Pandaripuram panduranga swamy temple full tour in telugu | Pandaripur temple history | Maharashtra

Sdílet
Vložit
  • čas přidán 4. 05. 2022
  • Pandaripuram panduranga temple complete information in Telugu. Here we provide a complete tour of Pandaripuram panduranga temple in Telugu, which means how to reach Pandaripuram, Pandaripuram Accommodation and Food, Pandaripuram places to visit, Budget for Pandaripuram trip, etc.
    ► Best of India in 365 days Episode 37 - Pandaripuram panduranga temple
    #bestofindiain365days #nandasjourney #pandaripuram #pandurangatemple #maharashtra #telugutraveller #telugutravelvlogs
    Accommodation - yatradham.org/pandharpur-shri...
    Pandaripuram Trip Budget: Rs.3500 (Train or Bus)
    Train ticket cost - Check in irctc.co.in
    Flight ticket cost - Check in skyscanner.co.in
    Sholapur - Pandaripur bus - Rs.210(Up & Down)
    Food charges - Rs.400 per person per day
    Accommodation - Around Rs.800 - Rs.1500
    Other expenses - Rs.1000 per person
    Train Details:
    18519 VSKP LTT SPL Train
    VSKP(vizag) - 11pm
    SUR(solapur) - 7.55pm(next day)
    18519 VSKP LTT SPL Train
    BZA(vijayawada) - 7am
    SUR(solapur) - 7.55pm
    18519 VSKP LTT SPL Train
    SC(secunderabad) - 12.40pm
    SUR(solapur) - 7.55pm
    12164 MAS LTT EXPRESS
    RU(Renigunta junction) - 8.50pm
    SUR(solapur) - 7.40am
    11019 KONARK EXPRESS
    SUR(solapur) - 9.35pm
    SC(secunderabad) - 3.30am
    BZA(vijayawada) - 9.25am
    VSKP(vizag) - 3.45pm
    22159 CSMT CHENNAI EX
    SUR(solapur) - 7.55pm
    RU(Renigunta junction) - 7.45am
    MUSIC CREDIT:
    Spring
    Music by P.Rajasekar
    • Video

Komentáře • 606

  • @enaresh795
    @enaresh795 Před rokem +28

    మీరు కారణ జన్ములు స్వామి అందుకే మీకు ఇంత అదృష్టం అని నేను నమ్ముతున్నాను 🙏🙏

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Před 2 lety +41

    నేనుపూనే నుండి పండరీ పురం వెళ్ళాను
    నేను చూడలేనివి ఎన్నో విశేషాలను చూపించారు.
    ధన్యవాదాలు నావయసు 73సంవత్సరాలు..

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 Před 2 lety +54

    ఓం శ్రీ పాండురంగ విఠల దేవాయ నమః 🌷🌸🌹🍑🍒🍓👍👌🙏

  • @jayab3049
    @jayab3049 Před 2 lety +10

    జై పాండురంగ. మీకు మొదటగా మాథన్యవాదాలు. మీ వివరణాత్మక ద్రృశ్యాలు కనువిందు చేసాయి.జైవిఠోబా.

  • @valluridutt
    @valluridutt Před 2 lety +34

    ఇన్ని పుణ్య క్షేత్రలని దర్శించుకోగలిగిన మీ అదృష్టన్ని అభినంధిస్తూ ఇర్ష కూడా పడుతున్నాను.ధన్యులు మీరు. స్థలంపురాణముతో పాటు ఆ ప్రాంత సంస్కృతి ఆచార వ్యవహారాలు కూడా తెలియచేయగలరు.

  • @sujathathimmana8042
    @sujathathimmana8042 Před 2 lety +11

    మీరు పెట్టిన ప్రతి వీడియో ఎంతో ఇష్టంగా చూస్తాను నందా గారు....మీతో పాటు ఆ ప్రదేశానికి వెళ్లినంత సంతృప్తి కలుగుతుంది. ధన్యవాదాలు. పండరీపురం గురించి కచ్చని విశేషాలు అందించారు.

