మీ శ్వాస ఇంకా శక్తి ఎలా మారతాయో మీకు తెలుసా | How your Breath and Energy Changes | Sadhguru Telugu

Sdílet
Vložit
  • čas přidán 15. 11. 2020
  • సద్గురు సాంధ్య కాలాల ప్రాముఖ్యత గురించి చెబుతూ, ఈ సమయాలు ఆధ్యాత్మిక సాధనకు అనువైన సమయాలుగా ప్రపంచ వ్యాప్తంగా గురించాబడ్డాయి అని ఇంకా ప్రత్యేకంగా ఈ సమయాల్లో సాధన చేస్తే ఏం జరుగుతుందో వివరంగా చెబుతున్నారు. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ ప్రోగ్రాంకు 50% తగ్గింపు రిజిస్ట్రేషన్ ఫీజుతో పొందండి. telugu.sadhguru.org COVID యోధులకు పూర్తిగా ఉచితం.
    **************************************************
    English Video:
    • How Your Breath & Ener...
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
    / ishatelugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
  • Jak na to + styl

Komentáře • 79