TG State Anthem & Symbol Controversy | ముదురుతున్న గీతం..చిహ్నం..వివాదం | 10TV

Sdílet
Vložit
  • čas přidán 28. 05. 2024
  • TG State Anthem & Symbol Controversy | ముదురుతున్న గీతం..చిహ్నం..వివాదం | 10TV
    #TGSymbolControversy #telanganastateanthem #10tvnews
    #telanganastateanthem #statesymbol #telanganapolitics #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: czcams.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV CZcams Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Komentáře • 70

  • @mmallesham6646
    @mmallesham6646 Před 27 dny +31

    చిహ్నం మార్చడం ఎందయ్య cm గారు

  • @ThanmaiGrace
    @ThanmaiGrace Před 24 dny +8

    ఏంటి.. ఇది తెలంగాణ రాష్ట్ర గీతమా...
    ఏడిసినట్లు ఉంది... పాత సాంగ్ perfect గా ఉంది.. old is gold for ever..

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Před 27 dny +21

    TG తిక్క గోవేర్నమెంటా అని నా మనవడు అంటే కళ్ళు తెలియడం నా వంతైంది !

    • @pathlavathgopal6414
      @pathlavathgopal6414 Před 25 dny

      Nuvvu pedda tikkodivi mi manuvadiki telagana history lo ye symbol Tg Ane kada poradaru...

  • @SURYARADHAA
    @SURYARADHAA Před 25 dny +5

    చార్మినార్ లేకున్నా పర్లేదు. కాకతీయు కళా తోరణం తో రాజముద్ర చేయడం ఉత్తమము జై తెలంగాణ

  • @ManishaKandukuri-ke5eh
    @ManishaKandukuri-ke5eh Před 24 dny +6

    తెలంగాణ కి కావలసినవి కొత్తగా తీసుకురండి. ఉన్నాయి కాదు రా మార్చేది

  • @mramakrishnarama9851
    @mramakrishnarama9851 Před 25 dny +9

    ఐదు సంత్సరాల తరువాత వేరే సిఎం. వస్తే అప్పుడు నాకు నాకు నచ్చలే అంటారు మాళ్ళి మారుస్తారు. మనం చూస్తు ఉంటాం. ఆంతే

  • @SURYARADHAA
    @SURYARADHAA Před 25 dny +6

    సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ను సమస్యల నుండి మైండ్ డైవర్ట్ చేస్తుండు

  • @JaiGoud-mt3cc
    @JaiGoud-mt3cc Před 26 dny +12

    చిహ్నం ని ముద్ర ని మార్చడామేకాదు తెలంగాణ ఆత్మగౌరవన్ని ఆంద్రోళ్ల కాళ్ళదగ్గరపెడతాడు ఈ రేవంత్ రెడ్డి

  • @user-fk4yf3bb2i
    @user-fk4yf3bb2i Před 27 dny +14

    Chala pedda tappu

  • @sairaju8414
    @sairaju8414 Před 26 dny +8

    Old is gold

  • @rpworld69
    @rpworld69 Před 26 dny +12

    పొట్టోడా పరిపాలించురా అంటే ఉన్నవి మార్చుత అంటావు... ఏంట్రా

  • @praveenboda9217
    @praveenboda9217 Před 24 dny +3

    పాట ఆత్మ గౌరవం 10 యేండ్లు ఎక్కడికి పొయ్యింది.

  • @tekmalsantosh8072
    @tekmalsantosh8072 Před 25 dny +4

    Old logo super vundi. Tuglak decision

    • @venkatreddy550
      @venkatreddy550 Před 24 dny

      Old song ఆ,, ఆ ఓల్డ్ సాంగ్ ఏది? ఎక్కడుంది సార్..

  • @BBikxam
    @BBikxam Před 27 dny +7

    Marpu start ante Ede

  • @venkatphy
    @venkatphy Před 24 dny +2

    cm sir ki emipani Leda

  • @anapple8224
    @anapple8224 Před 26 dny +9

    నాయనా కోదండరాం.. 2012 లో కాంగ్రెస్ కో కతం కారో. .తెలంగాణ హసీల్ కరో అన్నావ్.. ఇప్పుడు వాళ్లకు వకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావ్...1934 లో తెలంగాణాలో కవులు కళాకారులు లేరు అన్నాడుపుడు సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ కవుల సంచిక అనే వ్యాసం రాసాడు..1969 లో తెలంగాణ బాషా ను తురకంద్రం అని ఆంధ్ర వాళ్లు హేళన చేస్తే జయశంకర్ సార్ విజయవాడ వెళ్లి వాళ్లకు బుద్ది చెప్పి వచ్చాడు.. ఇప్పుడు మల్లి అదే పని ఈ ప్రభుత్వం చేస్తుంది...ఇప్పుడు కిరవని పాట పడిస్తే జూన్ 2 తర్వాత తెలంగాణాలో పాట పడే మొగాడే లేక మల్లి మా ఆంధ్ర వాడితో పడించారు అంటే మొహం ఎక్కడ పెట్టుకుంటారు...