  • @pydipatitouteswararao4488
    @pydipatitouteswararao4488 Před 2 lety +35

    పుణ్యక్షేత్రల గురించి తెలుగులో వివరంగ తెలియచెస్తున్నారు ధన్యవాదాలు

  • @telugubudgettraveller
    @telugubudgettraveller Před 2 lety +34

    మేము ఎక్కడికి వెళ్ళాలన్నా..ఇన్ఫర్మేషన్ కోసం మీ ఛానల్ నే చూస్తాము.

  • @shirinaag1701
    @shirinaag1701 Před rokem +2

    మహారాష్ట్ర toor lo పండరిపూర్ చూసాము... అద్భుతమైన పుణ్యక్షేత్రం...nice వీడియో

  • @nickghur4014
    @nickghur4014 Před 2 lety +77

    ఆంగ్లములేని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నందుకు నా అభినందనలు

  • @pandumaggi
    @pandumaggi Před 2 lety +5

    Thank you Nanda garu. Maharashtra lo undi kooda Pandarpur vellalakapoya ani chala feel ayyanu. Mottam shoot chesi chupinchinanduku thanks again 🙏

  • @mylavarabhotlavbksatyanara9859

    మీ వీడియో లు రానంతవరకు, కొన్ని క్షేత్రాల వివరాలు మాకు అసలు తెలియవు. ఎక్కడికి వెళ్లాలన్న ట్రావెల్స్ పై ఆధారపడి, చాలా ఖర్చు పెట్టవలసి వచ్చేది. మీవల్ల నాలాంటివాళ్లకు ఎంతో మేలు జరుగుతోంది. మీకు నమస్కారములు..

  • @rambabumanipuri2346
    @rambabumanipuri2346 Před 2 lety +93

    తెలుగులో ఇంతమంచి ఇన్ఫర్మేషన్ మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు

  • @siddusongs4834
    @siddusongs4834 Před 2 lety +9

    సూపర్ అన్న మేము పోదాం అనుకుంటున్నా సమయంలో మీ వీడియో చాలా బాగా గైడ్ అవుతుంది ధన్యవాదములు అన్న సూపర్

  • @soujisomi
    @soujisomi Před rokem +30

    Today we are in Pandharpur and We are staying in Shri Gajanan Maharaj samsthan trusted accommodation. Supeb accommodation I would say. It has peaceful and clean premises. Very economical and near to temple. It has good food facilities at lower price. Jai Panduranga Vittal 🙏

  • @adinarayana7711
    @adinarayana7711 Před 10 měsíci +1

    ఇన్నాళ్లు మీ వీడియోలు చూస్తున్నాము కానీ కామెంట్ చాయలేదు చాల శ్రమ తో వీడియోలు చేస్తున్నారు అన్ని బాగా ఉన్నాయి

  • @mpadmasri
    @mpadmasri Před 2 lety +11

    ప్రసిద్ధ పుణ్యక్షేత్రంల దర్శనం మీరు చేసుకున్న పుణ్యం....
    మీ videos తో ఆ దర్శన భాగ్యాన్ని మాకు కూడా కలిగిస్తున్నారు...
    మీకు సర్వదా కృతజ్ఞతలు అన్నా....

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Před 2 lety +5

    ఆ పాండురంగని కృప ఎల్ల వేళాల మీకు కలగాలని మనఃపూర్తిగా కోరుకుంటున్నాను

  • @akundialivelumanga8409

    చాలా బాగా చూపించారు...నందు గారు....మేము ఎక్కడికి వెళ్ళాలన్న ముందుగా మీ వీడియో చూస్తాము.... స్థల పురాణము బాగా చెపుతారు.... ధన్య వాదములు....🙏🏽

  • @parimalaprasad6659
    @parimalaprasad6659 Před 2 lety +14

    We are grateful to Mr.nandu,detailed information in and around about pandaripuram .

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs Před 2 lety +1

    అన్న నేను. పండరిపుర్ 2015లో వెళ్ళాను .మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్న..మీ video Telugu lo రావడం చలా సంతోషంగా ఉంది .నేను నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పండరి పుర్ కి వెళ్ళాను....మీరు వెళ్ళాలి అనుకుంటే నిజామాబాద్ నుండి...రోజు రైల్ ఉంటుంది...

