BADANAKAL SUMAN FOLK SONGS SINGER SPECIAL INTERVIEW

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2024
  • #Telangana_Talent #Special_interview
    BADANAKAL SUMAN FOLK SONGS SINGER SPECIAL INTERVIEW #SUMANBADANAKAL #TELANGANA TALENT
    hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
    dineshkolavenkata31@gmail.com
    Facebook followers
    👉👉👉
    telanganacatmatalu
    Facebook page followers
    👉👉👉
    Instagram following
    👉👉👉

Komentáře •

  • @duundrapelliravindar7866
    @duundrapelliravindar7866 Před 2 lety +34

    తమ్ముడు సుమన్ నీ వాయిస్ సూపర్
    ఇలాంటి పాటలు మరెన్నో పాటలు పడాలని మనసుపూర్తి గా కోరుకుంటున్నాను

  • @choppadhandinaveen2679
    @choppadhandinaveen2679 Před 2 lety +72

    ఏమి సినిమాలు తెస్తున్నారాయ్యో పాట తోనే ఫేమస్ అయ్యిండు కాకా 😍😍

  • @srujansurveyor5911
    @srujansurveyor5911 Před 2 lety +70

    కళాభివందనాలు సుమన్ అన్నా ని పాటకు ని గోతుకకు 100% గొప్ప గాయకుడు సుమన్ అన్నా Loveyou.....broh

  • @ravimutyala1065
    @ravimutyala1065 Před 2 lety +37

    సుమన్ అన్న మన సిద్దిపేట జిల్లా ప్రజలు ఎప్పుడు అండగా ఉంటాం ఇలాంటి సాంగ్స్ పాడుతూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం రవి ముత్యాల సిద్దిపేట జిల్లా

  • @nsevents272
    @nsevents272 Před 2 lety +105

    ఇప్పుడు తెలంగాణ లో సుమన్ ట్రెండ్ నడుస్తుంది 💐🌹

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Před 2 lety +19

    చాలా బాగుంది అన్న interview..
    నాకు ఈ తమ్ముడు అంటే చాలా ఇష్టం..

  • @mseducation6926
    @mseducation6926 Před 2 lety +38

    సూపర్ సుమన్ అన్న 👌. నీవు ఏపూరి సోమన్న ఎక్కలవ్య శిష్యుడు అని చెప్పడం మంచిగా అనిపించింది అన్న. ఏపూరి సోమన్న నుండి పాటలు మాత్రమే స్వీకరించండి అన్న. సోమన్న వ్యక్తిత్వం నీ ఫాలో అయితె జీవితాలు ఆగం అవుతవి అన్న. Wish you all the best bro 🤝

  • @nsathish6472
    @nsathish6472 Před 2 lety +21

    Super suman my frnd all the best ఇలాంటి పాటలు ఇంకా యెన్నో పడుతూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జానపదలను వెలికితీసి ఇంకా ముందుకు వెళతావ్ అని ఆశిస్తూ.....! రాజన్న సిరిసిల్లజిల్లా తరుపున👍

  • @prashanthpalli5281
    @prashanthpalli5281 Před 2 lety +8

    చాలా చాలా బాగుంది అన్న నీ వాయిస్ సుమన్ అమ్మ మంచి భవిషత్తు ఉంది అన్న నీకు
    ఇలాంటి కళాకారులని పరిచయం చేస్తున్న దినేష్ అన్నకి ధన్యవాదాలు

  • @mamathach9425
    @mamathach9425 Před 2 lety +213

    Ma babai ni Interview chesendhuku tq dinesh anna & suman babai miru inka mundhuku povaali ani korukuntunnanu god bless you babai

  • @puramanilkumar7039
    @puramanilkumar7039 Před rokem +4

    సుమన్ అన్న సూపర్ U R డైనమిక్ సింగర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @niruudimahipal5992
    @niruudimahipal5992 Před 2 lety +10

    సుమన్ అన్న నువ్వు మీ ఊరు కోసం పడిన పాట నాకు చాలా నచింధి అన్న ఆ పాటను వినగానే నిన్ను బుక్ లో నోట్ చైసుకున్న అన్న బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు సుమన్ అన్న

  • @prashanthreddyjanga2584
    @prashanthreddyjanga2584 Před 2 lety +14

    మా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ గ్రామం బదనకల్ను సుమన్ అన్న ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అన్నా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 Před 2 lety +12

