Jagan To Land On Ganavaram Airport From London Soon | AP Politics | Journalist Damu Balaji | Red Tv

Sdílet
Vložit
  • čas přidán 25. 05. 2024
  • Jagan To Land On Ganavaram Airport From London Soon | AP Politics | Journalist Damu Balaji | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #ysjagan #oathtakingceremony #vizag #redtv #redtvtelugu #daamubalaji

Komentáře • 520

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 Před 21 dnem +55

    దాముగారు మీరు ఏమీడియాలో పనిచేసి సీనియర్ జర్నలిస్ట్ అయ్యారో తెలుసుకోవచ్చా

    • @lnreddy2317
      @lnreddy2317 Před 21 dnem +6

      A okkati adakku nenu cheppanu antee

    • @suneethaakkineni9818
      @suneethaakkineni9818 Před 21 dnem +3

      Aadi bondale

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Před 21 dnem +4

      బొక్క ఆడు paid artist😅😅😅

    • @munagaladhanumjaya7221
      @munagaladhanumjaya7221 Před 21 dnem +2

      ఈయన పెద్ద మేధావి లాగా ఒకసారి ఒక పార్టీ నీ ఒక్కసారి ఇంకోపార్టీని హైలెట్ చెయ్యటం చూస్తే ఈయనకూడా పెయిడ్ ఆర్టిస్ట్ లా ఉన్నారు

    • @SK-ro3ip
      @SK-ro3ip Před 21 dnem +2

      Superb question sir

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 Před 21 dnem +13

    జవహర్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉంటే ఎలా ఏర్పాట్లు చూస్తాడు. తెలంగాణ DGP రేవంత్ రెడ్ది గారిని కలిస్తే ఏమీజరిగిందో తెలుసుకదా

    • @sandeepsagar9536
      @sandeepsagar9536 Před 21 dnem

      Meeru emi desam lo nivasistunnaru sir? Idi AP...COURTS, CBI, ECI ilantivi anni maa CHEPPU chetallo untai...Jai Jagan...

  • @psrprao64
    @psrprao64 Před 21 dnem +69

    ఎలాగూ ఓట్లు వేసేసారు, పెట్టెలో భద్రంగావున్నాయి, 4 వా తేదీన ఎలాగూ ఎవడు గెలిచేది బయటపడతాయి, ఈ ఏడుపేదో అప్పుడే ఎదవొచ్చుకదా? ఇంత తొందరెందుకు? ఎక్కడో, ఏదో, మతలబు కనపడ్డంలేదా?

    • @user-fj2vf5kn9l
      @user-fj2vf5kn9l Před 21 dnem +2

      😮😢🎉

    • @r.venkatarao8250
      @r.venkatarao8250 Před 21 dnem +3

      Thondara padakura sundaravadana tuttarateeredi char ko

    • @venkatasubbaiahmadarapu2668
      @venkatasubbaiahmadarapu2668 Před 21 dnem +4

      ఇది నిజం కాదని అనుకుంటూ అనుమనించాల్సింది ఏమిటంటే జూన్ 4 లొపల evms ను మేనేజ్ చెయ్యడానికి అవకాశముందేమో.

    • @gopalarao6063
      @gopalarao6063 Před 21 dnem

      Yes bro🤔

    • @gopalarao6063
      @gopalarao6063 Před 21 dnem +1

      Yes 😎🤔

  • @riokia8595
    @riokia8595 Před 21 dnem +29

    ఈ రోజు మీరు ఇరు వైపుల పార్టీ తరపున న్యూట్రల్ గా చెప్పటం 😅😅😅 ఎలా.. జగన్ గారు తిరిగి వస్తున్న టు మాత్రం చెప్పలేదు

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 Před 22 dny +14

    Is it TRUE..??if not what ?? Think about your credibility too

  • @addurumilapparao2238
    @addurumilapparao2238 Před 21 dnem +15

    ఇక్కడ ప్రజలు ఎక్షిట్ పొలెశ్ ని follow అవ్వ లేదు

  • @kesavulureddy993
    @kesavulureddy993 Před 21 dnem +9

    Even if they are 100 percent confident they should wait until the counting is complete

  • @ziadeensyed5556
    @ziadeensyed5556 Před 21 dnem +28

    పూటకో మాట...
    గిట్టు బాటు మాటలు.

