అన్నా మాది వర్షా దార పంట వర్షాలు లేక పంట ఎండి పోతుంది నీళ్లు పెట్టడానికి ఆవకాశం లేదు ఎండి పోతుంది పూత రాలిపోతుంది పురుగు కూడా ఉంది ఇప్పుడు మందులు కొట్టొచ్చా ?కొడితే ఏ రకమైన మందులు కొట్టాలి చెప్పగలరు
@@Aaryanfarms ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది..? సంవత్సరాని కి ఎన్ని స్ప్రేలు అవసరం పడతాయి...? పూర్తి వివరాలు తెలియజేయండి, మరియు మన తెలంగాణ వాతావరణం కి ఈ పద్ధతి సూటబుల్ అవుతుందా లేదా దయచేసి వివరించండి
సూపర్ అన్న 🙏🙏🙏
సూపర్ తమ్ముడు
अमृत पॅटर्न 💐👍
అన్నా మాది వర్షా దార పంట వర్షాలు లేక పంట ఎండి పోతుంది నీళ్లు పెట్టడానికి ఆవకాశం లేదు ఎండి పోతుంది పూత రాలిపోతుంది పురుగు కూడా ఉంది
ఇప్పుడు మందులు కొట్టొచ్చా ?కొడితే ఏ రకమైన మందులు కొట్టాలి చెప్పగలరు
Sidhu Peru anti
15 to 16 quintals per acre it's more than enough
ఎకరా కి ఎంత పెట్టుబడి వస్తుందో చెప్పండి..
Next year plan chesthanu
Thank you anna good information
Anna nuvvu రాలేదు
👍
సీడ్ కావాలి,, ఏ షాప్ లో దొరికింది,, ఖమ్మం లో అక్కడ కలదు
Mandu anta veste entainavastadi
Seed kavali
Seed name enti bro
Seeds name
ఈ రైతు ఫోన్ నంబర్ పెట్టండి దయచేసి..
వీడియో చివరికి ఉంది
@@Aaryanfarms
ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది..? సంవత్సరాని కి ఎన్ని స్ప్రేలు అవసరం పడతాయి...? పూర్తి వివరాలు తెలియజేయండి, మరియు మన తెలంగాణ వాతావరణం కి ఈ పద్ధతి సూటబుల్ అవుతుందా లేదా దయచేసి వివరించండి
Toy
0:00
భూమ్మీద మందులు ఎలా వేస్తున్నాడు పై పైన లేక గుంత తీసి వేస్తున్నాడా
1 st దఫా గుంత తీసి 2 సారి నుండి అరక సహాయం తో అలకడం జరిగింది
Ponnembereevu
సీడ్ అక్కడ దొరికింది
Shoplo
Utha matalu cheppaddu
నెంబర్ plz
Sir me number send chai