అమ్మవారి డెకరేషన్ Part 4 Artificial Jasmine Making

Sdílet
Vložit
  • čas přidán 24. 07. 2020
  • మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానాలు
    పార్ట్- 2
    తయారు చేసుకోవటానికి కావలసిన మెటీరియల్:
    వైట్ టిష్యూ పేపర్
    గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్
    ఫ్యాబ్రిక్ గ్లూ
    ఫోమ్ షీట్
    కార్డ్ బోర్డ్
    క్లియర్ ప్లాస్టిక్ షీట్
    అమ్మవారి డెకరేషన్ వీడియోస్ డీటెయిల్స్ :-
    వీడియో నెంబర్ 5 : • అమ్మవారి డెకరేషన్🙏 (Fi...
    ------------------------
    • చాలా ఈజీగా ఇంట్లోనే జ్యువలరీ తయారు చేసుకోవడం
    • అమ్మవారి డెకరేషన్ కి కిరీటం దాని వెనుక ఉన్న రింగ్ తయారు చేసుకోవడం
    • అమ్మవారికి గాజుల మాల ఏ రకంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం
    • అమ్మవారికి వడ్డాణం తయారు చేసుకునే విధానం
    • అమ్మవారికి కాసులపేరు తయారు చేసుకోవడం
    వీడియో నెంబర్ 4 : • అమ్మవారి డెకరేషన్ Part...
    ---------------------------
    • డెకరేషన్ కోసం మల్లి ముగ్గుల తయారు చేసుకోవడం
    • టిష్యూ పేపర్ తో ఆర్టిఫిషియల్ మల్లెమొగ్గలు తయారు చేసుకోవడం
    • డెకరేషన్ కోసం మల్లెమొగ్గల తో జడ బిల్లలు తయారు చేసుకోవడం
    • కలశం చెంబు కు కార్డ్ బోర్డ్ తో చేతులు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం
    • అమ్మవారి డెకరేషన్ కోసం గోల్డ్ కాయిన్స్ తయారు చేసుకోవడం
    వీడియో నెంబర్ 3 : • మీరు Jewellery/Flower ...
    --------------------------
    • శ్రావణ శుక్రవారం అమ్మవారి పూజ డెకరేషన్
    • డెకరేషన్ కోసం లోటస్ తయారు చేసుకోవడం
    • పేపర్తో ఇన్ని రకాలుగా లోటస్ తయారు చేసుకోవచ్చా
    • ఎంబ్రాయిడరీ మెటీరియల్ తో జ్యువెలరీ తయారు చేసుకోవడం
    • డెకరేషన్ కోసం అమ్మవారి ఫేస్ కి చిన్న చిన్న జ్యువలరీ ఐటమ్స్ ని తయారు చేసుకోవడం
    వీడియో నెంబర్ 2 : • చాలా సింపుల్ గా అమ్మవా...
    --------------------------
    • శ్రావణ శుక్రవారం పూజ కోసం అమ్మవారి డెకరేషన్
    • చాలా చాలా సింపుల్ గా అమ్మవారికి చీర కట్టడం
    • కలశం బిందె కి చీర కట్టే విధానం
    • అమ్మవారికి నగలతో అలంకరించుట
    వీడియో నెంబర్ 1 : • శ్రావణ మాసం,వర లక్ష్మి...
    ---------------------------
    • అమ్మవారి ముఖవాడన్ని అందంగా అలంకరించడం
    • కళ్ళకు కాటుక తీర్చిదిద్దడం
    • అమ్మవారి జటాజూట అలంకరణ
    • అమ్మవారి ముఖవాడని కన్నులపండుగగా తీర్చిదిద్దుకోవడం
    #JustTanaya #VaraLakshmi #VaraMahaLakshmi #Decoration
    -----
    Hey I am on Facebook, send me a friend request here:
    www. TanayaDesigns
    Let's keep in touch.
    -----

Komentáře • 156