జోగి రాజీవ్ ని ఎందుకు అరెస్ట్ చేసారు | Appasani Rajesh about Jogi Ramesh Son Rajeev Arrest | Manamtv

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024

Komentáře • 45

  • @durgaprasadsurapaneni3731
    @durgaprasadsurapaneni3731 Před 28 dny +17

    రాజకీయ అధికారానికి దాసోహం అన్న ప్రభుత్వ అధికారులను కూడా వెంటనే బర్తరఫ్ చేయాలి. మరొక సారి, వేరొక అధికారి తప్పుచేయకుండా చేయాలంటే, తప్పకుండా అధికారులకు కూడా శిక్ష పడాలి. దువ్వాడ కేసులో చూస్తున్నాము. ఒక కేంద్ర ప్రభుత్వ అధికారి, దువ్వాడ దుమ్ము దులిపాడు. ఏం చేస్తారు, బాగా అయితే ట్రాన్సఫర్ చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు కూడా చిల్లర డబ్బులకు ఆశ పడి సహాయం చేస్తారు.

    • @yeswanthsinghrajput6607
      @yeswanthsinghrajput6607 Před 28 dny

      E nakodukulaki bail kuda evvakudhu, revenue and registration officials ni dismiss chesi jail lo veyali.

  • @nagaraju1244
    @nagaraju1244 Před 28 dny +9

    బాగా చెప్పారు అప్పసానిగారు

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Před 28 dny +3

    ఇలాంటి పనులు ఇంకొకళ్ళు చేయకుండా అటు public ప్రాపర్టీ, ఇటు ప్రజా ప్రాపర్టీస్ wrong numbers తో cheating లతో registration చేసినందుకు పెనాల్టీగా 2019 ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన properties తప్ప మిగతా properties జాతీయం చేసి ఈ అవినీతి పనులకి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేయాలి, not 14 years until to death వెయ్యాలి. ప్రజా ద్రోహం, ప్రభుత్వ ద్రోహం, రాజ ద్రోహం. Don't leave them.

  • @tilucks2324
    @tilucks2324 Před 28 dny +3

    రిజిస్ట్రేషన్ చేసిన మహానుభావులెవరో

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Před 28 dny +5

    నిజం చెప్పారు సార్

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 Před 28 dny +2

    Superb analysis. Namaste hatsof to Rajesh sir.

  • @annabathulasriharirao7600

    పేపర్ లో వేసింది సర్వే నంబర్ 88 రిజిస్ట్రేషన్ అయిన తరువాత సబ్ రిజిస్ట్రార్ నీ లోబరుచు కొని అగ్రిగోల్డ్ వాళ్ల సర్వే నంబర్ 87 కి మార్చుకున్నాడు

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Před 28 dny +12

    అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికైనా న్యాయం జరిగితే బాగుంటుంది

  • @raghurampebbeti4382
    @raghurampebbeti4382 Před 28 dny +1

    సూపర్ సార్ 🙏

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Před 28 dny +4

    ఆ సర్వే నంబరు అగ్రిగోల్డ్ ది అని రెవిన్యూ సబ్ రిజిస్ట్రార్ కు తెలియదా????

  • @kolliravi5830
    @kolliravi5830 Před 28 dny +1

    Good analysis Rajesh sir your analysis is understandable to common man,,,,,, good sir

  • @pellurumastanaiah7895
    @pellurumastanaiah7895 Před 28 dny +1

    Severe punishment ivvandi sir.Dont delay.

  • @vasudevashyam6451
    @vasudevashyam6451 Před 28 dny +1

    ఎలక్షన్ ఇంకా చాలా టైమ్ వుంది గా అప్పుడే తొందర పడ్డారేమో అప్పసాని గారు మీరు చెప్పాలి గా.

  • @satyanarayanakomakula9721

    పెద్దలు సంపాదించిన ఆస్తులు కూడా పిల్లలకే చెందుతాయి.