  • @mohankrish3114
    @mohankrish3114 Před 2 lety +6

    Thanks for your contribution to other people who are interested in visiting New places

  • @SYGTVPlus
    @SYGTVPlus Před 2 lety +8

    మీ వీడియోస్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నవి
    మూజిక్ ఎక్కడి నుండి వాడుతున్నారు bro

  • @bapaiahkothuri2719
    @bapaiahkothuri2719 Před 2 lety +4

    పాండురంగ విఠలా, చాలా బాగుంది పండరీపుర పాండురంగ ఆలయం సూపర్.

  • @kirankumar1556
    @kirankumar1556 Před 2 lety +7

    జై పాండురంగ విట్టల 🙏🏵️🙏

  • @suryachalarao156
    @suryachalarao156 Před 2 měsíci +1

    నందా గారు, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మచిలీ పట్నం లో చిలకల పూడి దగ్గర పెద్ద పాండురంగ స్వామి దేవాలయం ఉన్నది. చాలా బాగుంది. పండరి పురం లోని పాండు రంగడి విగ్రహం లాగానే ఉంటుంది. మీరు కూడా దర్శించి వీడియో చెయ్యండి. జై విట్టల్. విఠల్, విఠల్ పాండు రంగా.

  • @RaghusPn
    @RaghusPn Před 2 lety +2

    Awesome .. Thank you Nanda. We loved all your videos and very much appreciate your efforts

  • @lakshmipathyp6529
    @lakshmipathyp6529 Před 2 lety +5

    SIR EXCELLENT INFORMATION WITH BEST MAKING of AUDIO and VIDEOS

  • @siddusongs4834
    @siddusongs4834 Před 2 lety +1

    కానీ సతి సక్కుబాయి సంసారం చేసిన ఇల్లు కూడా చూపిస్తే చాలా బాగుండు ఏది ఏమైనా చాలా మంచి మంచి వీడియోస్ తెస్తున్నారు ధన్యవాదములు అన్న మీరు ఇంకా ఆ పాండు రంగడి దయ వల్ల చాలా చాలా వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాను

  • @therandomspeaker8857
    @therandomspeaker8857 Před rokem +2

    The way of your description is addictive even being a Tamil I could understand your Telugu easily …dhanyavadalu anna

  • @prabhakarsurathi8928
    @prabhakarsurathi8928 Před 2 lety +3

    Very good presentation in chaste Telugu. We welcome more such videos.

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 Před 2 lety +5

    సార్! మాకు ఎంతో మంచి ల క్షేత్రాలను దర్శి 0 ప చేస్తున్నారు మంచి ఇన్ఫర్మేషన్‌ ఇస్తున్నారు. మీకు వందనాలండి🙏🙏🙏

  • @chandrashekharreddybondala1233

    It's really helpful nandha Anna, I really appreciate your valuable information

  • @varalakshmik8085
    @varalakshmik8085 Před rokem

    Very fine scenes. Excellent presentation. Thank you very much.

  • @shankergujjari2048
    @shankergujjari2048 Před 2 lety +1

    మంచి వివరాలు అందించారు.ధన్యవాదములు

  • @nvvijaykrishna9869
    @nvvijaykrishna9869 Před 2 lety

    Excellent video. Fully covered. Thank you. 🙏

  • @surendravedantham9779
    @surendravedantham9779 Před 2 lety

    Chala manchi vishayam swayam ga darsinchina anubhuti kaliginchina. Meelku. Dhanyavadamulu

  • @rameshgaming1020
    @rameshgaming1020 Před rokem

    You explained it very well... Every information you provided is correct.

  • @tirunagarinarasayya8958
    @tirunagarinarasayya8958 Před 2 lety +4

    very informative and good video. There is one train from Nizamabad to Padnadarpur. It is helpful surrounding districts of Telengana.

  • @gshari5151
    @gshari5151 Před 2 lety +1

    Wandar full message brother God bless you and your family members 👌🤝👍🙏

  • @vallamsettybindu4473
    @vallamsettybindu4473 Před rokem

    Thank u so much sir for your detailed information about the place. It's very clear.

  • @sri-sri4233
    @sri-sri4233 Před 2 lety +6

    Jai Sri Panduranga swamy...💚💚💚💚👌👌👌👌👌💐💐💐💐💐🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @srinivasaavadhanula2376

    I am watching your all videos some places I have visited also according your video it is very helpfull .All video are excellent super .