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts Před 22 dny +63

    Jai ysrcp Jai Cm Jai Jagna 175/175=2024❤ MP 25/25=2024❤🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹

  • @kriskary2
    @kriskary2 Před 21 dnem +14

    నిన్న దాము గారికి కలవచ్చిందా? 3వ తారీకు వరకు అతనికి అలా కలలూ వస్తూనే వుంటాయి. వారి కలలు కల్లలు కాక తప్పదు..!

  • @SrinivasreddyVuyyuru
    @SrinivasreddyVuyyuru Před 21 dnem +4

    JAGAN WINS 100 SEATS PAKKA💙🤍💚

  • @Kartheek-vv7mr
    @Kartheek-vv7mr Před 21 dnem +14

    Correct

  • @satyanarayanakantheti1565

    ఏదే మయినా మనకు కిమ్ బిస్కెట్ సమ్మ సమ్మగా వుంటది

  • @bindumanasa2368
    @bindumanasa2368 Před 21 dnem +7

    గుంటూరులో లక్షకు రెండులక్షలు అంటున్నారు టిడిపివారు మీరిలాచెబుతున్నారు ఏది నిజం

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 Před 21 dnem

      Exit polls are already have been shared with TDP and YCP.by various psephologists

  • @LakshmiSana-os2wn
    @LakshmiSana-os2wn Před 21 dnem +3

    TDP వాళ్లు 1 రూపాయి కి 2 రూపాయలు పందెం వేలకోట్లు బెట్టింగ్ పెట్టారు

    • @malli824
      @malli824 Před 20 dny +1

      వైయస్సార్ సిపి వసై తెలుగు😍 దేశం కు చాలా కష్టము 1 కి 2 బెట్టింగ్ వలన కుటుంబములు నాశనము అవుతాయి 😭🙉😍😭😭😭

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 Před 21 dnem +26

    దాము బాలాజీ న్యూట్రల్ ముసుగు తీసి వైసిపి కండువా కప్పుకోవడం మంచిది....

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Před 21 dnem

      ఆడు పెద్ద పోరంబోకు, బెట్టింగ్ బ్యాచ్ వెధవా 😅😅😅

  • @venkatapthirajudrm3622
    @venkatapthirajudrm3622 Před 21 dnem +7

    దాము గారు మిమ్మలిని కొన్నాళ్ళుగా చూస్తున్నాను ఊరంతా ఒక వైపు ఉలికి
    పిట్ట ది ఒక వైపులా ఉంది.మీ విష్లేషణలు
    నిజాయితిగా అనిపించటం లేదు.ప్రలోభాల ప్రభావం ఉందేమో అనిపిస్తోంది .

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 Před 21 dnem +11

    మీరు కూడా chief guest గా వెళ్ళండి

  • @akamalaakamala4315
    @akamalaakamala4315 Před 20 dny +2

    Yes ❤❤❤❤❤Jai jagan why not 175 💐💐💐💐💐💐👏👏👏👏👏👏

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před 21 dnem +2

    దాము గారు గెలస్తాము అనేకంటే,పాలన చూస్తే తెలియటంలేదా, ఈ పథకలు,ముందు ఎక్కడపోయాయి,అన్ని బ్యారేజ్ వేసుకొనే ఓట్లు వేశామ్, ఏ ఏరో ఏదో అన్నారని నిజాయతి ని మార్చుకోలేము కదా,

  • @kotagiriramakrishna3026
    @kotagiriramakrishna3026 Před 21 dnem +24

    ఎవరి నమ్మకం వారిది ఎవరి ఏర్పాటు వారు చేసుకుంటారు అది తప్పేంకాదు.గెలుపు ఓటములు సహజం

  • @tajuddinmasiha8613
    @tajuddinmasiha8613 Před 21 dnem +2

    సార్ ప్లీజ్ రెస్పెక్ట్ ఏపీసీమ్.
    అన్నాడు చెప్పాడు వద్దు సార్

  • @sivabatta8801
    @sivabatta8801 Před 21 dnem +9

    RO లు VRO. డ్యూటీ మేము చేయలేము మెడికల్ లివ్ ఇవ్వండి అంటున్నారంట. మీకు తెలియదా.