    సుమన్ అన్న. నీ గొంతు అధ్బుతంగా ఉంటుంది

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 Před 2 lety +6

    చాలా మంచిగా పాడారు తమ్ముడు మీ వాయిస్ చాలా అద్భుతం మీరు ఇంకా మంచి మంచి పాటలతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs Před 2 lety +13

    సూపర్ సుమన్ నీ పాటలు రోజు వింటాను folk అంటే నాకు ప్రాణం 🙏👍

  • @raviraja4011
    @raviraja4011 Před 2 lety +1

    Nila nilamma chiralo nila ... song chala chala bagundhi anna miru chala baga padatharu ... tq anna mi songs tho mammalni anandha parusthunnaru

  • @bollasrikanth317
    @bollasrikanth317 Před 4 měsíci +1

    మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్న

  • @vasudevaraosingupuram1378

    సూపర్ సింగర్. నిజాయితీ సింగర్. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👌👌

  • @manikantagoudganagoni8983

    Thamudu Suman God bless you thammi mundhu mundhu elanti inka mareno patalu rasi padi nv pedhethuna singar kavalani manspurthiga korukuntuna thammi all the best thammi....

  • @kannepallychitraaluvlogs538

    Suman Anna interview 4 years back yoyo TV lo chusha malle Epudhu
    Anna Ni songs prathi okkate super ga unttae Anna nenu niku big fan Anna 😍

  • @swamyesirikayala715
    @swamyesirikayala715 Před 2 lety +9

    Your all songs super
    సుమన్ అన్న ;From ఉగ్రవాయి.కామారెడ్డి💞😍👌

  • @thirupathimotapalukula9291
    @thirupathimotapalukula9291 Před 2 lety +14

    దినేష్ అన్నా మీ సంకల్పం చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devakammari602
    @devakammari602 Před 2 lety +11

    దినేష్ అన్న నీకు పాదాభివందనాలు మా బదనకల్ సుమన్ అన్నను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషంగా వుంది అన్న పాట చాలా బాగుంటుంది......

  • @rajumunjala6979
    @rajumunjala6979 Před 2 lety +2

    వినసొంపైన మంచి పాటలు అంతే మంచిగా పాడుతున్న సుమన్ మీకు శుభాకాంక్షలు... మీ పాటల ప్రయాణం కలకాలం సాగాలని కోరుకుంటూ💐💐

  • @maadaganisumancreations661

    Nice super anna gaaru very very good great singer anna gaaru miru👌🤝✍️🤝✍️🤝🤝👍👍👍🤝✍️✍️✍️✍️🤝✍️🤝🤝🤝

  • @ntriveni4289
    @ntriveni4289 Před rokem

    Meru. PadinA. Patta. Chala. Super. Ga. Unndi. Me. Song. Nenu. Everyday. Vitammu. Super. Singer. Meru

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 Před 2 lety +3

    💐🎵Excellent telagana TALENT INTERVIEW👑 suman 🎤super MARINO songs padalani rasi 📝goppa sthayi ki yedhagalani a devuni korukunttunanu GOD 🤝BLEESING SUMAN 👌🏻👌🏻👌🏻👌🏻💐

  • @kukkalaajaykumarajaykumar4772

    Suman anna ninnu nenu first time telanganama chanel lo chusanu appatiki eppatiki koncham laddu gaa ayyavu anna keep it up annaya love ❤ u

  • @polojusatyam7664
    @polojusatyam7664 Před 2 lety +1

    Suman super voice gal gal gajjala song chala bagundi all the best👍💯 god bless you❤

  • @appalapochaiah4145
    @appalapochaiah4145 Před 2 měsíci

    suman.chala.intrest.tho.voicene.kaluputharu.and.ganam.like.anipinchella.vuntundi.

  • @bojjamramesh3864
    @bojjamramesh3864 Před 2 lety +1

    Suman bro ne voice is amazing nenu me fan bro aevvari matalu patinchukoku bro me patalatho janalani melukolupandi💐💐💐💐💐 and dinesh bro meru great prati okkari talentni andariki parichayam chestunnaru 🙏🙏🙏🙏🙏

  • @reddys879
    @reddys879 Před 2 lety +6

    Super Suman garu your voice is amazing, keep it up all the best 🌹🌹🌹💐💐

  • @ekrishnaiah7625
    @ekrishnaiah7625 Před rokem +1

    Tamudu suman manchi patalatto nirupedhalaku ni pata andaga vundali dhanya vadhamullu

