Alitho Saradaga| Suhas & Sandeep Raj (Colour Photo Movie Team) | 1st August 2022 | Full Episode |ETV

Sdílet
Vložit
  • čas přidán 31. 07. 2022
  • #NationalAwardWinningFilm #alithosaradaga #telugushow #etvwin #ColourPhoto #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent actor and director Suhas and Sandeep Raj who share their experiences from their career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 451

  • @siri1sh1112
    @siri1sh1112 Před rokem +68

    ఇద్దరికి ఇద్దరు కొంచెం కూడా గర్వం లేకుండా , మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు, ఇలాగే ఎప్పుడు ఉండండి. సందీప్ గారు, సుహాస్ గారు

  • @sarkar7883
    @sarkar7883 Před 2 lety +220

    మీకు జాతీయ అవార్డు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది 💐 మున్ముందు ఇంకా ఎన్నో విజయవంతమైన చిత్రాలను మా ముందుకు తీసుకొస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు COLOUR PHOTO ప్రతి కృషీవరులకు పేరు పేరునా కృతజ్ఞతలు 💐💐💐💐💐💐

  • @golkondahareesh247
    @golkondahareesh247 Před 2 lety +9

    సుహాస్ వాయిస్ చాలా బాగుంది మీకు ఎంతమందికి నచ్చింది రిప్లై మీ

  • @katkamsuman
    @katkamsuman Před 2 lety +42

    బాగుంది.. ఆలీ గారు మీరు చేసిన చాలా shows లో ఇది .. ఒక ఆణిముత్యం ... ఆ Award వచ్చినందుకు ఆనందం .. మీ ముఖం లో మాటల్లో సృష్టంగా తెలుస్తుంది.

  • @bramakrishna7635
    @bramakrishna7635 Před 2 lety +102

    ఈ ప్రోగ్రాం గురించి త్రీ డేస్ వెయిట్ చేశా చాలా బాగుంది అలీ గారు ధన్యవాదాలు మీకు

  • @sanjukumar580
    @sanjukumar580 Před 2 lety +224

    OTT లో రిలీజ్ అయి జాతీయ ఉత్తమ
    చిత్రం గా కలర్ ఫోటో సినిమా
    నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది
    డైరెక్టర్ సందీప్ రాజ్ కి మరియు సుహస్
    కి అభినందనలు 💐💐💐💐💐

    • @SURESHBABI
      @SURESHBABI Před 2 lety +2

      జాతీయ ఉత్తమ చిత్రం కాదు బాబు ఉత్తమ ప్రాంతీయ చిత్రం 🙃

    • @shaikparveen423
      @shaikparveen423 Před 2 lety

      Super.

    • @apjkalam6460
      @apjkalam6460 Před 2 lety +1

      @@SURESHBABI nation level vallega ichhindi

    • @luckyworld143
      @luckyworld143 Před 2 lety +1

      Modda kuduvu ra lanja koduka

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 Před 2 lety +75

    అదృష్టం అంటే సుహాస్ దే మొదటి సినిమాలో హీరోగా చేసినందుకు గాను జాతీయ అవార్డు రావడం గ్రేట్ ఎవరికి రాని ఆ జాతీయ అవార్డు వీరికి వచ్చింది

    • @nagaprasad1892
      @nagaprasad1892 Před 2 lety +10

      Adrustam kante mundu hardwork success aindi Ani cheppali

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 Před 2 lety

      @@nagaprasad1892 అలా హార్డ్ వర్క్ చేసే హోరోలు చాలా ఉన్నారు వాళ్లకు రాలేదు మరి

    • @nagaprasad1892
      @nagaprasad1892 Před 2 lety +2

      @@bhaskarrayapati5403 nenu vere hero la gurinchi matladaledu ikkada. I am just talking about him. Hardwork passion lekapothe A ❤️da lo luck undadhu.