  • @KaryampudiSuresh
    @KaryampudiSuresh Před 21 dnem +2

    అసలు ఎవడు ఎవడో కూర్చుని ఎనాలిసిస్ చేస్తూంటారు.. 🤷🏻‍♂️ప్రపంచం మేధావలు ap లోనే ఉన్నారా

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 Před 21 dnem +24

    Jayaho Jagan.

  • @user-nb8nu4qf2i
    @user-nb8nu4qf2i Před 21 dnem +29

    Jai jagan sir

  • @suryachaithu
    @suryachaithu Před 21 dnem +28

    YSRCP 💙💙💙💙💙

  • @maams----101
    @maams----101 Před 21 dnem +2

    0:49 9వతారీఖున పేదల పండుగ 😊

  • @stanley5899
    @stanley5899 Před 21 dnem +2

    ఒరే స్వామి సీఎం గారు మే 31 న వస్తారు.మీరు చెప్పేది ఎంది బొంగు.

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 Před 21 dnem +2

    హాయి వింది
    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @ramakrishnaraodama6252
    @ramakrishnaraodama6252 Před 22 dny +8

    Damu Balaji Garu wait for 04th june2024

  • @malli824
    @malli824 Před 21 dnem +12

    Dr K s jahar reddy garu great honest man🙏🏻

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Před 20 dny +1

    Miri miru cebutaru sar from jksm mudiraj snr ntr vrbmni tg jai telangana jai TDP Jai CBN jai amaravathi joher ntr tg seve ap 🙏

  • @jesuspvd2174
    @jesuspvd2174 Před 21 dnem +59

    మీ బిడ్డ వలన మంచి జరిగి ఉంటే ఓటేయండి అని అడిగిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ భూ ప్రపంచంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే

  • @balub2526
    @balub2526 Před 21 dnem +2

    Ycp win agin 125 seets🎉 shure

  • @MadduluriMurali
    @MadduluriMurali Před 21 dnem +1

    Jii jagan

  • @yogi7454
    @yogi7454 Před 22 dny +25

    హైటెక్ కు, హైహీల్స్ కి, తేడా ఉందిరా!!బులుగు బ్యాచ్ 😎

    • @harshareddy1716
      @harshareddy1716 Před 21 dnem

      Exactly.. high-tech Ramani high heels tho Hyatt hotel lo Delhi Paapu tho chindhulu vindhulu pondhulu haaaaaa huhuhug kiss and dance ... esko naa raja poosko kachuko litre paalu kasi kasiga.... orey meeru mee kamma jaako bathukulu.... mee kulam bathkantha Workdwide thelusura

    • @gonejayaprakash7942
      @gonejayaprakash7942 Před 21 dnem

      నీ మామ పర్రి ముందు బొల్లు బాబు ఎ దేశం లో వున్నాడో చెప్పండి రా పచ్చ బ్యాచ్

  • @malli824
    @malli824 Před 21 dnem +10

    R k kanna social media great 👍👍👍

  • @kullayappauddayagiri81
    @kullayappauddayagiri81 Před 21 dnem +2

    jaijagancm🎉🎉🎉🎉🎉

  • @ssmurty6028
    @ssmurty6028 Před 21 dnem +2

    Abn 100%correct cheppindi

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 Před 21 dnem +2

    Jagan gelichedi 100/ correct modiki supportcheyyoddu jaijagan jaibheem

  • @lachirampanugoth3568
    @lachirampanugoth3568 Před 21 dnem +6

    Correct chepparu sir

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Před 20 dny

    జగన్ గారు వచ్చిన ఆశర్యాపోవాల్సిన అవసరం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది, ఇప్పటిలాగ. జై తెలంగాణ.

  • @thinkpositive627
    @thinkpositive627 Před 21 dnem +4

    Total గా ఏమి చెప్పాలని అనుకున్నారు😊 మీరు, అది మర్చిపోయారు 😂😂😂

  • @pinjalabhagiradha4897
    @pinjalabhagiradha4897 Před 21 dnem +1

    ఏమిటో సర్.
    మీరేమి చెప్పుతున్నోరో మాకు అర్థం కావట్లేదు.
    మీరు బాహటం గా చెప్పండి.