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm Před 25 dny +1

      కరెక్ట్ అన్నగారు మీరు చెప్పింది వాస్తవం
      ఈ కోదండ రెడ్డి గారి తలకాయ లేదు

  • @santhoshreddydasari4824
    @santhoshreddydasari4824 Před 24 dny +2

    Ary revantham naki telsi nv enko 1 year kante ekkiva CM ga undalev..unte matram mana Telangana ni malli Andra lo kaluputhav

  • @pruthviraj6150
    @pruthviraj6150 Před 23 dny +1

    Ashoka Dynasty నుండే భారత దేశ చిహ్నం మూడు సింహాలు.అది రాచరికం అంటామా , కాకతీయ తోరణం ,చార్మినార్ రాచరికం కాదు.
    చిహ్నం లో మార్పు చేయవద్దు

  • @madhukarravula3436
    @madhukarravula3436 Před 27 dny +4

    Pichhi mudhuruthundhi

  • @KiranThodeti-ro3rc
    @KiranThodeti-ro3rc Před 27 dny +2

    Change avasaram ledu cm jiii

  • @SURYARADHAA
    @SURYARADHAA Před 25 dny +2

    అందే శ్రీ ఖాన్ గ్రేస్ పార్టీ లీడర్ గా మాట్లాడు తుండు

  • @gangasanivenkataramanaredd1175

    Good and daring decision ❤

  • @venkatphy
    @venkatphy Před 24 dny +1

    kodandaram sir miku matalu rava sir

  • @bhanuchander8051
    @bhanuchander8051 Před 27 dny +3

    Telangana kalakarulu leraa...andhuke verey party vadhante vinakunda sannasiki vote vesaru....

  • @srinivasbhupati5498
    @srinivasbhupati5498 Před 27 dny +3

    Unna vi unchali raj kiya swardhsm kosam marchiddu😢

  • @srinumulki4653
    @srinumulki4653 Před 22 dny

    ఒరే నాయన్లు మనం తెలుగోళ్ళం, మనది ఒకటే రక్తం.

  • @anjaneyuluyadav1934
    @anjaneyuluyadav1934 Před 27 dny +1

    ఇంతకు పడుకోలేద ఇప్పుడు కొత్తగా పాట పడడం ఎంది అయ్య ఇది ఒక విచిత్రం కాకపోతే ఏంటయ్యా

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 27 dny

    🤝

  • @srinivasrao676
    @srinivasrao676 Před 27 dny +2

    Freedom vachina daggarinunchi congress vallu pettinavi anni maarchaya next governments, evaru pettina first pettinde fix. Anthe..

  • @ghousemd.8717
    @ghousemd.8717 Před 23 dny

    ముందున్న చిహ్నాలు బయటి గుర్తులా

  • @praveenkasarapu3793
    @praveenkasarapu3793 Před 23 dny

    పగవాడ్ని పంచాంగం చూడమంటే మద్యానం కె మరణం అన్నాడట ...
    అట్లుంది రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం...
    ఎవడితో అయితే కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామో వాడినే రాష్ట్ర గీతానికి సంగీతం అందించమంటే ఇంతకంటే గొప్పగా అందిస్తాడా....

  • @shyamchalla7945
    @shyamchalla7945 Před 27 dny +2

    Professor em chaduvu cheptado emo Rastra geetanni jateeya geetam ani cheppi Mlc vachinanths santhosha padutundu

  • @maheshgoud1376
    @maheshgoud1376 Před 25 dny +1

    పాతది బాగుంది మరి ఎందుకు పిచ్చి పనులు లేవ రేవంత్ రెడ్డికి

  • @bommuseenaiah4682
    @bommuseenaiah4682 Před 27 dny

    Undi మార్చడం కాదు న్యూ పెట్టాలి..

  • @koyyadasuresh522
    @koyyadasuresh522 Před 27 dny +7

    Jai kcr jai brs ❤🎉

  • @k.ananthanayak7853
    @k.ananthanayak7853 Před 25 dny +3

    Cong waste party

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 Před 22 dny

    Andesri garu is right.... పాట ను గుర్తించినప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు... ఇప్పుడు చేస్తుంటే మాత్రము వంకలు పెడుతున్నారు...
    ఎవరైన మంచి సంగీత దర్శకుడు తో మ్యూజిక్ పెట్టించుకోవాలంటారు.. వీళ్ళేంటి మరి ... ఇట్ల...
    దీనిపై మీడియా పోకడ ఎలాగుందంటే "ఊర్లో పెళ్లికి కుక్కల గొడవ" లాగ ఉంది

  • @banothmalu5176
    @banothmalu5176 Před 24 dny

    మార్చండి

  • @ShashiKumar-tf5tm
    @ShashiKumar-tf5tm Před 23 dny

    Keeravaani song nu khooni chesaadu

  • @monientertainment9896
    @monientertainment9896 Před 25 dny

    New Song assal baagaledu

  • @srinumulki4653
    @srinumulki4653 Před 22 dny

    ఆంధ్ర వొళ్ళు అని అంటున్నారు మా బువ్వ తిన లేదా ఇప్పటివరకు

  • @ShashiKumar-tf5tm
    @ShashiKumar-tf5tm Před 23 dny

    Singareni padaalanu toliginchaadu, avi KCR add chesinunde

  • @jdmediaworks36
    @jdmediaworks36 Před 27 dny +2

    Nirankusha palana nundi prajaswamya palana ante idhe Telangana mitrulara....