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 Před 2 lety +2

      @@nagaprasad1892 ❤️ డ లక్ అందరికి ఉండదు హార్డ్ వర్క్ చేయాలనే వస్తారు అందరూ నువ్వంట్టున్న❤️ డ లో లక్ అందరికి రాదు రవితేజ ntr మహేష్ నాని ఇలా చాలా మంది హార్డ్ వర్కరే మరి ఎందుకు జాతీయ అవార్డ్ రాలె ఆ ❤️ డలో లక్ లేదు కాబట్టి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్న గాని ఆవగింజంత అదృష్టం ఉండాలి అని కోట శ్రీనివాసరావు గారు గొప్ప నటుడు అయనలాంటోడు కూడా అదృష్టం ఉండాలి అంటాడు అదే నీ భాషలో చెప్పాలంటే ❤️ లక్

  • @sravankumar-ux6jd
    @sravankumar-ux6jd Před rokem +3

    Talent evadi abba sottu kadu ani నిరూపించారు ....అన్న సుహస్

  • @eshwarpulicheri918
    @eshwarpulicheri918 Před 2 lety +80

    ఎంత మంది ఈ కలర్ ఫోటో టీం సక్సెస్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు

    • @luckyworld143
      @luckyworld143 Před 2 lety

      Naa modda lo begging, dhengey ra erripuka

  • @lingaiahchowdarythumu9607

    సుహాస్ నల్లగా ఉంటాడనే కానీ, మంచి ఫోటో జెనిక్ ఫేస్ తనది. నేను సుహాస్ ని ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమా అనుకుంటా ఆ సినిమాలో చూచి ఆ రోజు మా ఇంట్లో వాళ్లతో అన్నాను. ఈ నటుడు ఎవరో కానీ మంచి భవిష్యత్తు ఉందని. నా గెస్ కరెక్ట్ ఐతే ఇంకా గొప్ప నటుడు అవుతాడు.

  • @VTarun6
    @VTarun6 Před rokem +4

    నా లైఫ్ లో నిరీక్షణ (భానుచందర్ గారి మూవీ) తరువాత అంత గొప్ప మూవీ చూసాను అని గొప్పగా చెప్పాలి అంటే అది కలర్ ఫోటో అని మనస్ఫూర్తిగా చెప్తాను. ఈ మూవీ కి జాతీయ అవార్డు చాలా తక్కువ అనిపిస్తుంది

  • @cricbro5688
    @cricbro5688 Před 2 lety +36

    Suhas anna and sundeep anna ni 2015 youtube nundi follow avtunna vaallu like veskondi

  • @rajudarpalli7489
    @rajudarpalli7489 Před rokem +6

    నేను ఇప్పటివరకు color photo సినిమా చూడలేదు కనీ National Award 🏆 వచ్చిన తర్వాత చూడాలని అనిపించింది ఇప్పుడే సినిమా చూసిన Really Great movie story super Congratulations color photo tem have Great future ✍️All the best 🎥 I'm Really so happy 😊

  • @Gooluruhari1515
    @Gooluruhari1515 Před rokem +5

    Suhas anna సమస్కారం 👌👌👌😍😍😍

  • @deeksithsarama5403
    @deeksithsarama5403 Před rokem +5

    జాతీయ అవార్డ్ వచ్చినందుకు శుభాకాంక్షలు మరియు అభినందనలు

  • @golkondahareesh247
    @golkondahareesh247 Před 2 lety +8

    సినిమా సూపర్ సూపర్ హిట్టు అందుకే అవార్డు వచ్చింది

  • @sandeepgk6221
    @sandeepgk6221 Před 2 lety +115

    Inspiration for many upcoming talents.... Congratulations to the team of COLOUR PHOTO💐

  • @arjunabhi3882
    @arjunabhi3882 Před rokem +2

    Bagundi .. alage chiru garu stage meeda pogidinapudu valla feelings adigivunte bagundedi Ali garu