  • @LingalaSubbaiah
    @LingalaSubbaiah Před 21 dnem +1

    జై జగన్

  • @KrishnaReddy-of5uk
    @KrishnaReddy-of5uk Před 20 dny

    Nizangaa chepparu sir Great

  • @vahinisatyala-iy4fb
    @vahinisatyala-iy4fb Před 21 dnem

    Give respect to Honourable C.M JAGAN Mohan REDDY garu.you are only Journalist.

  • @MareeduAnupama
    @MareeduAnupama Před 22 dny +29

    గెలిచేది వైసీపీ అయితే ఈవీఎం లు పగలగొట్టాల్సిన అవసరం ఏమిటి

    • @leninkumarvempati4000
      @leninkumarvempati4000 Před 22 dny

      5 CHOTLA PAGULGOTTNDHI YDP OKA CHOTA YCP

    • @Aarya-2
      @Aarya-2 Před 22 dny +5

      నిజ నిజాలు తెలియకుండా కామెంట్ పెట్టకూడదు మొత్తం 11చోట్ల ఈవీఎం పగిలింది అని ఎలక్షన్ కమిషనర్ చెప్పారు కానీ ఒక్కచోట మాత్రమే ఏవీఎం పగలగొట్టిన వీడియోస్ బయటకు వచ్చాయి అక్కడ రెక్టింగ్ జరగడం వల్ల వైసీపీ ఓట్లు వేయకుండా అడ్డుకోవడం వల్ల వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎంను పాలగొట్టారు మరి మిగిలిన 10చోట్ల ఎవరు పగలగొట్టారు అనేది మాత్రం బయటకు రావడం లేదు వస్తే ఎలక్షన్కు ముందే అక్కడ ఎస్ పిన్ని డిఎస్పిన్ని పొందేశ్వరి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్లకు లేఖలు రాసి మార్పించారు కూటమిలో బిజెపి పార్టీ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్లకే అనుకూలంగా ఉన్నాడు

    • @leninkumarvempati4000
      @leninkumarvempati4000 Před 21 dnem

      @@Aarya-2 CORRECT GA CHEPPAV BRO EDHI PAKKA NIJAM CBN ANTHA EC TANDA THONE STORY NADIPINCHINDU..

    • @MareeduAnupama
      @MareeduAnupama Před 21 dnem

      వేరే చోట్ల ఈవీఎం లు ఎవరు పగలు కొట్టారు అనేది EC పని ఇక్కడ విషయం ఏమిటంటే అందరికి ఆదర్శం గా ఉండాల్సిన వ్యక్తి ఈవీఎం లు పగలగొడితే మిగతా వారి పరిస్థితి ఏంటి అందుకే EC అంత సీరియస్ అయ్యింది ఇంకా ప్రతి విషయం లో సీబీన్ చేయుంచాడు అనటం వైసీపీ వాళ్ళ కి అలవాటు అయ్యింది. అవును నిజమే పిన్నెల్లి అరెస్ట్ కాకుండా బెయిల్ రావటం లో కూడా చంద్రబాబు హస్తం ఉన్నట్టుండి

    • @vijayakumaryenugupalli1559
      @vijayakumaryenugupalli1559 Před 21 dnem

      ​@@MareeduAnupamaఅందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఓటుకి నోటు కేసులో నేరం చేస్తూ, చేయిస్తూ టీవీల్లో ప్రపంచమంథటికీ కనబడినప్పుడు ఏమీ అనిపించలేదా?

  • @Suryanakirikanti-gj9qv
    @Suryanakirikanti-gj9qv Před 21 dnem +1

    Jai jagen ysrmpeswinrees22jaiysrcpmpess

  • @Eruvaaka
    @Eruvaaka Před 20 dny

    ఎన్నికల సమయంలో ప్రతోడూ మేతావే

  • @Yerriswamy2
    @Yerriswamy2 Před 21 dnem +1

    జై జగన్ అన్న

  • @aaulasivasankar9580
    @aaulasivasankar9580 Před 21 dnem +1

    jai jagan

  • @shanmukhalltimechanel5991
    @shanmukhalltimechanel5991 Před 21 dnem +1

    Jaiycp

  • @marpuraju5528
    @marpuraju5528 Před 21 dnem +5

    కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే వారుకూడా ఈ పాటికి గోల చేసే వారు కదా.