  • @RameshKumar-ie9kz
    @RameshKumar-ie9kz Před 28 dny +2

    Okkokkadini bayataku rakunda lopala vesi first vaari asthulanu japthu cheyandi.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Před 26 dny

    The officials who facilitated such transactions should be mercilessly dismissed as they would have made huge benefits by now. In many cases they themselves would have suggested that fraud methods

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 Před 28 dny

    Super appadanisani garu jogi KOVVU DHIGINDHI.ippudu thelisindha

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Před 26 dny

    Just because a paper notification is issued, a US studied employee and a minister, rush to purchase the property with out site visit, enquiry in the neighborhood and obtain EC and legal opinion the property is purchased is a cock and bull story and an attack on BC. The big story has to be sent for international scrutiny

  • @NarsingPulligilla
    @NarsingPulligilla Před 28 dny +1

    YCP.A1.A2.A3.A4.A5.A6.YCP.420.40.YCP.MLC.420.40.YSR.420.40.YCP.420

  • @NicePeople1984
    @NicePeople1984 Před 27 dny

    చిన్న పిల్లవాడు అని వెనకేసుకొని వస్తారు ఏమిటి. ఎంత వరస్ట్ గా మాట్లాడారు ఆ చిన్న పిల్లవాడు సీబీన్ గారి మీద. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని విశ్లేషణ చెయ్యాలి

  • @durgak9122
    @durgak9122 Před 28 dny +1

    Registar office vallu kallu moosuku poyaaya

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 Před 28 dny

    Kavitha kuda leni bhumi unnattuga registration chesi aurabindo nunchi dabbulu theesukonnattu aropana undi

  • @SrinivasSrinivas-iu4nd

    Case ethani meeda katti jail ki pampali.samanya manavudu cheste voorukuntara.darunam cheste govt ala vurukundhi darunam.

  • @matchajyothi200
    @matchajyothi200 Před 28 dny

    Jogi, jagan gadi Ahakaram dhigali

  • @saikumargajula9814
    @saikumargajula9814 Před 28 dny

    Koduku jail ki poyina pharvaledhu. Jogi matuku padavilo undali
    Koduku yemi amayakudu kadhu vadu America lo chadivadu. Registration jarigetapudu sign chesinappudu teliyada

  • @user-oy6ck2xd5r
    @user-oy6ck2xd5r Před 28 dny

    YSRCP Arachaka Palana... result..now

  • @krr23
    @krr23 Před 28 dny

    😂 Enadu lo advt iste legal ayipothunda? Jogi Ramesh janalu ni vedavalu chese prayatnam 👍
    Evaru edhi advt iste adhi publish chestaru kani, dhani legal bonification links investigation chesi publish cheyaru Mr 420

  • @yeswanthsinghrajput6607

    Revenue and registration officials ni dismiss chesi jail lo veyali sir.

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 Před 28 dny

    Rogi Ramesh jaggaass

  • @ganugathimmaraju2440
    @ganugathimmaraju2440 Před 28 dny

    Chinnagurkagadu kudabsgane kabjalu chesaratakada

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Před 28 dny +1

    ఇలాంటి పనులు ఇంకొకళ్ళు చేయకుండా అటు public ప్రాపర్టీ, ఇటు ప్రజా ప్రాపర్టీస్ wrong numbers తో cheating లతో registration చేసినందుకు పెనాల్టీగా 2019 ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన properties తప్ప మిగతా properties జాతీయం చేసి ఈ అవినీతి పనులకి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేయాలి, not 14 years until to death వెయ్యాలి. ప్రజా ద్రోహం, ప్రభుత్వ ద్రోహం, రాజ ద్రోహం. Don't leave them.

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Před 28 dny +1

    ఇలాంటి పనులు ఇంకొకళ్ళు చేయకుండా అటు public ప్రాపర్టీ, ఇటు ప్రజా ప్రాపర్టీస్ wrong numbers తో cheating లతో registration చేసినందుకు పెనాల్టీగా 2019 ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన properties తప్ప మిగతా properties జాతీయం చేసి ఈ అవినీతి పనులకి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేయాలి, not 14 years until to death వెయ్యాలి. ప్రజా ద్రోహం, ప్రభుత్వ ద్రోహం, రాజ ద్రోహం. Don't leave them.