  • @gundepakaswamy9765
    @gundepakaswamy9765 Před 2 lety +9

    సుహస్, చాందిని, సందీప్ మరియు టెక్నిషియన్స్ అందరికి Congratulations
    మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉండాలని కోరుకుంటున్నాము

  • @aravind4444
    @aravind4444 Před 2 lety +45

    Suhas smile is adorable

  • @rajushiva3827
    @rajushiva3827 Před 2 lety +101

    సాయి రాజేష్ గారి గురించీ అడిగితే బాగుండేది అలీ గారు...because After 93 narrations..He is back bone of the film 📽️ COLOR PHOTO❤️

    • @savitresavitre7662
      @savitresavitre7662 Před 2 lety

      Z

    • @jeevanvalpapuram6707
      @jeevanvalpapuram6707 Před 2 lety +1

      కథ కూడా అయనదే అని సాక్షి కి ఇంటర్వ్యూ ఇచ్చాడు సాయి రాజేష్...

    • @vamsybharadwaj539
      @vamsybharadwaj539 Před rokem

      Ya andi correct ga chepparu and also Sandeep raj starting lo tana carreer ni direction gaella malluchukunnado cheppe kramamlo Ali garu inko question vesi aadi divert chesaru ....Nenu villian audam anukunna ani fix ayyanu ..akkada

  • @poshannathokala8347
    @poshannathokala8347 Před 2 lety +63

    Congratulations కలర్ ఫోటో టీమ్ అందరికీ🎉🎉🤝All The Best 👍

  • @siri1sh1112
    @siri1sh1112 Před rokem +8

    హీరో హీరోయిన్ ముఖ్యం కాదు, కథ ముఖ్యం. అని నిరూపించారు

  • @nvn867
    @nvn867 Před 2 lety +6

    How many watch color photo movie after watching this interview..........
    Congratulations to the color photo team 💐💐💐

  • @t.srinusrinu4157
    @t.srinusrinu4157 Před 2 lety +6

    ఆలీ గారు మీ షో చూడడం చాలా సంతోషం అనిపిస్తుంది థాంక్యూ ఫర్ షో

  • @khadarbasha8859
    @khadarbasha8859 Před 2 lety +16

    సందీప్ అన్నా మీమ్మల్ని చూస్తూ ఉంటే మా ఇంటి పక్కనే ఉన్న వారిలాగా ఉన్నారు

  • @tandaabbas9127
    @tandaabbas9127 Před rokem +2

    ఆలీ గారు కొత్తవారిని ప్రొత్సహించే విధానం చాలా బాగుంది..ఈ ఎపిసోడ్ లో అలీ గారి మాటలు విని చాలా ఆనందం గా వుంది...ఆ అల్లహ్ మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని మనస్పుర్థిగా కొరుకుకుంటున్నను.. ఆమీన్

  • @ChandraSekhar-lx1um
    @ChandraSekhar-lx1um Před rokem +2

    I met Suhas garu i amalapuram.very down to earth person. Congratulations to both of you and keep rocking. Best wishes 💐💐💐

  • @naveenkumar1755
    @naveenkumar1755 Před 2 lety +61

    Congratulations to entire COLOUR PHOTO team

  • @kumariragolu654
    @kumariragolu654 Před 2 lety +6

    "Color photo" Ki national award vachinanduku santhosham. Team anthatikii my hearty congratulations👏👏👏

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 Před 2 lety +4

    మా విజయవాడకు మీరే inspiration. Congrats.

  • @sudheerdevarasetty8729
    @sudheerdevarasetty8729 Před 2 lety +22

    Such a great performer Ali sir. Antha serious discussion lo kuda directors ni address chesthoo malli situation lo guests feel avakunda immediate ga aa comedy ni add chesaru. Wow wow wow Ali Sir. All the best bro Sandeep Suhas ❤️❤️ wish you all the luck.