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Před 21 dnem

      అదే రా, నీ మూర్ఖత్వంతో 😅😅😅

  • @rangaraoyeluri574
    @rangaraoyeluri574 Před 21 dnem +1

    He won't comebacl.. term of
    Employment coming to end.
    Janasainks are waiting

  • @Ganeshsurya123
    @Ganeshsurya123 Před 21 dnem +4

    హాయ్ సార్ టీడీపీ వాళ్లు 1లక్స వైసీపీ వాళ్లది 80 వేలు ఇలా జరిగింది సార్ మీరు ఏమో వైసీపీ వాలు ఏకువ అంటున్నారు కానీ 100%విన్ వైసీపీ
    🔥🔥🔥🔥జై జగన్ 🔥🔥🔥🔥

  • @spritualindia6262
    @spritualindia6262 Před 21 dnem

    Good analysis

  • @Koteshwararao-fg9zm
    @Koteshwararao-fg9zm Před 21 dnem +1

    Jai jagan

  • @user-oh5ud2tg4e
    @user-oh5ud2tg4e Před 20 dny

    ఏ ది ఆలా వున్న నా డౌట్, కూతమే దేశం, వాళ్ళు ఏమైన చేయగలరు, కౌంటింగ్ రోజున ఏమి చేస్తారో .

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz Před 21 dnem

    మీరు ఏ నిమిషం ఏ వీడియో పెడుతున్నారు మాకు తెలుసు బాలాజీ గారు కానీ టిడిపి వాళ్ళు కొమరం వాళ్లు వైసిపి నాకుతాదంటే అయితె పది ఇచ్చటున్నారండి వాళ్ళు సూపర్ అండి ముందు రాటమంత అనుకోవాలిమీరు ఏ నిమిషం ఏ వీడియో పెడుతున్నారు మాకు తెలుసు బాలాజీ గారు కానీ టిడిపి వాళ్ళు కొమరం వాళ్లు వైసిపి నాకుతాదంటే అయితె పది ఇచ్చటున్నారండి వాళ్ళు సూపర్ అండి ముందు రాటమంత అనుకోవాలి. వైసీపీ వాడు మా పార్టీని అంటేమీరు ఏ నిమిషం ఏ వీడియో పెడుతున్నారు మాకు తెలుసు బాలాజీ గారు కానీ టిడిపి వాళ్ళు కొమరం వాళ్లు వైసిపి నాకుతాదంటే అయితె పది ఇచ్చటున్నారండి వాళ్ళు సూపర్ అండి ముందు రాటమంత అనుకోవాలి. వైసీపీ వాడు మా పార్టీని చిత్తం 25 చెప్తాం లేకపోతే వాళ్ళండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి సార్

  • @user-kh6ft4md6k
    @user-kh6ft4md6k Před 21 dnem +1

    YSR CP 160👍👍👍

  • @gopiv8762
    @gopiv8762 Před 20 dny

    yes jagan will win more than 174 this time nd spl stats for AP . After spl stats d renowned companies in d world will stand in queue to open their business branches in AP. Jai jagan will be d future pm of INDIA

  • @user-dz7hg7cu4s
    @user-dz7hg7cu4s Před 21 dnem

    💐 Jagannana 💐 CM 💐 pakka 💐

  • @Raju-gj3uo
    @Raju-gj3uo Před 21 dnem

    2023 లో కాంగ్రెస్ పార్టీ తెలంగణ లో అధికారం లో వస్తుంది అని సర్వే లు వచ్చాయి కెసిఆర్ వస్తాడు అని చెప్పాలా అలా చెప్పకుండా రివర్స్ చెప్పకు బాలాజీ

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Před 21 dnem

    విశ్లేషణ చేసె వారు నిక్కచ్చిగా ఉండాలి మీవి శ్లేషణ అలా మాట్లుడరు మీకు ఏమి అనిపించద?

