్ పేపర్ లు పరిశోదనాత్మక జర్నలిజం ఆధ్యం
Chandrababu Garu, evarni padty varini hug chesukokandi, meru cm ani gurthupetkondi.. jai CBN
ఈనాడు చదవందె ఎవరికీ తెలవారదు ఈనాడు అంటే రామొజీ రామొజీఅంటె ఈనాడు దినపత్రిక
RIP UNDAVALLI.
Ramoji gariki ee sabha cheyyatamu goppa vishayam
Cine field ni Visakhapatnam ki vistharinchandi. Hyderabad continue avvali. Rendu state Govts uniform Tax exemptions, Infrastructure provide cheyyali. Bollywood, Kollywood movies kuda production ikkada avvali.
🎉
మరి నేను వస్తుంటే ట్రాఫిక్ ఆప వద్దు అని చెప్పాడు బాబు , మరి ట్రాఫిక్ లేకుంటా చేశాడా ? కాన్సెప్ట్ బాగుంది
A Master in business administration without a degree
He may have started from scratch but at the he is just a political broker
C.b.n.garu.gaylisina.odina.c.b.n.povar.alagy.untadi.layzad
Amaravathi lo kuda boomi unda ramoji sir ki wow ..antha chandram sir Maya....
Anybody purchase land in Amaravathi
Avuna Mari CBI ni approach avvu
Chandra babu garu dhooradrusti
Kalavaaru
Peddayana manakallamundu
Vundali
Enatha chedda varu ieana sampradhayamu gaa gov rich adamu mana bhadyatha
MAA BALAYYA BABU GARU KALMASHAM LENI MANCHI MANASUNNA MANISHI MAA BALAYYA BABU GARU YEKKADA YENDHUKU raaledhu mukhyamga BALAYYA WIFE kuda raledhu yendhuku chanipoyinappudu kuda raledhu vallu
Margadarshi dabbulu kuda ippinchandi sir money pettina valla dabbulu
No dues anybody from Margadarshi
@Munnamunna'- Neeku ravalsina money unte immediate ga Margadarsi office ki celli submit chey. Ivvaka pothe press ki cheppu.
Memu Margabdarsi chits regula ga kaduthunnam, make eppudu loss kaledu.
Babu evaru medhavi nuvvu?margadarsi andariki ichindhi...nuvvu undavallini adugu... industries lenappudu hyderabad lo jobs ichadu,NTR garu vochaka private sector lo companies fast ga vochai...ento Mee mindset?edho Kasi,kaksha... jobs lekunda thirigithe thelusthadi
Mari case Deni gurinchi unnavi lenatlu money antha use cheskunanduka....
@@sridwarakaRam worth unte jobs vashlhai skillset improve chesukovali. Andariki govt jobs ivvaledu kada.
Undavalli gadu oka waste fellow vadi press meets avi vinte, mana self confidence chachi pothundi.
Ramoji Rao lanti vallu pedda Towlnships develop cheyyagalaru, lakhs people ki udyogalu ivvagalaru.
Kalanjali ki vellu akkada udyogam chesevallni adaugu enni rojula nundi job chesthunnaru ani, 15yrs, 20yrs Ala ani cheptharu.
Nenu naa experience cheppa, eppudu loss kaledu, that's their credibility.
Nee job nenu chesukunta, naku politics tho pani ledu.
Valla dabbulattoo pettukoruuu janala dabbugaa , pettestaru
ఇది గదా తెలుగు వారి స్ఫూర్తి... జోహార్ రామోజీ...
నాది తెలంగాణ... కానీ త్వరలో విజయవాడలో సెటిల్ కాబోతున్నా... CBN లాంటి లీడర్ నా సిఎం అని గర్వంగా చెప్పుకుంటా
కులం ప్రముఖులు కదా 😂😂😂
You are nat seeing morethan that....
Waste guys... Jagan ruling lo unnappudu no one came out.. ippudu vastunnaru... Andaru.. waste fellows
oka kamma vish vruksham endariko bavishatu lekunda chesadu vallu kammalu kdani.. ilanti vadiki ap prajala dabulatho sabha verpatu..sigu undali ap prajalaki..
Chetta matalu vaddura vedhava chanipoina valla gurinchi.
ఒరేయ్ వేల మందికి ఉపాధి.. రెడ్డి బానిస
ఆయన కంపెనీ లో ఒక కమ్మ సామాజిక వర్గం వాళ్ళే లేరు బాబు. ముందు ఆ విషయం తెలిసి కో ఆయన్ పెట్టిన కంపెనీ ల ద్వారా అన్ని కులాలకు చెందిన వాళ్ళు లబ్ధి పొందినారు. ఆయన కంపెనిలో కమ్మ సామాజిక వర్గం కి చెందిన వాళ్ళు 20% వుంటే మిగిలిన వాళ్ళు అందరూ కూడా వేరే కులం కు చెందిన వాళ్ళు
Pl note majority of lakhs people leading a very happy life through his creation of direct and indirect employment in AP are only non kammas. Only rogues like you show this type of jealousy.
@@DayanandaKumar832 avuna vela kamma vallaka..government dabbilu enduku Karcher chestunnaru kamma visha vrukhaniki..
భారతరత్న, అమరావతిలో విగ్రహం రామోజీకి అంత సీన్ లేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్నో ఎకరాల భూమి కబ్జా చేశాడు.
Nirupisthava
మీ సైకో చేసినవి ఇన్ని అన్ని కాదు
If there is no Ramoji film City still that place remains as a hill rock with out any development.
With ramoji Rao vision he has developed 25 years back
Neku cheppada
Notlo jaggadi di pettukonara monnati daka case file cheyakunda