  • @venkatreddy550
    @venkatreddy550 Před 24 dny

    ఒక్క పింకీలకు తప్ప ఇంకా ఎవరికి ఏ గీతం వలన ఇబ్బంది లేదు... పదేన్లనుంచి సోయి లేని వారు ఇప్పుడు రాష్ట్ర గీతం గురించి కన్నీళ్లు కారుస్తున్నారు... BRS ప్రభుత్వం గత పదేళ్లుగా ఆంధ్రోళ్ళకు ఎన్నో అవకాశాలు ఇస్తూ నెత్తిన పెట్టుకోవచ్చు కాని, ఇప్పుడు ఒక సంగీత దర్శకునికి అవకాశం ఇయ్యంగానే తెలంగాణ అస్తిత్వం గుర్తుకొచ్చింది... తెలంగాణ మీ BRS ఒక్కరి సొత్తు కాదు...తెలంగాణ అందరిదీ..
    మీరు మీ పార్టీ పేరు TRS నుంచి BRS గా పేరు మార్చినప్పుడే తెలంగాణ గురించి మాట్లాడే అర్హతను కోల్పోయారు

  • @srinumulki4653
    @srinumulki4653 Před 22 dny

    ఎప్పుడు ఆంధ్రవోల్లు అని మామీద ఏడవడం తప్పించి, మనం తెలుగు వాళ్ళం అని ఏడ్చారా

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 Před 21 dnem

      Nijame brother kani telanganaki kuda oka charitra undhiga adhi kanabadali antunaru anthe thelugu vallu andaru okkate annadammula undali kani gatham marchipokudadhu asthithvam bhavi tharalaki theliyajeyaliga marchipovodhu anthe inkem ledhu

  • @ghousemd.8717
    @ghousemd.8717 Před 23 dny

    పిచ్చెక్కిస్తున్న మార్పులు

  • @konkaravi599
    @konkaravi599 Před 25 dny

    ఈ మేధావులుకెసిఆర్ నిలదీస్తే యాదగిరిగుట్ట కట్టేటప్పుడు కాలేశ్వరం కాటేటప్పుడు తెలంగాణ ఆర్కిటెక్ కాంట్రాక్టు లేడా అనే నిలదీస్తే రేవంత్ రెడ్డి కూడా పక్క భయపడు దేశపతి శ్రీనివాస్ గంట చక్రపాణి టిఆర్ఎస్ నాయకులు లాగా కాంగ్రెస్ పార్టీలో కూడా పదుల కోసం పాకులాడ మేధావులు ఎవరైనా ఉంటే పక్కకు తప్పుకోండి ప్రజల కోసం పోరాడ మేధాలు ఒకరిద్దరున్నా చాలు వాళ్లే పోరాడుతారు వాళ్లకు ప్రజలు సపోర్ట్ చేస్తారు

  • @narsimhasingareni3294
    @narsimhasingareni3294 Před 24 dny

    పాటైతే మంచిగ లేదు

  • @sanjayamruth6531
    @sanjayamruth6531 Před 24 dny

    Arey prem ga 10 yrs eda panav ra ,Andra cnma vala dagara ktr kupi ganthulu vesthunte kallaki ganthulu veskunava

  • @purushothammanchukonda8932

    Are vedhavallara , chinnajiyyar yevadu architect Sai yevadu. Megha. Krishna Reddy yevadu ra simghuundale Annam thintunnara gaddi thintunnara cheppu theesukoni thannsle comment chese vallandarini

  • @muralavijaykumar9882
    @muralavijaykumar9882 Před 26 dny

    Kanisam Kodandarami ayina buddundale antha chaduvu chadivindu west

  • @JAITELANGANA-xm6bz
    @JAITELANGANA-xm6bz Před 27 dny +2

    Arupadhakalu yegottadaniki and chese scams nunchi prajala drusti maralchataniki Telangana Bhallala deva prabhutvam chesthunna cheap politics…
    Logo lu thindi pettavu. Udyogalu yivvavu.

  • @user-oy2pq6wm1e
    @user-oy2pq6wm1e Před 25 dny +1

    Thuglak govenament

  • @user-vk2ke1pf9o
    @user-vk2ke1pf9o Před 26 dny +1

    CHATLO THODU Posi Ane saametha grtuku vastundi andesriki appaginchina Ane asamartha prelapana

  • @HariKrishna-mg5fp
    @HariKrishna-mg5fp Před 27 dny +1

    CONTRACT LU ANDHRA VAALLAKI ICHINA KCR IPPUDU OKA PATA GURINCHI PRANTIYAM GURTOCHINDA. 10 TV KI SIGGUNDALI SUPPORT CHEYADANIKI