  • @chinnanarsimhulunarsimhulu3878

    నాడు నీ కష్టం, నేడు ఈ ఫలితాలు good luck, singer ,🙏🙏👍👍

  • @kunchamsudarshan9497
    @kunchamsudarshan9497 Před 2 lety

    Suman voice bhauntadhi singer avvadaniki lakshanalu chala unnay naku chala estam all tha best marinni songs padalani korukuntanna

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 Před 2 lety

    Super suman gaaru mi voice super miku Bigg fan nenu all the best enka mirenno songs padalani korukuntunanu nila nilaamma song ki miku pedda fan iypoya a song naku Chala estam👍💐💐

  • @radamakanksha784
    @radamakanksha784 Před 2 lety

    Super Suman bro .. miru inka mundu sagalani korukuntunna .. mi gananiki hand's off bro.. miku anni prbmls vuna miru elage mundu sagagandi .. miru chala adhugutharu .. bro

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 Před 2 lety +18

    సూపర్ సింగర్ సుమన్ అన్న ప్రతి సాంగ్ సూపర్

    • @kothwalsrinivas6106
      @kothwalsrinivas6106 Před 2 lety

      czcams.com/video/hA5d3HBoAa4/video.html pls watch this song the song about unemploymers

  • @Radhakrishna_edits657
    @Radhakrishna_edits657 Před rokem +2

    ఇప్పుడున్న యువతకు నువ్వు సూపర్ సింగర్ బ్రో నీ లాంటి సింగర్స్ ఉన్నందుకు నాకు చాలా happy 💐

  • @luckyrocks8600
    @luckyrocks8600 Před rokem

    హాయ్ సుమన్ నాకు చిలకా పచ్చ చీరా పాట మరియు .పంచ వన్నె చిలక పాట🎧👌👌🎵💐 ఇష్టం

  • @wadvatsiddarth5167
    @wadvatsiddarth5167 Před rokem +1

    Neli nelamma cheeralo favourite song exlent voice

  • @bongurammounika9965
    @bongurammounika9965 Před 2 lety +2

    Mana village lo entha manchi singer undadam chala great all the best తమ్ముడు

  • @khadarirajukhadariraju6840

    సుమన్ అన్న నువ్వు అంటే సుమన్ నువ్వంటే చాలా చాలా ఇష్టం నీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పటివరకు నాకు కామెంట్ పెట్టడం తెలవక పెట్టలేదని నీ పాటలంటే చాలా ఇష్టం నీ వాయిస్ చాలా బాగుంటది ఆల్ ద బెస్ట్ అన్న

  • @mr_evil_chinnu395
    @mr_evil_chinnu395 Před 2 lety +2

    Suman ni mundhuku thosindhi nene 😍vadu chala pedda singer avvali andharu support cheyyandi plzzzz💖😍😍😍😍

  • @harshamadhu3870
    @harshamadhu3870 Před 2 lety +30

    SUMAN ANNA IAM A BIGGEST FAN OF YOU 😘

  • @narayanasoku145
    @narayanasoku145 Před rokem

    Best song in ninudu ponname Vela song vera lovel Anna exllent mind-blowing song

  • @asokavangala1854
    @asokavangala1854 Před 2 lety +6

    Thanks for introducing a nice and talented singer to the society.
    Asoka Vangala,Pittsburgh 🇺🇸

  • @chandunaravenichandumudhir46

    ముందుగా దినేష్ అన్న కి థాంక్యూ సుమన్ అన్న 🔥🔥🔥🔥👍👍👍🙏🙏🙏🥰

  • @saishiva2597
    @saishiva2597 Před 2 lety +1

    Dinesh Bai super god bless you :Suman super singer Qatar nundi saishiva elaunnaru

  • @vijayalaxmivijayalaxmi1726

    Suman anna super ga padutharu anna meru ante challa estam annaya 😍❤️

  • @shravanramatenki6422
    @shravanramatenki6422 Před rokem

    Super Suman Bro Daily okkasaraina Nindu punnamila song vintunna

  • @khadarirajukhadariraju6840

    అన్న ని చానల్ ని కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాము నువ్వు ఇలాంటి సాంగ్స్ చాలా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు జానపద సాంగ్స్ అన్న పోరాటం సాంగ్స్ అన్న చాలా ఇష్టం అందులో నీ వాయిస్ అంటే ఇంకా ఇష్టం నీకు ఆ రాజన్న దేవుని ఎప్పుడు చల్లగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా ఎదిగి మన తెలంగాణలోని మంచి గొప్పవాడు కావాలని కోరుకుంటున్నా