  • @mpavankumar1026
    @mpavankumar1026 Před 20 dny

    I saport🎉CM jagan.

  • @Joyheavn.2024
    @Joyheavn.2024 Před 21 dnem +1

    Next cm jagn vasthunadu outmerandharu

  • @kullayappas9893
    @kullayappas9893 Před 21 dnem

    Yes only one who told voters to give vote for good ness Jai Jagan

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před 21 dnem

    అంతే నండి యామరిచే ,ది వారి జర్నలిసమ్,సో బ్యాడ్ ,సో పిటీ జ్యోతి ,ఈనాడు
    బ్యాడ్

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 Před 21 dnem +1

    Correct ycp 100%

  • @keertha6712
    @keertha6712 Před 21 dnem +1

    Jagan. Cm.2024

  • @govindaraoandhavarapu4115
    @govindaraoandhavarapu4115 Před 21 dnem +12

    దాము గారు ఇదంతా మోడీ మాయ....బాబు పని బాజాలే...

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Před 21 dnem

      😅😅😅సోల్లు ....పూ......లు........రా.....మీరు !

    • @karihyndavi7604
      @karihyndavi7604 Před 21 dnem

      ఈసారి జగన్ ని తుక్కు తుక్కు అయిపోతాడు అనా

    • @DKD183
      @DKD183 Před 21 dnem

      ​@@karihyndavi7604aipovaali.anthe. otherwise state thukkuthukku aipothubdi

  • @rsa6855
    @rsa6855 Před 21 dnem +1

    He spent more than. 30000 crores

  • @venktesm537
    @venktesm537 Před 16 dny +1

    Cm jagan

  • @balajim19
    @balajim19 Před 22 dny +4

    Jai TDP jai TDP 100%

  • @dineshm80
    @dineshm80 Před 20 dny

    Onlinelo check chesthe vizag hotels anni khaalee antunnaaru 😮😢

  • @rajamahender8340
    @rajamahender8340 Před 21 dnem +1

    Manchi jaragadam ante appula kuppa panchithe chaalaa..development akkararledu ani AP prajalu anukunte duradrushtam emi ledu

  • @ravigorugantula5579
    @ravigorugantula5579 Před 20 dny

    I like this type of full jabbardast program.
    Sir mottham jabbardast madam ఆధ్వర్యం లో నే ప్రోగ్రాం నడుస్తుంది - ప్రమాణ స్వీకారం కూడా తెలుగులోనే జబర్దస్త్ టీం అందరి మధ్యలోనే - ఫుల్ కామెడీ అందరు అటెండ్ అవ్వాలి from KKGR(Kodi katthi+goddali+గులక రాయి)టీం😊😅😮😢😂😂🤣😭😎

  • @krishnaiahnichenametla9425
    @krishnaiahnichenametla9425 Před 21 dnem +10

    TDP Janasena wash out in AP elections

  • @edwardsolomonsreeramulu3272

    కేంద్రమే తప్పు చేసిన ఎవరు బాధ్యులు?

  • @PrasadreddyTirumala
    @PrasadreddyTirumala Před 21 dnem +3

    హెడ్ లైన్ కు చర్చకు సంబదము ఉందా?

  • @kalidindivsraju7312
    @kalidindivsraju7312 Před 21 dnem

    Please take a socially responsible call

  • @user-fe1le4hp3y
    @user-fe1le4hp3y Před 21 dnem

    ఈ సారి యమ్.యల్.ఏ అయినా మన జగన్ ప్రధాని మంత్రి అయ్యేంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు మన అపర మేధావి వర్గం

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 Před 21 dnem +1

    Heavily paid by YSRCP

  • @tjb9504
    @tjb9504 Před 21 dnem +1

    These people don't know how to earn money that's why they chose these type of field

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Před 22 dny +1

    Tdp ministry list thayaru cheyadam lo busy ga vunnaru. Lokesham, rrr, pppk, ramoji , kerosene kittu purandareswari evari list vaallu ready chesukuntunnaru