  • @bujji8949
    @bujji8949 Před 2 lety +22

    కలర్ ఫోటో మూవీ లో డైలాగ్స్ చాలా బాగుంటావి

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP Před rokem +12

    21:19 ఇంత మంచి సినిమా షూటింగ్ మా ఊరు నూజివీడులోనే జరగడం గర్వకారణంగా ఉంది..
    మొత్తంగా చూస్తే చాలా మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది 👌👌👌

  • @saralakshman6109
    @saralakshman6109 Před 2 lety +30

    Sandeep garu full confidence ga unnaru ALL THE BEST

  • @gunagantisandeep8076
    @gunagantisandeep8076 Před 2 lety +16

    Young generation fire 🔥🔥🔥 ante one of sandeep Raj.... .. Coming up Next level director.....

  • @myheart3659
    @myheart3659 Před 2 lety +10

    సుహాస్ నీ Acting కి శభాష్ ❤️ 👌👌

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl Před 2 lety +4

    Dear, ETV variki 🙏, Dear, Gnapika Entertainment's variki 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Suhas Gariki 🙏, Sir, Sandeep Raj Gariki 🙏
    Congratulations Colour Photo Movie whole Team ki🙏

  • @manikantadivili6537
    @manikantadivili6537 Před 2 lety +52

    I like the way of laughing of Suhas

  • @Pavanreddy_-mu9zv
    @Pavanreddy_-mu9zv Před 2 lety +8

    2020 lo release ina best movie of the year....
    Colour photo deserves national award & more & more....classical hit in corona time...

  • @chappidiabhinay8481
    @chappidiabhinay8481 Před 2 lety +38

    It's blessing for them being in the show of Legendary Comedian of Indian Cinema..... Dr. Ali Garu👏👏👏

  • @vyugandhar9589
    @vyugandhar9589 Před 2 lety +8

    ఇది కదరా కావలసింది 👌👌👌

  • @ninginelacreations
    @ninginelacreations Před 2 lety +8

    సందీప్ రాజ్ కి అభినందనలు 💐💐

  • @asirvadamchetti3527
    @asirvadamchetti3527 Před 2 lety +2

    Suvhash and Sandeep anna Custu uṇṭe cala happy ga untudi elati movies eka Marenno tiyalani korukuṇṭunna all the best bro

  • @vamsybharadwaj539
    @vamsybharadwaj539 Před 2 lety +4

    Sandeep raj and Suhas Both are gems congratulations For award winning movie for Colourphoto Illanti movies enno teeyali Ani korukuntunanu and Show tondarga ayipoyindi ...

  • @rantnakishoreratnakishore154

    Sandeep..suhaas..mee..unit..andhariki..congratulations...Ali tho saradaga..full entairenment..Super..👌👌👌👋👋👋🙏🙏🙏

  • @raazrj1904
    @raazrj1904 Před 2 lety

    Elanti vallani gurthinchi show ki pilichi vallaki respect ixhinanduku tq etv nd ali garu....

  • @myangelskkd
    @myangelskkd Před 2 lety +86

    చాలా బాగుంది ఇంటర్వ్యూ 👌🏻👌🏻👌🏻

  • @eswarj443
    @eswarj443 Před rokem +2

    Color Photo is an excellent movie, I really enjoyed it.. I could not control my tears at the end.. My hearty congratulations to Director Sandeep and my hero Suhas.
    Well done boys, keep going!!🌻🌻

  • @murali1201
    @murali1201 Před 2 lety +8

    Chala interesting ga vundhi ee episode all the best for suhas and Sandeep

  • @gonabharathi3
    @gonabharathi3 Před 2 lety +6

    Chala open ga ,happy ga aligaru matladaru e episode lo

  • @kumariragolu654
    @kumariragolu654 Před 2 lety

    Aligaru meku hat's off. Manchi salahalu icharu, baaga encourage chestaru kottavarini. Vallalo vunna bhayam bidiyam pogodatharu. Thanq sir

  • @Madhavisanjay
    @Madhavisanjay Před 2 lety +18

    Very jovial,genuine guys interview.all the best color photo team.