  • @sravansre5047
    @sravansre5047 Před 2 lety

    Nice suman bro ni songs ani vitanu nuv superga paduthavv ..ni songs vintu nenu bajukunta anthala untey ni songs roju ni songs yeni sarlu vintanooo broo superb

  • @mallikarjungunti48
    @mallikarjungunti48 Před 2 lety +3

    My favorite singer Suman ,,super bro keep it up

  • @SKevakaipoAyurvedha
    @SKevakaipoAyurvedha Před rokem

    Anna mee interview chala baguntundhi...manchi manchi talent persons ni parichayam chestunnaru....

  • @nsevents272
    @nsevents272 Před 2 lety +5

    సుమన్ తమ్ముడు నీకు మంచి ఫ్యూచర్ ఉంటది 💐🌹🌹

  • @sujathaavuthu6232
    @sujathaavuthu6232 Před 2 lety

    Suman garu chala chaka chaparu apuda ipoenda anepencheudi Suman garu meru me patalato anto adagalane a god ne korukuntunnamu god bless u suman garu

  • @sanjulatha6304
    @sanjulatha6304 Před 2 lety +2

    నీల నీలామ్మ part 2 చాలా బాగుంది all the best 💐💐

  • @Nihacreativity
    @Nihacreativity Před 2 lety

    Suman garu....Nenu kuda paatalu paadukuntaa...Kani Mee voice unique voice superb.

  • @srikanthkonupula332
    @srikanthkonupula332 Před 2 lety +1

    Suman annaunu interview chesinanduku tq dinesh anna and naku suman anna songs lo neela nelamm cheera song chala ishtam anna nuv inka elanti songs rayali padali ani korukuntunnanu anna

  • @mymovieworld1928
    @mymovieworld1928 Před 2 lety +4

    Big fan of suman anna voice and lyrics and singing ki.....

  • @PSNani550
    @PSNani550 Před 2 lety +2

    సుమన్ bro నీ attitude చాలా బాగుంది..
    నీకు మంచి భవిష్యత్ ఉంది.. నువ్ నీలాగే ఉండు.. ఎవనికి బెండు గాకు...

  • @srinivasb3963
    @srinivasb3963 Před 2 lety +1

    Suman Anna ✊🏻✊🏻✊🏻.....
    Suman Anna inka Edhagali
    Anna manchi singer Annatho Nenu photo kuda dhigina ma vlg kuda suman anna Vacchadu...

  • @rohithkumar1425
    @rohithkumar1425 Před 2 lety +2

    Super chanel anna🤩🤩 keep going anna inka meeru elaanti village lo unaa talented persons mundhuku thisuku ravali... Jai Bhem..✊

  • @Giri920
    @Giri920 Před rokem

    Super bro ni songs ante chala istam ni interview kosam wait chestunna

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 Před 2 lety +1

    సుమన్ అన్న మిమ్మల్ని కలవాలి... హైద్రాబాద్ లో ఫ్యాన్స్ మీట్ పెట్టండి అన్న ... నీల నీలమ్మ చీరలో నీల my all time favourite

  • @banavathlalu3240
    @banavathlalu3240 Před 2 lety

    Suman bro nuvvu super milanti gayakulu maa Telangana ku andam👌🙏

  • @maheshkkyadav625
    @maheshkkyadav625 Před rokem

    Anna mi vioce Next level and god bless you and contious your education to improve the Nation .

  • @ganeshbobili6868
    @ganeshbobili6868 Před 2 lety +1

    Anna Suman anna iam big fan of you and ne interview chala rojula nundi miss ina anna adhi mana Telangana talent lo chala rojulaku vachinadhi anna nv degree lo unapde chusa anna

  • @sridharlakshman423
    @sridharlakshman423 Před rokem

    Suman great God bless you
    Keep going

  • @srinivasb3963
    @srinivasb3963 Před 2 lety

    Suman Anna...
    Nila nilamma Song ite
    NAKU istam anna Chaala Istam Antha Baga Undhi Ennisarlu vinna sare Malli malli Ade pata vinali Ani Undhi Anna...
    Nice song Anna ✊🏻❤🔥🙏

  • @archanaashok3972
    @archanaashok3972 Před 2 lety +14

    గల్ గల్ గజేళ్ల బండుల్లో ....😘😘💝💝💝💝

  • @vijaybandaru3551
    @vijaybandaru3551 Před 2 lety +1

    God bless you beta .nee voice chala bagundi

  • @anjaneyuluofficial007

    suman bro keep it up 👍 and Dinesh anna super village talented ni parichayam chesthunnaduku tq🙏

  • @m.sandeepkumar7526
    @m.sandeepkumar7526 Před 10 měsíci

    God bless more to be come a great singer

  • @Pavannismofficial143
    @Pavannismofficial143 Před rokem +1

    Super anna Suman anna pata Naku niri pichava

  • @poojakodam26
    @poojakodam26 Před 2 lety

    Super suman sir.. aapke sing hume bohat acha lagta hai.

