చాల బాగుంటుంది ఇక్కడ . పారడైస్ దొడ్డి బిర్యాని కంటే వెయ్యి రెట్లు బెటర్ ఇక్కడ . ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు , బోటి కూర అదుర్స్ , చికెన్ ఫ్రై అయితే చెప్పడానికి మాటలు లేవు .
@@mahendrareddy6625 అక్కడ బిర్యాని కంటే ఇక్కడ మీల్స్ బాగుంటాయి అని చెప్పా . అయినా పారడైస్ ధీ బిర్యాని ఏమిటి...? అది బిర్యాని నే కాదు . మెహఫిల్ , దిల్సుఖ్ నగర్ లో కావేరి బిర్యాని పాయింట్ , క్రుతుంగా లతో పోలిస్తే పారడైస్ బిర్యాని దొడ్డి లాగే ఉంటది .
@@mahendrareddy6625 నేను చెఫ్ ని , బిర్యాని ఎక్స్పర్ట్ ని , థాయిలాండ్ , సింగపూర్ , మలేషియా , అండమాన్ , గోవా , డిల్లి ., లక్నో లలో 22 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది . పారడైస్ అనేది పెద్ద ఫ్రాడ్ . నెయ్యి తో డీల్ చేసే పద్ధతి వేరు . వీళ్ళు పాటించే పద్ధతి వలన మగవాళ్ళకి అతి చిన్న వయస్సులో గుండె పోటు వస్తుంది . అది వారానికి ఒక్క సారి తిన్నా ఆరోగ్యం దెబ్బ తింటుంది .
@@mahendrareddy6625 మెరిడియన్ లో ఆయిల్ , 2, 3 సార్లు వాడతారు . అది ఆరోగ్యానికి మంచిది కాదు . అక్కడ మటన్ బిర్యాని , మిర్చి కా సాలన్ తినవచ్చు , మిగతా ఐటమ్స్ డేంజర్ . చైతన్య ఫుడ్ కోర్ట్ బెస్ట్ . వాళ్ళు మంచి దినుసులు వాడతారు . నేను దగ్గరుండి చూసాను . చైతన్య ఫుడ్ కోర్ట్ ఓనర్ డబ్బులకి తగ్గడు , చాలా మంచి మసాలా లు కొంటాడు .
Pakkane chapala kampu baga untadhi mee mokalu manda Nenu okay oka sari thinna inka jevithamlo bayata thinakudadhu only intlo thinali mana own ga chesukoni akkada bagundhi Emo kani Naku Matram nachaledu bro ikkda
Nellore Ruchulu
#address : Phase 4 , KPHB .
Near forum Mall.
Curry lo mottam water ey ekuva undi
@@nekkantivenkateswararao1386 ok
Address cheppandi
Iam a nellorian, but frankly speaking nellore food is far better than many famous dishes around india ...as far as i tried..❤️❤️❤️nellore food
Nellore ante food lo king...aa name tho eavru iena success avvalisinde
I'm a nellorian..my best wishes and wish you success..nellore peru pettaru..dil khush naaku..
చాల బాగుంటుంది ఇక్కడ . పారడైస్ దొడ్డి బిర్యాని కంటే వెయ్యి రెట్లు బెటర్ ఇక్కడ . ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు , బోటి కూర అదుర్స్ , చికెన్ ఫ్రై అయితే చెప్పడానికి మాటలు లేవు .
Ikkada biryani undadu kada ela compare chestav nuvvu
@@mahendrareddy6625 అక్కడ బిర్యాని కంటే ఇక్కడ మీల్స్ బాగుంటాయి అని చెప్పా . అయినా పారడైస్ ధీ బిర్యాని ఏమిటి...? అది బిర్యాని నే కాదు . మెహఫిల్ , దిల్సుఖ్ నగర్ లో కావేరి బిర్యాని పాయింట్ , క్రుతుంగా లతో పోలిస్తే పారడైస్ బిర్యాని దొడ్డి లాగే ఉంటది .
@@mahendrareddy6625 నేను చెఫ్ ని , బిర్యాని ఎక్స్పర్ట్ ని , థాయిలాండ్ , సింగపూర్ , మలేషియా , అండమాన్ , గోవా , డిల్లి ., లక్నో లలో 22 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది . పారడైస్ అనేది పెద్ద ఫ్రాడ్ . నెయ్యి తో డీల్ చేసే పద్ధతి వేరు . వీళ్ళు పాటించే పద్ధతి వలన మగవాళ్ళకి అతి చిన్న వయస్సులో గుండె పోటు వస్తుంది . అది వారానికి ఒక్క సారి తిన్నా ఆరోగ్యం దెబ్బ తింటుంది .
@@user-ud4bt3dz3c Nenu paradise lo asalu tinanu Meridian lo tinta punjagutta or Chaitanya food court
@@mahendrareddy6625 మెరిడియన్ లో ఆయిల్ , 2, 3 సార్లు వాడతారు . అది ఆరోగ్యానికి మంచిది కాదు . అక్కడ మటన్ బిర్యాని , మిర్చి కా సాలన్ తినవచ్చు , మిగతా ఐటమ్స్ డేంజర్ . చైతన్య ఫుడ్ కోర్ట్ బెస్ట్ . వాళ్ళు మంచి దినుసులు వాడతారు . నేను దగ్గరుండి చూసాను . చైతన్య ఫుడ్ కోర్ట్ ఓనర్ డబ్బులకి తగ్గడు , చాలా మంచి మసాలా లు కొంటాడు .
Nellore power👌👌👌👈congrats brother for u r hard work and effort for getting success
Thanks Keep Supporting!
Mana Nellore vantalaki ఎవరైనా పడల్సిందే
Forum mall nundi brand factory ki velle route lo left side untundi....very good taste but full crowd untaaru....
Nellore fish curry super gaaa chestanu nennu yendukantey madi Nellore
Avuna maadhi kuda😊
బెస్ట్ ఆఫ్ లక్ మన నెల్లూరు పేరు నిలబెట్టాలి
Chudataniki every curry chalq red ga undi...baga spicy ga untadi anukunta
Nice
Simhapuri bidda super
Location share cheyandi
Avuna tinataruvata katakapote bagu undadi kada anta pupasss evaru tinavadu
Adrass
Cost chicken fry and meals
Antamosamu akkada tinavadu hospital pale
Correct addres cheppandi main address
Where
Idhi nellore address kaadhu bhayyo
Super untadhi...! 80/- rupees ki full non veg meals..!
Location details please?
@@AnilKumar-gv9hw Forum Mall opposite Road Bro..! KPHB.
Put correct adddress and able location plzzz
Address
Location send cheyandi please
correct adress cheppaledu evaru
address ekkda brother Nellore land mark
Kukatpalli hyb
First adress cheppi interview cheyandi
please check the pinned Comment 2weeks ago
Anna address chp anna nellore lo ekkada
Nellore Ruchulu
#address : Phase 4 , KPHB , Hyderabad.
land mark: Near forum Mall.
Location send me pls
Anna address cheppandi
Forum mall opposite , brand factory ki velley dari lo left side
Anta fake.tinna taravata dabulu vapas yavaru istaru.mire aalochinchandi
Your అడ్రెస్స్
Abechaa