  • @pratapskitchen6665
    @pratapskitchen6665 Před 2 lety +6

    చాలా wt చేసాం సందీప్..... కోసం frm విజయవాడ 💐💐

  • @lathakanukollu3252
    @lathakanukollu3252 Před 2 lety +6

    Hearty congratulations to Sandeep and Suhas 💐💐💐

  • @ananthulasandhya3692
    @ananthulasandhya3692 Před rokem

    Nijamga chala baga chesaru movie ali garu meru ela vellani ela pelavadam gurthinchadam maku chala chala happy ga vundi memu andharam e tv ki thanks cheppukuntunnam 🙏🙏 suhas i loved your acting is killing maind blowing 😍😍

  • @sravanthikeesara9236
    @sravanthikeesara9236 Před 2 lety +4

    After long time u bring so natural people

  • @bhargavakavuluri
    @bhargavakavuluri Před rokem

    Really So emotional & Heart touching interaction 😍
    Team Colour Photo Deserve This Success ..

  • @healthyhomesanthoshi696
    @healthyhomesanthoshi696 Před 2 lety +26

    Ali garu super entertainment super ఎనర్జీ

  • @sridevikesavarapu9987
    @sridevikesavarapu9987 Před 2 lety +8

    Mana Vijayawada’s ppl got national award winning congratulations

  • @ushaallaripilla1292
    @ushaallaripilla1292 Před 2 lety +6

    Fantasic both sir congs national award and mekana ali chala happy unaaru

  • @poojithabodapothula8536

    The suhas was proved that colour is not important for anything 😊😊😊😊great guy with great heart

  • @rajesh_bingi
    @rajesh_bingi Před 2 lety +6

    ఎపిసోడ్ ఇంకా కొంచం పెద్దగా ఉంటే బాగుండు.
    తొందర అయిపోయింది. అనిపించింది.

  • @tadapakapraveenkumar4408
    @tadapakapraveenkumar4408 Před 2 lety +28

    కలర్ ఫోటో టీమ్ అందరరికి కంగ్రాట్స్ 👏👍👌

  • @makvideos0014
    @makvideos0014 Před 2 lety +30

    Dez kind of people will always inspire to next gen.. 👏👏👏🙏 more power more success to u fellas🤘

  • @peramrohin6047
    @peramrohin6047 Před 2 lety +6

    Full fun interview... Full length episode smile on my face while seeing... 😊

  • @SURESHBABI
    @SURESHBABI Před 2 lety +39

    సందీప్ రాజ్ లో మంచి యాక్టర్ ఉన్నాడు భయ్యా😁🙃🤔

  • @adinarayanadandi1529
    @adinarayanadandi1529 Před 2 lety +10

    తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళని సన్మానిచండి

  • @Praveen_83
    @Praveen_83 Před rokem +2

    Heartful congratulations 🎉🎉🎉 Most deserving movie 👍 Climax ki no words peaks anthe 🙏

  • @shanawazshanu4071
    @shanawazshanu4071 Před 2 lety +8

    One of the best interview ❤️ so far in this show❤️❤️❤️

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 Před 2 lety +4

    Suhas acting is mind-blowing, direction and screen play is very good keep up the good work.

  • @Yashithaveni
    @Yashithaveni Před 2 lety +6

    Nijamga sir miru chala great chinna vallu iena miru pilichi vallaku manchiga chesaru em iena cinema lo National Film kottadam ante super great.........👏👏👏👏👏👏👏👏👏👏