  • @ChalapathiStalin-b6o
    @ChalapathiStalin-b6o Před 4 dny

    All the best singar suman brother ❤🙏💐

  • @kashimali754md8
    @kashimali754md8 Před 2 lety

    Sir maa frnd blind but he is very special one chala talented ఒక్కసారి interview చేయండి sirr songs chala baga padthadu

  • @anilkommula7480
    @anilkommula7480 Před rokem

    Suman annaya songs chala bhagundhi annaya superb annaya👌👌👌👌👌❤️❤️❤️

  • @vsantoshyadav2661
    @vsantoshyadav2661 Před 2 lety

    Anna super 👌 interview sumana Anna super songs 👌🙏👌👌👌👌🙏🙏

  • @vemulasiri9515
    @vemulasiri9515 Před rokem

    👌👌👌👌bro me songs regular ga vintanu chala relax ga vuntadi

  • @mudhirajvenky504
    @mudhirajvenky504 Před rokem

    Super Annayya 👍 nv multitalented ilage munduku vellali ani korukotunnanu 🤝🤝

  • @dubbakaanilu3658
    @dubbakaanilu3658 Před 2 lety +1

    Ma thammudu Suman CZcams lo already parichayam vunna me channel tho mari endhariko parichayam chisina dinesh anna ki prathyeka 🙏 thanks life lo manchi stanam lo vundalani korukuntu me Brother Anil thank u💐

  • @blesnibejagam.pravalika9341

    Voice superb anna 👌😍👏

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 Před 2 lety +2

    Chala Baga paadinaru songs brother

  • @chandrakalabasupalli3241
    @chandrakalabasupalli3241 Před 2 lety +1

    సుమన్ పాటలు వింటే మనుసుకి ఎంత బాధ వున్నా మర్చి పోవొచ్చు

  • @kranthigujjams9416
    @kranthigujjams9416 Před 2 lety +4

    Very good suman. Nice voice, keep going on

  • @sadanandamgurrammudirajgsn2850

    Super suman continue your journey
    Super singer lyricst God bless you
    Gs nandam lyric writer mayuri folks
    CZcams channel

  • @RAJKUMARRAJKUMAR-wz7lg
    @RAJKUMARRAJKUMAR-wz7lg Před 2 lety +1

    Chala rojulu nudi waiting suman Anna interview kosam Tq Dinesh Anna ma suman Anna interview chesinadhuku 🔥🔥🔥🔥🔥🔥

  • @gowrisankargowrisankar5772
    @gowrisankargowrisankar5772 Před 8 měsíci

    Very nice signing Suman❤❤❤🎉🎉🎉

  • @bandarisathya8028
    @bandarisathya8028 Před rokem

    Nila song lo aitheeee ni voiceee superrrr

  • @folklover8642
    @folklover8642 Před 2 lety

    Anna super Anna 👌👌👌👌👌👌👌100/years🙌 to go continued more songs 🙌✋🙏🙏🙏🙏🙏

  • @sailooamsole9857
    @sailooamsole9857 Před rokem

    super suman garu your songs ku fida

  • @patlollajayammajayamma1695

    Ni pata kosam nijanga eduruchusta Suman Love u

  • @manjulajavvajimanjula5378

    Super talent anna am big fan of you Suman anna super super 🙏🙏

  • @swamygallugari334
    @swamygallugari334 Před 2 lety

    Suman miru chala baga pdutharu super 👌👌

  • @pveeracharyPveeraChary
    @pveeracharyPveeraChary Před 2 lety +1

    హయ్ దినేష్ బాయ్. 🖐
    సూపర్ ఇంటర్వ్యూ. 👌👌
    సుమన్ చాలా బాగా పాడినావు. 👍👍👍

  • @tatavartybalasubramanyeswa500

    Manchi bhavajaalam mee manassulo undi great