  • @brammeswarijavvaji4581
    @brammeswarijavvaji4581 Před 21 dnem +1

    Hutahutina emundi eppudina ra avail kada before counting😂😂

  • @DrVLNSastry
    @DrVLNSastry Před 21 dnem

    *★'జూన్' 4 వ తేదీ.. రాత్రి★*
    ~~~~~~~~~~~~~~~~
    *●చంద్ర విలాపం●*
    *(CBN's Soliloquy/*
    *-Monologue)*
    ~~~~~~~~~~~~~~~~~~~~ *('ఉ'..మాలిక)*
    **ఓటమి పొంచియున్నదని*
    *-ఊహకు చిక్కక*
    *కాలు దువ్వితిన్!*
    **కూటమి కట్టితిన్!-*
    *-పవనుఘోషను-*
    *చూచుచు విఱ్ఱవీగితిన్!*
    **ఘాటుగ కోరి కోరి-*
    *-పడిగాపులు కాచితి*
    *'మోడి' పొందుకై!!*
    **చాటుగ పెట్టితిన్-మహిళ*
    *-'షర్మిల' చిచ్చును-*
    *ఇంటిపోరుకై!!*
    **లేటుగ-మూడుశక్తుల*
    *-విలీనము-*
    *పొంతన లేని సైన్యమై*
    **బీటలువారి-మా చెలిమి-*
    *-ప్రేమ విహీన-*
    *విషాదమయ్యెనో!!*
    **దాటగలేక-నే-*
    *జగను ధాటికి*
    *పూర్తిగ మోకరిల్లితిన్!!*
    **వేటును వెన్నులో పొడిచి-*
    *పీఠమునెక్కిన*
    *నాటి పాపమే-*
    **నేటికికూడ చిత్తమున-*
    *నేర విపంచిని-*
    *మీటుచున్నదే!!*
    *మూటలు ముళ్లు-కట్టుకుని*
    *పోవుట తప్పదు*
    *సింగపూరుకున్!!!*
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~ *( స్వీయ రచన: డా. వృద్ధుల లక్ష్మీ నరసింహ శాస్త్రి)*

  • @Lucky69999
    @Lucky69999 Před 21 dnem +3

    అవ్వొచ్చు, ఉండొచ్చు అనడానికి నువ్వెందుకు రా వీడియో చేయడం మా tine వేస్ట్

  • @venkatpanjala9627
    @venkatpanjala9627 Před 19 dny

    జగన్ కు డైరెక్టుగా ఇచ్చారు అంటే ఆయన తరపున మాత్రమే ఇస్తారుకదా

  • @hveeresh7602
    @hveeresh7602 Před 21 dnem

    పాము చావరాదుకట్టి విరగ రాదు అనే విధంగానే ఉంది నీ మెసేజ్

  • @TheStephenraj
    @TheStephenraj Před 20 dny

    Anukonnadhi okkati jarigedhi okkati😅😅😅😅😅😅

  • @mallisettysrijaya8915
    @mallisettysrijaya8915 Před 21 dnem +4

    Jai jagan once again CM jagan

  • @ramakrishnarajoli4680
    @ramakrishnarajoli4680 Před 21 dnem +1

    God Bless Jagan

  • @venugopalreddyyeduguri6403

    Let us hope that Chandra babu gets his defeat safely & peacefully.

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq Před 21 dnem

    ముసలి గుంట నక్క గోవిందా🙏వైజాగ్ కి రండి! Rk ఇది 1982 to 20O4 టైమ్ కాదు 👍దొంగ దొర సోషల్ మీడియా తో 94% ప్రజలు గుర్తుపడుతున్నారు! RK & వెంట్రుక వీక్ & ముసలి ఆనాడు & మాయ న్యూస్ పౌడర్ 😜 & Tv 2+5 సంబీ!

  • @manureddy533
    @manureddy533 Před 21 dnem

    ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటారు... ఆ సామెత తెలుసు కధ

  • @kummaripradhyuth5807
    @kummaripradhyuth5807 Před 21 dnem

    దేవుడా.......

  • @basvaniseshu2746
    @basvaniseshu2746 Před 21 dnem +2

    వైసీపీ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా వుండరు చాలా ఊర్లు లొ