  • @tiragativeerabhadrarao9646

    చాల బాగా తెలియ చేశారు ధన్యవాదాలు.

  • @lavanyalavs3839
    @lavanyalavs3839 Před měsícem

    Hi nanda garu mi video information tho pandaripur chala chakkaga chusocham. Thank you so much

  • @ambatilokesh996
    @ambatilokesh996 Před 2 lety

    Tq Andi malli ma tour lo oka place ni maku arthamayyelaga cheppinanduku chala tq so much

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Před 2 lety

    చాలాబాగా చూపించారు మేము 2009 లో దర్సించాం కానీ మేము వెళ్ళినప్పుడు నది లో నీళ్ళు లేవు రాత్రి 11 గ పోయి రూములు దొరకక నదిలో పడుకున్నాం థ్యాంక్యూ నంద గారు

  • @cingarameasthari3717
    @cingarameasthari3717 Před 2 lety +1

    Thanks for explaining the journey

  • @raghupadma9900
    @raghupadma9900 Před 2 lety

    Pandarpur yatra is very nice only problem very hot weather and over crowded.you explained every detail in telugu is very nice

  • @rameshakula8143
    @rameshakula8143 Před 2 lety +1

    Super నంద sir వీడియో చాలా బాగుంది

  • @nangishalini1572
    @nangishalini1572 Před 10 měsíci +1

    Thanks anna, meeru naku a pandu rangani darshan bhagyam kaligincharu😊🙏🏽🙏🏽🌹

  • @Vicky_8691
    @Vicky_8691 Před rokem +1

    Thanks for this great information bro
    Your are really great ❤❤

  • @sitaram0009
    @sitaram0009 Před 2 lety

    Chala bagundi me vivarana nenu chennapudu velanu antha gurthu Ledu me video chala bagundi thanks

  • @attalchandru8840
    @attalchandru8840 Před 2 lety

    Crystal clear ga chakkaga chebuthunnaru great

  • @bhimashankar1874
    @bhimashankar1874 Před 10 měsíci

    When ever I decided to travel I prefer your video and folllow the guidelines

  • @vijayalaxminaidu5920
    @vijayalaxminaidu5920 Před 2 lety

    Today o have seen your vidu the explanation was very very clear. Thanks for the same. Avaiting for some more videos.

  • @sarvajagannadhareddy1238

    Dear, thank you. GOD BLESS YOU.

  • @Yashu30914
    @Yashu30914 Před 4 měsíci

    Hi NANDA garu, Before going to Pandharpur, we watched your video and we got a great and a fast Darshan in pandharpur because we booked it online as you said although everyone said it was hard to get a Darshan in pandharpur.You made it a lot easier for us
    Thank you and God bless you with good health

  • @vinodakumari2263
    @vinodakumari2263 Před 2 lety +1

    Very thankful to you..good information. Pl.make more videos infuture

  • @yadagirikonduri7769
    @yadagirikonduri7769 Před 2 lety

    Thanks to you r sri vithobha darshanamu gurinchi chala Baga chuincharu

  • @raguram816
    @raguram816 Před 2 lety +1

    superb అన్న బాగా చెప్పారు..
    😍😍🙏

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Před 2 lety

    Such a nice n good information Nanda gaaru 💐

  • @bhanumathisarma7260
    @bhanumathisarma7260 Před rokem

    Thank you andi. Very useful information.

  • @shamallashamalla4998
    @shamallashamalla4998 Před 2 lety

    Chaala chakkaga explain chesyaru dhanyavaadalu🙏🙏

  • @bhargavisarees
    @bhargavisarees Před 3 měsíci

    Chala manchi useful videos, pandaripuram 🙏🙏

  • @yasodhaAnnavarapu
    @yasodhaAnnavarapu Před 2 lety

    బాగా తెలియ పరచావు నంద దన్యవాదములు
    Yasodha annavarapu channel

  • @udayakumar4879
    @udayakumar4879 Před 2 lety

    Thanks very informative blog.