  • @warangalvihari1036
    @warangalvihari1036 Před rokem

    E roju morning chusa movie aha lo superb film 📽️

  • @chandramouli7231
    @chandramouli7231 Před 2 lety +4

    Colour photo well deserved for National Award

  • @srikantheerlapks8894
    @srikantheerlapks8894 Před rokem

    First show motham emotional ga feel ayyanu thank you Ali garu And slow

  • @ramadevipalli35
    @ramadevipalli35 Před 2 lety +14

    Suhas garu voice superb 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😍

  • @e.a.k.r5048
    @e.a.k.r5048 Před 2 lety +4

    Congratulations to colour photo 💐💐💐💐💐

  • @MAHESHBABU-hs7yq
    @MAHESHBABU-hs7yq Před rokem

    Thank u so much Ali garu new entry vallani ela support chestunanduku

  • @chinnithota2698
    @chinnithota2698 Před 2 lety +8

    I didn't watch the movie till now but u reached into every hearts as a director nd heroo.. soo proud of uh..

  • @Diya058
    @Diya058 Před 2 lety +4

    Nice Episode Ali Sir..! ❤️
    Suhas anna & Sandeep Anna cngrts💐

  • @jagadishgovind3597
    @jagadishgovind3597 Před rokem

    Congratulations Sandeep Raj - my next door boy. Suhas - my next line boy. Inspiration to the new talent.

  • @harsha-up2ed
    @harsha-up2ed Před 2 lety +4

    I am big big big big big big big big big big fan 😍😍❤️😍😍😍❤️😍😍😍❤️😍😍 of vadde naveen garu

  • @venkateswarluthotakura247

    Congratulations to the colour photo movie teem all the best suhaan garu

  • @chintallakavitha5279
    @chintallakavitha5279 Před rokem +2

    One of the best interview the way you balance the show is just awesome aligaru that's why your show is soo successfull...❤️❤️hard work pays

  • @venkyrocks7452
    @venkyrocks7452 Před 2 lety +10

    many many congratulations colour photo team...

  • @nanihemanth8879
    @nanihemanth8879 Před 2 lety +10

    Only Artist in 290Episodes Alitho saradaga to Spoke about his Fans 39Serials Hero Kaushik 👏

  • @hariprasadreddy605
    @hariprasadreddy605 Před rokem +2

    Kalakarudu short film tho nenu chala shock ayyanu suhas brother

  • @kanakalakshmi1111
    @kanakalakshmi1111 Před 2 lety +6

    Congratulations 🎊 👏 💐 whole colour photo movie team and hatsoff 🙏🙏🙏

  • @babuv2451
    @babuv2451 Před 2 lety

    This is the best show of ali garu
    Eppudu meru matladataru kani esari meru vinnaru vallu matladaru

  • @lovelybalu9099
    @lovelybalu9099 Před 2 lety +4

    congratulations🎉🥳👏👏👏🎉🎉🎉 brothers

  • @rajeevpentam9405
    @rajeevpentam9405 Před 2 lety +2

    V like this kind of interviews...so generous...all the best ...

  • @repallikiran4753
    @repallikiran4753 Před rokem

    Veryyyyyy proud of u guysss... Happy tears after seeing this episode

  • @blaxman7394
    @blaxman7394 Před rokem

    Super happy ga vundhi show chustunte .

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Před 2 lety +4

    Congratulations to entair colour photo team

  • @naruto_uzumaki9843
    @naruto_uzumaki9843 Před 2 lety +6

    Suhas Anna next level hero anna nuvu meru me acting ossam anna

  • @taravijay7773
    @taravijay7773 Před 2 lety +4

    Congratulations 🎉 suhas and director garu

  • @satyavani483
    @satyavani483 Před 2 lety +6

    Ali garu e episode chala baga chesaru..

  • @srinivasgv9656
    @srinivasgv9656 Před rokem

    Colour photo very fantastic movie Expecting more movies from suhas Intha manchi hero ki chances levu,heroine ki matram,chances baa vasthunnay

  • @tlrmohantlrmohan5353
    @tlrmohantlrmohan5353 Před rokem

    Congratulations to Suhas and Sandeep. We should always encourage the new talent.

  • @maruthigattu4135
    @maruthigattu4135 Před 2 lety +6

    Congrats Suhas bro & director