  • @chenumanilavanya7858
    @chenumanilavanya7858 Před 2 měsíci

    Meeku chala chala thnks bro epadinuncho padaripuram chudalanna naa korika thircharu❤

  • @melachurukrishnaiah938

    Nandaji thank you very useful information

  • @srinivaskn865
    @srinivaskn865 Před rokem

    your audio video quality fine narration fine with fine information very thanks

  • @govardhanagirisateesh8479

    Thank you for your support excellent bro keep it up,,,

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 Před 10 měsíci

    Very very useful information. Tq sir.

  • @rkanupama6291
    @rkanupama6291 Před rokem

    May God bless you.. Clean guidance

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před rokem

    మేము సతీ సక్కుబాయి కాసాలు విన్నాము సినిమా చూశాము కానీ మీ వీడియో ద్వారా ఈరోజు చూస్తూ ఉన్నాము మీకు చాలా చాలా థాంక్స్

  • @srinivasnalluri1723
    @srinivasnalluri1723 Před rokem

    Thank you so much Nanda, great information

  • @chennakusuvulasatyanarayan4965

    Thank you very much for your datailed
    Information

  • @kumarchalla5244
    @kumarchalla5244 Před rokem +1

    Anna chalabagundhi very thankful

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 Před 2 lety +8

    Jai panduranga 🙏

  • @aparna12telidevara
    @aparna12telidevara Před rokem +1

    VERY NICE INFORMATION. My mother is your fan Nanda Garu.
    We too stayed in Balaji lodge. Nice hotel and service.
    There is a vegetarian Hotel Radhesh very near by.

  • @rajeswariboddepalli1400

    పాండురంగ పురం గురించి చాలా బాగా వివరించిన మీకు వందనములు, మమ్మును తీసికొని వెళ్లండి గురూజీ

  • @shirdisaikolatamgroupcharithra

    ధన్యవాదాలు మీకు

  • @nlakshminarasimharao
    @nlakshminarasimharao Před 2 lety +1

    Very good information 🙏🙏🙏

  • @venkatc1311
    @venkatc1311 Před 2 lety

    Chalabagundi. Thankyou

  • @jishnnyt
    @jishnnyt Před 2 lety

    well explained bro... Thank you

  • @KalyanKumar-dt2id
    @KalyanKumar-dt2id Před 2 lety +1

    Good details
    TQ
    No doubts for me

  • @periketinaresh690
    @periketinaresh690 Před 2 lety

    Telugu lo information chala bagund , wish you all the best.

  • @natureguide001
    @natureguide001 Před rokem

    Nanda garu, Baga cheparu... Memu meku pedda fan.... 💖💖

  • @krishnachaitanya9615
    @krishnachaitanya9615 Před 2 lety +16

    Very Thankful to you for your contribution to many devotees with full details 🙏

  • @janakiram6600
    @janakiram6600 Před 2 lety +1

    Thanks yah video chala bagundi thank you Anna

  • @jaganmohanrao9283
    @jaganmohanrao9283 Před 2 lety +1

    Chala baga chepparu... TQ.. SIR

  • @jrchannel9999
    @jrchannel9999 Před 2 lety

    I liked your videos with information

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před 2 lety +7

    జై పాండురంగ విట్టల్ 🚩🙏🏻🚩

  • @akulaprabhakar388
    @akulaprabhakar388 Před 9 měsíci

    Thanks.... brother good information 🎉

  • @jaganmohan9597
    @jaganmohan9597 Před rokem +1

    Good message was sent to me 🎉🎉🎉🎉

  • @rameshgettiboena6513
    @rameshgettiboena6513 Před rokem +1

    🛕Ram Krishna Hari🙏 Very good message anna

  • @kanthvlogs1981
    @kanthvlogs1981 Před rokem

    I am watching your nice videos and keep doing videos way of your explanation is very very good

  • @KNWLFactory
    @KNWLFactory Před 2 lety +5

    Bro వీలు ఉంటే గానుగపూర్ Karnataka కూడా చెయ్యండి

  • @user-vb7zq9cw7i
    @user-vb7zq9cw7i Před 4 měsíci

    Informative very good

  • @abhagyamma7091
    @abhagyamma7091 Před 2 lety +2

    Nice video brother 🙏👌❤️👌

  • @bhagyammamilla4714
    @bhagyammamilla4714 Před rokem

    Too good ifelt has if had trip to pandarpur.thanks.